శ్రీ ఏడుకొండల వెంకట రమణా నా😮 తండ్రి నాబిడ్డలను ఏలోటు లేకుండా నీ దీవెనలు నీ ఆశిస్సులు ఎల్లవేలలా దీవించగల వని నీపాదాల సాక్షిగా మనస్పూర్తి ఆశిస్తున్నాను దేవా
గోవిందా నారాయణ గోపాల నారాయణ తల్లివి నీవే నారాయణ తండ్రివి నీవే నారాయణ గురువు నీవే నారాయణ ధైవo నీవే నారాయణ !! గోవిందా నారాయణ !!ప్రాణం నీవే నారాయణ గానం నీవే నారాయణ తానం నీవే నారాయణ జ్ఞానం నీవే నారాయణ !! గోవిందా నారాయణ !!కలము నీవే నారాయణ గళము నీవే నారాయణ తాళం నీవే నారాయణ కాలం నీవే నారాయణ !! గోవిందా నారాయణ !!గుణము నీవే నారాయణ ధనము నీవే నారాయణ గగనం నీవే నారాయణ గమనం నీవే నారాయణ !! గోవిందా నారాయణ !!నేత్రం నీవే నారాయణ గాత్రం నీవే నారాయణ శాస్రం నీవే నారాయణ అస్త్రం నీవే నారాయణ !! గోవిందా నారాయణ !!శృతివి నీవే నారాయణ గతివి నీవే నారాయణ స్థితివి నీవే నారాయణ జాతివి నీవే నారాయణ !! గోవిందా నారాయణ !!గీతావు నీవే నారాయణ రాతవు నీవే నారాయణ ధాతవు నీవే నారాయణ నేత్రవు నీవు నారాయణ !! గోవిందా నారాయణ !!
సకల ప్రాణులకు తల్లి, తండ్రి నారాయణుడే. అటువంటి నారాయణుని నామస్మరణ నిరంతరం మననం చేసుకునే విధంగా తియ్యని పదాలతో, అంత్య ప్రాసలతో, అందమైన రాగంతో, నిండైన తెలుగుదనంతో ఓర్పుగా నేర్పుతో కూర్పు చేసిన పూజ్యనీయులు శ్రీ కుడుపూడి శ్రీధర్ గారికి ధన్యవాదములు.
very very very very very very very nice wonderful Exlentsupar super super super super super super super super superభగవత్ స్వరూపులైన సంగీత మిత్రులకు సంగీత సుమాంజలి
పాట వ్రాసిన వారికి సంగీతం అందించిన వారికి పాట పాడిన తల్లికి అందరికీ నా అభినందనలు ఆ నారాయణుడి దీవెనలు ఆశీర్వాదాలు ఎల్ల వేళలా మీకు ఉంటాయి మీ శ్రీనివాస్ బాబాయ్ మామయ్య
Chala adbhutham ga padaru na bangaru thalli . A vedukondala Venkateshwara swami deevanalu neeku kalakalamu undalani a swami ni manasara vedukuntunnanu na bangaru thalli 🎉🎉
ನಮಸ್ತೆ ಮೇಡಂ ನಿಮ್ಮ ಹಾಡುಗಾರಿಕೆ ಅತ್ಯದ್ಭುತ ವಾಗಿದೆ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಹಾಡಿದ್ದೀರ ಮಧುರವಾಗಿದೆ ನಿಮ್ಮ ಕಂಠ ಸಾಹಿತ್ಯ ಕೂಡ ಅಷ್ಟೇ ಅದ್ಭುತವಾಗಿದೆ ಹಾಡನ್ನು ಕೇಳ್ತಾ ಇದ್ದರೆ ಮನಸ್ಸು ಇನ್ನು ಕೇಳಬೇಕು ಕೇಳಬೇಕು ಅನಿಸುವಷ್ಟು ಸೊಗಸಾಗಿ ಹಾಡಿದ್ದೀರ ಭಗವಂತನ ಆಶೀರ್ವಾದ ಸದಾ ನಿಮ್ಮ ಮೇಲೆ ಇರಲಿ ನಿಮ್ಮ ಗಾಯನ ಆಕಾಶದಷ್ಟು ಎತ್ತರಕ್ಕೆ ಹರಡಲಿ🙏🙏👌👌👏👏👏
A very well sung song Madam. Kindly provide songs on other deities like Lord Rama, Lord Krishna, Lord Hanuman, Lord Vinayaka and others. Thank you and your team for giving us a melodious song.
