👉 Register for 3 hour Hands on Training on AI for FREE: link.growthschool.io/TGJ 👉 100% Discount + ₹5000 BONUS for first 1500 people 👉 Become the top 1% professional by learning AI today 👉 Join Exclusive WhatsApp community For Regular and important updates :- link.growthschool.io/TJCW
తులసి గారూ మీరు ఓ అద్భుతమైన న్యారేటర్..మీ నుంచి వచ్చే ఏం విషయమైనా చాలా స్మూత్ గా..ఫ్రీ ఫ్లోరా ఉంటుంది.ఓ జర్నలిస్టుగా మీ స్టైల్ ఆఫ్ న్యారేషన్ కు నేను అభిమానిని..
తులసి గారు మీరు చాలా కన్వీనియంట్ గా ఎవరో ఒక పార్టీని టార్గెట్ చేస్తా ఉంటారు ఎలక్షన్ ముందు ఆంధ్ర ఎలక్షన్ ముందు ఇన్ డైరెక్ట్ గా షర్మిల ని సపోర్ట్ చేయడం కోసం మీరు డిఫరెంట్ కైండ్ ఆఫ్ వీడియోస్ చేశారు తెలంగాణలో కూడా మొన్న ఎలక్షన్ అయ్యేటప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీకి ఇన్ డైరెక్ట్ సపోర్ట్ చేస్తూ వీడియోస్ చేశారు పబ్లిక్ బ్రెయిన్ వాష్ మీరు అన్న మీ వీడియోస్ ఎంతమంది చూస్తే ఎంతమందికి ఇన్ డైరెక్ట్ గా బ్రెయిన్ వాష్ చేయడం ప్రయత్నం చేస్తున్నారు మీకు ఎవరు నచ్చకపోతే వాళ్లకి నెగిటివ్గా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మీరు వీడియో చేస్తున్నారని ప్రూఫ్ మొన్న అల్లు అర్జున్ కేసు సేమ్ అదే దాంట్లో రామ్ చరణ్ దాంట్లో జరిగినప్పుడు మీరు ఎందుకు వీడియో చేయలేకపోయారు పవన్ కళ్యాణ్ అలాంటి తప్పు చేసినప్పుడు మీరు ఎందుకు ప్రశ్నించి లేకపోయారు నీ మీద ఉన్న మంచి ఒపీనియన్ మొత్తం పోవడానికి కారణం మీరు చేసే వీడియోలు బాగా ఆలోచిస్తే మీరు ఏం చేస్తున్నారు అర్థం అవుతుంది మీరు డైరెక్ట్ గానే బి ఆర్ ఎస్ పార్టీ పార్టీ నే టార్గెట్ చేస్తున్నారు ఇది మాత్రం నిజం మీరు ఆంధ్రలో ఒక పార్టీ కొమ్ము కాయడం తెలంగాణలో ఒక పార్టీ కొమ్ము కాయడం ఆంధ్రలో చంద్రబాబునాయుడు షర్మిల వీళ్ళ కొమ్మ కాయడం ఆంధ్రాలో తెలంగాణలో కాంగ్రెస్ రేవంత్ రెడ్డి పార్టీ కొమ్ము కాయడం ఇది ఎంతవరకు కరెక్ట్
కరెక్టు బ్రో తులసిచందు గారు ఆమె తెలసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో ఏమోకాని అన్నీ పార్టీలోకెల్లా బిఆర్ఎస్ ఏ ప్రభుత్వం చేయలేనన్ని ప్రజలకు మంచి సౌకర్యాలు చేసింది అది అందరికి తెలుసు ఆ చేయడంలో కొన్ని చిన్నచిన్న లోపాలు జరగడం సహజం దానిని ఏదో పెద్ద చేయరాని నేరం చేసినట్టు ప్రచారం చేయడం ఎంతవరకు కరెక్టు తులసిగారు ఇది ఆమె నిజాయితీకి ఒకమచ్చ
Sister chala convenient ga BRS ku electoral bonds vachayi ani chepthunnaru.. but 1. Issue 2nd time lo ayyindi appudu greenco is not part of the race. 2. Same Greenco congress ku & BJP ki kuda electroral bonds ichindi, why you not adding this point 3. BJP / Congress bayapetti aa contract nunchi bayatikochela cheyadaniki kuda chance undi kada aa greenco aa party latho kuda friendly gane undi
@@nareshmudiraj6504 what happend ED raids against ponguleti because he Met adani and got 1500 acres in Rammanna peta for Cement industry and ponguleti and Megha Krishna reddy got 5000cr Kodangal lift irrigation project after they gave 200cr electrol bond to congress party.
@@sridharsridharthota1077 adiea bro evru estru evie anie vilu power unapdu doskunda valu power unapdu doskunda public matram chiller vesi adie money vesie vala intlklelie echie natu feel aiythru
Thank you for presenting the facts clearly and maintaining a neutral stance. It's refreshing to see someone focused on spreading context rather than biased viewpoints. Appreciate your approach!
V6 ఛానల్ న్యూస్ చూస్తునట్టు వుంది... తులసి గారు.. మన అల్లు అర్జున్ విషయమై పోలీసులు ఇచ్చిన వీడియోను సమర్ధిస్తూ ఒక వీడియో చేయడం... ఇప్పుడు తెలియకుండానే రేవంత్ వత్తాసు పలికేలా తెలివిగా వీడియోను రూపొందించడం..
V6 lanti vathasu palike channels chusi chusi, journalism ante ento kuda teliyakunda unnaru ra meerantha. She have guts to ask right questions to everyone, be it KTR or Revanth
Ayna last lo she even mentioned Revanth reddy notla kattalatho dorikipoina kuda emi avvaledu ani. If you don’t know about a person, please anni muskondi Anayya. Comment cheyadam easy ne, sensible ga comment cheyadam kashtam.
