ప్రేమాప్యాయాతలు dorakakadam చక్కగా age group వాళ్ళతో matladukuntu జీవించడం అంటే మళ్ళీ బాల్యపుఅనుభూతిని అనుభవిస్తున్నట్టే.. సంతోషంగా పరిశుభ్రంగా ila undagalige భాగ్యం.. ఎందరికి దొరుకుతుందో yemo గానీ... కొంతమందికైనా ఇలాంటి అదృష్టాన్ని ఇవ్వగలిగిన RAAJU గారి కుటుంబానికి సర్వదా అభినందనలు ధన్యవాదాలు... ఒకవేళ aaavakasham మాకు vasthe... తప్పకుండా andulo konta kalamaina గడపాలని maa ఇరువురి అభిలాష memu 62...72 వయసుల్లో unnam...❤❤🎉🎉🎉FERL GOOD. GOD BLESS YOU🎉❤🎉❤
దేవుడు అందరిని చూడడానికి కుదరక ఈ భూవిలో కొంతమందిని పుట్టిస్తాడు అందులో ఈ రాజుగారు ఒకరు ఇలాంటివాళ్ళు ఉండబట్టి మన దేశంలో ధర్మం నిలిచి ఉంది. ఇలాంటి ధాతృత్వం ఎంతమంది కలిగి ఉంటారు. అలాంటి వాళ్ళను దేవుడు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో చూడాలని కోరుకుంటున్నాను.
చాలా మంచి oldage home ఎక్కడైనా వుంటుందా అని చూస్తుంటాను నేను...ఇంత మంచి homని నడుపుతున్న రాజు గారికీ..చూపించిన అనుపమ గారికి ధన్యవాదాలు.. భవిష్యత్తులో మాకు ఉపయోగపడుతుందనుకుంటాను...save చేసుకుంటానండీ..
రాజు గారి దంపతులకు ధన్యవాదాలు. ఒక మంచి. వినూత్న రీతిలో మీ ఆలోచన పదికాలాలపాటు అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆశిస్తూ.... మీకు కాల్ చేసి రిటైర్ మెంట్ హోమ్ ని సందర్శించి వివరాలు తెలుసుకుని జాయిన్ అవుతాను బాబు.
ఎంత స్వర్గ దామమైన పిల్లలతో కలసి ,మనమల్టో ఉండే దానికన్నా స్వర్గ దామమం ఇంకొకటి లేదు సమాజం ఇలా మారిపోయింది,తరువాత మనపరిస్థితి అలాగే ఉంటుంది అని అనుకోరు ఇది కొన్నాళ్ళే బాగుంటుంది
Made me emotional watching parents like that, they look happy though. May be this is the reality of life; these kinds of places are the future for our parents? But Baba pic is absolutely gracious. A nice place though, looked after well, i guess. Can add more books on Philosophy like Ramana Maharshi, Sai Baba etc..
నిరూపంగారు అన్ని బాగానే చెప్పుతారు. అమౌంట్ ఎంత అనే విషయం మరిచారా లేక కావాలనే ఆ విషయం అవాయిడ్ చేశారా. ఎవరైనా చేరాలి అంటే చార్జెస్ కూడా చెప్పితే ఇంకా బాగుండేది కదండీ.. ఇది క్రిటిజం కాదు. విషయం అవగాహన కోసమే 🙏😊
Congratulations 🎉Mrs .Nirupama It is very Nice ❤ But They collect from members,how much amount You should declare very important matter,it’s remember,Not secret 👍
ప్రేమాప్యాయాతలు dorakakadam చక్కగా age group వాళ్ళతో matladukuntu జీవించడం అంటే మళ్ళీ బాల్యపుఅనుభూతిని అనుభవిస్తున్నట్టే.. సంతోషంగా పరిశుభ్రంగా ila undagalige భాగ్యం.. ఎందరికి దొరుకుతుందో yemo గానీ... కొంతమందికైనా ఇలాంటి అదృష్టాన్ని ఇవ్వగలిగిన RAAJU గారి కుటుంబానికి సర్వదా అభినందనలు ధన్యవాదాలు... ఒకవేళ aaavakasham మాకు vasthe... తప్పకుండా andulo konta kalamaina గడపాలని maa ఇరువురి అభిలాష memu 62...72 వయసుల్లో unnam...❤❤🎉🎉🎉FERL GOOD. GOD BLESS YOU🎉❤🎉❤
మీ ఆశ్రమం చాలా బాగుంది like 1
చాలా బాగుంది నిరుపమా
నువ్వు చాలా గ్రేట్ తల్లీ
ఇలాంటి వన్నీ చూపించటం
పిల్లలకు దూరంగా ఉన్న
మాలాంటి వాళ్ళకు అవసరం ముందు ముందు
మేము కూడా అక్కడ
చేరుతాము
నిజమే
నిజంగా సూపర్ ,,
రాజు గారు రాజుగారే అన్నట్లుగా :వుంది. భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలి.
