మన భారతదేశం పైకి రాకుండా ఉండటానికి కారణం ఒక మనిషి లో వున్న టాలెంట్ ని తోకేసి, వాళ్ళ వాళ్ళ బంధువులని వాళ్లని పాలిటిక్స్ తో తోకేసి వాళ్లు పైకి రావటం, ఒకసారి అనిపిస్తుంది మనం కూడా దానవంతుల కుటుంబాలలో ఎందుకు పుట్టలేదా అన్ని 😭 మన లాంటి ఎలాంటి background లేని వాళ్లకి మన జీవితాలు ఇంతే, ఎపుడు ఐతే ఈ పాలిటిక్స్ లేకుండా వుంటాయో అపుడు టాలెంట్ వున్న వాడి లైఫ్ బాగుంటుంది
I was in Krishna nagar for 2 years..i worked in The great producer RAMANAIDU studios in editing work.. Billa...kausalya supraja eama. Maska...leader...baladoor.and many more films... Nice days...i met many hero's,directors, producer's.....
how much junior artist are paid per day? Hi, Im a hindi guy . currently in hyderabad. Im looking for junior artist role .im new guy..never worked before.. plz help me..plz help me to get work
బ్రదర్ ..నువ్వు 500 సినిమాలు జూనియర్ ఆర్టిస్ట్ గా చేసిన ఒక్క డైలాగ్ కూడా నీకు ఇవ్వరు. ఎంత చిన్న క్యారెక్టర్ అయిన వాళ్ళ వాళ్ళ బంధువులు కే ఇస్తారు. బయటి వారికి ఛాన్స్ ఇవ్వరు.
జూనియర్ లు వకసారి కాదు 1000 సారులు అయినా సినిమా అవకాశం రాదు వాలంటీర్ మేలు సినిమా లో హీరోకే కాదు ప్రొడక్షన్లో వాటర్ బాయ్ కి కూడ జూనియర్ కి విలువ ఇవ్వడు విలువ ఇవ్వడం 😭😭😭😭😭
how much junior artist are paid per day? Hi, Im a hindi guy . currently in hyderabad. Im looking for junior artist role .im new guy..never worked before.. plz help me..plz help me to get work
exactly...mic lo juniors or background movement antaru.. atleast frame lo kuda padamu background lo blur anthe.. camera mundhu manam undesariki manam kanipistam anukuntam.. movie release ayaka gani telidu focus antha hero medha okate untadi ani.... nijam ga movie lo vellali ante auditions ki vellandi.. me talent ni expose cheyandi apudu meeku antu chinna character konni seconds camera frame ayna dorukuthundhe..
మాలాంటి చిన్న కళాకారుల కోసం మీరు చాలా పెద్ద ప్రయత్నం చేశారన్న మీ వీడియో చాలామంది కొత్త కళాకారులకు మరియు జూనియర్ ఆర్టిస్టులు అని పిలవబడే కార్మికులకు ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుంది అన్న
Feel happy for the artists, they are living for their passion. ..Kani aa icche payment ela saripotundi , hyd lanti oorilo......I wish all the upcoming junior artists good luck....
Veellu just junior artists and em pani undadhu just oka group lo untaaru anthe... Veellaku food pedatharu and most importantly veellu chala mandhi actors ni chudochhu kalavacchu
Okappudu chennai lo kodambakam to vadapalani t nagar same situation 70 s 80 lo Chiranjeevi, Mohan babu rajini kanth 80 lo Vijay kanth , sathya raj and 70 lo spb and 90 lo director shankar gentle man script pattukoni enni production office laku last got chance kt kunjumoon 2009 lo Vijay sethupathi character artist and jr artist pudupettai movie and nan maganalla movie jr artist 30 sec role and break movie Pizza Vijay seathu pathiki Vijay kanth get chance ku pondy Bazar kodambakam streets but attempt luck hard work e 3 untea got the chance eppudu hyderabad Krishna Nagar annapoorna studio and Rama Naidu studio s 1950 nunchea chennai lo tirigina vallu studio lo bayata pedda artist lu ayi maral a unna dabbu pogattukoni drink ku adcit ayi again chance la kosam ex raja Nala relangi yentho mandhi but change trend setter Lokesh kangaraj creative Short film v easy to get chance and karthik subburaj sun TV nalai eyakunar Short film program pru cheasinaru Na lo entha talent undhi ani
అవును బ్రదర్ మీరు చెప్పినట్టుగా నిజం మనసు చాలా బాధ ఉంటుంది ప్రతి ఒక్కరికి ఎందుకంటే ఏదో సాధించాలి గెలవాలి ప్రజలలో మంచి పేరు తెచ్చుకోవాలి సినిమా ఇండస్ట్రీ లో ఎంతమందికి ఆశ ఉంటుంది ఇది సినిమా నేను ఇంతే మూవీలో మన రవితేజ గారు చాలా వరకు రియాల్టీగా చూపించారు ఆ మూవీ చూస్తే అందరికీ చాలా బాధ అందువల్ల లైఫ్ లో ఏమేం జరిగిందనేది తెలుస్తుంది ఒకసారి ఆ మూవీ చూడాలి చూస్తే బాగుంటుంది థాంక్యూ సో మచ్ బాయ్❤❤❤❤
కృష్ణా నగర్ లో జీవితం అదొక మరిచి పోలేని మంచి అనుభూతి.. చాలా సంవత్సరాలు అక్కడే వున్నాను. అనేక సవత్సరాలుగా రైటర్ గా చేస్తున్న నేను ఎందరో జూనియర్స్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ వరకు ఎదగడం చూసాను. సోదర జూనియర్స్ ఏజెంట్ వెంకటేష్ ను కలిసి ఇంటర్వ్యూ చెయ్యు మరిన్ని విషయాలు జనాలకు తెలుస్తాయి.
