🎉🎉🎉... అబ్బా... ఏమీ మనుషులండి.... ప్రేమతో పెట్టి మా గుండె ల్లో వుండిపోయారు... అధ్బుతమైన తల్లి ప్రేమ.. సిస్టర్ చాలా గొప్ప వ్యక్తి... ఆవిడకు ధన్యవాదాలు తెలపండి... దేవుని ఆశీస్సులు వారి కుటుంబ సభ్యులకు అందరి కి.... చాలా బాగుంది ఉమా గారు.
నమస్తే ఉమా గారు 🙏💐 చాలా మంచి కుటుంబాన్ని పరిచయం చేశారు. అక్కతో మార్కెట్ కి వెళ్లి మార్కెట్ అంతా చక్కగా వివరిస్తూ చూపించారు.అక్క చాలా ప్రేమతో మీకు ఇష్టమైన వంట చేసి వడ్డించింది. తాను కడుపునిండా తినకుండా మంచినీళ్ళు త్రాగి తల్లి ప్రేమ చూపించింది🙏 వారి ప్రేమ ఆప్యాయతలు చూస్తుంటే చాలా ఆనందంగా అనిపించింది. అక్క ఆప్యాయoగా వడ్డించిన పదార్థాన్ని ఆనందంగా భుజిస్తూ అక్కనీ అమ్మగారిని తలుచుకోవడం ఇంకా బావుంది. మీ ప్రయాణం చాలా బావుంది. బ్యాక్ పెయిన్ వస్తోంది చేయి కూడా పైకి ఎత్తలేక పోతున్నాను అన్నారు కదా ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయకండి మీ ఆరోగ్యం జాగ్రత్త. ధన్యవాదములు🙏💐
అన్నా మీరు ప్రతి వీడియోలో కచ్చితంగా షేవింగ్ చేసుకోండి కాస్త నీటుగా మెయింటెనెన్స్ చేయండి అలాగే మీరు ఎవరైతే ఫ్యామిలీస్ ని కలుస్తున్నారు వాళ్ళ దగ్గర ఉంటున్నప్పుడు తింటున్నప్పుడు వారికి కాస్త సహాయం చేయండి....
శుభోదయం ఉమాగారూ. నిజంగా విచిత్ర వంటకాలు భలే ఉన్నాయి. సిస్టర్ చాలా ఓపికతో అన్నీ చేశారు. ఆవిడ ఒక అద్భుతమైన మహిళ అని అభినందించవచ్చు. ముగ్గురు పిలల్లలను కంటికి రెప్పలా చూసుకుంటూన్నారు. గ్రేట్. ఉమగారూ...మార్కెట్ కూడా బావుంది.
ఉమా అన్న మీరు ఇంకా కొన్ని రోజులు. ఆఫ్రికా కంట్రీ వీడియోస్ నీ పోస్ట్ చేస్తూ ఉండండి ఎందుకంటే మన. వీడియోస్ గత కొన్ని రోజులుగా చాలా విస్తరిస్తున్నాయి..కొంచం ఓపికతో ఉండండి..jai uma Anna from Nalgonda
"ఆ బెండకాయలు మా పొలంలో ఇప్పుడు కాస్తున్నాయి. వాటిని వర్షాకాలం లో పంటలతో పాటు వేస్తారు. వాటి పేరు నాలుగు నెల్లల బెండకాయ లు అంటారు.4 month వారకు కాపు వస్తాయి. ఆ బెండకాయ లనీ కంటేల పోయి మీద కాల్చి చట్నీ చేస్తే సూపర్ గా ఉంటుంది 👌🏻(మహబూబ్ నగర్ ) 3:41
Wow wat a character bro meedi . Memu ekkada entivallathone jothalo oke plate lo thinamu meeru yekkado yevarithonu thintunnaru adi happy ga. So good to see u like that . Always love from Bangalore bro
Good people always happens to meet good people only. Hat’s off to the sister who treated you in very good manner is nothing but treating all our Indians. Religion bows before humanity.
