ఓటేసే ముందు చూడాల్సిన పోలవరం గాధ || Thulasi Chandu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 พ.ค. 2024
  • ఇది పూర్తి స్థాయి ఇండిపెండెంట్ ఛానెల్. ప్రజల ఆదరణే ఈ ఛానెల్ మనుగడకు ముఖ్యం. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఈ ఛానెళ్లో సభ్యులుగా చేరండి. మీ సపోర్ట్ ఈ ఛానెల్ నిర్వహణకు అతిపెద్ద మద్దతు. థ్యాంక్యూ- తులసి చందు 👇
    / @thulasichandu
    నేను క్రియేట్ చేసిన "క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా?" అనే కోర్స్ ఇది. లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటే వరుసగా వీడియోలు ఓపన్ అవుతాయి. ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుతో లోతైన చర్చ ఈ కోర్సులో చేరిన వాళ్లకు బోనస్ వీడియోగా చెయ్యడం జరిగింది.
    Course Link:- thulasichandu7795.graphy.com/...
    ఓటేసే ముందు చూడాల్సిన పోలవరం గాధ || Thulasi Chandu #apelection2024 #polavaramproject #thulasichandu
    🚶 Follow Me 🚶
    TH-cam: / @thulasichandu
    Instagram : / thulasichandu_journalist
    Facebook: / j4journalist​ (Thulasi Chandu )
    Twitter: / thulasichandu1 (@thulasichandu1)
    🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
    📺 Watch my videos:
    మతం వస్తోంది మిత్రమా మేలుకో !
    / @thulasichandu

ความคิดเห็น • 2.5K

  • @ThulasiChandu
    @ThulasiChandu  28 วันที่ผ่านมา +279

    #JagoAndhraPradesh
    ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం వాయిస్ రైజ్ చెయ్యాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపైన ఉంది. తప్పకుండా మీ చుట్టూ ఉన్న వాళ్లకు అవైర్నెస్ కలిగించండి. మళ్లీ ప్రజావ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక ఎజెండాతో పని చేసే నరేంద్ర మోదీ ప్రధాని కాకూడదు. ఇందు కోసం ప్రతి పౌరుడూ ఎంతో కొంత కృషి చెయ్యాలి. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఇది ప్రజాస్వామ్యం. మనం నియమించినోళ్లు మన కోసం పని చేస్తారు, నియమించిన మనకు తిరస్కరించే హక్కు కూడా ప్రజాస్వామ్యం ఇచ్చింది. ఓ సామాన్య పౌరుడికైనా, ప్రధాన మంత్రికైనా ఓటు విలువ సేమ్! ఆ ఓటు హక్కు మళ్లీ మళ్లీ మనకు ఉండాలి అంటే మన రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని కనీసం గ్రహించాలి, మన మోదీ గారికి విశ్రాంతి ఇవ్వాలి!
    Join my WhatsApp Channel ముఖ్యమైన అవైర్నెస్ వీడియోలను ప్రజల్లోకి తీసుకెళ్దాం!
    whatsapp.com/channel/0029VaAKtd8LI8YPoXVOHs2q
    ఇది పూర్తి స్థాయి ఇండిపెండెంట్ ఛానెల్. ప్రజల ఆదరణే ఈ ఛానెల్ మనుగడకు ముఖ్యం. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఈ ఛానెళ్లో సభ్యులుగా చేరండి. మీ సపోర్ట్ ఈ ఛానెల్ నిర్వహణకు అతిపెద్ద మద్దతు. థ్యాంక్యూ- తులసి చందు 👇
    th-cam.com/channels/ZN6X0ldwi-2W4TV-ab5M_g.htmljoin
    నేను క్రియేట్ చేసిన "క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా?" అనే కోర్స్ ఇది. లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటే వరుసగా వీడియోలు ఓపన్ అవుతాయి. ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుతో లోతైన చర్చ ఈ కోర్సులో చేరిన వాళ్లకు బోనస్ వీడియోగా చెయ్యడం జరిగింది.
    Course Link:- thulasichandu7795.graphy.com/courses/How-to-Become-a-Credible-Story-Teller

    • @AnilKumar-yj4nz
      @AnilKumar-yj4nz 28 วันที่ผ่านมา +38

      నువ్వు ఎంత లేపిన అక్క అక్కడ వచ్చేది బీజేపీ ఏ ఇక్కడ కూటమి ఏ bye bye Ycp and కాంగ్రెస్

    • @arjunchoppa9622
      @arjunchoppa9622 28 วันที่ผ่านมา

      You are a worst youtuber

    • @srinivask8904
      @srinivask8904 28 วันที่ผ่านมา +10

      If it started in 1981.. why Congress not completed during their tenure.. years & years.
      Even this BJP guys also neglected AP, polavaram... What is the alternative to people like me.. 😢. No choice only bogus media.. in clude you too. Because you said biased way. You hidden the truths wbu congress not completed this and didn't conclude how to complete, who can able to do it .
      So all the people who voted for the BJP over the country are bafoons is it?..
      You only the intellectual is it.
      Can I say .
      First culprit are the voters who are voting by taking offerings, money etc. There are 99% of people falling into vote for note in this country. Like wise political parties, leaders😮

    • @simmavijay
      @simmavijay 28 วันที่ผ่านมา

      Nuvvu full ga video choodaledhu and comment cheyyadaniki vachav Ani telisindhi. Once see the video. Madya lo​ 20 years TDP kuda rule chesindhi ga.@@srinivask8904

    • @GopalarajuDantuluri
      @GopalarajuDantuluri 28 วันที่ผ่านมา +4

      Abaddam,mundu,,manishi,enakalaputadu

  • @subbutrayudu
    @subbutrayudu 28 วันที่ผ่านมา +267

    ఉచితాలకు లక్షల కోట్లు ఖర్చు పెట్టే బదులు, దానిలో కొద్దిగా అంటే 10% ఖర్చు చేస్తే అన్ని ప్రాజెక్టులు పూర్తవుతాయి

    • @sivaprasadmadakam
      @sivaprasadmadakam 28 วันที่ผ่านมา +15

      ఉచితాలకు సంవత్సరానికి ఎంత అవుతుంది అన్న 😊

    • @krishnamurthyambati6975
      @krishnamurthyambati6975 28 วันที่ผ่านมา +6

      Mundhu vuchithaloddhu ane vaaru maanadam modaledithe melu kaneesam voddhu ane partyla abhimanulaina ivvanistateslo adbhuthalu jaruguthunnaya cheppalemu kaani oka limit vunte chaalu

    • @Arif2016
      @Arif2016 28 วันที่ผ่านมา +6

      ​@@sivaprasadmadakam ఆ ఒక్కటి అడక్కు.... అది వాట్సప్ యూనివర్సిటీ లో రాలేదు నాకు తెలియదు😂

    • @Gouthamm24
      @Gouthamm24 28 วันที่ผ่านมา +10

      Uchitalaki ..welfare ki teliyani batayii gadivi 🍊🍊 🍊 ..Andhra Pradesh vidipoyina travatha BJP em support chesindi...central govt jobs create cheyleka poyindii...anni government properties ni sale chesi... business man laki loan wave clear cheydem saripoyindi....

    • @subbutrayudu
      @subbutrayudu 28 วันที่ผ่านมา +1

      @@Gouthamm24 Mr, I know difference between freebies and welfare schemes don't underestimate others please, OK

  • @bachalakuripraveen1091
    @bachalakuripraveen1091 28 วันที่ผ่านมา +143

    పోలవరం ప్రాజెక్టును మొదటగా విన్నది బన్నీ మూవీ లో ఉన్నాను అప్పటి నుండి ఇప్పటి వరకు పోలవరం ప్రాజెక్టు అదేగో అంటూ పూర్తి చేస్తాం అంటున్నారు పోలవరం ప్రాజెక్టు పూర్తి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదురు చూస్తున్నారు నేను తెలంగాణ వాడిని

    • @SriRHjewellerycollection
      @SriRHjewellerycollection 28 วันที่ผ่านมา +3

      Same

    • @MMANISH-gr8rj
      @MMANISH-gr8rj 27 วันที่ผ่านมา +5

      Bunny cinemaki ippatiki entha time vundho bunny cinema vachina time polavaram start ayina time antakantey.ekkuva gap vundhi

    • @mandadiapparao5462
      @mandadiapparao5462 27 วันที่ผ่านมา +2

      బాబూ,మీరు నిజాం మాట్లాడారు.ఎంతో ఆశతో మేము ఎదురు చూస్తున్నాము.దీనికి పూర్తి బాధ్యత సెంట్రేదే.

