Seetha Amma Temple Sri Lanka 🇱🇰 | Ashoka Vanam | Uma Telugu Traveller

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 พ.ย. 2024
  • #UmaTelugutraveller #SriLanka #AshokaVanam
    Seetha Amma Temple Sri Lanka 🇱🇰 | Ashoka Vanam | Uma Telugu Traveller
    Seute Engipack
    Use Coupon Code - UMA200 (only for official website)
    Buy Now 👉 Engipack Blue - bit.ly/3zzxADj
    Buy Now 👉 Engipack Grey - bit.ly/337ZAlp
    Seute Amazon Link -
    Engipack Blue 👉 - amzn.to/3G4UZiB
    Engipack Grey 👉 - amzn.to/3t6OacM
    Seute Verdiater 👉 bit.ly/3HLXO8O
    Seute Verdiater Amazon 👉 amzn.to/3r3bKoa
    follow me 👇 / umatelugutraveller
    / umatelugutraveller
    Website :
    Thanks for watching
    Like share SUBSCRIBE mychannel
    For more travel videos
    #umatelugutraveller
    / umatelugutraveller
    Subtitles : ...
    Subtitles Mail Id: thesubscriptcompany@gmail.com
    Thumbnail : ...

ความคิดเห็น • 1.4K

  • @pandunaresh
    @pandunaresh 2 ปีที่แล้ว +216

    మా నాయనమ్మ కు 90ఏళ్ళు.. జీవితంలో లంక కు వెళ్ళే అవకాశం లేదు ఈ వీడియో చూపించగానే ఉబ్బితబ్బిబ్బు అయ్యింది.. ఈ మధురానుభూతి కల్పించిన ఉమా గారికి ధన్యవాదములు 😍😍

  • @nagamaniilla-q3m
    @nagamaniilla-q3m 18 วันที่ผ่านมา +1

    Babu uma swachamaina ni Telugu విడియోలు చాలా చూశాను చాలా చూశాను.చాలా అద్భుతం గా వున్నాయి.నేను retd tr 66yrs old.దూరాలు వెళ్లకపోయినా నీ వల్ల చూస్తున్నాను many more thanks to నువ్వు నూరేళ్ళు చల్లగా జీవించాలి

  • @ramsai7244
    @ramsai7244 2 ปีที่แล้ว +174

    థాంక్స్ బ్రో అడిగిన వెంటనే చూపించినందుకు రామసేతు నిర్మాణం సీతను బంధించిన స్థలం 🙏🙏🙏

  • @purna.2.O
    @purna.2.O 2 ปีที่แล้ว +7

    నమస్తే ఉమా గారు 🙏
    పవిత్రమైన పుణ్య స్థలాన్ని చూపించారు.🙏
    సీతాదేవి 11 నెలలు
    రాముని కోసం ఎదురు చూపులతో
    బాధతో తపస్సు చేస్తూ గడిపిన అశోకవనాన్ని దానికి సంబంధించిన చరిత్రను వివరిస్తూ చాలా చక్కగా చూపించారు. సీతారాముల దేవాలయం హనుమంతుని పాదముద్రలు చూసిన మా జన్మ ధన్యం. మీరు చాలా అదృష్టవంతులు ఉమా గారు పవిత్ర పుణ్య క్షేత్రాన్ని దర్శించి మేము కూడాతరించే భాగ్యాన్ని కలిగించారు ధన్యవాదములు 🙏

  • @yazalivenkatesh592
    @yazalivenkatesh592 2 ปีที่แล้ว +263

    Video chala bagundhi uma garu సీతా దేవి పడిన కష్టాలు మళ్ళీ ఒకసారి గుర్తుకు వచ్చేలా చేశారు మహా తల్లి ఎన్ని బాధలు పడిందో 🙏🙏🙏🙏🙏

  • @passionrockzzzzzzzz3837
    @passionrockzzzzzzzz3837 2 ปีที่แล้ว +10

    ఎన్ని జన్మల పుణ్యం చేసుకున్నాయో ఉమా గారు మీ కాళ్లు, మీ కళ్ళు.. ఆకాండ భరతవని దాటి లంకలోని ఆ రామయ్య మీకు దర్శనాభాగ్యని కల్పించారు.. మీరు ఎంతో అదృష్టవంతులు.
    మాలాగ ఎంతో మంది అక్కడకి వెళ్ళాలి అనుకుంటారు.. కానీ వెళ్లలేము.. అది ఎవరికీ పుణ్యఫలముందో వారికే దక్కుతుంది.. లోకానికి ఆదర్శమైన దంపతులు సీతారాములు... సనాతన ధర్మ పరిరక్షకుడు రాముడు.. అయన కులసతి సీత భర్త అడుగుజాడల్లో నడుస్తూ ఆనోన్యమైన దంపతులుగా చరిత్రలో నిలిచిపోయారు.. ఎవరైనా పెళ్లి చేసుకుంటే సీతారాములు లా కలిసి మెలిసి ఉండండి అని దీవిస్తారు..
    భారతదేశని ఇతర దేశాలు అంతా గౌరవించడానికి కారణం మన సనాతన ధర్మం.. మన వైవహిక వ్యవస్థ.. ఒకరితో ముడిపడిన బంధం బ్రతుకైనా, చితికైనా ఒకరితోనే సాగాలని చెప్తుంది.. అదే రామాయణ neethi🙏🙏🙏🙏
    Thank u uma garu 🙏🙏maaku దర్శనం భాగ్యని కల్పించారు.. ❤❤👍🙏😇