Thank you for the video and big thanks to the artist who explained very well. From the bottom of my heart, I wish all these artists are successful in their journeys. When times are tough, just hang in there, that's all. Maha Lakshmi will appear to you!
Frankly speaking junior attest kante edhana job cheskovadam better video lo chepindi antha waste Timings early morning 4 ki shuting 10 ki start avundi , packup 8 to 9 ki, pick up location lo vadilestharu almost 10 avudi 400 /- lo agents sagam echi malli next day randi estam antaru Velli me time waste cheko kandi manam chadhuvu kundi goppolu avadaniki special youth kosam chepthuna Okka matali time waste cheskokandi Message antha telyani vallaki help cheyalani chepthuna
నేను 2012 లో హైదరాబాద్ lb nagar లో ఉదయం నడుచుకుంటూ వెళుతున్నాను అక్కడ నలుగురు మాట్లాడుకుంటున్నారు వారిలో ఒకతను సినిమా ఫీల్డ్ లో వున్నాడు సడెన్గా నన్ను చూసి తరుణ్ గాడ అనుకుంటున్నారు నేను కానీ వారి దగ్గరికి వెళ్తే నన్ను సినిమాలలో పరిచయం చేసే వాళ్ళు ఇంకొక విషయం కూడా అన్నారు అది చెప్ప కూడదు N
The industry should be more organised.... the artists should get points based on the experience and time spent in this field.... more points they earn they should be getting better roles in future.... otherwise their whole life gets wasted here....
Papam veellani chusthunte jaali vestundhi mana dhaggara oka 100 percent security and mottham nerchukunnaka industry ki vellandi...peddhavllu thokkudham ane strategy use chestaru
Naku cinema ante pichi manchi dancer ni acting also baga chesthanu and karate lo (black belt )master ni nenu edayina avakasham unte cheppandi please iam sincere and honest
Dressing sense hair style beard style looks photogenic phase anni vundali n8 point 100 rs t shirt vesukunte evvadu pilavadu thinnam thaginam vachinam annattu kakunda diolouges cheppe chance evariki istunnaru valla body language ela vundho chusukovale
అవును బ్రదర్ చాలా చాలా కష్టం సినిమానే జీవితం సినిమా అనే ప్రాణం అనుకునే వాళ్ళు చాలా పిచ్చిగా తిరుగుతుంటారు వాళ్ళకి శాన్సిల్ రాక ఎన్నో బాధలు పడుతుంటారు ఫ్యామిలీ విడిచి పెట్టేసి❤❤❤
Brother inka ee shooting valla kosam and aa member ship card kosam ila viti kosam video pettandi eelanti videos ki miku baaga views vastaayi public ki kuda ardam avuthundhi azent daggara mosa pokunda untaru please request 🙏
🙏Please don't come to Hyderabad. You might be a bright future. First you should complete your graduation after that try in movies otherwise show your skill on TH-cam, instagram + social media platform.
@@somensingh8289 that's not permanent work.. No scope in this work..if you do another job . atleast you will experience.. that experience will be useful.
