PM Modi Exclusive Interview With Rajinikanth Vellalacheruvu | PM Modi & 5 Editors - TV9

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 พ.ค. 2024
  • Amidst the excitement of Lok Sabha elections, Prime Minister Narendra Modi has given an exclusive interview to the largest news network TV9. He has talked about many such issues, about which you would have rarely heard or seen discussed before. Talking about the most burning issue in the country amid elections, the PM said, 'I will open those papers about which I have not talked to anyone till now'. From this you can understand how special this interview is going to be.
    తెలుగు రాష్ట్రాల్లో మరో పాత్‌ బ్రేకింగ్‌ ఇంటర్వ్యూ ఇది. ఇప్పటివరకు తెలుగు టీవీ తెరపై చూడని కాంబినేషన్‌ ఇది. ప్రధాని మోదీని సీనియర్ జర్నలిస్ట్, టీవీ9 తెలుగు మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ ఇంటర్వ్యూ చేశారు. తెలుగు ప్రజల గొంతుకై… రెండు రాష్ట్రాలకు సంబంధించిన కీలక రాజకీయ అంశాలపై ప్రధాని మోదీ మదిలో ఏముందో సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేశారు. ప్రధాని మోదీని ఇంటర్వ్యూ చేసిన తొలి తెలుగు జర్నలిస్ట్‌గా ఘనత సాధించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ రాజకీయ అంశాలపై రజనీకాంత్ అడిగిన పదునైన ప్రశ్నలకు ప్రధాని మోదీ సమాధానాలిచ్చారు.
    Watch LIVE: goo.gl/w3aQde
    తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu
    #TV9Rajinikanth #RajinikanthVellalacheruvu #PMModiOnTV9 #loksabhaelection2024 #apelections2024 #telanganapolitics #ExclusiveWith5Editors #PM&5Editors #pmmodi #pmnarendramodi #pmmodinews #pmmodilive #tv9telugu

ความคิดเห็น • 2K

  • @josephmickhy2993
    @josephmickhy2993 17 วันที่ผ่านมา +1077

    Rajinikanth face looks like hero Rajinikanth but asking questions like bramhanandam 😂

    • @Eagle_Eye2
      @Eagle_Eye2 17 วันที่ผ่านมา +9

      😂😂

    • @pramod907
      @pramod907 17 วันที่ผ่านมา +28

      First modi should learn English because he is an Indian prime minister, not a chai seller he needs to behave like professional

    • @lakshmana1986
      @lakshmana1986 17 วันที่ผ่านมา +2

      😅😅😅

    • @brucebane6815
      @brucebane6815 17 วันที่ผ่านมา +24

      @@pramod907he knows english he can understand too but cant speak well he gave many english interviews in the past his english looks like teachers english from some colleges

    • @praveenkumar-hz8gl
      @praveenkumar-hz8gl 17 วันที่ผ่านมา +5

      😂😂😂😂

  • @user-jl6jm5hp9u
    @user-jl6jm5hp9u 17 วันที่ผ่านมา +730

    దేశానికి ప్రజలకు అవసరమైన ప్రశ్నలు చాలాలుండగా.....ఇవేం ప్రశ్నలు...???? జర్నలిజం దమ్ములేదా లేక బుర్రలేదా...???😢😢😢

    • @yoursvenkat3613
      @yoursvenkat3613 17 วันที่ผ่านมา +30

      మోడీ అంతే ఉచ్చ అదే వేరే పార్ట్ వాళ్లైతే ఇష్తం వచ్చినట్లు క్రాస్ చెక్ చేసేవాళ్ళు

    • @prathapreddy6577
      @prathapreddy6577 17 วันที่ผ่านมา +12

      Akkada pm munday trying only vallu cheppinavay adagali rajanikanth gariki jurnalisum baga telusu

    • @tippireddyvenkateswarlu9237
      @tippireddyvenkateswarlu9237 17 วันที่ผ่านมา

      హిందువుల కి పుట్టి , క్రిస్టియన్ గొర్రె గా మరావు....బుర్ర వుండే మరావా, లేక

    • @tippireddyvenkateswarlu9237
      @tippireddyvenkateswarlu9237 17 วันที่ผ่านมา

      ​@@yoursvenkat3613తురికొడు కంటే ఎక్కువ కసిగా ఉన్నావు మోడీ మీద....

    • @asrini4u
      @asrini4u 17 วันที่ผ่านมา +19

      ఇది ముందే ప్రశ్నలు లీక్ చేసిన ఇంటర్వ్యూ.

  • @aaradhyapilli3768
    @aaradhyapilli3768 17 วันที่ผ่านมา +207

    ప్రధాన మంత్రి గారి తో ఇంటర్వ్యూ అంటే రాజకీయ ప్రశ్నలు మాత్రమే కాదు దేశం లో ఉన్న సమస్యలను కూడా అడగండి సార్.

    • @robinhood5679
      @robinhood5679 14 วันที่ผ่านมา +13

      అలాంటివి అడిగితే టీవీ ఛానల్ మూసేస్తారు అని భయం..

    • @mouryachunduru430
      @mouryachunduru430 13 วันที่ผ่านมา +6

      ఏంటి సమస్యలు కాస్త చెప్పండి కాంగ్రెస్ దుర్మార్గాలు ముందు బిజెపిలో ఉన్న మైనస్ పాయింట్స్ చాలా చిన్నవి

    • @sooryaraj6685
      @sooryaraj6685 13 วันที่ผ่านมา

      Manipur Ela vundi sir​@@mouryachunduru430

    • @kpentertainment743
      @kpentertainment743 13 วันที่ผ่านมา

      Modi lekapote congress deshanni terrorist tho nimpedi, ala chudalani unda miku.