  • @నాథ్అమర
    @నాథ్అమర 2 ปีที่แล้ว +144

    ఈ పుణ్య ఫలం మీ తరఫున మాకందరికీ కలిగినందుకు చాలా సంతోషంగా ఉంది ఇలాంటివి మా లాంటి వాళ్ళు దగ్గరకు వెళ్లి చూడలేము ఇందులో మీ సహాయము
    వలన మాకు కొంచెం పుణ్యఫలం లభించింది థాంక్స్ ఉమా గారు జై ఇండియా జై కర్నాటక జై హింద్, 🙏🇮🇳♥️

  • @mohammedakram8444
    @mohammedakram8444 2 ปีที่แล้ว +26

    "అందరికి నమస్కారం.....! నేను మీ ఉమా..... అందరూ ఎలా ఉన్నారు?"
    This Line stole many Hearts.
    Wish you a Great Sucess Brother❤️

  • @arunkambidi7041
    @arunkambidi7041 2 ปีที่แล้ว +154

    Jai sri ram........... ఉమా అన్నా... మీకు చాలా చాలా థాంక్స్... అన్నా ఎందుకంటే మేము చూడలేనివి మీరూ మాకు చూపిస్తున్నారు...... మన రామాయణం కు సంబంధించినవి మీరూ చూపిస్తుంటే... వెంట్రుకలు నిక్కపొడుచుకుంటున్నాయి.......... At the same time.... ఏదో తెలియని బాధ కూడా.... 🙏

    • @SMLAXMANTALKS
      @SMLAXMANTALKS 2 ปีที่แล้ว +7

      Jai sriman Narayana jai sri ram 🙏

    • @urstruly1727
      @urstruly1727 2 ปีที่แล้ว +3

      @@SMLAXMANTALKS 🥰🥰🥰

    • @ArunKumar-gx2gg
      @ArunKumar-gx2gg 2 ปีที่แล้ว +3

      Jai shree ram 🙏🚩🙏🇮🇳

    • @ursvenky6394
      @ursvenky6394 2 ปีที่แล้ว +2

      Don't get emotional bro.

    • @ArunKumar-gx2gg
      @ArunKumar-gx2gg 2 ปีที่แล้ว +1

      Jai jai shree ram 🙏🚩

  • @Mrmadhan108
    @Mrmadhan108 2 ปีที่แล้ว +6

    హిందువుల జన్మ సుకృతం అయినట్టే ఈ వీడియో చూస్తే...
    ఒక్కసారిగా మనస్సు చెమ్మగిల్లింది భయ్య

  • @urstruly1727
    @urstruly1727 2 ปีที่แล้ว +389

    హనుమయ్య సీతమ్మ కి రాముని ఉంగరం ఇస్తారు.. సీతమ్మ తాను క్షేమంగా ఉన్నానని భర్తకి చెప్పమని తన చూడమణిని ఇస్తుంది.. ❤❤❤లోక కళ్యాణం కోసం ఆ దేవదేవులకే కష్టాలు తప్పలేదు.. మనమెంత నిమ్మితమ్మాత్రులం.. 👌👌❤❤❤❤🙏u rockzzzzzz uma garu

    • @SriHari-ys9jd
      @SriHari-ys9jd 2 ปีที่แล้ว +5

      Good morning sister

    • @urstruly1727
      @urstruly1727 2 ปีที่แล้ว +4

      @@SriHari-ys9jd mrg bro😍😍😍

    • @tallurisatyanarayana4652
      @tallurisatyanarayana4652 2 ปีที่แล้ว +11

      హనుమయ్యను సీతాదేవి మొదట నమ్మదు, అప్పుడు రాముని ఉంగరం, కాకాసురిని కథ కూడా హనుమయ్య చెబుతాడు

    • @urstruly1727
      @urstruly1727 2 ปีที่แล้ว +3

      @@tallurisatyanarayana4652 avunu bro... Miss ayindi❤❤

    • @elizabethrani1447
      @elizabethrani1447 2 ปีที่แล้ว +4

      Video appudae ayipoyinda anipinchindi........wonderful place 🙏🙏

  • @bindu2468
    @bindu2468 2 ปีที่แล้ว +8

    ఉమా నీవు సీతమ్మ తల్లి అంటున్నావు, నా కళ్లు ధారగా వర్షిస్తున్నాయి! Thanks.

  • @gvijayakumar9813
    @gvijayakumar9813 2 ปีที่แล้ว +107

    చాలా చక్కగా విశ్లేషించారు, అశోకవనంలో సీత వర్ణన చాలా బాగుంది. మీకు అభివందనాలు, ఆరోగ్యం జాగ్ర్తగా ఉంచుకోండి.