మా గురువుగారు శ్రీ కుడుపూడి శ్రీధర్ గారికి హృదయపూర్వక నమస్కారములు మరియు అభినందనలు. అందరూ పాడుకొనే విధంగా ఇంట్లో పూజ సమయంలో ఐన గుడిలో చక్కగా భజనకు ఐన ఆ స్వామి తలుచుకునేటట్టు సరళంగా అద్భుతంగా ఈ పాటని చేసారు. పాడిన ప్రవస్తి కి అభినందనలు.😊🙏
నా శిష్యులు,అభిమానులు భక్తులు మరియు ఇతర మిత్రులు అందరూ చాలా సులభంగా పాడుకోగలిగేలాగా, ఈ గీతం చేయడం జరిగింది. రెండు మూడుసార్లు వినగానే సులభంగా పాడుకోగలుగుతారు. భజనలో పాడుకోవచ్చును. కోలాటం ప్రదర్శించి వచ్చును. ఇంకా ఎక్కడైనా సులభంగా పాడుకోవచ్చు. GOD BLESS YOU
ఒక సామాన్యుడు నిర్మలమైన మనసుతో స్వామిని స్తుతిస్తూ గానం చేసినట్టుంది గురువుగారు మంత్రం తెలియని వాడు మనసారా స్వామిని ఎలా కొలుస్తాడో ఆలా ఉంది ఈ పాట💐💐💐👏👏👏👌👌👌
గోవిందా నారాయణా గోపాలా నారాయణా... అలతి పొలతి పదాలుతో అందమైన సుందర రూపం ఏ విధంగా ఉంటుందో చూపారు. గాత్రం మధురం... సాహిత్యం అత్యధ్భుతం. ధన్యవాదములు గురువు గారు
ప్రతి ఒక్కరు ఆ గోవిందుని మైమరచి పాడేంతగా రచన మరియు composing చేసారు గురువుగారు, మ ఆలాపన చాలా చాలా వినుసొంపుగావుంది ధన్యవాదములు🙏🏻 Wonderful singer Prahasthi 👏🏼👏🏼
Guruvugariki padhabhi vandanamulu🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
God bless you
Super singing amma lireks vesinanduku tq amma ❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉
💐💐
శ్రీ ఏడుకొండల వెంకట రమణా నా😮 తండ్రి నాబిడ్డలను ఏలోటు లేకుండా నీ దీవెనలు నీ ఆశిస్సులు ఎల్లవేలలా దీవించగల వని నీపాదాల సాక్షిగా మనస్పూర్తి ఆశిస్తున్నాను దేవా
గోవిందా గోవింద గోవిందా గోవింద గోవిందా గోవింద గోవిందా గోవింద
నమో నారాయణాయ
గోవిందా నారాయణ గోపాల నారాయణ తల్లివి నీవే నారాయణ తండ్రివి నీవే నారాయణ గురువు నీవే నారాయణ ధైవo నీవే నారాయణ !! గోవిందా నారాయణ !!ప్రాణం నీవే నారాయణ గానం నీవే నారాయణ తానం నీవే నారాయణ జ్ఞానం నీవే నారాయణ !! గోవిందా నారాయణ !!కలము నీవే నారాయణ గళము నీవే నారాయణ తాళం నీవే నారాయణ కాలం నీవే నారాయణ !! గోవిందా నారాయణ !!గుణము నీవే నారాయణ ధనము నీవే నారాయణ గగనం నీవే నారాయణ గమనం నీవే నారాయణ !! గోవిందా నారాయణ !!నేత్రం నీవే నారాయణ గాత్రం నీవే నారాయణ శాస్రం నీవే నారాయణ అస్త్రం నీవే నారాయణ !! గోవిందా నారాయణ !!శృతివి నీవే నారాయణ గతివి నీవే నారాయణ స్థితివి నీవే నారాయణ జాతివి నీవే నారాయణ !! గోవిందా నారాయణ !!గీతావు నీవే నారాయణ రాతవు నీవే నారాయణ ధాతవు నీవే నారాయణ నేత్రవు నీవు నారాయణ !! గోవిందా నారాయణ !!
😊àaa1
Q11111❤q11
Superb
శనివారం సాయంత్రం మా రామాలయంలో భజన లో ఈ కీర్తన పాడతాను... చిన్న నాన్న గారు...❤ ప్రేమతో మీకు ప్రత్యేక ధన్యవాదాలు ❤ మీ కుడుపూడి చంద్రశేఖర్ ...
