Habott library in chinguetti mauritania

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ม.ค. 2025

ความคิดเห็น • 2.3K

  • @thrinadhdora7571
    @thrinadhdora7571 2 ปีที่แล้ว +410

    సహారి ఎడల్లో ఎడారిలో అన్వేషణ మాకోసం చూపించడం కోసం నువ్వు అంత దూరం వెళ్ళా ఎండలో కష్టపడుతున్నావ్ అన్నయ్య నువ్వు చాలా గ్రేట్ అన్నయ్య👏👏👏

  • @GitacharYaVedala
    @GitacharYaVedala ปีที่แล้ว +7

    విపరీతమైన ఎడారి వాతావరణం, ఇసుక తప్ప ఇంకేమీ లేకపోవటం వల్ల అక్కడ చాలా గృహాలు ఖాళీచేసి వెళ్ళిపోయారు. నివాసయోగ్యమైన ప్రదేశం కాదు. కానీ ఏదో గొప్ప నాగరికత ఉన్నది.
    కానీ మీ ఎడ్వెంచర్ మటుకూ న భూతో న భవిష్యతి. ఎంత ఓపిక అన్నా మీకు! So great

  • @santoshkumarsfw9939
    @santoshkumarsfw9939 ปีที่แล้ว +49

    అన్వేష్ ఎంతో కష్టపడి ప్రపంచం అంతా తిరిగి ఎంతో సాహసంతో ఎన్నో మంచి విడియోలు చేసి మనకి చూపిస్తున్నాడు దయచేసి ప్రతీ ఒక్కరు అతని కష్టాన్నీ గౌరివించి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి 🙏

  • @shiakbashabee1588
    @shiakbashabee1588 2 ปีที่แล้ว +8

    వీడియో చాలా చాలా బాగుంది ఇది నిజంగా సాహసం అని చెప్పాలి ఒక్క మనిషి కూడా లేడు ఇలాంటి చోట్లకి మేమైతే వెళ్ళము అసలు చోట్లు చూస్తేనే భయం వేస్తుంది కానీ సూపర్ వీడియో అన్వేష్

  • @sneha25799
    @sneha25799 ปีที่แล้ว +2

    మీరు చాలా సాహసం చేస్తున్నారు అన్వేష్ గారు. వృత్తి కోసం ఇంతలా కష్టపడుతున్నారు మీరు.చాలా ఎత్తు ఎదుగుతారు తప్పకుండా.మీకు ఎవ్వరూ పోటీ రాలేరు.

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln 2 ปีที่แล้ว +32

    శిథిల నగరంలో అన్వేష్ అన్వేషణ,ఆ ఊరు దెయ్యాలదిబ్బలా ఉంది భయంగా, మీ ధైర్యానికి హేట్సాఫ్

  • @narasimharao1204
    @narasimharao1204 2 ปีที่แล้ว +33

    అన్వేష్ మీరు ఎలాంటి వాతావరణాన్ని కైనా తట్టుకోగలరు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వాటిని నీ కనుగుణంగా మార్చుకోగలవు అందులో ఇమిడి పోగలవు నిజంగా నీవు చాలా గ్రేట్ మీ ఆరోగ్యంపై కూడా కాస్త శ్రద్ధ పెట్టండి

  • @Villageveerayya
    @Villageveerayya 2 ปีที่แล้ว +78

    నిజంగా చాలా సహసవంతమైన యాత్ర. చేశారు. 👌👌 చరిత్ర కూడా బాగ వర్ణించారు

  • @vararamakrishna7604
    @vararamakrishna7604 ปีที่แล้ว +9

    నీ కష్టం ఊరికే పోదు తమ్ముడు. నువ్వు గొప్పవాడివి అవుతావు 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @suryaopinion1826
    @suryaopinion1826 2 ปีที่แล้ว +2

    గ్రేట్ సార్ మీరు నిజంగా చాలా చాలా గ్రేట్ ఎందుకంటే చాలామంది ప్రపంచంలో ఉన్న జ్ఞానాన్ని కళ్ళతో చూడలేని వాళ్ళకి వెళ్లి చూడ్డానికి తెలుసుకోవాలనుకునే వాళ్ళకి చాలా చాలా ఉపయోగపడుతుంది మీ టూర్ గైడ్ థాంక్యూ వెరీ మచ్ ఒకప్పుడు హిస్టరీ బుక్స్ లో చదువుకునేవారు ఇప్పటికీ చదువుకుంటున్నారు ఇలా దేశ పర్యటనకు వెళ్లేవారు అని నిజంగా చాలా గ్రేట్ సార్ మీరు థాంక్యూ థాంక్యూ వెరీ మచ్ బ్రదర్ మీరు ఇలాగే ప్రపంచం అంతా చుట్టి ఇతరులకు కనువిప్పు కలిగించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ముఖ్యంగా మన భారతదేశం లాంటి దేశంలో ఉన్న కొంతమంది మూడవ విశ్వాసులకు తన చుట్టూ ఉన్నదే ప్రపంచం అనుకునే వాళ్ళు కి ఒక కనువిప్పు కలగాలి ఈ ప్రయాణం దినదినం అభివృద్ధి చెంది ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బ్రదర్ థాంక్యూ వెరీ మచ్