    • @gangarajukanchu-hf4ub
      @gangarajukanchu-hf4ub 13 วันที่ผ่านมา

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @user-pn3ft1om4o
    @user-pn3ft1om4o 14 วันที่ผ่านมา +87

    నాకు చూస్తే ఇది ఇంటర్వ్యూ లాగా అనిపిస్తలేదు . ఒక డైరెక్టర్ తో స్క్రిప్ట్ రాసి షూటింగ్ చేసినట్టు అనిపిస్తుందేంటి. కెమెరామెన్ ఎవరో కానీ రజనీకాంత్ పర్సన్ కావచ్చు క్లోజప్ షాట్స్ పర్ఫెక్ట్ వచ్చినాయి.

  • @ashokkumardhfm9232
    @ashokkumardhfm9232 14 วันที่ผ่านมา +53

    రెండు కోట్ల ఉద్యోగాలు, విశాఖ స్టీల్ ప్రైవేట్ పరం, గుజరాత్ లో స్టీల్ ప్లాంట్ ప్రభుత్వం నడపటం, ప్రత్యేక హోదా, విభజన హామీలు ఎక్కడ్రా అని అడగాలి గా

    • @nagamanin5645
      @nagamanin5645 14 วันที่ผ่านมา +1

      అడిగితే CD దాడి

    • @anantbhushangaur1972
      @anantbhushangaur1972 12 วันที่ผ่านมา

      Actually more than 2 crore jobs have been produced.

    • @NB.SUDHAKRYADAV1993
      @NB.SUDHAKRYADAV1993 11 วันที่ผ่านมา

      అవి అడగాలంటే వీళ్లకు ముందు గుద్దలో దమ్ము ఉండాలి కదా

  • @arunkumar-fn2hg
    @arunkumar-fn2hg 16 วันที่ผ่านมา +8

    రాజకీయాల గురుంచి కాకుండా ప్రజల గురుంచి అడిగితే బాగుండేది అంత మంచి అవకాశం వచ్చినప్పుడు

  • @vegurusaikrishna
    @vegurusaikrishna 15 วันที่ผ่านมา +9

    Ys Jagan గారితో రజినీకాంత్ గారి ఇంటర్వ్యూ టీవీ9 ఛానల్ చూడాలి అని ఉంది

  • @mayurienterprises4691
    @mayurienterprises4691 14 วันที่ผ่านมา +42

    రజిని గారు మీరు ఒక time పాస్ interview చెస్తునరు దీనిపై అలాటి లాభం లేదు

    • @user-gh8qw5gy1f
      @user-gh8qw5gy1f 11 วันที่ผ่านมา

      నా మోడీని ప్రశ్నిస్తే డోర్ డెలివరీ

    • @ravikirankuntam7802
      @ravikirankuntam7802 10 วันที่ผ่านมา

      Why because Rajani kanth doesn't know Hindi.. 😂😂😂

  • @tummalapalliramakrishna3279
    @tummalapalliramakrishna3279 17 วันที่ผ่านมา +24

    Heartful Words with FULL OF EMPTY HANDS👏👏👏

  • @sureshrajkalidhindi4878
    @sureshrajkalidhindi4878 17 วันที่ผ่านมา +219

    అరే రజినీ ని క్లౌజ్ అప్ షాట్లు బానే వేసుకున్నావు ఈ ట్రిక్స్ 25 years క్రితమే నాకు తెలుసు.
    ఎందుకంటే నేను సినిమా ఆపరేటర్ ని

    • @sriharshanallagatla1573
      @sriharshanallagatla1573 17 วันที่ผ่านมา

      Em cheyamantav ithe, erripuka

    • @urswarooprox
      @urswarooprox 17 วันที่ผ่านมา +2

      Kantham 😂😂😂 ante mari alana untadhi pichi na stunts kantham ganvi 😂😂

    • @MaheshReddydeepu
      @MaheshReddydeepu 17 วันที่ผ่านมา

      camermam vadu kadu ra pichi na batta.

    • @shaiksamivulla7587
      @shaiksamivulla7587 13 วันที่ผ่านมา

      కరెక్ట్ గ కనుక్కున్నావ్ బ్రో😂😂😂😂😂😂

  • @psak-zs8er
    @psak-zs8er 17 วันที่ผ่านมา +63

    తెలుగు స్టేట్స్ కి ఏం చేసారు? ఎం చేస్తారు అని అడుగు స్వామి...😂

    • @user-kn3tt4eq9j
      @user-kn3tt4eq9j 16 วันที่ผ่านมา +2

      Okay arrest chesam .inko arrest ki rangam siddam chestham antaremo..

    • @vinaykumar5186
      @vinaykumar5186 14 วันที่ผ่านมา +3

      Telugu states ki kcr emi chesaadu. Family mottham dochukundi kadaa

    • @bhargs100
      @bhargs100 11 วันที่ผ่านมา +1

      Votes Congress ki ichi bjp ni enduku adagaali...

    • @SumanthChalla-zk4qw
      @SumanthChalla-zk4qw 10 วันที่ผ่านมา

      Pichi pukonila matladakura bacha lokal party la mo... kudusthu Central government em cheyaledhu ani aduguthunnav erripu...

    • @BeingStoic086
      @BeingStoic086 3 วันที่ผ่านมา

      Manam chance eppudu icham😂😂

  • @asrini4u
    @asrini4u 17 วันที่ผ่านมา +34

    మోడీ జర్నలిస్టుల తో ఉన్నప్పుడే అనుకున్నా... ఇది ప్రశ్నలు లీక్ చేసిన ఒక రాజకీయ ఇంటర్వ్యూ అని.

  • @nsprasad-ap
    @nsprasad-ap 17 วันที่ผ่านมา +166

    Rajni ji... u need to go for training.... 😂.. ur daily flavour shows up even when u r infront of PM.

  • @nirixana1
    @nirixana1 17 วันที่ผ่านมา +198

    What is the use of this conversation without asking state bifurcation issues???
    What’s your journalism???