జూనియర్ ఆర్టిస్ట్ .... అంటే అది పేరు మాత్రమే జూనియర్ ఆర్టిస్ట్ లో 95.%కేవలం అది ఒక కూలి పనిలాగా చేస్తారు.... జూనియర్ ఆర్టిస్ట్ అంటే యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండి చేయాలి అనుకునేవాళ్లు కాదు... పని లేక పని ఉన్న చేయలేక...జూనియర్ ఆర్టిస్ట్ గా వెళితే బరువులు మొయ్యమనరు కదా. కూర్చో నుచో వెనకాల ఉండు అటుఇటు తిరుగు. ఇవే ఉంటాయి ఎండ ఉన్న షూట్ ఉంటే ఎండలో చేయాలి..... అది ఒక కూలి పనిలాగా చేస్తరు.95 శాతం మంది. అక్కడ ఉండేది జూనియర్ ఆర్టిస్ట్ లు కాదు బ్యాగ్రౌండ్ ఆర్టిస్ట్ లు అంటారు....... జూనియర్ ఆర్టిస్ట్ అంటే కనీసం హీరో కి ఫ్రెండ్ హీరోయిన్ కి ఫ్రెండ్ మినిమం వాల్యూ ఉంటుంది.... ఆ కథ వేరు...... చెప్పడానికి టైం సరిపోడు.. ఈ వీడియో చేసినవాడికి బొచ్చు తెలుసు ఏదేదో వాగుతున్నాడు..... నాకెలా తెలుసు అనా... నేను ఒక రైటర్ ని.......సెవెన్ ఇయర్స్ వర్క్ చేశా. ఇప్పుడు గ్యాప్ లో ఉన్న...........
I am already explained in this video & i made 3 similar videos according to the same subject. Please watch videos. And I don't have any contact with agents.
ఏదీ మన కోసం రాదు, నువ్వు ప్రయత్నిస్తే, నీ దగ్గరకు వస్తుంది. రాక పోయినా పర్లేదు, try another work, May be that will takes you next level. But don't stop your new thoughts and work.
how much junior artist are paid per day? Hi, Im a hindi guy . currently in hyderabad. Im looking for junior artist role .im new guy..never worked before.. plz help me..plz help me to get work
ఎందుకు సార్ ఆశ పెట్టిస్తారు తెలిసిన వాళ్ళు ఉంటేనే సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు జాబ్స్ కానీ ఆఫర్స్ కానీ రావాలంటే ఇండస్ట్రీలో తెలిసిన వాళ్ళు ఉండాలి ఉన్నా కూడా వాళ్లే పైకి వస్తారు కానీ మాలాంటి వాళ్ళకి అవకాశాలు మా పాపకు బాగా ఇంట్రెస్ట్
చాలా అద్భుతంగా వివరించి చెప్పారు అన్నయ్య మనకంటూ ఒక సినిమా నటుడు కావాలని లక్ష్యం ఉంటేనే వెళ్లాలి👏👏
మన భారతదేశం పైకి రాకుండా ఉండటానికి కారణం ఒక మనిషి లో వున్న టాలెంట్ ని తోకేసి, వాళ్ళ వాళ్ళ బంధువులని వాళ్లని పాలిటిక్స్ తో తోకేసి వాళ్లు పైకి రావటం, ఒకసారి అనిపిస్తుంది మనం కూడా దానవంతుల కుటుంబాలలో ఎందుకు పుట్టలేదా అన్ని 😭 మన లాంటి ఎలాంటి background లేని వాళ్లకి మన జీవితాలు ఇంతే, ఎపుడు ఐతే ఈ పాలిటిక్స్ లేకుండా వుంటాయో అపుడు టాలెంట్ వున్న వాడి లైఫ్ బాగుంటుంది
Try cheye bro, Any field. Loss ayina happy ga undu. Nothing is permanent in the world. Do enjoy your work and be happy.
Rite bro and huge moves nachaduuu😮😮😮
Adhi anni vruthulalo undhi
I was in Krishna nagar for 2 years..i worked in The great producer RAMANAIDU studios in editing work..
Billa...kausalya supraja eama. Maska...leader...baladoor.and many more films... Nice days...i met many hero's,directors, producer's.....
Brother your mobile number send
Financial gha Khastho- Khustho Set aina Tharuvaatha CINEMA Prayathnalu Cheastheye Bhaghuntundhi.
