పక్క ఊరు వెళ్తేనే ఉంటాకి చోటు తింటాకి తిండికోసం నానా తండాలు పడాలి. అలాంటిదే నువ్వు అలుపు లేకుండా ఈ ప్రపంచం తిరుగుతున్నావు.. నీ సహనానికి సాహసానికి పాదాభివందనం స్వామి👏
హ్యాపీగా సరదాగా ఏ ప్రాబ్లం లేని కంట్రీస్ లో ఎవడైనా తిరుగుతాడు కానీ ఇంత రిస్క్ గా ఇన్ని ఇబ్బందులు పడుతూ నానా సంకలు నాకుతూ వీడియోస్ చేస్తున్న ఈ ట్రావెలర్ మాత్రం అద్భుతమైన వ్యక్తి అని కచ్చితంగా చెప్పొచ్చు
అన్న ప్రపంచ దేశాలు అన్ని చూపిస్తున్న నీకు ధన్యవాదాలు ప్రపంచంలోని ఆచారాలు వాళ్ల యొక్క పద్ధతులు దగ్గర నుండి చూపిస్తున్న మీకు చాలా చాలా ధన్యవాదాలు అన్నగారు గ్రేట్ జాబ్ అన్నా
ఒక ఇండియన్స్ చేయలేని ఎవ్వరూ చేయలేని పని నువ్వు చేస్తున్న గ్రేట్ అన్న నీలాగా ఉండాలని అందరూ అలాంటి రోజు వస్తుందో రాదో తెలియదు కానీ నువ్వు అదృష్టవంతుడివి అన్న
ఉత్తర ఆంధ్ర వచ్చినప్పుడు ఆ డ్రెస్ తీసుకొని రావాలి....మీతో వైజాగ్ వచ్చి సెల్ఫి దిగుటమ్.... చాలా బాగుంది...... ఒక ...... Saint laga... ఉన్నవ్వు...🕊️🌧️🌧️🌧️🌧️🌧️🌩️🌩️
రోజుకి ఒక హోటల్ లో తింటేనే చాలా ఇబ్బంది పడుతున్నాను. అలాంటిది రోజుకి ఒక దేశంలో పలు రకాల ఆహార పదార్థాలు మీరు తింటుంటే మీ ఆరోగ్యం గురించి ఆలోచిస్తుంటే నాకు చాలా భాదగా ఉంది సోదర... కానీ ప్రపంచ యాత్రికుడు అనుకున్నది పట్టువదలని విక్రమార్కుడు వలే సాదించాలని మనసారా భగవంతుని కోరుకుంటున్నాను...
ఆల్రెడీ మన ఇండియా నుంచి ఒక బ్రో చేస్తున్నాడు అక్కడ చేస్తున్నారు వీడియోస్ చాలా చాలా ఇబ్బందిగా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా లంచం తీసుకుంటున్నారు ప్రాబ్లం పే చేయవలసి ఉంటుంది బ్రో జాగ్రత్త టేక్కేర్ బ్రో
Watched Tourvashu hindi vloggers vlogs recently in same place he travelled in difficult trains which had iron ores in it can't wait watch you have done in those situations..✌🏻🙌🏻
పక్క ఊరు వెళ్తేనే ఉంటాకి చోటు తింటాకి తిండికోసం నానా తండాలు పడాలి. అలాంటిదే నువ్వు అలుపు లేకుండా ఈ ప్రపంచం తిరుగుతున్నావు.. నీ సహనానికి సాహసానికి పాదాభివందనం స్వామి👏
Thanks
Llllllll
Saahasam 😅
Erojullo saati manishi ki sahayam chese vallu avaru unaru...??? He is really too risk taker!!!
దండాలు స్వామి
హ్యాపీగా సరదాగా ఏ ప్రాబ్లం లేని కంట్రీస్ లో ఎవడైనా తిరుగుతాడు కానీ ఇంత రిస్క్ గా ఇన్ని ఇబ్బందులు పడుతూ నానా సంకలు నాకుతూ వీడియోస్ చేస్తున్న ఈ ట్రావెలర్ మాత్రం అద్భుతమైన వ్యక్తి అని కచ్చితంగా చెప్పొచ్చు
అన్న ప్రపంచ దేశాలు అన్ని చూపిస్తున్న నీకు ధన్యవాదాలు ప్రపంచంలోని ఆచారాలు వాళ్ల యొక్క పద్ధతులు దగ్గర నుండి చూపిస్తున్న మీకు చాలా చాలా ధన్యవాదాలు అన్నగారు గ్రేట్ జాబ్ అన్నా
Thanks
మాకు మీ వీడియోలే entertainment 👌
ఇంట్లో అందరం చూస్తున్నాం..
చాలా బాగా, adventurous గా ఉంటున్నాయి....
