Phanumathu Controversy Explained || Thulasi Chandu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ม.ค. 2025

ความคิดเห็น • 2.8K

  • @KiranodayaRealEstates
    @KiranodayaRealEstates 6 หลายเดือนก่อน +375

    సాయి ధరమ్ తేజ్ చేసిన పని చాలా అభినందనీయం.
    నాకెందుకులే అని వదిలేయకుండా బాధ్యతాయుతమైన పౌరుడి పాత్ర పోషించారు.

    • @nookarajuerusu
      @nookarajuerusu 6 หลายเดือนก่อน +10

      డార్క్ కామెడీ పేరుతో సాగుతున్న ఇలాంటి వాటిపై ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా సాయి ధరమ్ తేజ్ గారు స్పందించి, బాధ్యులైన వారిని శిక్షించాలని కోరడం చాలా అభినందనీయం.

    • @moulimoligi5198
      @moulimoligi5198 6 หลายเดือนก่อน +2

      Yes 100%

    • @sudhapendyala
      @sudhapendyala 6 หลายเดือนก่อน

      Yes good job 👏

    • @giridharpydi7663
      @giridharpydi7663 6 หลายเดือนก่อน

      Yes

    • @sandanisandani2046
      @sandanisandani2046 6 หลายเดือนก่อน

      @@nookarajuerusu 👍

  • @maphotography1781
    @maphotography1781 6 หลายเดือนก่อน +153

    ఒక్క స్త్రీ అయి ఉండి మీరు ఇంత ధైర్యంగా ముందుకు వచ్చి వీలా బాగోతం అందరికి అర్ధం అయ్యేలా వివరించడం... మీ ధైర్యానికి ధన్యవాదములు చందు గారు..

    • @nobelraju
      @nobelraju 6 หลายเดือนก่อน +2

      Why bcz she is women
      Not chandu she actually name Tulasi

  • @mohankrishna4752
    @mohankrishna4752 6 หลายเดือนก่อน +2366

    వినోదం పేరుతో విశృంఖలత్వాన్ని యువత మనస్సుల్లోకి జొప్పించడం మెట్టమోదట ప్రారంభించింది జబర్దస్త్ ప్రోగ్రామ్ , రేటింగ్ కోసం జబర్దస్త్ ని ప్రసారం చేస్తున్న నైతిక బాధ్యత లేని ఈTV యాజమాన్యం మరియు ఈ జబర్దస్త్ కమిడియన్లను హీరోలుగా , రాజకీయ నాయకులుగా చేస్తూ వారికి అండగా ఉండి ప్రోత్సహిస్తున్న మెగా ఫ్యామిలీ . వారు ప్రారంభించి వీరు ప్రోత్సహించిన ఈ రోస్టింగ్ కల్ఛర్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో మహావృక్షంలా పెరిగిపోయి భావితరాల భవిష్యత్తును నాశనం చేస్తుంది.

    • @svskray2456
      @svskray2456 6 หลายเดือนก่อน +34

      yess

    • @Harshu-pro5678
      @Harshu-pro5678 6 หลายเดือนก่อน +60

      Yes jabatdast is pure body shaming

    • @S.P.SriKrishna
      @S.P.SriKrishna 6 หลายเดือนก่อน +61

      ​@@Harshu-pro5678ఇలాగే చేస్తే జబర్దస్త్ ఆది గాడిని సెలబ్రిటీ చేసారు కదరా ..అంటే పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉంటె ఏం చేసిన టచ్ చేయరు ఎవరు

    • @sudhadevi9666
      @sudhadevi9666 6 หลายเดือนก่อน +15

      Ounandi అసభ్యత ని accept చేయడం అలవాటు chestunnaaru

    • @SURESH-ni7wc
      @SURESH-ni7wc 6 หลายเดือนก่อน

      గత ప్రభుత్వం అసెంబ్లీలో ఒక సిఎం భార్య,ఒక సిఎం కూతురుని character assassination చేసారు అప్పుడు సిఎం నవ్వుకున్నాడు ఇలాంటి వెధవలు వున్నప్పుడు అంతకంటే గొప్ప సమాజం ఎక్కడ కనిపిస్తుంది....

  • @dharmas3037
    @dharmas3037 6 หลายเดือนก่อน +13

    hats up to Sai Dharmateja సాయి ధరమ్ తేజ్ చేసిన పని చాలా అభినందనీయం. ఒక్క స్త్రీ అయి ఉండి మీరు ఇంత ధైర్యంగా ముందుకు వచ్చి వీలా బాగోతం అందరికి అర్ధం అయ్యేలా వివరించడం... మీ ధైర్యానికి ధన్యవాదములు చందు గారు.. కఠినంగా ఉండాలి వీళ్ళ శిక్ష. సమాజం పరంగా శిక్షించాలి వీళ్ళని, వాళ్ళను త్వరగా arrest చేసి jail కు పంపుటకు చర్యలు తీసుకోండి

  • @tsomasundarareddy3114
    @tsomasundarareddy3114 6 หลายเดือนก่อน +25

    అమ్మా తులసి చందూ మీకు నా ధన్యవాదాలు మరీ మరీ మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.

  • @Jayababuya
    @Jayababuya 6 หลายเดือนก่อน +1077

    జబ్బర్దస్త్ బ్యాన్ చేయాలి

    • @64Kalalu
      @64Kalalu 6 หลายเดือนก่อน +23

      Ee program thoney start ayyindhi ee rogam

    • @ajaysagarmakireddy3057
      @ajaysagarmakireddy3057 6 หลายเดือนก่อน +10

      Yeah first lo jabardast bagudedhi..ponu ponu chandalam ga tayarinidhi

    • @KameswararaoPantula
      @KameswararaoPantula 6 หลายเดือนก่อน +13

      It is true..Ban Jabardust....i do not understand why the govt is tolerating such vulgar dialougues and actions ...strict punishment should be there for such scenes

    • @bpreddy10
      @bpreddy10 6 หลายเดือนก่อน +13

      Aadi jokes entha chandalam ga untai adi kooda ban cheyyali

    • @prasadaraogonipati4117
      @prasadaraogonipati4117 6 หลายเดือนก่อน +4

      Yes

  • @vvmthoughts
    @vvmthoughts 6 หลายเดือนก่อน +340

    సాయి ధరమ్ తేజ్ 👏👏👏మీరు సూపర్ మీలా హీరోస్ ఇలాంటి వాటిని ఖండించి కంప్లయింట్ చేస్తే అయినా కొంత అయినా మామూలు జనం కు క్షేమం కలుగుతుంది.