  • @subbutags
    @subbutags 2 ปีที่แล้ว +34

    చాలా సహసవంతమైన యాత్ర చేశారు నిజంగా నీవు చాలా గ్రేట్ మీ ఆరోగ్యంపై కూడా కాస్త శ్రద్ధ పెట్టండ

  • @v1tv_creator
    @v1tv_creator 2 ปีที่แล้ว +97

    అక్కడ జీవనం గడుపుతున్న ప్రజల్ని చూసి బాధ పడలో లేక వల్ల కన్న గొప్ప దేశంలో పుట్టి అన్ని వనరులు వున్న సరిగ్గా వినియోగించు కోకుండ అన్నిటినీ నాశనం నాశనం చేస్తున్నాం అన్వేష్ అన్న ఇలాంటివి చూపిస్తున్నదుకు మీకు కృత్ఞతలు

    • @NaaAnveshana
      @NaaAnveshana  2 ปีที่แล้ว +7

      Thanks you

    • @minaakshingo1985
      @minaakshingo1985 2 ปีที่แล้ว +1

      Nijame thammudu....manam antha safe plase lo puttamo.....kani anni untee aa jivithaniki bathukki viluva theliyadhu ani vurikee annaru kadha.....

    • @nusrathbanu7319
      @nusrathbanu7319 ปีที่แล้ว

      Narth koriya video cheyandi sir

  • @pam791279
    @pam791279 2 ปีที่แล้ว +19

    Great videos bro!! Chaala hard work chesthunnav.. all the best and keep going.

    • @NaaAnveshana
      @NaaAnveshana  2 ปีที่แล้ว +3

      Thanks for supporting brother

  • @meraj11511
    @meraj11511 2 ปีที่แล้ว +1

    నిజమే మనకు ఉన్న వానరులని ఎలా వ్యర్దం చేస్తున్నామో అర్దం అవుతుంది ఈ వీడియో వల్లా. ఎంత గొప్పగా ఉన్నా రాజ్యమైన,పట్టణమైన,దేశమైన,అందులోని గొప్పవాలైన ఒకానొకరోజు ఎలానే జరుగుది అని చెప్పడానికి మంచి ఉదాహరణ ఈ వీడియో. వెరీవెల్ బ్రో సాగించు నీ అన్వేషం

  • @dachepallipiduguralla7733
    @dachepallipiduguralla7733 2 ปีที่แล้ว +3

    అమ్మబాబోయ్ మీరు త్తిరుగుతుంటే మాకు భయమేస్తుది జాగ్రత్త అన్వేష్👍

  • @Kprasadsingerkadiam
    @Kprasadsingerkadiam 2 ปีที่แล้ว +50

    సహారా లో సాహస వీరుడు మా అన్వేషకుడు 💐👌🏻💛

  • @naveenkothapalli2012
    @naveenkothapalli2012 2 ปีที่แล้ว +47

    అన్వేషించడం నీ వంతు....ఆనందించడం మా వంతు

  • @SunilKumar-gl9ro
    @SunilKumar-gl9ro 2 ปีที่แล้ว +16

    Hi.... ...sir మీరు పాడే కాష్టం.... మీకు మంచి గుర్తింపును ఇండియా ప్రభుత్యం నుంచి వస్తూంది...... వీడియో చాలా బాగుంది thanku.

  • @shravankumar.rampelli
    @shravankumar.rampelli 2 ปีที่แล้ว +10

    అన్వేషణ లో, అన్వేష్ ని మించిన వారు, ఎవరు లేరు. మీరు అక్కడ తిరుగుతుంటే, మాకు ఆయాసం, దాహం వేస్తుంది. నిజంగా మేము అక్కడికి వెళ్లి చూసిన అనుభూతి కలుగుతుంది. ఆ ఎడారిలో వాళ్ళు ఎలా జీవిస్తున్నారో, నిజంగా గ్రేట్.
    మన సస్యశ్యామలమైన భారతదేశంలో మనం ఉన్నందుకు గర్వపడాలి.

  • @chayadevi597
    @chayadevi597 ปีที่แล้ว +2

    You tube tho vochhina money tho miru luxury house and vehicles konukochu but miru kevalam tour ki matrame use chesthunnaru... very great brother...

