ముచ్చటైన 3 ప్రశ్నలు | Three questions about GOD | Rajan PTSK

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ธ.ค. 2024

ความคิดเห็น •

  • @tekettipentayya5335
    @tekettipentayya5335 3 หลายเดือนก่อน +39

    మీ మూడు ప్రశ్నలు సమాధానాలు చాలా బాగున్నాయి. మీకు అభినందనలు.

  • @arlagaddajayachandraraju190
    @arlagaddajayachandraraju190 2 หลายเดือนก่อน +21

    కథ చెప్పే విధానం చాలా బాగుంది👍👍👍💐

  • @agk555rose
    @agk555rose 2 หลายเดือนก่อน +17

    మీరు విషయాలు వివరణ పద్ధతి చాలా తర్క భద్దాము గాను శాస్త్ర సమ్మతముగాను ఉండి శ్రోతలకు విషయ పరి జ్యాణము కలిగిస్తున్నాయి. అందుకు నా ధన్యవాదములు 🙏🙏🙏🌹

  • @saradagundepudi624
    @saradagundepudi624 3 หลายเดือนก่อน +10

    కథ బాగుంది అండి, మీరు చెప్పే విధానం కూడా చాలా బావుంది

  • @maheswararaomariserla3920
    @maheswararaomariserla3920 2 หลายเดือนก่อน +7

    చాల బాగా వివరించారు.... సనాతన ధర్మం..

  • @nageshwarrao8193
    @nageshwarrao8193 2 หลายเดือนก่อน +9

    చాలా బాగ చెప్పారు Guru గారు

  • @prasuna7262
    @prasuna7262 6 หลายเดือนก่อน +47

    నాకు ఈ కథ నాకు ముందే తెలుసు కానీ మీరు చెప్పిన విధానం చాలా బాగుంది ఆర్య.

  • @amarendarreddy5721
    @amarendarreddy5721 2 หลายเดือนก่อน +9

    మీకు మీ ఆశయాలకు నేను కొంచెం అయినా తోడవుతా జై శ్రీ రామ్

  • @RamareddyMallidi-oo6sd
    @RamareddyMallidi-oo6sd 6 หลายเดือนก่อน +69

    అద్భుతమైన ప్రశ్నలు ❓
    అందమైన సమాధానాలు ✅
    🙏🏼

    • @srinivasachary2179
      @srinivasachary2179 16 วันที่ผ่านมา

      Ee bharathavani deva bhoomi kharma bhoomi..sarvejana sukhino bhavanthu korukuntaru okka manadesham thappa Anya deshalu koravu

  • @nageswararaokommuri2815
    @nageswararaokommuri2815 2 หลายเดือนก่อน +8

    దేవుని మనుషులకు దగ్గర చేసిన ( కథ ద్వారా ) మీకు 🙏

  • @krishnaiahyelisetty4441
    @krishnaiahyelisetty4441 5 หลายเดือนก่อน +25

    జై సద్గురు
    అజగవా ఛానల్కు,మీ అద్భుత వివరణ, మాటలతీరు నా హృదయం ఆనందమయం చేసింది. చిన్నవాడివైన నీ మాట్లాడిన తీరు మంచి ప్రభావవంతంగా ఉన్నది.
    నీకు నా జోహార్లు తమ్ముడు.
    ఈ చానల్ ద్వారా సనాతన ధర్మ వైభవాన్ని చక్కగ అందిస్తున్నావు.
    పాషండ,ఎడారి మతాలను అనుసరించే మూర్ఖులు ఇదివింటే వారి కన్నులు తెరుచుకుని తిరిగి సనాతన ధర్మంలోకి వస్తారు.
    నీకు నా హృదయపూర్వక అభినందనలు.
    సద్గురురువులు నీ వెంట,జంట,కంట వుండి నడిపించాలని నా గురువుల ప్రార్థన చేస్తాను.
    యెలిశెట్టి క్రిష్ణయ్య, 72 సం॥