    • @ananthakumarm2017
      @ananthakumarm2017 6 หลายเดือนก่อน +1

      Mega daga , pandimoori Nara kammati neethulu ante ive 🖕🤙😝🤣

    • @SriSri-ib9bt
      @SriSri-ib9bt 6 หลายเดือนก่อน +1

      ఇలాంటి వాటికి పుట్టిన్లు మూవీస్ అనికూడా గుర్తుంచుకోవాలి

    • @channelr435
      @channelr435 6 หลายเดือนก่อน

      Snake babu ki cheppali first... Aa dyper gadiki mundi meeda kotali

    • @howindiansdoit4927
      @howindiansdoit4927 6 หลายเดือนก่อน

      అతను కంప్లైంట్ ఇవ్వడానికి కారణం పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత కేక్ కటింగ్ చేసుకునే చిరంజీవి ఫ్యామిలీ తో సెలబ్రేట్ చేసుకునేటప్పుడు బ్యాక్ గ్రౌండ్ లో ఉన్న సాయి ధర్మ తేజ ని కక్కుర్తి బ్యాచ్ అని కేక్ తినడానికి ఎదురు చూస్తున్నాడని మాట్లాడడు అందుకే అతను వీళ్ళ మీద పగపట్టాడు అంతేగాని సమాజం గురించి సోషల్ రెస్పాన్సిబిలిటీ కాదు😮

    • @vvmthoughts
      @vvmthoughts 6 หลายเดือนก่อน

      @@howindiansdoit4927 సరే కక్ష సాధింపు అనుకోవచ్చు ,మూవీ వాళ్లు మంచి వాళ్లు కాదు అని ఒప్పుకుంట,వీళ్లు చేసింది ఏమిటి మంచిదా ప్రతి దానిలో బూతు ట్రోల్ మంచిదా

  • @SolomonIm
    @SolomonIm 6 หลายเดือนก่อน +39

    Thanks for spreading awareness and courageously addressing untouched topics!👏

  • @ganiindian6251
    @ganiindian6251 6 หลายเดือนก่อน +19

    మీ మీద మరింత గౌరవం పెరిగింది..
    Really హ్యాట్సాఫ్ మేడం

  • @siddiksiddik5649
    @siddiksiddik5649 6 หลายเดือนก่อน +12

    అక్క మీరు మాకు దొరికిన గొప్ప వరం అల్లహ్ందుల్లిల్లాహ్

  • @syamannaclgf3986
    @syamannaclgf3986 6 หลายเดือนก่อน +164

    THULASI CHANDHU gaaru my favourite sister and great journalist.
    T - Truth' ( నిజాన్ని)
    H - Honesty (నిజాయితీగా)
    U - Understand (అర్థమయ్యేలా)
    L - Legend (నిజమైన ప్రజల నిజాగౌరవాన్ని పొందుతూ)
    A - Agree (చెప్పబడినది సమ్మతించి,అంగీకరించి, ఒప్పుకొనేల)
    S - straight (నేరుగా,ముక్కుసూటిగా )
    I - information.(లోక సమాచారం చెప్పే వ్యక్తి.)
    ఇది అక్షరాలా నిజం అని తులసి అక్కను అభిమానించే వారు ఎంత మంది లైక్ చెయ్యండి.❤🎉❤

    • @syamannaclgf3986
      @syamannaclgf3986 6 หลายเดือนก่อน +10

      నిజాన్ని నిజాయితీగా అర్థమయ్యేలా నిజమైన ప్రజల నిజమైన గౌరవాన్ని పొందుతూ చెప్పబడినది సమ్మతించి అంగీకరించి ఒప్పుకొనేలా , నేరుగా ముక్కుసూటిగా లోక సమాచారం చెప్పే వ్యక్తి.

    • @raziashaik674
      @raziashaik674 6 หลายเดือนก่อน +4

      Really brother. Madam chala baga explain chestharu.

    • @udayamohanbabuvemuri5511
      @udayamohanbabuvemuri5511 6 หลายเดือนก่อน +3

      Good job sister

  • @SubbaraoTulasi-fm7tw
    @SubbaraoTulasi-fm7tw 6 หลายเดือนก่อน +112

    ఇది చైల్డ్ పోర్న్ మరియు చైల్డ్ అబ్యూస్ కిందే లెక్క కఠిన మైన శిక్షలు వెయ్యాలి.

  • @epic_videos222
    @epic_videos222 6 หลายเดือนก่อน +288

    ఆ నల్ల చొక్కా , కమందుడిని వదలకండి అస్సలు✊🏻🙌🏻

    • @professorjd9284
      @professorjd9284 6 หลายเดือนก่อน

      Hanumanth ni kuda narikeyyali...kodukulni...elagante...guna 369 lo laga

    • @professorjd9284
      @professorjd9284 6 หลายเดือนก่อน

      Hanumanth ni kuda narikeyyali...elagante guna 369 movie lo ...anrikinattu narakali kodukulni....okarni chusthe 1000 mandhiki vennulo vanuku ravali...andhari mundhu narakali...

    • @sarikurnaleen4797
      @sarikurnaleen4797 6 หลายเดือนก่อน +3

      వాళ్ళ అయ్య ..ఒక IAS 😢😢😢
      వాడిని వదిలేస్తారు బ్రో 😢😢
      తెలుసు కదా మన దేశం గురించి 😢

    • @bravod6034
      @bravod6034 6 หลายเดือนก่อน +1

      Vaadi Peru anti brother

    • @sarikurnaleen4797
      @sarikurnaleen4797 6 หลายเดือนก่อน

      @@bravod6034 వాడి అయ్య పేరు H. అరుణ్ కుమార్
      అమ్మ; శ్రీ దేవీ..MA psychology 🙄🙄
      Child వెల్ఫేర్ లో వాళ్ళ అమ్మ పని చేసింది ...ఈ లంగా గాడి గురించి సుమ కూడా ఒక స్టేజ్ పైన ...చెప్పింది ఇలా ..వీడి చానెల్ సబ్స్క్రయిబ్ చేసుకోండి అని 🙄🙄🙄....ఈ హనుమంత్ గాడికి ఒక అన్న. వాడు యూట్యూబ్ run చేస్తాడు 😡😡
      వాడు మెన్స్ ఫ్యాషన్ పై వీడియోస్ చేస్తాడు విడు..బూతులు మీద వీడియోస్ చేస్తాడు

  • @RKRK-ix7id
    @RKRK-ix7id 6 หลายเดือนก่อน +4

    తులసి గారికి అభినందనలు మీరు చాల మంచి కంటెంట్ సమాజానికి అందిస్తున్నారు...

  • @gurramnaresh3934
    @gurramnaresh3934 5 หลายเดือนก่อน +3

    Tulasi chand gaaru. Namaskaram ఒక స్త్రీ అయి ఉండి సమాజంలో జరిగే మంచిని చెడుని కండ్లకు కట్టినట్లు వివరంగా అర్థం అయ్యేవిదంగా సమాజానికి తెలియజేస్తూన్నందుకు మీకు నా హృదయపూర్వక అభినందనలు.

