Papaniki Kshamapane Song Track || Telugu Christian Songs || BOUI Tracks

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ก.ย. 2024
  • Papaniki Kshamapane Rakthamena
    Song Track with lyrics
    Music: Dr.M.Johnson Victor
    Lyrics: Dr.M.Johnson Victor
    Album: God Created (2016)
    Produced by: BOUI International
    Song Lyrics 👇
    పాపానికి క్షమాపణే రక్తమేనా...
    మనిషి పాపానికి ఆత్మకు నరకమేనా...
    మనుషులు చేసిన పాపం ఎలా పోతుంది
    మరణించక ముందే క్షమ ఎలా దొరుకుతుంది
    క్షమియించేదెవరు రక్షించే దెవరు
    కరుణించే దెవరు కాపాడే దెవరు
    నీ పాపాలకు శిక్ష నరకమే..
    ఆ దేవుని తీర్పే న్యాయమే..
    " పాపానికి "
    1. మనిషికి కావాలి ఆహారం ఆహారం కలిసింది రక్తంలో
    అవయవాల కందించి ఆరోగ్యమిచ్చి
    ఏ గ్రూపు వారికైన ఆహారం పని చేసి
    దేహనికి ప్రాణం అంటుంది
    ఈ ప్రాణం ఇచ్చినది దేవుడని అంటుంది
    చేసావు పాపం పాపమయింది జీవితం
    చేసావు పాపం కాడగాలి యేసు రక్తం
    రక్తమే వెలుతుంది అవయవాలన్నిటికి
    అవయవాల పాపాలను రక్తమే కడగాలి
    పాపుల కోసం రక్తం ఇచ్చిందెవరూ...
    పాపులను ప్రేమించి ఇచ్చిందెవరూ...
    తన రక్తం అందరి యెదుట కార్చిందెవరూ..
    ఆదాము నుండి మానవులందరు వచ్చారు.
    ఆ ఆదాము రక్తమే మానవులందరిలో ప్రవేశించింది
    ఎ గ్రూపు, బి గ్రూపు, ఎబి గ్రూపు, ఓ గ్రూపు
    ఆదాము రక్తమే అన్ని గ్రూపులుగా మారింది
    ఈ కడపటి ఆదామైనా యేసు రక్తమే
    యే గ్రూపు వారి పాపానైన పవిత్రంగా చేస్తుంది
    క్షమియించేదెవరు రక్షించేదెవరు
    కరుణించేదెవరూ కాపాడేదెవరూ
    నీ పాపాలకు శిక్ష నరకమే...
    ఆ దేవుని తీర్పే న్యాయమే...
    " పాపానికి "
    2. పాపములెన్నో నువు చేశావు
    మహా ఘోరములెన్నో నువు చేశావు
    నేరము చేసిన మనిషికి శిక్ష వేస్తావు
    శిక్షకు కాలం రాసి ఖైది చేస్తావు
    మనిషిని మనిషే శిక్షిస్తాడు
    నువు నేరం చేస్తే దేవుడు నిను ఏం చేస్తాడు
    చేసావు పాపం కడగాలి యేసు రక్తం "2"
    రక్తమే వెలుతుంది అవయవాలన్నిటికి
    యేసు రక్తమే కడుగును మనషుల ప్రతి పాపాన్ని
    పాపుల కోసం రక్తం ఇచ్చిందెవరు..
    పాపులను ప్రేమించి ఇచ్చిందెవరు..
    తన రక్తం అందరి యెదుట కార్చిందెవరూ...
    Papaniki Kshamapane Audio Song
    • Papaniki Kshamapane Au...
    #Teluguchristiantracka
    #Bouisongtracks
    #Jayashalisongtracks
    Subscribe Our Channel for more Songs & Tracks.
    / bewareofgodtv
    Like, Share, Support & Spread The Gospel
    mail: bogtvgospelsongs@gmail.com
    Thank You for Watching
    God Bless You All

ความคิดเห็น • 9