    • @padmavoruganti3535
      @padmavoruganti3535 5 หลายเดือนก่อน

      Pppp0ppp hi 😊h😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊 7:26 😊

  • @jhankarsn5899
    @jhankarsn5899 2 หลายเดือนก่อน +3

    మీ ఈ వ్యాఖ్యానం అమోఘం ఇందులో నీ భగవత్ సంభంధమైన విషయ వ్యాఖ్యానం చాలా బాగుంది
    సామాన్యులకు కూడా అర్థమయ్యే తీరు ప్రశసనీయం

  • @chinthashivakumar9013
    @chinthashivakumar9013 5 หลายเดือนก่อน +3

    గురువుగారు ఇలాంటి మంచి మంచి విషయాలు మాకు తెలుపగలరు మా అజ్ఞానం తొలగించి మాకు విజ్ఞానం అందించగలరు

  • @gandhibabu7351
    @gandhibabu7351 6 หลายเดือนก่อน +102

    మీకు ఆరోగ్యం ఆనందము నిరంతరం కలగాలని కోరుకుంటూ ఓ సామాన్య రాజ యో గి

  • @ananthakrishnacv6213
    @ananthakrishnacv6213 5 หลายเดือนก่อน +5

    🙏 ధన్యవాదములు, ప్రణామములు గురువుగారికి! 🙏

  • @tippiriakilesh
    @tippiriakilesh 5 หลายเดือนก่อน +9

    అద్భుతం...సర్...మీరు చెప్పిన ప్రశ్నాలు...జాబులు❤❤❤

  • @subbaraosanka2994
    @subbaraosanka2994 5 หลายเดือนก่อน +27

    మీ సంకల్పం సత్ఫలితాలనిస్తున్న కృషికి అభినందనలు ధన్యవాదాలు. మీ ఆశయసిద్ధికి భగవంతుని ఆశీస్సులు సదా మీకు లభిస్తుంటాయని ఆకాంక్షిస్తున్నాను. జై తెలుగుతల్లి🙏 వందేమాతరం🙏

  • @goondlanarayana1480
    @goondlanarayana1480 6 หลายเดือนก่อน +24

    అద్భుత లీలా నిర్వచనాలు 🎉

  • @challapallisatyaviswanath5020
    @challapallisatyaviswanath5020 5 หลายเดือนก่อน +11

    చాలా చాలా బాగుంది ఇంత మంచి కధ చెప్పిన మీకు మా 🙏🙏🙏

  • @jamalpureshwar317
    @jamalpureshwar317 11 วันที่ผ่านมา

    భగవంతుని లీలలు చాలా చక్కగా వివరించారు ధన్యవాదములు.

  • @yengalanarsingrao8691
    @yengalanarsingrao8691 2 หลายเดือนก่อน +2

    Hari om sir very good may God bless you👌👌

  • @dgrneelam3213
    @dgrneelam3213 5 หลายเดือนก่อน +4

    చాలా బాగా చెప్పారు అండి గురువుగారు

  • @GodSaithanhellheaven
    @GodSaithanhellheaven 5 หลายเดือนก่อน +17

    🏹⛳🪷 జై సీతారామ్ జై హనుమాన్ ఓం నమః శివాయ గౌరీ 🧘🏻‍♀️🪽🦜🌞🙏🏻🕉️🧘🏻‍♂️

  • @kethapallisavithri4551
    @kethapallisavithri4551 6 หลายเดือนก่อน +7

    Super.sir.chala.bagundi.jai.sri krishna

  • @kunderukasyap2947
    @kunderukasyap2947 5 หลายเดือนก่อน +4

    Ee story ni గరికపాటి వారి ప్రసంగం ద్వారా విన్నాను. Jai సనాథన ధర్మం.

  • @sarojanrao7564
    @sarojanrao7564 6 หลายเดือนก่อน +10

    Ur a great story teller. It's a gift.

