నాలుగు వింత ప్రశ్నలు | Telugu Stories | Telugu Kathalu | Stories in Telugu | kathalu | Telugu Story

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ต.ค. 2024
  • నాలుగు వింత ప్రశ్నలు | Telugu Stories | Telugu Kathalu | Stories in Telugu | kathalu | Telugu Story
    All of Our Stories Contains a lesson for adults.
    Subscribe to the channel for the latest Hindi stories and educational content for all Generations.
    We offer you a variety of high-quality Animated Stories For Everyone.
    ------------------------------------------------------------------
    © Rams Entertainment "Ahmedabad"
    Email - Info.Ramsentertainment@gmail.com
    #teluguanimationstory
    #telugustory
    Disclaimer
    This Story, all Names, characters, and incidents portrayed in this production are fictitious.
    No Identification with actual person (Living or deceased). Places, buildings and products are intended or should be inferred.
    It is not our intent to harm plants or animals and no living creatures were harmed during the making of this video.
    Please note that this video has been created for an audience of ages 14 Years and above only and is not meant for kids.
    Please share your feedback in the comment box.

ความคิดเห็น • 135

  • @mastanvalisinganamala341
    @mastanvalisinganamala341 6 หลายเดือนก่อน +32

    కథ పాస్ పాస్ ఐతే పాస్ కోసం పాస్ తీసుకొని పాస్ చూపించి రాజు ముందు పాస్ కావాలి పాస్ గురించి ప్రయత్నం చేసి పాస్ చేయండి అప్పుడు అందరూ పాస్ అవుతారు

  • @surendharkommu8158
    @surendharkommu8158 6 หลายเดือนก่อน +23

    ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా తప్పునే వెతుకుతున్నారు...కని అక్కడ మంచి కథను పటించు కొలేరు

  • @sastrygvs5652
    @sastrygvs5652 6 หลายเดือนก่อน +31

    కథ చాలా బాగుంది.... స్వఛ్చమైన తెలుగు వాడితే ఇంకా బాగుంటుంది...ఇంగ్లీష్ పదాలు లేకపోతే బతకలేమా?

    • @vamc123
      @vamc123 4 หลายเดือนก่อน +1

      Ledu

  • @KishoreKumar-js4wd
    @KishoreKumar-js4wd 7 หลายเดือนก่อน +32

    తెలుగు భాష పై కూడా దృష్టిపెడితే బాగుండేది

    • @ajeyavijayeendra8325
      @ajeyavijayeendra8325 6 หลายเดือนก่อน

      ఈ కథపై దయచేసి నేను రాసిన కామెంట్స్ చూడగలరు

  • @kandibandachandrashekhar3463
    @kandibandachandrashekhar3463 6 หลายเดือนก่อน +13

    ఏది ఏమైనా కథ చాలా చాలా బాగుంది.. ఈ కథలో ఉన్న నాలుగు ప్రశ్నలు వాటి జవాబులు చాలా బాగున్నాయి. ఈ కథలో ఉన్న జ్ఞానా న్ని అందరూ గుర్తించాలి..
    😐😐😐😐

  • @isrolympiad459
    @isrolympiad459 7 หลายเดือนก่อน +30

    రాజుల కాలం అన్నపుడు పదాలు కూడా అలాగే ఉండేలా చూసుకోండి

  • @umamaheswararaocheemalapaa5397
    @umamaheswararaocheemalapaa5397 6 หลายเดือนก่อน +3

    "🙏🏼 4. వ్య యే కృతే వర్ధతి ఏవ నిత్యం 👍

  • @madanmohan5910
    @madanmohan5910 6 หลายเดือนก่อน +2

    వంకలు పెట్టడం మాని జ్ఞానాన్ని గ్రహించాలి. మంచిని గ్రహిఛాలంటే అదృష్టం ఉండాలి

    • @srinivasaraoamarapu8169
      @srinivasaraoamarapu8169 6 หลายเดือนก่อน

      జ్ఞానం తో పాటు భాష కూడా ముఖ్యమే

  • @pushpamaturi8303
    @pushpamaturi8303 5 หลายเดือนก่อน +6

    ఇవి పిల్లక్కు చెప్పే కథలు కాబట్టి మన వాడుక భాష లో చెప్తేనే వారికి అర్థమవుతుంది.ఇంగ్లీష్ మాటలు వాడటంలో తప్పు లేదు.

