గురువు గార్కి నమస్కారములు 🙏 కీబోర్డ్ పై జంట స్వరాలు ప్రాక్టీస్, వ్రేళ్ళు ఎలా కదపాలి? అనే అంశాన్ని చక్కగా భోదించారు ధన్యవాదములు సర్, నేను గాత్రం, కీబోర్డ్ రెండూ ప్రాక్టీస్ చేస్తున్నాను. 🙏🌹🌺
Music is God's gift given to you sir. Teaching also a gift given to you by GOD to educate so many unknown persons like us. Thanks sir. Wonderful teaching of music in simple way.
Sir nenu online lo keyboard nerchukuntunnanu, present nenu kuda janta swaralu class lone unnanu.. Mee tips kuda baga use avuthunnay sir, thank you sir.
Thanks for making this video sir. It is very helpful. As a beginner, I've a confusion on mapping fingers to keys and moving fingers. This fingering changing from raga to raga. But, I believe there would be some rules to decide fingers in general. It would be great if you can make one more video to elaborate on this concept.
గురువు గారికి నమస్కారము- మీ వీడియేలు బాగుంటున్నాయి- దయచేసి గమకాలు కీబోర్డు పై ఎలా ప్లే చెయాలో నేర్పగలరు. అందరికి ఉపయేగకరముగ ఉంటుంది. నా విన్నపము మన్నించగలరు.
Sir ఈ రాగం లో జంటశ్వరాలను మనం prackets చేస్తాము. But songs వేరే వేరే scale లో ఉన్నప్పుడు వీటిని ఎలా ఉపయోగించాలి చెప్పగలరు. Songs ఇంటర్లడ్ play చెయ్యడానికి ఎపయిన tips ఉంటే చెప్పండి. నేను chording play చెయ్యగలుగుతున్నాను గాని. Songs బీజీమ్ play చెయ్యడానికి ఆలోచనలు రావట్లేదు. ఏ note ఏ రాగమో గుర్తుపట్టలేకపోతున్నాను sir. ఏమన్నా tips ఉంటే చెప్పండి
Which company keyboard is best and cost of keyboard for learners. How to count the keys I.e., clubbing black and white keys ? Please clarify my doubt Guruvu Garu.
For piano, teachers are using 5 fingers , including small finger But when we start learning harmonium, the teachers use only 4 fingers . They won't use the little finger . Kindly clarify. Which will be better for a beginner. Please tell. THANK YOU.
Tanq so much sir chalaa ardamaitattu chepparu God bless you sir Sir enka Raagalu anni scales lo ela play cheyalo cheptaraaa plzzz sir me class eppudu follow avutunatanu plzzz sir cheppandi
Can you please clarify which fingers are used for a raga where only 5 notes are used,ex Abhogi,Mohana etc..are the fingers used in the same 1234 order or we do we use the normal 7 note placement..Very confused,please clarify asap.thanks,Ashok
Mejeror mainer sekls gurinchi cheppandi sir
Sure
గురువు గార్కి నమస్కారములు 🙏
కీబోర్డ్ పై జంట స్వరాలు ప్రాక్టీస్, వ్రేళ్ళు ఎలా కదపాలి? అనే అంశాన్ని చక్కగా భోదించారు ధన్యవాదములు సర్, నేను గాత్రం, కీబోర్డ్ రెండూ ప్రాక్టీస్ చేస్తున్నాను. 🙏🌹🌺
ఉత్సాహం,తపన, కోరిక ఉంటే ఏ విద్యనైనా అభ్యసించగలమనే ధైర్యం మీ మాటలవలన కలుగుతోంది.
ధన్యవాదములు గురువుగారు పాదాభివందనములు,,,
గురువు గారు మీరు చెప్పే విధానం బాగుంది, 🙏నమస్కారము
నమస్కారం సార్
జంట స్వరాలు సాధన చేయడానికి మీ యొక్క వివరణ మరియు వాయించే విధానం చాలా చక్కగా వివరించారు మీకు హృదయపూర్వక మైన ధన్యవాదాలు సార్
గురువు మీకాస్ చాలా బాగా నచ్చింది
జంట స్వరాలు స్పేడుగా ఎలా వాయించాలో అద్భుతంగా తెలిజేసారు గురువు గారు🙏🙏
Music is God's gift given to you sir. Teaching also a gift given to you by GOD to educate so many unknown persons like us. Thanks sir. Wonderful teaching of music in simple way.
Super sir
Teaching is very super( from Tangudu Viswanadham/ Bilaspur)
👌🏻👌🏻👌🏻👌🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ధన్యవాదాలు గురువు గారు
Sir nenu online lo keyboard nerchukuntunnanu, present nenu kuda janta swaralu class lone unnanu..
Mee tips kuda baga use avuthunnay sir, thank you sir.
Super sir nice
Guruvugarau mee voice sp balu gari laga vundi swamy
TQ
Tq sir your speech is very good
Wonderful
ధన్యవాదములు
Super సార్ ధన్యవాదాలు
ధన్యవాదాలు గురువుగారు
జైగురుదేవ్ 💐🙏
లింక్ సార్
Very nice sir
Nice
Thanks Sir
Wow Superb Sir 😀 .....🙏🙏🙏
Your voice is very nice sir
Thanks for making this video sir. It is very helpful. As a beginner, I've a confusion on mapping fingers to keys and moving fingers. This fingering changing from raga to raga. But, I believe there would be some rules to decide fingers in general. It would be great if you can make one more video to elaborate on this concept.
