మంచి పనులు చేసిన వారిని మెచ్చుకోవడం పోయి వారు ఆ కులం వారు ఈ కులం వారు అని విమర్శించడం మన విజ్ఞతను, సంస్కారాన్ని తెలియచేస్తుంది! Hats of those who done it first!
ఇపుడు కూడా అది కమ్మవారి దే మోట పర్తి వారిదే. నేను, కమ్మవారి భోజనం 7 సంవత్స రాలు, తిన్నాను. కమ్మవారు, కమ్మ దొరలు. మంచిని పెంచడంలో కమ్మ వారు మొదటి స్థానంలో వుంటారు. నేను కమ్మ వారిని కాదండోయ్, నేను దేవాంగ కులస్తుని. కమ్మ వారిని గురించి చెప్పడం, నా కర్తవ్యం. కమ్మ వారు, చాలా మంచివారు. వాళ్ళ వుప్పు కారం తిన్న వాడిగా, చెప్పు తున్నాను. మంచి లో, కమ్మ వారు. మొదటి స్థానం
ధన్యవాదములు. వీడియో చూడటం వలన రెండు ముఖ్య విషయాలు తెలిసాయి. సారధి స్టూడియో చల్లపల్లి జమిందార్ గారు నిర్మించారు అని. రెండవ విషయం ఆయన రాజకీయాల్లో ఉండి అవనిగడ్డ ఎమ్మెల్యే గా ఎన్నికయ్యారు అని. మన కమ్మ వారి గొప్పదనం ఇప్పటి తరంలో కూడా ఉండాలి. ఇది స్ఫూర్తి.🙏🙏
చాలా పెద్ద పొరపాటు, సారధి స్టూడియో నిర్మాత చల్లపల్లి రాజా గారి తమ్ముడు శ్రీ రామకృష్ణ ప్రసాద్, ఈయన madras లో పలు ఇండస్ట్రీస్ లో డైరెక్టర్, మొదటి ఫ్లోర్ నిర్మించిన ది SriCVR ప్రసాద్, ముత్యాల రాజా గారి మేనల్లుడు, ప్రస్తుతం కొనుగోలు చేసినది శ్రీ ప్రసాద్ మోటపర్తి, సిటిజన్ బ్యాంకు చైర్మన్ మరియి ఆఫ్రికా లో సిమెంట్ factories ఓనర్
@vkmurthy5935 మూర్తి గారు... వీడియో చూసినందుకు ధన్యవాదములు. అలాగే, అలెర్ట్ చేసినందుకు కూడా. అయితే, మా టీం వీడియో కు స్క్రిప్ట్ రాసేముందు సమాచారం పుస్తకాల ద్వారా కానీ, ఇంటర్నెట్ ద్వారా కానీ అందుబాటులో ఉన్నంత వరకు ఎక్సప్లోర్ చేసే పెడతాం. మేము వీడియోలో పెట్టింది, శివరామ ప్రసాద్ గారిని, అప్పటి మంత్రి కే.వి.రంగ రెడ్డి గారు అడగటం, వెంటనే శివరాం ప్రసాద్ గారు రంగంలోకి దిగటం, అయితే స్టూడియో నిర్మాణ బాధ్యతలను అయన తన సోదరుడు రామకృష్ణప్రసాద్ గారికి అప్పచెప్పటం గురించి.... మాది చల్లపల్లి ప్రాంతమే.. మీ కామెంట్ చూసాక మళ్ళీ కూడా ఎంక్వయిరీ చేసాను. రామకృష్ణ ప్రసాద్ గారి కుమారుడితో దగ్గరగాఉనే నా చిన్ననాటి మిత్రుడితోమాట్లాడాను. అతడు కూడా యార్లగడ్డ వారే. రామకృష్ణ ప్రసాద్ గారి పర్వేక్షణలో జరిగింది అనేదే తెలిసింది. మరో విషయం... 1966 లో నవయుగ ఫిలిమ్స్ కాట్రగడ్డ శ్రీనివాస రావు గారి చేతుల్లోకి స్టూడియో యాజమాన్యం మారింది. 