Ambuluwawa Craziest Tower In Sri Lanka 🇱🇰 | Uma Telugu Traveller

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ต.ค. 2024
  • #UmaTeluguTraveller #SriLanka #Ambuluwawa #CraziestTower
    Ambuluwawa Craziest Tower In Sri Lanka 🇱🇰 | Uma Telugu Traveller
    Seute Engipack
    Use Coupon Code - UMA200 (only for official website)
    Buy Now 👉 Engipack Blue - bit.ly/3zzxADj
    Buy Now 👉 Engipack Grey - bit.ly/337ZAlp
    Seute Amazon Link -
    Engipack Blue 👉 - amzn.to/3G4UZiB
    Engipack Grey 👉 - amzn.to/3t6OacM
    Seute Verdiater 👉 bit.ly/3HLXO8O
    Seute Verdiater Amazon 👉 amzn.to/3r3bKoa
    follow me 👇 / umatelugutraveller
    / umatelugutraveller
    Website :
    Thanks for watching
    Like share SUBSCRIBE mychannel
    For more travel videos
    #umatelugutraveller
    / umatelugutraveller
    Subtitles : ...
    Subtitles Mail Id: thesubscriptcompany@gmail.com
    Thumbnail : ...

ความคิดเห็น • 2.3K

  • @Funhunt143
    @Funhunt143 2 ปีที่แล้ว +92

    శ్రీలంక లో ఏం వుంటుంది లే చూడటానికి అనుకున్నాం కానీ మీ వీడియో చూశాక వెళ్ళాలి అనిపిస్తుంది. శ్రీ లంక చాలా బాగుంది

  • @vamsivamsi7369
    @vamsivamsi7369 2 ปีที่แล้ว +734

    మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఎంతటి రిస్క్ అయిన చేయడానికి వెనకాడని ధైర్యం ఉమ అన్న🔥🔥

    • @sindhunares
      @sindhunares 2 ปีที่แล้ว +10

      But ayina pranalaku kuda pramadame kada, bro

    • @intelligenthulk2163
      @intelligenthulk2163 2 ปีที่แล้ว +21

      12:19 అవును వాళ్లిద్దరు ప్రేమించుకుంటున్నారు 😂😂😂

    • @vamsivamsi7369
      @vamsivamsi7369 2 ปีที่แล้ว +4

      @@sindhunares subscribers kosam ayana pranalani kuda lekka cheyakunda videos chesthunnaru risk ani telisina adhe kadha sister athani goppathanam

    • @veeravlogs6680
      @veeravlogs6680 2 ปีที่แล้ว +1

      @@intelligenthulk2163 😂🤣

    • @SrinuVasu-un9yk
      @SrinuVasu-un9yk 2 ปีที่แล้ว +4

      Mari antha vadhu bro...
      youtube.nundi money radhu ante okka video pedathada....

  • @SriHari-ys9jd
    @SriHari-ys9jd 2 ปีที่แล้ว +99

    మీరు...మామూలుగానే .. చాలా ఎత్తుకు.. ఎదిగారు..ఈ వీడియో తో.. ఇంకా చాలా ఎత్తుకు ఎదిగారు 😍👍

  • @user-bx9ov8qf4r
    @user-bx9ov8qf4r 2 ปีที่แล้ว +3

    శ్రీ లంక ని చాలా అద్భుతంగా చూపిస్తున్నవు అన్న నిలగా ఎవరు చూపెట్టలేరు 😍

  • @veerababusravyaa4160
    @veerababusravyaa4160 2 ปีที่แล้ว +2

    Sri Lanka toor vedeos chalabagunnai annaya 👍❤️

  • @kalandardada1192
    @kalandardada1192 2 ปีที่แล้ว +32

    ఈ టవర్ ను నిర్మించడం లో పాలుపంచుకున్న కూలీ లు మరియు ఇతరుల కష్టం ను ఊహించుకుంటే ఆశ్చర్యమేస్తంది. Amazing uma garu 👍👍

  • @raghavasiluveru8446
    @raghavasiluveru8446 2 ปีที่แล้ว +23

    వీడియో చూస్తే మాకే భయం వేస్తుంది అన్న.. టేక్ కేర్ అన్న 👍🏻

  • @passionrockzzzzzzzz3837
    @passionrockzzzzzzzz3837 2 ปีที่แล้ว +46

    God is one annappudu inka caste, religion ani vere undavu.. దేవుడు మనిషిని సృష్టించినప్పుడు కులమతాలు లేవు.. మనం సృష్టించుకుని మనమే గిరి గీసుకుని మా దేవుడే గొప్ప మా దేవుడే గొప్ప అని బ్రతికేస్తున్నారు.. ఆ పరమాత్మ మంచి అనుకునే ప్రతి మనిషి హృదయంలో కొలువుంటాడు...
    తనువే గుడి అట
    తలయే శిఖరమాట
    పెను హృదయమే హరి పీఠమాట
    సో mana hrudayame devudi sannidanam.. 🙏🙏🙏🙏👍👍

    • @SriHari-ys9jd
      @SriHari-ys9jd 2 ปีที่แล้ว

      మంచి వాక్యాలు చెప్పారు bro..😍👌

  • @pratapgj1155
    @pratapgj1155 2 ปีที่แล้ว +1

    Vammo చూస్తుంటే కాళ్లు వణుకుతున్నది... Hats off to U Uma Gi...