  • @rbkr77
    @rbkr77 6 หลายเดือนก่อน +57

    అక్క మిమ్మల్ని చూసి అందరూ నేర్చుకోవాలి వెరీ వెరీ వేల్యూబుల్ వీడియో, థాంక్స్ అక్క...

  • @yasubabu9468
    @yasubabu9468 6 หลายเดือนก่อน +242

    మీరు కూడా ఈ వీడియో మీ స్పందించి మాట్లాడితే బాగుంటుంది అనిపించింది మాట్లాడుతున్నందుకు ధన్యవాదాలు మేడం

  • @rejetiswarnalatha1157
    @rejetiswarnalatha1157 6 หลายเดือนก่อน +106

    నైతిక విలువలను రోజు రోజుకి కోల్పోతున్నాం తులసి గారు కలికాలం

    • @PrasannaKumarBusi
      @PrasannaKumarBusi 6 หลายเดือนก่อน

      Chandu thalli great.God bless you

  • @TheRamups
    @TheRamups 6 หลายเดือนก่อน +18

    సమాజం లో మార్పు రావాలి అని మీలాంటి వారి ప్రయత్నం గొప్పది

  • @jakkamramnarayana3132
    @jakkamramnarayana3132 6 หลายเดือนก่อน +13

    సూపర్ మేడం మీరు మీకు ఎలా చెప్పాలో తెలియడం లేదు అందుకే మీకు ఒక నమస్కారం 🙏🙏🙏🙏🙏👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rasamsankar6207
    @rasamsankar6207 6 หลายเดือนก่อน +919

    అందరిలో ఆ బ్లాక్ షర్ట్ వెధవ చాలా ఎక్కువగా మాట్లాడాడు. కఠినంగా ఉండాలి వీళ్ళ శిక్ష. సమాజం పరంగా శిక్షించాలి వీళ్ళని

    • @shampp7133
      @shampp7133 6 หลายเดือนก่อน +15

      kuththaramp adi anta..vade ekkuva matladadu

    • @jathinmeduri9850
      @jathinmeduri9850 6 หลายเดือนก่อน

      @@rajuvisakula560 pillala mida verbal sexual assaults cheste siksha vestarandi.veyyali.

    • @jathinmeduri9850
      @jathinmeduri9850 6 หลายเดือนก่อน +6

      vallaki em kadu anukunta bro.epatiki edoti avvali.kani em action teeskovali.they are influential.and vallu chesina tappu kuda vallaki ardham kaldu.vallaki guilt feel ledu.mudu rojula hadavidi idi.tarwata andaru marchipotaru.vadu kuda streams cheskuntadu.simple

    • @mohank3921
      @mohank3921 6 หลายเดือนก่อน +4

      Naku telsi EE government action teskune lopu vallaki 60 year ochesthai bro..edey foreign country lo chesthe strict punishment and live telecast chestharu

    • @mohank3921
      @mohank3921 6 หลายเดือนก่อน

      ​@@rs-tz3vl andharu dorkikaru

  • @_VenkatC
    @_VenkatC 6 หลายเดือนก่อน +28

    మేధావుల మౌనం సమాజానికి చాలా ప్రమాదకరం !.Thanks for doing a video on this !.
    Special thanks to Sai Dharm Teja and other celebrities/individuals who have highlighted this issue. We hope justice prevails under the new BNS laws.

  • @satishjaasti570
    @satishjaasti570 6 หลายเดือนก่อน +28

    మేడం మీ వీడియోలు నేను చాలా తక్కువగా చూస్తాను,కారణం తెలియదు,కానీ ఈ సబ్జెక్ట్ మీద మీరు చేసిన ఈ వీడియో ఆసాంతం చూసాక మీ టాలెంట్ నాకు అర్థమైంది,మీ విశ్లేషణ, వివరణ,చాలా పరిణితి తో కూడినది.ఈరోజునుండి మీకు నేను పెద్ద అభిమానిని

  • @Meera_9666
    @Meera_9666 6 หลายเดือนก่อน +4

    Mind blowing video present situation ni Baga chupinchara thanq saidaramtej.and thulasi chandu garuu..

  • @aruriramesh9972
    @aruriramesh9972 6 หลายเดือนก่อน +7

    మేడం మీరు చేసిన వీడియో నేటి విద్యావంతులకు సామాజిక స్ఫూర్తిని గుర్తు చేస్తుందని భావిస్తున్నా...దన్యవాదాలు

  • @ravindragiddi7265
    @ravindragiddi7265 6 หลายเดือนก่อน +50

    తప్పకుండా ఇటువంటి చానల్స్ బ్లాక్ చేయేలి. Telecast చేసేముందు సెన్సార్ చేసే అవసరం ఉంది. వేళ్ళమీద తీసుకుంటున్న తెలంగాణ ప్రభుత్వానికీ ధన్యావాదాలు.

  • @venkateshgidugu
    @venkateshgidugu 6 หลายเดือนก่อน +49

    ఇప్పటి వరకు మీరు చేసిన అన్ని వీడియోల్లో ఈ వీడియో తలమానికము. కంటెంట్ చాలా సందర్భోచితంగా ఉంది . చాలా చక్కగా చెప్పారు. మా వంతు పాత్ర తప్పనిసరిగా చేస్తాము

  • @radhakrishnabonela9780
    @radhakrishnabonela9780 6 หลายเดือนก่อน +428

    వాళ్ళకి తల్లి, చెల్లి, అక్కా లేరా...? వాళ్ళ తల్లిని ప్రేమగా కౌగిలించుకుంటారా లేక సెక్సువల్గా కౌగిలించుకుంటారా...?

    • @ramalakshmi7165
      @ramalakshmi7165 6 หลายเดือนก่อน +6

      Chala badha ga undi sir, Ala matladakandi

    • @reddysree450
      @reddysree450 6 หลายเดือนก่อน

      Aa sir matladindantlo tappemundi sir,pranith vallammato rojuuu tappuga behave chestunnaru kavachhu....so andaru alane vunntaranukotunnadu....​@@ramalakshmi7165

    • @surendraprasad299
      @surendraprasad299 6 หลายเดือนก่อน +15

      వాల్ల మైండ్ సెట్ అలాగే వుంది. ఒక ఆడపిల్ల తండ్రి గా వాడు చేసిన వెదవ పనికి ఎంత బాధ ఏడుపు వచ్చిందో. ఇలాంటి సమాజం లో మనం బ్రతుకుతున్నామా అని.

