TDP Leader SVSN Varma Great Words About Pawan Kalyan Victory in Pithapuram | Chandrababu |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 พ.ค. 2024
  • Watch► TDP Leader SVSN Varma Great Words About Pawan Kalyan Victory in Pithapuram | Chandrababu | #SumanTVDaily
    #svsnvarma #pawankalyan #pithapuram #sumantvdaily

ความคิดเห็น • 312

  • @Jakkula-Rajendhar.
    @Jakkula-Rajendhar. 15 วันที่ผ่านมา +154

    వర్మ గారు జనసేన నుండి మీకు మంచి గౌరవం లభిస్తది..tq sir

  • @ramlaxman6116
    @ramlaxman6116 15 วันที่ผ่านมา +125

    వర్మ గారు మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన సపోర్ట్ జనసైనికులు ఎవరు మరచిపోలేరు వర్మ గారికి ధన్యవాదములు

    • @srinagarjun6666
      @srinagarjun6666 15 วันที่ผ่านมา +5

      Varmaji support is a history of Integrated society

    • @RamanaDondla
      @RamanaDondla 15 วันที่ผ่านมา +1

      Varna garu👍✅✅

  • @puttavenkat6863
    @puttavenkat6863 15 วันที่ผ่านมา +146

    ఈ.విషయంలో.మాత్రం..వర్మ..గారికి..పాదాభివందనం...అనిఅనుకుంటున్నా.సర్

  • @Manohari14
    @Manohari14 15 วันที่ผ่านมา +88

    వర్మగారి సహకరం వెల కట్టలేని ది

  • @VenkatRamana-fz2wj
    @VenkatRamana-fz2wj 15 วันที่ผ่านมา +117

    వర్మ గారు మీకు ధన్యవాదాలు సార్

  • @RVP1983
    @RVP1983 15 วันที่ผ่านมา +53

    చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళినప్పుడు టి.డి.పి పార్టీ క్యాడర్ మొత్తం నిరాశ,నైరాశ్యాంలోకి కూరుకుపోయిన తరుణంలో నేనున్నానని ఆపన్న హస్తం అందించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారి మంచి హృదయానికి అలాగే ఆయన స్నేహభావానికి వేలవేల వందనాలు తెలియజేయాల్సిన అవసరం టి.డి.పి పార్టీ వాళ్ళకు ఎంతైనా వుంది..
    ప్రత్యర్థి అయినా లేదా వేరే ఎవరైనా సరే ఆపదలో వున్నప్పుడు సాయం చేసినవాడే మానవత్వంతో జీవించినట్టు లెక్క..ఆ కోవలోకే పవన్ కళ్యాణ్ గారు వస్తారు..వర్మ గారి సపోర్ట్ సూపర్😍👌👍🙏

    • @siddivenkatesh5105
      @siddivenkatesh5105 14 วันที่ผ่านมา +2

      Avunu brother TDP leaders kuda నిరాశలో ఉన్నపుడు అప్పుడు పవన్ అన్న వాళ్లకు కొండత అండగా నిలబడ్డాడు అది టీడీపీ క్యాడర్ కి కూడా తెలుసు అధరికి మంచే జరగాలి జై జనసేన జై హింద్

    • @pramelapramelach3166
      @pramelapramelach3166 8 วันที่ผ่านมา

      Yes

  • @thirumanadhamvekatraothiru3705
    @thirumanadhamvekatraothiru3705 15 วันที่ผ่านมา +80

    వర్మ గారికి నమస్కరించి చెపుతున్న ది ఏమనగా గ్రేట్ వర్క్

  • @madhumamidi3465
    @madhumamidi3465 15 วันที่ผ่านมา +50

    వర్మ గారికి నా కృతజ్ఞతలు 🙏🌹🙏

  • @sekharswamigajula5264
    @sekharswamigajula5264 15 วันที่ผ่านมา +33

    మీ మంచి మనసుకు పాదాభివందనం సార్.

