ఈ ప్రపంచంలో నా భారతదేశం తరువాత నేను ఎక్కువగా అభిమానించేది ముందుగా రష్యాని... నెక్స్ట్ ఆఫఘానిస్తాన్ దేశాన్ని 👍👍👍ఎందుకంటే ఈ రెండు దేశాలు నా భారతదేశాన్ని.. నాదేశ చాలాబాగా అభిమానిస్తారు 👍👍👍
అమ్మడు ఇంతకుముందు చాలా మంది youtube పర్సు ఆఫ్ఘనిస్తాన్‌లో చాలా లొకేషన్స్ చూపెట్టారు కానీ ఒక పల్లెటూర్లో కి వెళ్లి ఇంత క్లోజ్‌గా ఫ్యామిలీతో గడపటం ఎవరు ఎంతవరకు చూపెట్టలేదు ఓకే ఆల్ ది బెస్ట్
@@nagarajugolkonda ఆఫ్ఘన్ కూడా ఒకప్పుడు భారతీయ మే.. ... కాబట్టి బిర్యాని భారతీయ మే.. అందులో ఒక్కో ప్రదేశానికి ఒకో రకంగా రుచిని ఏర్పరుచుకున్న ది.. ఇది పూర్తిగా సైనిక ఆహారం.. అన్నీ కలిపి వేసి ఉడికించుకొని తినే ఆటవిక వంటకం.. ఇందులో మసాలా సుగంధ ద్రవ్యాల వల్ల ఇది ప్రాచుర్యం పొందింది..
Ur Afghani village life exploration that too in mountain region is very nicely appreciated. Congratulations for Ur village life exploration so dashinghly. God Bless U 🙏.
Thank you sister for introducing such a nice and beautiful people and place to us please convey our best wishes to people over there from the bottom our hearts .. love from india
ఆఫ్ఘనిస్తాన్ అంటే భయంకరమైన దేశం అని అభిప్రాయం నాకు కూడా ఉంది కానీ మీరు ఆఫ్గనిస్తాన్ చూపిస్తున్న విధానం చూస్తే భారతీయులంటే ఎంత గౌరవము మీరు నిర్భయంగా ప్రాంతంలో తిరిగే విధానం తెలియజేస్తోంది ధన్యవాదాలు తెలుగు యాత్రి గారు
This video gives us a clear picture of village life in afghanistan.peaple r very friendly. Common people r leading normal life. Thank you so much sister. Your travel videos in Afghanistan has clearly so many doubts. I am really grateful and lucky to have a glimpse of life in Afghanistan.
మేడం వింతైన విషయాలు చూపిస్తున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు.. ఆఫ్ఘనిస్తాన్ లో వాళ్లు ఉద్యోగాలు ఏమిటి, వాళ్ళకి వైద్య సదుపాయాలు వస్తాయి, వారి ప్రభుత్వాలు వారికి ఇచ్చే సౌకర్యాలు
Once upon a time, Up to Uzbekistan it's part of India in 2nd BC under the control "" Kanishka Dynasty and others Later we ( our kings) lost the west Asia in Wars against other kings ( islamic invasion of territory
@@narshimulunarashimulu రాముడు గురించి తప్పుగా మాట్లాడితే నాలుక చీరేస్తా అని నేను అనలేను బ్రదర్ అర్థం చేసుకో పేరుకు స్టేటస్ లో అంబేద్కర్ కలకత్తా 1953 ఎలక్షన్లో ఇండియన్ లేబర్ పార్టీ ilp నుంచి పోటీ చేసిన అంబేద్కర్ ని చిత్తుచిత్తుగా ఓడించు కాంగ్రెస్ పార్టీ నాయకులు అంబేద్కర్ అంటే మాకు గౌరవం మీలాగా స్టేటస్ లో కాదు
I'm not believing this but you really great keep it always you r think like this because lot of people they're knowing about their's culture hots off to you thank s to you
On completion of your tour Afganistan, pl make a comprehensive video for info of our media who always depicts Afganistan a backward & poor country. Whereever people are happy and content, real life is there. The videos are illustrative and super.