Hi brother good morning hi sister good morning nice family.i also like chicken with gongora curry.super ga vunttundhi. Thank you sister your helping our brother.thank you so much
You have met a great family Uma!! Convey my wishes to the sister' s family. May the Lord Almighty pour shower of his blessings on to their family members. ❤️ all of you!!
భయ్యా .. మీ వీడియోలు చూస్తుంటే ఇంట్లోంచి బైటికి వెళ్లిపోవాలని అనిపిస్తుంది .. ఇంట్లో ఉండబుద్ధి కావట్లేదు .. రెండు రోజులు చూడటం మానేశా .. కానీ ఆగలేక మళ్ళి చూస్తున్నాం .. మీ టైం కి, మీ ఓపికకి, మీ నోటికి, ధైర్యానికి,ఇంట్లో వాళ్ళ త్యాగానికి, take a bow :)
ఉమా గారు ప్రపంచాన్ని మీ ద్వారా చూస్తున్నాం నేను మన రాష్ట్రన్నే పూర్తిగా చూడలేదు మీరు మాకు ప్రపంచాన్ని చూపిస్తున్నారు మీకు ధన్యవాదములు మరియు అభినందనలు ❤❤❤❤❤
This video see all people thinking uma helps that Family.. 100% helps telugu people. Not forget helping people. God bless you brother. All the best ❤❤❤❤❤
why such mean comments from some viewers here ? Do you know if he bought groceries for them or not ? Do not comment without knowing . Looks like he bought all the ingredients needed to make today's meal . Also the kind of humble person he is person....he must have bought some essentials for the family too . Pity on people who r ready to spread negativity . Nice Vlog Uma. It is awesome to see you connect with local people who treat U as family . Ignore the negative comments n keep creating amazing genuine content .
Chala bagundi video uma garu nenu vegetarian ina chusa ,I am thinking to avoid chicken and do this recipe ..thq for showing us their lifestyle and food.
All those Vege's and green's seems very fresh and organic......That market just looks like the older version of Indian village ones......... Unique and interesting cooking method of Chicken curry..........ONZO looks like Cherry juice........ Very foodicious vlog
Very good morning Uma bro🥰...Very happy to see such a beautiful and wonderful relationship with the Africa country and African people😊😊..Uma bro possible aitay oka FARMING video chupinchandi.. Please take care of yourself and Please wear a cap 🧢 Bro.. Take care Uma bro 😊😊🥰
వాళ్లు డబ్బు పరంగా పేదవాళ్ళు అయిన..
గుణం విషయం లో చాలా ధనవంతులు...🙏🙏👌👍
Yes
,,@@INDIAN_HINDUSTHANI
Q ji vino hi BB
@@naranjikrishnarao245
🎉🎉🎉... అబ్బా... ఏమీ మనుషులండి.... ప్రేమతో పెట్టి మా గుండె ల్లో వుండిపోయారు... అధ్బుతమైన తల్లి ప్రేమ.. సిస్టర్ చాలా గొప్ప వ్యక్తి... ఆవిడకు ధన్యవాదాలు తెలపండి... దేవుని ఆశీస్సులు వారి కుటుంబ సభ్యులకు అందరి కి.... చాలా బాగుంది ఉమా గారు.
ఉమా గారు అన్వేష్ గారి కంటే మీకు చాలా మంచి మనసు ఉంది పేదవారికి సాయం చేస్తున్నారు❤❤❤
ఓరి నీ గురిగింజ
Yes😍
Modda em kadha he is a fake guy
Yessssasssssssssss ❤️
@@Priyanka-be6yg 😍😍😍😍😍
నమస్తే ఉమా గారు 🙏💐
చాలా మంచి కుటుంబాన్ని
పరిచయం చేశారు.
అక్కతో మార్కెట్ కి వెళ్లి మార్కెట్ అంతా చక్కగా వివరిస్తూ చూపించారు.అక్క చాలా ప్రేమతో మీకు ఇష్టమైన వంట చేసి వడ్డించింది.
