Kristhuni Dharinchinadi Prakruthi Song Track || Christian Telugu Songs || BOUI Song Tracks

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ก.ย. 2024
  • Kristhuni Dharinchinadi Prakruthi Song Track
    Song Track with Lyrics
    Music: King Johnson Victor
    Lyrics: King Johnson Victor
    Album: Prapanchanike Yesu Okkadu(2008)
    Produced by: BOUI International
    Song Lyrics 👇
    క్రీస్తును ధరించినది ప్రకృతి అని నీకు తెలుసా సోదర
    దైవలక్షణము కలిగున్నది అని నీకుతెలుసా సోదర
    క్రీస్తును నమ్ముటయే కాదు ముఖ్యమని
    క్రీస్తును ధరించుటే ప్రాముఖ్యమని
    క్రీస్తు వలే జీవించుటయే ముగింపు అని
    బ్రతుకుటే క్రీస్తనీ చావైతే నీకు లాభమని
    బ్రతుకుటే క్రీస్తనీ చావైతే మరి లాభమని
    " క్రీస్తును "
    1.సులభముగా లోబడినది ఏమనిషిని బలికోరనిది
    పక్షపాతంలేనిది అందరి ఆకలిని తీర్చునది
    త్యాగమే దానికి ప్రాణాన్ని ఇస్తుంది మనిషికి (2)
    క్రీస్తువలే... మృదువైనదీ (2)
    దేవుని లక్షణ మిదే అని తెలుపున్నది
    దేవుని ప్రేమే నీలో ఉందా ?
    ఈ ప్రకృతిలోనేకనిపిస్తుందా ? (2)
    " క్రీస్తును "
    2.సూర్యుడు ఉదయించును నీకాలాన్ని గుర్తు చేయును
    ప్రతి చెట్టు ఫలియించును ప్రాణవాయువును నీకిచ్చును
    త్యాగమే దానికి రోగాన్ని తీస్తుంది మనిషికి (2)
    క్రీస్తువలే... బలియైనది (2)
    దేవుని లక్షణమిదే అని తెలుపుతున్నది
    దేవుని తత్వం నీలో ఉందా ?
    ఈ ప్రకృతిలోనే కనిపిస్తుందా ? (2)
    " క్రీస్తును "
    #Teluguchristiansongs
    #Bouisongtracks
    #Jayashalitracks
    Subscribe Our Channel for more Songs & Tracks.
    / bewareofgodtv
    Like, Share, Support & Spread The Gospel
    mail: bogtvgospelsongs@gmail.com
    Thank You for Watching
    God Bless You All

ความคิดเห็น • 3