  • @purna.2.O
    @purna.2.O 2 ปีที่แล้ว +1

    నమస్తే ఉమా గారు 🙏
    అద్భుతమైన టవర్ పైకి ఎక్కి
    అద్భుతమైన ప్రకృతి అందాలను
    చూపించారు. పైకి మీరు ఎక్కుతున్నప్పుడు మీ వెనకాల నుంచి మనుషులు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు మీరు ఎక్కడ పడిపోతారో అనిమాకైతే చాలా
    భయం వేసింది. కెమెరాలో చూస్తుంటేనే నాకు కళ్ళు తిరిగాయి.
    అన్ని మతాలకు సంబంధించిన దేవాలయాలు ఒకే చోట ఉండడం
    చాలా సంతోష పడే విషయం.
    అన్ని మతాలసమానత్వం కోసం
    టవర్ నిర్మించడం అనేది నిజంగా అద్భుతం. చాలా మంచి ప్రదేశాన్ని చూపించారు. ధన్యవాదములు 🙏
    హ్యాపీ జర్నీ ఆల్ ద బెస్ట్ 💐

  • @volunteernuthakki6010
    @volunteernuthakki6010 2 ปีที่แล้ว +269

    గుడ్ మార్నింగ్ అన్న మీ శ్రీలంక వీడియోస్ సూపర్ అన్న మీరు ఇలానే మంచిగా ప్రయాణం కొనసాగించాలి అన్నీ కోరుకుంటున్నా అన్న

    • @dommatiemmanuel4986
      @dommatiemmanuel4986 2 ปีที่แล้ว +1

      Dear Mr. Umagaru really your adventures are very grate and I am not getting words to appreciate your currag and dare really you are unique

    • @irfanshaik0067
      @irfanshaik0067 2 ปีที่แล้ว

      It's very excited uma bro🤜🤜🤜

    • @srinivass2326
      @srinivass2326 2 ปีที่แล้ว

      గుడ్ మారింగ్. సూపర్ అనృ

    • @mdgd6112
      @mdgd6112 2 ปีที่แล้ว

      Uma chaala adventure chesaru. Naake chaala bhayam vesindi .meeru 👍

  • @urstruly1727
    @urstruly1727 2 ปีที่แล้ว +60

    అందరికి నమస్కారం 🙏🙏నేను మీ ఉమ
    అందరెలా ఉన్నారు.??? ఈ మాటలు everyday maaku energy boosters uma garu.. మీ కోసం అందరు చాలా unique places ni suggest chestunnaru.. అదే మీ అభిమానుల ప్రేమ.. మీ వీడియోస్ చూసి సంతోషాపడేవాళ్ళు లక్షలో ఉన్నారు... మీ విజయం వారి విజయంగా భావిస్తారు... 👍👍😇😇😇ఉమా గారు మీరెక్కడున్నా మీరేళ్లిన places ki ఇంకో వంద మంది వెళ్లిన మీలా explain cheyaleru.. మీలా చూపలేరు...
    Keep smiling 😊😊😊
    Keep rocking 🔥🔥🔥🔥
    Never give up.
    నిన్న మీరు మరీ ఆలా అడిగేసరికి బాధేసింది. మీ వీడియో లైక్ చేయనివాళ్ళు, share చేయనివాళ్ళు ఉంటారా?? Notification రాగానే ఫస్ట్ like తరువాత share chestanu.. Next కూర్చుని ప్రశాంతంగా వీడియో చూసి school ki వెళ్తాను...
    Stay happy for ever uma garu😇😇

    • @SriHari-ys9jd
      @SriHari-ys9jd 2 ปีที่แล้ว +7

      Good morning sister 🌄
      UMA గారి విజయమే.. మన విజయం 👍

    • @urstruly1727
      @urstruly1727 2 ปีที่แล้ว +5

      @@SriHari-ys9jd haa bro uma gari vijayame mana vijayam💚💚👍

    • @urstruly1727
      @urstruly1727 2 ปีที่แล้ว +4

      @@vedanshml6560 thank u

    • @SriHari-ys9jd
      @SriHari-ys9jd 2 ปีที่แล้ว +6

      @@vedanshml6560 ఆవేదన బ్యాచ్

    • @urstruly1727
      @urstruly1727 2 ปีที่แล้ว +3

      @@SriHari-ys9jd haa

  • @ranjithadepu5988
    @ranjithadepu5988 2 ปีที่แล้ว +18

    ప్రపంచంలో అన్ని అద్భుతాలు అందాలు చూస్తూ చూపిస్తూ ఇలాగే నువ్వు అనుకున్న లక్ష్యం నెరవేరాలని కోరుకుంటూ జై హింద్ 🙏🙏🔥🔥

