Tutankhamun Mummy | Valley Of Kings Luxor Egypt 🇪🇬 | Uma Telugu Traveller

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 พ.ย. 2024

ความคิดเห็น • 1.2K

  • @jcpmlg2618
    @jcpmlg2618 3 ปีที่แล้ว +477

    Egypt అంటే only పిరమిడ్స్ అనుకున్నాం బ్రో, నీ అంత detailed గా ఇంతకుముందు travellers ఎవరూ చూపించుండకపోవచ్చు,great👍.

    • @raveendrabhupathi3917
      @raveendrabhupathi3917 3 ปีที่แล้ว +12

      @@sainathkeshetty6394
      రవి Traveller చేసింది చూశాము అదేదో వచ్చామా పోయామా అనేవిధ౦గా ఉంది
      కట్టే కొట్టే తెచ్చే అనే విధంగా ఉంది
      ఉమాచేసి౦ది చాలా depth గా detailed గా ఉంది

    • @telugugardenerwitharts
      @telugugardenerwitharts 3 ปีที่แล้ว +1

      @@venkat7667 aunu... Correct.. Uma detailed explanation 👍🏻👏👏

    • @telugugardenerwitharts
      @telugugardenerwitharts 3 ปีที่แล้ว +1

      @@raveendrabhupathi3917 🤣🤣🤣😂correct

    • @boddubasu7656
      @boddubasu7656 3 ปีที่แล้ว +4

      Ravi exploration is very limited. We couldn't compare with UMA at all

    • @telugugardenerwitharts
      @telugugardenerwitharts 3 ปีที่แล้ว

      @@boddubasu7656 true

  • @subramanyamreddy6559
    @subramanyamreddy6559 3 ปีที่แล้ว +26

    అద్భుతమైనది చూశాను,,, వర్ణించలేని విధానం.మీకు ధన్యవాదాలు చెప్పడం అన్నది చిన్నమాట కావొచ్చు..కానీ వర్ణించలేని అనుభూతి కలిగింది బ్రదర్...💐💐💐

  • @beautybujji
    @beautybujji 3 ปีที่แล้ว +84

    చక్కటి వివరణ తో చూపించారు అన్నయ్య...ఈ మమ్మీ ని దగ్గరగా చుపించినందుకు మీకు ధన్యవాదాలు అన్న....మమ్మీ అని పిల్లల పిలుపు వద్దు...అమ్మా అనే పిలుపు ముద్దు🇮🇳🤗

  • @gadesivasankarareddy2014
    @gadesivasankarareddy2014 3 ปีที่แล้ว +18

    ఉమ నీవు చెప్పే విధానం, చూపించే విధానము చాలా బాగున్నది అలాగే కొనసాగాలని కోరుకుంటున్నాము

  • @jagadeeshyadav2421
    @jagadeeshyadav2421 3 ปีที่แล้ว +49

    మీ ఈజిప్ట్ సీరీస్ బ్లాక్బస్టర్ హిట్ అన్నయ్య, నెక్స్ట్ ట్రైబ్స్ సీరీస్ చెయ్యి, love from Hyderabad anna ❤️

  • @farooksk3995
    @farooksk3995 3 ปีที่แล้ว +310

    నీలాంటి TH-camr దొరకడం MAA అదృష్టం.... ❤ love you bro..

    • @lakshminarayana7279
      @lakshminarayana7279 3 ปีที่แล้ว +5

      Adrustam... Entoooooo

    • @rangagrandhi7171
      @rangagrandhi7171 3 ปีที่แล้ว +3

      Enduko konchem chepanna🙄

    • @elizabethrani1447
      @elizabethrani1447 3 ปีที่แล้ว +2

      Correct ga chepparu 🙏🙏👌👌

    • @surendragaming567
      @surendragaming567 3 ปีที่แล้ว +3

      Avunaa ayithe without sugar velli...........vadi_____naku

    • @farooksk3995
      @farooksk3995 3 ปีที่แล้ว +1

      @@surendragaming567 nuvvu vachi naadi naku naa.......