    • @newsforviews8391
      @newsforviews8391 26 วันที่ผ่านมา +1

      Ap and telangana bagu padali antey ...
      Unna 42 MPS andharu okey thatipai undali

  • @krishnachaitanyatulasi
    @krishnachaitanyatulasi 25 วันที่ผ่านมา +16

    ఇయ్యవా కాంగ్రెస్ గురించి ఏనాడు చెప్పదు ఓన్లీ బిజెపి మీదే చెప్పింది

  • @mdsardarahamed6057
    @mdsardarahamed6057 20 ชั่วโมงที่ผ่านมา +3

    చాలా చక్కగా చెప్పారు మేడం మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా ఈ ప్రాజెక్టుని ఆంధ్ర ప్రజల భవిష్యత్తు కొరకు పూర్తి చేయాలి

  • @india-hamara
    @india-hamara 28 วันที่ผ่านมา +351

    తులసమ్మాా, బీజేపీ కేంద్ర ప్రభుత్వం నుంచి తెలుగువాడు ఏదైనా పొందడం అంటే, దున్నపోతు నుండి పాలు పితకడమే.

    • @user-jt5dx4mo2n
      @user-jt5dx4mo2n 28 วันที่ผ่านมา +6

      సరూ
      ఎంత మాట అన్నారు

    • @jyotsnap4400
      @jyotsnap4400 28 วันที่ผ่านมา +8

      center lo loksabha lo BJP oodii pothundhi antunnaru.
      North Hindi media lo.
      Antey khejriwal arrst, valla , prajwal revanna, dictatorship ki vyathirekam gaa annamaata.
      BJP vasthey uniform civil code vasthundhi, constitution marchesthaaru ata,
      Cylinder ki 450 undedhi mosam chesi 1100 chesaru monnativaraku, ippudu vasthey 1500 chesthaaru
      Petrol 50 undedhi 120 chesi dochukunnaru, next vosthey 200 chesthaaru ata.

    • @SRIKANTHCHANDA77
      @SRIKANTHCHANDA77 28 วันที่ผ่านมา +3

      UnEducated & Immature People
      e 10 yrs lo Constitution enni sarllu change chesidhi BJP

    • @SRIKANTHCHANDA77
      @SRIKANTHCHANDA77 28 วันที่ผ่านมา +3

      2014 lo 2 Cent Land na property Value 13 Lakhs
      2024 ade 2 Cent Land value 40 lakhs

    • @jyotsnap4400
      @jyotsnap4400 28 วันที่ผ่านมา +1

      @@SRIKANTHCHANDA77 , immature nuvvu .
      Use common sense, 3 rd time antey musalodiki yevaru veyyaru, obviously thakkuva seats vasthaaayi.
      400 antey yelaa nammesav?
      Bore anedhi okati untundhi kadha.
      Modi antey inkaa moju evariki undadhu. Maarpu kaavaali . That's there in entire humanity in all countries . BJP oodipothey nashtam emi ledhu. Wake up.

  • @user-jl6jm5hp9u
    @user-jl6jm5hp9u 28 วันที่ผ่านมา +316

    బీజేపీ డ్రామాలు.....అబద్దాల వలన రాష్ట్రం ఎంతో నష్టపోయింది 😢😢😮

    • @vishnuchalla5559
      @vishnuchalla5559 27 วันที่ผ่านมา +1

      బిజె పి వల్ల కాదు బాబు 🎉 పోలవరాన్ని. a t m లా వాడి ప్రజలకు అన్యాయం చేసి సొంత కుల మీడియాలో తప్పును b j p. వైపు మళ్లించిన ఘనుడు.

    • @ssrihari6344
      @ssrihari6344 26 วันที่ผ่านมา +2

      Mari ycp palana valana inka nastapoyindi ga

    • @babjit2564
      @babjit2564 26 วันที่ผ่านมา

      వీడు చెప్పిన మాటలు నమ్మి మోసపోయిన ఆంద్రప్రదేశ్, ఇంకా మోసమే మీ మొహం చిch

    • @solomony4339
      @solomony4339 14 วันที่ผ่านมา

      Correct Bro.. veellidhrni naxalight ku vappiyyali 😂

    • @vamshiv.vamshikrishna4188
      @vamshiv.vamshikrishna4188 7 วันที่ผ่านมา +2

      Khan gress Ampikindhi raa verrypookallara

  • @raodb3679
    @raodb3679 26 วันที่ผ่านมา +6

    వేల కోట్లు దోచుకుంటున్నారు కానీ ఒక్క ప్రాజెక్టు పూర్తి చెయ్యడానికి మనస్సు రావటం లేదు. అంతా మన ఆంధ్ర వాళ్ళ ఖర్మ.

  • @newbusinessways9216
    @newbusinessways9216 24 วันที่ผ่านมา +15

    I saw a real journalist today. This is journalism. The TRUTH

  • @thirumalapudivenkatarao7461
    @thirumalapudivenkatarao7461 28 วันที่ผ่านมา +26

    పొలిటికల్ నాయకులు ఎలెక్షన్ ముందు చెప్పే మాటలు అబద్ధాలు అని మరియు చేసేవి కావు అని చెప్పే నాయకులకి కోడా తెలుసు.ప్రజలే వెర్రిబాగులు.ప్రజలకి ఐదు సంవత్సరముల తరువాత ఇవి గుర్తుండవని ఆ నాయకులకి బాగా తెలుసు.

  • @mallichithirala251
    @mallichithirala251 28 วันที่ผ่านมา +49

    ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు కులం, మతం, ప్రాంతం చూసి ఓట్లు వేస్తున్నారు. వీళ్లు మారనంత వరకు ఇంతే జరుగుతుంది.

    • @ysumanth2622
      @ysumanth2622 27 วันที่ผ่านมา +1

      Bro evadu gelichina anthe bro

    • @chandrakala9454
      @chandrakala9454 16 วันที่ผ่านมา

      YSR mahamata gadu bring caste following jagan vijayamma Vimala Reddy sharmila . bjp why not taking actions 😀

    • @KejiyaPeddinti
      @KejiyaPeddinti 15 ชั่วโมงที่ผ่านมา

      True!!

  • @yogeswararaovinakollu9005
    @yogeswararaovinakollu9005 26 วันที่ผ่านมา +3

    నిర్మాణవ్యయం ఏడాదికి ఏడాది పెరిగిపోవడం సహజం. అందుడే Long term projects లో escalation class చేర్చబడుతుంది. కనుక పెరిగిన ప్రాజేక్ట్ వ్యయం విషయంలో కేంద్ర ప్రభుత్వ వాదన సబబు అని అనిపించడం లేదు. అంతేకాదు ఈ ప్రాజెక్టును సకాలంలో/సాధ్యమైనంత త్వరలో పూ‌ర్తిచేయాలనే తలంపు కేంద్రంలోని పెద్దలకు ఉన్నట్లు అనిపించడం లేదు.

  • @Srinivaschary333
    @Srinivaschary333 23 วันที่ผ่านมา +22

    జై బీజేపీ 🙏& మోడీజీ 🙏ని విమర్శంచదవడం తప్ప నీకు సమాజ స్పృహ లేదు....
    మన భారతజాతీయ వాదాన్ని & మన భారత్ గౌరవాన్ని కాపాడే పార్టీ బీజేపీ మాత్రమే... గుర్తించు మేధావి గారు....
    70 సంవత్సరాలనుండి కాంగ్రెస్ & రాష్ట్ర ప్రభుత్వాలు ఎం చేస్తున్నాయి కూడా చేప్పాలి.