  • @balajivlogs3456
    @balajivlogs3456 2 ปีที่แล้ว +18

    Srilanka is clean city and people are so nice maintain their surroundings so so clean, Tqu for exploring such a beautiful country

  • @subbaraosurampudi4591
    @subbaraosurampudi4591 2 ปีที่แล้ว +1

    మీ శ్రీ లంక వీడియోస్ చాలా బాగున్నాయి .మేమే స్వయంగా మీతో వస్తున్నట్టే అనుభూతి చెందుతున్నాను.
    లోకా సమస్థ సుఖినో భవంతు అనే ఆర్ష సంస్కృతి మనది దానికి ప్రతిబింబం లా ఉన్నారు.
    ఆ భగవంతుడు మీకు సర్వదా తోడు ఉండుగాక.

  • @durgasri9296
    @durgasri9296 2 ปีที่แล้ว +46

    అన్నయ్య మీ కళ్ళతో మీ చానల్ చూసే వారందరికీ తెలియని ప్రపంచాన్ని చూపిస్తున్నారు అన్నయ్య మీరు 😍🙏🏻🙏🏻

  • @urstruly1727
    @urstruly1727 2 ปีที่แล้ว +38

    Risky adventures ki care of address uma garu.. Uma ante simple uma kaadu.. Ye country ayina oka ఊపు ఊపేయడమే..
    తగ్గేదేలే.. 🔥🔥🔥🔥👍👍👍

  • @SMLAXMANTALKS
    @SMLAXMANTALKS 2 ปีที่แล้ว +122

    Uma అన్నయ్య 😍నమస్తే 🙏లొకేషన్ అయితే అద్భుతంగా ఉంది చాలా థాంక్యూ శ్రీలంక యొక్క ప్రకృతి అందాలను అద్భుతంగా చూపించినందుకు 🙏💐Happy journey 👍😊Good luck ❤🌎

    • @devadas9881
      @devadas9881 2 ปีที่แล้ว +1

      Wanderer amazing 😍😍😍👍👍👍👍

    • @vijayvarma4728
      @vijayvarma4728 2 ปีที่แล้ว +1

      Super kadha 👌👌👍

  • @sanagavarapurk
    @sanagavarapurk 2 ปีที่แล้ว +1

    ఎందుకు భయ్య.... నువ్వు నిజంగా గ్రేట్... నువ్వు ఆ టవర్ ఎక్కుతుంటే మాకు కాళ్ళు వణికి పోయాయి.. నీకన్న మాకు చాలా ఉత్కంఠ నెలకొంది... రియల్లీ Great 👍

  • @valmiki.5553
    @valmiki.5553 2 ปีที่แล้ว +1

    Omg ..bro ...meeru ekkutunte....naku ..kallu and...tala...tirugutundi............oka mata meeru em ankovaddu......y ante ...naku ...oka 10 lak icchunna...Nenu ekkanu .....devuda.....Meru great......... happy journey.....love u

  • @chelimallamahesh6161
    @chelimallamahesh6161 2 ปีที่แล้ว +19

    అన్నా నువ్వు ఏ వీడియో పెట్టిన పెట్టిన ఏదైనా ఒకటి ఇన్ఫర్మేషన్
    మీరు ఇలాగే 197 దేశాలు తిరగాలని మనస్ఫూర్తిగా కోరుుంటున్నాను

  • @sunilstsunil9036
    @sunilstsunil9036 2 ปีที่แล้ว +70

    ಶುಭೋದಯ ಉಮಾ ಅಣ್ಣಾ... 🙏🙏🙏 Love from Karnataka ❤️

  • @pushkaranece
    @pushkaranece 2 ปีที่แล้ว +6

    చూస్తున్న మాకే కాళ్ళు వణుకుతున్నాయి మీరు చాలా రిస్క్ తీసుకుని వెళ్తున్నారు జాగ్రత్త అన్న

  • @kwtkwt6124
    @kwtkwt6124 2 ปีที่แล้ว +1

    P.Venkatta Chalapathi from KUWAIT. Super Videos.

  • @sankarchillapalli655
    @sankarchillapalli655 2 ปีที่แล้ว +1

    అద్భుతమైన వీడియో రెండు కళ్ళు సరిపోవటంలేదు గ్రేట్ వీడియో 👌మీరు ఏదుటివారికి మంచి విలువ
    గౌరవం ఇస్తున్నారు👍 నాకు చాలా నచ్చింది ఉమా బ్రో all the best 👍

  • @anupamakarthik9203
    @anupamakarthik9203 2 ปีที่แล้ว +7

    Entha mandi SL ki vellina meru deal chese videos chala unique ga untayi.. super Uma..