Good.. Palestine Political leader Ismail Haniyeh is killed by somebody in Tehran in Iran country. So please be careful before visiting Iran and check Security Issues. I guess currently there will be high alert in Iran.. All the Best 😊
వాళ్ళు ఎంత అందంగా ఉన్నారో.. వాళ్ల మనసు స్వచ్చంగా ,అందంగా ఉంది....❤కానీ మీరు ఒక్కొకరిని కలుస్తూ ఉంటే మమ్మలిని ఏమన్నా చేస్తారేమో అనే భయం గా కూడా ఉంది... అలా ఏమి లేదు చాలా మంచివాళ్ళు ఉన్నారు..
ఆఫ్ఘనిస్తాన్ మీద వున్న అపోహలు తొలగిస్తూ ప్రజలతో మమేకమై పర్యటన సక్సెస్ గా చేస్తున్న తెలుగు వీర నారి కి నా హృదయ పూర్వక అభినందనలు.
Thank you
పులి లా తిరుగుతూ ఆఫఘన్ ప్రజల మనసు దోస్తున్నావ్ తల్లీ
Ware bewakuf Puli yemi kadu akkadi janulu chala amayakalu
ఆఫ్ఘనిస్తాన్ పేద దేశం అంటారు. కానీ పేదరికం ఎక్కడ వుంటుందో అక్కడ అభిమానం, ఆప్యాయతలు వుంటాయి.
💯 baaga chepparu anna
Vvv good sister, మీ ధైర్యానికి నా సెల్యూట్,
ఈ ప్రపంచంలో నా భారతదేశం తరువాత నేను ఎక్కువగా అభిమానించేది ముందుగా రష్యాని... నెక్స్ట్ ఆఫఘానిస్తాన్ దేశాన్ని 👍👍👍ఎందుకంటే ఈ రెండు దేశాలు నా భారతదేశాన్ని.. నాదేశ చాలాబాగా అభిమానిస్తారు 👍👍👍
I am also
Add Iran also...Also Uzbekistan and entire central asia
ఆఫ్ఘనిస్తాన్ డిఫరెంట్ విలేజ్ క్లైమేట్ చూడాలనుకొన్నా , మీరు చూపించారు చక్కగా... థాంక్స్ 🎉
మంచిగా చేసావు సిస్టర్ కదా మన తెలంగాణ భాష 🎉🎉🎉
అమ్మడు ఇంతకుముందు చాలా మంది youtube పర్సు ఆఫ్ఘనిస్తాన్‌లో చాలా లొకేషన్స్ చూపెట్టారు కానీ ఒక పల్లెటూర్లో కి వెళ్లి ఇంత క్లోజ్‌గా ఫ్యామిలీతో గడపటం ఎవరు ఎంతవరకు చూపెట్టలేదు ఓకే ఆల్ ది బెస్ట్
Thank You Sir 🙏
Respect ga msg pedite baguntundhi. Ammadu kadu amma ante baguntundhi.
@@Rathnakarreddy1230super
@@Rathnakarreddy1230 intlo kusone video chusa vadke m telusu le ha mam pada pain lyt mam meru elaga videos teyandi keep going
Sister miru హెయిర్ పూర్తి గా పెంచాలని కోరుకుంటున్న @@Teluguyatri1
నమస్తే తల్లి.
చాలా చక్కగా గొప్పగా కళ్లకు కట్టినట్లు వివరించి చెప్పేరు.