    • @MVM1715
      @MVM1715 9 วันที่ผ่านมา +1

      10 years aindi national project ga declare chesi

    • @vamshiv.vamshikrishna4188
      @vamshiv.vamshikrishna4188 7 วันที่ผ่านมา

      Bocchu peekindhi Khan gress

    • @enticingmahila7406
      @enticingmahila7406 วันที่ผ่านมา

      Adhi ye naadu chepparu. Endhukante desham tirogamanam chendhataniki kaaranam prathi pourudiki Congress valle ani ardham aipothundhi kada

  • @rameshyerrabadi1401
    @rameshyerrabadi1401 28 วันที่ผ่านมา +10

    తిరుపతి వేంకటేశ్వరుని సాక్షిగా ఇచ్చిన "ప్రత్యేక హోదా"
    విదేశాల్లోని నల్లధనం తీసుకురావడం,
    కొత్త ఉద్యోగాల మాట దేవుడెరుగు, ఉన్న ప్రభుత్వరంగ సంస్థలను బడా బాబుల చేతిలో పెట్టడం వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా కొన్ని లక్షల మంది ఉపాధి కోల్పోతున్నారు.
    పోలవరం సంగతి అటుంచండి, భారత దేశం గర్వించదగ్గ ప్రధాని స్వర్గీయ ఆటల్ బిహారీ వాజపేయి గారి స్వప్నం "నదుల అనుసంధానం" ఏమై పోయిందో. ఆ ఊసే లేదు
    ... మేరా భారత్ మహాన్ 🙏

  • @babugsureshgedela9275
    @babugsureshgedela9275 28 วันที่ผ่านมา +18

    వైఎస్ రాజశేఖరరెడ్డి తోనే పోలవరం కూడ స్వర్గస్తు ఆయుంది.

    • @chandrakala9454
      @chandrakala9454 16 วันที่ผ่านมา

      YSR mahamata gadu hills roads government placess landscape kabjas companies shares soooooooooo many

  • @gamparajanaidu8803
    @gamparajanaidu8803 20 วันที่ผ่านมา +3

    జై భీమ్
    తులసి సిస్టర్
    ఏ ప్రభుత్వం ఎంత పని పూర్తి చేసింది ,?
    ఎవరు ఎంత భాధ్యత గా చేసిన రు?
    అని వివరించ లేదు.
    చంద్రబాబు గారి పక్షాన చక్కగా వివరించారు అని మాత్రం విశిధితం అవుతోంది.
    అయినా కేంద్ర ప్రభుత్వం గురించి ఎప్పుడూ కప్పుడు. ఏ విశయం లో నైనా అందరి కి అర్ధం అయ్యే విధంగా చక్కగా వివరించారు థాంక్యూ థాంక్యూ థాంక్యూ.
    జై భీమ్

  • @srinivasreddy8168
    @srinivasreddy8168 27 วันที่ผ่านมา +4

    కుల మత ప్రాంతీయ తత్వాల కు l అతీతంగా ఎలాంటి ఉద్వేగాలకు లోనూ కాకుండా ఓటు వేద్దాం ప్రజాస్వామ్యాన్ని బ్రతికించు కుందం.ఈ రోజు ఇంత స్వేచ్చగా మనం ఉంటున్నాం అంటే బాబాసాహెబ్ రాజ్యాంగం వల్ల నే.అది ప్రమాదం లో ఉంది.ఆలోచించి ఓటు veyaka పోతే మాట్లాడటానికి తులసిగారు ఉండరు వినడానికి మనం మిగలం.పక్కోడి ఇల్లు kaltundani సంతోష పడొద్దు దాని నిప్పు రవ్వలు మన మీద కూడా పడే రోజు వస్తుంది.

  • @4dynvfx
    @4dynvfx 28 วันที่ผ่านมา +27

    కరోనా ఖర్చులు కోసం రైల్వే ఎంప్లాయిస్ నుంచి 18 నేలలు DAని వసులు చేసింది BJP ప్రభుత్వం

    • @VVA2823
      @VVA2823 27 วันที่ผ่านมา

      నువ్వు ఇవ్వర పుకా మరి

    • @vvskondapalli7676
      @vvskondapalli7676 21 วันที่ผ่านมา

      మోడీ మోసగాడు

  • @bavuddinkhan
    @bavuddinkhan 28 วันที่ผ่านมา +235

    దృవ్ రాటి నీ చూసి నట్టు వుంది. అక్క. 👍🏻ఈలానే
    చేయ్యండి. బిజెపి చేస్తున్న బ్రెయిన్ వాష్ . UP లో కులం .దేశం లో మతం అనే వైరస్ నూరి పోస్తుంది దేశాపౌరులుగా మనమే. వీళ్ళ రాజకీయ ముసుగు విప్పాలి..అక్క. ఎవ్వరూ రారు. జై ఆంధ్రా. జై హింద్🇮🇳✊✊✊✊

    • @bhagatsoul
      @bhagatsoul 28 วันที่ผ่านมา +10

      She is independent. She doesn't copy.

    • @simmavijay
      @simmavijay 28 วันที่ผ่านมา +18

      Yes. I vote for TDP in MLA seats and congress in MP seats

    • @Maheshkonu
      @Maheshkonu 28 วันที่ผ่านมา

      ​@@simmavijay
      Bro neeku telsa
      First correpction party
      That's TDP
      U don't deserve it
      Because ur are in AP

    • @simmavijay
      @simmavijay 28 วันที่ผ่านมา +3

      @@Maheshkonu ledhu bro TDP is best party. They given Kia motors, Anna canteen,polavaram 70% completion.

    • @kondalbeeram2466
      @kondalbeeram2466 28 วันที่ผ่านมา +5

      ​@@Maheshkonuనీది ఆంధ్రా నా లేక పరాయి దేశమా... ఏమీ తెలియకుండా మాట్లాడుతున్నావ్..

  • @raodb3679
    @raodb3679 26 วันที่ผ่านมา +2

    మన రాజకీయ నాయకుల అసమర్ధతకు అద్దం పట్టే పోలవరం గురించి క్లుప్తంగా వివరించి చెప్పిన దుకు మీకు మా వందనములు. సామాన్య ప్రజానీకాన్ని ఎదగ కుండా అణగ ద్రొక్కి నోట్లకు ఓట్లు అమ్ముకునే దౌర్భాగ్య స్థితికి దిగజార్చే నేతలు ఉన్నంత వరకూ మన దేశం బాగు పడదు.

  • @sayee98
    @sayee98 26 วันที่ผ่านมา +2

    Hats off Tulasi garu. This is by any standard, a best analysis I have come across, on polavaram. It also clarifies how BJP is troubling our state by depriving funds and impacting the growth of the state. And your other analyses are quite effective and supported by data. Keep doing such great analyses. 👏😌

  • @bhavanikumar9513
    @bhavanikumar9513 28 วันที่ผ่านมา +39

    మోదీ తెలుగు రాష్ట్రాలు భారత్ లో ఒక భాగం కానట్టు చేష్టలు ఉంటాయి. PM క్యాండిడేట్ వెంకయ్ నాయుడునును ఇంటికి పంపేశాడు. పన్నులలో రాష్ట్ర భాగం గురించి ఎప్పుడు మాట్లాడడు. తమిళనాడు కైతే ఇలాగే చేస్తారా? తెలుగు వాళ్ళు అభిమానం లేని, సిగ్గులేని సన్నాసులు అని నిర్ధారించేసుకున్నారు. దానికి తోడు మన ప్రజా ప్రతినిధులు పెద్ద పారిశ్రామికవేత్తలు అవడం వలన, రాష్ట్రం ఎలాగైనా చావని, వాళ్ల ఫ్యాక్టరీల లబ్ధి దొరికితే చాలు అనుకుంటారు. మోదీ ది బిజినెస్ తెలివి. ఒక పద్ధతి ప్రకారం, ఒకవైపు ED cbi బెదిరింపులు చూపి, మరోవైపు వాళ్ల ఫ్యాక్టరీల వరకు ఏదైనా చేసి, మొత్తం గుజరాత్ కి తరలించేస్తాడు. తమిళుల విషయంలో అయితే ఇంత దారుణం చేయడానికి సాహసించ గలడా? ఆంధ్రుల అసమర్థత? లేక మోడీ గారి వ్యతిరేక వైఖరినా? అంతు చిక్కని ప్రశ్న.