    • @user-dt8fr4pm4m
      @user-dt8fr4pm4m 17 วันที่ผ่านมา

      Asking a low iq less educated and a paid journalist these questions wont help
      Correct question
      What is the use of elected govt on these mentioned issues? What they have done

    • @punnusck
      @punnusck 17 วันที่ผ่านมา +7

      That would have been done long ago now you have a state take care of that😅

    • @saiganesh3800
      @saiganesh3800 17 วันที่ผ่านมา +5

      Ur way away from zamana man it happened long back ago move on kid we have two different telugu states now sync this in your mind

    • @shravp769
      @shravp769 17 วันที่ผ่านมา +7

      What is wrong in asking why the state bifurcation act is not implemented… like money sharing , special support to Andhra etc. of course we know state is bifurcated

    • @krishnasai7506
      @krishnasai7506 17 วันที่ผ่านมา +2

      Telenganites are worried about Andhra rule. They enjoy razakaar rule. Razakaar are muslims. That is why they don't question them. Be it Kcr or revanth. They have to kiss mazlis foot when they have to rule peacefully. There is no option for them. Same telenganites will again vote this time. Though I am from Gadwal I think so.

  • @user-rc1pu6sk9l
    @user-rc1pu6sk9l 17 วันที่ผ่านมา +20

    మీకు ఇచ్చిన స్లీప్ లో అన్ని క్యూస్షన్స్ ఉన్నాయి అవి మీరు సొంతగా అడిగినటు సీరియస్ గా అడగండి ఆయన కూడా అలాగే సమాధానం ఇస్తారు

  • @satya6574
    @satya6574 17 วันที่ผ่านมา +11

    టీవీ9 ఇంటర్వూ ఇచ్చిన ఏనాడూ ప్రెస్ మీట్ పెట్టని ప్రధాని మోడీ గారి లెవెల్ పడిపోయింది అనడానికి ఇదే నిదర్శనం

    • @gudalaekambram1520
      @gudalaekambram1520 14 วันที่ผ่านมา

      ఈ యొక్క కామెంట్ నిజం కావాలని కోరుకుంటున్నా

  • @MrPrinceIsaac
    @MrPrinceIsaac 17 วันที่ผ่านมา +11

    Have been waiting for Modi ji to speak on AP/TG politics. Thank you

  • @mushtaqshaik9441
    @mushtaqshaik9441 17 วันที่ผ่านมา +101

    What about jobs and Ap special status

    • @VijayEerati
      @VijayEerati 17 วันที่ผ่านมา

      avi anni amrutkaal lo istadu. Amrutkaal eppudu radhu

    • @KrishnaK-vd6qm
      @KrishnaK-vd6qm 17 วันที่ผ่านมา +6

      Ap ki special status enduku ivvaali bhayya, special status ivaalante ea state lo pettubadulaku evaru munduku rakapote akkada istharu, ap devlop state kadha after Gujarat coastal area ekkuva unna state kuda, enno port lu kuda unnayi

    • @reloadedactionclips404
      @reloadedactionclips404 17 วันที่ผ่านมา +5

      25 MPs iste, tesukoni vasta anna vadu em ayipoyadu

    • @user-dt8fr4pm4m
      @user-dt8fr4pm4m 17 วันที่ผ่านมา +2

      @@reloadedactionclips404 vadini adagtiey velli ma babai ni adugu antadu ani bayyam

    • @KK-on1bk
      @KK-on1bk 17 วันที่ผ่านมา +4

      ⁠@@VijayEerativelli chandrababu ni adugu amritkaal lo 😂😂😂 maku special status akarledu ani Special package teesukunnaduga

  • @mdirfanoomeri8674
    @mdirfanoomeri8674 12 วันที่ผ่านมา +1

    రవిష్ కుమార్, అభిషార్ ఇలాంటి వాళ్ల తో ఇంటర్వ్యూ ఇస్తె మంచి ప్రస్నిలు జవాబ్ లు డుంటాయి, ఇది టైం పాస్

  • @ramakreshnasrkmcharyulu146
    @ramakreshnasrkmcharyulu146 17 วันที่ผ่านมา +3

    జై హింద్

  • @radhakrishnasanghi3725
    @radhakrishnasanghi3725 17 วันที่ผ่านมา +32

    నో ఇంట్రెస్టింగ్ క్వెషన్స్ జస్ట్ timepass

  • @user-pw1lh8gv1r
    @user-pw1lh8gv1r 17 วันที่ผ่านมา +66

    ఈరోజు తెలంగాణ కొత్త ఇలాంటి ఇంటర్వ్యూ ఇవ్వడం దేనికి సంకేతం
    ఎన్నికలు ఉన్నాయి నీ కదా

    • @jogeshraj-km4bs
      @jogeshraj-km4bs 17 วันที่ผ่านมา +4

      modi all wark desam femeli cosam✍️🙏🙏🙏

    • @simmavijay
      @simmavijay 16 วันที่ผ่านมา +1

      ​@@jogeshraj-km4bskaadhu corporates kosam

    • @rajkumarsalla5897
      @rajkumarsalla5897 16 วันที่ผ่านมา +3

      ఇంటర్వ్యూ కి నీ పర్మిషన్ కావాలా?

  • @g.r.v.channel645
    @g.r.v.channel645 17 วันที่ผ่านมา +4

    మీరు అడిగే ప్రశ్నలు చాలా చెప్ప చెప్పగా ఉన్నాయి

  • @ks1875
    @ks1875 17 วันที่ผ่านมา +59

    All questions and Anwers made by MODI😂😂😂😂

    • @gvk9102
      @gvk9102 17 วันที่ผ่านมา +4

      Evadu cheppindu? Ni pellam Rajni gani tho pandukunte, ni pellam ki aadu aa secret cheppinda?

    • @ks1875
      @ks1875 17 วันที่ผ่านมา +2

      @@gvk9102 mi amma ni modi pakkana paduko bedataavaa? thappu bro.