40 సంవత్సరాలు కాట్రగడ్డ శ్రీనివాస రావు గారు మానేజ్ చేశారు. మీరు చెప్పినట్టు 2006లోనే మోటపర్తి శివరామ వర ప్రసాద్ గారు ఈ సైట్ ను కొనుగోలు చేశారు. ఆయనకి దాదాపు 25 కంపెనీలు వరకు ఉన్నాయి.... ఆఫ్రికా దేశాల్లో కానీ, ఇండియాలో కానీ, అమెరికాలో కానీ .. అయన గతంలో చంద్రబాబు గారి హెరిటేజ్ ఫుడ్స్ లో ఇండిపెండెంట్ డైరెక్టర్ కూడా. Sarathi Studios lo వారి భార్య మోతపర్తి రాజ్యలక్ష్మి గారు, వెంకటేశ్వర రావు కంఠమని గారు డైరెక్టర్స్ గా ఉన్నారు. రాజాగారు స్టూడియో మొదలు పెట్టినప్పుడు 11.5 ఎకరాలు ఉన్న ఈ సైట్, ఇప్పుడు 6 ఎకరాలే. ఈ ట్రాన్సక్షన్ జరిగినప్పుడు రామకృష్ణ ప్రసాద్ గారికి ఆర్ధికంగా కొంత కన్సిడరేషన్ అందినట్టు నా మిత్రుడు చెప్పాడు. అయితే, స్టూడియో ఎవరు, ఎప్పుడు మొదలుపెట్టారు అనేదే మేము వీడియో ద్వారా చెప్పదల్చాము కానీ, తరవాత, మానేజిమెంట్ మార్పులు గురించి కాదు. ఇప్పుడు ఎవరి అధీనములో ఉందని కూడా కాదు. ఈ సబ్జెక్టు పై మళ్ళీ వీడియో చేస్తాం.
ఈ దృశ్య వీచికను చూసి ఉండక పోతే, సారథీ స్టూడియో నిర్మాత శ్రీ యార్లగడ్డ శివరామ ప్రసాద్ గారనే వాస్తవం నాలాంటి వారికెందరికో తెలిసి ఉండేది కాదు. వారికి నా నమోవాకాలు. ఎందరో కమ్మ మహానుభావులు! వారందరికీ వందన సహస్రాలు.
Correct few things No1. First Studio. Started in Telugu states at Rajahmundry with 1 floor. 2. Parlalley Another Studio is Bhagynagar studio , Owner Badam Ramaswamy . RTC x roads Sangam theater owners. 3. They Also made movies in Telugu.4. Because of loses it was closed. 5. Till date also we can see Sangam theatre shops at X roads. 6. Sarathi and ANR, his banners are the main persons of Hyderabad film industry growth.
wonderful narration about kammas; there have been many phases of kammas role in Telugu's history. Very dyanamic caste. I have a few friends from them, I admire them.
మీరు చెప్పిన ట్లు సారధి స్టూడియోస్ నిర్మించిన వారు చల్లపల్లి జమిందారు గారు యార్లగడ్డ శివరామ ప్రసాద్ గారు కాదు. ఆయన తమ్ముడు యార్లగడ్డ రామకృష్ణ ప్రసాద్ గారు. రాజా వారు సినిమా ల జోలి కి పోలేదు. రాజా వారు రాజకీయ లకే పరిమితం.
@vennamvaraprasadarao7883 THank You So Much for your feedback Prasadarao garu... WE took the info from the Wikipedia and other sources. We will check it once again andi. ఈ విషయానికి సంబంధించి మీ దగ్గర ఏదైనా సాహిత్యం ఉంటె వెన్నం గారు... మన వీడియో పై ఉన్న వాట్సాప్ కి షేర్ చెయ్యండి. అయితే, ఆ సమయంలో అన్నతమ్ములు కలిసే ఆక్టివిటీ చేశారు అని చదివాను
@kotapativenkateswarlu1082 Thank You for watching our channel Kotapati garu and making a encouraging comment. #aboutkammacaste #kammashistory #kammamatrimony
Surplus wealth paves way to enterpreneurship. Kammas were frugal. They did not go in for monumentalism. Instead they became venturesome. Kamma's wealth and risk taking ability made them mill owners and enterpreneurs.