  • @gopirajaede
    @gopirajaede 2 ปีที่แล้ว +23

    సూపర్ అన్నా నిన్న అడిగాను ఈరోజు చూసాను థాంక్స్
    అన్నా ఇంకా ప్రపంచం మొత్తం లో ఫస్ట్ విమానాశ్రయం రావణ లంక లో ఉందంట ఇంకా రావణుడు ఉన్న ప్రాంతం కూడా చూపించు రావణుడి గుడి కూడా చూపించు అన్నా ఇంతవరకు ఎవరూ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయలేదు నువు చేయాలని ఆశిస్తున్నా plz అన్నా

    • @ksjayaramram7579
      @ksjayaramram7579 2 ปีที่แล้ว +1

      Nice video Uma bro.... All the best jai sriram

  • @SriHari-ys9jd
    @SriHari-ys9jd 2 ปีที่แล้ว +30

    12:51... మీరు వినాయక స్వామి వారి దర్శనం.. ఆశీస్సులు.. తీసుకొన్నారు.. ఇక.. అన్ని మంచి.. శుభలే..జరుగుతాయి.. 🙏

    • @urstruly1727
      @urstruly1727 2 ปีที่แล้ว +5

      🙏🙏🙏🙏🙏🙏

  • @vishreddy451
    @vishreddy451 2 ปีที่แล้ว +5

    హాయ్ అన్నయ్య బాగున్నావా మీకు చాలా చాలా థాంక్స్ అన్నయ్య ఇంత మంచి పవిత్రమైన ప్రదేశం చూపించినందుకు చాలా చాలా థాంక్యూ అన్నయ్య ఆ అన్నయ్య కుడా నా తరుపున థాంక్యూ చెప్పు

  • @SMLAXMANTALKS
    @SMLAXMANTALKS 2 ปีที่แล้ว +35

    జై శ్రీరామ్ జై శ్రీమన్నారాయణ 🙏🙏🙏🙏uma అన్నయ్య చాలా చాలా ధన్యవాదాలు మంచి పురాణ స్థలాన్ని చూపించారు🙏😍 శ్రీలంక ప్రయాణం విజయవంతంగా పూర్తి చేసుకొని క్షేమంగా ఇంటికి వచ్చి మరిన్ని విదేశాలు వెళ్లి ఇంకా అనేక విదేశీ ప్రయాణాలు చేసి మరింత పేరు సంపాదించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను జై శ్రీరామ్ జై శ్రీమన్నారాయణ🙏🙏

  • @applesirnaresh1110
    @applesirnaresh1110 2 ปีที่แล้ว +3

    మీరు సూపర్ బ్రో.... రవి ట్రావెలర్... తన vlog లో గుడి లోపల చూపించలేకపోయారు ..... మీరు అసాధ్యాన్ని ...సుసాధ్యం...chesaru..... నేను మిస్సయిన ఫీలింగ్ మీ Vlog పూర్తయింది గొప్ప అనుభూతి బ్రదర్.... SPL thank to Ravi Traveller...and You (Uma )...

  • @munsifkhani4475
    @munsifkhani4475 2 ปีที่แล้ว +69

    Seriously, traveling a whole day then editing the video and uploading on time is not an easy task.
    Salute to the Dedication 😇.

    • @pc2680
      @pc2680 2 ปีที่แล้ว

      Correct brother__sandya rani hyd

  • @dpsivam861
    @dpsivam861 2 ปีที่แล้ว +8

    జరిగి ఉండొచ్చు కాదు...జరిగిన ది.మీరు మీ చరిత్ర ను చూసి గర్వపడండి.సనాతన ధర్మం లో పుట్టినందుకు గర్వపడండి

  • @urstruly1727
    @urstruly1727 2 ปีที่แล้ว +12

    కలియుగం కూడా కృతయుగం అవ్వాలంటే అందరు ఆ రామయ్య బాటలో నడిస్తే సాధ్యమవుతుంది...
    ఒకే మాట
    ఒకే బాణం
    ఒకే భార్య
    కామ క్రోడా మాధమాచార్యలను అదుపులో పెట్టుకుంటే కలియుగం కృతయుగం అవుతుంది.. పరిపాలించే వ్యక్తి రాముడావుతాడు.. కలియుగం రామరాజ్యం అవుతుంది..
    Thank u uma garu for ur wonderful video🙏🙏🙏
    Maa manasantha భక్తి భావం తో నిండిపోయింది.. 🙏🙏🙏❤❤❤👍
    మాహ సాధ్వి అయినా సీతమ్మ అనుగ్రహం..
    మహోనత చరిత్తుదైనా రామయ్య ఆశీసులు మీ పైన సదా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ప్రయాణం లో తోడుగా ఉండాలని korukuntunnanu🙏🙏

  • @sagaravlogs
    @sagaravlogs 2 ปีที่แล้ว +1

    Thanks uma bhayya chaala రోజులు నుండి వెళ్దాం అనుకుంటున్న కానీ మీరు వెళ్ళారు ఆంజనేయ స్వామి మిమ్మల్ని ఆరోగ్యం గా చూస్తారు అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏🙏🙏

  • @kajamohiddin7299
    @kajamohiddin7299 2 ปีที่แล้ว +16

    మీరు చాలా రిస్క్ తీసుకుంటుంన్నారు. మా కొసం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలని కొరుకుంటున్నాము.ప్రపంచ యాత్రికులు ఉమా గారికి జై...