    • @ganapanagaraju6652
      @ganapanagaraju6652 28 วันที่ผ่านมา +2

      Tamil vallu entha avinithiparulina variki vari rastram and prajalu bagundali Ani korukuntunaru Mari mana porumboku rajakiyanaykulu kevalam vari prayojanalu chusukoni rastranni nasanam chesi pakka rastralaku veltaru

    • @newsforviews8391
      @newsforviews8391 26 วันที่ผ่านมา +2

      Telangana and ap lo only 2 parties that to regional parties undalI ....
      Appudey both states abhivruddhi avutadhi

    • @dr.c.ssastri887
      @dr.c.ssastri887 17 วันที่ผ่านมา

      Thappu chesthe bhayam kaani, nishkalamkulavanti meeru ed, CBI ki enduku bhayapadaali.

  • @eechannel7794
    @eechannel7794 28 วันที่ผ่านมา +26

    అందుకే మన ప్రాంతీయ పార్టీలకే మనం ఓటువేసి ముఖ్యమంత్రికి అండగా ఉండాలి అంటే ఎంపి లు మన వాళ్ళు అయి ఉండాలి..

    • @rajeshv2576
      @rajeshv2576 28 วันที่ผ่านมา +4

      Yemi PEEKARU e five years.CBI kasta kadalagane chalo Delhi.

    • @rajudxn1
      @rajudxn1 28 วันที่ผ่านมา +4

      ఇంకో మాట చెప్పు సోదరా... మన MP లకు అంత సీన్ లేదు 😂

    • @indian8885
      @indian8885 25 วันที่ผ่านมา

      ఎంపీల మనవాళ్లే 2019 ఎన్నికల్లో జగన్ గారి ఎంపీలే గెలిపించాము,చిత్త సుద్ది సిఎం గారికి ఉండాలి, ఎంపీలు సంఖ్యలో ఉండదు.ముఖ్యమంత్రి పని విధానంలో ఉంటాది. చిత్తశుద్ధి అనేది రాష్ట్ర ముఖ్యమంత్రికి ముందుగా ఉండాలి, కేంద్రానికి కాదు పోరాట పటిమ ఉండాలి, మనమే వందల లెక్కల తప్పులు చేస్తున్నాము ఆ తప్పును ఆ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఎన్నెన్నో తప్పులు చేస్తూనే ఉన్నాము మన రాష్ట్ర ప్రభుత్వం లాగా, ఇంకెప్పుడు నిలదీసి అడుగుతాము మన కేంద్రాన్ని.. అంత టైం ఎక్కడ ఉంది ఎంపీలందరూ గెలిచారు కానీ ఏ విధమైన పని జరగలేదు అంటే తప్పు ఎక్కడుంది?

    • @Lime_lights
      @Lime_lights 24 วันที่ผ่านมา

      నిండు కుండ లాగా, మంచి మజరిటీ ఉంటే ఎవడిని దేకరు monopoly ఉంటది. ఉదాహరణకి జేబు లో డబ్బు ఉన్నప్పుడు ఎవరు పట్టరు అదే అది కాళీ అయితే అందరు కనపడతారు.

  • @VeerreddyKarri-wq5cx
    @VeerreddyKarri-wq5cx 22 วันที่ผ่านมา +1

    మన పాలకులంతా స్వార్థపరులు. ఏ రాజకీయ నాయకుడుకి ప్రజలకు మంచి చేయాలనే నిబద్దత లేదు. ప్రజలు కూడా ముందురోజు రాత్రి పంచే డబ్బు గురించి తప్ప మరే ఆలోచన లేదు. ఈ దేశాన్ని వ్యవస్థలను బాగుచేసే శక్తి గల నిజమైన నాయకుడు ఎవరు లేరు. ఇది మన దురదృష్టం. మన పిల్లల దౌర్భాగ్యం.

  • @ratnakumar1709
    @ratnakumar1709 27 วันที่ผ่านมา +2

    Super Analyzation
    I have never seen and heard .
    I feel proud that you are our Telugu

  • @rkcrust
    @rkcrust 28 วันที่ผ่านมา +9

    The great generalist తులసి చందు! మన రాష్ట్రం కోసం మీ వంతు కృషి అభినందనీయం ❤🙏

  • @AnandGoud-pv1xc
    @AnandGoud-pv1xc 28 วันที่ผ่านมา +66

    Great madam

  • @ananthakrishnaarangodu7930
    @ananthakrishnaarangodu7930 22 วันที่ผ่านมา +2

    అదే విదంగా పోలవరం గురించి చట్ట సవరణ చేసిన ప్రభుత్వానికి ప్రత్యేకహోదా కూడా చట్ట సవరణ చెయ్యడం మానేసి దాన్ని కాంగ్రెస్ మీద నెట్టడం ఎంతవరకు సమంజసం

  • @venkat8426
    @venkat8426 26 วันที่ผ่านมา +2

    Madam, thank U very much for your excellent explanation on Polavaram project and reasons for delay and who is responsible for the same. Thank U.

  • @aravindkumar21922
    @aravindkumar21922 27 วันที่ผ่านมา +40

    ఆంధ్ర మిత్రులను చూస్తే బాధాకరం గా ఉంది

  • @sag704
    @sag704 28 วันที่ผ่านมา +22

    నేను, మీ ఆసక్తికరమైన మరియు ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ప్రతి రోజు ఎదురుచూస్తుంటాను.

    • @aravind010389
      @aravind010389 28 วันที่ผ่านมา

      Sary bayya tulasi mata vini ycp ki vesamu anuko complete chasthara chayyaru. Bjp ki vethirekam ga Edina chasthara chayyaru. Mari Inka bjp tho godava enduku kalisi ravalsindi adukovvadamy. So aday TDP JSP chasthundi. Ap lo Pradana party's anni bjp ki official ga unofficial ga support ipppudu voter em chayyali mana only option cross voting.

    • @madanmohan3541
      @madanmohan3541 28 วันที่ผ่านมา

      ​@@aravind010389correct brother.guddi kanna Mella melu.
      But CBN pk they will for election 2029 with polavaram complition

    • @simmavijay
      @simmavijay 28 วันที่ผ่านมา

      ​@@aravind010389aavida ycp ki yeppudu support cheyyaledhu. Aavida ycp meedha videos kuda chesaaru. Aaa videos konchem refer chesthey better. My vote for TDP in MLA seats and congress in MP seats

    • @VJCOLORS
      @VJCOLORS 27 วันที่ผ่านมา

      Congress vote veyyandi...

    • @aravind010389
      @aravind010389 27 วันที่ผ่านมา

      @@VJCOLORS asalu e problems ki Karanam vallu kadaa

  • @user-ch4kn3vv6g
    @user-ch4kn3vv6g 12 วันที่ผ่านมา +1

    Every one must be hear this benefits of
    Polavaram Project, if
    completed early in feature. For this Central Govt. must be help financially. R & R. also to be clear,
    and safe-guard to all
    the people, who suffered, by taking in
    a Rehabilitation by the Central Govt. Thanks to one and all.