  • @palleturiammayi5556
    @palleturiammayi5556 2 ปีที่แล้ว +18

    మీ వీడియోస్ చూస్తుంటే ఎప్పుడో విన్న సోషల్ క్లాస్ లు గుర్తుకొస్తున్నాయి మాస్టారు.. సోషల్ క్లాస్ లో ఉన్నట్టు ఉంటుంది.. మంచి వీడియోస్.. 🙏🙏🙏💐💐

    • @NaaAnveshana
      @NaaAnveshana  2 ปีที่แล้ว +4

      Ammo thanks

    • @chandu5124
      @chandu5124 2 ปีที่แล้ว +1

      అవునా నేను కూడా హిస్టరీ లవర్ ని

  • @lalaland122
    @lalaland122 2 ปีที่แล้ว +213

    After seeing this one thing i felt we so lucky Born and living in country like INDA truly india is the paradise🇮🇳 thank you brother Anvesh🙏

  • @BeSimple_BeHumble
    @BeSimple_BeHumble 2 ปีที่แล้ว +41

    Anvesh today I have shown your SAHARA videos to my two little daughters and asked them that, if I'm there alone on job.. they cried and hugged me not leave them and later I told them that, if they are left there.. without sufficient water..proper food...no shops... No entertainment... Literally they cried... Cried..and they told that, they never hurt anybody and very thankful to ALLAH to giving birth in our family and lucky to be in INDIA, TELANGANA, HYDERABAD. I'm thankfull to ALLAH for everything and I'm happy to be in INDIA as INDIAN.thank you bro... Allah mimmalni prathi kshanam kapadu gaka..INSHALLAH.

  • @puji---tha786
    @puji---tha786 2 ปีที่แล้ว +3

    నా అన్వేషణ అన్న నువ్వు వీడియోలు చూపించినట్లు ఎవరూ చూపించలేకపోతున్నారు నువ్వు సూపర్ అన్న

  • @kavlogs7282
    @kavlogs7282 2 ปีที่แล้ว +4

    నిజంగా నీ ఓపిక కి 🙏 భయ్యా, నువ్వు తప్ప ఎవరు ఇలాంటి సాహసాలు చేయలేరు, ఈ టూర్ తర్వాత కాస్త రెస్ట్ తీసుకుంటే మంచిది.

  • @swaminaidujagata8623
    @swaminaidujagata8623 2 ปีที่แล้ว +218

    Bro, nobody will dare to go to such a remote places alone, you are awesome

  • @deepakaarya2365
    @deepakaarya2365 2 ปีที่แล้ว +13

    అన్వేష్ అన్నా నువ్వూ సూపర్ స్టార్ అన్న మాటలు లేవ్వన్న చెప్పడానికి హ్యాట్సాఫ్....🔥🔥

  • @madhudoopati7662
    @madhudoopati7662 2 ปีที่แล้ว +9

    మా చిత్తూరు జిల్లా వాళ్ల తరపున నీ కు అంత మంచి జరగాలి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాలు ఎప్పుడు మీ కు వుండాలని కోరుకుంటున్నాము

  • @begaripooja7358
    @begaripooja7358 ปีที่แล้ว

    మీ ఛానల్ బ్యాంకాక్ పిల్లా అక్క వ్లాగ్ వల్లా తెలుసుకున్నా ఈరోజు నేను మీ వీడియోలు కంటిన్యూగా చూసాను..మీరు చాలా అదృష్టవంతులు సోదరా యేసు నిన్ను ఎల్లప్పుడూ ఆశీర్వదిస్తాడు 🙌

  • @bashathebosskkl6618
    @bashathebosskkl6618 2 ปีที่แล้ว +40

    Hi brother
    I really don't know about the Islamic library there... thank you so much you have shown with a great respect towards Islamic holy books.
    I saw many videos of yours...this video is really increased the respect on you.... 👍👌
    Keep it up Brother... All the very best

  • @AmrishPuri54169
    @AmrishPuri54169 2 ปีที่แล้ว +14

    ఈ వీడియో చాలా బాగుంది బ్రో.
    ఆ కట్టడాలు చూస్తూ ఉంటే చాలా వండర్ గా ఉంది... అప్పట్లో ఎలా కట్టారు వాటర్ లేకుండా చాలా అద్భుతం.
    Drone shot చాలా ఎక్సలెంట్ గా ఉంది 👌👌

  • @manikantalucky8547
    @manikantalucky8547 2 ปีที่แล้ว +1098

    video chudakundane like kotte vallu enthamandhi vunnaru...jai anvesh anna❤️❤️❤️❤️

  • @nareshkum
    @nareshkum 2 ปีที่แล้ว +8

    మీరు కష్టపడి ప్రపంచ యాత్ర చేస్తూ అందరికీ మంచి వీడియోస్ చూపిస్తున్నారు థాంక్యూ ఈ వీడియోలో లాస్ట్ లొకేషన్ చూపించారు👌👍👏

  • @gangaisettysrinu7240
    @gangaisettysrinu7240 ปีที่แล้ว

    అన్వేష్ వీడియోలు చాలా అద్భుతంగా ఉంటాయి చాలా సాహసంతో ఈ వీడియోలు చేస్తున్నాడు

  • @nazeerahmedkhan4604
    @nazeerahmedkhan4604 2 ปีที่แล้ว +35

    I am very happy to see your respect for Holy Quran. All scriptures are Great and admirable.