  • @ajeyavijayeendra8325
    @ajeyavijayeendra8325 7 หลายเดือนก่อน +10

    0:04 వృద్ధాప్యం తల్లి, సరిగా పలడం నేర్చుకోవాలి

  • @rajukadari1632
    @rajukadari1632 4 หลายเดือนก่อน +2

    Super story

  • @rameshrajuupendram1325
    @rameshrajuupendram1325 5 หลายเดือนก่อน +2

    అన్ని కథల్లో చిన్న వాడే తెలివిగా ఉంటాడు..ఎందుకలా

  • @chakkagopalakrishna4221
    @chakkagopalakrishna4221 7 หลายเดือนก่อน +4

    JAI SRIRAM

  • @ayaanarha8179
    @ayaanarha8179 6 หลายเดือนก่อน +2

    "Idea" super

  • @vk3336
    @vk3336 7 หลายเดือนก่อน +3

    Superrrrrrrr storys

  • @umamaheswararaocheemalapaa5397
    @umamaheswararaocheemalapaa5397 3 หลายเดือนก่อน +1

    ❤ 4.🎉:వ్యయే కృతే వర్ధతి ఏవ నిత్యం ❤

  • @dubbakasrikanth4377
    @dubbakasrikanth4377 8 หลายเดือนก่อน +12

    ఆస్వాదించాలి కానీ వంకలు పెట్టకూడదు

    • @SOMAYAJULUBK
      @SOMAYAJULUBK 6 หลายเดือนก่อน

      ఇది మన గురించి కాదు. మన పిల్లలకు. పిల్లలకు తప్పులు చెప్పకూడదు. కాబట్టి ఆయన విమర్శ సరి అయినది.

  • @krishnasai7618
    @krishnasai7618 6 หลายเดือนก่อน +3

    Advanced days....not the past kingdom ruled, so no problem , the english words like idea...makes no difference. One-must accept all variations. ..
    .

  • @srimannarayanacollections859
    @srimannarayanacollections859 5 หลายเดือนก่อน +2

    Starting వినాయక సుబ్రమణ్య కధ, తర్వాత మహా భారతము లో యక్షుడు ధర్మరాజు కధ కాపీ చేసారు

  • @anilkumar-id2yz
    @anilkumar-id2yz 7 หลายเดือนก่อน +4

    రాజుల కాలం అన్నపుడు పదాలు కూడా అలాగే ఉండేలా చూసుకోండి adi Idea kadu ra Oupayam

  • @ayaanarha8179
    @ayaanarha8179 6 หลายเดือนก่อน +7

    "Paas" Inka hilight

  • @maddimsettiganeshkumar1982
    @maddimsettiganeshkumar1982 4 หลายเดือนก่อน

    Total ga PASS ayindhi

  • @SureshMarupakas
    @SureshMarupakas 8 หลายเดือนก่อน +7

    రాష్ట్రం కాదే అక్కయ్యా రాజ్యం 😂😂😂

    • @_Destiny164
      @_Destiny164 5 หลายเดือนก่อน

      😂😂😂😂😂

  • @DMUPL
    @DMUPL หลายเดือนก่อน

    కథ నీతి బాగుంది

    • @chintutvtelugu-ro5ub
      @chintutvtelugu-ro5ub  วันที่ผ่านมา

      Thanks for comment
      Pls subscribe our channel
      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kvcsekhar4843
    @kvcsekhar4843 หลายเดือนก่อน

    ఇది తెనాలిరామకృష్ణ సీరియల్ లో కూడా చూపించారు.