  • @avvraju7781
    @avvraju7781 27 วันที่ผ่านมา +1

    Hats off to- Dear Tulasi chandu madam - a true and realistic presentation of ground reality .
    I have been seeing your videos and I am really impressed on projection of studied material on each subject 👍👏👏👏💐💐💐 A V Venkataraju, Rtd Engineer Irrigation dept, AP

  • @sasikumarkandula7411
    @sasikumarkandula7411 28 วันที่ผ่านมา +11

    Excellent Clear Specific and elaborated explanation about the Polavaram project.
    Hearty Congratulations,
    Amma Tlasichandu. 💐💐💐

  • @veerasekharraovalluru577
    @veerasekharraovalluru577 28 วันที่ผ่านมา +89

    ఈ ప్రాజెక్టు అసంపూర్తిగా ఉండటానికి కారణం నరేంద్ర మోడీ

    • @lathasunkara3181
      @lathasunkara3181 27 วันที่ผ่านมา

      So True

    • @mohanbabu3392
      @mohanbabu3392 27 วันที่ผ่านมา +1

      No mana cbn is the reason
      Bcs he accepted from NDA government special package instead of special status
      And he accepted polavaram project responsibility from nda government for his scam

    • @ica91015
      @ica91015 27 วันที่ผ่านมา

      ​@@mohanbabu3392Kendram medalu vachi edho peekutha, 2021 dec ki polavaram complete...evado 🐑✝️ 🤡 vaaginattu gurthu?

    • @shankarmylavarapu2226
      @shankarmylavarapu2226 27 วันที่ผ่านมา +6

      2014 ముందు వున్న వాళ్ళు ఏమి పీకారు

    • @maheshmane5222
      @maheshmane5222 27 วันที่ผ่านมา +6

      Before bjp congress why didnot did?

  • @MpVijayanath
    @MpVijayanath 25 วันที่ผ่านมา +2

    Wonder..you are madam gaaru..you are so rightly informing the un known information so details in so straight way I am saying NAMSTE..your contribution never fails and your dreams are going to be true shortly.may GOD bless you and keep you in highest position..your daring and open aims are fulfilling the desires of you should be comes to truth shortly..I wISH so..yours br.vijay.

  • @veeravenkatasatyanarayanam3460
    @veeravenkatasatyanarayanam3460 26 วันที่ผ่านมา +29

    మీ వివరణ చాలా బాగుంది.ఇదంతా మోడీ కుట్ర ఏపీ నీ ఎదగనివ్వకూడదు అని మోడీ లక్ష్యం.ఐనా మన నాయకులు మోడీని ఏమి అనలేని పరిస్థితి 😢

  • @bouidivenking3692
    @bouidivenking3692 28 วันที่ผ่านมา +42

    సూపర్ మేడం చాలా బాగా వివరించారు పోలవరం ప్రాజెక్టు గురించి నాకు తెలియని ఎన్నో విషయాలు తెలియజేసినందుకు కృతజ్ఞతలు నీ ధైర్యానికి నా వందనాలు 🙏

    • @rajudxn1
      @rajudxn1 28 วันที่ผ่านมา +2

      అక్కా... ఎవర్ని గెలిపిస్తే వెంటనే పోలవరం పూర్తీ చేస్తారో చెబితే వారికే వేసేద్దాం ఓటు... అంతేకానీ కేవలం BJP నీ దోషి గా చూపెట్టి మిగత వాళ్లు అందరూ పతివ్రతలు అంటే వినడానికి ఇక్కడ ఎవరూ సిద్ధంగా లేరు. కేంద్రంలో BJP కి Alternative చూపించి అప్పుడు మాట్లాడు .. వింటాం... నీ వెంటే ఉంటాం..😂

    • @user-mb5io8sp2m
      @user-mb5io8sp2m 26 วันที่ผ่านมา

      GREAT JOB TULASI MADAM GARU GREAT ANALYSIS CHESARU , VERY GOOD INFORMATION H

  • @jagannatharaojonnalagadda1928
    @jagannatharaojonnalagadda1928 28 วันที่ผ่านมา +11

    మోడీ, కుండలో తెచ్చి ఇచ్చిన నీళ్లకే దిక్కు లేదు. ఇంక ఇన్ని నీళ్లు తేవటానికి అంత పెద్ద కుండలు దొరికి ఉండక పోవచ్చు

  • @sureshdomala449
    @sureshdomala449 18 ชั่วโมงที่ผ่านมา +1

    తులసి మంచి పేరు కాని మనసు బాలేదు కుళ్ళు మనవాళ్ళే మనకు శత్రువులు సిగ్గూ శేటు 😢

  • @psr505
    @psr505 26 วันที่ผ่านมา +1

    Very informative, in-depth analysis on Polavaram project with time line, cost estimation, commitment by state and central government towards the task etc.,

  • @jagannatharaojonnalagadda1928
    @jagannatharaojonnalagadda1928 28 วันที่ผ่านมา +10

    ఊరుకోవమ్మా. జయము జయము చంద్రన్న పాట కట్టలేదా ఏమిటి. పోలవరానికన్నా ఆ పాట విలువైనదేగా

  • @rajuking-dy7md
    @rajuking-dy7md 28 วันที่ผ่านมา +77

    మోడీ పదేళ్ల పాలన దేశభక్తి, జాతీయ సంస్కృతి మాటున విదేశీ, స్వదేశీ కార్పొరేట్లకు ఉడిగం చేస్తున్నది.మోడీ పాలనలో ఒక వైపు ప్రజల కొనుగోలు శక్తి క్షీణిస్తుంటే, మరోవైపు ధరలు ఆకాశన్నంటుతున్నాయి.
    నిరుద్యోగం, పేదరికం, ఆర్థిక అసమానతలు రోజు రోజుకు తీవ్రమవుతున్నాయి. దేశప్రజలు చెమటోడ్చి నిర్మించుకొన్న ప్రభుత్వరంగ సంస్థల వాటాలను కారుచౌకగా ఆశ్రిత పెట్టుబడిదారులకు కట్టబెట్టడం కంటే అవినీతి వేరొకటి ఉండదు.
    కాకులను కొట్టి గద్దలకు వేసే విధంగా, అంటే ప్రజలను దోచి కార్పొరేట్లకు పెట్టే పాలకులు పాలిస్తున్నంత కాలం ప్రజల జీవితాలు బాగుపడడం అనేది కల్ల.,..

    • @laxmanmurahari-mech5225
      @laxmanmurahari-mech5225 28 วันที่ผ่านมา +3

      మీరు చెప్పింది వందశాతం కరెక్టు బ్రో

    • @KR-un6vk
      @KR-un6vk 26 วันที่ผ่านมา

      బయింగ్ పవర్ పెరగలేద తమ్ముడు

    • @sailajasrinivasch911
      @sailajasrinivasch911 21 ชั่วโมงที่ผ่านมา

      ఫ్రీగా గా వచ్చినవి ఏమి చేశారు బ్రో

  • @prabhudaskande3503
    @prabhudaskande3503 25 วันที่ผ่านมา +2

    Thank you ma'am good information gives to AP public.

  • @dralluvenkat
    @dralluvenkat 20 วันที่ผ่านมา +2

    an excellent presentation on polavaram project. thank you madam

  • @ATOZ-gz9uz
    @ATOZ-gz9uz 28 วันที่ผ่านมา +42

    ఈరోజుఏ పార్టీ అజెండాలో కూడాపోలవరం పూర్తి చేసేప్రస్తావనే లేదు.ఈ విషయంలో ప్రధానగత పది సంవత్సరాలుగాకేంద్ర ప్రభుత్వంసవితి తల్లి ప్రేమ చూపటమే కారణం

    • @VJCOLORS
      @VJCOLORS 27 วันที่ผ่านมา +1

      Congress manifesto lo undhi

    • @himajabobba3023
      @himajabobba3023 27 วันที่ผ่านมา

      Savathi thalli ani oka Savathi thalli ni inkokarini anatam endhuku nenu 3 members chusa bane cheskunnaru

    • @KR-un6vk
      @KR-un6vk 26 วันที่ผ่านมา

      40 సవస్తారాల కాంగ్రెస్ ఏమి చేసింది బే
      బీజేపీ ని అంటున్నావ్

    • @himajabobba3023
      @himajabobba3023 26 วันที่ผ่านมา

      @@KR-un6vk 40 kadhu 69yrs avineethi chesina adhi bjp kante thakkuve. 56 lack cores appulu unte ¹0yrs lo 156lakh cores dhatipoindhi gaa.. bjp. Kaneesam polavaram start chesaaru. Veelu complete cheyamani