Service to man is service to god అన్నట్లుగా వుంది.. 🙏🙏🙏
దేవుడు అందరిని చూడడానికి కుదరక ఈ భూవిలో కొంతమందిని పుట్టిస్తాడు అందులో ఈ రాజుగారు ఒకరు ఇలాంటివాళ్ళు ఉండబట్టి మన దేశంలో ధర్మం నిలిచి ఉంది. ఇలాంటి ధాతృత్వం ఎంతమంది కలిగి ఉంటారు. అలాంటి వాళ్ళను దేవుడు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో చూడాలని కోరుకుంటున్నాను.
Super very nice ఇది ఒక దేవాలయం
చాలా మంచి oldage home ఎక్కడైనా వుంటుందా అని చూస్తుంటాను నేను...ఇంత మంచి homని నడుపుతున్న రాజు గారికీ..చూపించిన అనుపమ గారికి ధన్యవాదాలు.. భవిష్యత్తులో మాకు ఉపయోగపడుతుందనుకుంటాను...save చేసుకుంటానండీ..
అమ్మ. తల్లి తండ్రుల ను ఈ వయసులో బాగ చూసుకోవాలి.
పిల్లలు తల్లిదండ్రులకు ఏవిధమైన లోటురానివ్వరు విదేశీసంపాదనతో వృధ్దులను ఆశ్రమంలోపడేసి శుఖపెడతారు.
నటన వేరు నిజ జీవితంవేరు. నటనే చూస్తున్నాం!ఆలోచన చేయండి
అద్రుష్ట వంతుల నిలయం అంటే బాగుంటుంది. అంటే పిల్లలకు దూరంగా ఉన్నా సంతోషంగా మన ఇష్టంవచ్చినట్లు ఉండగలిగే నిలయం
చాలా చాలా బాగుంది నిజంగా సొంత ఇంట్లో ఉన్నట్టు ఉన్నది అక్కడ ఉన్న వాళ్ల ముఖంలో సంతోషం కనిపిస్తుంది రాజుగారి దంపతులకి ధన్యవాదాలు 🙏
రాజు గారి దంపతులకు ధన్యవాదాలు.
ఒక మంచి. వినూత్న రీతిలో మీ ఆలోచన పదికాలాలపాటు అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆశిస్తూ....
మీకు
కాల్ చేసి రిటైర్ మెంట్ హోమ్ ని సందర్శించి వివరాలు తెలుసుకుని జాయిన్ అవుతాను బాబు.
Q
ఎంత స్వర్గ దామమైన పిల్లలతో కలసి ,మనమల్టో ఉండే దానికన్నా స్వర్గ దామమం ఇంకొకటి లేదు సమాజం ఇలా మారిపోయింది,తరువాత మనపరిస్థితి అలాగే ఉంటుంది అని అనుకోరు ఇది కొన్నాళ్ళే బాగుంటుంది
Pillalu enno matalu antaru visukuntaru happy ga undedhi yekada ithe enti...
Adi nizamandi
S, meeru cheppindhi akshara Sathyam
All casts are eligible or not fees particulars pl .per month
Adi adrustavanthulake sadyam...... Pasithanamlo pillalaku thalli thandrulu gattiga matladinavanni valla *vruddapyamlo maryada lekunda sadinchadam *nenu kallara chusa.... Ilanti ashramalu madya tharagathi vallaku unte punyam
Well-done Raju garu...God bless you
Very excellent hospitality and very peaceful and hygynic. Nenu real ga experience chesanu. Thank you raju Gary and madam ji
0:46 0:46
Per month cost cheppagaligithe bavunnu
ఓల్డ్ ఏజ్ హోమ్ అనే కన్నా ఓల్డ్ పేరెంట్స్ రెసిడెన్సీ హాస్టల్ అంటే బాగు
Devudaa entha bagundi nijanga ikkada vundalante chalaaa luck vundali n god blessings. Undali 🙏🙏💐💐❤️❤️😍😍
Excellent 👍👍🌇🌎💯percent ✅👍🙏🎊🏡🏆⭐️⭐️⭐️⭐️. God with you keep it up forever 👍👍👍. Vachi chudaalane antha happy vundhi ❤
Raju గారు తమరు ఆయురారోగ్యాలతో ఐశ్వర్యలు సుఖ సంతోషాలు తో మీకు ముక్కోటి దేవతలు ఆశీస్సులు కలగాలి అనీ మనస్సరా దేవుని ప్రదిస్తు కోరుకుంటూ Raju గారు 🌹🙏🌹
Really good such type of hospitality and very neat higenic surroundings. very good sir. Thanks.
Great, please do such videos regarding senior citizens.
Thankyou
Smart . Super. Per month ఎంత చెప్పండి. మాకు తెలుసున్న వాళ్ళకి చెప్పడానికి అవసరం.
Good service 🙏🙏
చాల సుఖంగా అహల్లాదంగా ఆనందంగా మేము గడిపెలాగ ఏర్పాటు చేసిన మీకు ధన్యవాదాలు మీకు
Very useful.. great service for elderly people..hats off to raju garu..