  • @ramaraogeddam4037
    @ramaraogeddam4037 15 วันที่ผ่านมา +18

    వర్మ గారి లాంటి నిజాయితీ పరులు ఈ రోజుల్లో ఉండడం మన రాష్ట్రానికి అదృష్టం గా భావించాలి.వర్మ గారికి అభినందనలు

  • @venkyr1010
    @venkyr1010 15 วันที่ผ่านมา +36

    వర్మ గారి లాంటి వారు ఖచ్చితంగా కూటమిలో ఉండటం మంచి పరుణామం. వర్మ గారిని కూటమి నాటకులు అందరు ఆదర్శం గా తీసుకోవాలి

  • @nizamabadzonezonalmanager9848
    @nizamabadzonezonalmanager9848 15 วันที่ผ่านมา +10

    జనసేన అభిమానిగా మీకు చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను.🙏🙏🙏🙏

  • @nareshnaresh8534
    @nareshnaresh8534 15 วันที่ผ่านมา +57

    Pawankalyan gariki Nenu kuda fan ayyanu....varma garu🙏👌👍

  • @chinnaraomadaka4342
    @chinnaraomadaka4342 15 วันที่ผ่านมา +16

    సూపర్ సార్ వర్మ గారు చాలా బాగా చెప్పారు 👍👍👍👌👌👌

  • @tejavikramchalamala6547
    @tejavikramchalamala6547 15 วันที่ผ่านมา +36

    చంద్రబాబు నాయుడు జైలులో వున్న సమయంలో పవన్ కళ్యాణ్ వెళ్ళకుండా వుండి వుంటే తెలుగుదేశం పార్టీ ఉనికికే ప్రమాదం ఉండేది. పవన్ కళ్యాణ్ కలిశాక చంద్రబాబు కి కొండంత అండ.

  • @dtirupathirao9256
    @dtirupathirao9256 15 วันที่ผ่านมา +15

    వర్మ గారికి ధన్యవాదాలు మీరు చేసిన కృషి అమోఘం అద్భుతం సార్

  • @user-ct4bm1vd9o
    @user-ct4bm1vd9o 15 วันที่ผ่านมา +35

    Became a fan of you Varma garu... thank you very much for your whole hearted support 🎉🎉🎉🎉

  • @VenkatAdapa-tm5xb
    @VenkatAdapa-tm5xb 15 วันที่ผ่านมา +13

    వర్మగారిని చూస్తుంటే నిజాయతి కి నిదర్శనం
    మీ అభిమాన తట్టు కో లేకపోతున్న ము andi🌹

  • @user-me8sv1tm4j
    @user-me8sv1tm4j 15 วันที่ผ่านมา +21

    Tq వర్మ గారు 💐💐💐💐💐💐💐❤️❤️

  • @thirumanadhamvekatraothiru3705
    @thirumanadhamvekatraothiru3705 15 วันที่ผ่านมา +25

    సర్ మీ తెలుగుదేశం దాదాపు చచ్చింది దాన్ని బ్రతికించింది పవన్ కల్యాణ్ సర్ మీ వర్క్ కూడా సూపర్

  • @gopiraju4872
    @gopiraju4872 15 วันที่ผ่านมา +30

    Worth varmaga worth mind blowing thank you so much varmagaru for support

  • @tvvinay7838
    @tvvinay7838 15 วันที่ผ่านมา +27

    Thanks for your support SVSN Verma gaaru.🙏

  • @AndhraFuture
    @AndhraFuture 15 วันที่ผ่านมา +5

    ఇండిపెండెంట్ గ రికార్డు మెజారిటీ తో గెలిచి వున్నా ఒక నాయకుడు, ఇలా కూటమి ధర్మాన్ని అనుకూలిస్తు ఇంకో పార్టీ కాండిడేట్ ని తను డైరెక్ట్ గా నించున్నట్టు క్యాంపైగినింగ్ చెయ్యడం SVSN వర్మ గారు మీకే చెల్లిందండి. జనసేన క్యాడర్ మీకు సదా ఋణపడి ఉంటారండీ
    మీరు ఎంపీ (రాజ్యసభ) కి అర్హులు సర్
    ఇప్పటికి కూడా మీరు నేను చేసాను అని గొప్పలు చెప్పుకోట్లేదు చూసారు అది మీ హుందాతనం సర్. బిగ్ ఫ్యాన్ ఫర్ యు సర్