  • @sudhakarmadda814
    @sudhakarmadda814 28 วันที่ผ่านมา +103

    మీరు ఎంత చక్కగా చెప్పిన మట్టి బుర్రాలకి అర్థం కాదు అక్క

  • @user-ib1pn6pr4j
    @user-ib1pn6pr4j 22 วันที่ผ่านมา +3

    🌹❤️🇮🇳🇦🇮🌹❤️తులసి మేడం గారు ఖాన్ గ్రెస్ కి కొవర్ట్ గా పని చేస్తున్నారని తెలుస్తుంది.🌹❤️🇮🇳🇦🇮🌹❤️ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి పట్ల ప్రాంతీయ పార్టీ ల 🌹❤️🇮🇳🇦🇮🌹❤️🇮🇳🇦🇮సమ స్వయాన్ని , చిత్త శుద్ధి ని భారత పారు రాలగా మీరు ప్రశ్ని0చ గలరా! 🌹❤️🇮🇳🇦🇮🌹❤️

    • @rajeshdavulluri2919
      @rajeshdavulluri2919 3 วันที่ผ่านมา

      Bhaya aha madam nijam chepthundhi vente venu lekapothe musukoni kurcho anthe gani reality chepthe Ela matladaku

  • @kishorekumar7519
    @kishorekumar7519 27 วันที่ผ่านมา +1

    అద్భుతమైన విశ్లేషణ తులసీ చందు గారు good job.

  • @ismailkhan-yb5fs
    @ismailkhan-yb5fs 28 วันที่ผ่านมา +44

    కేంద్రం లో బిజెపి హార్ (ఓడిపోయింది) గయా...
    ఆంధ్ర లో టిడిపి మర్ (చచ్చిపోయింది) గయా...

    • @rajudxn1
      @rajudxn1 28 วันที่ผ่านมา +2

      పగటి కలలు కంటున్న మీకు 😂😂😂

    • @prasadbojanki984
      @prasadbojanki984 26 วันที่ผ่านมา +2

      అరే ఓ ఇస్మాయిల్ infront there is big crocodile festival.wait and watch.

    • @nagendrapasupuleti2319
      @nagendrapasupuleti2319 24 วันที่ผ่านมา

      వీడికి ట్రిపుల్ తలఖ్ తీసేసాడు అని బాధ తప్ప స్టేట్ మీద ప్రేమ కాదు

    • @nagendrapasupuleti2319
      @nagendrapasupuleti2319 24 วันที่ผ่านมา +2

      2024 లో బీజేపీ గెలిచాక నిన్ను గయ లో కలుపుతం బంగ్లాదేశ్ పొదువు గానీ

    • @syedmasiulla913
      @syedmasiulla913 19 วันที่ผ่านมา

      ఇప్పు వచ్చిన వైఛిపి కట్టిదిలె సచ్చిందిలెదు

  • @aidwaap4588
    @aidwaap4588 28 วันที่ผ่านมา +92

    గిరిజనుల కు పునారావాసానికి అవసరమైన పునరావాస ఖర్చులు కూడా ప్రాజెక్టు లో భాగం. కేంద్ర బీజేపీ పునారావాస బాధ్యత లేదు అనడం ద్వారా ప్రాజెక్టు పూర్తి చేయగలుగుతుందా? అన్ని పార్టీలు బీజేపీ కి వ్యతిరేకంగా నిలబడాల్సిన తరుణంలో కాళ్ళు పట్టుకుని ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు అన్యాయం చేస్తున్నారు.

    • @prasadgorrela4163
      @prasadgorrela4163 28 วันที่ผ่านมา +7

      Vote for congess mp only.

    • @sofiapatan4438
      @sofiapatan4438 28 วันที่ผ่านมา +1

      Ot for mp only

    • @premavenkataseetharamulu6488
      @premavenkataseetharamulu6488 28 วันที่ผ่านมา +6

      Vote for congress in AP MP seats

    • @rajapolmera3817
      @rajapolmera3817 28 วันที่ผ่านมา +3

      @@prasadgorrela4163 ap ni nasenamu chesinde congress
      ap congress chef mokkamu chuste
      unna a 1 vote radhu

    • @sivaprasadmadakam
      @sivaprasadmadakam 28 วันที่ผ่านมา +2

      @@rajapolmera3817 ఇక్కడ సమస్య పార్టిలది కాదు ప్రజలది

  • @johnsonsikhile6013
    @johnsonsikhile6013 7 วันที่ผ่านมา +1

    Any how only British people great if they are here our Ap number one .same like heaven .How they made Godavary East and west today like wonderfull lands .by sir Arthur .

  • @pasumarthikotesh
    @pasumarthikotesh 24 วันที่ผ่านมา +1

    What YSRCP MPs are doing all these years cant they get anything from center by fighting...can u tell how many MPs visited concern minister to get approvals and bills...

  • @user-gs4ed1kj3u
    @user-gs4ed1kj3u 28 วันที่ผ่านมา +13

    భిజేఫి రాజకీయ విశ్లేషణలో సత్యవంతులు కుహన ప్రచార కర్తల వివరణ భలే వుంది. అంతేగా!

  • @mallaiahakkanapelly2752
    @mallaiahakkanapelly2752 28 วันที่ผ่านมา +66

    Jhute party BJP,

  • @narayanamurthy7577
    @narayanamurthy7577 7 วันที่ผ่านมา

    Superb information sister. God bless you. Chala information telisindi. Thank you so much. We can share this information to many persons.

  • @kumarbabu2194
    @kumarbabu2194 5 วันที่ผ่านมา +1

    Polavaeam project ni Nashanam chesindi BJP ne Jatheeya project ni State government ki endhuku katta pettaru. State govt appa cheppinappudu danipai Central government Engineer emi chestunnaru.

  • @bharath2480
    @bharath2480 28 วันที่ผ่านมา +30

    ఏమైనా చెప్పరా మేడం, పోలవరం వీడియో కోసం దాని ఇన్ఫర్మేషన్ కోసం బన్నీ మూవీ చూసినప్పటి నుంచి wait చేస్తున్నాను,, ఇన్ని సంత్సరాల తరువాత ఇప్పుడు మిద్వరా ఈ వీడియో చూస్తున్నాను మేడం thank you ❤❤❤
    I'm from Telangana,,,

  • @vvskondapalli7676
    @vvskondapalli7676 28 วันที่ผ่านมา +17

    Abadhala పుట్ట ఈ మోడీ అండ్ షా

  • @sgowru100
    @sgowru100 25 วันที่ผ่านมา +2

    Really a great effort Madam in gathering such a valuable information 🙏

  • @bvenkateswararao5556
    @bvenkateswararao5556 27 วันที่ผ่านมา +1

    good analysis. God bless you. Your commitment on subject is wonderful

  • @user-dd1rw4rd3b
    @user-dd1rw4rd3b 28 วันที่ผ่านมา +33

    Bjp cheppevqnni Abhaddalu good information

    • @SandeepNakarikanti
      @SandeepNakarikanti 28 วันที่ผ่านมา +2

      Congress Nijame cheptundi kada paksitan ki meeru andaru ilane support cheyandi

    • @thegamingbro.........5531
      @thegamingbro.........5531 28 วันที่ผ่านมา +2

      ​@@SandeepNakarikanticongress ki Pakistan ki em sambandham ra yerripuka

    • @simmavijay
      @simmavijay 28 วันที่ผ่านมา +2

      ​@@SandeepNakarikantisupport chestham. Congress ki support chestham. Godiji isthunna fake promises tho visigipoyam.

    • @Tejeswararao-hh9oe
      @Tejeswararao-hh9oe 28 วันที่ผ่านมา +1

      ​@@SandeepNakarikanti vodhileseyi Bro... Velu mararu...