మా friend's కి షేర్ చేస్తున్నాం ...👍
ఒక ఇండియన్స్ చేయలేని ఎవ్వరూ చేయలేని పని నువ్వు చేస్తున్న గ్రేట్ అన్న నీలాగా ఉండాలని అందరూ అలాంటి రోజు వస్తుందో రాదో తెలియదు కానీ నువ్వు అదృష్టవంతుడివి అన్న
వీడియోల కోసం అయితే చాలా కష్టపడుతున్నావు అన్న రేపటి వీడియో కోసం ఎదురుచూస్తున్నాం ఆల్ ద బెస్ట్ అన్నా జాగ్రత్త ఉండండి
Guts వున్న ఒకే ఒక్క తెలుగు traveller అన్వేష్...
నీ వీడియోలు చూసుకుంటూ రోజు నా ప్రెషర్ ని పోగొట్టుకుంటున్న....thank you అన్వేష్ అన్న......
Thanks!
Thanks for supporting brother
ఉత్తర ఆంధ్ర వచ్చినప్పుడు ఆ డ్రెస్ తీసుకొని రావాలి....మీతో వైజాగ్ వచ్చి సెల్ఫి దిగుటమ్.... చాలా బాగుంది...... ఒక ...... Saint laga... ఉన్నవ్వు...🕊️🌧️🌧️🌧️🌧️🌧️🌩️🌩️
అన్నా నీ వీడియో వన్ మిలియన్ తాటాలన్న దేవుని కోరుకుంటున్న ❤️❤️❤️❤️
అన్న వీడియోస్ చాలా బాగున్నాయి మీ డ్రెస్ కూడా అదిరిపోయింది అన్న ఒక రకంగా ఉంది నవ్వలేక చచ్చిపోతుంది నమ్ డ్రెస్ చూసి 😁😁😁
Thanks
ఆ డ్రెస్ ఏంటన్న అంతరిక్షం నుండి దిగివచ్చిన ఆత్మ లాగా ఉంది కానీ బాగుంది.... 😀😃
నీ డ్రెస్ భలేగా ఉంది తమమ్ముడు... సూపర్
Different cultures 👀👀anduku🙏🏻🙏🏻
Thanks! Saaho Anveshaaa
Hi బ్రో మీ యాత్ర దిగ్విజయంగా జరగాలని కోరుకుంటూ ప్రేమతో
మా ఖమ్మం జిల్లా
Thanks
రోజుకి ఒక హోటల్ లో తింటేనే చాలా ఇబ్బంది పడుతున్నాను. అలాంటిది రోజుకి ఒక దేశంలో పలు రకాల ఆహార పదార్థాలు మీరు తింటుంటే మీ ఆరోగ్యం గురించి ఆలోచిస్తుంటే నాకు చాలా భాదగా ఉంది సోదర... కానీ ప్రపంచ యాత్రికుడు అనుకున్నది పట్టువదలని విక్రమార్కుడు వలే సాదించాలని మనసారా భగవంతుని కోరుకుంటున్నాను...
అన్న మొదటిసారి చూసినా ఫ్యాన్ ఐపోయా ,, 😍😍wonder full అన్న మీరు🎉🎉🎉🎉
Fan ayyanu bro mi vedios ki
Love from కర్నూలు ❤️😘❤️
Thatithuru bhayyyo...vachey. health jagarta nice videos
Hi
Nee expression చూస్తే నవ్వు vasthundi అన్నా డ్రెస్ supur 😍😄🤩👻👻👻
ఆల్రెడీ మన ఇండియా నుంచి ఒక బ్రో చేస్తున్నాడు అక్కడ చేస్తున్నారు వీడియోస్ చాలా చాలా ఇబ్బందిగా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా లంచం తీసుకుంటున్నారు ప్రాబ్లం పే చేయవలసి ఉంటుంది బ్రో జాగ్రత్త టేక్కేర్ బ్రో
Liked your video before watching ... That much love u gained
ఇది కదా అన్వేష్ సాహస యాత్ర అంటే .. నువ్వు తోపు ..
సూపర్ సూపర్ వీడియో సూపర్ గా ఉన్నాయి 😄😄😄😄
తప్పకుండ చూస్తాం 💞👍👍
హాయ్ మా నీవు కష్టపడుతూ మాకు ఈ ప్రపంచాన్ని చూపిస్తున్నావు నీవు ఎక్కడికి వెళ్ళినా ఆ పరమేశ్వరుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను
బాగ్ ఆకలేస్తోంది 😍😍 food vlogs చెయ్యి అన్నయ్య.....
Nice videos.....