  • @venkataswamylanka1303
    @venkataswamylanka1303 3 ปีที่แล้ว +17

    Uma Garu you are not only a Traveler
    you are an Historian an adventure an investigator a Researcher an Educator a lover of Languages A lover of life styles A lover of Man Hearty Congrats We will be ever Thank ful to you Sir All the Best 🌹🤝🙏😇

  • @SAHITYATV
    @SAHITYATV 3 ปีที่แล้ว +1

    ఉమాగారూ శుభోదయం. మీరు వీడియోలను వివరణాత్మకంగా అందిస్తున్నారు. మీతో పాటు మీ పక్కనే వుండి వాటిని చూస్తూ వున్న అనుభూతి కలుగుతోంది. ధన్యవాదాలు.

  • @iimaaa
    @iimaaa 3 ปีที่แล้ว +25

    I felt like I went there... I have seen atleast some 50-100 videos on pyramids, even the recent ones of Zem tv & discovery also.. but the way u showed & panned the camera.. amazing view.. today I got a clear idea..

  • @mykatchutaprasad1736
    @mykatchutaprasad1736 3 ปีที่แล้ว +2

    హయ్ ఉమ బ్రదర్ హిస్టరీ బుక్ లో ఈజిప్టు కోసం చదవడం తప్ప చూసింది లేదు కానీ ఇప్పుడు మా అందరికోసం ఈజిప్టు వెళ్ళి వాటి యొక్క చరిత్ర ను వాటి యొక్క ప్రాముఖ్యత , ప్రదేశాలు వివరిస్తున్నందు , చాలా ఆనందంగా ఉంది , దేవుడు మీకు శక్తిని ,మంచి ఆరోగ్యన్ని ఇవ్వాలని , కృషి తో , పట్టుదలతో ముందుకు సాగలని కోరుకుంటున్నాను బ్రదర్

  • @kashiyajjala5168
    @kashiyajjala5168 3 ปีที่แล้ว +114

    మీ కోసం ఎంత చెప్పిన తక్కువే అన్న 🔥🔥🔥🔥

  • @jayasrichary232
    @jayasrichary232 3 ปีที่แล้ว +17

    U r really blessed person to visit such places.. Not only India but rest of the nations also has great ancient history and cultural aspects... Stay safe bro and all the best for your Future..

  • @srinujarajapu144
    @srinujarajapu144 3 ปีที่แล้ว +6

    వరల్డ్ హిస్టరీ మేము బుక్స్ లో చదివినవి చదవనవి హిస్టరీ మేము వెళ్ళ లేని హిస్టరికల్ ప్లేసెస్ ని మాకు మీ వీడియోస్ ద్వారా చూపించి క్లియర్ గా ఎక్సప్లయిన్ చేస్తునందుకు మీకు ధన్యవాదములు ఉమా గారు. తెలుగు వారు అందరు ఉమా గారి ని తప్పకుండ సపోర్ట్ చేసి మరిన్ని మంచి ట్రావెలింగ్ వీడియోస్ చూపించడానికి మనం ప్రోత్సహించాలి. 👍👍👍

  • @madhucreations7602
    @madhucreations7602 3 ปีที่แล้ว +3

    నను చూస్తున్న ప్రతి వీడియో కి కామెంట్ చేస్తాను అన్న. నిజం గా మీరు చాలా గొప్పవారు... ఇవి ఉంటాయి అని తెలియని మాకు నిజంగా కళ్ళకు కుట్టినట్టుగా మేమే దగ్గరుండి చుసినట్టుగా చూపిస్తారు,, చాలా మంది వీడియోస్ చేస్తారు కానీ మిల నెమ్మదిగా అర్ధం అయే ల ఎవరు చెప్పారు.... 😍😍😍ఐ లవ్ యూ అన్న 💐💐💐💐

  • @sunny.p787
    @sunny.p787 3 ปีที่แล้ว +22

    🎉👍చాలా సంతోషంగా ఉంది ఉమా అన్నయ్య ఉదయాన్నే మి వీడియోతో ప్రారంభించడం🎉👍🙏god bless you uma anna🙏