    • @chintutvtelugu-ro5ub
      @chintutvtelugu-ro5ub  วันที่ผ่านมา

      Thanks for comment
      Pls subscribe our channel
      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @karrieswararao3964
    @karrieswararao3964 7 หลายเดือนก่อน +1

    నరుడే నారాయనుడు,!

  • @narayanarao7053
    @narayanarao7053 7 หลายเดือนก่อน +1

    L1.

  • @Zodelghvdujvj
    @Zodelghvdujvj 8 หลายเดือนก่อน +3

    Pass kavali 🤫

  • @narasimhareddygn383
    @narasimhareddygn383 3 หลายเดือนก่อน

    Telugu wants 100%Telugu words.

  • @somasundararaochaganti5074
    @somasundararaochaganti5074 7 หลายเดือนก่อน +10

    చక్కని ఆలోచన అంటే అర్ధం చేసుకోలేని daurbhyagya స్థితిలో umnamu కాబట్టి తెలుగు కూడా english లో రాసే దుస్థితి లో ఉన్నాము కాబట్టీ ఐడియా అని చెప్పి యుండవచ్చు.

  • @manoharthondu3442
    @manoharthondu3442 6 หลายเดือนก่อน

    మొదటి బాగం లో అడిగిన ప్రశ్నలలో లాస్ట్ ప్రశ్న కి సంబంధించిన జవాబు మాత్రమే బాగుంది. మిగిలిన ప్రశ్నల జవాబు లతో నేను ఏకీ భవించలేను.

  • @rcreddy1235
    @rcreddy1235 7 หลายเดือนก่อน +3

    Chyttu ,fish sambandam amity

    • @ganeshgani9444
      @ganeshgani9444 7 หลายเดือนก่อน

      కర్రలు మంటపెట్టి చేపను కాల్చుకుని తినొచ్చు అదే సంబంధం

  • @gowrammagowramma2109
    @gowrammagowramma2109 8 หลายเดือนก่อน +1

    Very nice

  • @vk3336
    @vk3336 7 หลายเดือนก่อน

    Superrrrrrrr voice

  • @MedapalliSankar
    @MedapalliSankar 6 หลายเดือนก่อน

    ❤❤❤❤❤

  • @chakradharvarma
    @chakradharvarma 6 หลายเดือนก่อน +2

    Language baledu. Historical Backdrop stories Cheppetappudu bhasha mukhyam

  • @omnamahshivayom5691
    @omnamahshivayom5691 2 วันที่ผ่านมา

    Naa daggara idea undi

    • @chintutvtelugu-ro5ub
      @chintutvtelugu-ro5ub  วันที่ผ่านมา

      Thanks for comment
      Pls subscribe our channel
      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ShankarPotta-ih1fd
    @ShankarPotta-ih1fd หลายเดือนก่อน

    ఐడియ🎉🎉

    • @chintutvtelugu-ro5ub
      @chintutvtelugu-ro5ub  วันที่ผ่านมา

      Thanks for comment
      Pls subscribe our channel
      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @santhoshgaripelly5266
    @santhoshgaripelly5266 7 หลายเดือนก่อน +1

    Super

  • @lekhasrigollapudi2499
    @lekhasrigollapudi2499 7 หลายเดือนก่อน

    పాస్ కావాలి అనే పదం కూడా ఉందా. ఐయ్యో కర్మ

  • @ramprasadprasad7817
    @ramprasadprasad7817 หลายเดือนก่อน

    Yes

    • @chintutvtelugu-ro5ub
      @chintutvtelugu-ro5ub  วันที่ผ่านมา

      Thanks for comment
      Pls subscribe our channel
      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @luckymaheedhar6317
    @luckymaheedhar6317 8 หลายเดือนก่อน +1

    Vrudhyapam kadhamma thalli vruddhapyam anali

  • @shankarrao123yadala2
    @shankarrao123yadala2 8 หลายเดือนก่อน +1

    GOOD👍👍👍👍👍 ONE❤❤❤❤❤

  • @MahaboobBashaGulam
    @MahaboobBashaGulam 6 หลายเดือนก่อน

    ఐడియా ఉందా, రాజుల కాలంలో ఆంగ్ల పదాలు ఉండేవా

  • @sudheerreddy4u
    @sudheerreddy4u 4 หลายเดือนก่อน

    అమ్మ, బీర్బల్ కాదు తెనాలి రామకృష్ణుడు..