తాను కడుపునిండా తినకుండా
మంచినీళ్ళు త్రాగి తల్లి ప్రేమ చూపించింది🙏
వారి ప్రేమ ఆప్యాయతలు చూస్తుంటే చాలా ఆనందంగా అనిపించింది.
అక్క ఆప్యాయoగా వడ్డించిన పదార్థాన్ని ఆనందంగా భుజిస్తూ అక్కనీ అమ్మగారిని తలుచుకోవడం ఇంకా బావుంది.
మీ ప్రయాణం చాలా బావుంది.
బ్యాక్ పెయిన్ వస్తోంది చేయి కూడా పైకి ఎత్తలేక పోతున్నాను అన్నారు కదా ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయకండి మీ ఆరోగ్యం జాగ్రత్త.
ధన్యవాదములు🙏💐
Thanks
అన్నా మీరు ప్రతి వీడియోలో కచ్చితంగా షేవింగ్ చేసుకోండి కాస్త నీటుగా మెయింటెనెన్స్ చేయండి అలాగే మీరు ఎవరైతే ఫ్యామిలీస్ ని కలుస్తున్నారు వాళ్ళ దగ్గర ఉంటున్నప్పుడు తింటున్నప్పుడు వారికి కాస్త సహాయం చేయండి....
ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ కల్చర్ తో బలే స్నేహంగా ఉంటున్నారు ఉమా గారు వాలే తినే పద్ధతులని మీరు కూడా భోజనం చేస్తున్నారు
శుభోదయం ఉమాగారూ. నిజంగా విచిత్ర వంటకాలు భలే ఉన్నాయి. సిస్టర్ చాలా ఓపికతో అన్నీ చేశారు. ఆవిడ ఒక అద్భుతమైన మహిళ అని అభినందించవచ్చు. ముగ్గురు పిలల్లలను కంటికి రెప్పలా చూసుకుంటూన్నారు. గ్రేట్. ఉమగారూ...మార్కెట్ కూడా బావుంది.
హాయ్ ఉమగారు. మంచి వంటకాలు చూపిస్తున్నారు. ధన్యవాదాలు
తల్లి లాంటి అక్కకి వేలవేల వందనాలు నమస్తే అక్క🙏🙏🎉❤మాంచి వీడియో చూపించారు సూపర్ Uma garu
హయ్ బ్రదర్
మంచి మనస్సు ఉన్నవారికి మంచి వారే పరిచయం అవుతారు , ❤
ఉమా అన్న మీరు ఇంకా కొన్ని రోజులు. ఆఫ్రికా కంట్రీ వీడియోస్ నీ పోస్ట్ చేస్తూ ఉండండి ఎందుకంటే మన. వీడియోస్ గత కొన్ని రోజులుగా చాలా విస్తరిస్తున్నాయి..కొంచం ఓపికతో ఉండండి..jai uma Anna from Nalgonda
సూపర్ ఉందండి ఉమా గారు వీడియో చాలా మంచి వ్యక్తులు వాళ్ళు వాళ్ల గురించి వీడియో తీసినందుకు చాలా ధన్యవాదాలు
అన్న నీవంతు...ఎదో ఒక సహాయం చెయ్ అన్న వాళ్ళకి....
మా అందరి కోసం ❤❤❤
"ఆ బెండకాయలు మా పొలంలో ఇప్పుడు కాస్తున్నాయి. వాటిని వర్షాకాలం లో పంటలతో పాటు వేస్తారు. వాటి పేరు నాలుగు నెల్లల బెండకాయ లు అంటారు.4 month వారకు కాపు వస్తాయి. ఆ బెండకాయ లనీ కంటేల పోయి మీద కాల్చి చట్నీ చేస్తే సూపర్ గా ఉంటుంది 👌🏻(మహబూబ్ నగర్ ) 3:41
శుభోదయం ఉమాగారికి మరియు అభిమానులకు అందరికీ...❤
Nijamga ఆ సిస్టర్ చూపించిన ప్రేమ కి 🙏🙏🥰❤️
Lovely affection shown by Host. There is nothing valuable in this world than unfettered affection shown by totally unknown people.