  • @srinivassrinivas1090
    @srinivassrinivas1090 2 ปีที่แล้ว +18

    అన్న మీరు 3.5 km ఎత్తున కాదు, అంతకు మించి ఎత్తున ఫ్లయిట్ జర్నీ చేసారు. 🔥

  • @drdrdk1071
    @drdrdk1071 2 ปีที่แล้ว +22

    Tower.. ఎక్కడం ఒక గోప్ప విషయం అయితే...
    దానిని కట్టి నప్పుడు పని చేసిన వాళ్ళు ఇంకా గోప్ప వాళ్ళు

  • @raajabuchupati5087
    @raajabuchupati5087 2 ปีที่แล้ว +1

    ఉమా గారు శ్రీలంక వీడియోస్ చాలా సూపర్ గా ఉన్నాయి అన్ని మతాల సమ్మేళనం టవర్ నుంచి అద్భుతంగా వీడియో చూపించావు అసలు నీ ధైర్యాన్ని మెచ్చుకోవచ్చు జాగ్రత్తగా వీడియోలు తీయమని మరి మరి కోరుచున్నాము శ్రీలంక అద్భుతమైన ప్రదేశం మన ఇండియా పక్కనే ఉండడం మన గర్వకారణం

  • @KK-os8cd
    @KK-os8cd 2 ปีที่แล้ว +1

    నేనూ అయితే ఆ ఫోన్... స్టిక్ స్టార్టింగ్ లోనే వదిలేద్దును పై నుండి. ఉమా జీ.. మీరు గ్రేట్

  • @mrhappinessbank
    @mrhappinessbank 2 ปีที่แล้ว +90

    I was worried when you left the bag mid way, seeing it when you returned was the best thing! my respect for Sri Lanka increased and this particular spot definitely an offbeat. Thanks for sharing!

    • @vinay3903
      @vinay3903 2 ปีที่แล้ว +3

      yaaa, even I felt it

    • @JK-un9jm
      @JK-un9jm 2 ปีที่แล้ว

      Yes correct, but no one can run after stealing the bag ..if they do definitely they will gone..😀

  • @kajamohiddin7299
    @kajamohiddin7299 2 ปีที่แล้ว +6

    అందరూ బాగుండాలి అందులో మనం ఉం(ఉమా)డాలి.మీరు నిజం చెప్పారు. మనుషులను మనం ప్రేమిస్తే మిగిలినవిమనకు ఆనుకులంగా జరిగిపోతాయి.ప్రపంచ యాత్రికులు ఉమాగారికి జై...

  • @passionrockzzzzzzzz3837
    @passionrockzzzzzzzz3837 2 ปีที่แล้ว +43

    Chaala risk chesaru uma garu 💚💚💚really happy ga unna koncham bayam ganu undi..jagrathandi😇😇😇
    సాహసం శ్వాసగా సాగిపో నేస్తం... 😍😍😇😇

    • @SriHari-ys9jd
      @SriHari-ys9jd 2 ปีที่แล้ว +4

      Risk ఉమా గారి కి rusk.. లాగ..bro..🦸

    • @nethalavineetha8114
      @nethalavineetha8114 2 ปีที่แล้ว +2

      Excellent uma garu mi videos superb 👌

  • @jakeerwanaparthy1349
    @jakeerwanaparthy1349 2 ปีที่แล้ว

    16:45 గ్రేట్ రెస్పెక్ట్🙏

  • @gvijayakumar9813
    @gvijayakumar9813 2 ปีที่แล้ว

    సాహతోపేతమిన అత్యంత అద్భుతమైన వీడియో చూపించారు. నిజంగా చాలా సాహసం.దేవుడు మీ దైర్యం కు తోడు ఉంటారు,నిజంగా అద్భుతమైన వీడియో. ఆరోగ్యం జాగ్రత్త.

  • @kakash8022
    @kakash8022 2 ปีที่แล้ว +26

    Hi Uma anna eppudu short videos trend avutunayi. Meeru kuda shorts cheyandi anna baga reach vastadi. Me old videos lo chala content undi kada avve shorts laga cheyandi.