శుభం భూయాత్ !
JAI GOVINDA JAI GOVINDA
Prvasti is Really PRIDE of
Telugu People👍👍👍
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Tq so much andi💐💐💐💐
ఏడు కొండలవాడా వేంకటేశ్వరా నమోస్తుతే నమోస్తుతే నమోస్తుతే నమోస్తుతే నమోస్తుతే నమోస్తుతే నమోస్తుతే నమోస్తుతే నమోస్తుతే నమోస్తుతే మీ శ్రీనివాస్ బాబాయ్ మామయ్య
సర్వము ఆ సర్వేశ్వరుడు హరి ఓం నమో నారాయణాయ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
ఓం నమో నారాయణాయ 💐💐💐
ధన్యవాదాలు
భగవంతు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి
ధన్యవాదాలు 💐💐
మీక, మీ కుటుంబానికి స్వామి ఆశీస్సులు ఉండుగాక !
Very nice song nenu ivvala shivaratri ki bhajanalo pedutanu e song🎉⚜️🕉🙏
Tq andi💐💐💐
గోవింద నారాయణ వ్రాసిన పాడిన సంగీతం సమకూర్చిన మీ ముగ్గురికి మరియు నిర్మాత గారికి🙏🙏🙏 జై శ్రీ రామ్.అ.నాగరాజేంద్ర.వికోట.
మా బృందం అందరి తరపున మీకు ప్రత్యేక ధన్యవాదాలు 💐💐💐
జై జై శ్రీరామ్
నారాయణ మూర్తి అంతా నీదే దయ ప్రతి ఒక్కళ్ళు బాగుండాలి,,అందులో మనం ఉండాలి 🙏👍🙏
💐💐
చాలా బాగుంది సార్ మీకు అభినందనలు
ధన్యవాదాలు 💐💐💐
సకల ప్రాణులకు తల్లి, తండ్రి నారాయణుడే. అటువంటి నారాయణుని నామస్మరణ నిరంతరం మననం చేసుకునే విధంగా తియ్యని పదాలతో, అంత్య ప్రాసలతో, అందమైన రాగంతో, నిండైన తెలుగుదనంతో ఓర్పుగా నేర్పుతో కూర్పు చేసిన పూజ్యనీయులు శ్రీ కుడుపూడి శ్రీధర్ గారికి ధన్యవాదములు.
శిష్యా ధన్యవాదాలు
విజయీభవ !
❤
పాట అద్భుతంగా పాడారు మేడం
💐💐💐
Ce pata chalabagundiguruvugaru
అమ్మా మీరు మాకు ఒక వరం.. మిమ్మల్ని ఎంత శ్లాఘించినా కూడా చాలా తక్కువ🙏👣💐
ధన్యవాదాలు 💐💐💐💐
గోవిందునికి రాసిన వారికి పాడిన వారికి వేవేల పాదాభివందనాలు
ధన్యవాదాలు💐💐💐
Bagundhi guruvugaru
ధన్యవాదాలు 💐💐💐
God bless you
చాలా బాగుంది రా తల్లి❤ గోవింద నారాయణ గోపాల నారాయణ🙏👏👏👏🤩🤩🤩🌹🌹🌹⭐⭐⭐⭐💐💐💐🙏🙏
💐💐
Om namasivaya om namo narayana hara hara mahadeva sembho sankara,
🌹🌹🌹🌹🌹
🙏🙏🙏🙏🙏
💐💐💐
చాలా బాగా పాడావ్ తల్లి చిరంజీవ సుఖీభవ కల్యాణి మీ శ్రీనివాస్ బాబాయ్ మామయ్య
నమో నారాణాయ నమః నమో నారాణాయ నమః నమో నారాణాయ నమః నమో నారాణాయ నమః నమో నారాణాయ నమః నమో నారాణాయ నమః నమో నారాణాయ నమః నమో నారాణాయ నమః నమో నారాణాయ నమః నమో నారాణాయ నమః నమో నారాణాయ నమః నమో నారాణాయ నమః నమో నారాణాయ నమః నమో నారాణాయ నమః నమో నారాణాయ నమః నమో నారాణాయ నమః నమో నారాణాయ నమః నమో నారాణాయ నమః నమో నారాణాయ నమః నమో నారాణాయ నమః నమో నారాణాయ నమః నమో నారాణాయ నమః నమో నారాణాయ నమః నమో నారాణాయ నమః నమో నారాణాయ నమః నమో నారాణాయ నమః నమో నారాణాయ నమః నమో నారాణాయ నమః నమో నారాణాయ నమః నమో నారాణాయ నమః నమో నారాణాయ నమః నమో నారాణాయ నమః నమో నారాణాయ నమః నమో నారాణాయ నమః నమో నారాణాయ నమః నమో నారాణాయ నమః నమో నారాణాయ నమః నమో నారాణాయ నమః నమో నారాణాయ నమః నమో నారాణాయ నమః