ఉమా గారు వాళ్ళకి ఎంతో కంత మని ఇస్తే సంతోషంగా ఉంటుంది.
ఇవ్వడు......😢
@@Praveenkumar-ei8td but thanaki future travelling cheyali ante save cheskovali...already okasari saving cheskoka problems face chesad
@@Praveenkumar-ei8tdcomment cheyadam easy , reality different , ivvadu ani simple ga antey tappu, travel is expensive . Kudiritey nv ivvu comments cheyadam kadu
Money istane couch surfing lo invite chestaru free ga kadhu😅
@@Praveenkumar-ei8td Antho kontha money ivvakunda undaru avaraina sare ...aa place lo nuvu unna kuda isthavu...
Wow wat a character bro meedi . Memu ekkada entivallathone jothalo oke plate lo thinamu meeru yekkado yevarithonu thintunnaru adi happy ga. So good to see u like that . Always love from Bangalore bro
Good people always happens to meet good people only. Hat’s off to the sister who treated you in very good manner is nothing but treating all our Indians. Religion bows before humanity.
All Eating In One Plate, Shows simplicity and affection! Great
అద్భుతమైన ఫ్యామిలీని పరిచయం చేశారు మామ సూపర్ గా వంట చేసింది మీరు తిన్న ఆనందము మాకు కనపడుతుంది గుడ్ గుడ్ వెరీ గుడ్ నైస్ వీడియో నైస్ ఫ్యామిలీ
Mana manasu manchidi aythe manaki dorike vaallantha mancholle avtharu... Thanks for spreading positive vibes brother
గుడ్ మార్నింగ్ ఉమా మంచి ఫ్యామిలీ దొరికింది నీకు నీవు ఏ దేశం పోయినా సరే ఇలానే మంచి ఫ్యామిలీలు నీకు అండగా ఉంటున్నారు
Meeku Vaalla Ki Edho janmalo Edho Anubandham Uma Garu Ledhante Desam kaani Desam Lo Vaalla Madhyalo Vaalla Manishi laaga Kalisi poi Bojanam Cheyyadam Mimmalni vaallu Antha Aapyathaga chusukuntunnaru Really Lovely ❤❤❤❤❤❤❤🥰♥️😘🥰🥰🥰🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
మా జన్మ ధన్యం,మేము చూడని,చూడలేనివి చూపించారు. ధన్యవాదాలు.
ಒಳ್ಳೆ ಕುಟುಂಬ ಅವರ ಮನಸ್ಸು ತುಂಬಾ ದೊಡ್ಡದು ಧನ್ಯವಾದಗಳು
840k Uma Bro 🎉❤
Mee vedieos and mee matalu vyakthithvam chala natural ga undhi bro loved it
అన్నా mobile data ఆన్ చేసిన వెంటనే ని వీడియో కోసమే చూస్తూవుంటా చేలా బాగా చుపిస్తున్నావ్ అన్నా నువ్వు చేలా గ్రేట్ ❤❤❤👍👍👍👍👍👍
ఉమా గారు వీడియోస్ బాగుంటాయి నా అన్వేషణ అతను వీడియోస్ అర్థం కాదు 😊
Within 3 months....1 million subscribers for sure❤
Yes bro ❤
Local market is just like our village. Very nice video n very good family uma garu. Thank you for d family
Uma anna big fan of you and keep doing videos and keep focus on africa countries..... Beacause it is so peaceful to watch videos
Wonderful family brother
They show very love on you❤❤❤
వీడియో చూసి కొలిది చూడాలి అనిపిస్తుంది నైస్ వీడియో ❤️❤️❤️💕💕💕💕💕💕💕
మన నల్ల వాళ్ళు చూపించే ప్రేమ ఇంకెవరు చూపలేరు ...