నమస్తే మేడం, నేను ఆంధ్రప్రదేశ్ లో కర్నూలు లో ఆటో తోలుతు జీవనం కొనసాగితున్నాను, అయితే ఇలాంటి ఇ రెసులో TGIC లో చాలా మంది, ఇన్నోవెటర్స్ తయారు చేసిన ఎలక్ట్రికల్ వాహనాలు తో ఇ రేసు నిర్వహించి ఉంటే ఎంతో మంది తెలంగాణ యువత కు ప్రయోజనం ఉండేది
రేసు నిర్వహించకముందే తెలంగాణా యువతకు ఎలక్ట్రికల్ వాహనాలు ఎక్కడినుండి వస్తాయి బ్రో రేసు నిర్వహించడం వల్ల ప్రపంచవ్యాపితంగా పరిచయాలు పెరిగి ఇక్కడ కంపినీలు పెట్టిన తరువాతనే వాటితో రేసు చేయటానికి చాన్స్ ఉంటుంది అంతేకాని ఈ రేసు అంటే ఏంటో తెలియకుండా తెలంగాణా యువత ఎలా పాల్గొంటుంది
By watching this video.. I understood.. how can you conveniently divert public attention by not stating all the relevant facts.. when you hide a fact and blame KTR..
In future congress leaders faces huge problems . Instead of focusing on development projects they are playing revenge politics in state. So when brs is in power they also play same game . This is not good for the state.
Revanth Congress has no interest of Telangana development and public issues, just diversion politics. We are missing KCR vision and leadership in Telangana progress.
@@rohithkodeఆ విషయం Government of India main గా స్థల పర్మిషన్ లు ఇచ్చిన State government కాబట్టి చెప్పింది. ఇక మన తెలంగాణ రాష్ట్రం లో కాంగ్రెస్ అధికారం లో కి వచ్చాక ఎన్ని దారుణాలు,మైక్ ముందు ఉదార గొట్టే అబద్దాలు ప్రతి రోజు ఇవాళ చెప్పింది రేపు ఉండదు. ఏమైనా అంటే విధివిధానాలు, కాంగ్రెస్ పార్టీ, ఇందిరమ్మ రాజ్యం ఇలాంటి ఉద్దర మాటలు నిరక్ష్య రాస్యులు అమాయక ప్రజలు నమ్మే విధంగా ప్రతి రోజు మైక్ ముందు దంచి గొట్టే ప్రసంగాలు. ఒక్కటైనా ఆ స్కాంగ్రెస్ మొఖాలకి సబ్జెక్టు ఉందా? వీటి గురించి ఏ రోజైనా మాట్లాడిందా....? ఒక్క Residential గురుకులాల పిల్లల మృతుల గురించి మాట్లాడింది తప్ప ఇతర విషయాలు ఏది కూడా మాట్లాడలేదు. సర్వే గురించి అయితే మొత్తం పూర్తి గా ఒక స్కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గా లేదా ఆ సబ్జెక్టు లేని మంత్రులు మాట్లాడినట్టు వీడియో చేసింది.
తులసి మీరు ఇన్ఫర్మేషన్ మిస్ అయ్యారు. Greenko కాంగ్రెస్ , బీజేపీ, BRS, YCP, TDP అందరికి పార్టీ ఫండ్ ఇచ్చింది. క్విడ్ ప్రో కో లో BRS కు డబ్బు ఇస్తే greenko కు ఏం లాభం చేశారు అప్పుడు కదా క్విడ్ ప్రో కో. I respect ur analysis but Pls correct ur self
@rohithkode s bro if Greenko benfited y break the agreement, Greenko said I was losed money bcas of race then only quit the race, appude govt decided to pay money to e-race organizer. In this total issue where is క్విడ్ ప్రో కో applyed ఏసీబీ should find out and confirm with proof's then only we come to know something happened on personal benefit. Hope clear
Vintey cheviti vaadiki kuda cheptaaru vaalu// don’t act to their flute phone tapping, land scams, Orr, kaleshwaram, formula E. They didn’t even resort to unlawful arrests like earlier governments just that you have a big mouth everything is not true and please blindfold but enlighten them with facts you silly pinky.
ప్రజల సమస్యల పట్ల ఒక పాజిటీవ్ ఆలోచనలు, తపన ఉన్న వ్యక్తి కేటిఆర్, అటువంటి వ్యక్తిని కుంటి సాకులతో కేసుల్లో ఇరికించాలని చూసే వారికి ఇంకా ప్రోత్సాహం అదిస్తున్నారు ఇటువంటి వాళ్లు
😂 ..అధికార పార్టీ,ప్రతిపక్ష పార్టీ ,మీడియా అందరూ కలిసి చేసే ఓవర్ యాక్షన్..😅 ఎవనికి ఏమీ కాదని చాలామందికి తెలుసు..రేపు పొద్దున్న ఇంకో కేసు కోసం టీవీ లు చానల్స్ చూస్తూనే టైం పాస్ చేస్తాం..గు.. నై
KTR తెలంగాణ అభివృద్ధి కొరకు చేసిన మంచి పనికి మీరు గుడ్డు మీద ఈకలు పీకినట్టుంది. తెలంగాణలో ఆరు గ్యారంటీలు అమలు కాకపోయినా జర్నలిస్ట్ గారు ఒక్క వీడియో చేసింది లేదు. రైతులు, విద్యార్థులు, వృద్ధులు చనిపోతున్నా వీడియో చేసింది లేదు.
Wrong decision by Revant Reddy. He is spooling HYD development just like Jagan and Parallelly his personal revenge going to be spoil Congress reputation. Congress head Sonia & Rahul maintaining silence and just watching the game. కాంగ్రెస్ భూస్థాపితం కాబోతుంది తెలంగాణ లో
@@satyaniitd vote ki note case lo em undiii..mla lani indirect ga kotlu petti kontunnaru kada...dani sangathi enti Broo...dorikithe donga dorakapothe dora antava?