మీకు అభినందనలు
Video చాలా బాగుంది, అక్కడ ఇల్లులు వారి అభిమానం. ముఖ్యం గా వారి అభిమానం నాకు బాగా నచ్చింది. మీ దైర్యం మీ శ్రమ కూడా నాకు బాగా నచ్చింది madam
💥ఆఫ్ఘనిస్తాన్ 🫕బిర్యానీ మరియు జిలేబి పుట్టినిల్లు‼️
Biryani Indian
@@nagarajugolkonda ఆఫ్ఘన్ కూడా ఒకప్పుడు భారతీయ మే.. ... కాబట్టి బిర్యాని భారతీయ మే.. అందులో ఒక్కో ప్రదేశానికి ఒకో రకంగా రుచిని ఏర్పరుచుకున్న ది.. ఇది పూర్తిగా సైనిక ఆహారం.. అన్నీ కలిపి వేసి ఉడికించుకొని తినే ఆటవిక వంటకం.. ఇందులో మసాలా సుగంధ ద్రవ్యాల వల్ల ఇది ప్రాచుర్యం పొందింది..
@@nagarajugolkonda Biryani is from Iran. Biryani word is directly rooted in Farsi. Birian in Farsi means 'fried before cooking'.
Akanda భారత్ లో afghanistaan గాందారా దేశం గా ఉండేది దృతారాస్ట్రుని భార్య ఈ దేశమే.
Avuna
కరెక్ట్
Correct. Bharat's mother, Rama's step mother Kaikeyi was from Afghan/Pakistan border too.
First Telugu traveller who undertake tour of Afghanistan. Also First lady Telugu traveller from Hindustan to Afghanistan Proud of you
Because of you we understand that Afghanistan is not at all as it is being projected to be. Thank you so much Lucky.
It’s good that you are showing rural areas and farming community.
ఆఫ్ఘనిస్తాన్ వాళ్లు మన భారతదేశం గురించి మరియు మన ప్రజల గురించి ఏ విధంగా అనుకుంటున్నారో ఒక వీడియో చేయండి
Ur Afghani village life exploration that too in mountain region is very nicely appreciated. Congratulations for Ur village life exploration so dashinghly. God Bless U 🙏.
We are very happy to see you like this, love from Srikakulam 🎉
Thank you so much 🙂
@@Teluguyatri1 please visit Srikakulam at once.😃
@@venkypolisetty4294 sare i will visit oneday 👍
విహరించే విహంగా పక్షి ఈ రోజు పచ్చని పల్లటూరి లో వాలింది 🤩🤩🤩🤩🤩🤩👌👌👌👌👌🙏🙏🙏🙏🙏👌🙏🙏
బావుంది..ఇండియా లో అది పాలకొల్లు ఉండి ఆఫ్గనిస్తాన్ విలేజ్ పీపుల్ నీ చూసాము..బావుంది..NICE..
Very good video thaky0u
Jai Bharath. Jai sreeram
Thanks madam for the very excellent video produced. Jai Shree Ram.
Thank you sister for introducing such a nice and beautiful people and place to us please convey our best wishes to people over there from the bottom our hearts .. love from india
It's my pleasure
Very enjoyable and happy minglement with Afghanistan Village families is good movement from you
Best wishes to you
Thank you somuch 🙏
Brave lady nice coverage of Afghanistan villages.All the best
You are a Grate and dare person Sister
Nice vedio... ammaa....you are awesome.... that's it....take care...ammaa....God bless you abundantly...
Thank you 😊
Lady vlogger has an advantage that they can enter into the house and even into the kitchen.❤
Also risky sometimes.
ఆఫ్ఘనిస్తాన్ అంటే భయంకరమైన దేశం అని అభిప్రాయం నాకు కూడా ఉంది కానీ మీరు ఆఫ్గనిస్తాన్ చూపిస్తున్న విధానం చూస్తే భారతీయులంటే ఎంత గౌరవము మీరు నిర్భయంగా ప్రాంతంలో తిరిగే విధానం తెలియజేస్తోంది ధన్యవాదాలు తెలుగు యాత్రి గారు
Thank you sir
ఆఫ్ఘనిస్తాన్ డిఫరెంట్ విలేజ్ క్లైమేట్ చూడాలనుకొన్నా , మీరు చూపించారు చక్కగా...
థాంక్స్ 🎉
She must have two hearts to roam in Afganistan.She is brave..brave..