కుటుంబ సమేతం గా ,చూడొచ్చు UMA గారి వీడియోలు..
Uma Anna vedeos lo ethics baguntayi
Mother gurinchi baga chepparu brother.
God Bless that family
హలో ఉమా ఆఫ్రికా వీడియో లు సూపర్
Hi bro emaina vittanalu bendakaya ,kuragayalavi pattukura.mana peratilo pandichukundam bhagunnay.
Super thamudu enni languages vachu t hamudu chala bagae xhupisthunnavu God bless U
Gas trouble unnappudu kuda ala back pain vastundi meeru parakadupuna gas teblet vaysu kondi
Hi brother good morning hi sister good morning nice family.i also like chicken with gongora curry.super ga vunttundhi. Thank you sister your helping our brother.thank you so much
You have met a great family Uma!! Convey my wishes to the sister' s family. May the Lord Almighty pour shower of his blessings on to their family members. ❤️ all of you!!
దేశం ఏదైనా తల్లి ప్రేమ ఒక్కటే
Umagaru indians inka frndly ga , helping ga untaru. But bathiki unapudu kaadu. Poyaka vachhi mosali kanneeru kaarchi, bath cheyinchi, new cloths vesi, nachina food petti, giyyi theesi ,andulo padesi mannu postaru. Avasaramyte bathiki undagane nippu kuda petti chala help chestaru👌👌👌👌👌
Very good uma telugu traveller
Best travelor with best family very good people ❤️. I Iove the family
Naku chaala nachindhi e video, akkadi manushulu a vidhanga untaro valla padhathulu Ela untayo maku chupinchinandhuku miku thanks
భయ్యా .. మీ వీడియోలు చూస్తుంటే ఇంట్లోంచి బైటికి వెళ్లిపోవాలని అనిపిస్తుంది .. ఇంట్లో ఉండబుద్ధి కావట్లేదు .. రెండు రోజులు చూడటం మానేశా .. కానీ ఆగలేక మళ్ళి చూస్తున్నాం .. మీ టైం కి, మీ ఓపికకి, మీ నోటికి, ధైర్యానికి,ఇంట్లో వాళ్ళ త్యాగానికి, take a bow :)
Dhanwantari vari orthorich oil rayandi. Kon tha relief vastundi.
This video take you to next level Uma gaaru.Nice and respectable people you have met in Gambia... ❤️❤️..
ఎప్పుడు వీడియో వస్తందా అని వెయిటింగ్ చూసాకే next work
meeru really great thammudu swachamina manasutho munduku velthunnaru
Vallani chusthunty challa happy ga undhi god bless you so mach a familiki❤
ఉమా గారు ప్రపంచాన్ని మీ ద్వారా చూస్తున్నాం నేను మన రాష్ట్రన్నే పూర్తిగా చూడలేదు మీరు మాకు ప్రపంచాన్ని చూపిస్తున్నారు మీకు ధన్యవాదములు మరియు అభినందనలు ❤❤❤❤❤
ఒక అమ్మలా ట్రీట్ చెసింధి సిస్టర్ మిమ్మల్ని సూపర్ సిస్టర్ మీరు 🙏💯👌👏❤
This video see all people thinking uma helps that Family.. 100% helps telugu people. Not forget helping people. God bless you brother. All the best ❤❤❤❤❤
why such mean comments from some viewers here ? Do you know if he bought groceries for them or not ? Do not comment without knowing . Looks like he bought all the ingredients needed to make today's meal . Also the kind of humble person he is person....he must have bought some essentials for the family too . Pity on people who r ready to spread negativity . Nice Vlog Uma. It is awesome to see you connect with local people who treat U as family . Ignore the negative comments n keep creating amazing genuine content .