Happy to see so many positive comments for KTR..😂 No matter how many false allegations you and Revanth spread, people of Telangana and especially Hyderabad will always admire him😂💚 Journalism cheyandi Chandu .. Revanth ki oodigam kadu😂
తులసి గారూ మీరు ఓ అద్భుతమైన న్యారేటర్..మీ నుంచి వచ్చే ఏం విషయమైనా చాలా స్మూత్ గా..ఫ్రీ ఫ్లోరా ఉంటుంది.ఓ జర్నలిస్టుగా మీ స్టైల్ ఆఫ్ న్యారేషన్ కు నేను అభిమానిని, కానీ మీరు ఈ వీడియో ప్రిపరేషన్‌లో హైదరాబాద్ మీద ఎంత అక్కసు ఉందో తెలుస్తుంది ఫార్ములా ఈ కార్ రెసింగ్ వల్ల తెలంగాణకు ఎంత బెనిఫిట్ అవుతుందో అందుబాటు లో ఉన్నా లెక్కతోనే చెప్పలేకపోయావ్మీ, సంకుచిత ఆలోచన బయట పడుతోంది. కీలకమైన అంశం పైనా మీరు చేసిన ఈ వీడియో మీ వ్యక్తిగత అభిప్రాయం చాలా స్పష్టంగా అర్ధమవుతుంది. చాల బ్యాలెన్స్ పాటించాల్సింది
Sare KTR chesindi maha thappu....mari vote for note case sangathi enti.....aa case inthe speed ga investigate chesthara...oka common man question....? idi Ramudu ki Ravanudu (Revanudu) ki madhya jaruguthunna yuddam....anthima vijayam Ramudi de......
Due to this unwanted races we the citizen of hyd faced traffic issue whn the Hyderabad is facing huge traffic issues it can be also shifted to other non crowded
For beggers like u, ganesh festival and bakrid are not inconvenient. This race is for growth of Hyderabad city. U won't lost anything by adjusting for 2-3 days.
Chestadi nuvvu mla lani indirect ga kotlu petti koni valla party' lo join chesukune vallani gani leka mla lani koni vere party cm lu ayye valla gurinchi nuvvu alochinchu appudu cheptadi...
Let them do all kind of arrests 😂😂😂 as if politicians gets charged...it gonna be mileage for KTR....Jagan did wrong step by arresting Babu! And babu knows not to go after Jagan but around persons like Nani...Rani 😂
మేడమ్ చిన్న మనవి రేవంత్ సూటి కేసు విషయం ఏమైంది చెంద్ర బాబు బీపుడు మీ.వీళ్లంతా జైలు లో ఉండాల్సిన వారు..bl సంతోష్ mla la కొనుగోలు వ్యవహారం ఏమైయ్యాయి వీటి గురించి వివరంగా ఓ వీడియో చేయండి అప్పుడు నమ్ముతాం మిమ్మల్ని. ఎవరి పక్షపాతి కాదు అని..
జైలుకి వెళ్ళి వచ్చినంత మాత్రాన ఇమేజ్ పెరిగిపోయి CMలు అవుతారు అని గ్యారంటీ లేదు.. ఎందుకంటే జగన్ 2013లో జైలుకెళ్లి వచ్చినా 2014 ఎన్నికల్లో ఓడిపోయాడు.కవిత లిక్కర్ కేసులో జైలుకి వెళ్ళినా తెలంగాణలో సానుభూతి రాలేదు.BRS కి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే తెలంగాణా ప్రజలు దేన్నేన సహిస్తారు కాని ఆత్మ గౌరవం తో కూడిన మాటలు అలాంటి రాజకీయాలు చేస్తె సహించదు అది ఏ పార్టీ చేసినా.నోటి దూల తగ్గించి , ఆహాంకారం తగ్గించి ప్రజల దైనందిన జీవితంలో ఉన్న సమస్యల పై కొట్లాడితే మంచి నాయకుడి గా ఎదగొచ్చు.అంతే కాని Power లో ఉన్నప్పుడు ఇష్టారాజ్యంగా ప్రవర్తించి పాలన చేసి ఇప్పుడు అయ్యో మొర్రో అంటె వచ్చేదేమిలేదు.కుటుంబ పెత్తన రాజకీయాలు తెలంగాణాలో నడవవు అని గ్రహించాలి.finally జైలుకి వెళ్ళినా సానుభూతి రావడం అనేది డౌటే....!
Ikada KTR thapu undi for not taking legal permissions but KTR intention is right to promote electric vehicle and to attract investment to Telangana. Where congi govt did nothing but loss of more than 600crs giving free bus 😂😂 without any investment intha kante daridaram inkoti undadu congress anta scrap and corruption party in india
Governments spend millions to conduct these races in other countries. This case is unnecessary. Hyderabad image is shaken with government going back on the project. If cases like these continue then no government can take any decision regarding games events or tournaments atleast
హమ్మయ్య నీ ఛానల్ సబ్స్క్రయిబ్ చేయకూడదు అనడానికి ఒక కారణం దొరికింది " నీవు BRS పార్టీ వ్యతిరేకం" మరియు ఆంధ్ర పక్షపాతము ( ప్రజలు ఎమ్యుఅనుకున్నారు, చెట్లు నరికారు, ప్రజలు సొమ్ము, చాలా పెదవిశ్యము)..😅
@@banukumar444bochu em kadhu brother okasari village lo vachi reventh nu poggudu okasari Neku asalu reaction chusthavu motham telangana ni sanka nakkinchadu
Meeru congress ki support chesindi chalu..your reporting has become biased....international event ki 55 crores advance ivvadam thappa..sponsor leru kabatti icharu...do you have any proofs....erace company nundi tirigi villa acounts loki vachinattu..the same company gave party funds to Cong,bjp,tdp,ycp,brs etc..Verey party lu cheyaledu antaraa
It is sad and also annoying to see your thumbnail also following the ‘trend’ and misleading viewers with sensational caption and the actual thing in small font. Is this channel also desperate to somehow increase the subscriber base?