  • @veerababu5131
    @veerababu5131 3 ปีที่แล้ว +4

    వీడియో చాలా బాగుంది bro... మీ వల్ల ఇంట్లో ఉండి ఈజిప్ట్ అంత చూసిన ఫీలింగ్ కలిగింది

  • @manahindupuram369
    @manahindupuram369 3 ปีที่แล้ว +7

    నీవు సూపర్ రా , అమ్మరే , నచ్చావురా ఉమా , నీ ఆత్మవిశ్వాసమే నీకు రక్ష , చరిత్ర సృష్టించు , మా మద్దతు ఎప్పుడూ ఉంటుంది . "అందరి కంటే భిన్నంగా ,ఆలోచిస్తావు ,అదే నీ విజయం" ,దూసుకెల్లు అమ్మరే

  • @lakshmiskitchen1663
    @lakshmiskitchen1663 3 ปีที่แล้ว +10

    Mee opikaki hat's of andi 10 km cycling antee really superrrrrrrrrrrr
    Maku meru kallakikatinattu chupistunaru simply superb andi 💐👌👏

  • @kirankumarjandyala630
    @kirankumarjandyala630 3 ปีที่แล้ว +4

    Life lo memu chudalenivi nu chupistunavu bro, thank you 🙏

  • @pmrsocioeducationalmedia5757
    @pmrsocioeducationalmedia5757 3 ปีที่แล้ว

    గుడ్ ఉమ. ఒక మంచి టీచర్ స్టూడెంట్ కు చెప్పినట్టు, మీరు వీక్షకుల కోసం క్లియర్ గా అద్భుతమైన విషయాలు చెబుతున్నారు.

  • @madhavivutchula1979
    @madhavivutchula1979 3 ปีที่แล้ว +4

    Very nice vedio Umagaru 👌👌 Chala detailed ga undi vedio ThanQ for showing such an ancient historical places.,,

  • @srivanivari291
    @srivanivari291 3 ปีที่แล้ว

    Uma garu mi video chusthe relax avochu andi konni tensions kuda marchipotham nenu matram ni videos chusi konni alochanalu nundi badyata paduthunanu miru chupinche places super andi take care uma garu

  • @jagi43
    @jagi43 3 ปีที่แล้ว +5

    No challenge for uma the biggest Telugu youtuber.. great kind of Telugu world explorer hai from Andhra Pradesh Anantapur.

  • @jagarapuramesh8752
    @jagarapuramesh8752 2 ปีที่แล้ว

    ఉమా గారు చాలా బాగుంది 👌👌👌.ఎంతో కష్టపడి చూపిస్తున్నారు. మీకు కృతజ్ఞతలు

  • @vrdasari3299
    @vrdasari3299 3 ปีที่แล้ว +58

    Beautiful paintings in the Ramsey's tombs. Tomb construction itself is a well planned activity that too thousands of years ago.

    • @nagguduri9393
      @nagguduri9393 3 ปีที่แล้ว +6

      Good morning brother🌹🌹..

    • @mr.mechboy9568
      @mr.mechboy9568 3 ปีที่แล้ว +3

      Thanks anna

    • @MrRaceles
      @MrRaceles 3 ปีที่แล้ว

      Rameses not Ramsey .

  • @chinnayoutuber
    @chinnayoutuber 3 ปีที่แล้ว

    really so గ్రేట్ బ్రో...
    ఈజిప్షియన్ హిస్టరీ live లో చూసినట్లు ఉంది...
    nice really great 👌👌👌👍👍...
    అందులో తెలుగు 🙏🙏😍🤩

  • @iamravibabu6455
    @iamravibabu6455 3 ปีที่แล้ว +20

    I am so happy to see mummy's tombs..I like Egypt ..Uma anna thank you so much. Be safe and be healthy..big fan from Tenali ❤️❤️❤️

  • @raj71441
    @raj71441 3 ปีที่แล้ว +1

    Thankyou very much bro for this much explanation... నిజంగానే నేను అక్కడ వున్న ఫీలింగ్ కలిగింది.