నిజం గా స్వర్గధామమే
Chala chala bagundhi excellent 👌
అసలు విషయం , ఛార్జ్ ల గురించిన సమాచారం కూడా అందిస్తే బాగుండేది !
ఆశ్రమం అర్ధాలు మారుతున్న కాలం
super premium range old age home
Very cool place. Great are the person who planned this. Want to visit once.👍🙏🏻💐
Raju gari dhampatulaku namaskaaralu. Ippude Mee asramam chusanu chala bagundhi .ammount vishayam chepthe aalochinchukuntam kadha
❤ idhi adhramam kaadu... Business matrame.... Logically practical
నెలకు ఎంత ఛార్జ్ చెబితే బాగుండేది
చాలా బాగుంది.
20,000
చంద్రన్నఇచ్చేనాలుగువేలుకూ సాయం ఇంకో పదహారు వెతుక్కోవాలా? ఒకనెల వుంటే నామోజు తీరేను
Five star hotel
Guddeddu chelo paddatti vundagudadu
KoteeshwarulaVurdhashramamuAndukeHighLightChestunnaru😢😢😢😢😢😢
Chala chakkaga. Maintain chestunnaru rajugaru.. abhinadanalu🎉
Great thought sir very great job raju garu
Super andi
Very nice thought Raju garu, hats off to u all
Very nice Raju garu.👌
Super raju garu, nice idea
Made me emotional watching parents like that, they look happy though. May be this is the reality of life; these kinds of places are the future for our parents? But Baba pic is absolutely gracious. A nice place though, looked after well, i guess. Can add more books on Philosophy like Ramana Maharshi, Sai Baba etc..
Well done Narasimham 👌🙏👍
Hats off to Suman T V for giving awareness to needy people
Excellent great job💯
Chabaguendandi samanta garu chala
manchidi parichayanchesaru maku
🙏🙏🙏🙏🙏
Ofcourse explained about old age home excellently. Whether facility is available to common man and financial involvement.
Excellent
Awesome
God bless you Raju Garu ❤🙏🏻
Superga vundi manchiga pettaru
బాగుంది
Very beautiful Atmosphere
Nice one !! Raju Garu
Very nice God bless you with happiness Raju sir
Congratulations sir 👌
ఎంత పేమెంట్ చేయాలో తెలియజేయండి
ఇంటర్వ్యూ చేసిన వారు పేమెంట్ విషయం గురించి చెప్పలేదు
Old age home annaru Danni...baga dabbunna vallu Cheri untaru...me thumbnail chepesthundi...free ga pedutunara😢
Danbunna vaallaku India swargam anthe!
నిరూపంగారు అన్ని బాగానే చెప్పుతారు. అమౌంట్ ఎంత అనే విషయం మరిచారా లేక కావాలనే ఆ విషయం అవాయిడ్ చేశారా. ఎవరైనా చేరాలి అంటే చార్జెస్ కూడా చెప్పితే ఇంకా బాగుండేది కదండీ.. ఇది క్రిటిజం కాదు. విషయం అవగాహన కోసమే 🙏😊
Very Good to have Such sr .citizen home
సూపర్
ఆశ్రమం కాదు హాస్టల్ ఆనంది
Chala bagundi🎉 akka danyavadalu sir🙏💐
Super Services
Very beautiful oldege home super 👌 👍
Space for senior citizens not old age home
Price entho clear ga chappali
Lucky people excellent place
నిరుపమ వీడియోలు చాలా బావుంటాయి
Raju. Garu. Sir your really great idea congratulations peace' full. Ariya. Sir. God bless yours. Family members
It's looks like joint family 😊
Nice Service 👍
Great service.
Challa Bagunndi🙏🙏
Supper Udea Sir Thank you Sir
Nice amd good thought.
Excellent old age home .
Good service god bless you🙏🙏🙏🙏🙏❤❤❤❤
Wow exciting
వెరీ మిస్ ఐడియా
Praise cheppandi medam
Raju garu 1 member cost pay cheyali teliya cheyagalaru 🙏🙏
Very nice as nd useful
Good nirupama gharu thank you best wishes to samantha and co friends 👭👬
Super 👌 old age home but price చెప్పలేదు.నిరుపమ చెప్పక వెళ్ళావు
Best of luck
రిటైర్మెంట్ house ❤❤
Excited to see the home
Congratulations 🎉Mrs .Nirupama
It is very Nice ❤
But They collect from members,how much amount
You should declare very important matter,it’s remember,Not secret 👍
Very good day home 🙏👍👌
Thanks for introducing a good house madam
Very nice Raju Garu God bless you, kindly inform about payment. Thankyou, Soundarya Mohan Reddy.
పచిపులుసు super
Super raju garu very good service all the best 🎉🎉🎉
Anchor Amma imp things pl tell. Navvefi thakkuva cheyyi bhaguntundi
Nurupama garu super dynamic women
Pls let audiences know about prices , they will have an idea
Its not wrong to tell the prices
Super
Good
Nice video
Congratulations andi
Very nice
Good seva 👍rajugaru 💐💐💐
Good 👍
Positive home for the age
Super super
God bless you sir where is it how much foos for old couples,