Inspirational Story : అందరి ఇల్లు | Open House Andari Illu | All Free Here | Hyderabad | Exclusive

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ม.ค. 2025

ความคิดเห็น • 904

  • @mvsrinivas5966
    @mvsrinivas5966 3 ปีที่แล้ว +15

    సమాజానికి మనం ఎంతైనా సేవ చెయ్యవచ్చు. కాని సమాజాన్ని ఇబ్బంది పెట్టే మద్యం, సిగరెట్లు, మిగతా మాదకద్రవ్యాలని సమూలంగా నిర్మూలన బాధ్యత మనందరది.

  • @badepallyvasudevarao5792
    @badepallyvasudevarao5792 3 ปีที่แล้ว +38

    మానవత్వానికి అసలైన నిర్వచనం అందరి ఇల్లు (సూర్య ప్రకాష్ గారికి అభినందనలు)

  • @peddinaganesh3572
    @peddinaganesh3572 3 ปีที่แล้ว +9

    సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అందరూ తమ వాళ్ళుగా సహకారం చేయటం ఒక ఆశయం కోసం పాటుపడిన ఎందరో మహానుభావులు అందరికీ వందనములు చిరస్మరణీయులు జై జన్మ భూమి

  • @RameshS-cd8ld
    @RameshS-cd8ld 4 ปีที่แล้ว +23

    మీ దంపతులకు. 👏👏👏👏👏👏👏.
    వెయ్యి జన్మలో అయినా మీ లాగ కొందరు అయినా ముందుకు వచ్చి ఇలాంటి వి
    చేసి కొందరూ ముందుకు రావాలని కోరుకుంటాను. 👏👏

  • @epcservices6018
    @epcservices6018 4 ปีที่แล้ว +12

    మనుషుల్లో నిజమైన ఆధ్యాత్మికత భావం కలిగిననాడే అందరికీ కూడు గుడ్డ నీడకు కొదువ ఉండదు.
    నిజమైన సౌభాగ్యం అంటే ఏమిటో అందరు తెలుసుకోవాలి.
    మన మహా ప్రయాణంలో ఈ భువి ఒక అతిధి గృహం మాత్రమే, ఇక్కడ ఎవరు శాశ్వితం కాదు అని తెలిసి కూడా స్వార్థం,అహంకారం, అజ్ఞానం, గర్వాన్ని వదులుకోకుండా ఉండడం విచిత్రం!
    ప్రపంచం వసుధైక కుటుంబం అవుతుంది
    మానవత్వమే ఏకైక మతం అవుతుంది.
    యోగమే వికాస మార్గం
    ప్రకృతి యే పరమ గురువు
    దేహమే దేవాలయం
    *కరోనా ఒక కఠినమహా గురువు అని అర్థం చేసుకొని కళ్ళు తెరుచి, ఇప్పటికైనా పరమ సత్యాన్ని ఆధునికం గ్రహించాలి.
    తిరిగి వెనక్కి ప్రయాణం చేస్తేనే లాభం , క్షేమం ,సౌభాగ్యం, లోక కల్యాణం!
    ERA FRIENDS GUILD,
    ip yoga way.

  • @రాజబాపు.తిపిరి
    @రాజబాపు.తిపిరి 4 ปีที่แล้ว +112

    దయ,కరుణ కలిగిన,ధర్మ దాతకి పాదాభివందనం...జై,హింద్...జై,భారత్...

    • @arunaavala3626
      @arunaavala3626 4 ปีที่แล้ว +1

      👌👌🙏🙏

    • @manikanta-yd7zf
      @manikanta-yd7zf 4 ปีที่แล้ว +2

      Exactly

    • @vinayakaraosuranani
      @vinayakaraosuranani 4 ปีที่แล้ว +1

      Good you doing nice job

    • @vinayakaraosuranani
      @vinayakaraosuranani 4 ปีที่แล้ว +2

      Put your phone no and address in channel so that we can help something

    • @vijayatumuluri9983
      @vijayatumuluri9983 4 ปีที่แล้ว +2

      Mr.& Mrs . Blessing to you from Mr.and Mrs Sastry .we are proud of you Both.