  • @ManikantaKondeti
    @ManikantaKondeti 15 วันที่ผ่านมา +16

    super varma garu... memu miku fan aypoyamu.. hoping for big majority

  • @mgramu9122
    @mgramu9122 15 วันที่ผ่านมา +16

    THANKS A LOT VARMA GARU 🙏🙏🙏

  • @sarangachiluvula8908
    @sarangachiluvula8908 15 วันที่ผ่านมา +17

    వర్మగారు ..మీరు great

  • @SAMANYUDU83
    @SAMANYUDU83 15 วันที่ผ่านมา +17

    Thanks వర్మ sir.......👍👍

  • @sivakrishna9615
    @sivakrishna9615 15 วันที่ผ่านมา +13

    Thanks Varma..will see you as MLC and minister soon

  • @ramanadasthapuri5646
    @ramanadasthapuri5646 15 วันที่ผ่านมา +17

    Tq varma garu

  • @anilanilreddy7030
    @anilanilreddy7030 15 วันที่ผ่านมา +18

    TQ Varma anna❤❤

  •  15 วันที่ผ่านมา +16

    Tq వర్మ garu we support tq so much

  • @koteswararao9315
    @koteswararao9315 15 วันที่ผ่านมา +12

    Thank you very much varma sir.

  • @KISHOREKUMAR-tz8tq
    @KISHOREKUMAR-tz8tq 15 วันที่ผ่านมา +16

    THANKQ BROTHER

  • @saibalajipresentsfriendsvi1623
    @saibalajipresentsfriendsvi1623 15 วันที่ผ่านมา +11

    Thank you Varma garu

  • @bsraob1090
    @bsraob1090 15 วันที่ผ่านมา +4

    మంచి మనసులు మరియు మంచి మనుషులు ఒకచోట చేరాయి జై జనసేనా 🎉జై టీ. డీ. పి 🎉జై బి జె. పి. 🎉 వర్మ గారికి ప్రత్యెక ధన్యవాదాలు🎉 మీ ఛానెల్ ద్వారా తెలపండి

  • @gokarakondasatyasaimakeitp6708
    @gokarakondasatyasaimakeitp6708 15 วันที่ผ่านมา +6

    థాంక్స్ అండీ వర్మ గారు 🙏🏻🙏🏻🙏🏻

  • @KeshavPalakala
    @KeshavPalakala 15 วันที่ผ่านมา +12

    Sir miru chala manchivaru 👃👃👃👃 Jai Janasena 💪💪

  • @srinniwaasbandaaru3581
    @srinniwaasbandaaru3581 15 วันที่ผ่านมา +13

    You are one of the true politician Varma garu 🎉

  • @arigelabalaji8193
    @arigelabalaji8193 15 วันที่ผ่านมา +12

    Varma garu super

  • @rakeshreddy3849
    @rakeshreddy3849 15 วันที่ผ่านมา +6

    As a Pawan Kalyan supporter I thank you SVSN Varma Garu.

  • @KalavalaVijaynandaKishorekumar
    @KalavalaVijaynandaKishorekumar 15 วันที่ผ่านมา +17

    వర్మ గారు తెలుగుదేశం పార్టీ కోసం చంద్రబాబు నాయుడు ఆదేశాలతో పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి గెలుపుకు ఎనలేని కృషి ఎనలేని కష్టం పడ్డారు భవిష్యత్తులో వారికి తెలుగుదేశం పార్టీ నుండి పూర్తి మద్దతు పూర్తి రాజకీయ ఎదుగుదలకు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు సహకరిస్తారు వచ్చేది తెలుగుదేశం గవర్నమెంట్ కాబోయేది శ్రీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా 2024లో జూన్ 9న ప్రమాణ స్వీకారం చేస్తారు జై చంద్రబాబు నాయుడు జై నరేంద్ర మోడీ జై పవన్ కళ్యాణ్ జై లోకేష్ జై తెలుగుదేశం జై జనసేన జై భారతీయ జనతా పార్టీ జై nda ఎలియన్స్