  • @k.v.dhanalakshmidevi1061
    @k.v.dhanalakshmidevi1061 2 ปีที่แล้ว +2

    Punyathmulu anna Uma Prasad garu.Intha goppa, pavithramyna vishayaalu thelipinanduku chaala santhosham ga undi. Punyamanthaa meekay Uma garu. Health is wealth. Take care of your health. Mee parents adrustam. Mee vanti Koduku vundaali evarikynaa. Meeru innkaa baaagundaali. Subhamasthu. 🍏🍊🍇🌼🌹🌷🌼🌷🌼🙏🙏🙏

  • @smartteluguramavlogs4424
    @smartteluguramavlogs4424 2 ปีที่แล้ว +37

    అశోకవనం గురించి అశోక వనంలో ఉన్న సీతమ్మ తల్లి గురించి చాలా బాగా వివరించారు అశోకవనం చాలా బాగుంది వీడియో అన్నయ్య

  • @jalaiahparimishetti948
    @jalaiahparimishetti948 2 ปีที่แล้ว +12

    రాముడు అంటే నాకు చాలా ఇష్టం
    ఎందుకంటె రాముడు దేవుడు అని కాదు
    రాముడు ఒక మానవుడు జీవితం గడిపాడు
    ఒక సామాన్య మానవుడు జీవితం లో అనుభవించే అన్ని అనుభవించాడు రాముడు.
    నిజానికి కృష్ణుడు కి దేవుడు అని తెలుసు కానీ, రాముడు కి తెలవదు. చెప్పిన నమ్మడు నీను మానవుడిని అని అంటాడు.
    రాముడు అంటే ఒక్కటే మాట, ఏక పత్ని వతుడు, ఒక్కటే బాణం
    రాముడు=ధర్మం
    జై శ్రీ రామ్

    • @srikanthgoud9340
      @srikanthgoud9340 2 ปีที่แล้ว +3

      ఒకే బార్య కూడా

    • @jalaiahparimishetti948
      @jalaiahparimishetti948 2 ปีที่แล้ว +1

      @@srikanthgoud9340 yes

    • @urstruly1727
      @urstruly1727 2 ปีที่แล้ว +1

      @@srikanthgoud9340 అదే బ్రో ఎక్కపత్ని వ్రాతుడు అంటే

  • @kotireddydurggempudi8059
    @kotireddydurggempudi8059 2 ปีที่แล้ว +7

    నీ ఓపిక కి ఒక సలాం అన్న🙏. ఎక్కడకి వెళ్ళినా నువ్వు అందరినీ మిత్రులని చేసుకుంటావ్. సూపర్🥳

  • @legendyt9739
    @legendyt9739 2 ปีที่แล้ว +15

    జై శ్రీరామ చాలా..... కన్నుల పండువగా వుంది మేము చూడ లేనివి చూపించి మాకు పుణ్యం వచేలా చేసారు మీకు ధ న్యవా దాలు

  • @elizabethrani1447
    @elizabethrani1447 2 ปีที่แล้ว +22

    Goodmorning uma Babu........Really greatly &clearly hve explained about the RAMMAYANA......From my childhood.......I love Hanumanth......NAMMINA BHANTU......🙏🙏🙏🙏🙏🇮🇳

  • @gotlathirupathigotlayadavg7546
    @gotlathirupathigotlayadavg7546 2 ปีที่แล้ว +3

    చాలా చాలా ధన్యవాదాలు బ్రదర్ మీరు శ్రీలంక వెళ్లి అక్కడ సీతమ్మవారు అందులో , బందీగా ఉన్న అశోకవనంలో ప్లస్ ను చూపెట్టడం
    అదృష్టంగా భావిస్తున్నాం
    జై శ్రీరామ్

  • @sainadh-0907
    @sainadh-0907 2 ปีที่แล้ว +44

    Anna srilanka lo devudulu bridge chesaru kadha adhi chpu annna 💛💛love you anna

  • @harishnaanis4688
    @harishnaanis4688 2 ปีที่แล้ว +2

    Thank you. Anna. Nenu prathi video lo. Ramayanam gurinchi comment pettanu miru ee video cheyyatam naaku Chala happyga undhi. Endhuku ante mem Ela akkadiki vachi chudalem. Ni valla chusaam. Thank you Anna 😊 అలాగే రాముడు కట్టిన వంతెన గురించి చూపించటానికి ప్రయత్నం చెయ్యండి అన్న JAI SHREE RAAM 🙏🙏

  • @lokeswarreddyreddy5365
    @lokeswarreddyreddy5365 2 ปีที่แล้ว +57

    Jai sri ram 🇮🇳 love you uma anna

  • @jcpmlg2618
    @jcpmlg2618 2 ปีที่แล้ว +7

    రావణాసురుడు చాలా lucky,ఇంత అందమైన ప్రాంతాన్ని పరిపాలించాడు. అప్పట్లో ఇంకెంత అందంగా ఉండేదో!