KTR Rocks as always Jai KTR 🚗KTR Rocks as always Jai KTR 🚗KTR Rocks as always Jai KTR 🚗KTR Rocks as always Jai KTR 🚗KTR Rocks as always Jai KTR 🚗KTR Rocks as always Jai KTR 🚗KTR Rocks as always.
Madam, meru inka deep ga analysis chesi chethe bagundedhe. Electrol bonds remaining party vallu kuda thisukunnaru. Dhani gurindhi nduku cheppadam ledu. Hicourt judgement chepindi kuda vinara meru. Please see drukonam channal to analysis and speak the truth. Your analysis is not good.
👉 Register for 3 hour Hands on Training on AI for FREE: link.growthschool.io/TGJ
👉 100% Discount + ₹5000 BONUS for first 1500 people
👉 Become the top 1% professional by learning AI today
👉 Join Exclusive WhatsApp community For Regular and important updates :- link.growthschool.io/TJCW
నేను మీ మాట విని before ఒకసారి 800 rupees pay chesi. అందులో ఏమి లేదు అని తెలిసి చాలా బాధ పడ్డాను 🙏. ప్రమోషన్ చేయొద్దు madam🙏
Don't believe in any promotions @@kolikapoguvenkateswarlu1457
Game changer event death make video ask for justice. Pawan kalyan to be arrested.
తులసి గారూ మీరు ఓ అద్భుతమైన న్యారేటర్..మీ నుంచి వచ్చే ఏం విషయమైనా చాలా స్మూత్ గా..ఫ్రీ ఫ్లోరా ఉంటుంది.ఓ జర్నలిస్టుగా మీ స్టైల్ ఆఫ్ న్యారేషన్ కు నేను అభిమానిని..
తులసి గారు మీరు చాలా కన్వీనియంట్ గా ఎవరో ఒక పార్టీని టార్గెట్ చేస్తా ఉంటారు ఎలక్షన్ ముందు ఆంధ్ర ఎలక్షన్ ముందు ఇన్ డైరెక్ట్ గా షర్మిల ని సపోర్ట్ చేయడం కోసం మీరు డిఫరెంట్ కైండ్ ఆఫ్ వీడియోస్ చేశారు తెలంగాణలో కూడా మొన్న ఎలక్షన్ అయ్యేటప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీకి ఇన్ డైరెక్ట్ సపోర్ట్ చేస్తూ వీడియోస్ చేశారు పబ్లిక్ బ్రెయిన్ వాష్ మీరు అన్న మీ వీడియోస్ ఎంతమంది చూస్తే ఎంతమందికి ఇన్ డైరెక్ట్ గా బ్రెయిన్ వాష్ చేయడం ప్రయత్నం చేస్తున్నారు మీకు ఎవరు నచ్చకపోతే వాళ్లకి నెగిటివ్గా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మీరు వీడియో చేస్తున్నారని ప్రూఫ్ మొన్న అల్లు అర్జున్ కేసు సేమ్ అదే దాంట్లో రామ్ చరణ్ దాంట్లో జరిగినప్పుడు మీరు ఎందుకు వీడియో చేయలేకపోయారు పవన్ కళ్యాణ్ అలాంటి తప్పు చేసినప్పుడు మీరు ఎందుకు ప్రశ్నించి లేకపోయారు నీ మీద ఉన్న మంచి ఒపీనియన్ మొత్తం పోవడానికి కారణం మీరు చేసే వీడియోలు బాగా ఆలోచిస్తే మీరు ఏం చేస్తున్నారు అర్థం అవుతుంది మీరు డైరెక్ట్ గానే బి ఆర్ ఎస్ పార్టీ పార్టీ నే టార్గెట్ చేస్తున్నారు ఇది మాత్రం నిజం మీరు ఆంధ్రలో ఒక పార్టీ కొమ్ము కాయడం తెలంగాణలో ఒక పార్టీ కొమ్ము కాయడం ఆంధ్రలో చంద్రబాబునాయుడు షర్మిల వీళ్ళ కొమ్మ కాయడం ఆంధ్రాలో తెలంగాణలో కాంగ్రెస్ రేవంత్ రెడ్డి పార్టీ కొమ్ము కాయడం ఇది ఎంతవరకు కరెక్ట్
కరెక్టు బ్రో తులసిచందు గారు ఆమె తెలసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో ఏమోకాని అన్నీ పార్టీలోకెల్లా బిఆర్ఎస్ ఏ ప్రభుత్వం చేయలేనన్ని ప్రజలకు మంచి సౌకర్యాలు చేసింది అది అందరికి తెలుసు ఆ చేయడంలో కొన్ని చిన్నచిన్న లోపాలు జరగడం సహజం దానిని ఏదో పెద్ద చేయరాని నేరం చేసినట్టు ప్రచారం చేయడం ఎంతవరకు కరెక్టు తులసిగారు ఇది ఆమె నిజాయితీకి ఒకమచ్చ
10 years rashtranni nashanam chesaru kabatti antoher party gelavalani anukunnaru andaru.. dantlo unna oke okka option Congress so andaru gelipincharu.. veedu thappu chesthe veellaku kuda ade jaruguthundi
Sister chala convenient ga BRS ku electoral bonds vachayi ani chepthunnaru.. but
1. Issue 2nd time lo ayyindi appudu greenco is not part of the race.
2. Same Greenco congress ku & BJP ki kuda electroral bonds ichindi, why you not adding this point
3. BJP / Congress bayapetti aa contract nunchi bayatikochela cheyadaniki kuda chance undi kada aa greenco aa party latho kuda friendly gane undi
Kk ktr thapa ledu antva 55croes nvu estava ktr estada congress estada bro case kavlie public money return ravlie court vala aiytdie paka i trust it
@@nareshmudiraj6504 what happend ED raids against ponguleti because he Met adani and got 1500 acres in Rammanna peta for Cement industry and ponguleti and Megha Krishna reddy got 5000cr Kodangal lift irrigation project after they gave 200cr electrol bond to congress party.