Sure
Guru gariki paadabhi vandanalu
Super explanation sir...
Very nice sir thankyou
Very good teaching sir thank you so much
Praise the lord
Thankyou గురువు గారు
Chala baga vivarinvharu sir🙏🙏
కీబోర్డ్ నేర్చుకొనే వారికి ఎంతోఉపయోగకరమైన వివరణ ధన్యవాదాలు
Explanation is very good sir
Beautiful explanation sir.,🙏
Excellent andi..👍
Namaskaram Guru . You explained so good. - Surabhi
Well explained sir.
Thank you very much.
❤ super guru
నమస్తే గురువుగారు ధన్యవాదములు చాలా బాగా చెప్పారు కానీ షార్పులో ప్లే చేసినప్పుడు ఫింగర్ వేలు ఎలా వాడాలి అనేది చెప్పలేదు ఒకసారి తెలియజేయగలరని మనవి
Next time ll try to explain
Regards
You are a wonderful teacher 🙏
గురువు గారికి నమస్కారము- మీ వీడియేలు బాగుంటున్నాయి- దయచేసి గమకాలు కీబోర్డు పై ఎలా ప్లే చెయాలో నేర్పగలరు. అందరికి ఉపయేగకరముగ ఉంటుంది. నా విన్నపము మన్నించగలరు.
Sure
Namaskaram guruvu garu
❤❤🎉🎉🎉
Sir ఈ రాగం లో జంటశ్వరాలను మనం prackets చేస్తాము. But songs వేరే వేరే scale లో ఉన్నప్పుడు వీటిని ఎలా ఉపయోగించాలి చెప్పగలరు. Songs ఇంటర్లడ్ play చెయ్యడానికి ఎపయిన tips ఉంటే చెప్పండి. నేను chording play చెయ్యగలుగుతున్నాను గాని. Songs బీజీమ్ play చెయ్యడానికి ఆలోచనలు రావట్లేదు. ఏ note ఏ రాగమో గుర్తుపట్టలేకపోతున్నాను sir. ఏమన్నా tips ఉంటే చెప్పండి
Excellent💯👍👏 sir
GURUBHYONAMAHA🌻
Give your number will call you
Om Sri gurubyonamaha 🙏🙏🌼🌼
మిత్రులారా
మీ చేతివేళ్ళు కీ బోర్డు పైన చాలా సునాయాసంగా కదలాలి అంటే, జంట స్వరాలు విస్తారంగా సాధన చేయాలి
Sir keyboard video ఏకువ cheyanadi sir
meru chepey vedanam chala attractive ga vuntundi
Sir me phone number cheputhara sir please sir
NAMASKARAM SIR
⚘️🌹💐🙏
great
Which company keyboard is best and cost of keyboard for learners. How to count the keys I.e., clubbing black and white keys ? Please clarify my doubt Guruvu Garu.
Sir , మోహన రాగం లో జంట స్వరాలు ఎలా వాయించలో అర్థం కాలేదు ఒక వీడియో చేయగలరు.
Tq sir
లెఫ్ట్ హ్యాండ్ తో ఎలా నో క్క లో ఏమిటో చూపించండి ఒకసారి చూపెట్టండి సార్
🙏🙏👌
🙏
మీ పొన్ నెంబర్ కావాలి గురువు గారు సమస్కరం
Melkaratha ragalu kakunda vere ragalu telupandi
For piano, teachers are using 5 fingers , including small finger
But when we start learning harmonium, the teachers use only 4 fingers . They won't use the little finger . Kindly clarify. Which will be better for a beginner. Please tell. THANK YOU.
Check playlist some videos explained how to play
జంట స్వరాలు వాయించిన అంతసేపు ఎడమ చూపుడుబొటనవేలు మందర స్థాయి లోనే ఉంచాలా తెలియజేయగలరు
రెండు చేతి వేళ్ళు అలవాటు చేసుకునే క్రమంలో, మొదటి వ్యాయామం ఎడమ చేతి చూపుడు వేలు మీరు ఎంచుకున్న శృతి లోనే ఉంచాలి. శుభం భూయాత్
Tanq so much sir chalaa ardamaitattu chepparu God bless you sir
Sir enka Raagalu anni scales lo ela play cheyalo cheptaraaa plzzz sir me class eppudu follow avutunatanu plzzz sir cheppandi
Sure
చిన్న ప్రశ్న సార్ ప్రతిరోజు మూడు కాలాలు చేయా లా వచ్చిన తర్వాత మూడో కాలం చేస్తే సరిపోతుందా
Can you please clarify which fingers are used for a raga where only 5 notes are used,ex Abhogi,Mohana etc..are the fingers used in the same 1234 order or we do we use the normal 7 note placement..Very confused,please clarify asap.thanks,Ashok
మంద్రస్థాయిలో చూపుడు వేలు తో ఎలా వాయించాలి దయచేసి తెలియజేయండి సార్ ధన్యవాదములు
Sure in next video
Sir na age 22 naku keyboard narchukovalani na drem sir
Pre load inter load own ga ela veyyalo cheppandi sir
Try next time
Manchidi sir
Sir nennu left hand sir how is impossible
ఒకటి శృతి c3 or c4??
C
Sir na keyboard lo matranome ledhu
Google lo metronome ani search cheyyandi vasthundi bro
Please tell me
Guru garu phone number
Nice
Well explained sir.
Thank you very much
Tq sir