నాగార్జున సాగర్ వెనుకున్నమహాశక్తి ఈయనే..!|Muktyala Raja Biography|Nagarjuna Sagar||Kamma Talks
ฝัง
- เผยแพร่เมื่อ 23 ธ.ค. 2024
- The video delves into the history of Nagarjuna Sagar Dam, making it one of the most significant Nagarjuna Sagar Dam videos. Simultaneously, it delves into the history of Mukthyala Kamma Zamindars, providing insights into the Kamma Community's History.
ఒక్కరు. ఒకే ఒక్కరు. తాను పుట్టిన నేల కోసం పరితపించారు. తనను నమ్మిన అన్నదాత కోసం అహర్నిశలు శ్రమించారు. వేల ఎకరాల భూమిని, లక్షల రూపాయల డబ్బుని.. సర్కారుకు అప్పగించారు. అద్భుత సాగునీటి ప్రాజెక్టు నాగార్జున సాగర్ నిర్మాణానికి దారులు వేశారు. బిర బిరా పారుతున్న కృష్ణమ్మను బీడు భూముల్లోకి మళ్లించారు. లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేశారు. అపర భగీరథుడిగా చరిత్ర సృష్టించారు. ఆయనే ముక్త్యాల రాజా. ముక్త్యాల సంస్థానానికి చెందిన రాజా వాసిరెడ్డి రామ్‌గోపాల కృష్ణ మహేశ్వర ప్రసాద్. కమ్మ కులంలో జన్మించిన కారణ జన్ముడు.
#muktyalaraja#nagarjunasagardam #muktyalafort
నిజమైన గొప్పవారిని వెలుగులోకి తేవాలి
ధన్యవాదములు ప్రసాద్ గారు.. మిగతా వీడియోలు కూడా చూసి మీ అమూల్యమైన అభిప్రాయం తెలియచేయండి.. #kammatalks #kammashistory
Great,greatest 🙏
@tummatiramachandra6153
Thank you watching our channel.
#kamma#kammamatrimony
#kammamarriagebureau
#kammabrides#kammagrooms
ప్రాతస్మరనీయుడు 🙏🙏 అన్నదాత స్ఫూర్తి ప్రదాత 🌺🌷🙏
@jvenkatarao6177 .
Thank you watching our channel.
#kamma#kammamatrimony
#kammabrides#kammagrooms
#kammahistory
రాజా వారు గొప్ప స్ఫూర్తిప్రదాత 🙏
@tigermahi1325 .
Thank you watching our channel.
#kamma#kammamatrimony
#kammamarriagebureau
#kammabrides#kammagrooms
Let the legendary exposed in history books,i knew through old journals ❤
@varaprasadraodhanyasi1311
Thank you watching our channel.
#kamma#kammamatrimony
#kammamarriagebureau
#kammabrides#kammagrooms
సాగర్ కు ఆయన్ పేరు పెట్టాలి.అక్కడ రాజా గారి పెద్ద విగ్రహం ఏర్పాటు చేయాలి
👌🙏🙏🙏🌹❤
Enduku?
@srinivass6730 .
Thank you watching our channel.
#kamma#kammamatrimony
#kammamarriagebureau
#kammagrooms#kammabrides
ఎవ్వరూ తలుచుకోవడం కూడా లేదు
మహానుభావులు.
కనీసం నాగార్జనసాగర్ దగ్గర రాజాగారి, డాక్టర్ కె ఎల్ రావుగారి విగ్రహాలైనా పెట్టారా?
@dhulipalamurthy3119 .
Thank you watching our channel.
#kamma#kammamatrimony
#kammamarriagebureau
#kammabrides#kammagrooms
Subhamastu.co
Yes
@vemulapalliraghunadh3634 .
Thank you watching our channel.
#kamma#kammamatrimony
#kammamarriagebureau
#kammabrides#kammagrooms
Bharatratanaevali
@pssastri5696.. అవును శాస్త్రి గారు.. అయన అన్నివిధాలా అర్హుడు !!
Then why was he ignored. Govt should keep his Idol over the Project as a view point and bring awareness of his great efforts towards society.
@sreekarg7583 .
Thank you watching our channel.
#kamma#kammamatrimony
#kammamarriagebureau
#kammabrides#kammagrooms
గొప్పవారికి కులం ఆపాదించకండి
కులం ఆపాదించలేదు అండీ.. అయన కులం గురించి ప్రస్తావించాం. ఎవరి గురించి చెప్పినా... ఫలానా తమిళ్ బ్రాహ్మణా కుటుంబంలో పుట్టారనో, కేరళ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారనో... మీడియాలో చెప్పటం ఒక ఆనవాయితీ.. ఇది అలాగే.... ఈ తరానికి చరిత్ర తెలియాల్సిన అవసరం ఉంది... 50% 25 ఏళ్ళు లోపు జనాభా ఉన్న భారతదేశంలో చరిత్ర గురించి అక్కర ఎవరికీ? అంతా వాట్సాప్, యూట్యూబ్ విద్యార్థులే కదా.. #kammatalks #kammashistory
మీరు మంచి మాటే చెప్పారు గానీ , నేటి కాలంలో అది తెలివి తక్కువ అనిపించుకొంటోంది . ఆస్తులే కాదు , చరిత్రా కబ్జా అవుతోంది . రెండు తరాల తర్వాత యే భోగమోడో వచ్చి ఈయన మా వాడంటాడు
Ni intention telusu nuvu raja gari ni kulam Peru cheppu kulam ni pogudutunav
Asalu ni channel kulam ane vishani kamma youth ki ekkistunav
Ok no problem your wish
ఆ ప్రాజెక్టు కీ ముక్త్యాల రాజా ప్రాజెక్టు అని పేరు పెట్టాలి
@sriramakrishnamandela8004 Excellent Suggestion Brother... Thank You for watching our video and making a valuable comment. #Nagarjunasagardam #mukthyalaraja #vasireddyvenkatadrinayudu #kammamatrimony #kammacommunityhistory
Unfortunately Congress leaders and ycp misguided the society and forgot the good things done by kamma people.
Now society identified the reality
@mohang4267
Thank you watching our channel.
#kamma#kammamatrimony
#kammamarriagebureau
#kammabrides#kammagrooms
Ntr ki.tanguturiptakasam gariki bharatharatna...ivvali..
@TirumalaraoPeriyala
Thank you watching our channel.
#kamma#kammamatrimony
#kammamarriagebureau
#kammabrides#kammagrooms
అంతటి మహానుభావులకు కచ్చితంగా విగ్రహం పెట్టాలి పేరు పెట్టాలి.
@surabathunichinnavenkatesw3483
Thank you watching our channel.
#kamma#kammamatrimony
#kammamarriagebureau
#kammabrides#kammagrooms
Amaravatilokrisnariverkidagaragastatuepatali
@pssastri5696 మంచి ఆలోచన శాస్త్రి గారు... ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం.
CBN should recognise the stalwart Muktyala prasad gari services to AP
@VijeyadharMkMlr .
Thank you watching our channel.
#kamma#kammamatrimony
#kammamarriagebureau