@24_ROASTING_YT It is not correct.He is very daring & dynamic person. Thank you watching our channel. #kamma#kammamatrimony #kammamarriagebureau #kammabrides#kammagrooms
అన్ని కులలో అలాంటి వారు ఉంటారు. అది పెంపకం ప్రభావం. రెడ్డి, బ్రాహ్మణ, కోమటి కులాలల్లో అలాంటి వారు లేరా!? అంతా దాక దేనికి. దళితుల కూలాల్లోనే మాదిగ లు ఇతర ఉప కులాల వారిని చులకన గా చూసే వారు ఉంన్నారు.
నాకు కమ్మ కులం మీద మంచి అభిప్రాయం ఉంది నా ఫ్రెండ్స్ అందరూ కమ్మ కులస్తులు కాలేజీ టైంలో నేను ఏసీ మాదిగ నేను వాళ్ళందరిని ఏబిసిడి అని తిడతా వాళ్లు కూడా నన్ను ఏబిసిడి అని తిడతారు నేను కాలేజీకి కాకపోతే వాల్ నాకు ఫోన్ చేసి ఎక్కడున్నావ్ రా అనేసి ఇంటికి వచ్చి కాలేజీ తీసుకెళ్లే వాళ్ళు నేను కూడా వాళ్ళు రాకపోతే వాళ్ల కోసం చాలా ఇదిగా ఫీల్ అయ్యావని మాకు పరిచయమై 16 సంవత్సరాలు అయింది ఈరోజు క్యాస్ట్ ఫీలింగ్ లేదు
Telugu Raasthram lo motta modati studio Visakha Patnam lo nirminchaaru. Rendava Prapancha Yuddham samayam lo Bombing avvatam tho Madras ki maarchaaru. Mee information correct chesukondi.
మంచి పనులు చేసిన వారిని మెచ్చుకోవడం పోయి వారు ఆ కులం వారు ఈ కులం వారు అని విమర్శించడం మన విజ్ఞతను, సంస్కారాన్ని తెలియచేస్తుంది! Hats of those who done it first!
@shivshankarjangala9599
Thank you watching our channel.
#kamma#kammamatrimony
#kammamarriagebureau
#kammabrides#kammagrooms
అవునండి!
కమ్మవారు సినీరంగంలో అన్ని కులాల వారిని నెంబర్ వన్ గా నిలబెట్టారు కమ్మవారు గ్రేట్❤
మొడ్దఎం కాదు ఎన్టీఆర్ anr ని నిలబెట్టిందే రెడ్డి గార్లు
@n.bharathidevi2087
Thank you watching our channel.
#kamma#kammamatrimony
#kammamarriagebureau
#kammabrides#kammagrooms
@@n.bharathidevi2087 అవునా బొంగేమ్ కాదు అసలు సినిమా ఇండస్ట్రీ ని స్టార్ట్ చేసి NTR, ANR ని తయారు చేసిందే రెడ్డి గార్లు నాగిరెడ్డి kv రెడ్డి గార్లు
@@ajendarreddy352lol
ఇపుడు కూడా అది కమ్మవారి దే
మోట పర్తి వారిదే.
నేను, కమ్మవారి భోజనం 7 సంవత్స రాలు, తిన్నాను.
కమ్మవారు, కమ్మ దొరలు.
మంచిని పెంచడంలో కమ్మ వారు మొదటి స్థానంలో వుంటారు.
నేను కమ్మ వారిని కాదండోయ్, నేను దేవాంగ కులస్తుని.
కమ్మ వారిని గురించి చెప్పడం, నా కర్తవ్యం.
కమ్మ వారు, చాలా మంచివారు.
వాళ్ళ వుప్పు కారం తిన్న వాడిగా, చెప్పు తున్నాను.
మంచి లో, కమ్మ వారు. మొదటి స్థానం
😂
society is recognising good
@NANDIDHWAJAM
Thank you watching our channel.
#kamma#kammamatrimony
#kammamarriagebureau
#kammabrides#kammagrooms
నిజమే నీ బిసి లేకి బుద్ధి ఎక్కడికి పోతుంది
ధన్యవాదాలు.