    • @gvk9102
      @gvk9102 16 วันที่ผ่านมา

      @@ks1875 adhi ni alavaatu be

    • @ks1875
      @ks1875 16 วันที่ผ่านมา

      @@gvk9102 నీ అలవాటు కాబట్టే ఇంట్లో వాళ్ళ గురించి అసభ్యంగా మాట్లాడావు first

  • @dineshkd5033
    @dineshkd5033 17 วันที่ผ่านมา +21

    Congratulations 🎊 Rajinikanth garu for acheiving this status. We are proud of you as our Telugu Journalist has been selected for such an honour and you did well for the 1st interview in other Language.

    • @Rinking123
      @Rinking123 17 วันที่ผ่านมา +1

      Jagan gari recommendation emo

    • @Pkrgv
      @Pkrgv 17 วันที่ผ่านมา +2

      ​@@Rinking123adhi great kadha

    • @KK-on1bk
      @KK-on1bk 17 วันที่ผ่านมา

      @@Rinking123TDP is in alliance with BJP. Not jagan. So must be chandrababu’s recommendation😂😂😂

  • @mahipalreddykatta-hh8gk
    @mahipalreddykatta-hh8gk 17 วันที่ผ่านมา +17

    WHAT HAPPENED ON KALESWARAM ATM BY BJP ?

  • @kantavijay4265
    @kantavijay4265 13 วันที่ผ่านมา +1

    Jawaan కష్టాలు గురుంచి
    రైతులు కష్టాలు గురుంచి
    Govt employees pensions గురుంచి
    Black Money Back to India గురుంచి
    యూత్ unemploymenyt గురుంచి
    Monarchism ఇన్ administration గురుంచి
    Media MANAGEMENT గురుంచి
    AP special status గురుంచి ఇలా ఎన్నో విషయాలు BJP ప్రజలకు సమాధానం చెప్పాలి

  • @user-kx7kt4lt1o
    @user-kx7kt4lt1o 17 วันที่ผ่านมา +3

    Excellent show Mr Rajnikanth we are proud of you You have dealt the important points and were speaking with PM with perfect clarity I am sure journalists like you will bring lot of laurels to Telangana setting high standards in the field

  • @Ram16250
    @Ram16250 17 วันที่ผ่านมา +43

    Modi 😍😍

  • @visweswaraiahkonkallu6832
    @visweswaraiahkonkallu6832 14 วันที่ผ่านมา +2

    Jai Modiji Bestest PM in the world

  • @rajannat3339
    @rajannat3339 14 วันที่ผ่านมา +1

    మోడీ కి అనుకూలంగానే ప్రశ్నలు అడిగారు ...జాగ్రతగా ..గుడ్

  • @user-ds8fo2rj8r
    @user-ds8fo2rj8r 17 วันที่ผ่านมา +8

    Jaibjp

  • @mahipalreddykatta-hh8gk
    @mahipalreddykatta-hh8gk 17 วันที่ผ่านมา +25

    WHAT HAPPENED ON 20 CRORES JOBS ?

  • @kapilkumartsttfbanjarayuva138
    @kapilkumartsttfbanjarayuva138 17 วันที่ผ่านมา +4

    అర్ధం కాకుండా చాలా బాగా ఎక్సప్లనేషన్ ఇచ్చారు. పీఎం గారు

  • @meruvalasankar
    @meruvalasankar 17 วันที่ผ่านมา +1

    Amazing

  • @G.lavakumar
    @G.lavakumar 17 วันที่ผ่านมา +14

    SUPERB INTERVIEW
    JAI MODI JI
    JAI SHREE RAM
    JAI HIND

  • @chandrareddy7776
    @chandrareddy7776 17 วันที่ผ่านมา +105

    Strong Prime Minister is necessary to India 🇮🇳 But not like Rahul Khan 😂😂😂

    • @User_322xy54.k
      @User_322xy54.k 17 วันที่ผ่านมา +1

      Strong cm is necessary to ap but not like jagan

    • @ManojKumar-cp4ko
      @ManojKumar-cp4ko 17 วันที่ผ่านมา +2

      Go to gym😅

    • @anonymoussudigalisudheerfa6859
      @anonymoussudigalisudheerfa6859 17 วันที่ผ่านมา +5

      Okka PC cheyyaleni veedu strong PM aa.
      1 year ga Manipur lo godavalu aapaleni veedu strong PM aa

    • @DileepKumar-zs7wg
      @DileepKumar-zs7wg 14 วันที่ผ่านมา +3

      Social media and whole entire national media ni konesi vadesukunte illeterate kuda strong gane untadu

    • @rational_Nationalist
      @rational_Nationalist 14 วันที่ผ่านมา

      ​@@anonymoussudigalisudheerfa6859marii NRC ranii enduk oppose chestunnaru

  • @masnavenkateshwarlu3358
    @masnavenkateshwarlu3358 17 วันที่ผ่านมา +7

    In 2004 and 2009 also, Congress didn't reveal their PM Candidate but won the elections.

    • @krishna-zr8wn
      @krishna-zr8wn 14 วันที่ผ่านมา +1

      Rahul Gandhi enti raa Mari darunam ga

    • @sandeepchaudhary52
      @sandeepchaudhary52 11 วันที่ผ่านมา

      dear ,keeping dreaming in day , bjp & congress was contest 200 seat in norther part of india , bjp was won 185 & 195 in 2014 & 2019.