  • @AmericaChowrasta
    @AmericaChowrasta 2 ปีที่แล้ว +21

    Saw one of your video about 6 months ago. Can’t believe you achieved this much. Congratulations Uma ❤️

  • @boddupallivenkatajaganmoha1245
    @boddupallivenkatajaganmoha1245 2 ปีที่แล้ว +4

    Hi uma garu. Gdmrng. Ee video kosam memu eagerly waiting. Thanks for such a video of historical place. ఆ లోకమాత సీతమ్మ తల్లి అశోక వనం లో పడిన కష్టాలు తలుచుకుంటే భాదగా ఉంది. ఆవిడ స్నానం చేసిన నది, హనుమంతుడి పాదాలు . 🙏🙏 ఒక్కసారిగ రామాయణం అంతా కళ్ళ ముందు కదలాడే నట్టు ఉంది. అలాంటి పుణ్యస్థలం ను ఈ వీడియో ద్వారా దర్శించే భాగ్యం కల్పించారు. 🙏🙏. మేము దన్యులం. థాంక్స్ ఫర్ such a great video Andi. 👍🙏☺️ . Jaisri ram, jai hanuman ji . 🙏🙏💐💐

  • @rameshreddy3090
    @rameshreddy3090 2 ปีที่แล้ว +31

    Nice explanation about all important aspects, You are unique & Your passion for detail is clearly visible when you are explaining the reason for calling it as Ashoka Vanam and in showing the Ashoka Tree. Thanks & Best wishes for you.

  • @ArunKumar-gx2gg
    @ArunKumar-gx2gg 2 ปีที่แล้ว +15

    YOU ARE INSPIRATION TO ALL THE INDIANS ANNA🇮🇳🙏🇮🇳🙏🇮🇳
    BHARAT MATA KI JAI 🙏🇮🇳🙏

  • @bravenewworldgrk2009
    @bravenewworldgrk2009 2 ปีที่แล้ว +7

    అన్న మీరు మాట్లాడే విధానమే 👌
    మీరు చెప్పే విధానం👌
    మీ voice 👌
    almost mee videos అన్ని మంచి సందేశం తెలుపుతున్నాయి🙏👍

  • @bhukyahussain4914
    @bhukyahussain4914 2 ปีที่แล้ว +4

    అన్న చాలా చక్కగా చూపించారు మీరు మీరు దర్శించుకుంటే నేను దర్శించుకున్నట్లు ఉంది ఇలాంటి వీడియోలు ఇంకా చాలా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ ప్రయాణం చాలా బాగుంటుంది ఇంకా ముందుకు సాగాలి

  • @sivanarayana8599
    @sivanarayana8599 2 ปีที่แล้ว +27

    Excellent Uma , you shown the place of Mata Sita excellently , we are all happy after seeing the places , river , Ashok Vanam / Vatika . thanks for showing good places to us. Take care , all the best.

  • @SJSVeggieFeastFables
    @SJSVeggieFeastFables 2 ปีที่แล้ว +3

    Chala Thanks andi. Idi nenu eppatinuncho chudalanukkunna place. Thank u so much for the sharing 🙏

  • @devarlakannaiah7951
    @devarlakannaiah7951 2 ปีที่แล้ว +6

    నమస్తే ఉమా గారు, మాకు అశోక వనం ను కళ్ళకు కట్టినట్టు చూపించారు, మీకు మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

  • @jayasreekusuma623
    @jayasreekusuma623 2 ปีที่แล้ว +1

    Brother nee valla intha pavitramyna place choodatam maaku sadhyam indhi ramayanam mananam chesukunnam chala chala Tqs thammudu naa kallu dhanyam ayyai tq tq tq 👍👍👍 idhi maa friends ki share cheastha 🙏🏼👍🤗

  • @praveenpraveen-sl6qc
    @praveenpraveen-sl6qc 2 ปีที่แล้ว +31

    Love from srikakulam Anna ❤️

  • @hemashmb3115
    @hemashmb3115 2 ปีที่แล้ว +1

    Wow super ...eppativaraku movies lo chudadame miru real place chupincharu ...maku Sita amma vari Darshan Bagram kalipincharu ...thanku very much Uma ...🥰🥰🙏

  • @PsyGear
    @PsyGear 2 ปีที่แล้ว +13

    Glad to know that your in eliya thanks for showing me mountains. Love nature. Peaceful vlog.

  • @subramanyamreddy6559
    @subramanyamreddy6559 2 ปีที่แล้ว +1

    రామ లక్ష్మణ జానకి జైబోలో హనుమాన్ కి🙏🙏🙏
    అద్భుతమైన అనుభూతి కలిగింది...ధన్యవాదాలు బ్రదర్💐💐💐🙏🙏🙏

  • @phanipadmasivaraju2533
    @phanipadmasivaraju2533 2 ปีที่แล้ว +6

    U are so lucky to see such a holy place directly.we are also so lucky because of you uma garu. Take care of your health. God bless you

  • @nagarajubingi1610
    @nagarajubingi1610 2 ปีที่แล้ว +1

    ఉమా అన్న చాలా థ్యాంక్స్ ఒక హిందువుగా చాలా గర్వపడుతున్నాను, ఇలాంటి వీడియోస్ చూసినందుకు, దేవుళ్ళకే కష్టాలు తప్పలేదు ఇక మనం ఏంత చెప్పు అన్న 🙏🙏🇮🇳