  • @sivamohanvarma8737
    @sivamohanvarma8737 15 วันที่ผ่านมา +10

    Thanks for pavan's victory

  • @srinniwaasbandaaru3581
    @srinniwaasbandaaru3581 15 วันที่ผ่านมา +10

    Namaste Varma garu ❤🎉

  • @lalithaviravalli1658
    @lalithaviravalli1658 15 วันที่ผ่านมา +8

    VARMA GARU MEERU GREAT ANDI me pithapuram prajaneeyakaniki Dhanyavadalu 3o yeard back pithapuram jagapathi Raju garni chusa malli innni years tharu vatha varmmagarini chusthunna Asalu pithapuram varu ichina matalilabettukovadamlo Thaggarani chala baaga ardhamayetattu cheppru me matalu vintunte jagapathi Raju garu matadi nattu undi andaru Bagundali andulo manamu undam 🙏🙏🙏Jai senani

  • @aps6384
    @aps6384 15 วันที่ผ่านมา +3

    Hatsoff Varma garu... మాటే బాణం లో మాట్లాడుతున్నారు.. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే.. great personality..

  • @dubasisuryarao5340
    @dubasisuryarao5340 15 วันที่ผ่านมา +4

    శ్రీ వర్మ గారు మీకు మా ధన్య వాదములు సార్.

  • @Honeyshivank
    @Honeyshivank 15 วันที่ผ่านมา +12

    Varma garu belated happy birthday

  • @geethachinnamsetti781
    @geethachinnamsetti781 15 วันที่ผ่านมา +8

    Thanks varma garu

  • @puppalachittibabuchiranjee4319
    @puppalachittibabuchiranjee4319 15 วันที่ผ่านมา +8

    Super sir

  • @eldutidurgarao7305
    @eldutidurgarao7305 12 วันที่ผ่านมา +1

    వర్మ గారు మీకు రియల్ థాంక్స్. పవన్ కళ్యాణ్ గారు గెలుపులో మీరు అతి ముఖ్యమైన పాత్ర పోషించారు జనసేన పార్టీ అధినేతను భద్రంగా ,క్షేమంగా చూసుకున్నారు దానికి హృదయపూర్వక ధన్యవాదములు.

  • @ypaparao7111
    @ypaparao7111 15 วันที่ผ่านมา +11

    Jai varmagar your great sir

  • @shadruchulu7188
    @shadruchulu7188 15 วันที่ผ่านมา +4

    Nijamga I feel proud varama garu me dedication valla pawan garu paina pitapuram prajalaki unna abhimanam valla ayana win authunnadu nenu oka TDP abhimani ga nelanry karyakatha ma party lo unnandhuku I feel very much happy and great leader thanks 🙏 andy

  • @varahalababugolaganavaraha8811
    @varahalababugolaganavaraha8811 15 วันที่ผ่านมา +4

    Super ga chepparu varma garu Jai janasena Jai tdp

  • @raghavaiahbandaru81
    @raghavaiahbandaru81 15 วันที่ผ่านมา +2

    VARMA GARU thanks a lot, you are being as a honest leader you have supported to honest leader. You are appreciated so much. You are always great

  • @prasadpediredla1356
    @prasadpediredla1356 13 วันที่ผ่านมา +1

    వర్మ గారు మీ మంచి మనసుకు నమస్కారాలు, మీరు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు.

  • @manikishorepullela8942
    @manikishorepullela8942 15 วันที่ผ่านมา +7

    Varma Garu great words

  • @subbanaiduvengalaneni5093
    @subbanaiduvengalaneni5093 15 วันที่ผ่านมา +3

    We all support you Varma gaaru from pawan kalyan fans

  • @m.g.prakash9531
    @m.g.prakash9531 15 วันที่ผ่านมา +4

    Excellent experience
    D Varma.. pitapuram ni AP lo role model ga cheyyandi NDA team

  • @vudathuramu7696
    @vudathuramu7696 15 วันที่ผ่านมา +5

    Varma garu TQ sir

  • @vakadinaidu1132
    @vakadinaidu1132 15 วันที่ผ่านมา +3

    Super sir Varma garu, thank you sir great support sir Jai janasena Jai Varma garu Jai powerstar