  • @jyotidonavalli3913
    @jyotidonavalli3913 17 วันที่ผ่านมา

    ఎంత వివరంగా. చెప్పినందుకు. ప్రణామములు. స్వామీ 🙏🙏

  • @jayanthilakshmi5973
    @jayanthilakshmi5973 6 หลายเดือนก่อน +13

    మీ లాంటి వారి sayvavallanay
    అక్షరం. నిలబడుతుంది
    Meekunaadhayavadamulu.

  • @BC.BHARGAVI_MSC
    @BC.BHARGAVI_MSC 2 หลายเดือนก่อน +5

    గురువు గారి కి శతకోటి అభినందనలు

  • @VeerabhadraMalireddy
    @VeerabhadraMalireddy 2 หลายเดือนก่อน +1

    Thank you Ajagava and Sri,Rajan garu.The Story which you told us about the King and his 3 question about GOD,and the way the small boy has satisfied the King with his beautiful answers,is Excellent.This Story narrated by you has made us very happy.

  • @Shivablessing786
    @Shivablessing786 5 หลายเดือนก่อน +5

    చాలా బాగా చెప్పారు సారు మేము మూడుసార్లు మహాభారతం అయిపోయేదాకా మొత్తం చూసిన ఎపిసోడ్స్ మాకు ఈ కథ తెలుసు కానీ మీరు బాగా చెప్పిండ్రు అందుకే విన్నాము ధన్యవాదాలు మీకు సారీ, 🙏🙏

  • @manikyalakshmi4186
    @manikyalakshmi4186 4 หลายเดือนก่อน +1

    చాలా అద్భుతంగా చెప్పారు. ధన్యవాదాలు

  • @vattisatyam3937
    @vattisatyam3937 4 หลายเดือนก่อน +1

    చాలా మంచి వివరణ చెప్పారు ధన్యవాదములు

  • @bhanumathiganti8610
    @bhanumathiganti8610 2 หลายเดือนก่อน +1

    Super chala chalaa bavundhi kadha

  • @mallikarjun.dvictory8405
    @mallikarjun.dvictory8405 4 หลายเดือนก่อน +2

    Guruji chaala baaga cheppaaru danyavaadhamulu

  • @velagapudivrkhgslnprasad7939
    @velagapudivrkhgslnprasad7939 6 หลายเดือนก่อน +6

    Very good information, Sir.

  • @AItechnologySuresh
    @AItechnologySuresh 4 หลายเดือนก่อน +4

    ధర్మో రక్షతి రక్షితః 🙏🙏

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 2 หลายเดือนก่อน +1

    Wonder ful🙏🙏🙏🎉🎉🎉🌹🌹🌹❤️❤️❤️👌👌👌

  • @SuddulaEswaramma
    @SuddulaEswaramma 5 หลายเดือนก่อน +1

    Chala Baga cheparu swami kathanu

  • @weathergenerator
    @weathergenerator 5 หลายเดือนก่อน +1

    Many thanks for this lovely story.

  • @kotaramalingaiah
    @kotaramalingaiah หลายเดือนก่อน

    🙏
    .*
    Shivoham* 🙏🙏🙏

  • @SrinivasraoKolluri-df5nn
    @SrinivasraoKolluri-df5nn 2 หลายเดือนก่อน +2

    భగవానుడు సర్వాంతర్యామి , జై శ్రీమన్నారాయణ .

  • @kirankumargolla7665
    @kirankumargolla7665 7 วันที่ผ่านมา

    గురూజీ సనాతన ధర్మం లో బ్రాహ్మణ వ్యక్తిని బ్రహణ వ్యక్తికే ఇచ్చి పెళ్లి చెయ్యాలి మాల వ్యక్తికి ఇచ్చి చెయ్యకూడదు అని ఏకులం వారు ఆకులపు వాళ్ళని చేసుకోవాలనే నిబంధన ఏమైనా ఉందా లేక కల్పించబడిందా తెలియచేయగలరు❤❤