ధన్యవాదములు. వీడియో చూడటం వలన రెండు ముఖ్య విషయాలు తెలిసాయి. సారధి స్టూడియో చల్లపల్లి జమిందార్ గారు నిర్మించారు అని. రెండవ విషయం ఆయన రాజకీయాల్లో ఉండి అవనిగడ్డ ఎమ్మెల్యే గా ఎన్నికయ్యారు అని. మన కమ్మ వారి గొప్పదనం ఇప్పటి తరంలో కూడా ఉండాలి. ఇది స్ఫూర్తి.🙏🙏
@SudhaRani-dasari
Thank you madam please share our videoes to your WhatsApp groups & your friend circle
👏👍
Very nice words about Kamma🎉❤😊
@thomas123375 Thank You for watching our channel Thomas garu and making a encouraging comment. #aboutkammacaste #kammashistory #kammamatrimony
చాలా పెద్ద పొరపాటు, సారధి స్టూడియో నిర్మాత చల్లపల్లి రాజా గారి తమ్ముడు శ్రీ రామకృష్ణ ప్రసాద్, ఈయన madras లో పలు ఇండస్ట్రీస్ లో డైరెక్టర్, మొదటి ఫ్లోర్ నిర్మించిన ది SriCVR ప్రసాద్, ముత్యాల రాజా గారి మేనల్లుడు, ప్రస్తుతం కొనుగోలు చేసినది శ్రీ ప్రసాద్ మోటపర్తి, సిటిజన్ బ్యాంకు చైర్మన్ మరియి ఆఫ్రికా లో సిమెంట్ factories ఓనర్
@vkmurthy5935 మూర్తి గారు... వీడియో చూసినందుకు ధన్యవాదములు. అలాగే, అలెర్ట్ చేసినందుకు కూడా. అయితే, మా టీం వీడియో కు స్క్రిప్ట్ రాసేముందు సమాచారం పుస్తకాల ద్వారా కానీ, ఇంటర్నెట్ ద్వారా కానీ అందుబాటులో ఉన్నంత వరకు ఎక్సప్లోర్ చేసే పెడతాం. మేము వీడియోలో పెట్టింది, శివరామ ప్రసాద్ గారిని, అప్పటి మంత్రి కే.వి.రంగ రెడ్డి గారు అడగటం, వెంటనే శివరాం ప్రసాద్ గారు రంగంలోకి దిగటం, అయితే స్టూడియో నిర్మాణ బాధ్యతలను అయన తన సోదరుడు రామకృష్ణప్రసాద్ గారికి అప్పచెప్పటం గురించి.... మాది చల్లపల్లి ప్రాంతమే.. మీ కామెంట్ చూసాక మళ్ళీ కూడా ఎంక్వయిరీ చేసాను. రామకృష్ణ ప్రసాద్ గారి కుమారుడితో దగ్గరగాఉనే నా చిన్ననాటి మిత్రుడితోమాట్లాడాను. అతడు కూడా యార్లగడ్డ వారే. రామకృష్ణ ప్రసాద్ గారి పర్వేక్షణలో జరిగింది అనేదే తెలిసింది. మరో విషయం... 1966 లో నవయుగ ఫిలిమ్స్ కాట్రగడ్డ శ్రీనివాస రావు గారి చేతుల్లోకి స్టూడియో యాజమాన్యం మారింది. 40 సంవత్సరాలు కాట్రగడ్డ శ్రీనివాస రావు గారు మానేజ్ చేశారు.
మీరు చెప్పినట్టు 2006లోనే మోటపర్తి శివరామ వర ప్రసాద్ గారు ఈ సైట్ ను కొనుగోలు చేశారు. ఆయనకి దాదాపు 25 కంపెనీలు వరకు ఉన్నాయి.... ఆఫ్రికా దేశాల్లో కానీ, ఇండియాలో కానీ, అమెరికాలో కానీ .. అయన గతంలో చంద్రబాబు గారి హెరిటేజ్ ఫుడ్స్ లో ఇండిపెండెంట్ డైరెక్టర్ కూడా. Sarathi Studios lo వారి భార్య మోతపర్తి రాజ్యలక్ష్మి గారు, వెంకటేశ్వర రావు కంఠమని గారు డైరెక్టర్స్ గా ఉన్నారు. రాజాగారు స్టూడియో మొదలు పెట్టినప్పుడు 11.5 ఎకరాలు ఉన్న ఈ సైట్, ఇప్పుడు 6 ఎకరాలే. ఈ ట్రాన్సక్షన్ జరిగినప్పుడు రామకృష్ణ ప్రసాద్ గారికి ఆర్ధికంగా కొంత కన్సిడరేషన్ అందినట్టు నా మిత్రుడు చెప్పాడు. అయితే, స్టూడియో ఎవరు, ఎప్పుడు మొదలుపెట్టారు అనేదే మేము వీడియో ద్వారా చెప్పదల్చాము కానీ, తరవాత, మానేజిమెంట్ మార్పులు గురించి కాదు. ఇప్పుడు ఎవరి అధీనములో ఉందని కూడా కాదు. ఈ సబ్జెక్టు పై మళ్ళీ వీడియో చేస్తాం.