  • @gbharathi2638
    @gbharathi2638 4 ปีที่แล้ว +76

    నిజంగా.దేవుడు..మీకు..ఎంత..మంచి.మనసు..ఎచి.నారు..godbles..you.allfamily..మొదటి..సారి.చూస్తున.వింటున

    • @susimithasusimitha8634
      @susimithasusimitha8634 4 ปีที่แล้ว +2

      Ekkda adress

    • @dr.swethasuram8655
      @dr.swethasuram8655 4 ปีที่แล้ว

      @@susimithasusimitha8634 Life-HRG, Laxmi Nagar Colony, Kothapet, Hyderabad, Telangana 500035

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 3 ปีที่แล้ว +2

      సూపర్.కామెంట్.

    • @vvenkatalaxmi1006
      @vvenkatalaxmi1006 3 ปีที่แล้ว

      Nice sir miru eppudu elaane padandisaayamchestu challaga undandi sir

    • @vjreddy4615
      @vjreddy4615 3 ปีที่แล้ว

      Adrasekadaplesehydarabadaera

  • @madhavaraomanne613
    @madhavaraomanne613 3 ปีที่แล้ว +17

    పూర్వకాలం లో మీలాంటి దేవుళ్ళు ఉన్నారని మాపెద్దవాళ్ళు చెప్పేవారు నేను నాకళ్ల తో మిమ్మలి చూస్తున్నాను సర్ సూర్య ప్రకాష్ గారు అందరి ఆకలి తీరుస్తున్నారు అభినందనలు సర్

    • @rathankumar1277
      @rathankumar1277 6 หลายเดือนก่อน

      Well said

    • @ravinderburra
      @ravinderburra 3 หลายเดือนก่อน

      చాలా బాగా నచ్చింది మీకుటుంబానికి ప్రత్యేక ధన్య వాదములు

  • @padmavathirani3401
    @padmavathirani3401 4 ปีที่แล้ว +46

    జిల్లెళ్లమూడి అమ్మ సన్నిధి ఎప్పటి నుంచో అందరిల్లుగా ఉంది. మీ ఆదర్శం చాలా గొప్పది. అమ్మ ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉండాలనీ, మీ ఆశయం సిద్ధించాలనీ కోరుకుంటున్నాను. గోపాలకృష్ణ

  • @bujjivenugopal4950
    @bujjivenugopal4950 4 ปีที่แล้ว +15

    Surya Prakash sir & dr. Madam ....... 😭😭😭😭😭మీ మనస్తత్వం, మీ మానవత్వం చూస్తుంటే కన్నీళ్లు ఆగడం లేదు......... Great sir...... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 & thanks to Suman T V....

    • @jaishankerallady5507
      @jaishankerallady5507 4 ปีที่แล้ว

      Thanks to Suman TV for display of interview.

    • @AlkaDharmareddy
      @AlkaDharmareddy 8 หลายเดือนก่อน

      అందరి బంధువయ్య ఓ భద్రాచలం రామయ్య .
      అందరి ఆకలి తీర్చే దేవుడవయ్య ఓ OBCL రామయ్య జిల్లా హింద్ Dr Sir