  • @rakshithr7298
    @rakshithr7298 2 ปีที่แล้ว +33

    Love forever from Kolar Karnataka ❤️❤️❤️❤️❤️

  • @TemplesGuide
    @TemplesGuide 2 ปีที่แล้ว +7

    thank you uma garu .. chala baga vivarincharu

  • @srinivas2178
    @srinivas2178 2 ปีที่แล้ว +9

    Hi Mr Uma. I really appreciate you with wholeheartedly which I suppose to inform you earlier itself is that you are owning people wherever you go irrespective of the country and community which is not easy unless you can keep your mind and soul with more of purity. This is what I am observing you from the day one watching your vlogs. I am appreciating, wishing and blessing you today with happiest tears one specific reason ie everytime you say Seetammatalli i felt it sounds more like a chanting of goddess Seetammatalli. I felt with tears and goosebumps while watching vlog and commenting. God bless you

  • @SRITV123
    @SRITV123 2 ปีที่แล้ว +1

    అన్న బీసీ లో వీడియో చూశాను ఆ వీడియో చూసినప్పటి నుంచి నాకు చాలా గర్వంగా ఉంది మిమ్మల్ని అలా చూసినందుకు చాలా సంతోషంగా ఉంది 🙏👍👍👍👍👍👍👍👍👍👍

  • @srikantholety8514
    @srikantholety8514 2 ปีที่แล้ว +4

    Uma Anna, Thanks for the Srilanka Rama Sita Lakshmana Anjaneya nd Ganesha Darshanam 🙏🙏🙏🙏🙏

  • @mahimaheswari748
    @mahimaheswari748 2 ปีที่แล้ว +1

    మేము జీవితాంతం ఉన్న ఇలాంటి ప్రదేశాలు ప్రత్యక్షంగా చూడలేము ఉమా గారు మీవల్ల పరోక్షంగా నైన చూస్తున్నాం చాలా సంతోషంగా ఉంది ధన్యవాదాలు.💐🙏🇮🇳

  • @chitra2763
    @chitra2763 2 ปีที่แล้ว +11

    🙂Your patience is your power🙂

  • @babulumodelvlogs9077
    @babulumodelvlogs9077 2 ปีที่แล้ว +2

    హాయ్ ఉమా గారు చాలా బాగుంది మేము అక్కడ ఉండు చూసినంత ఆనందం వేసింది హ్యాపీ🙏🙏🙏

  • @bellamkondanarasimharao1174
    @bellamkondanarasimharao1174 2 ปีที่แล้ว +9

    చాలా బాగుది గుడి, ఉమా జీ 👍🇮🇳

  • @malleswarichelluboina4045
    @malleswarichelluboina4045 2 ปีที่แล้ว

    Uma garu miru chupisthutte memu kuda akkade vunnattu vundu. Nenu mathramu andulo linamayipoyanu. Devudu ki harathi ichi miku isthunte nenu kuda akkade vundi nattu vundi. Nenu harathi thisukonnanu. Memu chudalekapoyinvi miru chupisthunnaru. Super sir. Miku a devuni blessing yeppudu vunttundi. Ilage miru yenno cheyyalani anukottunnanu.

  • @mallikarjunyadav2575
    @mallikarjunyadav2575 2 ปีที่แล้ว +7

    I heard some rumours when I was kid that sri lankan people will worship Ravan but now I can see from your video that in srilanka also we have shree rama swamy temple

  • @ramanaraogs9080
    @ramanaraogs9080 2 ปีที่แล้ว +1

    ఏకాదశి రోజు సీతారామలక్ష్మణ హనుమ దర్శనంతో జన్మ పూనీతమైంది. చాలా చాలా బావుంది.Thank you Uma gaaru

  • @rajeshkondru4009
    @rajeshkondru4009 2 ปีที่แล้ว +5

    Hello Bhaiyya.....I was just waiting to see this temple, you are lucky to visit. Thanks and keep exploring.

  • @SRITV123
    @SRITV123 2 ปีที่แล้ว +1

    ఆ శ్రీ సీతారామచంద్ర స్వామి అనుగ్రహం వల్ల మీ వల్ల ఈ మహద్భాగ్యం అయినటువంటి గుడిని చూడటం మాకు అదృష్టం నా జన్మ ధన్యమైంది ఓం శ్రీ రామ్

  • @shekarvlogss
    @shekarvlogss 2 ปีที่แล้ว +4

    అన్న మీ గురించి BBC న్యూస్ లో రావటం ఆనందంగా ఉంది అన్న ఇలానే మరెన్నో వీడియోస్ చేసి ఇంకా ముందుకు వెళ్ళలని కోరుకుంటున్నను

  • @Happybhavi
    @Happybhavi 2 ปีที่แล้ว +1

    This is the first video ever in Telugu about Asokavanam.. Kudos to the team!!

  • @rajasekharkm9453
    @rajasekharkm9453 2 ปีที่แล้ว +3

    Hi Anna namaste, Sri Lanka (Ashoka vanam) sitha Amma varini bandhi ga chesina place ni , natural mountains ni, hanumantuni paadam, chudatam Chala santoshamga undi, video Chala bavundi, dummu lepu all the best Anna.