  • @zakirshaik1293
    @zakirshaik1293 2 ปีที่แล้ว +6

    సూపర్ వీడియో అన్నా,,, నీ కష్టానికి,,, అస్ సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బర్కాతుహు

  • @tejpratap76
    @tejpratap76 2 ปีที่แล้ว +26

    Chinguetti nunchi Eye of Sahara oka 100kms untundi. But akkadiki velli drone lepinaa sare, 1/4th kooda kanipinchadu. ikkade intha remote ga unte, akkada inka emi undavu. Good that you skipped Eye of Sahara. You have given valuable information about Mauritania history👌👌

  • @daivamadhu1774
    @daivamadhu1774 2 ปีที่แล้ว +18

    🇮🇳🇮🇳 ఆంధ్రుడా జయహొ జయహో 💐💐❤️🙏🙏

  • @vbhaskar1610
    @vbhaskar1610 2 ปีที่แล้ว +1

    నాకు డ్రోన్ షాట్ చూసినపుడు బలే అనిపించింది .చుట్టూ ఎడారి మధ్యలో ఉపయోగం లేని ఇల్లులు .ప్రాచీన కాలం అక్కడ మనుషులు ఎలా బ్రతికారో అనిపించింది.thanks to anvesh bro,❤️❤️💖💖💖

  • @applesirnaresh1110
    @applesirnaresh1110 2 ปีที่แล้ว

    జయహో అన్వేషణ ప్రతి అనుభవం విశ్లేషణ మరియు ఎన్నో అడ్డంకులు... విసుగువచ్చిన... ప్రతి మజిలీని... దాటుకుంటూ ముందుకు వెళ్లడం... మరియు మీ శ్రమకి ! "మా జోహార్ సుమీ"
    ఇట్లు మీ
    ఆపిల్ సార్.

  • @ssunilkumar9418
    @ssunilkumar9418 2 ปีที่แล้ว +4

    అన్వేషణ అన్న నీవు అక్కడికి వెళ్లి ఇన్ఫర్మేషన్ చెప్తున్నా చూడు చాలా గ్రేట్ brother లవ్ యు డార్లింగ్❤️

  • @prashanthjakkula8373
    @prashanthjakkula8373 2 ปีที่แล้ว +46

    Thanks bro. Because of your efforts and hard work we got a chance to see a great historical place. I felt like I was travelling with you. Even the train journey video, travelling, no one might do like you. It's really a adventure feeling. Thank you so much for the giving such a beautiful experience.

    • @NaaAnveshana
      @NaaAnveshana  2 ปีที่แล้ว +6

      Thanks you

    • @venkateshj5934
      @venkateshj5934 2 ปีที่แล้ว

      Hello Anvesh Super videos keep going but careful….! Can you please help this person Ride with Bala . He just have very small subscribers count please help him bro

    • @malleshamaldasari952
      @malleshamaldasari952 2 ปีที่แล้ว

      Good experience

  • @santhoshsirigiri9563
    @santhoshsirigiri9563 2 ปีที่แล้ว +10

    మీ వీడియోస్ చూస్తే కొత్త ప్రపంచానికి వెళ్లినట్టు వుంటది బ్రో

  • @hafsamd1633
    @hafsamd1633 ปีที่แล้ว

    Brother meru మాకోసం చూపించినందుకు చాలా చాలా tq కానీ శుభ్రంగా ఉండే టచ్ చేశావా బ్రదర్

  • @srikanthCh2512
    @srikanthCh2512 2 ปีที่แล้ว +7

    Drone shots.. యుగానికి ఒక్కడు cinema chusthunnattu undi anna ❤️

  • @vasunaidu4987
    @vasunaidu4987 2 ปีที่แล้ว +5

    Nijamaina prapancha yaatrikuda hats off.nithoti traveling youtubers vaaru memu travelers ani cheppukuntu 3 months lo 3 times india ki vachi valla intlo functions valla friends ni chupinchukuntu time pass chesthunte nuv maatram almost 6 months above nundi inti mukham chudakunda thiruguthune vunnav great....

    • @NK-ui7ps
      @NK-ui7ps 2 ปีที่แล้ว +1

      He is going to complete 2 years mile stone soon with out break..such a dedicated passion guy.