  • @urstruly1727
    @urstruly1727 3 ปีที่แล้ว +9

    History created by uma telugu traveller..first Indian youtube video about Tutankhamun....eppudocchamu annadi kadu bullet diginda leda

  • @MyOwnUniverse007
    @MyOwnUniverse007 3 ปีที่แล้ว +46

    ఉమా అన్నయ్య సూపర్ వీడియో😍😍
    మమ్మీలను చూడడం చాలా సంతోషంగా ఉంది👍👍👍

  • @veeraraghavuluramagiri662
    @veeraraghavuluramagiri662 3 ปีที่แล้ว +7

    The word face value includs your attitude. With help of good attitude you are winning the hearts of your fans. Finally your hard work helps you to reach your goal.

  • @smartkillrenukavlog8251
    @smartkillrenukavlog8251 2 ปีที่แล้ว

    నిజంగా మీరు చాలా గ్రేట్ సార్...అసలు నమ్మలేక పోతున్న ఇలా చూస్తానని....అసలు నేను ఇంకా షాక్ లో ఉన్నా....నేను చదుకునే టపుడు జస్ట్ పుస్తకాల్లో రెండు బొమ్మలు తప్ప ఎక్కువ గా చుసివుందను. కానీ నా కళ్ళతో అక్కడికి వెళ్లి చూసి నట్టు చూపించారు....tq సార్...🙏🙏🙏🙏🙏

  • @manimadhav3858
    @manimadhav3858 3 ปีที่แล้ว +9

    Telugu youtubers are really amazing. I have seen north indian youtubers , they are just posting videos of main city centres and some couch surfing experiences. But our telugu youtubers are exploring into nook and corner of the countries to bring out the best experiences. They are really working hard. They are not bothered about viewership. They are doing the job with great passion and true professionalism. Hats off to all our telugu youtubers. Top position goes to two telugu youtubers no need to post their names. They are simply amazing and great. God bless them all.

    • @manimadhav3858
      @manimadhav3858 3 ปีที่แล้ว

      @@AR-cr2yb all most vallu andaru ante, city and couch surfing. They are also good. But our people are best of the best. Telugu tejalu.

  • @KannaReddy
    @KannaReddy 3 ปีที่แล้ว +2

    Chala baga chupistunnav anna, memu vellakundane velllina feeling vastundhi nijamga, thank you so much

  • @sivarajug810
    @sivarajug810 3 ปีที่แล้ว +10

    This is called passion towards the work 🙌

  • @seenufromtirupati6096
    @seenufromtirupati6096 3 ปีที่แล้ว +1

    14:35 MUMMY SUPERB ANNA
    చాలా అందంగా ఉంది వీడియో

  • @choppadandiprabhakar1328
    @choppadandiprabhakar1328 3 ปีที่แล้ว +107

    అన్నయ్య నీకు ఫ్యాన్ అయిపోయాను nv super anna....love you

    • @choppadandiprabhakar1328
      @choppadandiprabhakar1328 3 ปีที่แล้ว +2

      ఏదో ఒక మెసేజ్ నాకు సెండ్ చెయ్.. మీ మెసేజి చూడాలని

    • @sidhvijurra6118
      @sidhvijurra6118 2 ปีที่แล้ว

      @@choppadandiprabhakar1328 Addjojojoj

  • @kondurishekar60
    @kondurishekar60 3 ปีที่แล้ว +1

    Hi anna your travelling soo good information meeku danyavadalu cheppali endukante memu chudanivi chupisthunnaru...tq Anna your sister

  • @ulavaashok7381
    @ulavaashok7381 3 ปีที่แล้ว +4

    Really I am getting the feeling of I was there in your place. The way you are portraying and explaining the things. Hat's off Uma garu
    ❤ you as your subscriber.

  • @SureshBabu-hn6mr
    @SureshBabu-hn6mr 3 ปีที่แล้ว

    మాటలు రావట్లేదు మిమ్మల్ని ఎలా పొగడాలో.. అద్భుతమైన వీడియో ఇది నా జీవితంలో చూసిన వాటిల్లో.. ధన్యవాదాలు

  • @kpriya286
    @kpriya286 3 ปีที่แล้ว +7

    'tomb' ని ' టూంబ్ ' అనాలి అండి . Btw, Egypt has vast history to know . People visiting it must read and go to understand it . Nice video..great efforts ❤️❤️

    • @shivashankarreddypalakolan1024
      @shivashankarreddypalakolan1024 3 ปีที่แล้ว +1

      నేను అదే చెపుతామనుకున్న."టుంబ్" అనాలి అని.ఏది ఏమైనా చాలా చక్కగా వివరించారు. ఉమ గారికి కృతజ్ఞతతో మీ అభిమాని.

