Premaleni vadu Audio Song || Telugu Christian Audio Songs || Digital Gospel

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ก.ย. 2024
  • ప్రేమలేని వాడు పరలోకానికి అనర్హుడు ఆడియో పాట
    Premaleni vadu Audio Song || Telugu Christian Audio Songs || Digital Gospel
    మరిన్ని పాటలకు SUBSCRIBE చేసుకో గలరు
    VISIT : www.digitalgospel.org
    Contact Us: 9494081943 , 9492188898
    Email : dgaudiost@gmail.com
    》》》》》【 మనవి 】《《《《《
    మన ప్రభువైన ఏసుక్రీస్తు నామములో వందనములు .
    విశ్వాసి ఆత్మీయ జీవిత ఎదుగుదల కొరకు పాటలు ఎంతగానో ఉపయోగకరం కావున అటువంటి మంచి ఉద్దేశంతో ఈ పాటలు మీ ముందుకు తీసుకు రావడం జరిగినది . ఏ విధం చేతనైన మీ పాటల హక్కులకు భంగం కలిగించినట్లు మీకు అభ్యంతరం ఉన్నయెడల దయతో మాకు సమాచారం అందించగలరు . మీ కోరిక మేరకు ఆ వీడియోలు తొలగించబడును . అందరికీ కృతజ్ఞతలు .
    》》》》》【 శుభవార్త 】《《《《《
    వేలాది మంది Subscribers కలిగివున్న ఈ చానల్ నందు సువార్త పని నిమిత్తం మీరు రూపొందించిన పాటలు అనేకమందికి అందించాలనుకునే మీ కోసమే ఈ ఛానల్ . మమ్ములను సంప్రదించగలరు .

ความคิดเห็น • 38

  • @ammaloveyou8768
    @ammaloveyou8768 3 ปีที่แล้ว +3

    ప్రేమంటేనే యేసయ్య యేసయ్య.అంటేనే 💝ప్రేమ💝

  • @kalebugodspromise4855
    @kalebugodspromise4855 3 ปีที่แล้ว +11

    ప్రేమ లేనివాడు పరలోకానికి అనర్హుడు
    ప్రేమించలేని నాడు - తన సహోదరుని ద్వేషించే నరహంతకుడు (2)
    ప్రేమ నేర్పించాలని నిన్ను - ఈ లోకానికి పంపించెను ఆ దేవుడు
    ప్రేమ చూపించాలని నీకు - తన ప్రాణాన్ని అర్పించెను ప్రియ కుమారుడు
    ప్రేమే జీవన వేదం - ప్రేమే సృష్టికి మూలం
    ప్రేమే జగతికి దీపం - ప్రేమలోనే నిత్య జీవితం
    ప్రేమే అంతిమ తీరం - ప్రేమే వాక్యపు సారం
    ప్రేమే సత్య స్వరూపం - ప్రేమ ఒకటే నిలుచు శాశ్వతం ||ప్రేమ లేనివాడు||
    మంచి వాని కొరకు సహితము - ఒకడు మరణించుట అరుదు
    పాపులకై ప్రాణమిచ్చిన - ప్రేమకు కట్టలేము ఖరీదు
    ద్రోహియైన యూదానే ఆయన - కడవరకు విడువలేదు
    అప్పగించువాడని తెలిసి - బయటకు నెట్టివేయలేదు
    దొంగ అని తెలిసే ఉద్యోగం ఇచ్చాడురా
    ధనము సంచి యూదా దగ్గరనే ఉంచాడురా
    వెండి కొరకు తనను అమ్ముకోకూడదనేరా
    చివరి వరకు వాడిని మార్చాలని చూసాడురా
    ఇంత గొప్ప క్రీస్తు ప్రేమ కలిగియున్నవాడే
    నిజ క్రైస్తవుడౌతాడురా
    ప్రేమే దేవుని రూపం - ప్రేమే క్రీస్తు స్వరూపం
    ప్రేమే కడిగెను పాపం - ప్రేమ జీవ నదీ ప్రవాహం ||ప్రేమ లేనివాడు||
    కాలు ఎదిగిపోతుందని - ఓర్వలేక కన్ను బాధపడదు
    కంటిలోని నలుసు పడితే - సంబరంతో కాలు నాట్యమాడదు
    చేయి లేచి చెవిని నరుకదు - పేగు గుండెను ఉరి తీయదు
    వేలు తెగితే నోరు నవ్వదు - అసూయ అవయవాలకుండదు
    సంఘమంటే యేసు క్రీస్తు శరీరమే సోదరా
    మీరంతా అవయవాలు అతికి ఉండాలిరా
    ఏ భాగం పాటుపడిన శిరస్సుకే మహిమరా
    ఈ భావం బాధపడితే అభ్యంతర పరచకురా
    ఇంత గొప్ప దైవ ప్రేమ కనుపరచిననాడే
    క్రీస్తు నీలో ఉంటాడురా
    ప్రేమే ఆత్మకు ఫలము - ప్రేమే తరగని ధనము
    ప్రేమే పరముకు మార్గము - ప్రేమ వరము నిత్యజీవము ||ప్రేమ లేనివాడు||
    ఎంత గొప్పవాడైనా ప్రేమ లేకపోతే - లేదు ఏ ప్రయోజనం
    ఎంత సేవ చేస్తున్నా ప్రేమ చూపకుంటే - గణ గణలాడే తాళం
    వర్గాలుగా విడిపోయి విభజన చేస్తామంటే - ఒప్పుకోదు వాక్యం
    పౌలెవరు పేతురెవరు పరిచారకులే కదా - క్రీస్తు యేసు ముఖ్యం
    మారాలని మార్చాలని కోరేది ప్రేమరా
    నిన్ను వలె నీ సహోదరులను ప్రేమించరా
    ప్రేమించే వారినే ప్రేమిస్తే ఏం గొప్పరా
    శత్రువులను సైతం ప్రేమించమన్నాడురా
    ప్రేమ పొడవు లోతు ఎత్తు గ్రహియించినవాడే
    పరలోకం వెళతాడురా
    స్వార్ధ్యం లేనిది ప్రేమ - అన్నీ ఓర్చును ప్రేమ
    డంభం లేనిది ప్రేమ - అపకారములే మరచును ప్రేమ
    ఉప్పొంగని గుణమే ప్రేమ - కోపం నిలుపదు ప్రేమ
    అన్నీ తాలును ప్రేమ - మత్సరమే పడనిది ప్రేమ
    దయనే చూపును ప్రేమ - దరికే చేర్చును ప్రేమ
    సహనం చూపును ప్రేమ - నిరీక్షణతో నిలుచును ప్రేమ
    క్షమనే కోరును ప్రేమ - ద్వేషం చూపదు ప్రేమ
    ప్రాణం నిచ్చిన ప్రేమ - దోషములే కప్పును ప్రేమ