  • @tvsnganeswararao9675
    @tvsnganeswararao9675 5 หลายเดือนก่อน

    తెలుగు వత్తులు, విభక్తులు పలకడం రావట్లేదు. సరి చేసుకోండి. మధ్య మధ్యలో ఆంగ్ల పదాలు రాకుండా చూసుకోండి. యానిమేషన్ ప్రయత్నం బాగుంది.

  • @vaddinaresh2832
    @vaddinaresh2832 7 หลายเดือนก่อน +1

    Pass kavali 😮

  • @ajaychowdary6834
    @ajaychowdary6834 7 หลายเดือนก่อน

    మి కథలు జానపద వి అలాంటప్పుడు జానపద నికు సంబందించి డ్రస్సులు తో ఫోటోలు వాడాలి మీరేమో సాంఘిక పాత్రల డ్రెస్సులను ఫోటోలకు వాడుతున్నారు నేటివిటీ పోవట్లేదు మామూలు ఇప్పుడు వాడుతున్న చొక్కా బొమ్మలు కళ్ళ జోడు వున్న ఫోటోలు పెడితే ఏలా కంటెంట్ ఫాలో అవ్వండి

  • @mettaneelaveni8136
    @mettaneelaveni8136 2 หลายเดือนก่อน

    రాజులూ కాలం లో ఇంగ్లిష్ లేదు కదా మరి తండ్రి ఐడియా అన్నారు

  • @SupriyaPradhan-y9l
    @SupriyaPradhan-y9l 2 หลายเดือนก่อน

    Raju appatlo kuda English matalu anti 🤣🤣🤣🤣

  • @sekharpindi398
    @sekharpindi398 6 หลายเดือนก่อน

    english words.. accha telugu kavali pillalaku

  • @Mr.kishanpradeep
    @Mr.kishanpradeep 7 หลายเดือนก่อน

    Ram charan

  • @BenerasiPrasadR
    @BenerasiPrasadR 3 หลายเดือนก่อน

    Last story is maryada ramanna story here told with Akbar beerbal characters, now a days we are not having authentic stories and authentic stories

  • @kandukurisatyanarayanamurt679
    @kandukurisatyanarayanamurt679 7 หลายเดือนก่อน

    Some better but language problem

  • @srinurao518
    @srinurao518 7 หลายเดือนก่อน +1

    Second son name...Sen? Or Singh?
    And last son has no tail??
    You mistaken 😂
    You did good work🎉

  • @_Destiny164
    @_Destiny164 5 หลายเดือนก่อน

    Pass kavali😂😂😂😂😂

  • @SamiSadvala-uy5zr
    @SamiSadvala-uy5zr 6 หลายเดือนก่อน

    Rati shilalu maa anna tammula vunnaru antunadu chinna kodku kani vallu andaru ataniki annaleee😮

  • @B.Girish-tv6ed
    @B.Girish-tv6ed 4 หลายเดือนก่อน

    0:36 daniki nakoka idea vundi,
    English AA kaalamlo😁😁😁

  • @rowdyking9091
    @rowdyking9091 3 หลายเดือนก่อน

    Pass kavalee😂😂😂😂

  • @srinivasseena4655
    @srinivasseena4655 หลายเดือนก่อน

    Tappu tappe

    • @chintutvtelugu-ro5ub
      @chintutvtelugu-ro5ub  วันที่ผ่านมา

      Thanks for comment
      Pls subscribe our channel
      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sivasankarthota995
    @sivasankarthota995 6 หลายเดือนก่อน

    Don't use the English language.good story

  • @jangampravalika2910
    @jangampravalika2910 8 หลายเดือนก่อน +1

    Aavu pilla thana pillaki palistundu annadu second raaju adhi thappu
    Aavu pilla thana thalliki palistundi. Ani cheppali

  • @kammanikathalu8985
    @kammanikathalu8985 7 หลายเดือนก่อน +1

    నేను తెలుగు బాగా చదువుతాను చదవమంటారా

  • @kaligotlasambasivarao2441
    @kaligotlasambasivarao2441 7 หลายเดือนก่อน

    Instead of saying Sanyasi Baba, you can say gracefully Muni or Rishi.