    • @padmavarma9368
      @padmavarma9368 6 หลายเดือนก่อน +5

      Siggundali vallaki amma akka lera intlo

    • @shampp7133
      @shampp7133 6 หลายเดือนก่อน +6

      vallintlo ilane cheskuntaremo..lekunte ee thoughts ela vostayi?

  • @jonnalagadda_short_flims
    @jonnalagadda_short_flims 6 หลายเดือนก่อน +12

    చాలా మంచి విషయం చెప్పారు మేడం. ఇలాంటి ఎదవలే రాబోయే తరాల్ని చెడగొట్టేది.

  • @maturiumashankar5673
    @maturiumashankar5673 6 หลายเดือนก่อน +5

    మీ ఖచ్చితమైన ఈ విశ్లేషణకు నా యొక్క ప్రత్యేక అభినందనలు మరియు కృతజ్ఞతలు మేడం...

  • @sgvcreationsduryodhanamast7938
    @sgvcreationsduryodhanamast7938 6 หลายเดือนก่อน +23

    ప్రాణాలను పణంగా పెడుతూ....సాహసోపేతమైన వీడియోలు చేస్తూ....సామాజిక చైతన్యంలో మీ ఛానల్ అందరికీ మార్గదర్శకం అవుతుంది అనడంలో సందేహం లేదు... మీ టీం కి సమాజం తరఫున అభినందనలు ధన్యవాదాలు....జయాహో తులసి చందు టీం ... జయహో జయహో❤❤❤

  • @bhushanrayani5815
    @bhushanrayani5815 6 หลายเดือนก่อน +455

    డార్క్ కామెడీ చేసే వాలు ఈ సమాజానికి ప్రమాదకర మె, ఆ వీడియో లు చూసి వాటికి కామెంట్స్ పెట్టె వాలు అంత కంటే ప్రమాదకరము.

    • @gidlasyamasundararao2313
      @gidlasyamasundararao2313 6 หลายเดือนก่อน +2

      Noethics toyuth

    • @mohank3921
      @mohank3921 6 หลายเดือนก่อน +2

      Well said

    • @balagateja6994
      @balagateja6994 6 หลายเดือนก่อน +1

      ❤❤

    • @AiravataMotionPictures
      @AiravataMotionPictures 6 หลายเดือนก่อน +2

      Dark comedy bhuthulu kadu bro....oka serious situation ni light/humor way lo deal cheyadam.....nuvvu chepinattu ayithe jabardast show koda darkest comedy telugu 90% chusevi aadi gadi double meaning dialogues ey Mari avi koda consider cheyyali....dark comedy lo koda limitations untay it's not bad until it is limited.

    • @sunny1186
      @sunny1186 6 หลายเดือนก่อน

      Mui ra erripuka​@@AiravataMotionPictures

  • @divyameesala6076
    @divyameesala6076 6 หลายเดือนก่อน +574

    నైతిక విలువలు కోల్పోతున్న యువత.....

    • @SURESH-ni7wc
      @SURESH-ni7wc 6 หลายเดือนก่อน

      గత ప్రభుత్వం అసెంబ్లీలో ఒక సిఎం భార్య,ఒక సిఎం కూతురుని character assassination చేసారు అప్పుడు సిఎం నవ్వుకున్నాడు ఇలాంటి వెధవలు వున్నప్పుడు అంతకంటే గొప్ప సమాజం ఎక్కడ కనిపిస్తుంది....

    • @SuperSuspiria
      @SuperSuspiria 6 หลายเดือนก่อน

      Not only youth, other age groups are also loosing civic sense. Basically on the path to self destruction.

    • @sudheerkumar4421
      @sudheerkumar4421 6 หลายเดือนก่อน +5

      comedy ki viluvalu haddulu vundavu...chusevallaki common sense vundali...tht video was meant for members only....some idiot posted it on twitter and thth jobless actor sai dharm tej made this viral...phanumantu enemies kuda athanni bad cheyalani chustaru...

    • @SuperSuspiria
      @SuperSuspiria 6 หลายเดือนก่อน +9

      @@sudheerkumar4421 If someone abuse your relationship with your Sister and Mom in closed community and later it gets to your ear, would you see this as normal affair??

    • @divyameesala6076
      @divyameesala6076 6 หลายเดือนก่อน +3

      @@SuperSuspiria 👏👏👏

  • @pabbarajudurgadevi6557
    @pabbarajudurgadevi6557 6 หลายเดือนก่อน +39

    జబర్దస్త్ పనికిమాలిన షో. సిగ్గుమాలిన షో డబల్ మీనింగ్ డైలాగులు అవిచూసి నవ్వే వాళ్లు అంతకంటే దిక్కుమాలిన వాళ్లు.

  • @raysrajmedia1321
    @raysrajmedia1321 6 หลายเดือนก่อน +3

    చాలా మంచి వీడియో చందు గారు 🙏విలువలు లేని ఇలాంటి వారి మీద చర్యలు తీసుకోవాలి 👍

  • @Itsmesams5
    @Itsmesams5 6 หลายเดือนก่อน +87

    వినడానికే అసహ్యంగా ఉంది. వీరికంటే జంతువులే నయం. ఐనా నాకు తెలిసీ తల్లితండ్రులదే తప్పు ఎందుకంటే సమాజంను ఉద్ధరించే వీరు సొంత పుత్రుడు ఏం చేస్తున్నాడో చూసే తీరిక కనీసం ఒక 10 నిమిషాల టైం కూడా లేదంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఇతని తల్లిదండ్రులు తీరిక లేదనడానికి పొద్దున్నే వెళ్లి ఎప్పుడో రాత్రికి ఇంటికి వచ్చే పేదవారు కాదు డైలీ కూలీలు అసలే కాదు.

    • @achyuthsai4960
      @achyuthsai4960 6 หลายเดือนก่อน

      Ithani dad respectable ias officer and ee hanumanthu gadu oka vedhava , pillalu em chesthunnaro 90% parents ki theleedhu bro

    • @veerababug17
      @veerababug17 6 หลายเดือนก่อน

      First time I had come to know these channel names. I am really shocked, ma'am. He should be punished strictly.

  • @SeetaramayyaKolla
    @SeetaramayyaKolla 6 หลายเดือนก่อน +153

    కష్టం తెలియ కుండా పెరిగిన పిల్లలో ఇలాంటి ఆలోచను లు వస్తాయి
    . మీరు చెప్పిన మాటలు వాస్తవము

    • @mohank3921
      @mohank3921 6 หลายเดือนก่อน

      Ias officer son Kuda unnadu

    • @KIRANRAVI3
      @KIRANRAVI3 6 หลายเดือนก่อน +2

      Correct...