  • @sandeepindia2571
    @sandeepindia2571 12 วันที่ผ่านมา

    Rajinikanth garu u got Life time opportunity to do interview with honorable PM Modi sir

  • @uk7231
    @uk7231 17 วันที่ผ่านมา +3

    Happy to see rajani garu with PM

  • @sathishreddy6373
    @sathishreddy6373 17 วันที่ผ่านมา +276

    Arey పొలిటికల్ బెనిఫిట్ కాదు రా..... కూటమి ద్వారా బీజేపీ మా స్టేట్ AP కి ఏమి ఇస్తంది అది చెప్పించరా

    • @hariharana6285
      @hariharana6285 17 วันที่ผ่านมา

      Em ivvadhu, em peekuntaro peekunondi, Mee Andhra parties siggu leka pothu kossam bjp Kalla beraam chesthunnai

    • @kkalluri1
      @kkalluri1 17 วันที่ผ่านมา +27

      రాహూల్ సోనియమ్మ రాజ్యం లో బలిదేవత ఇప్పుడు బలమైన దేవత.. నీ ఫేక్ రెడ్డి ప్యాంటు చిరిగి పోతుంది 4 జూన్ రోజు

    • @bharathrangu9018
      @bharathrangu9018 17 วันที่ผ่านมา

    • @bharathrangu9018
      @bharathrangu9018 17 วันที่ผ่านมา

      Reddy lu vachi naa modda chekurri

    • @reloadedactionclips404
      @reloadedactionclips404 17 วันที่ผ่านมา +15

      Ee 5 yrs, 25 MPs iste em peekado adugu

  • @nagabhushana8325
    @nagabhushana8325 17 วันที่ผ่านมา +1

    స్పెషల్ స్టేటస్ ఇస్తా అన్నాడా రజనీకాంత్ గారు

  • @indianrangersteamsakshisru5625
    @indianrangersteamsakshisru5625 12 วันที่ผ่านมา

    Magician of conversation

  • @nareshguglothu2695
    @nareshguglothu2695 17 วันที่ผ่านมา +80

    భారతదేశంలో ఎమర్జెన్సీ 1975 నుండి 1977 వరకు 21 నెలల వ్యవధిలో ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించారు .

    • @yaswanthkumar45
      @yaswanthkumar45 17 วันที่ผ่านมา +16

      అయితే ఏమి ఛెధాం, బీజేపీ కూడా మళ్ళీ emegency తీసుకురావాలి అని కోరుకుంటున్నవా😂😂😂

    • @rabbaanishaik1527
      @rabbaanishaik1527 17 วันที่ผ่านมา

      Memu chesidhichesthamu bjp gelistheya
      Wait and see

    • @HiY-kb2hy
      @HiY-kb2hy 17 วันที่ผ่านมา

      But vacchedhi mathram bjp e ... Congress ku antha power ledhu ... 400 kaakunna nda ku 300 vasthaay kaavocchu​@@rabbaanishaik1527

    • @kiranmanohar6297
      @kiranmanohar6297 17 วันที่ผ่านมา

      The situation in 1975 demanded Emergency. One of the Cabinet ministers was killed. To bring back normalcy Emergency was declared. I am not supporting Emergency. Let's talk about what is happening now. Forget past . Can you tell me why Kejriwal was arrested when there are other CMs who are more corrupt?

    • @simmavijay
      @simmavijay 16 วันที่ผ่านมา

      Aithey enti? Ippudu godi ki bajana cheyyala enti? Jai godi🔥

  • @shankarachugatla78
    @shankarachugatla78 17 วันที่ผ่านมา +3

    Jai Shree Ram

  • @prasadrao7845
    @prasadrao7845 12 วันที่ผ่านมา

    Superb...Superb...Superb.🎉

  • @satishkumar-wp8mf
    @satishkumar-wp8mf 17 วันที่ผ่านมา +6

    Proud of You PM Modi ji
    What a nice Language & clear talking
    Your the inspiration for TRUE LEADERS
    BJP govt -safe, secure, fast forward development, advance technology, best relations with World wide

  • @user-ke4hh4vx9q
    @user-ke4hh4vx9q 17 วันที่ผ่านมา +68

    Still relying on Scripted interviews after 10 years.

    • @satyas3168
      @satyas3168 17 วันที่ผ่านมา +6

      He is the only PM not conducted to meet the press program even once during his 10 years as PM

    • @user-kn3tt4eq9j
      @user-kn3tt4eq9j 16 วันที่ผ่านมา +1

      Matter bayatapdudhi gaa press meet pedithe..

    • @rational_Nationalist
      @rational_Nationalist 14 วันที่ผ่านมา

      ​@@user-kn3tt4eq9jem Matter babu pappy Thailand trip a?

  • @DhayaChannelAP
    @DhayaChannelAP 17 วันที่ผ่านมา +43

    ప్రత్యేక హోదా , మణిపూర్ మా"రణకాండ

    • @kishorekittu9551
      @kishorekittu9551 17 วันที่ผ่านมา

      Pretyaka hoda Congress di ra picchoda , BJP never said Special status

    • @chaitanyanutulapati2476
      @chaitanyanutulapati2476 17 วันที่ผ่านมา +2

      Adi adige dhammu ledule bhayyaa vallaki ...journalism chachhapoyi 10 years avutundi😂😂

    • @venkatk2735
      @venkatk2735 17 วันที่ผ่านมา

      Maa state CM ki adagadanike uchha..inka ee paid gaallu em adugtraaru 😂😂

    • @hihoney5609
      @hihoney5609 17 วันที่ผ่านมา +2

      కాంగ్రెస్ వాళ్లు ను అడగండి. వెనుకుండి చేయించింది. తుకుడే కాంగ్రెస్ పార్టీ వాళ్లేగా

    • @chaitanyanutulapati2476
      @chaitanyanutulapati2476 17 วันที่ผ่านมา +2

      @@hihoney5609 evaru cheyincharo meeku baga telsu kada ...