  • @AKASHKUMAR-tg4im
    @AKASHKUMAR-tg4im 2 ปีที่แล้ว

    చాలా చాలా చాలా చాలా అద్భుతమైన పాట.
    Everlasting love

  • @guttimadhu8778
    @guttimadhu8778 4 ปีที่แล้ว +58

    ప్రేమలేని వాడు పరలోకానికి అనర్హుడు
    ప్రేమించలేని నాడు తన సహోదరుని ద్వేషించే నరహంతకుడు //2//
    ప్రేమ నేర్పించాలని నీకు ఈ లోకానికి పంపెంచేను ఆ దేవుడు
    ప్రేమ చూపించాలని నీకు తన ప్రాణాని అర్పించేను ప్రియ కుమారుడు
    ప్రేమే జీవన వేదం...ప్రేమే సృష్టికి మూలం
    ప్రేమే జగతికి దీపం... ప్రేమలోని నిత్య జీవితం
    ప్రేమే అంతిమ తీరం...ప్రేమే వాఖ్యపు సారం
    ప్రేమే సత్య స్వరూపం...ప్రేమ ఒకటి నిలుచు శాశ్వతం. //ప్రేమలేని //
    మంచి వాని కొరకు సహితము ఒకడు మరనించుట అరుదు
    పాపులకై ప్రానమిచ్చిన ప్రేమకు కట్టలేము ఖరీదు
    ద్రోహి అయిన యూదనే ఆయన కడవరకు విడువలేదు
    అప్పగించు వాడని తెలిసి బయటకు నెట్టివేయలేదు
    దొంగ అని తెలిసే ఉద్యోగం ఇచ్చాడు రా
    ధనము సంచి యూదా దగ్గరనే ఉంచాడు రా
    వెండి కొరకు తనను అమ్ముకోకూడదనే రా
    చివరి వరకు వాడిని మార్చాలని చూశాడు రా
    ఇంత గొప్ప క్రీస్తు ప్రేమ కలిగి ఉన్నవాడే నిజ క్రైస్తవుడవుతాడురా
    ప్రేమే దేవుని రూపం... ప్రేమే క్రీస్తు స్వరూపం
    ప్రేమే కడిగెను పాపం..ప్రేమ జీవనది ప్రవాహం
    //ప్రేమలేని//
    కాలు ఎదిగి పోతుందని ఓర్వలేక కన్ను బాధ పడదు
    కంటిలోన నలుసు పడితే సంబరంతో కాలు నాట్యమాడదు
    చేయి లేచి చెవిని నరకదు ప్రేగు గుండెను ఉరితీయదు
    వేలు తెగితే నోరు నవ్వదు అసూయ అవయవాలకుండదు
    సంఘమంటే యేసక్రీస్తు శరీరమే సోదరా
    మీరంతా అవయవాలు అతికి ఉండాలి రా
    ఏ భాగం పాటుపడిన శిరస్సుకె మహిమరా
    ఈ భావం భోదపడితే అభ్యంతర పరచకురా
    ఇంత గొప్ప దైవ ప్రేమ కనపరిచిననాడే క్రీస్తు నీతో ఉంటాడురా
    ప్రేమే మార్గపు భలము...ప్రేమే తరగని ధనము
    ప్రేమే భయముకు మార్గము...ప్రేమ మనము నిత్య జీవము //ప్రేమ లేని //
    ఎంత గొప్పవాడైన ప్రేమలేకపోతే లేదు ఏ ప్రయోజనం
    ఎంత సేవ చేస్తున్న ప్రేమ చూపకుంటే ఘన ఘనలడే తాళం
    వర్గాలుగా విడిపోయి విభజన చేస్తామంటే ఒప్పుకోదు వాక్యం
    పౌలేవరు పేతురేవరు పరిచారకులే కదా క్రీస్తుయేసు ముఖ్యం
    మారాలని మార్చాలని కోరేది ప్రేమ రా
    నిన్ను వలె నీ సహోదరులని ప్రేమించరా
    ప్రేమించే వారిని ప్రేమిస్తే ఎం గొప్పరా
    శత్రువులను సైతం ప్రేమించమన్నాడు రా
    ప్రేమ పొడవు లోతు ఎత్తు గ్రహించిన వాడే పరలోకం వెలతాడురా
    స్వార్థం లేనిది ప్రేమా..అన్ని ఓర్చును ప్రేమా
    గమ్యం లేనిది ప్రేమా...అపకారమునే మరచును ప్రేమా
    ఉప్పొంగని గుణమే ప్రేమా...కోపం నిలుపదు ప్రేమా
    అన్నీ తాలును ప్రేమా...మత్సరమే పడనిధి ప్రేమా
    దయనే చూపును ప్రేమా...దరికే చేర్చును ప్రేమా
    సహనం చూపును ప్రేమా... నిరీక్షణతో నిలుచును ప్రేమా
    క్షమనే కోరును ప్రేమా...భేదం చూపదు ప్రేమా
    ప్రాణం ఇచిన ప్రేమా...దోషమునే కప్పిన ప్రేమా