  • @viswam446
    @viswam446 3 ปีที่แล้ว +2

    విదేశాలకు వెళ్ళాలి అనుకునేవారికి guide ల వుంటుంది.. మీ వీడియో.,

  • @rams4933
    @rams4933 3 ปีที่แล้ว +3

    Uma garu very beautiful vlog. Mee videos ani full clear ga untaie. Everything is your hard work effort 👌 take care of your health and safety

  • @casualshoot0310
    @casualshoot0310 2 ปีที่แล้ว +2

    One of the finest true Travlogger in the world 🔥

  • @vibhatepavankumar6006
    @vibhatepavankumar6006 3 ปีที่แล้ว +5

    15:22 your very brave Uma👏 best Travellers👌

  • @krishnakallem3565
    @krishnakallem3565 3 ปีที่แล้ว +1

    Yes..thanks a lot...umagaru..explaining very well...in telugu

  • @SriHari-ys9jd
    @SriHari-ys9jd 3 ปีที่แล้ว +18

    Super... brother... Mummy సినిమా.. గుర్తుకుతెచ్చుకున్న..!
    Your video is all awesome.. 👍

  • @danielwilson9574
    @danielwilson9574 3 ปีที่แล้ว +2

    sodaraa!! meeru thinna foods annitini oka video ga cheyyandi. meeru food ni explain chese vidhanam excellent ga untundi.

  • @SwetsLife
    @SwetsLife 3 ปีที่แล้ว +16

    Thank you Uma, very well taken, almost felt like virtual reality.

  • @mr.mechboy9568
    @mr.mechboy9568 3 ปีที่แล้ว +1

    అందరు యూట్యూబర్స్ మమ్మీ గురించి చెప్పడమే గాని చూపించలేదు కాని నువ్ చూపించావు సూపర్ అన్న

  • @raveendrabhupathi3917
    @raveendrabhupathi3917 3 ปีที่แล้ว +16

    ఉమా యూట్యూబ్ చరిత్రలోనే ఒక అద్భుతమైన వీడియోలలో ఇది ఒకటి 🙏👌👍

  • @umatiwari6504
    @umatiwari6504 3 ปีที่แล้ว +1

    Naperu kuda uma... 👈😊 video super... Kaani naaku doubts.
    1) tut ankh amun... 19years ke normal manushula kantey chala. Podavuga anupinchadu... Nijamena?????
    2) mammy lanu chystey... Shaapam tagulutundi antaru kada....mari ento mandi chustunnaru kada... Mari vaariki em kaada?
    3) vallu ela,eppudu, enduku anthamaiyyaru????? Please reply
    4) meeru oka chota vellinappudu... Raallu padi undadam valla.. Close chesaru kada.. Aa place entidi????

  • @maniraj59
    @maniraj59 3 ปีที่แล้ว +11

    This is amazing I want to visit Egypt ... Very good location mostly the desert areas it's very good... Bro how is your dad ... Did he recoved

  • @vidyasagarimmadisetty6413
    @vidyasagarimmadisetty6413 3 ปีที่แล้ว +2

    Morning morning good Experience 😊😊. The day start with fresh experience ..nice

  • @ajjubhai1663
    @ajjubhai1663 3 ปีที่แล้ว +4

    మేము డైరెక్ట్ గా అక్కడికి వెళ్లకపోయినా వెళ్లినట్లే ఉంది. నీ వీడియోస్ చాలా బాగున్నాయి ఉమా బ్రదర్. Lot of love from తెనాలి.

  • @mnindira1827
    @mnindira1827 3 ปีที่แล้ว

    ఉమ. అధ్బుత ప్రపంచం లో కి. తీసుకెళ్లవు.అంత దగ్గర గా. మమ్మీస్ ను. చుపిo చావు..చాలా. సంతోషం. గా ఉంది..