❤️
@@UmaTeluguTraveller ❤❤❤
@@UmaTeluguTraveller ❤️❤️
Useful Information
To day video was awesome
Anna supar bavndhi. Video 🎉
మీ వీడియోలు చుస్తుంటే మేము కూడా అక్కడే ఉన్నట్లుండి అన్నా, మీరు ఇంకా మంచిగా అన్నీ దేశాలు సందర్శించాలని కోరుకొంటున్నాం ❤❤❤మీ ఆరోగ్యం జాగ్గ్రత్త
Chala bagundi video uma garu nenu vegetarian ina chusa ,I am thinking to avoid chicken and do this recipe ..thq for showing us their lifestyle and food.
చైనా లాటిన్ అమెరికా లో vlogs cheste చూడాలని ఉంది
Drone tho
శుభోదయం ఉమాగారు
Uma bro. .mi manasu chala goppadhi.nijamga miru chala great ❤
ఈ వీడియో చాలాబాగుంది అందరూ చూడండి అస్సలు మిస్స్ అవ్వొద్దు
ఆ తల్లికి పాదాభివందనం..❤
Nijamga ఆ సిస్టర్ చూపించిన ప్రేమ కి
Good video man!
Ee madya mee videos super untunai...inka fastga subscribers perigi 1M kavali 😊
Really very well when you spoke about education
❤super chiken carry anna and chakolit water dirring super anna❤❤❤
Anna me vedios chala baguntayi anna
👌👌👌 ఓపిక సహనం ఉంటే జీవితంలో ఎప్పుడైనా ఒక రోజు విజయం సాధిస్తారు బ్రదర్. God bless you
11.44…she is saving the expenditure on matchbox. In India also there is a saying….naa kodi naa kumpati
Bhale chepparu Talli gurinchi... Amma prema yantaina maduram mariyu varnaaateetam🎉.. Speechless
Really African people are kind hearted ❤❤❤❤Say thanks to that sister from my side Uma bro ❤❤
Nice video Uma bro, mimalni chala baga chuskutunanduku big thanks to the family. ❤ from chennur.
Super uma brother manchi vaariki anta manchi jarugutundi Meeru chaystunna vedio s valla maymu chala taylusukuntunnam thank you 👏👏👏👏👏👏🙌🙌🙌🙌
Good people are rarely seen after her affection for u. Superb 👍 recipe for there national food.
అన్న వారి కుటుంబానికి ఎంతో కొంత డబ్బులు సహాయం చేయండి చాలా సంతోషంగా ఉంటుంది వారి కుటుంబం❤❤
Thanks to the family god bless them love you all
ಉಮಾ ರವರೆ ನಿಮ್ಮ ವಿಡಿಯೋಗಳಿಗೆ ಕಾಯಿತ್ತಿರುವೆ happy journey uma bro 🌹❤️
All those Vege's and green's seems very fresh and organic......That market just looks like the older version of Indian village ones......... Unique and interesting cooking method of Chicken curry..........ONZO looks like Cherry juice........ Very foodicious vlog
Such a nice family , nice people ..take care of yourself Uma Garu....
సూపర్ ఉమా గారు ఈ భూమి లేదా ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవరు లేరు
Good recipe Uma. Bhaskar CEO
❤️
Chinna chinna ga meku me video fan avuthunaa ❤.....I like you brother
Yes Uma garu your exploration is simply great
Aa akka face kuda chalaa smiling ❤
Me Video's Lo One Of Best Video Uma Bro Superb Bro ❤️
Very good morning Uma bro🥰...Very happy to see such a beautiful and wonderful relationship with the Africa country and African people😊😊..Uma bro possible aitay oka FARMING video chupinchandi.. Please take care of yourself and Please wear a cap 🧢 Bro.. Take care Uma bro 😊😊🥰
Yes amazing Amma
Nice RAJU Bangalore 🙏👌👍
Annayya chala baguntundi video take care bro 😍😍
Good morning uma gaaru, take care, maali vellamdi, me friends ni kalise samayam kosam wait chestunnamu