    • @prasadbojanki984
      @prasadbojanki984 26 วันที่ผ่านมา

      ​@@simmavijaynext వచ్చేది కూడా మోడినే.ఇక ఏడవండి .కాంగ్రెస్ ఏమి పీకింది పోలవరం కంప్లీట్ చేయకుండా😅

  • @purushothamrajapuram
    @purushothamrajapuram 28 วันที่ผ่านมา +23

    AP లో ఓటు వేయకపోతే మోడీ pm avaru ha

    • @samitharao4462
      @samitharao4462 28 วันที่ผ่านมา +4

      But state jagan will again become CM

    • @purushothamrajapuram
      @purushothamrajapuram 28 วันที่ผ่านมา

      Chudam మాకు నమ్మకం లేదు

    • @AzadhAzadh-jc2fj
      @AzadhAzadh-jc2fj 28 วันที่ผ่านมา +3

      ఎవరు ఓటు వేయకపోయినా ఔతాడు. ఈవీఎంల మహిహమతో

    • @premavenkataseetharamulu6488
      @premavenkataseetharamulu6488 28 วันที่ผ่านมา +3

      Ap MP seats chsla avasaram modi ki please vote to congress in MP seats ❤

    • @sreenuappikondadiamond2553
      @sreenuappikondadiamond2553 28 วันที่ผ่านมา +1

      ​@@AzadhAzadh-jc2fjమరి కర్ణాటక లో తెలంగాణ లో ఎందుకు ఓడిపోయారో

  • @depaulvincent468
    @depaulvincent468 23 วันที่ผ่านมา +1

    Chaala vivaralu chepparu madam.Hats off to your deep researched works.TQ

  • @147Maddy
    @147Maddy 24 วันที่ผ่านมา

    Very in depth and extensive analysis madam 👏🏽✅
    Very much appreciate your efforts in voicing out the reality!!!

  • @trammanoharlohia4959
    @trammanoharlohia4959 27 วันที่ผ่านมา +60

    మీరు వివరించిన తీరు చక్కగా ఉంది
    రాష్ట్రాన్ని విభజించి కాంగ్రెస్ చేసిన ద్రోహం కంటే, విభజన హామీలు గాలికొదిలేసి మోడీ చేసిన అన్యాయం అంతా ఇంతా కాదు 😕

    • @pallalasatish6953
      @pallalasatish6953 23 วันที่ผ่านมา +1

      Yes

    • @jeevanajyothimMyla
      @jeevanajyothimMyla 20 วันที่ผ่านมา +1

      Yes

    • @kvvvtirupathireddychallapa9826
      @kvvvtirupathireddychallapa9826 16 วันที่ผ่านมา +2

      25 ki 25 mp seatlu maakivvandi, memu kendram medalu ela vanchuthamo chudandi😅😅😅

    • @PushkaraoK
      @PushkaraoK 13 วันที่ผ่านมา

      Mari modi chechina anyayam yenti andra bjp radu kendramanyayam cheyyaledu freelu mani kendram vata money thinakuda work cheyyali....

  • @mrlakshman60
    @mrlakshman60 28 วันที่ผ่านมา +28

    Very nice clarification on polavaram project,om Sairam

  • @user-pk3yd3md5f
    @user-pk3yd3md5f 18 ชั่วโมงที่ผ่านมา +1

    congress nundi leda druvrathee nundi tips andinattu unai ga bagane????state govt handover chesukunna sangathi chala smoothga tappainchavu ga !!!!!!!!

  • @nagamohankowtha2263
    @nagamohankowtha2263 20 วันที่ผ่านมา

    Most disgusting. The govt which completed 72% of project work and the govt which is responsible for not only destruction of coffardam and then not completing the remaining 28% of the dam during the last 5 years are placed at the same level . People have to judge .

  • @user-ih3kr6fk2w
    @user-ih3kr6fk2w 28 วันที่ผ่านมา +21

    Super speechi. Sister

  • @Abdulrahman-wp1bf
    @Abdulrahman-wp1bf 28 วันที่ผ่านมา +14

    చంద్రబాబు గారు BJP లో చేరి చాలా పెద్ద తప్పు చేశారు, ముఖ్యమంత్రి అవ్వాలి అనుకోని ఆంధ్రప్రదేశ్ ని మోదీ చేతిలో పెట్టాలి అనుకుంటున్నారు

  • @venugopalkoppala4383
    @venugopalkoppala4383 2 วันที่ผ่านมา

    అమ్మ! తులసీచందు పోలవరం ప్రాజెక్టు పై ఇంత గొప్ప సమాచారం అందించిన నీకు ధన్యవాదములు💐💐👏👏

  • @kvenkateswar-kv2208
    @kvenkateswar-kv2208 25 วันที่ผ่านมา +1

    అద్భుతమైన విశ్లేషణ.. ధన్యవాదములు ❤❤❤❤❤

  • @kishore9461
    @kishore9461 28 วันที่ผ่านมา +59

    Great awareness video at the right time . 👌

  • @satyanarayanakode9112
    @satyanarayanakode9112 28 วันที่ผ่านมา +41

    మొత్తం ప్రాజెక్టు వివరాలన్నీ చాలా బాగా వివరించారు

  • @cheerleader9080
    @cheerleader9080 23 วันที่ผ่านมา +7

    YSR పోయాక, కాంగ్రెస్ గవర్నమెంట్ 2009 నుండి 2014 వరకు ఎవరి మొహం చూస్తూ ఉంది..

  • @chaithanyaa8958
    @chaithanyaa8958 18 วันที่ผ่านมา

    The real intension behind 2 years gap of 2014 to 2016 is tactfully avoided by Tulasi garu😮

  • @mrnbofficial66
    @mrnbofficial66 28 วันที่ผ่านมา +54

    You are a true independent journalist madam great job 👍

    • @Nine9N9Nine
      @Nine9N9Nine 28 วันที่ผ่านมา

      Lavda em kada . Lanjaki Kashmir chengicherla issues kanpiyyavu

  • @Pappu0403
    @Pappu0403 28 วันที่ผ่านมา +14

    ప్రధాన ఆనకట్ట కట్టకుండా డయాఫ్రామ్ వాల్ కట్టకుడదు ,, ఇది చాల పెద్ద తప్పు ,

  • @likhitha3329
    @likhitha3329 12 วันที่ผ่านมา +1

    2019 నాటికి 72% పూర్తి అయిన ప్రాజెక్ట్ ను స్టేట్ గవర్నమెంట్ ఎందుకు పూర్తి చేయలేకపోయింది. 🤔

  • @desireddiaudisesha2283
    @desireddiaudisesha2283 2 วันที่ผ่านมา +1

    Madam ! You informed clearly about Polavaram project * for solutions : First our Law ( రాజ్యాంగం ) must change as any person who have Link to Financial Crimes ( ఆర్థిక నేరాలు) must not sit in any Assembly and in Parliament ••••• and Every Flag must get renual from Suprem Court Clearance for every five years ••• Example whether concern flag really fulfilled their menopist successfully or not In concern Flag history ••••• if any CM or PM will fail to fulfil their party menopist 100 % Concern CM & Concern Flag Cabinet Persons ••••• God's places doors must close till completing the menopist • If all or any one of them has no belief on God , ( I mean real Communist ••••••••• or ,నాస్తికులు ) etc • అయితే •••••• they have to stay in USA Prison with their Mother & Father with Concern party flag Expenses , till concern Flag menopist balance works will ( fulfill) complete ••••• if concern failure persons party must not have right to make any one more than one time as CM or as PM * If never change our Law so , in future •••• so and so Flag persons can declare as if they become as CM or PM or as Cabinet Persons , they can arrange one thousand years above Life Time to Every one with their falg & with their Scientists & with their Gods Greatness •••• •••••••••. ••••••• * జై తెలుగు తల్లి & జై దేశ మాత & జై ప్రపంచ మాత & జై ధర్మ దేవత & జై ప్రకృతి దేవత & •• Jai GLOB World Court Sources A S Reddi , Nellore City , Andhra State , INDIA* My Mobile Numbers : +91 9177057342 & 9613134488 •••••••••••. •••••••• Than you *

  • @kalandarbasha8735
    @kalandarbasha8735 28 วันที่ผ่านมา +11

    You are greatest journalist in the JD present political crisis

  • @sankarraoamiti3511
    @sankarraoamiti3511 28 วันที่ผ่านมา +80

    Thank you very much Thulasi Garu. చాలా వివరంగా చెప్పారు బీజేపీ దొంగ నాటకం గురుంచి👌👌👌👏👏👏🤝🤝🤝😊