  • @user-sn6bi4tb5i
    @user-sn6bi4tb5i 15 วันที่ผ่านมา +3

    Varma garu meru great sir🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤

  • @malleshyadhav7471
    @malleshyadhav7471 15 วันที่ผ่านมา +3

    పవన్ కళ్యాణ్ గారికి వర్మ గారు ఎంత మర్యాద ఇచ్చారో పవన్ కళ్యాణ్ గారు కూడా వర్మ గారికిఅంతే మరి అది ఇచ్చారు బక్క కూటమి విజయం సాధిస్తుంది అక్కడ కొన్ని ప్రాంతాల్లో అస్సలు జనసేనని పట్టించుకోలేదు తెలుగుదేశం ఒకరికి ఒకరు మర్యాద తెచ్చుకున్న అప్పుడే కూటమి బలపడుతుంది పిఠాపురం విజయాన్ని చూసి తెలుసుకోవాలని కోరుకుంటున్నా జై జనసేన జై తెలుగుదేశం

  • @rajusirra8781
    @rajusirra8781 15 วันที่ผ่านมา +2

    Varma garu oka rajakeeya nayakudi la kaka chala genuine ga matladutunnaru hats off sir.

  • @ramasubbarao8340
    @ramasubbarao8340 15 วันที่ผ่านมา +3

    Sincere and Frank analysis Sri. Varma garu...

  • @kiransingavruksham8229
    @kiransingavruksham8229 15 วันที่ผ่านมา +3

    Being a JSP supporter ... I love Varma sir

  • @user-sn6bi4tb5i
    @user-sn6bi4tb5i 15 วันที่ผ่านมา +3

    Thanks 🙏🙏🙏🙏🙏🙏🙏 Varma garu🎉🎉🎉🎉

  • @sunny73555
    @sunny73555 15 วันที่ผ่านมา +2

    Thanks Varma sir foe supporting Pawan Kalyan ❤

  • @prasadaraomutyala487
    @prasadaraomutyala487 15 วันที่ผ่านมา +2

    Kramasikshana, viluvalu tho kudina rajakeyam, praja kshemam,thappuni dairyanga matlade vyakthitvam, wow Varmagaru pavanisum qualities chaala unnayi, extra mee local political experience is great. Thankyou Varma garu

  • @DeaShippingservices
    @DeaShippingservices 15 วันที่ผ่านมา +4

    Thank u sir

  • @madhavadhikari8998
    @madhavadhikari8998 15 วันที่ผ่านมา +3

    Thank you varma garu...Jai janasena

  • @pvvsrangaranga481
    @pvvsrangaranga481 15 วันที่ผ่านมา +2

    ❤❤ Jai jana Sena 👍💐👍💪👍💐👍💪👍 Jai pavan Kalyan Sir, Jai Varma sir ♥️🙏🙏🎈🎈🎈🎈😍🙏

  • @nag9610
    @nag9610 15 วันที่ผ่านมา +3

    Varma garu kuda pavan kalyan fan ayyadu ee journey lo. 😊

  • @Govindarao-lg4kx
    @Govindarao-lg4kx 15 วันที่ผ่านมา +3

    Super varm gaaru 🎉🎉🎉

  • @Honeyshivank
    @Honeyshivank 15 วันที่ผ่านมา +5

    Really ur gentleman varma garu

  • @user-ws6dw7jz7d
    @user-ws6dw7jz7d 15 วันที่ผ่านมา +2

    Thank u so much SVSN Varma sir 👏👏👏👏🙏🙏🙏

  • @srinagarjun6666
    @srinagarjun6666 15 วันที่ผ่านมา +1

    Very good interview it's transparent analysation and answering
    Jai Janasena alliance with a stability and progressive and constructive leader Varmaji❤❤❤❤
    Love u Varma gaaru
    We observed your intention is Progressive AP and Integrative India

  • @annajipusarla2680
    @annajipusarla2680 15 วันที่ผ่านมา +2

    మీ సపోర్ట్ కి వర్మ గారు ♥️🙏

  • @pullaiahb2337
    @pullaiahb2337 15 วันที่ผ่านมา +2

    Thanq వర్మ గారు.