నమో నారాయణ
very very very very very very very nice wonderful Exlentsupar super super super super super super super super superభగవత్ స్వరూపులైన సంగీత మిత్రులకు సంగీత సుమాంజలి
Tq andi
Simple and super🎉🎉🎉
𝐓𝐡𝐚𝐧𝐤 𝐲𝐨𝐮💐
Super song 🙏🙏🙏🙏🙏govindaa narayanaya
💐💐
గోవింద నారాయణ నా పేరు నారాయణ నన్ను దీవించు నారాయణ
గురువుగారు శుభాకాంక్షలు చక్కగా కంపోజ్ చేశారు
Tq sishya
Jaisremnnaryna 🎉🎉
💐💐
Simple and sweet 👌👍 melodious voice and song 🙏👏
Thank you so much andi💐
Adhbhutam❤ .Govinda Govindaa 🎉
ధన్యవాదాలు💐💐💐💐💐🌹
పాట వ్రాసిన వారికి సంగీతం అందించిన వారికి పాట పాడిన తల్లికి అందరికీ నా అభినందనలు ఆ నారాయణుడి దీవెనలు ఆశీర్వాదాలు ఎల్ల వేళలా మీకు ఉంటాయి మీ శ్రీనివాస్ బాబాయ్ మామయ్య
మీకు చాలా ధన్యవాదాలు
నా తరపున నా బృందం తరపున
నమస్కారాలు 💐💐💐
@@SangeethaSthali❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@@SangeethaSthaliqqq
@@SangeethaSthaliqq
JAI GOVINDA JAI GOVINDA
Singer PRAVASTI is really
Gifted with Sweet Tone
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Tq💐💐💐
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
ఓం నమో నారాయణాయ నమో నమః
Ome namo narayanaya !
Omnamovenkateshaya GovindaHariGovindaGokulaNandanaGovinda
గోవిందా 🌹💐💐💐
అద్భుతంగా పాడారు మేడం....
జై శ్రీమన్నారాయణ ❤🙏
Dhanyavadalu💐
Chala adbhutham ga padaru na bangaru thalli . A vedukondala Venkateshwara swami deevanalu neeku kalakalamu undalani a swami ni manasara vedukuntunnanu na bangaru thalli 🎉🎉
Tq so much andi💐💐💐
Super wonderful fantastic song
Tq so much andi💐
ನಮಸ್ತೆ ಮೇಡಂ ನಿಮ್ಮ ಹಾಡುಗಾರಿಕೆ ಅತ್ಯದ್ಭುತ ವಾಗಿದೆ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಹಾಡಿದ್ದೀರ ಮಧುರವಾಗಿದೆ ನಿಮ್ಮ ಕಂಠ ಸಾಹಿತ್ಯ ಕೂಡ ಅಷ್ಟೇ ಅದ್ಭುತವಾಗಿದೆ ಹಾಡನ್ನು ಕೇಳ್ತಾ ಇದ್ದರೆ ಮನಸ್ಸು ಇನ್ನು ಕೇಳಬೇಕು ಕೇಳಬೇಕು ಅನಿಸುವಷ್ಟು ಸೊಗಸಾಗಿ ಹಾಡಿದ್ದೀರ ಭಗವಂತನ ಆಶೀರ್ವಾದ ಸದಾ ನಿಮ್ಮ ಮೇಲೆ ಇರಲಿ ನಿಮ್ಮ ಗಾಯನ ಆಕಾಶದಷ್ಟು ಎತ್ತರಕ್ಕೆ ಹರಡಲಿ🙏🙏👌👌👏👏👏
ತುಂಬಾ ಧನ್ಯವಾದಗಳು
JAI GOVINDA JAI GOVINDA
Sweet Lyrics Sweet Melody
Kindly sing More Devotional
Kirtanas 👍👍👍👍👍
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Sure💐
JAI GOVINDA JAI GOVINDA
Singer PRAVSTI is requested
to sing more such DEVOTIONAL
KIRTANAAS 👍👍👍👍👍👍
💐💐💐
Chala baga paadaru
ఓం నారాయణ ఆదినారాయణ శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి గురుదేవ శరణం గురుదేవ శరణం 🙏👍🙏
గోవిందా 💐
Om namo venkatesaya
🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹
ఓం నమో వేంకటేశాయ 💐💐
సర్వం నీవే నారాయణా సకలం నీవే నారాయణా
Om.NamoVenkateshayaNamaha
ఓం నమో వేంకటేశాయ !