  • @Yakkanti.1499
    @Yakkanti.1499 17 วันที่ผ่านมา +2

    Ap special status ,?
    polavaram fund ?
    Vizag steel issue ?
    Railway zone ?
    Every person account 15 lacks ?
    LIC privatisation?
    Muslim 4% reservation cancel issue ?
    What u done past 10 years to Telugu states ??????
    Waste journalism 😡😡😡😡😡

  • @satishkumarhgm4276
    @satishkumarhgm4276 13 วันที่ผ่านมา +2

    ప్రజలు భారతదేశం కోసం ఆలోచిస్తున్నారు అంటున్నారు కానీ అది కాదు అది తప్పు మతం కోసం ఆలోచింప చేస్తున్నాడు మోడీ గారు దేశమంటే మతం కాదు మనుషులు మనుషులను గౌరవించడం నేర్పని ప్రధానితో ఈ రీతి అయినటువంటి నిజమును తెప్పించిన మీడియా వారందరికీ నా వందనాలు

  • @VinayS20
    @VinayS20 17 วันที่ผ่านมา +114

    ఆంధ్ర ప్రదేశ్ కి 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఎక్కడ sir, పోలవరం పూర్తి ఎక్కడ sir. దేశంలో జాబ్స్ ఎక్కడ sir. Hyderabad to Vijayawada Billet train ఎక్కడ sir???? దేశంలో ధరల నియంత్రణ తగ్గుదల ఎక్కడ sir.

    • @sathvikreddy2106
      @sathvikreddy2106 17 วันที่ผ่านมา +21

      Mee Rahul Gandhi PM ayyaka osthadi 😂! Spellings kuda raakunda messagelu😂

    • @crazybeats9214
      @crazybeats9214 17 วันที่ผ่านมา +9

      మాకు ఇవి ఏమి వద్దు దేశం లో రామ్ మందిర్ గుడ్డిలు వుంటే చాలు

    • @IAMAKS369
      @IAMAKS369 17 วันที่ผ่านมา

      Arey yerri pooka, spelling correct yena?
      Don’t joke on state issues .

    • @CharanraoB
      @CharanraoB 17 วันที่ผ่านมา

      Ask jagan ​@@crazybeats9214

    • @spectrum7677
      @spectrum7677 17 วันที่ผ่านมา +7

      ఎందుకన్న ఇవన్నీ మనకు ఇంట్లో తినడానికి లేకున్నా సరే. చినిగిన బట్టలు వేసుకున్న సరే, నాయకుల పిల్లలు బీసీసీఐ ప్రెసిడెంట్ అయినా మాకెందుకు మా పిల్లలు రోడ్ల పై హవారా తిరిగిన మాకెందుకు మాకు మతం కావాలి మోడీ కావాలి అంతే. 🤦🏻‍♂️

  • @Sambamurthy_gampa
    @Sambamurthy_gampa 17 วันที่ผ่านมา +4

    Super programme

  • @user-bd8iq4ly6c
    @user-bd8iq4ly6c 17 วันที่ผ่านมา +1

    Jai Bharath Vandemateram

  • @gangadharakula03
    @gangadharakula03 15 วันที่ผ่านมา +1

    రజినీకాంత్ జి ఆప్ కు ధన్యవాదాలు చౌబీస్ బార్ చార్సోబీస్ లోగో మోదీకా టోపీలగారే మోడీ జోలంగి రౌడీ కహనే వాలే మోడీజీ కైకు దోషి కర్రి రజినీకాంత్ టీవీ9 టైపు బంద్ హోగయా కిసిలియ కైకు బోల్నా 🇮🇳❤️

  • @kiranadicherla665
    @kiranadicherla665 17 วันที่ผ่านมา +11

    Good interview

  • @psnreddyjfuj1211
    @psnreddyjfuj1211 17 วันที่ผ่านมา +4

    Great interview with our PM modiji
    really PM having huge knowledge about our country
    congrats mr Rajinikanth

  • @Shiva_Naik834
    @Shiva_Naik834 17 วันที่ผ่านมา +1

    తాతా నువ్వు గడ్డం ఫుల్ గా పెంచితేనే బాగుంటావ్ లె ❤️❤️❤️

  • @MrChandrakt
    @MrChandrakt 16 วันที่ผ่านมา +2

    We are addicted to paccha media debates with some hot stuff like controversial questions though they are irrelevant

  • @udayprakashdasari8123
    @udayprakashdasari8123 17 วันที่ผ่านมา +17

    Initially i thought it is AI Made video 😂

  • @kanchamsuresh2445
    @kanchamsuresh2445 17 วันที่ผ่านมา +15

    Washing fodar nirma gurinchi మోడీజీని అడిగితే miru thopu question vesinaru anukune varu ma prajalu

    • @hariharana6285
      @hariharana6285 17 วันที่ผ่านมา +2

      😂😂😂😂 corruption Li chesidhi me party lo, but blame bjp, iena court kottestadhi, bjp kadu

    • @KK-on1bk
      @KK-on1bk 17 วันที่ผ่านมา +1

      Meeku telangana ni vummadi AP rastramlo brushtu pattinchina Khangress great le.

    • @shivachiluka6191
      @shivachiluka6191 17 วันที่ผ่านมา +1

      Washing powder nirma antunav ante paid batch video Tulasi chandh chesina video chusnava bayyaa😂😂😂😂😂

  • @chiranjeevi20234
    @chiranjeevi20234 17 วันที่ผ่านมา +5

    Rajinikanth garu u r great....❤❤🎉🎉

  • @kishoremunagapati7360
    @kishoremunagapati7360 17 วันที่ผ่านมา

    👏👏👏👏🙏🙏

  • @snamana5565
    @snamana5565 14 วันที่ผ่านมา

    🤩👌

  • @ramayyapaidi4969
    @ramayyapaidi4969 17 วันที่ผ่านมา +20

    Jai Modi ji

  • @yoursvenkat3613
    @yoursvenkat3613 17 วันที่ผ่านมา +78

    ఎక్కడో భయం పట్టుంది సీన 10 year's lo ఎన్నడూ లేనిది ఇన్ని ఇంటర్వ్యూస్ ఇస్తుందు

    • @shivachiluka6191
      @shivachiluka6191 17 วันที่ผ่านมา +21

      అవును బయం ఉంది 400 ఎక్కడ రవో అని. 400 వస్తేనే కథ terrosist కాంగ్రెస్ నీ కథం పట్టియల 😂😂😂😂