Leakha poatheye prathiroaju Khastaley😢
how much junior artist are paid per day? Hi, Im a hindi guy . currently in hyderabad. Im looking for junior artist role .im new guy..never worked before.. plz help me..plz help me to get work
Hi bro plz help to get a chance 🙏
@@somensingh8289First thing is selection is a process after that they decided payment on our role
బ్రదర్ ..నువ్వు 500 సినిమాలు జూనియర్ ఆర్టిస్ట్ గా చేసిన ఒక్క డైలాగ్ కూడా నీకు ఇవ్వరు. ఎంత చిన్న క్యారెక్టర్ అయిన వాళ్ళ వాళ్ళ బంధువులు కే ఇస్తారు. బయటి వారికి ఛాన్స్ ఇవ్వరు.
@AryaStan-py9ew tnq bro
Face chupinchi matladu
బంధువులు షూటింగ్ ప్లేస్ లో ఎందుకు ఉంటారు...ఎపుడైనా ఒక టైం లో చేసే అవకాశం వస్తాది
@@narsimhareddy6215kachithanga vasthundhi taim
జూనియర్ లు వకసారి కాదు 1000 సారులు అయినా సినిమా అవకాశం రాదు వాలంటీర్ మేలు సినిమా లో హీరోకే కాదు ప్రొడక్షన్లో వాటర్ బాయ్ కి కూడ జూనియర్ కి విలువ ఇవ్వడు విలువ ఇవ్వడం 😭😭😭😭😭
🥺🙏
Miru try chesara
how much junior artist are paid per day? Hi, Im a hindi guy . currently in hyderabad. Im looking for junior artist role .im new guy..never worked before.. plz help me..plz help me to get work
😢
exactly...mic lo juniors or background movement antaru.. atleast frame lo kuda padamu background lo blur anthe.. camera mundhu manam undesariki manam kanipistam anukuntam.. movie release ayaka gani telidu focus antha hero medha okate untadi ani.... nijam ga movie lo vellali ante auditions ki vellandi.. me talent ni expose cheyandi apudu meeku antu chinna character konni seconds camera frame ayna dorukuthundhe..
మాలాంటి చిన్న కళాకారుల కోసం మీరు చాలా పెద్ద ప్రయత్నం చేశారన్న మీ వీడియో చాలామంది కొత్త కళాకారులకు మరియు జూనియర్ ఆర్టిస్టులు అని పిలవబడే కార్మికులకు ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుంది అన్న
Thanks bro
నీ తలకాయి... ర
@@ManaTeluguTourist🥺🙏
Yes❤❤❤
@@geethamadhuri4.033are you interested in acting in films
ఏ కాలంలో ఉన్నరండి మీరు....సినిమాలకోసం పోయ్ కాలంగర్బంలో కలిసిపోయిన వాళ్ళని చూసైన మారండి నాయానా
Feel happy for the artists, they are living for their passion. ..Kani aa icche payment ela saripotundi , hyd lanti oorilo......I wish all the upcoming junior artists good luck....
❤
సినిమా లో recommendation, రిలేషన్, పలుకు బడి ఉండాలి. ఆమ్మో ఆషా మాషి కాదు. మీరు చెప్పింది కరెక్ట్ sir.
Yes 👍
Are you interested in acting in films
అవునుJr ఆర్టిస్ట్ నుండి మెయిన్ లీడు, మెయిన్ లీడ్ నుండి హీరో, హీరో నుండి, పాలిటిక్స్ ఎమ్మెల్యే నుండి డైరెక్ట్ గ ఢిల్లీ
😃
😂😂😂🤣🤣🙏🙏🙏🤦♂️🤦♂️🤦♂️🤦♂️
Mechanics, ఇంటి పనికి,బెల్డారు పనికి shops ,లో పనికి దీనికంటే ఎక్కువ జీతం ఇస్తారు
Veellu just junior artists and em pani undadhu just oka group lo untaaru anthe... Veellaku food pedatharu and most importantly veellu chala mandhi actors ni chudochhu kalavacchu
Dabbu kavalsina vallu ikkadiki raru andi avakasham kavalsina vallu matrame vastharu.. idi job kadhu passion
Entha estaru sir
@@rajeshrajesh-ob2ze 400- 600/-
@@rajeshrajesh-ob2ze300 rs
ఏ రంగం లోనైనా ఇలాంటి పరిస్థితులు ఎదురౌతై.
Good సలహా చెప్పినారు థాంక్స్
Great job bro and TQ for information 🎉❤
Hi
Good information bro..