  • @Indu-p6j
    @Indu-p6j 6 หลายเดือนก่อน +133

    చాలా జుగుప్స కలిగించే అంశం. పచ్చ కామెర్ల వాడికి లోకం అంతా పచ్చగా ఉంటుందంటారు. ఆ గ్యాంగ్ వాల్ల కన్న వాళ్ళని, ఇంట్లో వాళ్ళని, ఫ్రెండ్స్ ని, సాటి మనుషులని, జంతువులని, వస్తువులని దేన్ని వదలరు. ఇది వాళ్ళ కుళ్లిపోయిన మనస్తత్వం. ఇలాంటి వారి గురించి మాకు awareness create చేసినందుకు చెప్పినందుకు ధన్యవాదాలు.

    • @mohank3921
      @mohank3921 6 หลายเดือนก่อน +1

      They don't have common sense 😔

  • @saiprabhayoutube3542
    @saiprabhayoutube3542 6 หลายเดือนก่อน +4

    మీకు ఏ విధంగా కృతజ్ఞత చెప్పాలి తెలియట్లేదు అక్క.మీ వివరణ ,మీ ధైర్యానికి 🙌🙌. ఈ వీడియో చూసి ఇప్పటి నుంచి అయిన మారతారు అని భావిస్తున్నాను.❤❤❤🙌🙌🙌

  • @somaiahcheenuru0138
    @somaiahcheenuru0138 6 หลายเดือนก่อน +2

    చాల చక్కటి విశ్లేషణ. ఇంత జరుగుతూ ఉంటే మరి ఇప్పటి వరకు ఎవరు ఎందుకు పట్టించు కో లేక పోయారు. ఒక స్టార్ హిరో వేలెత్తి చూపే వరకు వాల్ల ఆగడాలు సాగుతూనే ఉన్నాయా? ఇంకో ఆశ్చర్యకర విషయo, ఇలాంటివి view చేయడానికి లక్ష్యల్లో followers వెదవలు కూడా ఉన్నారంటే వీల్ల వల్ల ఎంత మంది చెడి పోతున్నారో అర్దo చేసుకోవాలి. సాయి దర్మ తేజ కు దన్యవాదాలు చెప్పాల్సిందే.

  • @goodteacher5
    @goodteacher5 6 หลายเดือนก่อน +72

    ఇలాంటి వాళ్ళందరికీ అందరికీ ఆది గురువు జబర్దస్త్

  • @geetharoja7136
    @geetharoja7136 6 หลายเดือนก่อน +31

    మీరు అంటే నాకు చాలా ఇష్టం మీ మాటల్లో న్యాయం నిజాయితీ ఉంటుంది ❤

  • @Tata_Santosh
    @Tata_Santosh 6 หลายเดือนก่อน +110

    IAS + psychologist = Psycho ..పండిత పుత్ర: పరమ శుంఠ: మరోసారి రుజువు అయ్యింది

  • @RajKuMaRKoDaMaNcHiLi
    @RajKuMaRKoDaMaNcHiLi 6 หลายเดือนก่อน +5

    Sai dharam Tej Gariki issue ni Address chesinandhuku manaspoorthi dhanyavadhaalu 🙏

  • @Christian-xw5eq
    @Christian-xw5eq 5 หลายเดือนก่อน +2

    Very good explanation and you are the true journalist standing for the Socity I appreciate your boldness and you are truly inspiration to Socity God bless you ma

  • @jamesch5874
    @jamesch5874 6 หลายเดือนก่อน +33

    You are the Best Sister. నిజాన్ని నిజాయితీగా చెప్పే ధైర్యం మీకు మాత్రమే సాద్యము..

  • @junnu_a-bless
    @junnu_a-bless 6 หลายเดือนก่อน +54

    ఇలాంటి వాళ్ళు గురించి ఎక్కవ మాట్లాడం .. వాళ్లకు పబ్లిసిటీ ఇచ్చినట్లు...
    ఇది కొద్దిగా చెప్పి.... వాళ్లకు ఇచ్చిన శిక్ష ను గురించి ఎక్కువ చెప్పండి.
    మీరు దైర్యంగా అతని కుటుంబం గురించి చెప్పడం.. గ్రేట్...
    Atlest ఇకముందు అలాంటి వాళ్ళ పేరెంట్స్ జాగ్రత్త పడతారు...

  • @mpvraju4463
    @mpvraju4463 6 หลายเดือนก่อน +94

    అలాగే జబర్దస్త్, అలాంటి డబల్ మీనింగ్ ప్రోగ్రామ్ లు వెంటనే ban చెయ్యాలి

  • @ATOZ-gz9uz
    @ATOZ-gz9uz 6 หลายเดือนก่อน +10

    చదువు వలన సమాజం బాగుపడుతుంది అని చెప్పె మాటలో నిజం లేదనిపిస్తుంది. ఇందుకు ఉదాహరణే మీరు చేసిన విడియో లోని విషయం.ఆధ్యాత్మికత నైతికత లేని జీవితాలు ఇలాగేఉంటాయి.
    .

  • @kabeza10110
    @kabeza10110 6 หลายเดือนก่อน +16

    భవిష్యత్తులో మానవాళి నశించిపోవడం అంటూ జరిగితే దానికి అంటు వ్యాధులు, అణు బాంబులు కారణం కాదు. "నైతిక విలువల పతనం వల్లే అది జరుగుతుంది" -- Albert Einstein

  • @Srifills
    @Srifills 6 หลายเดือนก่อน +55

    ముందు ఆ నల్ల టీ షర్ట్ వాడ్ని ఏం చేసినా పాపం లేదు ఒక తల్లి కి తండ్రికి పుట్టినట్టు అస్సలు ప్రవర్తించలేదు వాళ్ళు....

  • @sujatha3953
    @sujatha3953 6 หลายเดือนก่อน +37

    చాలా బాగా explain చేశారు.విలువలు లేని సమాజం తయారవుతుంది మేడం.😢

  • @vinodsindol5770
    @vinodsindol5770 6 หลายเดือนก่อน +4

    సాయి ధరమ్ తేజ్ అన్న నువ్వు ఒక లెజెండ్ అన్న.

  • @krishnakittu9365
    @krishnakittu9365 5 หลายเดือนก่อน

    Super........మంచి గా మట్లాడారు తులసి మేడం గారు.....