No issues sir, atleast got this info which is very new
తమ్ముడు వీడియో బాగుంది ని ఆరోగ్యం జాగ్రత్త.👍
Nvvu super anna ❤😘 Love form kurnool
Yento sahasa padi videolu tistunnaru god bless you andi next video ki happy journey motta niki mee dress excellent ga undandi thank you anveshgaru
Thanks
సహారలో సహస వీరుడు మా అన్వేష్ అన్నయ్య 😉 తగ్గేది లే 🤪love u అన్న మీ వైజాగ్ తమ్ముడు శ్రీకాంత్ ❤️
Hi
@@NaaAnveshana హాయ్ అన్నయ్య నీ విడోస్ కోసం వెయిటింగ్ అన్న కానీ food మంచిది తిను అన్న
@@srisrikanth509 sure
Ma dress bagundhi
All the best bro
Take care
Intha risky countries lo tiragadam ante chaala dhairyam undali...hatsoff anvesh bro❤️❤️❤️
Thanks
@Satish K arey jaffa echamu annadu
Superrr aannooooooo
Daily waiting for your video, god bless you bro
అన్వేష్ అన్నా.. ఇళ్ళ ఖతే మాఫిలియ...
A-Class adventurer bro nuvvu!!!
Travelerrr andharkii Amma moguduu lanti vaduu ma Anveshuu my Altym inspiii brioo such a legendd🙏🙏🙏👍👍👍
DAILY VIDEO UPLOADING IT'S NOT A JOKE SALUTE FOR THIS HARDWORK❤️💫
ఇండియా లో పుట్టినందుకు ఆ దేవునికి శతకోటి వందనాలు. జై హింద్
Good job bro Anvesh anna thopu dhamuntey appu 🔥🔥🔥💯💯💯
I am waiting next videos
Yes theory videos chusanu, coal train lo unofficial journey, I can guess, my hearty congratulations. 👏👏👏
Sahoo prapamchayaattikuda sahooo.good affert anvesh
Thanks
Train carrying iron ore journey in worlds longest and heaviest through Sahara for 20 hrs ...Next exciting video from Anvesh 😄
Yes hindi youtuber already made a video regarding this adventure
Nijaga me vedios chusthunty challa happy ga untadhi.nenu subscribe chesukunna oky okay chanal medhi....keep rocking brother ❤
Risky place..., your guts, your dedication towards exploring enabled us to witness these unexpected places ..... Really hatsoff brother
Thanks
Supero super super super thammudu 😍👏👏👌👍👏🇮🇳👍
Good vlog Anvesh 👍. Bhaskar CEO
నువ్వొక అద్భుతమైన మనిషివి అన్న
Eagerly waiting ❤️
Anna super ga vunnayi mee videos i love travelling
Dont worry bro.keep rocking with ur videos bro.
Travelling ante exploring tho paatu information and entertainment ichevade best traveller. You are the best anvesh. No doubt 👏👏. Nice job 👍👑👋
Thanks
Hi mama video chala bagundi ❤️❤️👍👍
Chinna holp broo
Very good information brother
Careful brother
Loved it ❤️❤️❤️❤️❤️❤️vasool,,,, hat's off for your dareness annaya
Thanks
Super Anaya
Tomorrow video kosam waiting Anaya
గుడ్ మార్నింగ్ 💐
Me vedios chala baga vunnai
💯true Telugu charitraloo sahara desert chupinchadam oka Anveesh ki sadhyam👍👌
NICE VEDIO BRO...............................................................
Love from Vizianagaram bro
Hi
Too much trouble, so glade to your dareness
Very nice Anvesh. I appreciate your efforts and dedication. All the best 💗
ok supper all the best my brother god bless you
Love from anandapuram❤️
Good
Your videos are very fascinating besides a lot of comedy keep it up Bro..👍
Hai anvesh bro careful journey
Sure brother
Anvesh Bro,
you are one of the best youtuber. 👌👍
ekada start chesav...... ekada unnav .......anna real inspiration nuvvu
Love from Hyderabad ❤️🔥
Sir meeru maripoyaru sir 😂….. aa dress super set anniya neeku. Superb ✌️
ఫాస్ట్ అ డ్రాసు తీసేయ్ బ్రదర్ చూడలేకపోతున్నాము ☕️🤘
Super information ℹ️
Nice👍👍👍😊
Thank you so much brother your strong bold you relllly world 🌎 travel man super well 👍
Soo superb bro👍☺
Very nice video bro
Well done little brother.some hiccups happens don't worry at all.keep rocking 😎
Love you from Madagascar
Love from Amalapuram ❤️
Nice video brother
నువ్వు జాగర్త నువ్వు మాకు ప్రపంచమే చూపిస్తున్నావు పైసా ఖర్చు లేకుండా very very డెప్త్ videos మీవి 🤩🤩🤩🤩👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
Watched Tourvashu hindi vloggers vlogs recently in same place he travelled in difficult trains which had iron ores in it can't wait watch you have done in those situations..✌🏻🙌🏻
Repu video kosam waiting ☺️☺️
Love from sangareddy 💙
Chala baga chestunnavu videos
Great adventure bro anvesh...in a country like this u r doing videos...kudos to u r efforts...
👌👌👌... waiting for next video..
అదృష్టవంతుడు అనేవషన్న
First view... Annaya... Love for akkayapalem... ❤❤❤❤❤❤
Superb anvesh Anna
I love traveling....
Ur so hard work and enjoy
1000 veyyi kallatho chusestunam mawa really super videos