Really helps who is looking for movie field at startup ..👏👏
Thanks bro
Okappudu chennai lo kodambakam to vadapalani t nagar same situation 70 s 80 lo Chiranjeevi, Mohan babu rajini kanth 80 lo Vijay kanth , sathya raj and 70 lo spb and 90 lo director shankar gentle man script pattukoni enni production office laku last got chance kt kunjumoon 2009 lo Vijay sethupathi character artist and jr artist pudupettai movie and nan maganalla movie jr artist 30 sec role and break movie Pizza Vijay seathu pathiki Vijay kanth get chance ku pondy Bazar kodambakam streets but attempt luck hard work e 3 untea got the chance eppudu hyderabad Krishna Nagar annapoorna studio and Rama Naidu studio s 1950 nunchea chennai lo tirigina vallu studio lo bayata pedda artist lu ayi maral a unna dabbu pogattukoni drink ku adcit ayi again chance la kosam ex raja Nala relangi yentho mandhi but change trend setter Lokesh kangaraj creative Short film v easy to get chance and karthik subburaj sun TV nalai eyakunar Short film program pru cheasinaru Na lo entha talent undhi ani
Hat's off bhyaa to you !! video very informational and help full.our india need more youtubers like you Anna.im overwhelmed by this video first time I
Thanks అన్న
అవును బ్రదర్ మీరు చెప్పినట్టుగా నిజం మనసు చాలా బాధ ఉంటుంది ప్రతి ఒక్కరికి ఎందుకంటే ఏదో సాధించాలి గెలవాలి ప్రజలలో మంచి పేరు తెచ్చుకోవాలి సినిమా ఇండస్ట్రీ లో ఎంతమందికి ఆశ ఉంటుంది ఇది సినిమా నేను ఇంతే మూవీలో మన రవితేజ గారు చాలా వరకు రియాల్టీగా చూపించారు ఆ మూవీ చూస్తే అందరికీ చాలా బాధ అందువల్ల లైఫ్ లో ఏమేం జరిగిందనేది తెలుస్తుంది ఒకసారి ఆ మూవీ చూడాలి చూస్తే బాగుంటుంది థాంక్యూ సో మచ్ బాయ్❤❤❤❤
Are you interested in acting in films... Reply
కృష్ణా నగర్ లో జీవితం అదొక మరిచి పోలేని మంచి అనుభూతి.. చాలా సంవత్సరాలు అక్కడే వున్నాను. అనేక సవత్సరాలుగా రైటర్ గా చేస్తున్న నేను ఎందరో జూనియర్స్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ వరకు ఎదగడం చూసాను. సోదర జూనియర్స్ ఏజెంట్ వెంకటేష్ ను కలిసి ఇంటర్వ్యూ చెయ్యు మరిన్ని విషయాలు జనాలకు తెలుస్తాయి.
👌🏻👌🏻
I will try Anna
Ye venkatesh...pothuganti venkatesh aa
Brother any contacts bro
@@behumble...7059 ore sunta chala mandi vunnara.. dhanraj, fm babai, veerabhadram, even yash kuda first junior ga vellinavade ani neeku telusura vedava istam vachhinattu comment pettakura sannasi.
Thank you for the video and big thanks to the artist who explained very well. From the bottom of my heart, I wish all these artists are successful in their journeys. When times are tough, just hang in there, that's all. Maha Lakshmi will appear to you!
Super video anna ilanti videos inka cheyandi so that chala mandhike help avuthundhi
Frankly speaking junior attest kante edhana job cheskovadam better video lo chepindi antha waste
Timings early morning 4 ki shuting 10 ki start avundi , packup 8 to 9 ki, pick up location lo vadilestharu almost 10 avudi 400 /- lo agents sagam echi malli next day randi estam antaru
Velli me time waste cheko kandi manam chadhuvu kundi goppolu avadaniki special youth kosam chepthuna
Okka matali time waste cheskokandi
Message antha telyani vallaki help cheyalani chepthuna
👍
Nenu chaduvukunnanu kani chaduvukunna vadikante chakalodu nayamani sametha. Become juniour artist, then senior and a hero, that is life.
@@svenkat2006 pilla nibba gadila unnav, yellu life gudisipodhi appudu a sakali paney chesukunduv gaani
🥺🙏
సినిమా షూటింగ్ కి అమ్మాయిలు అబ్బాయిలు కావాలని పిలిచి
షూటింగ్ అయిపోయిన తర్వాత
డబ్బులు ఇవ్వరు ఈ ఏజెంట్లు
కొంత మంది
Yes, I heard about that
Nenu 3years chesa no us
Anchor should not say interesting video
For him and for relaxing public it is interesting but for others it is life.