  • @lakshmiyellapantula8073
    @lakshmiyellapantula8073 2 หลายเดือนก่อน +1

    నీతికథ చాలాబాగుందండి

  • @nirmalaramanujam2163
    @nirmalaramanujam2163 5 หลายเดือนก่อน +1

    Chala Baga chepparu dhanyavadhamulu

  • @paruchuriramamohanarao8919
    @paruchuriramamohanarao8919 5 หลายเดือนก่อน +1

    best analysis for public sri

  • @bcvan9999
    @bcvan9999 20 วันที่ผ่านมา

    Puraana kaalakshepam valana jarige manchi elaavuntundo choopinchaaru. Many thanks.

  • @healthandfitnesscenter2763
    @healthandfitnesscenter2763 4 หลายเดือนก่อน +1

    Very nice Guruvu garu

  • @Digitalstube000
    @Digitalstube000 หลายเดือนก่อน +9

    హిందూవుల గురించి చెప్పాలంటే చాలా చరిత్ర ఉంది హిందువుల వలన శాంతి ఉంటుంది, సంపదలు ఉంటాయి అందుకే హిందూ దేశాన్ని కనుగొనడానికి విదేశీయుడు వాస్కోడిగామా వచ్చాడు....? హిందువుల సంపధను దోచుకుపోవడానికి అరబ్బులు వచ్చారు...? ఎందుకు వారు హిందువు ఉన్న దేశానికి రావాలి వీళ్ళు ...?ఆలోచించండి మీకే అర్థమవుతుంది. వేద సంవత్సరాల నుంచి హిందువులే గొప్పగా ఉన్నారు ఈ ప్రపంచంలో అన్ని శాస్త్రాలకు మూలకారకులు హిందువులే,"" హిందువుని గర్వించు, హిందువుగా జీవించు"" జై భారత్ జై, జై భారత్. వందేమాతరం

  • @vinaykumarcvm
    @vinaykumarcvm 2 หลายเดือนก่อน +1

    Excellent explanation sir

  • @kammireddychalimamidi8357
    @kammireddychalimamidi8357 หลายเดือนก่อน +1

    Chala chakkaga chepparu

  • @raviinderreddysama1857
    @raviinderreddysama1857 2 หลายเดือนก่อน +1

    Excellent story...

  • @vishweshwarraoantharam1863
    @vishweshwarraoantharam1863 5 หลายเดือนก่อน +1

    Very good information sir.

  • @mudiumsaiprasad
    @mudiumsaiprasad 3 หลายเดือนก่อน +1

    Excellent details.

  • @mohangoudnimmala7188
    @mohangoudnimmala7188 4 หลายเดือนก่อน +1

    చాలా బాగా చెప్పారు గురువు గారు

  • @nagarajsetty9505
    @nagarajsetty9505 4 หลายเดือนก่อน

    Super super excited meanings namaste Sri rajyogi

  • @satyagun1
    @satyagun1 5 หลายเดือนก่อน +1

    Excellent explanation!

  • @HanumandluAnugu
    @HanumandluAnugu 2 หลายเดือนก่อน +5

    భగవంతుడు ఏమిటి అనేది చక్కటి వివరణ ఇలాంటి కతలు భక్తిని పెంపోందిస్తవి చాల ఆలోచన తో samaadhaanalu

  • @nivasn5050
    @nivasn5050 6 หลายเดือนก่อน +17

    Kaasi majali kathalu continue cheyandi plz .

  • @DurgabhavaniDoddipatla
    @DurgabhavaniDoddipatla 5 หลายเดือนก่อน +2

    Pranaamalu sanaatana dharmaniki jaihind bharata kandaaniki

    • @gvlakshmi4606
      @gvlakshmi4606 5 หลายเดือนก่อน

      చాలా మంచి కథ ఇలాగే పిల్లలకి ఉపయోగమైన నీతి కథలు తెలియ చేయండి.