  • @vajrarani.v2190
    @vajrarani.v2190 ปีที่แล้ว +1

    దేవునికి మహిమ 🙏

  • @rampakaveri754
    @rampakaveri754 2 ปีที่แล้ว +3

    Vandhanalu annayya

  • @sowmyakadimi6590
    @sowmyakadimi6590 3 ปีที่แล้ว +2

    This song tells the total evelution of Entire love of Jesus...

  • @RkTheRealknowledge
    @RkTheRealknowledge 9 หลายเดือนก่อน

    Most underated song, I don't know why, the lyrics and music is too good

  • @lavanyap5000
    @lavanyap5000 2 ปีที่แล้ว +1

    Excellent song..... Glory to god only

  • @vijaypallvijaypall8789
    @vijaypallvijaypall8789 3 ปีที่แล้ว +3

    Praise the Lord

  • @jothikajosh871
    @jothikajosh871 3 ปีที่แล้ว +1

    My favourite song

  • @ranis1736
    @ranis1736 11 หลายเดือนก่อน

    Amen

  • @vijaypallvijaypall8789
    @vijaypallvijaypall8789 3 ปีที่แล้ว +2

    Nice song 👌🎶

  • @యేసయ్యప్రేమ-త4థ
    @యేసయ్యప్రేమ-త4థ 3 ปีที่แล้ว

    Super super super super super

  • @chilukotiuma9220
    @chilukotiuma9220 3 ปีที่แล้ว

    Nice song brother and lyrics send chisena valake 🙏🏻🙏🏻🙏🏻🙏🏻god bless you and your family 🥰😊

  • @Anitharani21
    @Anitharani21 3 ปีที่แล้ว +1

    We adore you team 💖
    The kind of lyrics and musicals, that we are getting from you exist priceless 🙌

  • @mosyasandhya6162
    @mosyasandhya6162 ปีที่แล้ว

    Nice song

  • @jessyroseline5983
    @jessyroseline5983 5 ปีที่แล้ว +2

    Yes rajanna brother. Definitely ALMIGHTY FATHER has involved in lyrics. Praise the Lord dear brothers Rajanna and K Y Ratnam. Thanks

    • @digitalgospelsongs
      @digitalgospelsongs  5 ปีที่แล้ว +1

      Jessy Roseline Audio credits
      Lyrics: s.vijay Prasad Reddy
      Music: Samuel Mories
      Singer: Hemachandra

    • @vijaypallvijaypall8789
      @vijaypallvijaypall8789 3 ปีที่แล้ว

      Nice song

  • @NirmalaJyothi-br8rc
    @NirmalaJyothi-br8rc 4 หลายเดือนก่อน

    🙏

  • @santhoshkumaryedidha1151
    @santhoshkumaryedidha1151 4 ปีที่แล้ว +1

    My favorite song