Thanks
మంచి డైరెక్టర్ దొరికితే మంచి స్టార్ హీరో అవకాశాలు వస్తాయి
Are you interested in acting in films... Reply
@@redcarpetproductions9563 yes I am interested sir
Nenu 800 isthunna only 6 hours work, with room food
Number evvandi comments lo
నుంబెర్ ప్ల్జ్
Plz number evvandi
Number please
Number
Bro prathi comment ki reply icharu bro great
Thanks bro
Naku ivvvu bro comment
నేను 2012 లో హైదరాబాద్ lb nagar లో ఉదయం నడుచుకుంటూ వెళుతున్నాను అక్కడ నలుగురు మాట్లాడుకుంటున్నారు వారిలో ఒకతను సినిమా ఫీల్డ్ లో వున్నాడు సడెన్గా నన్ను చూసి తరుణ్ గాడ అనుకుంటున్నారు
నేను కానీ వారి దగ్గరికి వెళ్తే నన్ను సినిమాలలో పరిచయం చేసే వాళ్ళు
ఇంకొక విషయం కూడా అన్నారు
అది చెప్ప కూడదు
N
🤔
Asalku nuvvu em chepavo nikaina ardham aindha masteruuu😂😂😂
KASHTA PADAKUNDA YEDI DORAKADU. KASHTA PADAKUNDA DORIKEDI (ADI NAME AINA, FAME AINA., DABBULU AINA) UNDAVU
🥺🙏
Thank you so much for the video
Ok, But Be Careful
Vellakandi amount takkuva nechanga chustaru ....to bad experience naku
Maybe
Tidatara?
@@user-cb2jl5ti1cPrathivaadu producer laa hungaamaa vuntadhi ,lutchaagaallu akkuva
చాలా ఓపిక ఉండాలి.. Bro... మనకి మంచి. లైఫ్ రావాలి అంటే... ఓపిక లేకపోతే.. వేరే పని మీద.. పోవాలి..ఇంటికాడ అప్పులు తీర్చాలి అంటే కష్టం...
Yes
Brother make acting carrer after doing courses from nsd and nift pune.
I
👍👌
మంచి information sir👍
Thanks అన్న,
no sir , Only అన్న చాలు
Nice brother good information
Thanks sister
🎉🎉🎉Good information Brother🎉🎉🎉
Useful video cinema lo ki velalana interest una vala ki use avutudi
Thanks
People who are trying to get a chance in TFI, u should remember hope for the best "బండ్లు ఓడలౌతాయ్, ఓడలు బండ్లవుతాయి" Never give up....
Are you interested in acting in films.. Reply
@@redcarpetproductions9563 No
The industry should be more organised.... the artists should get points based on the experience and time spent in this field.... more points they earn they should be getting better roles in future.... otherwise their whole life gets wasted here....
😢 luck kuda undali bro
Good information 👍
♥️
Don't going junior artist ga velladhu any ladies worrest peoples unnaru
Super keep it up
Thanks
Explore guy @ManaTeluguTourist 🙏🤟, maa kosam 3am,4am ki lechi marii ilaanti valuable matters ni teliselaa chestunna neeku..... thank you soo much😊
🤔🤓
Bro this information is very useful to me thanks
Ok Bro
@@ManaTeluguTourist
Take vedio's with agent's ?
Film is passion not business... Or not making money..
Present only business ....
Papam veellani chusthunte jaali vestundhi mana dhaggara oka 100 percent security and mottham nerchukunnaka industry ki vellandi...peddhavllu thokkudham ane strategy use chestaru
Junior artist cinema shuttings gurinchi manchi vishayalu cheparu👏👏
Thanks Bro
Naku cinema ante pichi manchi dancer ni acting also baga chesthanu and karate lo (black belt )master ni nenu edayina avakasham unte cheppandi please iam sincere and honest
Please show your skills on TH-cam Bro, you will become a celebrity and you will get a movie chance
@@ManaTeluguTourist ok thank you brother 🤝
Dressing sense hair style beard style looks photogenic phase anni vundali n8 point 100 rs t shirt vesukunte evvadu pilavadu thinnam thaginam vachinam annattu kakunda diolouges cheppe chance evariki istunnaru valla body language ela vundho chusukovale
Yes Brother
కృష్ణానగర్ ఫిలం గురించి చాలా చక్కగా చెప్పారు
Thankyou bro💐💐💐
Why bro
4 to 6 hundred very less amount.