  • @durgaprasad3815
    @durgaprasad3815 7 หลายเดือนก่อน

    Idea,pass kavali yentra babu

  • @kavcrao9737
    @kavcrao9737 7 หลายเดือนก่อน

    Hi

  • @chinnareddy2668
    @chinnareddy2668 7 หลายเดือนก่อน

    అప్పట్లో ఇంగ్లీష్ వుందా 🤦

  • @ssp-zz6ub
    @ssp-zz6ub 2 หลายเดือนก่อน

    పాస్ కావాలి కాదు ఉత్తీర్ణత కావాలి అనాలి

    • @g.kchannel4111
      @g.kchannel4111 4 วันที่ผ่านมา

      ఉత్తీర్ణత అనే వాక్యము కూడా సరియైనదె కానీ ఆ సందర్భంలో వర్తించదు.
      ఆ పోటీలో నేనే నెగ్గాలి, లేదా ఆ పోటీలో నేనే విజేతగా నిలవాలి అనేది సరిగ్గా సరిపోతుంది.

  • @sy459
    @sy459 7 หลายเดือนก่อน

    3 question ❓ and answer 2 wrong

  • @ajeyavijayeendra8325
    @ajeyavijayeendra8325 7 หลายเดือนก่อน +1

    2:02 రాజు కొడుకులు ఎవరైనా "పాస్" అని మహర్షి తో చెబుతారా? అసలు ఈ చదివే ఆవిడకు బుర్ర,బుద్ధి ఉన్నాయా? అని. ఆ కాలంలో "ఉత్తీర్ణత" అని అనే వాళ్ళ.
    కథ యొక్క కాలాన్ని బట్టి మాట్లాడే భాషలు మారుతాయి.
    2 నిముషాలకే ఈ వీడియో మీద "విరక్తి" కలిగి చూడటం మానేసాను

  • @durgaraotenali9984
    @durgaraotenali9984 7 หลายเดือนก่อน

    ❤😂❤❤

  • @manideepak7138
    @manideepak7138 6 หลายเดือนก่อน

    How English language can be used in ancient story 🙃

  • @shaikhbasheer987
    @shaikhbasheer987 หลายเดือนก่อน

    idea undi pass word English kada😂

    • @chintutvtelugu-ro5ub
      @chintutvtelugu-ro5ub  วันที่ผ่านมา

      Thanks for comment
      Pls subscribe our channel
      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shaikrabbani7327
    @shaikrabbani7327 8 หลายเดือนก่อน +3

    Aaa language ente maha talli.

  • @Sujathapurushothom
    @Sujathapurushothom 5 หลายเดือนก่อน

    Story bhagholedhu gonthu bhagoledhu edho

  • @lekhasrigollapudi2499
    @lekhasrigollapudi2499 7 หลายเดือนก่อน

    వామ్మో అప్పటి కాలంలో ఐడియా అనే ఇంగ్లీష్ పదం ఉందా 😂😂😂😂😂 చూసుకో స్వామి.

  • @Rameshbabu-rh4gj
    @Rameshbabu-rh4gj 8 หลายเดือนก่อน

    Wonderful story's but last one no logic

  • @chikkuduharish7044
    @chikkuduharish7044 7 หลายเดือนก่อน

    Andulo neethi ento, assalu aa Story em chepthindi ani chedalsindi poyi vallu emaina thappu vunda ani vethukuthunnam..