@@sridharsridharthota1077 adiea bro evru estru evie anie vilu power unapdu doskunda valu power unapdu doskunda public matram chiller vesi adie money vesie vala intlklelie echie natu feel aiythru
@@nareshmudiraj6504 అన్న గారు అదానీ bjp 1000 Cr bhond
Thank you for presenting the facts clearly and maintaining a neutral stance. It's refreshing to see someone focused on spreading context rather than biased viewpoints. Appreciate your approach!
V6 ఛానల్ న్యూస్ చూస్తునట్టు వుంది... తులసి గారు.. మన అల్లు అర్జున్ విషయమై పోలీసులు ఇచ్చిన వీడియోను సమర్ధిస్తూ ఒక వీడియో చేయడం... ఇప్పుడు తెలియకుండానే రేవంత్ వత్తాసు పలికేలా తెలివిగా వీడియోను రూపొందించడం..
Eme pacha media automatic ga revanth ki support vuntadi
V6 lanti vathasu palike channels chusi chusi, journalism ante ento kuda teliyakunda unnaru ra meerantha. She have guts to ask right questions to everyone, be it KTR or Revanth
Ayna last lo she even mentioned Revanth reddy notla kattalatho dorikipoina kuda emi avvaledu ani. If you don’t know about a person, please anni muskondi Anayya. Comment cheyadam easy ne, sensible ga comment cheyadam kashtam.
Aa mthram lekunte revanth reddy ki support chestundi antaruga anduke small finishing touch eichindi avida@@rohithkode
I'm also Same Thinking 🤔 bro
Thulasi garu....don't blame brs party ...we are fond of it...
Especially don't blame ktr he is brand ...we admire him .
నమస్తే మేడం, నేను ఆంధ్రప్రదేశ్ లో కర్నూలు లో ఆటో తోలుతు జీవనం కొనసాగితున్నాను, అయితే ఇలాంటి ఇ రెసులో TGIC లో చాలా మంది, ఇన్నోవెటర్స్ తయారు చేసిన ఎలక్ట్రికల్ వాహనాలు తో ఇ రేసు నిర్వహించి ఉంటే ఎంతో మంది తెలంగాణ యువత కు ప్రయోజనం ఉండేది
Joke cheyaku, auto tholuko
రేసు నిర్వహించకముందే తెలంగాణా యువతకు ఎలక్ట్రికల్ వాహనాలు ఎక్కడినుండి వస్తాయి బ్రో రేసు నిర్వహించడం వల్ల ప్రపంచవ్యాపితంగా పరిచయాలు పెరిగి ఇక్కడ కంపినీలు పెట్టిన తరువాతనే వాటితో రేసు చేయటానికి చాన్స్ ఉంటుంది అంతేకాని ఈ రేసు అంటే ఏంటో తెలియకుండా తెలంగాణా యువత ఎలా పాల్గొంటుంది
By watching this video.. I understood.. how can you conveniently divert public attention by not stating all the relevant facts.. when you hide a fact and blame KTR..
Evadra KTR asalu? Just MLA vadu. Vadi ayya ni assembly ki ramanu dammunte
In future congress leaders faces huge problems . Instead of focusing on development projects they are playing revenge politics in state. So when brs is in power they also play same game . This is not good for the state.
Agree
Revanth Congress has no interest of Telangana development and public issues, just diversion politics. We are missing KCR vision and leadership in Telangana progress.
నీకు రేవంత్ ఎంత ఇచ్చాడు
KTR did his best to make Hyderabad image in global level, Revanth reddy destroying everything
Jail to Assembly...future of telugu states...
మరి కాంగ్రెస్స్ bjp లు ఇదే కంపెనీ నుండీ కూడా ఎలెక్టోరల్ బాండ్లు కొన్నది
అక్క గ్రీన్ కో ఆ సమయం కాంగ్రెస్ బిజెపి టిడిపి ycp కీ electrial bond ఇచ్చింది క మీరు ఈ విషయం చెప్పడం లేదు ఇది మీ వన్ సైడ్ షో
In Telangana NO Development only Revange Politics.KTR is Good leader
ఓటుకు నోటూ ఏక్కడ అక్క అది ఒక్క మరి🌷😂😂
Ktr should go to jail to become CM🔥
Every one should understand KTR strategy he is provoking and cm is reacting.
కాంగ్రెస్ కు వ్యతిరేకంగా.. ప్రజల తరఫున ఏమి విడియో లు చెయ్యట్లేదు
మీరు కాంగ్రెస్ తో ఎంత డీల్ మాట్లాడుకున్నారు
BRS కు వ్యతిరేకంగా వీడియోలు చేసేటంత ఉత్సాహంగా, జనరంజకంగా
కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఎందుకు చెయ్యట్లేదు
మీరు ప్రజల పక్షంగా ఉండరా
కేవలం BRS కే వ్యతిరేకమా
T news chudu chitty
She fought strongly against the Damagundam forest issue. Strong is a small word! If you are not actively following her, it’s not her problem
మీరు చెప్పింది కరెక్టు బ్రో ఇటువంటి వాళ్లంతా ఎంత డీల్ కుదుర్చుకున్నారో అనుమాణనంగా ఉంది
@@rohithkodeఆ విషయం Government of India main గా స్థల పర్మిషన్ లు ఇచ్చిన State government కాబట్టి చెప్పింది. ఇక మన తెలంగాణ రాష్ట్రం లో కాంగ్రెస్ అధికారం లో కి వచ్చాక ఎన్ని దారుణాలు,మైక్ ముందు ఉదార గొట్టే అబద్దాలు ప్రతి రోజు ఇవాళ చెప్పింది రేపు ఉండదు. ఏమైనా అంటే విధివిధానాలు, కాంగ్రెస్ పార్టీ, ఇందిరమ్మ రాజ్యం ఇలాంటి ఉద్దర మాటలు నిరక్ష్య రాస్యులు అమాయక ప్రజలు నమ్మే విధంగా ప్రతి రోజు మైక్ ముందు దంచి గొట్టే ప్రసంగాలు. ఒక్కటైనా ఆ స్కాంగ్రెస్ మొఖాలకి సబ్జెక్టు ఉందా? వీటి గురించి ఏ రోజైనా మాట్లాడిందా....? ఒక్క Residential గురుకులాల పిల్లల మృతుల గురించి మాట్లాడింది తప్ప ఇతర విషయాలు ఏది కూడా మాట్లాడలేదు. సర్వే గురించి అయితే మొత్తం పూర్తి గా ఒక స్కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గా లేదా ఆ సబ్జెక్టు లేని మంత్రులు మాట్లాడినట్టు వీడియో చేసింది.