Yes true
Poortigaa teliyakundaa cjepputhondi.
ఈ దృశ్య వీచికను చూసి ఉండక పోతే, సారథీ స్టూడియో నిర్మాత శ్రీ యార్లగడ్డ శివరామ ప్రసాద్ గారనే వాస్తవం నాలాంటి వారికెందరికో తెలిసి ఉండేది కాదు. వారికి నా నమోవాకాలు. ఎందరో కమ్మ మహానుభావులు! వారందరికీ వందన సహస్రాలు.
@atreyasarmauppaluri6915
Thank you watching our channel.
#kamma#kammamatrimony
#kammamarriagebureau
#kammabrides#kammagrooms
Good information about kamma
Thanks for liking
ఈ సారథి స్టూడియో తరువాత వచ్చిన అన్నపూర్ణ , రామకృష్ణ , పద్మాలయ , రామానాయుడు , రామోజీ స్టూడియోలు కూడా కమ్మవారివే !
@gandhimgullapalli7273
Thank you watching our channel.
#kamma#kammamatrimony
#kammamarriagebureau
#kammabrides#kammagrooms
Kammaga choose vallu kamma varu....💐💐💐
@dnrao8275
Thank you watching our channel.
#kamma#kammamatrimony
#kammamarriagebureau
#kammabrides#kammagrooms
Very good information.
So nice of you
Wowsuper
@ramaprasadpallavalli8545
Thank you watching our channel.
#kamma#kammamatrimony
#kammamarriagebureau
#kammabrides#kammagrooms
టాలీవుడ్ టాలీవుడ్ అంటేనే ఆంధ్ర ప్రదేశ్ వాళ్లే
@veereshveeresh9481
Thank you watching our channel.
#kamma#kammamatrimony
#kammamarriagebureau
#kammabrides#kammagrooms
💯 correct
@laharivlogs5277
Thank you watching our channel.
#kamma#kammamatrimony
#kammamarriagebureau
#kammabrides#kammagrooms
👍👍
Correct few things No1. First Studio. Started in Telugu states at Rajahmundry with 1 floor. 2. Parlalley Another Studio is Bhagynagar studio , Owner Badam Ramaswamy . RTC x roads Sangam theater owners. 3. They Also made movies in Telugu.4. Because of loses it was closed. 5. Till date also we can see Sangam theatre shops at X roads. 6. Sarathi and ANR, his banners are the main persons of Hyderabad film industry growth.
@shivajinainala766
Thank you watching our channel.
#kamma#kammamatrimony
#kammamarriagebureau
#kammabrides#kammagrooms
రాజమండ్రిలో , కొలహాపూర్లో తెలుగు సినిమాలు తీశారని చదివాము . డేట్స్ గుర్తులేవు కానీ 1930-1940 లలోనని గుర్తు .
kamma వారు అన్ని రంగాల్లో అభివృద్ధి కోసం కృషి చేసిన ఘనత దక్కింది
@vijayalakshmie689
Thank you watching our channel.
#kamma#kammamatrimony
#kammamarriagebureau
#kammabrides#kammagrooms
Jai kamma
Jaihind
Jai hindu
@rajendra_naidu_coimbatore
Thank you watching our channel.
#kamma#kammamatrimony
#kammamarriagebureau
#kammabrides#kammagrooms
రోజులలు మారాయి సినిమా చాలా పాలర్ అయ్యింది.
@1949AKN
Thank you watching our channel.
#kamma#kammamatrimony
#kammamarriagebureau
#kammabrides#kammagrooms
The first studio of Hyderabad was constructed in 1930s, this studio was located in Amberpet at present Maha Rana Pratap Hall .
@nrponugoti
Thank you watching our channel.
#kamma#kammamatrimony
#kammamarriagebureau
#kammabrides#kammagrooms
Oldest kamma studio is central studios of coimbatore started in 1935 by B.Rangaswamy Naidu
@kicktoxicpeople
Thank you watching our channel.