    • @vasunaidu4987
      @vasunaidu4987 2 ปีที่แล้ว

      @@NK-ui7ps yes ur correct but naaku antha clarity ga theliyadu so theliyakunda comment pedithe okavela adi wrong ayithe migatha vallandaru paid comments anukuntaaru anukuni 6mnths Ani pettanu

    • @NaaAnveshana
      @NaaAnveshana  2 ปีที่แล้ว

      @@vasunaidu4987 mcn vallu

    • @vasunaidu4987
      @vasunaidu4987 2 ปีที่แล้ว

      @@NaaAnveshana crct anvesh gaaru ekkado normal chinna town lo vuntu mi videos chusthu genuine ga support ga comment chesthe okavela porapaatuna wrong information pettane anuko inka anthe MCN vallu ready ga vuntaaru nannu bad comments tho visukochi videos chudatam manese vidham ga cheyyataaniki so anduke...

  • @myadventure2015
    @myadventure2015 2 ปีที่แล้ว +5

    అన్వేష్ అన్న నీ వీడియోస్ మొదటి కరోనా నుంచి ఇప్పటి వరకు రోజు చూస్తున్న ఎంతలా అడిక్ట్ అయ్యాను అంటే చూస్తే కానీ నిద్ర రాదు. ప్రతి ఎపిసోడ్ ఒక ఆత్రం ఉంటది .ఇండియా వస్తే ఒక్క ఫోటో ఇవ్వాలి. I'm biggest fan of you 😍 and comidy plz.
    Comidy plz

  • @TheRaju1234567890
    @TheRaju1234567890 2 ปีที่แล้ว +1

    Video lo old city gurinchi chala baaga cheppavu. Anduke Naa Anveshana Chanal ni information chanal antaru. Really I love this video. U r health jagratha annaiah. Endalo tirigite talanoppi vastundi. dart tablet vesuko. 10 minits lo taggutundi .

  • @srinivask8944
    @srinivask8944 2 ปีที่แล้ว

    Thanks

  • @harivardhan3667
    @harivardhan3667 2 ปีที่แล้ว +6

    ప్రపంచంలోని ఈ దేశాల వాతావరణమైన నీకు అలవాటైనట్టుంది అన్న . ఏ దేశమైనా వాళ్ళ సంప్రదాయంలో కలిసిపోతున్న యువర్ గ్రేట్

  • @jagadish5468
    @jagadish5468 2 ปีที่แล้ว +15

    Really hat's off to your hard work. Going to remote places and bringing the best content for the telugu people. And your editing skills simply awesome and not to forget the drone shots and the commentary. Simply one man army.

  • @rafiq5604
    @rafiq5604 2 ปีที่แล้ว +41

    ❤️ Hat's off to your efforts and hard work 🙏 .
    Good informative vlog bro 👍

    • @NaaAnveshana
      @NaaAnveshana  2 ปีที่แล้ว +9

      Hi brother

    • @rafiq5604
      @rafiq5604 2 ปีที่แล้ว +5

      @@NaaAnveshana hi brother. I'm feeling very happy to getting reply from you. 😍 🙏

  • @RVPrasad83
    @RVPrasad83 2 ปีที่แล้ว

    బ్రదర్ కామేడీకీ కేరాఫ్ అడ్రస్ నువ్వు.. నీ టాలెంట్ కి ఆంధ్రప్రదేశ్ లో మేమంతా ఫిదా అయిపోయాము...ఆఫ్ఘనిస్తాన్ లో నీవు చేస్తున్న ఈ విహార సరదా యాత్ర సాఫీగా సాగిపోవాలని మనసారా కోరుకుంటూ... లవ్యూ బ్రదర్👌👍🙏😍

  • @krishnareddy.kotipalli1682
    @krishnareddy.kotipalli1682 2 ปีที่แล้ว +8

    అన్వేషణ అన్న ఈ వీడియో చాలా బాగుంది ఆ వీధిలో మా గురించి తిరగటం ఇంకా బాగుంది అంటే మాకు చూపించడానికి ఆ మసీదు లైబ్రరీ పెద్ద లైబ్రరీ గురించి పిచ్చి లేస్తుంది నాకు అర్థమైంది మా గురించి చాలా కష్టపడుతున్నావ్ అన్వేషణ చూపించడానికి ధన్యవాదాలు అన్వేషన్న నీలా కంటెంట్ ఎవరు చేయలేరు బై అన్వేషణ అన్న వైజాగ్ లో ఇప్పుడు లైబ్రరీకి వెళ్ళలేదు అన్నావ్ అది చాలా బాగుంది నిజమే కదా