  • @RameshYadav-rn5ld
    @RameshYadav-rn5ld 2 ปีที่แล้ว +16

    Srilanka village life style చూపించు ఉమా అన్న 👍👍waiting ❤️

  • @sivatulasi6003
    @sivatulasi6003 2 ปีที่แล้ว +15

    Hii uma garu.. good morning ☕
    బ్యూటిఫుల్ లొకేషన్ 👌
    శ్రీలంక ప్రకృతి అందాలు చూపించినందుకు
    మీకు చాలా ధన్యవాదాలు 🙏
    సూపర్ వీడియో నాకు చాలా చాలా నచ్చింది 👌👌🤗

  • @venkateshbhumula3550
    @venkateshbhumula3550 2 ปีที่แล้ว +1

    ఇక్కడ ఇద్దరు ప్రేమించుకుంటున్నారు 😂😂 హైలైట్ అన్నా

  • @subramanyamreddy6559
    @subramanyamreddy6559 2 ปีที่แล้ว

    మళ్ళీ థ్రిల్లింగ్ కలిగించారు...ఏదో చూద్దాము అన్నట్లు కాకుండా,,,ప్రతి వీడియో థ్రిల్లింగ్ గా ఉంటుంది.హ్యాట్సాఫ్ బ్రదర్💐💐💐

  • @SJSVeggieFeastFables
    @SJSVeggieFeastFables 2 ปีที่แล้ว +52

    The most adventurous world traveller.. Mr. Uma..
    We get goosebumps to watch Srilanka trip videos. 👌👌👌👌👏👏👏🤩❤️

    • @mbbharat1724
      @mbbharat1724 2 ปีที่แล้ว +2

      Srilanka people look like mixture of all south-indian people . They are extension of us. So we need to tighten bonds for better deeds. ❤️

  • @vtravelg6065
    @vtravelg6065 2 ปีที่แล้ว +35

    After seeing your videos i realized how ignorant I was about the world! I thought Srilanka was a backward country and visualized it as battered with terrorisam. In contrast it looks so beautiful, peaceful, clean and naturistic. I felt very dizzy watching Uma garu navigating the narrow paths to top of the tower but the view from the top is simply beautiful.

  • @sivajineelam8380
    @sivajineelam8380 2 ปีที่แล้ว +7

    హాయ్ ఉమా అన్న గుడ్ మార్నింగ్ మీ శ్రీలంక వీడియోస్ చాలా బాగున్నాయి ఆల్ ద బెస్ట్ అన్నా

  • @urstrulymuralibhai6349
    @urstrulymuralibhai6349 2 ปีที่แล้ว +1

    uma garu meru veltunte paiki naku bhaymesindi anta lively ga undi video loved it and the way u explained was very beautiful..keep going

  • @prasadkaki2159
    @prasadkaki2159 2 ปีที่แล้ว +1

    మీరు రిస్కులు మా కోసం చేస్తున్నందుకు చాలా థాంక్స్ కానీ మీరు జాగ్రత్త బ్రదర్

  • @prabhudasuv8806
    @prabhudasuv8806 2 ปีที่แล้ว +6

    శుభోదయం🌅🌅 ఉమా అన్నయ్య వీడియో చూస్తున్న మాకే దడ పుడుతుంది మరి మీరు ఎలా ఎక్కారన్న అంత ఐటు మాకోసం చాలా రిస్క్ దిసుకున్నారు మీరు జాగర్త అన్నయ్య వీడియో చాలా 👌👌బాగుంది 👍👍👍❤❤❤

  • @kollananetaji5646
    @kollananetaji5646 2 ปีที่แล้ว +26

    ఉమా అన్నయ్య చాలా ఆనందం గా వుంది .. మాకు ఈ వీడియోలో చాలా గొప్పగా..😘 వివరించారు 🤗....మీరు రిస్క్ తీసుకోనీ మరి
    మమ్మల్ని ఆ ప్రదేశాలు చూపించి నందుకు మీకు థాంక్స్ అన్నయ్య.....ఇలానే మరెన్నో వీడియోస్ చేయాలని కొరుకుంటున్నము 😊😊😊😊😊

  • @ShivaKumar-Alone
    @ShivaKumar-Alone 2 ปีที่แล้ว +9

    That was horrible and freaking height.. 😱😱😱😱😱Bravo uma brother 👍👍

  • @bdl1tv
    @bdl1tv 2 ปีที่แล้ว

    చూస్తేనే భయం వేస్తుంది. మీ శ్రీలంక వీడియోస్ సూపర్

  • @AaliyaVlogsTelugu
    @AaliyaVlogsTelugu 2 ปีที่แล้ว +1

    Chala chala wonderful experience uma garu miku maku kuda chala happy ga vundi aa paina view aitey addiripoindi 👌👌👌👌👌🙏🙏

  • @daravathkumarakki4873
    @daravathkumarakki4873 2 ปีที่แล้ว +8

    Andaru dabbulu sampadistunte meru memories sampadinchukuntunnaru great keep going bro😊

  • @karishmashaik8495
    @karishmashaik8495 2 ปีที่แล้ว +4

    Broo ni video kosam aduru chusthunna unnanu 8 appudu avthadhi ani 🥰🥰 love u brooo ❤️❤️❤️

  • @kiranbellamkonda7626
    @kiranbellamkonda7626 2 ปีที่แล้ว +27

    Never seen anything like this highest point. The best thing is anyone can go all the way up, unlike other places in the world. Beautiful scenery. Mountains are lower than the tower!!!!! Thank you UMA😍