  • @srihari6669
    @srihari6669 2 ปีที่แล้ว +4

    🙏మీరు ఒక శక్తి, ఒక పవర్ మీ మనసు అక్షియ పాత్ర లాంటి ఆలోచన ఈరోజులలో అమ్మ, నాన్న, పెట్టలేనిది,ఇవ్వలేనిది మీరు అందరికి మీస్వంత బంధువులు లాగ చూసుకుంటూ అడగకున్న మీరు అందరికి ఆహారం ఇవ్వడానికి మీరు కట్టిoచి పెట్టిన అందరి ఇల్లు మీరు ఆయురారోగ్యాలతో ఉండాలని మీ మేడం గారు మరియు మీరు సుఖ శాంతులతో ఉండాలని ఆ భగవంతుడుని కోరుకుంటూ మీరు చేసేది సూర్య, చంద్రులాగా వెలుగొందాలని అందరిఇల్లు ""మన అందరి ఇల్లు,,,, మా ఇల్లు అనేటట్లు ఉండాలి అని మార్పు రావాలని కోరుకుంటున్నాను 🙏🌹🌹🌹🌹🌹మేడం 🙏🙏🙏🙏🙏మీకు మీ ఆలోచనలకు 🙏🙏🙏🙏🙏

  • @thrinadharaochintalapudi71
    @thrinadharaochintalapudi71 3 ปีที่แล้ว +6

    Ee bhoommeeda unna devudu sir 👍👍👍👍

  • @paparaothota5487
    @paparaothota5487 4 ปีที่แล้ว +6

    శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా, 🙏🙏🙏🙏🙏

  • @rcrao2240
    @rcrao2240 4 ปีที่แล้ว +1

    డాక్టర్ దంపతులకు ఆత్మీయ అభినందనలు వీరి సేవలను చూసి ప్రభుత్వ పెద్దలు సిగ్గు తో తల దించుకోవాలి ప్రజా సేవ అంటే ఏమిటో ఈ దంపతుల సేవలను చూసి నేర్చుకోవాలి

  • @laxmirajyam7812
    @laxmirajyam7812 8 หลายเดือนก่อน +4

    Hyd.లో ఎక్కడ అడ్రస్ క్లియర్ గా చెప్తే బాగుంటుంది.మీరు ఇంకా ఎక్కడెక్కడ ఇలాంటి సదుపాయాలు పెట్టారు.మంచి ఆలోచన.

  • @sekumadhu6241
    @sekumadhu6241 3 ปีที่แล้ว +14

    మీకు నా పాదాభివందనం 🙏🙏🙏💐

  • @maheshbabukoppula2261
    @maheshbabukoppula2261 4 ปีที่แล้ว +17

    No words... Your heart like God...

  • @giribandela3158
    @giribandela3158 4 ปีที่แล้ว +14

    How wonder sir
    కనిపించే God' sir మీరు
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @MahiTRS
    @MahiTRS 4 ปีที่แล้ว +7

    అమ్మ సార్ మీరు 100 ఏళ్ళు సల్లంగా ఉండాలి

  • @chandrachandra2144
    @chandrachandra2144 3 ปีที่แล้ว +2

    ఇది నిజమా కల అనిపిస్తుంది అసలు దేవుడు ఎక్కడోలేదు సారే దేవుడు సార్ మీకు పాదాభి వందనం మీరు కలకాలం బ్రతకాలి మీ ఆలోచన గొప్పది సార్

  • @swarajyambethala3115
    @swarajyambethala3115 3 ปีที่แล้ว +4

    Praise the Lord. Hallelujah

  • @puvvadarameshbabu1735
    @puvvadarameshbabu1735 2 หลายเดือนก่อน +1

    Super hero

  • @googleplanet6510
    @googleplanet6510 3 ปีที่แล้ว +3

    Excellent consept I like it

  • @sanjaygudimalle6855
    @sanjaygudimalle6855 4 ปีที่แล้ว +1

    మహానుభావా మీకు శతకోటి వందనాలు

  • @sureshhh9000
    @sureshhh9000 4 ปีที่แล้ว +19

    మీరు చేస్తున్న సేవకు ధన్యవాదములు..... సార్

  • @satyanaryananammula6046
    @satyanaryananammula6046 4 ปีที่แล้ว +2

    మీ లాంటి వాళ్ళు వున్నారు కాబట్టే, ఇంకా ప్రపంచము నడుస్తున్నది సర్. మీ పాదాలకు దండం పెట్టటం తప్పించి ఏమి చేయలేని వాన్ని.🙏🙏🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @malleshyadavfolksinger4965
    @malleshyadavfolksinger4965 3 ปีที่แล้ว +7