One labour cost is 900 rs in Hyderabad
Yes
good..information..bro
Thanks bro
అవును బ్రదర్ చాలా చాలా కష్టం సినిమానే జీవితం సినిమా అనే ప్రాణం అనుకునే వాళ్ళు చాలా పిచ్చిగా తిరుగుతుంటారు వాళ్ళకి శాన్సిల్ రాక ఎన్నో బాధలు పడుతుంటారు ఫ్యామిలీ విడిచి పెట్టేసి❤❤❤
Brother inka ee shooting valla kosam and aa member ship card kosam ila viti kosam video pettandi eelanti videos ki miku baaga views vastaayi public ki kuda ardam avuthundhi azent daggara mosa pokunda untaru please request 🙏
Ok
Sir i am in 12th class my exam are over in 30 march 2025 i am coming in Hyderabad for addition sir which place is addition in Hyderabad reply sir
🙏Please don't come to Hyderabad. You might be a bright future. First you should complete your graduation after that try in movies otherwise show your skill on TH-cam, instagram + social media platform.
@ManaTeluguTourist ok sir
Passion vunte ,short fioms teesi social meadia lo pettandi.
Yes, exactly
Anna నేను కూడా వెళ్లచ్చా
Brother good information... I am lyricist i interested for movies..so how to proceed please give information
I will upload a video, after 25 days wait
Just go to this work for part time or few days..
Don't get into this field...try for another work..
why
@@somensingh8289 that's not permanent work..
No scope in this work..if you do another job . atleast you will experience.. that experience will be useful.
I am also want to start youtube
Which software ur using for video editing
Kine master Pro
Thanks bro good video
Krishna nagar hostels meda videos cheye bro
Yes
జూనియర్ ఆర్టిస్ట్ మోకం చుపియడా.మరి ఎలా ఆర్టిస్ట్ అవుతాడు.
అందరూ మీ అంత ధైర్యంగా ఉండరు కదా?
జూనియర్ ఆర్టిస్ట్ .... అంటే అది పేరు మాత్రమే
జూనియర్ ఆర్టిస్ట్ లో 95.%కేవలం అది ఒక కూలి పనిలాగా చేస్తారు.... జూనియర్ ఆర్టిస్ట్ అంటే యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండి చేయాలి అనుకునేవాళ్లు కాదు...
పని లేక పని ఉన్న చేయలేక...జూనియర్ ఆర్టిస్ట్ గా వెళితే బరువులు మొయ్యమనరు కదా. కూర్చో నుచో వెనకాల ఉండు అటుఇటు తిరుగు. ఇవే ఉంటాయి
ఎండ ఉన్న షూట్ ఉంటే ఎండలో చేయాలి.....
అది ఒక కూలి పనిలాగా చేస్తరు.95 శాతం మంది.
అక్కడ ఉండేది జూనియర్ ఆర్టిస్ట్ లు కాదు బ్యాగ్రౌండ్ ఆర్టిస్ట్ లు అంటారు.......
జూనియర్ ఆర్టిస్ట్ అంటే కనీసం హీరో కి ఫ్రెండ్ హీరోయిన్ కి ఫ్రెండ్ మినిమం వాల్యూ ఉంటుంది....
ఆ కథ వేరు...... చెప్పడానికి టైం సరిపోడు..
ఈ వీడియో చేసినవాడికి బొచ్చు తెలుసు ఏదేదో వాగుతున్నాడు..... నాకెలా తెలుసు అనా... నేను
ఒక రైటర్ ని.......సెవెన్ ఇయర్స్ వర్క్ చేశా. ఇప్పుడు గ్యాప్ లో ఉన్న...........
Anna am intrested in this field
Not easy Bro, But try chesi chudu 6months after that you can decide
I also want to become a actor plz can you help me in where is krishna nagar its in Hyderabad yes or no plz
Comment me
I am already explained in this video & i made 3 similar videos according to the same subject. Please watch videos. And I don't have any contact with agents.
Where is Krishna nagar in Hyderabad
@@Jahnavi_Sandhya_official between yusafguda metro & Road no5 jublihills metro station
Zepto lo orders delivery chesukunte 1200 vastai raa rey 8 hrs ki
👍
Hello brother andaru comments bagane petaru but talet unna valaki offer vethukuntu vasthundhi go on all the best
ఏదీ మన కోసం రాదు, నువ్వు ప్రయత్నిస్తే, నీ దగ్గరకు వస్తుంది. రాక పోయినా పర్లేదు, try another work, May be that will takes you next level. But don't stop your new thoughts and work.
@@ManaTeluguTourist hyd lo meru akkkda annaya
Next time try to talk with agents brother.