👌👌
చాలా సరళంగా, సహజంగా, మధురంగా, మనోహరంగా ఉంది ఈ పాట సాహిత్యం, సంగీతం, గాత్రం.
Superb, God bless you all.🎉
మీ అభినందనలకు
మా బృందం అందరి తరఫున ధన్యవాదాలు 💐💐💐
Excellent
Thank you💐
🙏🙏👏👏
💐💐💐
🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Tq💐💐💐
🙏🙏👌👌💐💐
💐💐💐
Shathamanm Bhavathi Thalli
ధన్యవాదాలు💐💐
Super
𝐓𝐡𝐚𝐧𝐤 𝐲𝐨𝐮 𝐚𝐧𝐝𝐢💐💐
ఓం నమో భగవతే వాసుదేవాయ.🌺🌺🌺🌺🌹🌹🌹🌹💐💐💐🌷🌷🌷🌷🙏🙏🙏
నమో నారాయణాయ !
A very well sung song Madam. Kindly provide songs on other deities like Lord Rama, Lord Krishna, Lord Hanuman, Lord Vinayaka and others. Thank you and your team for giving us a melodious song.
Tq so much andi
Surely will do
Already done here
Please check when you have time
Nice
💐💐
JAY GOVINDA JAY GOPALA
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
💐💐💐
Chala Baga padinaru
మా గురువుగారు శ్రీ కుడుపూడి శ్రీధర్ గారికి హృదయపూర్వక నమస్కారములు మరియు అభినందనలు. అందరూ పాడుకొనే విధంగా ఇంట్లో పూజ సమయంలో ఐన గుడిలో చక్కగా భజనకు ఐన ఆ స్వామి తలుచుకునేటట్టు సరళంగా అద్భుతంగా ఈ పాటని చేసారు. పాడిన ప్రవస్తి కి అభినందనలు.😊🙏
Thank you sishya
Chalabaga ఉంది sir chalasimple గా ఉంది gurugaru
నా శిష్యులు,అభిమానులు భక్తులు మరియు ఇతర మిత్రులు అందరూ చాలా సులభంగా పాడుకోగలిగేలాగా, ఈ గీతం చేయడం జరిగింది. రెండు మూడుసార్లు వినగానే సులభంగా పాడుకోగలుగుతారు. భజనలో పాడుకోవచ్చును. కోలాటం ప్రదర్శించి వచ్చును. ఇంకా ఎక్కడైనా సులభంగా పాడుకోవచ్చు.
GOD BLESS YOU
Chala bagundamma
🌹💐💐
మనసుకు ఎంతో ఆహ్లాదకరంగా ఉంది గురువుగారు వింటుంటే...
Highly mesmerising melody
Namaskarams to singers
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
💐💐💐💐
గోవిందా
ఓం నమో వేంకటేశాయ!