    అన్న అడిగినవారికి కడుపు నిండా అన్నం పెట్టే మీకు పాదాభిందనాలు. అన్న మీరు ఇలాంటి సంస్థలు ఎన్నో పెట్టి ఎంతో మంది ఆకలి తీర్చాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏

  • @nomularahul4879
    @nomularahul4879 2 หลายเดือนก่อน

    Great work. Hats off Dr Surya Prakash garu and Dr Kameshwari garu.

  • @varanasiramadevi2322
    @varanasiramadevi2322 4 ปีที่แล้ว +8

    కలియుగ పార్వతీ పరమేశ్వరులు అయిన డాక్టర్ గారి దంపతులకు శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నాను.మీ ఈ వీడియో చూసి ప్రజలు కట్టే టాక్స్ లతో ఉచితపంపిణీలు చేస్తూ, వారి ఇంట్లో ధనం ఇస్తున్నట్లు ఫోజుకొట్టే రాజకీయ నాయకులు, వాళ్ళ కి చెక్కభజన చేస్తూ ఉన్న కార్యకర్తలు సిగ్గుతో తలవంచుకోండి! అలాగే మా కులం వాడు,మా కులం వాడు అంటూ సినిమా యాక్టర్ లకు జేజేలు పలికే సగటు ప్రేక్షకులు, సిగ్గుతో తలవంచుకోండి! డాక్టర్ గారూ మీ బ్యాంకు ఎకౌంటు నెంబర్ ఇవ్వండి సార్.నేను ఒక చిన్న రిటైర్ ఉద్యోగి ని.ఉడతాభక్తి గా నాకు తోచిన సహాయం చేసే అవకాశం భగవంతుడు మీ ద్వారా నాకు కలుగ చేస్తున్నందుకు భగవంతుడు కి శతకోటి వందనాలు!!

    • @varanasiramadevi2322
      @varanasiramadevi2322 4 ปีที่แล้ว +1

      అలాగే చాలా ఛానెల్స్ లో యాంకర్స్ ని చూసాను కానీ ఇంత మర్యాద గా గౌరవం గా యాంకరింగ్ చేసే ఆమె ఈమె ఒక్కరే!వీరివి చాలా వీడియో లు చూసి ఈ మెసేజ్ పెడుతున్నాను.అమ్మా! నువ్వు నాకంటే చాలా చిన్నదానివి.నీకు నా ఆశీస్సులు, నిన్ను సంస్కారం గా పెంచిన నీ తల్లి తండ్రులు కు హృదయ పూర్వక నమస్కారములు.

    • @omsri5084
      @omsri5084 4 ปีที่แล้ว +1

      🙏🙏🙏🙏🙏

    • @umamaheswari6034
      @umamaheswari6034 4 ปีที่แล้ว +1

      @@omsri5084meeru chalaa 👏👏👏 sir

    • @vinaykolakaluri7227
      @vinaykolakaluri7227 4 ปีที่แล้ว +1

      Dokka sitamma varasulu meru

  • @palakurthisrinivas1
    @palakurthisrinivas1 3 ปีที่แล้ว

    From Last 9 months no one kept comment.
    But I follow this house till my end of life.because its a great humanity work

  • @bharathibhadugu2058
    @bharathibhadugu2058 4 ปีที่แล้ว +9

    Sir & Madam you are great,God bless you.