  • @llr3487
    @llr3487 2 ปีที่แล้ว

    Chala risk చేసి మరీ చూపించారు ఉమా గారు...i appreciate..👏👏👏👏👏

  • @venkatnani8645
    @venkatnani8645 2 ปีที่แล้ว

    సూపర్ అమెగింగ్ బ్రో మాటల్లో చెప్పలేను కానీ మేము వెళ్లలేని ప్రదేశాలు మాకు చూపిస్తున్నారు మీకు మా తెలంగాణ తెలుగు ప్రజల నుండి కృతజ్ఞతలు జై శ్రీ రామ్

  • @sriman1999
    @sriman1999 2 ปีที่แล้ว +47

    Recently few of our Telugu TH-cam travellers visited Srilanka but your way of taking, talking, explaining, views, submerging nature , deep subject penetration into the lives and cultural of Lankans is amazingly unique. We don’t even miss or skip your videos…I watch every Ad without skipping. Hope that will help you. Keep exploring the unknown Sri Lanka. And our wishes and prayers are with you.

    • @daspoojitha2454
      @daspoojitha2454 2 ปีที่แล้ว

      కూ1

    • @DurgaPrasad-ue3xr
      @DurgaPrasad-ue3xr ปีที่แล้ว

      Uma garu chala chala thanks andi yakdo vuna prpinchani maku supistanaru

  • @nikhilteja3831
    @nikhilteja3831 2 ปีที่แล้ว +9

    Anna Mee video and Thumbnail lo correction adi 3567feet not meters ante 3.5kms kadu 1.087Kms.... correct cheskondi

  • @subbaraogamer2580
    @subbaraogamer2580 2 ปีที่แล้ว +10

    హాయ్ ఉమా బ్రో చాలా చాలా రిస్క్ తీసుకుని మంచి మంచి ప్రదేశాలు చూపిస్తున్నావు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నావ్ ఈ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉన్న ప్రతి రోజు చాలా చాలా సంతోషంగా ఉంది థాంక్యూ బ్రో

  • @raghupathinalla9307
    @raghupathinalla9307 2 ปีที่แล้ว +1

    Literally....out nen ithe....vammo wt a daring and dashing 🤩🤩❣️

  • @SweetyLucky8816
    @SweetyLucky8816 2 ปีที่แล้ว +1

    12:20 Hilight Anna.. 😂😂😂
    It's a safe for lovers 👍😂

  • @anjaneyulub1957
    @anjaneyulub1957 2 ปีที่แล้ว +71

    1) Thanks for showing beautiful
    "Ambuluwawa" mountain hill.
    2) Gampola is situated in a valley surrounded by hills and located near to Kandy.
    3) Located around 3,567 ft. above mean sea level, Ambuluwawa mountain hosts a hill top tourist spot houses a biodiversity complex celebrating environmentalism, cultural and religious diversity.
    4) The important point of this complex is a large winding tower resembling a Buddhist stupa, which is located on the mountain peak.
    5) Safety point of view, The "railing height " must be minimum 5 feet.

    • @anamikakarnataka908
      @anamikakarnataka908 2 ปีที่แล้ว +2

      ಪ್ರತೀ ದಿನ ನಿಮ್ಮ ಮಾಹಿತಿ ಅದ್ಭುತ ವಾಗಿರುತ್ತೆ ಹೀಗೆ ಮುಂದುವರೆಯಲಿ 🔥

    • @muthurajgtuluve716
      @muthurajgtuluve716 2 ปีที่แล้ว +2

      Mee information always helpful. Uma Anna video unte mee comment chudadanike vasthanu comment section ki 😍 informative.
      Love from Kudla (Mangalore), Karnataka.

    • @anjaneyulub1957
      @anjaneyulub1957 2 ปีที่แล้ว +1

      @@anamikakarnataka908
      ನಿಮ್ಮ ಅಭಿನಂದನೆಗಳಿಗೆ ಧನ್ಯವಾದಗಳು.

    • @anjaneyulub1957
      @anjaneyulub1957 2 ปีที่แล้ว +2

      @@muthurajgtuluve716
      ನಿಮ್ಮ ಅಭಿನಂದನೆಗಳಿಗೆ ಧನ್ಯವಾದಗಳು.

    • @SriHari-ys9jd
      @SriHari-ys9jd 2 ปีที่แล้ว

      @@anjaneyulub1957 కన్నడ కస్తూరి.. కామధేను... కల్పవుర్ష.... జై కర్ణాటక.... ❤️

  • @venkataramanaraoyamparala3772
    @venkataramanaraoyamparala3772 2 ปีที่แล้ว +7

    Oh my God! What a bitter experience for me watching this excited video. The earth beneath my feet👣 is shaking while watching. I pray for you darling for your safe return.