    • @sadashivmamidi3238
      @sadashivmamidi3238 17 วันที่ผ่านมา

      Athani daggara samadanalu vundavu anduke assalu press meet pettadu

    • @rakeshcopper3671
      @rakeshcopper3671 17 วันที่ผ่านมา

      😂😂😂 ​@@sadashivmamidi3238

    • @vn-21
      @vn-21 17 วันที่ผ่านมา

      Samadhanalu avasaram ledu

    • @tejakopparapu9584
      @tejakopparapu9584 17 วันที่ผ่านมา +4

      నీ మొహం మండ ఇపుడ్ చెప్పేది సమాధానాలే

  • @shyamyallavula2796
    @shyamyallavula2796 16 วันที่ผ่านมา +18

    ఏ ప్రశ్నలు అడగాలి అని బీజేపీ నే రాసి ఇచ్చినట్టుంది. ఈ ప్రెస్ మీట్

  • @jaganmohan4587
    @jaganmohan4587 17 วันที่ผ่านมา

    ❤❤❤❤

  • @pbalrajgoud7582
    @pbalrajgoud7582 17 วันที่ผ่านมา +3

    Supet🎉🎉🎉🎉🎉

  • @viswasmartviswasmart6420
    @viswasmartviswasmart6420 17 วันที่ผ่านมา +3

    Modi ji 💯 win 🙏🚩

  • @srirathod7399
    @srirathod7399 17 วันที่ผ่านมา +1

    What about 15 lacs !
    What about 2 crores jobs !
    What about Black money ! Swiss bankb!
    What about Manipur !
    What about Nirav Modi Vijay Mallya?

  • @user-vd3ih1gt7w
    @user-vd3ih1gt7w 17 วันที่ผ่านมา +26

    Narendra modi ji the best super power leader with honest, and dynamic prime minister of Indian history.

    • @rraj1579
      @rraj1579 17 วันที่ผ่านมา +1

    • @gouthamgoud7279
      @gouthamgoud7279 17 วันที่ผ่านมา +1

      Yes ❤😊

  • @shivanireddy456
    @shivanireddy456 17 วันที่ผ่านมา +27

    😊🤩🙇🇮🇳🚩✊🤗💐🙏🤩👌🥳👍😍 Jai Bharat 🇮🇳 jai modi, jai BJP 🥳💐🙏👍

  • @dancingvindhya2008
    @dancingvindhya2008 11 วันที่ผ่านมา

    Jai Sri Modiji 🙏 ❤ Samantva Neyam Kavali RamaRajyam palana Ravalli 🕉 ✨️ 💖 🇮🇳🇮🇳🇮🇳 jai hind 🇮🇳 ♥️

  • @JairamuluPadmati
    @JairamuluPadmati 14 วันที่ผ่านมา

    God is great God bless sab 🙏

  • @sermon007
    @sermon007 17 วันที่ผ่านมา +3

    When Modi says his govt respects regional sentiments, irrespective of who rule the State, he should do favors. Why alliance for this? As a PM, its his responsibility

  • @AP_TTDGovinda
    @AP_TTDGovinda 17 วันที่ผ่านมา +5

    Good interview Rajanikanth garu.

  • @niceacademy8961
    @niceacademy8961 17 วันที่ผ่านมา

    Balanced answers

  • @pastorravikumart4516
    @pastorravikumart4516 14 วันที่ผ่านมา

    Correct

  • @praveenkumar-hz8gl
    @praveenkumar-hz8gl 17 วันที่ผ่านมา +16

    Ask about why he was silent on Manipur issue

  • @sanapala787
    @sanapala787 17 วันที่ผ่านมา +4

    Excellent spokesman and patriot love you modi ❤❤❤

  • @mallesh.s711
    @mallesh.s711 14 วันที่ผ่านมา

    Good👍

  • @dharmanaapparao7288
    @dharmanaapparao7288 17 วันที่ผ่านมา

    💯

  • @ajedits5814
    @ajedits5814 17 วันที่ผ่านมา +182

    10 సంవత్సరాల లో ప్రెస్ మీట్ పెట్టని ప్రధాని ఎలెక్షన్ లాబ్ది కోసం ఇంటర్వూ ఇస్తుండు..

    • @ramkumar3383
      @ramkumar3383 17 วันที่ผ่านมา

      Mari neelaga kaliga untadara p.m sunta ..eppudu prajalaki artham kavalane interview pettadura houla

    • @sathvikreddy2106
      @sathvikreddy2106 17 วันที่ผ่านมา +32

      Rahul Gandhi enni interviews ichaadu 😂

    • @sathvikreddy2106
      @sathvikreddy2106 17 วันที่ผ่านมา +21

      Rahul Gandhi enni interviews ichaadu 😂

    • @rockykgf1999
      @rockykgf1999 17 วันที่ผ่านมา +20

      Taliban lu kuda pressmeet lu petadu… kavalsindi has pressmeet lu kadu pani

    • @hariharana6285
      @hariharana6285 17 วันที่ผ่านมา +10

      😂😂😂kcr kuda ichyadu, pottu pottu pottu kuntu journalist la nu

  • @sudhakarchetkuri533
    @sudhakarchetkuri533 17 วันที่ผ่านมา +162

    పది సంవత్సరాల దేశ ప్రధానిగా తెలంగాణకు ఏం చేశాడో అడుగు...రజినీ

    • @Chirpy143
      @Chirpy143 17 วันที่ผ่านมา +45

      BRS em pikindo.. KCR ni adigava ??

    • @hihoney5609
      @hihoney5609 17 วันที่ผ่านมา +32

      ఇప్పుడున్న రేవంత్ కూడా ఏం చేస్తున్నాడు ఎంతసేపు ఇతరులు మీద బురద చల్లుకుంటూ బతికేస్తారు.