  • @gundluruuma7713
    @gundluruuma7713 3 ปีที่แล้ว +3

    You are blessed person bro we are also lucky to have a wonderful person like you seeing the world through your eyes 👌👌👌👌👍👍👍❤❤❤

  • @katadimounika2425
    @katadimounika2425 3 ปีที่แล้ว +2

    Brother really your a great person to me memu chudaleni pradeshalanu maku chupisthunaru i ll enjoy allot while watching your videos kani chala short videos peduthunaru try to add more lengthy videos 📹 brother we love u allot from India 🇮🇳

  • @Varun2807
    @Varun2807 3 ปีที่แล้ว +34

    Extraordinary experience ✨ 👌 💖

  • @enagaanji8801
    @enagaanji8801 3 ปีที่แล้ว

    ఉమా అన్నయ్య థాంక్యూ🤝 ఈ మధ్యనే మీ వీడియోస్ చూస్తున్నాను నేను జన్మలో వెళ్లలేని చూడలేని ప్రదేశాలు ప్రాంతాలు వీడియోస్ చూపిస్తున్నారు అసలు మమ్మీ ని చూస్తుంటే చాలా బాగుంది అన్నయ్య సూపర్ ఆల్ ద బెస్ట్ 🌴👍

  • @none05550
    @none05550 3 ปีที่แล้ว +8

    Loved the whole video. U
    Cover not only the famous sites but also other significant places which are otherwise ignored. Also all ur videos have a great human touch. We get to peek into the lifestyle of the locals there.. 😊

  • @m.prabhakar7651
    @m.prabhakar7651 2 ปีที่แล้ว +1

    annayya Chala happy ivvanni chusthunte nijanga miku ranapadi vutam mi krushiki thappakunda palithaam vuntundhi anna all the best inka samanylu chudalenu goppa goppa places ni maku chusisthunaru hyderabad vasthe okkasari mamalni kalavandi anna please .

  • @IndianmominMexico
    @IndianmominMexico 3 ปีที่แล้ว +9

    Wow!! So much history involved in each painting and each box

  • @Sri30001
    @Sri30001 3 ปีที่แล้ว +2

    Tombs of Egypt gurinchi Intha bagaa vivarinchi evaru kooda chupinchaledhemo 👍

  • @santhireturu1337
    @santhireturu1337 3 ปีที่แล้ว +5

    Wondered to see all these uma bro...👌👌👌 Thanks alot for showing what we cannot see ... 😍

  • @pavisworld7726
    @pavisworld7726 2 ปีที่แล้ว

    Mee vishleshanathmakamaina Vivarana and Word pronunciation Super Brother .... Egypt ni intha intrest ga chusamantey adi Mee vaakchathuryam vallane ani anipisthundi ....mee dedication ki mee kashtaaniki 👏👏👏👏🙏🙏 yentha kashtamaina ishtamtho chesthu mokham paina chirunavvunu mathram vadalakunda meeru chupisthunna vidhaanaaniki 🙏🙏 All The Very Best Brother 🤝🤝

  • @crubbythebeagle57
    @crubbythebeagle57 3 ปีที่แล้ว +3

    Uma bro what you showed and saw is wonder no words to speak even i can't understand when the vlog begin and ended such a massive place they selected from ancient times this so called will be a great really how they brought huge stone and carved the tomb and the process mind blowing blocking paintings wow only wow uma bro when it comes queens valley such a massive place no chance andi huge constructions and beautiful a wonder precious what you showed a life time experience to each and every one who are watching your videos and yet to watch i'm really feeling that i'm watching a huge massive hollywood movie andi both mouth and eye opener art, wonder, precious, life, emotions, bondings, history, mystery, technique, designing finally a great valley Author Venkat 😎

  • @dprajeswararaolicnrt
    @dprajeswararaolicnrt 3 ปีที่แล้ว +2

    బాగా కవర్ చేసి చూపించారు. థాంక్యూ.💐

  • @ganeshchinthapudi2180
    @ganeshchinthapudi2180 3 ปีที่แล้ว +3

    India's Best Traveller Uma Anna 🙏💙

  • @nayomich949
    @nayomich949 3 ปีที่แล้ว

    Anni chala baga chupistunnaru. Tq soooooooo Uma garu.