Thokka emi kadu let KTR file anticipatory bail more over quash is before SC hence no scope of arrest
Wow fantastic concept medam 🙏
Exlent explanation medam
mee ru ye news yeppudu cheptha ani chala wait chestha oka rakam ga nenu meeku manchi fane nu
Make videos about current government policies
తులసి మీరు ఇన్ఫర్మేషన్ మిస్ అయ్యారు. Greenko కాంగ్రెస్ , బీజేపీ, BRS, YCP, TDP అందరికి పార్టీ ఫండ్ ఇచ్చింది. క్విడ్ ప్రో కో లో BRS కు డబ్బు ఇస్తే greenko కు ఏం లాభం చేశారు అప్పుడు కదా క్విడ్ ప్రో కో. I respect ur analysis but Pls correct ur self
Vastadi repu investigation la mari antha amount ela icharu ani
@@pradheepvemula5288 s ur correct wait for Truth then comment who is right or wrong, hope my point is understand
Greenco ki em labam antav endi anna, who will let the race happen in the center of their capital?
@rohithkode s bro if Greenko benfited y break the agreement, Greenko said I was losed money bcas of race then only quit the race, appude govt decided to pay money to e-race organizer. In this total issue where is క్విడ్ ప్రో కో applyed ఏసీబీ should find out and confirm with proof's then only we come to know something happened on personal benefit. Hope clear
Excellent analysis Tulasi garu and thanks for the information on learning AI technology.
KTR రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ పెరగడానికే ఈ కార్యక్రమం చెప్పట్టాం అని మీడియా ముందు పూసగిచ్చినట్టు చెప్పారు కదా ఇంకా దాపరికం దోచుకోవడం ఏముంది 👍👍
Video neku em ardam kaldu ani ardam ieindhi
Video lo KTR చేసిన mistake ఏంటో, అంత clear గా cheppindi kada 🤦
నీకు ఇంకా అర్థం కాలేదు అంటే 😂😂
Akka 1st lo ne chepindi kada vaala ki 50cr ichi 42 cr electoral bond roopam lo trs party ki fund ichindi ani
Vintey cheviti vaadiki kuda cheptaaru vaalu// don’t act to their flute phone tapping, land scams, Orr, kaleshwaram, formula E. They didn’t even resort to unlawful arrests like earlier governments just that you have a big mouth everything is not true and please blindfold but enlighten them with facts you silly pinky.
Free bus lo 600 crs boka under congi govt 😂😂
Ktr is the best leader... No one is replaced in this place
Pogaru
Aa balupu taggutadi le. Antha fakar deniki vidiki? Videmaina freedom fighter ah? Twitter tillu
Vani bonda kcr lekapote joker vadu
Esari telangana ni ammestharu
ప్రజల సమస్యల పట్ల ఒక పాజిటీవ్ ఆలోచనలు, తపన ఉన్న వ్యక్తి కేటిఆర్, అటువంటి వ్యక్తిని కుంటి సాకులతో కేసుల్లో ఇరికించాలని చూసే వారికి ఇంకా ప్రోత్సాహం అదిస్తున్నారు ఇటువంటి వాళ్లు
This is just a revenge drama
Tillu arrest aythe chalu
Congress ki bjp kuda electrol bonds lo Money ichindi geeenko company
Nice analysis
Jai KCR ❤❤❤
Wow toral information about e race formula 🙏
😂 ..అధికార పార్టీ,ప్రతిపక్ష పార్టీ ,మీడియా అందరూ కలిసి చేసే ఓవర్ యాక్షన్..😅 ఎవనికి ఏమీ కాదని చాలామందికి తెలుసు..రేపు పొద్దున్న ఇంకో కేసు కోసం టీవీ లు చానల్స్ చూస్తూనే టైం పాస్ చేస్తాం..గు.. నై
Ktr is the best politician
KTR తెలంగాణ అభివృద్ధి కొరకు చేసిన మంచి పనికి మీరు గుడ్డు మీద ఈకలు పీకినట్టుంది. తెలంగాణలో ఆరు గ్యారంటీలు అమలు కాకపోయినా జర్నలిస్ట్ గారు ఒక్క వీడియో చేసింది లేదు. రైతులు, విద్యార్థులు, వృద్ధులు చనిపోతున్నా వీడియో చేసింది లేదు.
10 years em cheyakapothe vallanu adigaraa meeru.. vellu vachi 1 year avuthundi .. evarini prashinchalo nuvve cheppu.. konchem thalivi undali manake........
Congress you tube channel ani pettuko madam
Thappa em undi
Elli aa T news chudara nvu
Meeru journalist anutunnaru..
Answer this...Greenco ki money transfer chesindha HMDA? Quid pro quo ela avthadhi
Wrong decision by Revant Reddy. He is spooling HYD development just like Jagan and Parallelly his personal revenge going to be spoil Congress reputation.
Congress head Sonia & Rahul maintaining silence and just watching the game.
కాంగ్రెస్ భూస్థాపితం కాబోతుంది తెలంగాణ లో
అరెస్ట్ అవ్వాలి
లేదు అంటే రాజ్యాంగం లేదు అనే అర్ధం వస్తుంది
votuku notu lo video proofs unna kooda ipptivaraku em jaragaledhu kada, mari rajyangam undhaa?