#kamma#kammamatrimony
#kammamarriagebureau
#kammabrides#kammagrooms
ఈ విషయం అందరికీ తెలియాలి.
కోయంబత్తురు స్టూడియో.
wonderful narration about kammas; there have been many phases of kammas role in Telugu's history. Very dyanamic caste. I have a few friends from them, I admire them.
Very dominant and selfish community..
@georgevictorpasalapudi7492
Thank you watching our channel.
#kamma#kammamatrimony
#kammamarriagebureau
#kammabrides#kammagrooms
కమ్మ వారికి ఎవరు సాటిరారు ❤
@abburiram9168
Thank you watching our channel.
#kamma#kammamatrimony
#kammamarriagebureau
#kammabrides#kammagrooms
AA ABHIPRAYAM THAPPU..ANNI KULALLO GOPPAVARUNNARU
అసలు సినిమాలను తెలుగువారికి పరిచేయం చేసింది రఘుపతి వెంకటరత్నం నాయుడు { కాపు}
@cnind459
Thank you watching our channel.
#kamma#kammamatrimony
#kammamarriagebureau
#kammabrides#kammagrooms
కమ్మవారి enterpreneurship గురించి రంగా వజ్జహల భరద్వాజ గారు చెప్పగలరు . కమ్మవారితో సన్నిహిత సాన్నిహిత్యం వుంది.వారికి కమ్మవారి మంచి చెడ్డలు తెలుసు.
మీరు చెప్పిన ట్లు సారధి స్టూడియోస్ నిర్మించిన వారు చల్లపల్లి జమిందారు గారు యార్లగడ్డ శివరామ ప్రసాద్ గారు కాదు.
ఆయన తమ్ముడు యార్లగడ్డ రామకృష్ణ ప్రసాద్ గారు.
రాజా వారు సినిమా ల జోలి కి పోలేదు.
రాజా వారు రాజకీయ లకే పరిమితం.
Please correct me if I am wrong
@vennamvaraprasadarao7883 THank You So Much for your feedback Prasadarao garu... WE took the info from the Wikipedia and other sources. We will check it once again andi. ఈ విషయానికి సంబంధించి మీ దగ్గర ఏదైనా సాహిత్యం ఉంటె వెన్నం గారు... మన వీడియో పై ఉన్న వాట్సాప్ కి షేర్ చెయ్యండి. అయితే, ఆ సమయంలో అన్నతమ్ములు కలిసే ఆక్టివిటీ చేశారు అని చదివాను
Ramakrishna Prasad garu started Saradhi studio
అవును. ప్రస్తుతం ఆ స్టూడియో ఎవరి చేతుల్లో ఉంది!? నిర్వహించడం కష్టం అయి.... అక్కినేని కి లీజుకో లేకపోతే కొంత వాటా నో ఇచ్చారు అని విన్నా.
You are right sir
ఈ కమ్మ వారందరికీ వేవేల జేజేలు!
@atreyasarmauppaluri6915
Thank you watching our channel.
#kamma#kammamatrimony
#kammamarriagebureau
#kammabrides#kammagrooms
Lands ammi thanu develp avuthu Ani cast vallanu development cheysinarru lekapothey maro odisha maro Bihar llaa undedhi❤❤
@nnnp7051
Thank you watching our channel.
#kamma#kammamatrimony
#kammamarriagebureau
#kammabrides#kammagrooms
Gautham Krishna
@gauthamkrishna2467
Thank you watching our channel.
#kamma#kammamatrimony
#kammamarriagebureau
#kammabrides#kammagrooms
Great Job
@kotapativenkateswarlu1082 Thank You for watching our channel Kotapati garu and making a encouraging comment. #aboutkammacaste #kammashistory #kammamatrimony
Risk taking people kammas
@Anand-iu4bq
Thank you watching our channel.
#kamma#kammamatrimony
#kammamarriagebureau
#kammabrides#kammagrooms
గొప్ప వ్యక్తుల గురించిన సమాచారం తెలపటం చాలా సంతోషం ,వాళ్ల కులం మతం గురంచి పదే పదే చెప్పటం బాలేదు తల్లీ
@dr.ravishankar4174
Thank you watching our channel.