  • @raghuvaran3505
    @raghuvaran3505 6 หลายเดือนก่อน +118

    Sai Dharam Tej Great Human Being. He Is Raising His Voice Against These Animals. Hatsoff Sai Dharam Anna 👏🏻👏🏻👏🏻

    • @sainathborra7854
      @sainathborra7854 6 หลายเดือนก่อน +9

      Antha publicity stunt lime light loki ravataniki anthe ade jabardasth lanti show lo unna vulgarity gurunchi matlade dammu unda ? Konni rojulu matladukuntaru tharuvatha antha same

    • @Seevathi
      @Seevathi 6 หลายเดือนก่อน +2

      ​@@sainathborra7854 This is 🚫 not acceptable

    • @Bhakumaharaj
      @Bhakumaharaj 6 หลายเดือนก่อน

      ​@@sainathborra7854 true

    • @mohank3921
      @mohank3921 6 หลายเดือนก่อน

      But no use bro it's impossible to catch bcz they are in usa and their parents are ias

    • @AiravataMotionPictures
      @AiravataMotionPictures 6 หลายเดือนก่อน

      @@raghuvaran3505 their movies contradictory to present situation bro...anta publicity stunts... praneet gadu koda movies ni roast chesadu in a positive way. Mari appudu fans movie criticize cheyyali kada... celebrity gorrelu anthe....

  • @PadmaParupalli
    @PadmaParupalli 6 หลายเดือนก่อน +18

    చాలా చక్కగా విశ్లేషించారు. సమాజానికి చాలా అవసరమైన వీడియో.

  • @harikishanteddu9588
    @harikishanteddu9588 5 หลายเดือนก่อน +2

    ముసలి సుమకు విజ్ఞత లేకపోయే కదా... Nice done సాయిధరమ్ తేజ్...

  • @Sathyasuvarthasainikudu123
    @Sathyasuvarthasainikudu123 6 หลายเดือนก่อน +8

    చిన్న చిన్న గా మొదలైన చెద పురుగులు మొత్తం చెట్టు నె ధ్వంసం
    చేస్తుంది అలాగే ఉంది నేటి వ్యంగ్య హాస్య కథలు మాటలు

  • @RamBabu-vt7vm
    @RamBabu-vt7vm 6 หลายเดือนก่อน +31

    సూపర్ madam విశ్లేషణ చేయడంలో మీ తర్వాతే ఎవ్వరైనా... వాడికి, అల్లాంటి వాళ్లకి కఠిన శిక్ష పడాలని కోరుకుంటున్నాను.

  • @gskachinthakunta6684
    @gskachinthakunta6684 6 หลายเดือนก่อน +16

    సమాజ హితం కోసం మీరు చేసే ప్రతి వీడియో చాలా మంచి సమాచారాన్ని,సమాజాన్ని జాగృతం చేయడానికి ఉపయోగపడుతాయి తులసిగారు.
    ఇప్పుడున్న సమాజానికి మీలాంటి జర్నలిస్టులు ఉండడం చాలా అవసరం, చెడునుండి తప్పించి,మంచి వైపు వేలు పట్టి నడిపించే విదంగా ఉంటాయి మీ వీడియోలు.మీకు వేల వేల వందనాలు మరియు కృతఙ్ఞతలు తులసి గారు.

  • @Puritigaddanaveen32224
    @Puritigaddanaveen32224 6 หลายเดือนก่อน +79

    Akka miru చెప్పే ప్రతీ న్యూస్ చాలా చాలా యూస్ ఫుల్ నువ్వు ఇలానే ఉండు అక్క
    నాకు కూడా ఇలానే మాట్లాడాలని ఉంటుంది బట్ నా జాబ్ నిమిత్తం మాట్లాడలేను

    • @mohank3921
      @mohank3921 6 หลายเดือนก่อน +1

      Panditha putra parama sunta...vedi dark comedy

  • @rameshbandi8088
    @rameshbandi8088 5 หลายเดือนก่อน +1

    అవును మేడం రామ్ గోపాల్ లాంటి గొప్ప వారే అలా ఉంటే అలా ఉంటేనే గొప్ప.వారు.అవుతారు అనే బావన కలుగు తుంది మేడం. నిజం గా మీ మాటలు.మంచి ఇంప్రేసన్ ఇచ్చినది మేడం ధన్య వాదాలు.

  • @narendraroyya1994
    @narendraroyya1994 6 หลายเดือนก่อน +2

    అక్కా నిజం గా బాధపడుతున్న చాలా రోజులనుంచి ఇలాటి రోస్టింగ్ చూసి ఆనందించును, దానికి సిగ్గు పడుతున్నాను,
    ఇలాటివి అరికట్టడానికి మా వంతు ఏం చేయాలో video చేయండి

  • @sarakanamKrishna
    @sarakanamKrishna 6 หลายเดือนก่อน +37

    ఇలాంటి సమస్యలకు ఎలాంటి సమస్యలకు అయినా ఒక్కటే పరిష్కారం "స్పృహ", real concious ness అనేది ప్రతి విద్యా వంతుడిలో కలగాలి.

  • @srigiribhramaramba
    @srigiribhramaramba 6 หลายเดือนก่อน +29

    First time ee vishayam gurinchi meeru matladakane arthamaindi... Migilina vallu చెప్పినప్పుడు అసలు ఏం జరిగింది ఏం మాట్లాడాడు అనే సందేహం ఉండేది... మీరు ఋజువులతో చూపించారు... Thank you... ఇలాంటి వాళ్ళ వల్లే తోలు మందం గాళ్ళు పెరిగిపోయారు

  • @geetharoja7136
    @geetharoja7136 6 หลายเดือนก่อน +30

    మీకు కృతజ్ఞతలు అండి 🙏 , నాకు వాళ్ళను చుస్తేనే జుగుప్సాకరంగా ఉంటుంది, ఎన్ని రోజులు నుండి అనుకుంటున్నాను ఎవరూ ఎందుకు మాట్లాడటం లేదు అని, దరిద్రం వదిలింది, చాలా వరకు సొంతంగా ఎం చేయడం రాక వేరే వాళ్ళ విడియో పైన రాక్షసత్వం చుపిస్తారు

    • @VC-dz5wl
      @VC-dz5wl 6 หลายเดือนก่อน

      Thank you for sharing your opinion. Sometimes as I thought this kind of language is a cool thing for youth and i felt insecure coz I cannot use this kind of language. But now it's clear for me now this shouldn't be normal.

  • @venkatasubbaraochinta1610
    @venkatasubbaraochinta1610 6 หลายเดือนก่อน +1

    Chandu ji you are absolutely correct I like your contents God bless you with good health and courage amma

  • @chandrashekar6269
    @chandrashekar6269 6 หลายเดือนก่อน +3

    యూట్యూబ్ లో లైక్స్ మీ వీడియోస్ కి తప్ప ఎంత పెద్దవాళ్ళ వీడియో అయినా నేను లైక్ కొట్టను అక్క. అక్క మీ లాంటి వాళ్ళు మాకు కావాలి అక్క 🙏

  • @God_isgood_allthe
    @God_isgood_allthe 6 หลายเดือนก่อน +35

    నిజం అక్క కుళ్లిపోయిన మనసులలో పైకి బాగానే ఉన్న వాళ్ళు ఈ సమాజం లో ఉన్నారు కాబట్టే చిన్న పెద్ద తేడా లేదు అమ్మ నాన్న గౌరవం ఉండదు అక్క చెల్లి వరస ఉండదు పశువుల కంటే దారుణంగా బ్రతుకుతున్నం. తల్లి తండ్రి పిల్లల్ని పట్టించుకోకపోతే చదువుకున్న వింత పశువుల్లా తయారవుతారు. ఫేమస్ అవ్వడానికి ఏం చేయడానికైనా ఎలా ఉండడానికి అయినా రెడీ అనే మనుష్యులు ఉన్నారు. మనిషి అంటేనే అసహ్యం .....