  • @manthrarajamkrishnarjun8155
    @manthrarajamkrishnarjun8155 5 หลายเดือนก่อน +1

    చాలా అధ్బుతంగా చెప్పారు.

  • @Tsrinivas1965
    @Tsrinivas1965 2 หลายเดือนก่อน +1

    చాలా బాగా చెప్పారు

  • @sambasivasastrypola1388
    @sambasivasastrypola1388 6 หลายเดือนก่อน +1

    చాలా అద్భుతంగా చెప్పారు

  • @surenreddyn
    @surenreddyn 2 หลายเดือนก่อน +2

    Manchi katha chepparu

  • @subrahmanyamkoppula5618
    @subrahmanyamkoppula5618 2 หลายเดือนก่อน +1

    Well explained ,now as it was raised by our dy CM ap

  • @vamseemohan6594
    @vamseemohan6594 6 หลายเดือนก่อน +1

    చాలా బాగుందండి

  • @krishnavivek1404
    @krishnavivek1404 5 หลายเดือนก่อน +10

    ధర్మో రక్షతి రక్షిత అంటే ఒక మహానుభావుడు చెప్పిన అర్థం ఏమిటంటే మనము ధర్మాన్ని రక్షించేటంత పెద్దవారము కాదు.వారు చెప్పిన అర్థము ఏమిటంటే మనము ధర్మాన్ని అనుసరిస్తే ధర్మము మనల్ని రక్షిస్తుంది.

    • @preethikarthikeye9378
      @preethikarthikeye9378 2 หลายเดือนก่อน

      ఏదైన మానవుల కోసమే. ధర్మాన్ని రక్షించడమంటే ఆచరించుటయే. సత్సంకల్పం,సత్భోధ, సదాచరణయే ధర్మం.

  • @sugunakarmanchala7864
    @sugunakarmanchala7864 5 หลายเดือนก่อน

    Very excellent sanatha Dharam very clearly explained...

  • @VamsiKrishna-zb5mj
    @VamsiKrishna-zb5mj 6 หลายเดือนก่อน +7

    Namaskaram andi 🙏

  • @ChandrahasMangapathy
    @ChandrahasMangapathy 3 หลายเดือนก่อน +2

    చక్కగా చెప్పారు సర్.
    ధన్యవాదములు 🙏

  • @DHANANJAYAMGone
    @DHANANJAYAMGone 6 หลายเดือนก่อน

    Meeru continue Cheyandi sir.
    Dhanyavadamulu.

  • @MalleshGoud-ui3iu
    @MalleshGoud-ui3iu 2 หลายเดือนก่อน +2

    Jai sriram

  • @dasikabhaskararao7315
    @dasikabhaskararao7315 5 หลายเดือนก่อน

    Narration is simply wonderful.

  • @satya9711
    @satya9711 2 หลายเดือนก่อน +1

    అద్భుతం

  • @prameeladontula9839
    @prameeladontula9839 6 หลายเดือนก่อน +3

    Very good information sir 👌👍🙏
    Thankyou 🙏 Jai Shree Ram 🙏🚩🇮🇳

  • @damalankadamalanka6735
    @damalankadamalanka6735 4 หลายเดือนก่อน +1

    కధని చాలా బాగచెప్పారoడి .జై శ్రీ రామ్

  • @yekkalurjahangeer3008
    @yekkalurjahangeer3008 5 หลายเดือนก่อน

    🌹🙏 Namaste sir excellent answers puranalaku namaskaramalu 🙏

  • @appalaraju6517
    @appalaraju6517 5 หลายเดือนก่อน +3

    🎉🎉🎉🎉🎉🕉 🕉 🕉 🕉 🕉 JAI SRI nrusimha sarswati namaha 🕉 jai SRI krishna 🕉 JAI SRI RAM ❤❤❤❤❤🎉🎉🎉🎉🎉

  • @laxminarsukursam4255
    @laxminarsukursam4255 หลายเดือนก่อน

    Jai Sri Krishna 🎉🎉🎉🎉❤❤❤

  • @sunilkumar-rz9vz
    @sunilkumar-rz9vz 5 หลายเดือนก่อน

    Hari om, very nice sir Thank you so much for your knowledge and saying this to society , thank you

  • @ismailkhan-yb5fs
    @ismailkhan-yb5fs 2 หลายเดือนก่อน +1

    సూపర్!