  • @anilb7575
    @anilb7575 2 ปีที่แล้ว +9

    సాహసమే శ్వాసగా సాగిపో సాహస వీర జై హింద్

  • @Harish0328
    @Harish0328 2 ปีที่แล้ว +10

    Ardha kadupu nipukoni Sahara choopisthunnavu 🙏🙏🙏
    Drone view superb 👌👌👌

  • @nemanisrinivas4816
    @nemanisrinivas4816 2 ปีที่แล้ว +4

    చూస్తేనే భయం గా వున్నది కానీ ప్లేసెస్ చూపిస్త్హున్నారు థాంక్స్ 🌹లైఫ్ రిస్క్

  • @shivashakti160
    @shivashakti160 2 ปีที่แล้ว +1

    మీ వీడియో కోసం
    ఎదురు చూస్తూ ఉంటాను అన్న
    నువ్వంటే నాకు చాలా ఇష్టం అన్నా

  • @santoshbirlangi3030
    @santoshbirlangi3030 ปีที่แล้ว

    అన్న వీడియో చుస్తెంటే మూవీ లెక్క ఉంది..చాలా బాగుంది...వీడియో లేంత్ ఉన్న పర్లేదు మీరు మాకు చూపించడం కోసం అంత కష్టపడి వీడియోస్ చేస్తున్నప్పుడు మేము తప్పకుండా చూస్తాం.. మీరు జాగ్రత్త..❤️👍🏻

  • @RajasekharPriya
    @RajasekharPriya 2 ปีที่แล้ว +26

    ప్రపంచాన్ని అనేవేశించడంలో నిన్ను మించినోడులేడు🔥🔥.... తెలుగు ట్రావెలర్స్ లో అనివెష్ అన్న 🙏🙏

  • @nareshkum
    @nareshkum 2 ปีที่แล้ว +8

    మీరు మాట్లాడుతున్న మాటలు ఆ యొక్క ప్రదేశంలో చెప్తున్నాను మాటలు అలా వినాలి అనిపిస్తుంది మీ వీడియో ఎంత పెద్దదైన అంతే ఇంట్రెస్ట్ పెరుగుతుంది 👏👍

  • @veerraghavareddy8790
    @veerraghavareddy8790 2 ปีที่แล้ว +6

    హాయ్ అన్వేష్ తమ్ముడు వీడియో చాలా బాగుంది మా కోసం సహారా ఎడారి లో 50డిగ్రీల వేడిలో☀️ 🔥ప్రయాణించడం మామూలు విషయం కాదు ఇసుక తుఫాను లకు ఎదురొడ్డి కంటెంట్ చూపించడమంతే మాటలు కాదు అది నీకు మాత్రమే సాధ్యం తమ్ముడు అమ్మా నాన్న ముందే ఊహించి పెట్టారు తమ్ముడు నీపేరు అన్వేష్ అని సార్ధకనామదేయుడవు నీ జన్మ సార్థకం నిన్ను కన్న వారి జన్మ ధన్యం జయహో ప్రపంచ యాత్రికుడు 🙌👌🙏 నీ ప్రపంచ యాత్ర అమోఘం అద్భుతం అపూర్వం అజరామరం అనితరసాధ్యం ఒక్కసారి కాదు తమ్ముడు రెండుసార్లు ప్రపంచయత్ర చెయ్యి తమ్ముడు అద్భుతం నీ ప్రపంచ యానం. అనితరసాధ్యం నీ ప్రయాణం. సరిలేరు నికెవ్వరు. మరి రారు ఇంకెవ్వరూ . నీ కీర్తి కిరీటంలో ప్రపంచం ఒదిగి పోవాలి నీ పాదం ముద్దాడిన పుడమి పులకించాలి నినుకన్న భరతమాత మురిసిపోతుంది తన బిడ్డను చూసి జై జవాన్ జై కిసాన్ జై అన్వేష్

  • @sandysandyyyy
    @sandysandyyyy 2 ปีที่แล้ว +2

    ఆనట్టి చరిత్ర చుస్తుంటే చాలా సంతోషం గా ఉంది❤️

  • @meraj11511
    @meraj11511 2 ปีที่แล้ว

    అన్నా నువ్వు గమనించలేదు పెద్ద సహారాలో అన్నీ రాళ్ళు ఎక్కడివి ఎల్లు కటుకోడానికి ఆలోచించలేదు.
    జాగ్రత్త సోదరా...
    ఎలాంటి ప్లేస్ లో నైట్ పడుకుంటే ఉంటాది మేం మిస్ అవుతున్నాం.
    కొనసాగించు బ్రదర్👍👍

  • @Rajesh-wq3bh
    @Rajesh-wq3bh 2 ปีที่แล้ว +11

    Feeling Proud to be part of the u r channel 🥳🥳🥳💙

  • @srihoney6262
    @srihoney6262 2 ปีที่แล้ว +7

    యుగానికి ఒక్కడే మూవీ లో ప్లేస్ లాగా ఉంది చోళుల యుగం లాగా ఉంది ఎడారి ప్రాంతం సూపర్

  • @kumarypsyam2824
    @kumarypsyam2824 2 ปีที่แล้ว +5

    అన్వేష్ బ్రదర్.... చూడకుండా లైక్ కొడుతున్నాను....టైమ్ లేదు రాత్రికి చూస్తాం.....👌💐💐💐

  • @shamsheer9782
    @shamsheer9782 ปีที่แล้ว +6

    Mashallah ❤......hattsoff to your dedication and hardwork Bhai ❤

  • @mounikakomaravalli2015
    @mounikakomaravalli2015 ปีที่แล้ว

    Hi sir,meeru chalaa great,okka roju journey chesthene two days rest theesukuntam,but meeru chala kashtapaduthunnaru meeru real super hero, hat's off to you.