#kamma#kammamatrimony
#kammamarriagebureau
#kammabrides#kammagrooms
🇮🇳🍀 Jai Andhra pradesh ✊️
🕉🛕 Jai kanaka durga mata 🙏
🇮🇳🍀 Jai bharata desam ✊️
@uddantitirumaleswararaopad8364
Thank you watching our channel.
#kamma#kammamatrimony
#kammamarriagebureau
#kammabrides#kammagrooms
Kamma discipline enterpreneurship kamma kattu are well known now CBN has come it again started raising its head slowly
@prasadramakrishna2689
Thank you watching our channel.
#kamma#kammamatrimony
#kammamarriagebureau
#kammabrides#kammagrooms
Kamma varu vyavasayam chesukune varu. Nalla regadi nelalu yekkada unte akkada srama padi patti, pogaku, mirapa pantalu abhivrudhichesaru. Taruvatha anni rangalalo peru gancharu. Rashtra abhivrudhilo vari sthanam makutaya manam.
@bulusueshwarkumar1407
Thank you watching our channel.
#kamma#kammamatrimony
#kammamarriagebureau
#kammabrides#kammagrooms
Surplus wealth paves way to enterpreneurship.
Kammas were frugal. They did not go in for monumentalism. Instead they became venturesome.
Kamma's wealth and risk taking ability made them mill owners and enterpreneurs.
Kamma vari Pramukyatha chaala gaaga Analysis chesaru.
Ajantha studio ekada kataru anna chepava
@pgrajulu6374
Thank you watching our channel.
#kamma#kammamatrimony
#kammamarriagebureau
#kammabrides#kammagrooms
1980 లో హైదరాబాద్ లో బాంబే రోడ్డు లో చివర ఉండేది. ఇప్పుడు మధ్యలో ఉంది
@ramanamurthygarimella8333
Thank you watching our channel.
#kamma#kammamatrimony
#kammamarriagebureau
#kammabrides#kammagrooms
కష్ట జీవులు
@kotapativenkateswarlu1082
Thank you watching our channel.
#kamma#kammamatrimony
#kammamarriagebureau
#kammabrides#kammagrooms
Chaudhari legend
@lachannagrandhi9413
Thank you watching our channel.
#kamma#kammamatrimony
#kammamarriagebureau
#kammabrides#kammagrooms
chala rojula krithame aa studio reddy garu konnaru kada
@kishorekumarchitturi
Thank you watching our channel.
#kamma#kammamatrimony
#kammamarriagebureau
#kammabrides#kammagrooms
Marriages avvaka kaliga unnavallu ekkuva ipotunnaru ,kulam naasanam ipooindi ,mundu deni pani chudandi ,evi tarvata cheppukovachu,meru kamma ani cheppukodaaniki vaarasulu undaru,maga pillalaki eppatike viluva ledu ,money vypu parugulu pedutunnaru,kashtamlo unna adukunevade manavadu avtadu,grading system pedutunnaru ,annibagunte nuvvenduku ne kulam enduku,kulam ante anni bharaainchali appudee na ane vallu untaru,, alochinchandi.
This is the bitter truth..and you are telling facts
pellala maata vintam manesthe katnam teesukovadam mansethe ee kulam sagam baagupaddatte , inka migathavanni kalaanugunamgaa jarige marpulu vaatini manam apalemu kadaa ..........
@Vishnu159-varahi
Thank you watching our channel.
#kamma#kammamatrimony
#kammamarriagebureau
#kammabrides#kammagrooms
Maa hyd lo cine studio's emo gani andhra vallu chala chala chalo ekkuva ipoyyaru. Andhra valla valla maa telangana vallaku enno problems vachayi.
హైటెక్ సిటీ, శంషాబాద్ ఎయిర్ పోర్ట్, ఐటీ కంపెనీలు, ఔటర్ రింగ్ రోడ్డు, మెట్రో రైలు, మెగా సిటీ లాంటి ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చాయి.
@SrinivasKumar-ej1bc
Thank you watching our channel.
#kamma#kammamatrimony
#kammamarriagebureau
#kammabrides#kammagrooms
ఆయన పేరు శివ రామకృష్ణ
ప్రసాద్
@mohankumar-xi2on
Thank you watching our channel.
#kamma#kammamatrimony
#kammamarriagebureau
#kammabrides#kammagrooms
ఏ పని చేసిన పదిమంది క్షేమమే కమ్మ వారి లక్ష్యం
@kkavitha7406
Thank you watching our channel.