  • @HariHari-sn3cc
    @HariHari-sn3cc 2 ปีที่แล้ว +2

    అన్నా ఈ స్టోరీ కోసం ఇన్నో రోజులు నుండి చూస్తున్న tq.. అన్నా అండ్ మీరు జాగ్రత్త

  • @usharanivattikonda3995
    @usharanivattikonda3995 2 ปีที่แล้ว +3

    Good to see The Asoka Vanam! Very knowledgeable 👍👍

  • @Balajigundubogula
    @Balajigundubogula 2 ปีที่แล้ว

    జై శ్రీ రామ్✊️✊️✊️
    నీ దయతో మొదటిసారి చూసా అన్న
    థాంక్స్ యు 🤩🤩🤩

  • @chandu.m1400
    @chandu.m1400 2 ปีที่แล้ว +15

    Love you anna ❤️❤️❤️❤️❤️ be safe happy journey 💖💖💖

  • @bharathkumarkar123
    @bharathkumarkar123 2 ปีที่แล้ว

    Anna ...adbhutham asalu ....memu life lo choodalemu Anna places Anni me dwara choodagalguthunnam Anna...chala thanks ..neku eppudu manchi jaragalalani korukuntunna ...

  • @Karthiksrinugiridi
    @Karthiksrinugiridi 2 ปีที่แล้ว +4

    ఏంటో.....ఎంతో విలువైన మన ఆలయాలు మాత్రం ఇలా ఉన్నాయి....ఈ ఆలయం చాలా విలువైనది కానీ చూడటానికి ఒక సాధారణంగా ఉన్నట్టు ఉంది అదే మన దేశం లో మస్జిద్ లు గాని చర్చ్ లు ఎంత శుభ్రంగా ఎంత అందం గా ఉంటాయో....కానీ మన దేవాలయాలు మాత్రం అందం గా తీర్చి దిద్ధట్లేదు మన ప్రభుత్వాలు...మన ఇల్లులు సినిమా లు చూడటానికి ఐమాక్స్ dheatres పెద్ద పెద్ద హోటల్స్ పార్క్స్ ఇలా ఎన్నో ఎన్నో touresum కోసం డెవలప్ చేస్తున్నారు కానీ మన దేవాలయాలు మాత్రం సరిగ్గా పట్టించుకోవట్లేదు....చాలా బాధాకరమైన విషయం ఇది మాత్రం మన దేశం లో కన్న మన దేవాలయాలు ఇతర దేశాల్లో చాలా అందం గా ఉంటున్నాయి.. నేను వెళ్లి చూసాను కానీ ఇక్కడ ఉండాల్సిన వాటి కన్న ఘోరం గా ఉంటున్నాయి....మన ఆలయాలు నీ మనమే కాపాడుకోవాలి శుభ్రంగా గా ఉంచుకోవాలి...అందం తీర్చి దిద్దుకోవాలి ....నా మాటలు ఎవర్ని అయిన బాధ పెట్టుంటే క్షమించండి

  • @kavalashiva
    @kavalashiva 2 ปีที่แล้ว +1

    E trip lo eroju the most interesting video cheysi maku choopinchav thank you sooo much annaya....😀

  • @parasavenkateswararao6942
    @parasavenkateswararao6942 2 ปีที่แล้ว +4

    ఉమా గారు చాలా బాగుంది మీ అశోక వనం సీతమ్మ వాటిక వీడియో ధన్యవాదాలు.
    మొన్న RTT వీడియో కూడా చూశాను
    మీఇద్దిరీకి ధన్యవాదాలు 🙏🏼🙏🏼💖💖💖💖💖💟💟💟💟💟💟💘💘

  • @k.v.dhanalakshmidevi1061
    @k.v.dhanalakshmidevi1061 2 ปีที่แล้ว +1

    Jai Uma Prasad brother. Covid precautions theesukoondi Uma Prasad babu. Meeru baaguntay meemu santhoshisthamu. Subscribers inkaa peruguthaaru. Mee videos chaala informative ga vunnaayi mari. Meeru abhivrudhi chendaali ani Venkateswara swamy ni vaydukunnnaamu. Seetharaama kataaksha Siddhirasthu .Wish you happy journey. From Kurnool AP. Shubham bhooyaath. 🌼🌼🌼🌼🌹🌹🌹😀🙋🙏🙏

  • @subbareddy4291
    @subbareddy4291 2 ปีที่แล้ว +5

    I'm so happy for this video 😍😀😀👍👍👍💕💕💕

  • @radhika5222
    @radhika5222 2 ปีที่แล้ว

    E temple already seen in Ravi telgu traveling.but eni సార్లు చూపించిన చూస్తూనే వుంటాం.చాలా బాగుంది temple uma garu

  • @usharanipinni6837
    @usharanipinni6837 2 ปีที่แล้ว +4

    As I watched had the feel of that blessed place by Hanumaan and the Divine Mother Sita the crown jewel of Womankind 🙏🙏🙏🙏

  • @pramakwt9538
    @pramakwt9538 2 ปีที่แล้ว

    నిజంగా మీరు చాలా అదృష్టంవంతులు ఉమా గారు మీరు చూడమే కాక మాకు చూపిస్తున్నారు ఆ మహత్యం

  • @keerthanareddy.g5646
    @keerthanareddy.g5646 2 ปีที่แล้ว +3

    Its great to see you on BBC telugu ❤️.keep going brother . You will always be an inspiration to many people.

  • @yannabathinasreenivasulu9682
    @yannabathinasreenivasulu9682 2 ปีที่แล้ว +1

    శ్రీలంక లో జరిగిన రామాయణ ఘట్టం చాలాబాగా చూపావు, గ్రేట్ రామాయణ, గ్రేట్ ఇండియా, జై శ్రీ రామ్ 🙏🙏🙏

  • @vedanshnaveen4117
    @vedanshnaveen4117 2 ปีที่แล้ว +3

    your doing most amazong job brother, your dedication to showcase unique content is very much appreciable.