  • @dumohan3264
    @dumohan3264 7 หลายเดือนก่อน

    Same feeling 🤣😁 idia anta

  • @mr.villagetuber
    @mr.villagetuber 7 หลายเดือนก่อน

    Rajulu antaru mari sing lu kalama😂😂

  • @littlethings506
    @littlethings506 8 หลายเดือนก่อน +1

    English vadakandi

  • @Jaijawanjaikisan1543
    @Jaijawanjaikisan1543 6 หลายเดือนก่อน

    Avi kadalu

  • @PraveenKumar-lj4fl
    @PraveenKumar-lj4fl 6 หลายเดือนก่อน

    Em language edi??

  • @edapellynaganath6580
    @edapellynaganath6580 6 หลายเดือนก่อน

    Idea naaa 😂😂

  • @vara1879
    @vara1879 7 หลายเดือนก่อน

    Poyetollu poka madhyalo rushi tho discussion enti bhayya.. raathi shilaluga maradam enti...already Raju daddy clear ga em cheyyalo cheppadu kadha..useless and brainless yuvarajulu..
    Chinnodine Raju ga cheyyali..😊

  • @Ravi.Arka.
    @Ravi.Arka. 7 หลายเดือนก่อน

    Friends, kathalo neethi chudandi, grammar kadu, please

  • @BG-NANDHU
    @BG-NANDHU 7 หลายเดือนก่อน

    Ktha chadavadam kuda ravatledhu

  • @moviechannel7856
    @moviechannel7856 8 หลายเดือนก่อน

    Bro king and five son story loo 2 mistake unnayi bro

  • @mangalaranganathan9442
    @mangalaranganathan9442 5 หลายเดือนก่อน

    Concept copied from Mahabharat

  • @sankarismart1
    @sankarismart1 5 หลายเดือนก่อน

    Mottham telugu lo ne kadhaa undhi aa okka idea ane padham batti waste story antaru enti

  • @hethekumar
    @hethekumar 8 หลายเดือนก่อน

    Sugar tv Telugu name baga set avthadi

    • @prasadnaga1073
      @prasadnaga1073 7 หลายเดือนก่อน

      😂😂😂😂 aame ki agatled bro parigrdtundi 😂😂😂

    • @hethekumar
      @hethekumar 7 หลายเดือนก่อน

      @@prasadnaga1073 ade kada 😂😂

  • @bujjiallabakshu6287
    @bujjiallabakshu6287 2 หลายเดือนก่อน

    😊😊,,,😊,,😊,? Aaaa mm😅😅

  • @goldsmith8665
    @goldsmith8665 5 หลายเดือนก่อน +1

    5:30 tag the word meaning less......

  • @fakepeople8307
    @fakepeople8307 8 หลายเดือนก่อน

    Idea undha hmmm 🤦🤦🤦🤦

  • @banugame5511
    @banugame5511 8 หลายเดือนก่อน

    Asal bagala😢

  • @chevellasainath2560
    @chevellasainath2560 6 หลายเดือนก่อน

    Deeniki idea unda.. English ha raa babu

  • @DMUPL
    @DMUPL หลายเดือนก่อน

    ఇది హిందీ నుంచి డబ్బింగ్ చేసినట్టు ఉంది

    • @chintutvtelugu-ro5ub
      @chintutvtelugu-ro5ub  วันที่ผ่านมา

      Thanks for comment
      Pls subscribe our channel
      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sabarikumar6627
    @sabarikumar6627 7 หลายเดือนก่อน

    Rajula kalam lo English language ledhu os boring story

  • @veerasivajikarumuri9030
    @veerasivajikarumuri9030 หลายเดือนก่อน

    Telugu language ni sanka naakistunnaru..

    • @chintutvtelugu-ro5ub
      @chintutvtelugu-ro5ub  วันที่ผ่านมา

      Thanks for comment
      Pls subscribe our channel
      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @orreramu6781
    @orreramu6781 7 หลายเดือนก่อน

    Hindi to telugu translation ki vachina kharma.....thufff😂