#kamma#kammamatrimony
#kammamarriagebureau
#kammabrides#kammagrooms
Vijayawada la pettalsidi
@hanumandlachandra57
Thank you watching our channel.
#kamma#kammamatrimony
#kammamarriagebureau
#kammabrides#kammagrooms
nenu vere kulam ayina KAMMAKULANNI KUDA PREMISTHANU
@chadaramjaganmohanrao3393
Thank you watching our channel.
#kamma#kammamatrimony
#kammamarriagebureau
#kammabrides#kammagrooms
Annitlonu. Mundu chupunna marajulu kammavaru
@srikanthhbk4210
Thank you watching our channel.
#kamma#kammamatrimony
#kammamarriagebureau
#kammabrides#kammagrooms
Kamma varu develop cheste
Cheddy gang loot chesi baagu paddaru
@33542
Thank you watching our channel.
#kamma#kammamatrimony
#kammamarriagebureau
#kammabrides#kammagrooms
British vallate bayam sivarama prasad ki.
@24_ROASTING_YT
It is not correct.He is very daring & dynamic person.
Thank you watching our channel.
#kamma#kammamatrimony
#kammamarriagebureau
#kammabrides#kammagrooms
Kammani paadi panta idi kamma kulamu Kula vibhajana
Ila cheasaru panditulu
@Sdvprasadrao
Thank you watching our channel.
#kamma#kammamatrimony
#kammamarriagebureau
#kammabrides#kammagrooms
Yarlagadda kapu look kuda unnatural challapali James Vela ma doralu
@akshayanaidu2816
Thank you watching our channel.
#kamma#kammamatrimony
#kammamarriagebureau
#kammabrides#kammagrooms
Kamma vadiki kamma abhimanam ledu
@SridharSK-m3i
Thank you watching our channel.
#kamma#kammamatrimony
#kammamarriagebureau
#kammabrides#kammagrooms
Kamma sangham Vijayawada best
@hanumandlachandra57
Thank you watching our channel.
#kamma#kammamatrimony
#kammamarriagebureau
#kammabrides#kammagrooms
Kamma kulam Naku Gowravam poindhi Kamma kulanni. Kontha mandhi chulakanaga chestunnaru
అన్ని కులలో అలాంటి వారు ఉంటారు. అది పెంపకం ప్రభావం. రెడ్డి, బ్రాహ్మణ, కోమటి కులాలల్లో అలాంటి వారు లేరా!? అంతా దాక దేనికి. దళితుల కూలాల్లోనే మాదిగ లు ఇతర ఉప కులాల వారిని చులకన గా చూసే వారు ఉంన్నారు.
ఏనుగును చూసి ఎన్నో కుక్కలు మొరుగుతాయి వాటికోసం తన స్థాయి దిగజార్చుకోదు
నాకు కమ్మ కులం మీద మంచి అభిప్రాయం ఉంది నా ఫ్రెండ్స్ అందరూ కమ్మ కులస్తులు కాలేజీ టైంలో నేను ఏసీ మాదిగ నేను వాళ్ళందరిని ఏబిసిడి అని తిడతా వాళ్లు కూడా నన్ను ఏబిసిడి అని తిడతారు నేను కాలేజీకి కాకపోతే వాల్ నాకు ఫోన్ చేసి ఎక్కడున్నావ్ రా అనేసి ఇంటికి వచ్చి కాలేజీ తీసుకెళ్లే వాళ్ళు నేను కూడా వాళ్ళు రాకపోతే వాళ్ల కోసం చాలా ఇదిగా ఫీల్ అయ్యావని మాకు పరిచయమై 16 సంవత్సరాలు అయింది ఈరోజు క్యాస్ట్ ఫీలింగ్ లేదు
@chinnarayudumiriyampalli808
Thank you watching our channel.
#kamma#kammamatrimony
#kammamarriagebureau
#kammabrides#kammagrooms
Telugu Raasthram lo motta modati studio Visakha Patnam lo nirminchaaru. Rendava Prapancha Yuddham samayam lo Bombing avvatam tho Madras ki maarchaaru. Mee information correct chesukondi.
@mahankali15
Thank you watching our channel.
#kamma#kammamatrimony
#kammamarriagebureau
#kammabrides#kammagrooms