  • @suryanarayana565
    @suryanarayana565 2 ปีที่แล้ว +2

    Very nice and Thank you for giving us a glance of Ashoka Van am, Jai Sri Ram🙏🙏🙏🙏

  • @pmrsocioeducationalmedia5757
    @pmrsocioeducationalmedia5757 2 ปีที่แล้ว +3

    సీతమ్మ వారు వున్న అశోక వనం చూపించి నందుకు ధన్యవాదాలు తమ్ముడు. హనుమంతుని కాలి గుర్తులు ఒక భావోద్వేగం కు గురి చేశాయి.

  • @mravi5690
    @mravi5690 2 ปีที่แล้ว

    చాల సూపర్ వుంది అన్న 🙏🙏🙏🙏 నువు శ్రీలంక టూర్ అంటేనే మాకు సీతమ్మ కథ చుడలనుకున్నం చుయించారు చాల షంతోసం 🙏🙏జై హన్ మాన్ 🙏🙏🙏

  • @saikumar-ze2fo
    @saikumar-ze2fo 2 ปีที่แล้ว +10

    Uma is one of the best telugu traveler

  • @pallikondamurali2117
    @pallikondamurali2117 2 ปีที่แล้ว +2

    అన్నగారు శ్రీలంకలో అశోక్ వనము లో సీతమ్మ ఆలయము కళ్లకు కట్టినట్లు స్వయంగా సూచిన అనుభవం కలిగినది సీతారాముల ఆశీసులు అనుదుకొనము
    మాకు ఈ దృశ్యం చూపించి నదుకు మీకు ధన్యవాదాలు తెలుపుతునము
    మీ మిత్రుడు
    పల్లికొండ మురళి

  • @ammaspetsplants4133
    @ammaspetsplants4133 2 ปีที่แล้ว +3

    God bless you Uma, you are very down to earth and simple guy with very much enthusiasm.. keep it brother

  • @saikiran-xh5lt
    @saikiran-xh5lt 2 ปีที่แล้ว +2

    Thanks, Uma for this video. You've covered more than compared to other videos. Keep rocking.

  • @MuraliKrishna-wl4vl
    @MuraliKrishna-wl4vl 2 ปีที่แล้ว +4

    చాలా బాగా వివరించావు తమ్ముడు ఉమ ❤️❤️❤️

  • @mnindira1827
    @mnindira1827 2 ปีที่แล้ว +1

    ఉమ వీడియో బాగుంది...టీ తోటలు..అశోక చెట్టు..అన్ని బాగున్నాయి.. మొన్న రవి గారు. కూడా. ఇదే టెంపుల్ కి. వచ్చారు.....ఉమ. మాస్క్. తప్పని సరి.

  • @tmrmega4847
    @tmrmega4847 2 ปีที่แล้ว +5

    🙏🙏జై శ్రీరామ్ , జై సీతమ్మ , జై హనుమాన్ ధన్యవాదములు ఉమ గారు 🙏🙏

  • @suryaaradyam1041
    @suryaaradyam1041 2 ปีที่แล้ว +1

    Subscriptions number... Rocket laga speed ga veltundi...
    Waiting for 800k and than 900k... Than 💥💞 1M.......

  • @bharathvajja2
    @bharathvajja2 2 ปีที่แล้ว +3

    Hi brother, Please take care your health, eat healthy food like fruits, milk. Wonderful explanation about ashoka vanam. Thank you somuch about this video. JAI SRIRAM🙏

  • @kartheekravula4274
    @kartheekravula4274 2 ปีที่แล้ว +1

    Video చాలా బాగుంది. రోజు మిమ్మల్ని అడుగుతున్నా వీడియో ఇది... చాలా బాగా story చెప్పారు + గుడి కూడా బాగా చూపించారు. ధన్యవాదాలు 🙏🙏🙏
    Waiting for రావణ శ్రీ గిరి వీడియో (రావణ లంక )..
    Love from చీరాల (AP) ప్రకాశం డిస్ట్రిక్ట్...

  • @govadasimon8625
    @govadasimon8625 2 ปีที่แล้ว +8

    Tourister aunta foreigners ani gurthu. Mana telugu Vadu enni deshalu teruguthu, enni bhashalu matladuthu vunta, prathi telugu vadu proud ga feel avuthunammu… keep it up 👍🏻👍🏻👍🏻

  • @mahithamahitha5577
    @mahithamahitha5577 2 ปีที่แล้ว

    BBC lo me interview chusanu chala baga cheparu bro me success gurinchi meru inka chala videos cheyali ane korukuntunamu bro all the best

  • @gayatvitha9487
    @gayatvitha9487 2 ปีที่แล้ว +3

    So Nice, feeling like we went there directly..so good 🙏

  • @mohmmedsharif8861
    @mohmmedsharif8861 2 ปีที่แล้ว

    ఉమా గారూ మీరు రియల్లీ సింప్లీ సూపర్బ్ మీరు అన్నీ చాలా చక్కగా కళ్ళకు కట్టినట్లు చూపిస్తారు. ధ్యాంక్యు సార్