  • @kataruramadevi5063
    @kataruramadevi5063 4 ปีที่แล้ว

    Intha Manchi pani chestunna meku eppudu aa devudu thoduga undali ...meru chese ee manchi pani chusi memu kuda inspire i maku thochina sahayam memu chestamu... Jai sree ram

  • @vanajashiny2737
    @vanajashiny2737 4 ปีที่แล้ว +3

    Wonderful idea God blessyou everlasting blessings

  • @nagakumara7642
    @nagakumara7642 ปีที่แล้ว +1

    You are really representative of God.Heartful thanks to you and your serveses.

  • @bodaashoknayak6493
    @bodaashoknayak6493 4 ปีที่แล้ว +12

    great heart & great humanity God bless u sir !

  • @artistkedarkarri9467
    @artistkedarkarri9467 4 ปีที่แล้ว +1

    ఈ కాలములో వుచిట ఆహారం వసతి చాలా గ్రేట్.

  • @MANAKOSM24
    @MANAKOSM24 4 ปีที่แล้ว +16

    మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలి సార్ మీలాంటి మంచి మనసు ఉన్న వాళ్ళకు ఎన్నిసార్లు దండమ్ పెట్టాలి సార్
    ప్రత్యేకంగా సుమన్ TV వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకనగా 14 సంవత్సరాల నుండి ఇంత మంచి పని చేసే ఒక మంచి మనిషి గురించి, ఏ న్యూస్ పేపర్లో రాని వార్తను మాకు తెలియజేసినందుకు

  • @rcrao2240
    @rcrao2240 4 ปีที่แล้ว +1

    మిమ్ములను చూసి అక్రమార్జనపరులు బుద్ధి తెచ్చుకోవాలి సర్

  • @sandhyasree7536
    @sandhyasree7536 4 ปีที่แล้ว +10

    Very very good concept and reasonable well settled house owners should follow dr prakashs theme hats off to dr prakash

  • @MakkenaRaam
    @MakkenaRaam 4 ปีที่แล้ว +2

    "దైవం మానుష్య రూపేణా "అన్నట్లు గా....
    ఆ...దేవుడే, మీ రూపంలో వచ్చి అన్నం పెడుతున్నాడు.
    అన్నదాతా !సుఖీభవ. దాతలు అందరు బాగుండాలి.

  • @madhub7719
    @madhub7719 4 ปีที่แล้ว +8

    Thanks Suman TV for showing this kind Rich man. He very very rich by heart.🙏🙏🙏🙏

  • @lakshmipavani5702
    @lakshmipavani5702 4 ปีที่แล้ว +2

    U r great sir.... Meeku aa devudu 100 yrs ivvalani meeru hapyga undalani aa devudini prair chesthunna

  • @psrao1237
    @psrao1237 4 ปีที่แล้ว +92

    అభినందనలు తెలియచేసి వూరుకోకండి ఫ్రెండ్స్, మనం ఆయనకు ఎలాంటి సహాయం చేయగలమో ఆలోచించండి

    • @nakkajoseph2243
      @nakkajoseph2243 4 ปีที่แล้ว

      Very good service sir. It is absolutely God's mind. May God bless you and sustain all your dreams and needs.

    • @lakshmi546
      @lakshmi546 4 ปีที่แล้ว +1

      Exjactly👍👌

    • @shashigandla2315
      @shashigandla2315 4 ปีที่แล้ว +1

      Sure brother

    • @sirivuri.varmaraju5224
      @sirivuri.varmaraju5224 4 ปีที่แล้ว

      @@nakkajoseph2243 a

    • @aneeshasarithakumarpogula4187
      @aneeshasarithakumarpogula4187 4 ปีที่แล้ว +1

      Bhasker sir memmal ni kalpista annaru sir old age home start chese dani ki. Meru time evvali

  • @sangeetha171
    @sangeetha171 8 หลายเดือนก่อน +1

    Annapurna mata speach very powerful your the god

  • @murthydsr879
    @murthydsr879 4 ปีที่แล้ว +10

    Ur great sir,god bless u and ur family

  • @sirisha4478
    @sirisha4478 2 ปีที่แล้ว +2

    Vyasa bhagavaan 🙏 thanking you 🙏💐 doctor brother 🙏

  • @haricharanvasimalla7040
    @haricharanvasimalla7040 4 ปีที่แล้ว +4

    Great. Very inspiring and courageously personality, Dr. Surya prakash and Kameswari garu. No words to praise you.