Super super super super super super super super super super
Tq💐💐💐🌹
Govinda.maki.arogym.nemmadiichhi.maku.thoduga.vundu.swami
నారాయణ పాట చాలా అం టే చాలా చాలా బాగుంది
నారాయణ నామస్మరణ పాట మనకు తెలీకుండానే మనసు తన్మయత్వం కలుగుతుంది
చాలా బాగా పాడారు❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💯
ధన్యవాదాలు 💐💐💐
@@SangeethaSthalib
Chala chkkaga padavu god bless you guruvu gariki dhanyavadhamulu 🌹🙏🙏🙏🙏🙏🙏🌹
Chala adhbutanga padaru🙏🙏
Tqq maa
జై. శ్రీమన్నారాయణ.. అమ్మ. మీకు.. మీ.. గాత్రము. కి.. వందనములు
ధన్యవాదాలు💐💐💐
Na janma danyam aindi e song vini chala haiga undi manassuki
ధన్యవాదాలు 💐
Jai srimannaarayana, Namo narayana
జై శ్రీమన్నారాయణ
ధన్యవాదాలు💐💐💐
Hari om 👏👏👌💐
హరి ఓం 💐
ధన్యవాదాలు
ఒక సామాన్యుడు నిర్మలమైన మనసుతో స్వామిని స్తుతిస్తూ గానం చేసినట్టుంది గురువుగారు మంత్రం తెలియని వాడు మనసారా స్వామిని ఎలా కొలుస్తాడో ఆలా ఉంది ఈ పాట💐💐💐👏👏👏👌👌👌
Exactly my dear student sujatha
God bless you maa
Sweet Melody
Kindly sing more Annamayya
Kirtanas ,I wish you to shine in
The Musical Warald
❤❤❤❤❤❤❤❤❤
💐💐
Excellent singing may God bless you always 🎉🎉🎉🎉🎉
Tq so much andi 💐💐💐
Very pleasant while listening. Thank you 🙏🏻
Tq so much andi💐💐💐
గోవిందా నారాయణా
గోపాలా నారాయణా...
అలతి పొలతి పదాలుతో
అందమైన సుందర రూపం
ఏ విధంగా ఉంటుందో చూపారు.
గాత్రం మధురం...
సాహిత్యం అత్యధ్భుతం.
ధన్యవాదములు గురువు గారు
ధన్యవాదాలు 💐💐
Chala bagundhi chala baga padav thalli
Thank you maa💐
Narayana nee parayanam athyadbhutham
Tq andi
జై శ్రీమన్నారాయణ
జై శ్రీమన్నారాయణ
ధన్యవాదాలు 💐
Super
హరి నారాయణ పరమాత్మ గోవిందా హరి 🌹🙏🌹🙏🌹🙏🌹🙏
నమో నారాయణాయ
ధన్యవాదాలు
Chala chala bagundi nayana rojuku kaneesamten time's ina vintunnanu
Tq💐
ఇంతకన్నా మాకు కావాల్సిందే ఉంటుంది
God bless you
ప్రతి ఒక్కరు ఆ గోవిందుని మైమరచి పాడేంతగా రచన మరియు composing చేసారు గురువుగారు,
మ ఆలాపన చాలా చాలా వినుసొంపుగావుంది
ధన్యవాదములు🙏🏻
Wonderful singer Prahasthi 👏🏼👏🏼
TQ my dear student
God bless you
సర్వం నీవే నారాయణ నమో నమః
నమో నారాయణాయ !
Superooo
TQ💐
చాలాబాగుంది గురువుగారు🎵🎵🎵🙏💐💐💐
Dhanyavadalu💐💐💐
పాటంతా చాలా చక్కగా ఉంది లిరిక్ కూడా ఎక్సలెంట్.. గురువు గారండి చివరిలో మీరు ఒక ఒక ఆలాపన చేసారు....👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👌🏻👌🏻👌🏻 మీరు ఆలపించిన.. చివరి ఆలాపనకి🙏🏻🙏🏻🙏🏻
Tq💐
చాలా హాయిగావుంది చాలా బాగుంది 🙏
Tq andi💐
Govinda namalu ki deetuga undi, rachana, ganam anni chakkaga unnayi
Chala chakkaga padindhi kokila swaram Pravasthi vintune undalani undhi
TQ💐
🙏🙏🙏🙏🙏 చాలా బాగుంది
ఓం నమో నారాయణాయ !
1❤1@@SangeethaSthali
1
Jai jai Narayana jai jai Govinda.🙏🙏🙏
Namo narayanaya
Simply superb, fantastic and melodious. Took me into Trans and touched my inner heart. Narayana bless you richly in all respects.
Thank you so much andi
All the very best to the writer and music composer "sreedhar master" garu. Such a soothing song it is. Very melodious
Tq maa
Sweet 👍 Voice. Aarthi tho Paadaaramma. May GOD 🙏 WILL BLESS YOU WITH GOOD HELTH AND WHELTH FOREVER. JAISHRIMANNAARAAYAN.
Tq so much andi
I Love this song very much
🎉🎉🎉🎉🎉
Tq💐💐💐
Ful veedio pettite inka maku chustu vine vallamu chala bagundunu aina chala bagundi ammai chala baga padindi brundam kuda baga padinaru sir
𝐓𝐪🌹
𝐅𝐮𝐥𝐥 𝐯𝐢𝐝𝐞𝐨 𝐨𝐧𝐥𝐲