  • @chprashanthkumar5344
    @chprashanthkumar5344 2 ปีที่แล้ว +4

    అన్న నీ వీడియోలు చాలా బాగుంటాయి....నాకు చాలా ఇష్టం ని వీడియోస్ అంటే. మనిషి ఎక్కడైనా బతగలడు అంటే అది నిన్ను చూసే నేర్చుకోవాలి మేము. కానీ అక్కడ జాగ్రత్త అన్న...వీడియోస్ కొంచెం లెన్త్ ఎక్కువే ఉండన్నివు అన్న...above 25 minutes వచ్చేట్టట్లు చెయ్యు.....నీ ఆరోగ్యం జాగ్రత్త.....last bgm matram వేరే లెవెల్ అన్న... ఆ bgm link కాస్త పంపగలవు

  • @maheshbangalorercb5463
    @maheshbangalorercb5463 2 ปีที่แล้ว +6

    ಸೂಪರ್ ಗುರು 💞💞💞👍👍👍ವಿಡಿಯೋ ಸೂಪರ್ 🇮🇳🇮🇳 best youtube you're channel 👍👍👍

  • @Life_changing_truths
    @Life_changing_truths 2 ปีที่แล้ว +5

    నీ కష్టానికి , నీ commitment కి hats off

  • @ashikashok5542
    @ashikashok5542 2 ปีที่แล้ว +1

    సూపర్ అన్వేష్ గారు ఎండలో ఎడారిలో సహారా లు మా కోసం తిప్పలు పడుతూ వీడియోలు తీసి పెడుతున్నారు చాలా గ్రేట్ మీరు ఎవరు చోట మీరు ఒంటరి గా భయపడకుండా పడువడ సందు సందులో ఇండ్లలో తిరుగుతూ వీడియో తీసి పెడుతున్నారు చాలా గ్రేట్ బ్రదర్ థాంక్యూ సేఫ్ జర్నీ ఎవరిలోని చోట ఎక్కువసేపు ఉండకూడదు మీకు ప్రమాదం ఒంటరిగా మీ బ్యాగులు విలువైన వస్తువులు ఉంటాయి జాగ్రత్త బ్రదర్ దేశం కానీ దేశంలో ఒంటరి ప్రయాణం

  • @ganeshluckyganeshlucky1051
    @ganeshluckyganeshlucky1051 2 ปีที่แล้ว

    Anwesha anna ni prathi video adventurous amaging video loki enter avvagane lik kotti malli chusthanu anna love you bro God bless you

  • @kuwaitjanishaik3825
    @kuwaitjanishaik3825 2 ปีที่แล้ว +5

    పురాతనమైన ఖురాన్. ఖబ ప్లానింగ్ చూపించావు. నీకు నా ధన్యవాదాలు

  • @pinnintikrupakar5462
    @pinnintikrupakar5462 2 ปีที่แล้ว +22

    డ్రోన్ షాట్ & BGM మాత్రం మాహిష్మతి సామ్రాజ్యం చుసినట్లుంద్ది బ్రో ఎక్సలెంట్👌🏻👌🏻

    • @mdeva2004
      @mdeva2004 2 ปีที่แล้ว

      really goose bumps drone shot

  • @luckybujji3252
    @luckybujji3252 2 ปีที่แล้ว +4

    Prapancha yatrikuda mazakaa. Drone. Shot superb anaa❤️ from Tuni

  • @santoshkumar-ok7nn
    @santoshkumar-ok7nn 2 ปีที่แล้ว

    మీరు చాలా కష్టపడుతున్నారు సార్, super vedio

  • @chittyvani1239
    @chittyvani1239 ปีที่แล้ว

    ఇలాంటి construction మన దేశంలో అది ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం రాయల సీమ ల్లో కూడా ఉంది thanks nanna మన మూలాలు ప్రపంచం అంతా ఉన్నాయి అని చూపిస్తున్న మా అన్వేష్ కి అభినందనలు n God bless you 🙌 తండ్రి 🚩🔱🇮🇳🇮🇳🔱🚩 జై భారత్

  • @srivasthavapippari2924
    @srivasthavapippari2924 2 ปีที่แล้ว +4

    Super Anvesh brother! Drone shots and Bgm adhurs 👌

  • @saimuralichintada967
    @saimuralichintada967 2 ปีที่แล้ว +3

    చూడడానికి చాలా భయం వేస్తుంది అన్న రియల్ గా నువ్వు హీరో

  • @mahaboobtara9038
    @mahaboobtara9038 2 ปีที่แล้ว +9

    This Video is So Informative and Great Explanation Bro. It gives so much Knowledge To Everyone whoever watching this video. Love it

  • @Kanchanarkrr
    @Kanchanarkrr 2 ปีที่แล้ว

    Ur really great, vedio chustunnantasepu chala tension paddanu,me life risk ani telisi kuda meeru inthala information maaku istunnaru

  • @gmohanrao1466
    @gmohanrao1466 3 หลายเดือนก่อน

    బ్రదర్ సహాస వీరుడు అంటే మీరే.మీరు చాలా గ్రేట్.