  • @veereshb4689
    @veereshb4689 3 ปีที่แล้ว +7

    Millions of thanks brother 🙏 your showing inch by inch of places wherever you go no one showed before like you keep going 👌👍🙏❤

  • @nagahari7472
    @nagahari7472 3 ปีที่แล้ว +1

    Maa kallatho swayanga chusinatlu ga undi.n mi explanation is also super Uma garu...well done keep going on...

  • @shaikallavuddin940
    @shaikallavuddin940 3 ปีที่แล้ว +22

    మీరు వీడియోలు పెట్టాడం నచ్చకపోవడమా చాలా బాగుంది బ్రో 👍👍

  • @laasyapriya6128
    @laasyapriya6128 3 ปีที่แล้ว

    Thanku so much umagaru
    Really wonderful
    Chinnapudu chaduvukunnapudu vichitram anipinchedi
    Eppudu real ga chustu unte chala happy ga undi

  • @sofiabid
    @sofiabid 3 ปีที่แล้ว +15

    Love from Nandyal❤️
    Jaihind🇮🇳

  • @dr...umadevi1143
    @dr...umadevi1143 3 ปีที่แล้ว

    ప్రపంచం లో ఎన్నో విషయాలు తెలుసుకుంటూ.... చూడటానికే మాత్రం ఆస్కారం లేని మాకు కూడా చూపిస్తున్నండుకు చాలా.tq

  • @indianlocal9990
    @indianlocal9990 3 ปีที่แล้ว +4

    Ahaa Happy ga enjoy chestunaru 👍👍🎉🎉😀😀

  • @சத்தியமேவிடுதலைஅ.டேவிட்மதுரை

    அழகான மழை குளிந்த காற்றுடன் கூடிய ஜில்லுனு காற்றுடன் காலை வணக்கம் உமா வாழ்த்துக்கள் வாழ்க வளமுடன் நலமுடன்

    • @hafnaahmed2856
      @hafnaahmed2856 3 ปีที่แล้ว

      தெலுங்கு கமெண்ட் படிக்கும் போது திடீர்னு தமிழ் வந்திடுச்சி..

  • @boddubasu7656
    @boddubasu7656 3 ปีที่แล้ว +8

    Hi UMA another amazing and beautiful video about Egypt. until now we think Egypt means only Pyramids. It's completely misconception . Your passion and dedication towards travelling is un measurable. This much exploration in Egypt is first and last . That is only by UMA.Really wonderful tombs. Egypt videos are very very worth. We couldn't judge which video is superb in your Egypt videos. That much wonderful videos. You erased the name about Egypt means pyramids. That much nicely exploring Egypt. Really you created the history in Indian TH-camrs. You tube travellers have to learn lessons from you. That much skills you have In future you can start a school for TH-cam travellers. Especially the way explanation and exploration is superb and interested. We are very lucky to have a great Telugu TH-camr in the form of you. 🙏🙏🙏🙏 .We are eagerly waiting for your next videos. All the best UMA bro.

  • @mohammedjavedali8244
    @mohammedjavedali8244 3 ปีที่แล้ว +2

    Superrrrrrr explanation....
    చాల చాల బాగా నచ్చింది వీడియో

  • @memecediy-8442
    @memecediy-8442 3 ปีที่แล้ว +5

    Literal ga Telugu lo History class vinnatuntadhi meeru cheppe details brother 🙂, thanks alot for sharing.
    Be safe and keep traveling

  • @girijabhavani775
    @girijabhavani775 3 ปีที่แล้ว +1

    Uma garu medi tenali madi tenali,nachinapati Kala meru chesina ee video meku chala chala thanks mammy thombs dagaravundi chusinattaga happy gavundi,❤ ❤ matalocheppalenu

  • @penkidas5868
    @penkidas5868 3 ปีที่แล้ว +3

    Great effort with smart hardworking bro, take care of your health

  • @babjichindada654
    @babjichindada654 3 ปีที่แล้ว

    Uma really super meeru chupinche videos alge explain cheyadsm మేము వెళ్లి అక్కడ chusinattu undi meeru geat next video kosam waiting