  • @vallipallisatyanarayana1422
    @vallipallisatyanarayana1422 3 ปีที่แล้ว

    మీకు నా హృదయ పూర్వక పాదాభివందనం అన్నదాత సుఖీభవ....

  • @veerareddypeddireddy8909
    @veerareddypeddireddy8909 4 ปีที่แล้ว +5

    కోటి కోటి వందనాలు

  • @chandramohan8778
    @chandramohan8778 4 ปีที่แล้ว +1

    Good service thanks

  • @suryaprakash6047
    @suryaprakash6047 3 ปีที่แล้ว +3

    God bless you, and your parents sir.

  • @velagapudivrkhgslnprasad7939
    @velagapudivrkhgslnprasad7939 ปีที่แล้ว

    Very very excellent service doing to society by that Docter.

  • @raju.edupulapatimba3193
    @raju.edupulapatimba3193 3 ปีที่แล้ว +9

    Open House 🏡 & Spreading Lights 🕯️🕯️🕯️🕯️🔦🔦🔦🎆🎆🎇🎇Ane Mee Concept , Commitment & Connectivity Ki Both Of You... Doctor Sir & Madam Gariki...Hrudaya Purvaka Vandanam....Padabi Vandanam...

  • @srm5313
    @srm5313 4 ปีที่แล้ว +2

    Elanti valu 1000 mandhi ki inspiration salute sir

  • @venkateshwar5988
    @venkateshwar5988 4 ปีที่แล้ว +8

    Good humanity, god bless you.

  • @amr5535
    @amr5535 3 ปีที่แล้ว

    మాటలు లేవు సార్ అందరి హృదయాలు మీ సేవకు తలలు వంచి ప్రణామాలు చేయాల్సిందే గీ ఎంత గొప్ప హృదయాలు సార్ మీవి సాక్షాత్ అన్నపూర్ణ విశ్వేశ్వర లా దివినుంచి భువికి విచ్చేసి భాగ్యనగరంలో మానవుల రూపంలో వెలిసిన ఆదిదంపతుల అండి మీరు

  • @yedurudonavinaykumar1201
    @yedurudonavinaykumar1201 4 ปีที่แล้ว +9

    We love Open House it is really inspiring my life changed because of open house I have completed my education & got selected in SBI and working in Karnataka currently doing PhD in Economics
    All these happen because of OPEN HOUSE my life long I am thankful to open house
    Thanks to open house

    • @ani8animation
      @ani8animation 4 ปีที่แล้ว +2

      Mari miru em chesaru,. Emi icharu,.......... Thirigi.

    • @rajsekhark5426
      @rajsekhark5426 4 ปีที่แล้ว +1

      better take his contact contribute some thing...

    • @ramakumari594
      @ramakumari594 4 ปีที่แล้ว

      Great sir, you are doing good job.God will help you in his mysterious ways.

  • @raskatllapramila3431
    @raskatllapramila3431 3 ปีที่แล้ว +1

    Very good god bless father

  • @bprukumapathy7433
    @bprukumapathy7433 3 ปีที่แล้ว +5

    May God Bless the Trusty and the Founder🙏🏽🙏🏽🙏🏽

  • @mdyousef4692
    @mdyousef4692 3 ปีที่แล้ว

    Padhabhivadhanamulu your deerful decizon thanku

  • @venkatanarasimharao7011
    @venkatanarasimharao7011 4 ปีที่แล้ว +11

    God bless you for your humanity

  • @srisailamn2352
    @srisailamn2352 4 หลายเดือนก่อน

    Daya Karuna Jali danagunamu kaligina Dr Suryaprakash gariki 💯 padabhi vandanalu namaste 🙏