  • @goplaygames6077
    @goplaygames6077 2 ปีที่แล้ว +6

    Hats off to your energy. I really appreciate your hard work and the effort you put in every video for us. May God give you all the success, health and happiness. Thanks 🙏 From Bangalore

  • @rajeshp839
    @rajeshp839 2 ปีที่แล้ว +16

    Drone shot with background score 🔥🔥🔥city Aithe epic undhi

  • @laddubabuvlogs
    @laddubabuvlogs 2 ปีที่แล้ว +12

    ధార ఎడారిలో నా అన్వేషణ అన్వేషిస్తున్న అన్న నువ్వు మాత్రమే మంచి వీడియోలు చేసి మా అందరికీ చూపి అన్న

  • @pandugubbala9655
    @pandugubbala9655 ปีที่แล้ว

    ఈ వీడియో చూస్తుంటే యుగానికి ఒక్కడు మూవీ చోళ లో ఉండే ప్రదేశం లాగా అనిపించింది చాలా బాగుంది అన్నయ్య

  • @suribabugudelli7329
    @suribabugudelli7329 2 ปีที่แล้ว

    Antha nirmanushyanga undenti anna....
    Manushulu evvaru leru
    Hat's off Anna
    E prapanchani maaku chupinchatam kosam chala kashtapaduthunnav
    U R great ❣️😘

  • @mypastdiaries
    @mypastdiaries 2 ปีที่แล้ว +14

    ఈమధ్య నా యూట్యూబ్ ఛానల్ యోగక్షేమాలు చూసుకుంటూ మీ వీడియోస్ చూడలేదు నిజంగా... కానీ చాలా పెద్ద తప్పు చేసిన అనిపిస్తుంది... ఇలాంటి అద్భుతమైన సహారా సిరీస్ ఎవరు చేయలేరు...

  • @VinodT6
    @VinodT6 2 ปีที่แล้ว +6

    You are the real explorer Bro. Today's video resembles me with Indiana Jones movie. You made us proud. Other youtubers are following your footsteps by visiting other continents like South America. Keep up your good work.

  • @A_kumar09
    @A_kumar09 2 ปีที่แล้ว +61

    Thousands of manuscripts and books dating back to the 12th and 13th century are housed in libraries in the city of Chinguetti the site of an ancient trading route.
    These ancient books were left by pilgrims on their way to Mecca or brought back from countries across the Islamic world.
    But the conservation of these rare works is a colossal challenge.

  • @mandalapusuneetha6531
    @mandalapusuneetha6531 2 ปีที่แล้ว

    మన తెలుగు బిడ్డ ప్రపంచ యాత్ర చేస్తునందుకు చాలా గర్వంగా ఉంది
    హాట్ సాఫ్ భయ్యా

    • @NaaAnveshana
      @NaaAnveshana  2 ปีที่แล้ว

      Thanks you keep watching

  • @yuk762
    @yuk762 2 ปีที่แล้ว

    kathal padaku bro ....anni chupinchali nuvvu thank you bro all the best

  • @venkatasaikrishnayarabolu5765
    @venkatasaikrishnayarabolu5765 2 ปีที่แล้ว +23

    Library ante mamulu place kadhu, it's holy place where books with historic secrets are documented..thanks for exploring it anvesh bro...

  • @ravikanth5871
    @ravikanth5871 2 ปีที่แล้ว +3

    Hat's off to your great efforts for making wonderful and informative videos👍

  • @raghupadma9900
    @raghupadma9900 2 ปีที่แล้ว +11

    Beautiful remote Sahara area.such place should be recognised and tourists should visit.really you took lot of risk to travel in extreme temperatures

  • @Alex-kq7vl
    @Alex-kq7vl 2 ปีที่แล้ว

    Super bro chala kasta paduthunnav.... Manchi places.... Choopisthunnav.... Video chooshaka yedho feeling... Akkadiki manam velthe yela vuntundhi anna feelings... Yekkuva vuntundhi. Thanks bro... 🙏🙏🙏😎😎🇮🇳🇮🇳

  • @madhusavalapurapu5416
    @madhusavalapurapu5416 2 ปีที่แล้ว +1

    సూపర్ అన్న చరిత్రను చూపిస్తున్న చూపిస్తున్నావ్

  • @jerivinay777
    @jerivinay777 2 ปีที่แล้ว +5

    Anvesh bro really you Rocking, keep doing exploring, Proud of you brother God bless you