  • @vaishnavikarri5887
    @vaishnavikarri5887 3 ปีที่แล้ว +4

    Superr video beautiful paintings Annaa from vizag ❤️

  • @tsivaranjani9114
    @tsivaranjani9114 3 ปีที่แล้ว +1

    Very nice sir enno manchi places Chuppincharu

  • @amurthy762
    @amurthy762 3 ปีที่แล้ว +7

    Good morning కాధు...
    Uma morning 🌞 అయిపోయింది..great bro

  • @bskumarkumar4374
    @bskumarkumar4374 3 ปีที่แล้ว +1

    Meeru chala opikato baga chupagaliginaru bagundi eevidanga anni pradeshalu chupagalaru. Yellappudu meeku health bagundalani korukuntunna

  • @sudheerfansvideoschannel2971
    @sudheerfansvideoschannel2971 3 ปีที่แล้ว +14

    గుడ్ మార్నింగ్ ఐ లవ్ యు అన్నయ్య

  • @ratnaraju2821
    @ratnaraju2821 3 ปีที่แล้ว +2

    ## బ్రదర్ విడియో సూపర్...ఇంకా...ఇలాంటి వీడియోలు మరెన్నో చెయ్యాలి ##

  • @sandeepsunny2384
    @sandeepsunny2384 3 ปีที่แล้ว +8

    YOUR EXPERIENCE AND EXPLAINTION AMAZING BRO

  • @harishluckee
    @harishluckee 3 ปีที่แล้ว +2

    ನಿಜಕ್ಕೂ ಅಭಿನಂದನಾರ್ಹ ಉಮಾ ಪ್ರಸಾದ್‍ರವರೇ great 👍👍👍💐

    • @karthiksajjanb923
      @karthiksajjanb923 3 ปีที่แล้ว +1

      ನಾನು ಕೂಡ ಅಭಿಮಾನಿ ಕರ್ನಾಟಕದಿಂದ....... 🙏

  • @vijaybsk
    @vijaybsk 3 ปีที่แล้ว +5

    అద్భుతంగా ఉంది అన్నా ❤️😍

  • @balachandranbk5256
    @balachandranbk5256 3 ปีที่แล้ว

    మాకు ఇలాంటి మంచిమంచి వీడియో చూపించడానికి చాలా కష్టపడుతున్నారు తమ్ముడు ఉమా👍👍👍

  • @urstruly1727
    @urstruly1727 3 ปีที่แล้ว +3

    Gud ngt uma garu ..waiting for tomorrow video

    • @scoffer2150
      @scoffer2150 3 ปีที่แล้ว +1

      1k+ comments.. congratulations

  • @NanduMallelaDS
    @NanduMallelaDS 3 ปีที่แล้ว

    ఉమా గారు మీరు చూపించే వీడియోలు ప్రదేశాలు ఊహ కూడా అందనంత అద్భుతమైన ప్రదేశాలు చూపిస్తున్నారు .ఏ ప్రదేశాలు బావుంటాయి అన్నది అద్భుతంగా ప్రాక్టికల్గా చూపిస్తున్నారు నో వర్డ్స్ to ఎక్స్ప్లెయిన్ అండి.

  • @telugintiathakodaluruchulu
    @telugintiathakodaluruchulu 3 ปีที่แล้ว +20

    👌👌👌🥰 బాగుంది

  • @radharam3770
    @radharam3770 3 ปีที่แล้ว +1

    సూపర్ అన్నయ్య మీ వీడియో చూస్తున్నంత సేపు చాలా ఆనందంగా అనిపిస్తుంది

  • @sunkesalamunna6380
    @sunkesalamunna6380 3 ปีที่แล้ว +7

    Good morning uma anna garu
    Love from proddatur Kadapa ❤️❤️❤️

  • @m.chennakesavulu4439
    @m.chennakesavulu4439 3 ปีที่แล้ว +1

    Meeru chala baga detaile ga explain chestharu....🤝🤝👌🏻😍