    • @khuddoosahmad4301
      @khuddoosahmad4301 28 วันที่ผ่านมา

      SEND TO ALL IN A.P BJP OKKA MLA, OKKA M.P GELICHINA A.P LO HINDU-MUSLIM GODAVALU CHESI FAKE NEWS THO PATHUKONI POTHUNDI

    • @rajudxn1
      @rajudxn1 28 วันที่ผ่านมา +4

      అక్కా... ఎవర్ని గెలిపిస్తే వెంటనే పోలవరం పూర్తీ చేస్తారో చెబితే వారికే వేసేద్దాం ఓటు... అంతేకానీ కేవలం BJP నీ దోషి గా చూపెట్టి మిగత వాళ్లు అందరూ పతివ్రతలు అంటే వినడానికి ఇక్కడ ఎవరూ సిద్ధంగా లేరు. కేంద్రంలో BJP కి Alternative చూపించి అప్పుడు మాట్లాడు .. వింటాం... నీ వెంటే ఉంటాం..😂

  • @ashuprince2419
    @ashuprince2419 27 วันที่ผ่านมา

    Thank you mam for your great information... 🤝

  • @krovvidiseshachalam4885
    @krovvidiseshachalam4885 12 วันที่ผ่านมา +1

    State govt ఎందుకు తీసుకుంది. అది central చెయ్యవలసిన దాన్ని తీసుకొని తప్పుచేసింది. జగన్ జి రాగానే central కి హ్యాండోవర్ చేసిఉంటే బాగుండేది. తప్పు 10 సంవత్సరాలు పాలించిన వారిదే

  • @nannotiger6113
    @nannotiger6113 28 วันที่ผ่านมา +9

    Hatsup to your presentation, Polavaram is real issue of AP not the bicuits n chocolates which parties are distributing to innocent ppl.

  • @Rasool-basha99
    @Rasool-basha99 28 วันที่ผ่านมา +39

    మనం బాగుపడితే... సౌత్ ఇండియా అడుగుతాము అని..

    • @kishorenadella1028
      @kishorenadella1028 28 วันที่ผ่านมา +2

      Alanti alochana nijamina Indian ki undadu develop aina avvakapoina Indians anthe

    • @kishorenadella1028
      @kishorenadella1028 28 วันที่ผ่านมา

      Elanti thoughts only anti nationalists ki vatay desa drohulu

    • @SandeepNakarikanti
      @SandeepNakarikanti 28 วันที่ผ่านมา

      Adugutam ani paksitan ki india ni icheddam congress tho kalipi..prati pakistan kukka ee rahul baba ni pm cheyadaniki chustunnay nduku

    • @DurgaPrasad-fh7rz
      @DurgaPrasad-fh7rz 28 วันที่ผ่านมา +2

      అవును ఇన్నే రోజులకి ఒక్క మంచి మాట అన్నారు ఎన్క ఇన్నా సౌత్ ఇండియన్ ప్రజలు చాలా మేలుకోవాలి అత్యంత ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు సిగ్గు లాజ ఉంటే

    • @manjulabolla7334
      @manjulabolla7334 28 วันที่ผ่านมา

      This is correct bhayya

  • @raoseshagiri5854
    @raoseshagiri5854 11 วันที่ผ่านมา

    Your analysis of polavaram project is excelent. Your explaining way is super. You told only facts. Thanks madam.

  • @ssm218
    @ssm218 21 วันที่ผ่านมา +1

    Excellent narration mam keep it up....
    Pl bring limelifht the unfair polocies which damaged the growth of ap by central gov

  • @naveenv9621
    @naveenv9621 28 วันที่ผ่านมา +61

    Just only vote for INC ✋️

    • @poornachander5464
      @poornachander5464 28 วันที่ผ่านมา +6

      Jai BJP

    • @simmavijay
      @simmavijay 28 วันที่ผ่านมา +2

      Yes. Jai congress

    • @premavenkataseetharamulu6488
      @premavenkataseetharamulu6488 28 วันที่ผ่านมา

      ​@@poornachander5464brain wash andhbhakt zambi's 👹👹👹 tho samanam mimmalani vadu champina meeku teleedu vadu champutunnadani....chavu

    • @Tejeswararao-hh9oe
      @Tejeswararao-hh9oe 28 วันที่ผ่านมา +2

      Maku anayam chesina congress Ap lo radhu Bro...😢😢

    • @Vihansh0810
      @Vihansh0810 27 วันที่ผ่านมา +1

      Anyam cesindi TDP not Congress.. 100cr Este AP ni development cesta ani oppukuna CBN..tarvatha cesindi em ledu ..epudu kuda congress vaste special status esta antundi but BJP, AP and TS ki cesinidi em ledu...

  • @user-kf1il3bg5k
    @user-kf1il3bg5k 28 วันที่ผ่านมา +23

    Meeru cheppindhi curect ... But modi was blaming ap people ..

  • @drajasekhar55
    @drajasekhar55 13 วันที่ผ่านมา

    What is said is very true. The GOI has no sincere desire to complete the Polavaram Project. Now that BJP is hand in glove with other parties they are saying we will complete. What prevented them from helping in releasing the funds in the last 5 years. Even now I do not believe they will do what they say.

  • @ratnareddy9891
    @ratnareddy9891 วันที่ผ่านมา +1

    అమ్మ తులసి నీరు సముద్రం లో కలవక పోతే వర్షాలు ఎలా పడతాయి

  • @bharatchandhra
    @bharatchandhra 28 วันที่ผ่านมา +5

    పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కాకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి.....పోలవరం కి కేంద్ర హోదా వచ్చిన కూడా, కమిషన్ కోసం చంద్రబాబు ఆ ప్రాజెక్ట్ కేంద్రానికి ఇవ్వలేదు...
    చంద్రబాబు పోలవరం ని ATM లాగా వాడుకొనడు అని, సాక్షాత్తు ప్రధానమంత్రి అన్నారు.....
    జయము జయము చంద్రన్న అనే సోళ్లు కోసం 83 కోట్లు ఖర్చు పెట్టారు....
    తర్వాత వచ్చిన జగన్ Govt. కూడా పోలవరం గురించి సీరియస్ గా లేదు....
    కేంద్రాన్ని నిలదీయలేదు....
    ఇంకా ఈ ప్రాజెక్ట్, ఎప్పటికి పూర్తి అవుతుందో ఎవరికి తెలీదు.... ఎవరు గెలిచిన పరిస్థితి ఇంతే.....

  • @jatlavenkataramana7355
    @jatlavenkataramana7355 28 วันที่ผ่านมา +15

    100 మంది హిట్లర్ కన్నా మా మోడీ గారు బలమైన శక్తి

    • @Dancer1649
      @Dancer1649 9 วันที่ผ่านมา

      Ee okka country lone ala vere country idhe aalochanalatho velthe fasak ayipogaladu😂

  • @prasadlanka4344
    @prasadlanka4344 21 วันที่ผ่านมา

    Chala thanks Tulasi garu wonderful information

  • @victoremmanuel1867
    @victoremmanuel1867 3 วันที่ผ่านมา

    VERY GOOD AND SIMPLE EXPLANATION. NOW IS THE TIME FOR MR BABU FOCUS AND FINISH THE PROJECT

  • @chimmitimahalakshminaidu2611
    @chimmitimahalakshminaidu2611 28 วันที่ผ่านมา +28

    జై భీమ్ ఆంధ్రప్రదేశ్ నీ పట్టించుకోని బీజేపీ

  • @user-kd2iq1op5p
    @user-kd2iq1op5p 28 วันที่ผ่านมา +23

    Jai congres jai Rahul gandi jai revanth. Msr.

  • @user-ts5td9om9t
    @user-ts5td9om9t 23 วันที่ผ่านมา

    If river water not entered naturally.
    , sea water will replace the water table in due course salty water seepage under sea coastal areas.