  • @shobanbabu1734
    @shobanbabu1734 15 วันที่ผ่านมา +2

    Supet Varma 👍Chela baaga Cheppavu Pawan kalyan Must Win

  • @chevurivaraprasad8684
    @chevurivaraprasad8684 15 วันที่ผ่านมา +4

    King is always a king

  • @thirumanadhamvekatraothiru3705
    @thirumanadhamvekatraothiru3705 15 วันที่ผ่านมา +3

    వర్మ గారికి శుభాకాంక్షలు

  • @KalavalaVijaynandaKishorekumar
    @KalavalaVijaynandaKishorekumar 15 วันที่ผ่านมา +3

    Pavan kalyan gariki 1 Lackh Mejority vastundi . TDP Varma Garu Maximum Win kavadanaki Complete Hard work Chesaru . He was Great Political Leder . Jai Chandrababu Naidu

  • @surendradowluri3066
    @surendradowluri3066 15 วันที่ผ่านมา +1

    Wow, nice interview and good answers

  • @padmasrischannel6970
    @padmasrischannel6970 15 วันที่ผ่านมา +3

    Great Leader Varma Garu Great Reply

  • @gurralavenkateswararao629
    @gurralavenkateswararao629 15 วันที่ผ่านมา +2

    Congratulations Varma garu..all credit goes to Varma garu

  • @sivaprasad0008
    @sivaprasad0008 15 วันที่ผ่านมา +1

    వర్మ గారు, మీరు పవన్కళ్యాణ్ గారిని చాలా బాగా అర్ధం చేసుకున్నారు. మీకు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @madhukar1850
    @madhukar1850 15 วันที่ผ่านมา +2

    Tq Varma Sir🥰

  • @RajKumar-sr4mz
    @RajKumar-sr4mz 15 วันที่ผ่านมา +1

    Thanks 🙏 🙏🙏🙏

  • @veera-wm7qx
    @veera-wm7qx 15 วันที่ผ่านมา +2

    Thank you varma garu❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @VenkatAdapa-tm5xb
    @VenkatAdapa-tm5xb 15 วันที่ผ่านมา +2

    వర్మ గారు చాలా మంచివారు
    జై జనసేన 🙏🙏🙏🙏🙏🙏

  • @jogeshachanta8008
    @jogeshachanta8008 15 วันที่ผ่านมา +2

    వర్మ గారు,,, మీకు,, maa జనసైనికుల తరుపున,,ధన్యవాదాలు

  • @pbvbadarinarayana4388
    @pbvbadarinarayana4388 14 วันที่ผ่านมา

    Varma gariki Naa dhanyavaadaalu for sacrifycing his post for TDP candidate. Thank Varma garu.👃👃👃👃👃👃👃

  • @NARRU100
    @NARRU100 15 วันที่ผ่านมา +2

    Meeku paadhabhi vandanam varma garu...Telangana PK fan

  • @mandavasatish6892
    @mandavasatish6892 15 วันที่ผ่านมา +1

    Great job varma garu and thank you

  • @annamnaidulenka5028
    @annamnaidulenka5028 15 วันที่ผ่านมา +2

    👌🏻 సార్ వర్మ గారు మీ ఇంటర్వ్యూ ఎక్సలెంట్ మీకూ నా నమస్కారాలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ravinaguannabathula1556
    @ravinaguannabathula1556 15 วันที่ผ่านมา +4

    Thanks for supporting janasena pavan Kalyan ❤

  • @mukeshd531
    @mukeshd531 15 วันที่ผ่านมา

    Sir, rally lo memu kuda ఉన్నాము దగ్గరగా మిమ్మల్ని చూసాము నిజం గా మి సపోర్ట్ సూపర్ sir, samakalina రాజకీయాలలో మిమ్మల్ని చూసి చాలా మంది సీనియర్ నాయకులు చాలా నేర్చుకోవాలి sir,
    Thank you sir

  • @flpaloeveraworld6289
    @flpaloeveraworld6289 15 วันที่ผ่านมา +5

    Jai Pawan Kalyan and Jai JanaSena

  • @rameshgudia3403
    @rameshgudia3403 15 วันที่ผ่านมา +1

    Good person , people will never forget your sacrifice , you were in the hearts❤ of people 👌👌👌

  • @kattampothuraju1399
    @kattampothuraju1399 10 วันที่ผ่านมา

    వర్మ గారు,,,మీకూ థాంక్ యు.చాలా చక్కగా మాట్లాడారు.🙏🙏🙏🙏