Definitely i will try bro
Good information
Cinemaloddhu
Kastapadipanichesukondi
Yedaina work chesukuntu part time ga e feeld ni chusukondi
Good suggestion bro
Anna okkapudu undea kastalu Eppudu levu ok full money daly 700 4hours naku telsu
how much junior artist are paid per day? Hi, Im a hindi guy . currently in hyderabad. Im looking for junior artist role .im new guy..never worked before.. plz help me..plz help me to get work
Number pettu bro
Hi, Im a hindi guy . currently in hyderabad. Im looking for junior artist role.. plz help me
I have explained in this video, still if you have any Doubts you can watch another video.
Hero la ki kotla kotlu estaru...migatha vallaki antha emi undadhu anna mata...
Hero nu chuse kadha bro cinema ku velledhi.
Mahesha Babu Range Mahesh babudhi aithe,,,
Sampurnesh Babu range Sampurnesh babu dhi.
@@rajrudhra111 anthe bro..correcte..
Morning 4 to evening 6. 14 hours ki. 4 5 6 hundred ah. Yem saripothai sir.
Really not enough
Good job brother 🎉🎉
Thanks bro
అక్కడ ఎంత టాలెంట్ వున్నా కూడా నడవదు కేవలం డబ్బు మాత్రమే నడుస్తది
👍
Ladies ki payment 🤔entha istaru bro
Ladies ni sexual ga vadukoni vadhilestaru
Mee vayasu entha... Cheppandi
Akkada. Recamandectiion. Chusi. Thisukuntunnaru. Bayya..
May be, Anna
Okaru sampu okaru chiruta avali Ani korukuntunna🙏🙏🙏
ఎందుకు సార్ ఆశ పెట్టిస్తారు తెలిసిన వాళ్ళు ఉంటేనే సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు జాబ్స్ కానీ ఆఫర్స్ కానీ రావాలంటే ఇండస్ట్రీలో తెలిసిన వాళ్ళు ఉండాలి ఉన్నా కూడా వాళ్లే పైకి వస్తారు కానీ మాలాంటి వాళ్ళకి అవకాశాలు మా పాపకు బాగా ఇంట్రెస్ట్
😯
Social media platform the best meeku talent unte
Yes
జూనియర్ ఆర్టిస్ట్ మెయిన్ యాక్టర్ కాలేరు దీనికంటే షాపింగ్ మాల్ లో పనిచేయడం బెస్ట్ లక్షల్లో ఒకరికి మాత్రమే గుర్తింపు వస్తుంది
Yes
సినిమాలు తీయటానికి రోడ్ల మీదికి వస్తారా రారు కదా ఏదో ఆఫీసు లేక ఏదో ఒకటి ఉంటది రోడ్లపైన సినిమాల కోసం తీసుకునే వారు ఎవరూ లేరు దయచేసి నమ్మకండి
I will make a video, and clarify your doubts
@@ManaTeluguTourist Ela nammali avakasalu urike Ela ecchestaru bro
ఇక్కడ చెప్పినది కరెక్ట్
Very much lovely people like and love❤❤
Nijama bro ekkads bro eedhi ❤❤
Yes , But it is very Tough Bro
Bro nuvu videos testunavu ye Goal tho videos testunavu cheppu Bro
Next video lo chepta
నా దగ్గర మంచి కథలు ఉన్నాయి చూడు బ్ర ఇస్తా
Share me your contact details andi short film theeyalani try chestunnam
నెంబర్ సెండ్ మీ
Short films lo intrest vunte cheppandi. Karimnagar place
Hi anna
@@pavanjangam4693 r u interested short films
Hii bro
Movie lo said actors castums manam thisukovali ha valle estara bro
Depending on charector
@@ManaTeluguTourist study charector bro
@@ManaTeluguTourist vallu maneme thisuko vali antunaru motham 40k avuthunnay annw
Super
Nice 🎉
Thanks
A age ina eligibility anna
Yes
Cinemalo cheyalanye acting ravala anna
Try with junior Artist
@@ManaTeluguTourist🥺🙏
@@ManaTeluguTourist
I want Agent's
Number give me ?
Eppudu long journey nunchi vachintaru alantivalaku chance estara annaya cheppandi
Nuvvu time ki akkadaku vellali
Anna oka doubt payment daily untunda weeklyuntunda
Ante only sundays vaste aa day payment istara
Maximum payment daily untundi,
Sunday no shooting
400 rs very less min 600 rs ok thanqu
How to get junior artist card
I don't know, i will make a video
Uppar pane chesukovachu kada
Niku passion untey cheye bro
Akkada work explained cheyandi bro
🤔 Already chesanu, total 3 videos unnaye Chudandi