  • @varikolasanthoshrethwa509
    @varikolasanthoshrethwa509 6 หลายเดือนก่อน +22

    చాలా బాగా explain చేశారు మేడం.
    మంచి వీడియో చేశారు మేడం.
    సామాజిక పరివర్తన చాలా ముఖ్యం

  • @user-jyothisri
    @user-jyothisri 6 หลายเดือนก่อน +16

    ఆ హైపర్ ఆది కూడా ఇదే జాతి, జోక్స్ అన్ని బాడీ షేమింగ్, ఫీమేల్ షేమింగ్ మీదే ఉంటాయి.

  • @subbarao6859
    @subbarao6859 6 หลายเดือนก่อน +1

    Well done. Liked and subscribed for your daring and bold content 👌

  • @srinivasg1347
    @srinivasg1347 5 หลายเดือนก่อน

    This is the best video mam. Salutes to you. PLZ keep on this way.. society requires many torch bearers like you

  • @venkateswararaorao9870
    @venkateswararaorao9870 6 หลายเดือนก่อน +7

    చాలా మంచి వీడియో చేశారు, తులసి గారు సమాజంలో ఉన్నతమైన స్థితిలో ఉన్న పేరెంట్స్ ఫొటోస్ డిస్ప్లే చేయకుండా ఉండాల్సింది ,మీ ప్రతి వీడియో కి నేను చాలా అభినందిస్తున్నాను మిమ్మల్ని ,ప్రస్తుత సమాజంలో ఇది చాలా అవసరమైన వీడియో..

  • @mosesjaligama
    @mosesjaligama 6 หลายเดือนก่อน +195

    బైబిల్లో ఇలా చెప్పబడింది-చివరి రోజుల్లో అపహాసకులు ఉంటారని చాలా ప్రమాదకర పరిస్థితులు తలెత్తకుండా జాగ్రత్త పడ్డండి

    • @peace3095
      @peace3095 6 หลายเดือนก่อน +2

      ❤❤❤❤

    • @harishankarrachakonda753
      @harishankarrachakonda753 6 หลายเดือนก่อน +9

      *కాలజ్ఞానంలోకూడాచెప్పారు*

    • @mohansoma7752
      @mohansoma7752 6 หลายเดือนก่อน +1

      Bulubul

    • @ganeshrao7526
      @ganeshrao7526 6 หลายเดือนก่อน +2

      *Mari PRANK Videos With BUTHULU & SAHAJEEVANAM Concept Nu Publicity Chesthuna BIG BOSS Tv Lo Vesthuna Channels Nu & Movie Industry Actors Nu Eey JAIL Lo Veyalo & Eey Punishment Evalo Chepthey Baguntundhi TEGLANA C.M RAVANTHAA CHEDDY* 🤗🤗🤗

    • @rsatyanarayana4454
      @rsatyanarayana4454 6 หลายเดือนก่อน +8

      భాగవతగిత కూడా చెప్పారు ఎవరి కర్మo కి Valle అనుభంచాలి Ani పాపాలను క్షమించ కూడదు అని కూడా అని చెప్పాడు శ్రీ కృష్ణ పరమాత్మడు

  • @BMadhu-
    @BMadhu- 6 หลายเดือนก่อน +36

    Thank god.. నేన్ ఇప్పటివరకు వాళ్ళ video చూడలేదు....

  • @rajuvalluri2907
    @rajuvalluri2907 6 หลายเดือนก่อน

    Good information good explain కామెడీ అనేది ఎలా హద్దులు దాటుపోతుందో వివరించారు.

  • @venugopalchennareddy7658
    @venugopalchennareddy7658 6 หลายเดือนก่อน

    Very goodmedam తులసీ చందు గారు

  • @EDMVibes24
    @EDMVibes24 6 หลายเดือนก่อน +25

    TH-cam should Introduce Block Channel option.
    13:12 - Vulgar Roasters
    14:52 - Child Roasters / Trollers
    15:51 - Roasters on Kiran Abavaram

  • @raviwithu
    @raviwithu 6 หลายเดือนก่อน +48

    వాళ్ళ తండ్రి ఒక ఐఎఎస్ ఆఫీసర్ అంట. ఇలాంటి వాడిని కన్నందుకు ఎంత బాధపడుతున్నారో.

  • @anwarpasha1645
    @anwarpasha1645 6 หลายเดือนก่อน +149

    Sai Dharam Tej, Manoj Manchu & Nara Rohith bro’s.🙏👍👌.

    • @mohank3921
      @mohank3921 6 หลายเดือนก่อน +3

      Manoj Anna vella tata testhadu

    • @AiravataMotionPictures
      @AiravataMotionPictures 6 หลายเดือนก่อน +1

      @@anwarpasha1645 vallu chese movies contradictory ga untay bro...Mari Valla movies ni evadu prashnichadu...ante janalu gorre lu open mind unte eppudo bagupadevallam

    • @naveen1508
      @naveen1508 6 หลายเดือนก่อน

      ​@@mohank3921antha ledu vaniki

    • @naveen1508
      @naveen1508 6 หลายเดือนก่อน +1

      ​@@AiravataMotionPicturespraneeth fan vachadu

    • @AiravataMotionPictures
      @AiravataMotionPictures 6 หลายเดือนก่อน

      @@naveen1508 fan entra hooka fan tho bemgutha Elli mee hero chusa Nene chusa Nene song lyrics chudu Mari adi Ela chesadu ra burra Ledha publicity stunts ki gorrevi nuvvu g* musko

  • @sathyasreesreenivasan7908
    @sathyasreesreenivasan7908 6 หลายเดือนก่อน +1

    Greatly appreciate your support and spreading awareness.