@@satyaniitd vote ki note case lo em undiii..mla lani indirect ga kotlu petti kontunnaru kada...dani sangathi enti Broo...dorikithe donga dorakapothe dora antava?
తెలంగాణ లో రాజ్యాంగం అమలులో లేదు
@@pradheepvemula5288 dorinkina evidence chusukundam le first migitadi taruvata chusukovachu
@@satyaniitdelli kcr di notlo pettuko ra
అదంతా పర్మీషన్ లు,రూల్స్ అన్ని అధికారులు చూసుకోవాల్సిన భాధ్యత అది వాళ్ల భాద్యత కేటిఆర్ భాద్యత
Happy to see so many positive comments for KTR..😂
No matter how many false allegations you and Revanth spread, people of Telangana and especially Hyderabad will always admire him😂💚
Journalism cheyandi Chandu .. Revanth ki oodigam kadu😂
తులసి గారూ మీరు ఓ అద్భుతమైన న్యారేటర్..మీ నుంచి వచ్చే ఏం విషయమైనా చాలా స్మూత్ గా..ఫ్రీ ఫ్లోరా ఉంటుంది.ఓ జర్నలిస్టుగా మీ స్టైల్ ఆఫ్ న్యారేషన్ కు నేను అభిమానిని, కానీ మీరు ఈ వీడియో ప్రిపరేషన్‌లో హైదరాబాద్ మీద ఎంత అక్కసు ఉందో తెలుస్తుంది ఫార్ములా ఈ కార్ రెసింగ్ వల్ల తెలంగాణకు ఎంత బెనిఫిట్ అవుతుందో అందుబాటు లో ఉన్నా లెక్కతోనే చెప్పలేకపోయావ్మీ, సంకుచిత ఆలోచన బయట పడుతోంది. కీలకమైన అంశం పైనా మీరు చేసిన ఈ వీడియో మీ వ్యక్తిగత అభిప్రాయం చాలా స్పష్టంగా అర్ధమవుతుంది. చాల బ్యాలెన్స్ పాటించాల్సింది
yes
ఒప్పందం కొత్తది కాదు రెన్యువల్ మాత్రమే కాబట్టే కోడ్ ఉల్లంఘన కాదు
ఇక్కడ కేవలం prosedur violation జరిగింది అవినీతి కాదు
Sare KTR chesindi maha thappu....mari vote for note case sangathi enti.....aa case inthe speed ga investigate chesthara...oka common man question....?
idi Ramudu ki Ravanudu (Revanudu) ki madhya jaruguthunna yuddam....anthima vijayam Ramudi de......
very detailed information... good job and keep it up Ma'am....
Not detailed information bro, madam skipped many points which are in support of ktr.
Jai shree Ram
Good information
Can you do one video on skill development case on chandra babu Naidu
Due to this unwanted races we the citizen of hyd faced traffic issue whn the Hyderabad is facing huge traffic issues it can be also shifted to other non crowded
For beggers like u, ganesh festival and bakrid are not inconvenient. This race is for growth of Hyderabad city. U won't lost anything by adjusting for 2-3 days.
Unsubscribus 😢
అక్కా నోటుకు వోట్ రేవంత్ రెడ్డి సిఎం గురించి ఏం చేపవ
Chestadi nuvvu mla lani indirect ga kotlu petti koni valla party' lo join chesukune vallani gani leka mla lani koni vere party cm lu ayye valla gurinchi nuvvu alochinchu appudu cheptadi...
Vest govt medam 🎉🎉🎉
KTR inner feeling - please arrest me, please
Let them do all kind of arrests 😂😂😂 as if politicians gets charged...it gonna be mileage for KTR....Jagan did wrong step by arresting Babu! And babu knows not to go after Jagan but around persons like Nani...Rani 😂
Manchi pane chesadu ga ni ,Amaravati dovelop chestadu chittinaidu
Revenge Politics
No
Scam chesi revenge andam common
Electoral bands congress ki kuda same dates lo unnai avi kuda explain cheste bagudu
మేడమ్ చిన్న మనవి రేవంత్ సూటి కేసు విషయం ఏమైంది చెంద్ర బాబు బీపుడు మీ.వీళ్లంతా జైలు లో ఉండాల్సిన వారు..bl సంతోష్ mla la కొనుగోలు వ్యవహారం ఏమైయ్యాయి వీటి గురించి వివరంగా ఓ వీడియో చేయండి అప్పుడు నమ్ముతాం మిమ్మల్ని. ఎవరి పక్షపాతి కాదు అని..
miss aina point, Greenko electoral bonds even congress and bjp ki kuda ichinai
Miss avvaledu bro, madam garu miss chesaru
congress manishi madam so kavalane miss cheysaru
Kani Greenco ki paisal ochindi telangana govt kada anayya
జైలుకి వెళ్ళి వచ్చినంత మాత్రాన ఇమేజ్ పెరిగిపోయి CMలు అవుతారు అని గ్యారంటీ లేదు.. ఎందుకంటే జగన్ 2013లో జైలుకెళ్లి వచ్చినా 2014 ఎన్నికల్లో ఓడిపోయాడు.కవిత లిక్కర్ కేసులో జైలుకి వెళ్ళినా తెలంగాణలో సానుభూతి రాలేదు.BRS కి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే తెలంగాణా ప్రజలు దేన్నేన సహిస్తారు కాని ఆత్మ గౌరవం తో కూడిన మాటలు అలాంటి రాజకీయాలు చేస్తె సహించదు అది ఏ పార్టీ చేసినా.నోటి దూల తగ్గించి , ఆహాంకారం తగ్గించి ప్రజల దైనందిన జీవితంలో ఉన్న సమస్యల పై కొట్లాడితే మంచి నాయకుడి గా ఎదగొచ్చు.అంతే కాని Power లో ఉన్నప్పుడు ఇష్టారాజ్యంగా ప్రవర్తించి పాలన చేసి ఇప్పుడు అయ్యో మొర్రో అంటె వచ్చేదేమిలేదు.కుటుంబ పెత్తన రాజకీయాలు తెలంగాణాలో నడవవు అని గ్రహించాలి.finally జైలుకి వెళ్ళినా సానుభూతి రావడం అనేది డౌటే....!