  • @muskukapildev8551
    @muskukapildev8551 หลายเดือนก่อน +1

    జై శ్రీరామ్ గురువుగారు మీ వళ్ళ ఎంతో గొప్ప విషయం తెలుసుకున్నాను

  • @smj9614
    @smj9614 23 วันที่ผ่านมา

    మనిషికి అవసరమైనప్పుడు నమ్మకాన్ని, ధైర్యాన్ని, నిజాన్ని ప్రసాదించేవాడే దేవుడు...రూపం ఏదైనా కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు,ఎక్కడైనా కావచ్చు..

  • @DesanuruSudhakarreddy
    @DesanuruSudhakarreddy 5 หลายเดือนก่อน

    Thank you ఇప్పుడు ఇది అవసరం

  • @SrinivasK-w2l
    @SrinivasK-w2l 2 หลายเดือนก่อน +3

    ఇట్లాంటి కథలు మాకు youtube లో పెట్టవలసిందిగా కోరుతున్నాం

  • @shivapuramprabhakar5742
    @shivapuramprabhakar5742 หลายเดือนก่อน

    ముందుగా మీకు 🙏. చాలా వివరంగా చిన్నపిల్లలకు అర్థం అయ్యేటట్లుగా చెప్పారు. ధన్యవాదములు.

  • @gudurutrinath2061
    @gudurutrinath2061 5 หลายเดือนก่อน +1

    Excellent.

  • @vickyvicky5408
    @vickyvicky5408 2 หลายเดือนก่อน

    Nice story telling 😊

  • @p.varaprasad5265
    @p.varaprasad5265 5 หลายเดือนก่อน +2

    చాలా బాగా చెప్పారు జై శ్రీరామ్ 🎉

  • @ramakrishnamahamkali7830
    @ramakrishnamahamkali7830 6 หลายเดือนก่อน

    Sri Gurubyonamaha e prashnalu answers Swami Vidya prakasa Nanda Swami chepparu.

  • @thejakondapalli6741
    @thejakondapalli6741 5 หลายเดือนก่อน +2

    Only Sanathan Dharm principles can save this world. Nothing else can.

  • @shaikgousebasha9715
    @shaikgousebasha9715 5 หลายเดือนก่อน

    Meeru super sir dandam pettali sir

  • @prasadbabu4870
    @prasadbabu4870 5 หลายเดือนก่อน

    ❤ మంచి విషయం.

  • @ramaraodungu9925
    @ramaraodungu9925 3 หลายเดือนก่อน

    Jai yogeswr swami Narayana namo namaha ☘️🌹🙏

  • @chalapathitk8972
    @chalapathitk8972 4 หลายเดือนก่อน

    Good story and message.

  • @mohanrao3587
    @mohanrao3587 5 หลายเดือนก่อน

    ఇలాంటి తెలివిని తెలిపే ఆహ్వానిస్తున్నాం

  • @manganelloredileep2133
    @manganelloredileep2133 5 หลายเดือนก่อน

    శ్రీ శ్రీ శ్రీ విద్యా ప్రకాశనందాగిరి స్వామి ప్రసంగం లో విన్నాం

  • @drgaduputivenugopalgvg5773
    @drgaduputivenugopalgvg5773 5 หลายเดือนก่อน

    Excellent sanathana wisdom

  • @laxnalaxna5424
    @laxnalaxna5424 5 หลายเดือนก่อน

    మహా అద్భుతం. నేను నాస్తి కు డి ని

  • @vedanthreddybobbala7480
    @vedanthreddybobbala7480 3 หลายเดือนก่อน +1

    Good post 🎉❤