    • @jogeshraj-km4bs
      @jogeshraj-km4bs 17 วันที่ผ่านมา +6

      modi alk wark desam femeli cosam ante🙏🙏🙏🙏

    • @im_Indianvlogger
      @im_Indianvlogger 17 วันที่ผ่านมา

      Brs modda chekinda

    • @PAPESHWAR4246
      @PAPESHWAR4246 17 วันที่ผ่านมา +9

      గుడ్డి ఏద్దు కు ఎంత చూపించినా లాభం లేదు 🤣🤣🤣

  • @sureshpenugonda5231
    @sureshpenugonda5231 14 วันที่ผ่านมา +4

    Modi ji miru interview చేయడం అంటే అంత ఈజీ గా కాదు అన్న కానీ మీరు ఇంటర్వ్యూ ఇవ్వడం చాలా సంతిషోగా వుంది అన్న

    • @naveen1508
      @naveen1508 14 วันที่ผ่านมา

      Paper leaked evarina em kadu

  • @user-pw1lh8gv1r
    @user-pw1lh8gv1r 17 วันที่ผ่านมา +3

    భూమి ఉన్న ప్రతి ఒక్కరికి సంవత్సరానికి 6000 వేస్తున్నారు 2018 కంటే ముందు మాత్రమే వస్తున్నాయి డబ్బులు
    2018 తర్వాత ఏ ఒక్కరికి రావడం లేదు నరేంద్ర మోడీ గారు దాని గురించి కొంచెం చూడండి

  • @satishganapathiraju2604
    @satishganapathiraju2604 17 วันที่ผ่านมา +10

    Best showing P. M in India.

  • @venugopalasharma1145
    @venugopalasharma1145 17 วันที่ผ่านมา

    Explanation is so better

  • @mk4mk365
    @mk4mk365 17 วันที่ผ่านมา

    Nice interview....//.
    Dosage of questions have to increase. The time sharing of panel members is given disadvantage to each one to ask max questions.

  • @manavatvam1
    @manavatvam1 17 วันที่ผ่านมา +104

    అబద్దాలు ఎంత అందంగా చెప్తున్నాడో , కమీషన్ లేకుండా ఏ పనీ జరగదంట తెలంగాణ లో

    • @sathvikreddy2106
      @sathvikreddy2106 17 วันที่ผ่านมา +21

      Correct ee kadha ! Kaleswaram n dharani chusthene telusthadi! K Commission Rao , Ipudu RR tax

    • @robinfrancis6507
      @robinfrancis6507 17 วันที่ผ่านมา

      em abaddallu ra lucha???

    • @Jphandle22
      @Jphandle22 17 วันที่ผ่านมา +7

      ​@@sathvikreddy2106 mega gave 3000cr to bjp in bonds 😂

    • @chepurivenkatswamy7776
      @chepurivenkatswamy7776 17 วันที่ผ่านมา +16

      అబద్దాలు ఏందిరా లాండికే నిజాలే కదా

    • @manavatvam1
      @manavatvam1 17 วันที่ผ่านมา

      @@chepurivenkatswamy7776 నా దగ్గర ఎవరూ తీసుకోలేదురా లుచ్చా

  • @gangadharakula03
    @gangadharakula03 15 วันที่ผ่านมา +3

    రజినీకాంత్ గారు దయచేసి ఒక్క విషయం కావాలి టీవీ9 న్యూస్ రావడం లేదు మీ మాజీ సీఈఓ రావడం వలన మీరు మాకు కావాలి మీ అనాలిసిస్ కావాలి ❤️

  • @amaravatihealthnews5478
    @amaravatihealthnews5478 16 วันที่ผ่านมา

    Nice

  • @pavanroadlines8684
    @pavanroadlines8684 17 วันที่ผ่านมา

    Very good explanation of Sir sree Narendar modiji about journalist questions about INDIAN party congress ❤❤🙏🙏 BJP leaders sri Modi ji think about GST on food items because allready charges on all items why again food at restaurants hotels sir ji think about sir ji

  • @baddipudijoshva2498
    @baddipudijoshva2498 17 วันที่ผ่านมา +7

    Ask about Manipur issue, did he visit at least now

    • @sathvikreddy2106
      @sathvikreddy2106 17 วันที่ผ่านมา +8

      Modi is planning to send you settle issue ! Please come alive 😂

    • @hariharana6285
      @hariharana6285 17 วันที่ผ่านมา +2

      Ur obsession with Manipur 😂😂😂😂

    • @KK-on1bk
      @KK-on1bk 17 วันที่ผ่านมา +3

      Go and study about manipur first 😂😂😂if you get any doubts ask your rahul khan because his grandparents did everything.

  • @Naraboina-wu6gu
    @Naraboina-wu6gu 17 วันที่ผ่านมา +8

    జై మోడీజీ. జై హిందూ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩

    • @sagkala
      @sagkala 17 วันที่ผ่านมา

      Pakistan la ikada manipur lo jarigutunna allarlaki mahilani battalu tisevureginchina modi ki aina sigguleni yedavalla modi suport chestunna mana hindhuvulaki jai modi

  • @manikantadathrika2670
    @manikantadathrika2670 13 วันที่ผ่านมา

    Jai Bharat Jai shree Ram

  • @sivareddy7398
    @sivareddy7398 17 วันที่ผ่านมา +1

    Manipur issue ask

  • @rajkumarnayak6931
    @rajkumarnayak6931 17 วันที่ผ่านมา +13

    This is PM modhi round table not for people
    Dear in Telangana we are already getting water every day and we are very happy you don’t worry last time you got 2 this time 0 we will take care of that you no need to worry 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @radhaartprinters886
      @radhaartprinters886 17 วันที่ผ่านมา

      Aray Lanjakodaka andi ra nee Amma pooku English needi😅😅😅😅😅

    • @krishnasai7506
      @krishnasai7506 17 วันที่ผ่านมา

      Evaru chepparu. Malkangiri constituency lo two to three days oka saari vastundi. Bahusa me inti kaada water tank unnadamukunta

  • @Rinking123
    @Rinking123 17 วันที่ผ่านมา +3

    Ayanenti PM candidate evaro cheppali antaru. Constitution prakaram election tharvatha MPs PM ni elect chesukontaru kada