  • @bhanumathiachanta6795
    @bhanumathiachanta6795 4 ปีที่แล้ว +7

    Ee అందరి ఇల్లు ఒకసారి చూసి, వండుకు తినాలనుంది

  • @ammuvikas3957
    @ammuvikas3957 4 ปีที่แล้ว +1

    Super. Sir. Very. Very. Happy

  • @pendhotaparameshwarachary2595
    @pendhotaparameshwarachary2595 4 ปีที่แล้ว +6

    Really you and your family is very great sir. Especially your wife 'S support is very important and great.

  • @seethalakshmiyanamandra1613
    @seethalakshmiyanamandra1613 2 ปีที่แล้ว

    Om dr Prakash garu chala manchi Pani chesthunnaru meeku Inka shakthi ni evvalani korukuntanu

  • @joyadeverashetty2431
    @joyadeverashetty2431 4 ปีที่แล้ว +8

    Big heart, great service

  • @Arun.95533
    @Arun.95533 2 ปีที่แล้ว

    Meeru ME alochana so great sir... Devudu challaga chusthadu sir

  • @nakkasreenivasulu9257
    @nakkasreenivasulu9257 4 ปีที่แล้ว +21

    మీరు దేవుడు sir.

  • @prasadarao157
    @prasadarao157 4 ปีที่แล้ว

    ఇదే స్ఫూర్తితో వేరే వాళ్ళు పెట్టవచ్చును.ఎంత సంపాదించిన తినేది గుప్పెడు మెతుకులే ఉండేది ఆరడుగులే

  • @thegullyboyz7124
    @thegullyboyz7124 4 ปีที่แล้ว +8

    Wow! Angels on earth.

  • @nagarjunav9m854
    @nagarjunav9m854 3 ปีที่แล้ว

    Meeru ,Anna dhata Sukhi Bhava ,
    Meeru Eppudu Santosham ,& Arogyam ga Undali ,
    Sir Meeku koti koti Dhandalu

  • @baizidshaik
    @baizidshaik 4 ปีที่แล้ว +6

    great doctor surya prakash garu hats off watching ur video very interesting &happy god may give ur organisation good place in society now in USA after arriving india hyd inshah allah we will meet u sir my mubarak to u& ur wife garu

  • @jastivanaja964
    @jastivanaja964 3 ปีที่แล้ว

    Mee iddari bharya bhartaliddariki padabhivandanalu

  • @arunajaslin1793
    @arunajaslin1793 4 ปีที่แล้ว +3

    Chala great sir meeru

  • @gopalyadav3930
    @gopalyadav3930 3 ปีที่แล้ว

    Great Couples Dr. Surya Prakash garu & Dr.Kameshwari garu of this Century & my Generation they are next to God .
    Sir & Madam meeku naa Shathakoti Mee Padalakoo Naa Dandaloo oka manchi Roju practical visit chesi
    Mee Padalakoo Namaskaram
    Chesthanoo Sir.
    God Bless you Sir & Madam

  • @nagamanigorugantu3035
    @nagamanigorugantu3035 4 ปีที่แล้ว +24

    మీకు నా హృదయపూర్వక అభినందనలు.ఇది చాలా చిన్న మాట.ఇంక ఏమీ చెప్పలేను ఇది చూసాక.ఈ అడ్రసు చెప్పండి.