  • @Ramesh6358RC
    @Ramesh6358RC 2 ปีที่แล้ว +17

    మీ వీడియో కోసం వెయిట్ చేస్తున్న అన్న 😍
    Love you UMA annayya ❤❤

  • @venkey123
    @venkey123 2 ปีที่แล้ว

    12:20 ఇక్కడ ఇద్దరు ప్రేమించుకుంటున్నారు 👌😂😂😂

  • @sureshkumar6601
    @sureshkumar6601 2 ปีที่แล้ว

    ఎదుటి వాళ్ళతో ఎలా ప్రవర్తించాలో మిమ్మల్ని చూసి నేర్చుకోవచ్చు.
    చాలా దైర్యంగా టవర్ ఎక్కేసారు. వెంటనే వెళ్లి చూడాలనిపించేంతగా ఉంది.

  • @motivateourown-SdS
    @motivateourown-SdS 2 ปีที่แล้ว +10

    Good morning...
    Video challa bagundi.. meru chala baga chupisthunara cheputhunaru 😀
    Anna meru alany mana telugu States thirigi motham oka oka district lo oka oka visham and historic places untai kadha avi chupetandi. Challa prajalki nachuthundi. Mana district chupeduthunadu ani. And alagy mana family members ni kalsinatuga aithundi. 😊

  • @wesslyvinukonda8317
    @wesslyvinukonda8317 2 ปีที่แล้ว +11

    Vedio matram verey level anna 🔥🔥🔥
    Views kani mee review kani super ga vundhi 💫🔥

  • @sreenathm3108
    @sreenathm3108 2 ปีที่แล้ว +13

    Hi Uma Anna Stay Safe ❤️ Waiting For Ravana Kota Video ❤️ from Mahabubnagar

  • @mohdyousufmdyousuf7872
    @mohdyousufmdyousuf7872 2 ปีที่แล้ว

    చాలా రిస్క్ తీసుకొని అంత ఎత్తు నుండి వీడియో షూట్ చేశారు మిరు సూపర్ మ్యాన్ మి కష్టానికి తగిన ప్రతిఫలం దక్కాలని కోరుకుంటున్నాను👌😍😍

  • @chengaiahp4963
    @chengaiahp4963 2 ปีที่แล้ว

    చాలా బాగున్నది, ఉమ గారు, నీవలన బాగా చూసి ఆనందిస్తున్నాను

  • @svk5238
    @svk5238 2 ปีที่แล้ว +8

    Hii anna good morning anna krishna anna from khammam nuvvu anukunna place's Anni chudail ani nenu manas poorthigaa korukuntunna anna ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ from

  • @kartheekravula4274
    @kartheekravula4274 2 ปีที่แล้ว +16

    Waiting for Shakthi peetam SHANKARI DEVI ALAYAM and Sri Giri Ravana palace and Rama sethu view from 🇱🇰 brother...

  • @sankar4886
    @sankar4886 2 ปีที่แล้ว +10

    Excellent bro very adventurous places keep safe and healthy and enjoy the life ☺️☺️

  • @nainithag9567
    @nainithag9567 2 ปีที่แล้ว +1

    Aha tower eki ana meru mnushulu antha okate valu madhya manchi friendship vundali ani message echaru ana heats up ana andaru edi fallow avali ana god bless you take care have a bright future ana

  • @rajeshkumarponakalla4817
    @rajeshkumarponakalla4817 2 ปีที่แล้ว

    హ్యాట్సాఫ్ ఉమాగారు మీ ప్రయాణాలు అన్నీ సాహసాలు శ్రీలంక టవర్ నిజంగానే గుండెల్లో వణుకు పుట్టింది, చాలా రిస్క్ చేశారు🙏🙏🙏

  • @kashapogorsvicky4145
    @kashapogorsvicky4145 2 ปีที่แล้ว +4

    Bro Did not go too far up
    Amezing video so good ❤️❤️❤️
    I like that bro

  • @tejaswisatwika2153
    @tejaswisatwika2153 2 ปีที่แล้ว +6

    The highest tower 3567.. amazing.. hight.. superb experience umababu.Haa one thing ,INN meaning in Telugu..satram or vasathi gruham.. Ani ardham babu. Don't say separately inn..ok.😊

  • @dilshankeshav4022
    @dilshankeshav4022 2 ปีที่แล้ว +11

    Really really fantastic brother !!! Lot of love frm 🇱🇰 ❤🔥🔥🔥

  • @sridhar3414
    @sridhar3414 2 ปีที่แล้ว

    Vammo ikkada kurchoni chustunna maake...chala shivering vastundhi....keep on going UMA gaaru

  • @nareshkumarguntupalli282
    @nareshkumarguntupalli282 2 ปีที่แล้ว +4

    Thanks bro for showing such amazing wonders in Srilanka.
    1) Ravana cave
    2) ambulawawa tower
    I am feeling so scared when you are doing this both adventures, God bless you nothing happened to you & take safety measures also, , all of our blessings are there to you .Love from Guntur .