Jai brs
Ikada KTR thapu undi for not taking legal permissions but KTR intention is right to promote electric vehicle and to attract investment to Telangana. Where congi govt did nothing but loss of more than 600crs giving free bus 😂😂 without any investment intha kante daridaram inkoti undadu congress anta scrap and corruption party in india
first ninnu arrest cheyyali
నువ్ తెలంగాణ కి వ్యతిరేకివి.. ఎప్పుడు trs మీద ఏడుస్తూనే ఉంటావు
Ma'am this is somthing applied to for all parties.. not just BRS..
Ktr Sir is best Leader ❤
దీనిని బట్టి నీకేం అర్ధం అయ్యింది అది నువ్వు చెప్పావ్. వెర్రి జనాలు తెలిసిన పోనీలే పాపం ఎవరిది
6:43 info starts from
Governments spend millions to conduct these races in other countries. This case is unnecessary. Hyderabad image is shaken with government going back on the project.
If cases like these continue then no government can take any decision regarding games events or tournaments atleast
గ్రేట్ జాబ్ మేడం
irregularities cannnot be illegality , only TH-cam channel can analyse this baseless cases.
Highest electronic bonds party name?
Brs
😂 None of the party
జై కెసిఆర్
Subscribe cheyalante nuvu congress or Revanth ki favoritism cheyakunda video lu chesthe evarina subscribe chestaru …
Electro bonds e party thesukoledu... Ani party lu scam chesthunate kada
Ap lo game changer audio launch lo DCM speech meda video cheyyandi accident lo 2 people chanipoyaru
హమ్మయ్య నీ ఛానల్ సబ్స్క్రయిబ్ చేయకూడదు అనడానికి ఒక కారణం దొరికింది " నీవు BRS పార్టీ వ్యతిరేకం" మరియు ఆంధ్ర పక్షపాతము ( ప్రజలు ఎమ్యుఅనుకున్నారు, చెట్లు నరికారు, ప్రజలు సొమ్ము, చాలా పెదవిశ్యము)..😅
మన తెలుగు యూట్యూబ్ చానెల్స్ లిస్ట్స్ లో వున్నా దరిద్రపు ఛానల్ అంటే ఇది.
Abbo T news entra mari?
రేవంత్ రెడ్డి "నీవు మగాడి అవుతే నన్ను అరెస్టు చేయి" అని అన్నారు కె.టీ.ర్ మరి "రేవంత్ రెడ్డి మగాడు అనిపించుకోవడానికి పాపం కష్టపాడుతున్నాడు".. 😅
Jai KCR
Mundu assembly ki ramanu aa gunta nakka ni
Madam is there any politician who arrested and punished for 5 years
మేడం మోడీ గారు ఆంధ్ర కి వరాల జల్లు కురిపించారు అని ఆ వరాల గురించి ఒక వీడియో చేయండి సిస్టర్
నాకు అర్థమైంది నువ్వు వాని ఉప్పుడు కట్టావు
Jai ktr
మేడం ఇంత గోరమా
మీరు నిజమైన సమాచారం చెప్తారు అనుకున్న
కానీ మీరు తలంగాణ ఉనికి కూడా ఇష్టం లేనట్టు లేదు
Uniki kadhu bro, kcr family telangana ni dochesaru
@kuchanasreekanth1057, ఒరేయ్ అయ్య ఇగ మూసుకో ఇయ్యన్ని,తెలంగాణ అంటే BRS కాదు,BRS అంటే తెలంగాణ కాదు.మరి గిట్ల తయ్యారిండ్రు .
@@banukumar444bochu em kadhu brother okasari village lo vachi reventh nu poggudu okasari Neku asalu reaction chusthavu motham telangana ni sanka nakkinchadu
Deniki chependra greenko ani party's ki money echandani 😂
Meeru congress ki support chesindi chalu..your reporting has become biased....international event ki 55 crores advance ivvadam thappa..sponsor leru kabatti icharu...do you have any proofs....erace company nundi tirigi villa acounts loki vachinattu..the same company gave party funds to Cong,bjp,tdp,ycp,brs etc..Verey party lu cheyaledu antaraa
Mee mokham lage unndhi akka analysis nndukante motham 4 season ani mundhe decide chesaru
It is sad and also annoying to see your thumbnail also following the ‘trend’ and misleading viewers with sensational caption and the actual thing in small font. Is this channel also desperate to somehow increase the subscriber base?
Hi medham garu bagunara
Baunna ra kittu! Nvu ela unnavu?
Greenko Electoral Bonds anni Parties ki ichindi only BRS ki matrame ivvale. Congress, BJP, TDP, YSRCP ki electoral bonds ichindi
The major difference is power distribution in Congress and BRS...
KCR and his loved son feels they are only government and not answerable to anyone
మీ విశ్లేషణ చాలా బాగుందండి. 👌
అభినందనలు... 🙏
It’s surely congress TH-cam channel
😡
KTR Rocks as always Jai KTR 🚗KTR Rocks as always Jai KTR 🚗KTR Rocks as always Jai KTR 🚗KTR Rocks as always Jai KTR 🚗KTR Rocks as always Jai KTR 🚗KTR Rocks as always Jai KTR 🚗KTR Rocks as always.
Madam, meru inka deep ga analysis chesi chethe bagundedhe. Electrol bonds remaining party vallu kuda thisukunnaru. Dhani gurindhi nduku cheppadam ledu. Hicourt judgement chepindi kuda vinara meru. Please see drukonam channal to analysis and speak the truth. Your analysis is not good.
Hey...egg minister also came😂😂
Very.good sister