Prakruthi Janananiki Song Track || Telugu Christian Songs || BOUI Song Tracks

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ก.ย. 2024
  • Prakruthi Janananiki Aa Devude...
    Song Track with lyrics
    Music: Dr.M.Johnson Victor
    Lyrics: Dr.M.Johnson Victor
    Album: Athmahuthula Athmarakshakula (2009)
    Produced by: BOUI International
    Song Lyrics 👇
    ప్రకృతి జననానికి ప్రభువాక్యమే కారణం
    మనుషుల జననానికి ఆ దేవుడే కారణం
    జీవకోటి జననాల మరణాల రహస్యం
    జగతి పుట్టుకకు ముందే పరమాత్మ సంకల్పం
    తన కొరకు బ్రతకాలనీ తనప్రేమ తెలియాలని
    కష్టించి పనిచేసి ఈ సృష్టికలిగించి మనకొరకు
    ప్రతిరోజు విశ్వాన్ని నడిపించెను
    " ప్రకృతి ”
    1. ఈ సృష్టినీ పరిశీలించి అదృశ్య శక్తిని తెలుసుకో
    అణువణువునూ విభజించితే
    ఆ దేవుడున్నాడని తెలియునూ
    సృష్టిలోని అదృశ్య లక్షణము చూడు...
    నిను తాకి వెళ్లే ఆగాలి లక్షణము చూడు...
    ఏ రూరము లేకున్ననూ నిను తాకివెళ్లింది
    అదృశ్య ఆరూపము
    "ప్రకృతి"
    2. ప్రతి దినమున ఉదయించును
    ఆ సూర్య గమనాన్ని తెలుసుకో
    ప్రతి మనిషికి వెలుగిచ్చిన ఆ సూర్య శక్తిని తెలుసుకో
    నిత్య శక్తి కలిగున్న దాన్ని చూడు...
    అంతశక్తి కలిగించే శక్తి ఎవరూ... ?
    ఆ దేవుడే కలిగించెను నీ కొరకే సూర్యున్ని వెలిగించెను
    పరమాత్ముడే నడిపించెను ఉదయాన్ని నీ కొరకు రప్పించెను
    ఆ వెలుగు నీకోసం, ఆవేడి నీ కోసం, ఈ గాలి నీ కోసం,
    ఈ నేల నీ కోసం, ఈ నింగి నీకోసం, ఈ నీరు నీకోసం,
    ఈ కాయ నీకోసం, ఈ పువ్వు నీకోసం ఎగిరే ఆ పక్షులను తిరిగే ఆ జంతువులను పెరిగే ఆ మొక్కలను సంద్రంలో చేపలను చేసిందెవరో ? తెలియాలంటే
    సృష్టిని పరిశీలిస్తే పరమాత్మని చెబుతుంది
    అణువణువునూ విడగొడితే పరమాణువు అవుతుంది పరమాణువు విడగొడితే శబ్దం పుడుతుంది
    శబ్దం వలనే విశ్వం పుట్టిందని చెబుతుంది
    దేవుని వాక్యం సృష్టిని చేసిందని చెబుతుంది
    కులము కాదు ఇది మతము కాదు
    మతగ్రంధమే కాదు బైబిలు...
    మహాజ్ఞానమని చదివితే జ్ఞానులైపోతారు అందరూ...
    విశ్వం పుట్టుక, వృక్షం పుట్టుక, మానవ పుట్టుక, జీవులపుట్టుక, పక్షుల పుట్టుక, పురుగుల పుట్టుక
    జీవమున్న జల చరము పుట్టుకను ముందే
    తెలిపిన బైబిలు మత గ్రంధం అవుతుందా..... ?
    సకల శాస్త్రాలు కలిగిన బైబిల్ శాస్త్రం అవుతుందా.... ?
    సృష్టికర్త వ్రాయించిన గ్రంధం సృష్టిని గూర్చి తెలిపిన గ్రంధం
    జననమరణాలు తెలిపిన గ్రంధం
    దేశభవిష్యత్తు తెలిపిన గ్రంధం
    సకల భాషలలో వెలిసిన గ్రంధం బైబిలు ...
    ముద్రించిన వాటిలో మొదటి గ్రంధమే బైబిలు
    ఆ వాక్యమే క్రీస్తు యేసుని తెలుసుకో....
    ఇది నమ్మకపోతే ఋజువుతో ఎదురుకో....
    Prakruthi Janananiki Audio Song
    • Prakruthi Janananiki A...
    #Teluguchristiansongs
    #Bouisongtracks
    #Jayashalisongs
    Subscribe Our Channel for more Songs & Tracks.
    / bewareofgodtv
    Like, Share, Support & Spread The Gospel
    mail: bogtvgospelsongs@gmail.com
    Thank You for Watching
    God Bless You All

ความคิดเห็น • 5