  • @MsVenkatakumar
    @MsVenkatakumar 2 ปีที่แล้ว +7

    Brother you gave us Wonderful experience💕💕💕💕
    Thq Brother.
    No1 telugu Traveller 💕💕

  • @surya012
    @surya012 2 ปีที่แล้ว +9

    Srilanka motham adventurous vlogs chestunnaru super anna ❤️

  • @mohanrajuofficial
    @mohanrajuofficial 2 ปีที่แล้ว +7

    God bless you brother ❤️👍

  • @venkateshwarlupittala9212
    @venkateshwarlupittala9212 2 ปีที่แล้ว

    బాబూ ఉమా సూపర్ చాలా బాగుంది ఆ ప్రదేశం
    కానీ
    ప్రతీ చోటా సాహసం జేసి చూపిస్తున్నావని మా బాధ
    ఎందుకైనా మంచిది బాగా ఆలోచించుకొని అలాంటి
    సాహసాలు చేయు జాగ్రత్త.
    👍👍👍

  • @pottlururubenkumar8627
    @pottlururubenkumar8627 2 ปีที่แล้ว +1

    Very happy Anna nuvu amtha paiki yaki chupiyadam Chala bhagundhi anna Chala miss avuthunam Anna

  • @arthursabhastinekuraty5195
    @arthursabhastinekuraty5195 2 ปีที่แล้ว +16

    Amazing scenario, the construction is unimaginable. You too dared to climb till last peak 👍🎉

  • @craftsbypavan821
    @craftsbypavan821 2 ปีที่แล้ว +9

    Best Traveller..❤ Have a happy and safe journey 😊
    Love from andhra

  • @sri3791
    @sri3791 2 ปีที่แล้ว +6

    It's really wonderful experience
    Happy and safe journey ❤️🌹

  • @mrudularapaka6971
    @mrudularapaka6971 2 ปีที่แล้ว +2

    అయ్యా బాబోయ్ అన్నయ్య మీరు చాలా గ్రేట్ 👏🙏మీరు నడుస్తుంటే నా కాళ్ళు వణికాయి 😵

  • @hemakanagala9429
    @hemakanagala9429 2 ปีที่แล้ว +4

    Srilanka is very beautiful country. Love your vlogs.

  • @teluguoneminutevideos6223
    @teluguoneminutevideos6223 2 ปีที่แล้ว +6

    Many centuries ago Telugu people migrated to srilanka, now majority of those settled as snake charmers
    They still speak simhali accent Telugu
    Meet them if you can

  • @solomonrajujanumala1612
    @solomonrajujanumala1612 2 ปีที่แล้ว +13

    Good morning Anna
    One request from my side please edit and upload some important facts of different countries as TH-cam shorts nowadays all too much in TH-cam shorts so do shorts also.....

    • @rameshreddy3090
      @rameshreddy3090 2 ปีที่แล้ว

      Uma, When you are visiting any country include Facts short about that country with like Srilanka Currency - Short etc

  • @gvkvlogsentertainments9278
    @gvkvlogsentertainments9278 2 ปีที่แล้ว +5

    1st view from gurazala
    Love you uma anna
    Carryon till your goal is reached

  • @vnmvenkat
    @vnmvenkat 2 ปีที่แล้ว +1

    Adventorous, Risky, Mind blowing and Extraordinary video..never seen before and when u went to the top end of the tower, I am feeling nervous bro..🙏

  • @Bindhu_tho_sardhaga
    @Bindhu_tho_sardhaga 2 ปีที่แล้ว +6

    Great video uma garu you are taking risks to show the beautiful nature to us enjoyed every second of the video and especially England couple vachinapudu 30mn navukunnam thankyou for the videos keep exploring keep inspiring👍👏

  • @guruvellimohanarao7196
    @guruvellimohanarao7196 2 ปีที่แล้ว +6

    Super Tower ,Nice Location .

  • @nareshkolluri_99
    @nareshkolluri_99 2 ปีที่แล้ว +3

    Thanks for entainaing us with showing different places even though facing risk

  • @ibrahimkhanmohammed5519
    @ibrahimkhanmohammed5519 2 ปีที่แล้ว +3

    Uma guru , Amuluwawa Tower is 3567 feet height from the MSL ( Mean Sea level ) ..which is equivalent to approximately one kilometre . please don't get confused with the measurement units . take care and stay safe always . Thanks and good luck with your trips .

  • @kolliparasubbarao200
    @kolliparasubbarao200 2 ปีที่แล้ว

    You are a bird with out wings.......srilanka inni vunnaya chudataniki ....ive been following ur all srilanka tour .....very nice keep going ........
    srilanka anteh only casinos or
    devotional(templesetc)anukunna ......u hv shown alot

  • @mprasaddora9722
    @mprasaddora9722 2 ปีที่แล้ว

    శ్రీలంక చాలా బాగుంది అక్కడ ఉండి పోవాలనిపిస్తుంది , బ్రో