  • @kusumavenkateshwarlu9435
    @kusumavenkateshwarlu9435 ปีที่แล้ว

    Sir and madam meeku kruthangathalu

  • @narenderb241
    @narenderb241 4 ปีที่แล้ว +11

    People like him should become cm, pm,

  • @guruprasad1189
    @guruprasad1189 4 ปีที่แล้ว +1

    Adbutham .Mee Dampathulaku అభినందనలు🙏

  • @drpushpavathi818
    @drpushpavathi818 3 ปีที่แล้ว +2

    You and your family's doing really great work sir such a good soul sir,

  • @SuryaNarayana-mz8yw
    @SuryaNarayana-mz8yw 2 ปีที่แล้ว

    Mee laanti vallu vunda batte eeboomeeda eematramy na darmam nadustundi Swami 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jsriramprakash2774
    @jsriramprakash2774 4 ปีที่แล้ว +3

    Sir, You are doing great service to poor people

  • @suseeladevi3296
    @suseeladevi3296 3 ปีที่แล้ว

    God bless you and your family sir maalatevareki etuvantedhi bunte bagundunu

  • @anandbale5812
    @anandbale5812 4 ปีที่แล้ว +6

    Good job Sir '''congratulations

  • @Sampangibiofarmspvtlmtd
    @Sampangibiofarmspvtlmtd 4 ปีที่แล้ว +1

    Manasunna maaraju sir miru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @suryanarayanabestha5777
    @suryanarayanabestha5777 4 ปีที่แล้ว +8

    Wonderful , helpline...keep it up.sir, may God bless u & ur family

  • @obulreddyl9410
    @obulreddyl9410 3 ปีที่แล้ว

    Verygood thought god bless you sir annadatha sukhibhava

  • @lakshmi546
    @lakshmi546 4 ปีที่แล้ว +7

    Stay God bless you 🙏

  • @savithriuppala1149
    @savithriuppala1149 4 ปีที่แล้ว

    You are great sir meelanti varilo bhagavantudu vunnadu sir

  • @muralikrishna2859
    @muralikrishna2859 4 ปีที่แล้ว +3

    Hats off sir thanq

  • @babireddy1
    @babireddy1 3 ปีที่แล้ว

    Good socil work for the helpless,needy,and women.

  • @srinivasreddych79
    @srinivasreddych79 4 ปีที่แล้ว +7

    Sir me mundara bill gates, bafet kanna great sir hat's off ur simplycity 🌹

    • @swarnaprabha6796
      @swarnaprabha6796 4 ปีที่แล้ว

      Please post his phone number so that we can contribute. Wr are not poor but not rich also. But every drop counts. He is ocean I know but please allow us to add one drop to your work. Thank you for sharing.

    • @swarnaprabha6796
      @swarnaprabha6796 4 ปีที่แล้ว

      I am touching your feet. You are really choosen by God.

  • @gangadharganga4191
    @gangadharganga4191 7 หลายเดือนก่อน

    Thank you, so great

  • @hymavathinimmagadda695
    @hymavathinimmagadda695 4 ปีที่แล้ว +3

    Sir you are doing great job tq really you God sir

  • @sonysonysonysony7405
    @sonysonysonysony7405 4 ปีที่แล้ว +4

    Super Sir Me lanti vallu unte lokamlo akalitho badha pade vallu undaru God bless you 🙏🙏🙏

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 3 ปีที่แล้ว +1

      అవును.అంది.సోనీ గారు.

  • @balajir8904
    @balajir8904 4 หลายเดือนก่อน

    కలియుగ దాన కర్ణుడు ఇలాగే అందరికీ సహాయపడుతూ మీరు పడిన కష్టం ఎవరూ పడవద్దు అని ముందుకు వెళ్తున్నారు

  • @ajsphysicsforixtoxiineetan8769
    @ajsphysicsforixtoxiineetan8769 4 ปีที่แล้ว +14

    I am so happy to see your house.
    I will contribute in my next visit to Hyderabad. Very good idea Sir

  • @nagaprasadgudimetla7286
    @nagaprasadgudimetla7286 4 ปีที่แล้ว +1

    Meeku naa paadhaabhi vandhanam

  • @Kamabharathi
    @Kamabharathi 4 ปีที่แล้ว +3

    Very very grateful man👍👍👍