  • @SrinivasaraoMalempati108
    @SrinivasaraoMalempati108 6 หลายเดือนก่อน

    నైస్ ఒక మంచి వీడియో చేశారు, Thinkyou మేడం, ఈ వీడియో బాగా నచ్చింది

  • @gandhymurikinati907
    @gandhymurikinati907 6 หลายเดือนก่อน +25

    మీ ఎనాలసిస్ సూపర్ మేడం

  • @King123advithpravachana
    @King123advithpravachana 6 หลายเดือนก่อน +81

    ఇది ముమ్మాటికీ తల్లితండ్రుల పెంపక లోపమే...ఒక లోపం ఉన్న ప్రోడక్ట్ మార్కెట్ లోకి వచ్చిందంటే దానికి మనం ఎవరిని బాధ్యులం చేస్తాము? ఆ వస్తువును తయారు చేసిన కంపెనీ నే కదా...వారు అలా అవడానికి పేరెంట్స్ కూడా బాద్యులే...

    • @qwertyuiop2994
      @qwertyuiop2994 6 หลายเดือนก่อน

      If a 30 year old man kills someone are the parents responsible?

    • @thorthirajesham9997
      @thorthirajesham9997 6 หลายเดือนก่อน

      Good

  • @lakshmisambasiva8603
    @lakshmisambasiva8603 6 หลายเดือนก่อน +21

    తీసుకెళ్ళు ఊరు తీసేయండి మేడం ఫన్ ఫన్ ఫన్ అనొచ్చు మనం కూడా

  • @charantej2765
    @charantej2765 6 หลายเดือนก่อน

    Completely watched.....good informative video tulasi garu

  • @MochiSrinivasKumar
    @MochiSrinivasKumar 5 หลายเดือนก่อน +2

    వాళ్లు చాలా మంచివారు వాళ్లని ఎవ్వరూ ఏమీ అనవద్దు కాకపోతే వాళ్ళ రెండు కళ్ళు తీసేయాలి అంతే ఇదంతా లొల్లి ఉండదు

  • @its_kirru
    @its_kirru 6 หลายเดือนก่อน +12

    ఈ మధ్య కాలంలో సోషల్ అవేర్నెస్ గురించి మాట్లాడుతున్న ఇద్దరు స్త్రీలు ఒకరు విమెన్ ఆక్టివిస్ట్ దేవి గారు, రెండు తులసి చందు గారు... వీళ్ళ ఇద్దరికీ ధన్యవాదములు.. నేను వీళ్ళ ఇద్దరి వీడియోస్ చాలా కాలం నుండి చూస్తున్నాను.

  • @kantharao304
    @kantharao304 6 หลายเดือนก่อน +23

    Mee Dhairyaniki salute sister.

    • @peace3095
      @peace3095 6 หลายเดือนก่อน +3

      ❤❤❤❤

  • @indian2078
    @indian2078 6 หลายเดือนก่อน +32

    పిల్లలతో డ్యాన్స్ ప్రోగ్రామ్స్ టీవీ ప్రోగ్రామ్స్ రీల్స్ exetraa exetraa అన్ని మానుకోవాలి నిషేధించాలి.
    పిల్లలతో అడ్డమైన చేష్టలు చేయించే తల్లిదండ్రులపై కేసులు పెట్టి fine వెయ్యాలి.
    పిల్లలపై తప్పుడు బిహేవియర్ చేసే వాళ్ళని ఉరి తీయాలి. కఠినమైన శిక్షలు అమలు పరచాలి.
    తల్లితండ్రులు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి.
    పిల్లల్ని కంటికి రెప్పల అనుక్షణం కాపాడుతూ ఉండాలి.
    బాబాయ్ మావయ్య ఇంటి పక్కవాళ్ళు ఎవరితోనైన ఆడపిల్లల్ని అయినా మగపిల్లల్ని అయినా ఒంటరిగా అస్సలు ఉంచకూడదు పంపకూడదు.
    చాలా బాధాకరమైన విషయమే అయినా తప్పదు.

  • @ManthriSharada-wz9vu
    @ManthriSharada-wz9vu 6 หลายเดือนก่อน

    Prajala kosam padhi sankshema pathkalu thechekanna ilanti okka chedu karyakramanni aina addukovadame mukhyamaina badyatha ga prabuthvalu bhavinchalsina avasaram enthaina undhi
    Ee video chesinandhuku we are very much thankful to you thulasi garu

  • @ruthujanakka4883
    @ruthujanakka4883 5 หลายเดือนก่อน

    Mam, your work is quite commendable. Looking forward to more of your work

  • @kalaadhhark2981
    @kalaadhhark2981 6 หลายเดือนก่อน +94

    తల్లి తండ్రులు highly qualified. మరి వాళ్ళ పిల్లల్ని ఎలా పెంచుతున్నారు.

    • @mohank3921
      @mohank3921 6 หลายเดือนก่อน +10

      Panditha putra parama sunta

    • @naveen1508
      @naveen1508 6 หลายเดือนก่อน +1

      ​@@mohank3921hi kranthi

    • @suddusgc6700
      @suddusgc6700 6 หลายเดือนก่อน +2

      పట్టించుకునే టైమ్.... Zero...!!! అందుకే ఇలా...!!

  • @chandrasekhar704
    @chandrasekhar704 6 หลายเดือนก่อน +6

    You are a brave woman & your efforts and contribution towards good society is highly appreciable..

  • @KBKStopics
    @KBKStopics 6 หลายเดือนก่อน +9

    I will observe all your videos regularly.
    But this is my first comment
    Which I liked most
    Thank you for creating the video

  • @usharanitumati5778
    @usharanitumati5778 5 หลายเดือนก่อน

    Tulasi gaariki chaala dhanyavaadamulu. Saidharam teja gaariki chaala thanks. Vaalla valla chaala darunamaina aalochanalu spread avutaayi.

  • @anandd5586
    @anandd5586 6 หลายเดือนก่อน +6

    బూతులు మాట్లాడడం ఒక హీరోయిజం లా సినిమాల్లో చూపిస్తున్న సందీప్ వంగ లాంటి డైరెక్టర్లు కూడా ఇలాంటి సంఘటనలకు భాద్యులే.

  • @ShaleniShaleni-jx9qu
    @ShaleniShaleni-jx9qu 6 หลายเดือนก่อน +48

    రేపు వీళ్ళకి పెళ్లి పిల్లలు పుడితే ఆ పిల్లలను కూడా వీళ్ళు ఏం చేస్తారు నాకే అర్థం కావడం లేదు ఇలా నేను మాట్లాడకూడదు ఏమో కానీ మాట్లాడవలసి వస్తుంది

  • @geetharoja7136
    @geetharoja7136 6 หลายเดือนก่อน +79

    ఈ రోజుల్లో మంచి కంటే, చేడు చూపిస్తూ చేడు చేస్తూ ఉన్నవారినే ప్రోత్సహిస్తున్నారు, , ప్రోత్సహించే వాళ్ళదే కదా తప్పు

    • @harishkotha4193
      @harishkotha4193 6 หลายเดือนก่อน +3

      chala baga chepparu andy