I have only one heart 😊
You are very daring lady to do such type of videos, hats off to you
Enta pedda manasu undi akka midi really chana baga anupichindi , this video is very exciting ❤
Beautiful Vlog Akka💥💥💚💚🤩🤩inka Challa places explore cheyalani korukuntunna💥💥💙💙❤️❤️
This video gives us a clear picture of village life in afghanistan.peaple r very friendly. Common people r leading normal life. Thank you so much sister. Your travel videos in Afghanistan has clearly so many doubts. I am really grateful and lucky to have a glimpse of life in Afghanistan.
Thank you somuch 🙏
Nice video nice information about village life of Afghanistan peaple kind hearted
OMG.. hats off to you 🙏🙏
Very very good people they are👍 my best regards to them. 🙏
ilanti vedios ki likes kottandi andharu,,
This is really awesome video 🙌 . Keep doing ..great stuff
Thank you! Will do!
Good information madam. Thank you
అద్భుతంగా ఆఫ్ఘనిస్తానని చూపిస్తున్న ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాన్ని చూపి స్తున్న తెలుగు యాత్రికి హృదయపూర్వక ధన్యవాదములు
Thank you Sir
మేడం వింతైన విషయాలు చూపిస్తున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు.. ఆఫ్ఘనిస్తాన్ లో వాళ్లు ఉద్యోగాలు ఏమిటి, వాళ్ళకి వైద్య సదుపాయాలు వస్తాయి, వారి ప్రభుత్వాలు వారికి ఇచ్చే సౌకర్యాలు
Afghanlo thiruguthunna indian TIGER .Hi Good afternoon sister.
Tiger 🐅 🤣🤣🤣
Very very good chelly, ni yatra🎉🎉
good vedeo thanq thanq for ur good information of afghan village
మీకు నమస్కారము. ఇటువంటి వీడియో ల మూలంగా వాళ్లకు మనకు దగ్గరితనం ఏర్పడుతుంది
Nice job! Keep up the good work!
Thanks, will do!
Once upon a time, Up to Uzbekistan it's part of India in 2nd BC under the control "" Kanishka Dynasty and others
Later we ( our kings) lost the west Asia in Wars against other kings ( islamic invasion of territory
Exclusive content.thanks and proud of u madam.
Thanks to you
👨🏻🏫I 🌟Love ❤ Afghanistan 😍the Country Of 💚Beautiful Nature🌳 & Dry fruits 🍇🍎& Good Hospitality Of 🌙Muslim People's 👍
Daring & dashing telugu ammayi ❤👌👌
అపోహలు తొలగిస్తున్నా .....నీ క్రుషి విలువ కట్టలేనిది
You are really great akka proud to be indian
ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న ఆడ పులి నువ్వు సురక్షితంగా ఉండాలి రాముని నేను కోరుకుంటున్నాను
Ok Bro
రాముణ్ణి వేడుకుంటే మహిళా అని విదేశాలకు పోయింది అని అగ్నిసాక్షి అడుగు తాడు.... మహిళలకు స్వేచ్చా ప్రదాత అంబెడ్కర్ కు ధన్యవాదాలు చెప్పుకొందాం 🇮🇳👍 జై భీమ్
@@narshimulunarashimulu రాముడు గురించి తప్పుగా మాట్లాడితే నాలుక చీరేస్తా అని నేను అనలేను బ్రదర్ అర్థం చేసుకో పేరుకు స్టేటస్ లో అంబేద్కర్ కలకత్తా 1953 ఎలక్షన్లో ఇండియన్ లేబర్ పార్టీ ilp నుంచి పోటీ చేసిన అంబేద్కర్ ని చిత్తుచిత్తుగా ఓడించు కాంగ్రెస్ పార్టీ నాయకులు అంబేద్కర్ అంటే మాకు గౌరవం మీలాగా స్టేటస్ లో కాదు
Puli yentra Puli ware akkada shariya undedi yawarni yala gauravinchalo wallaki telusu kani mana deshamlo duty lo unna docterni rap chesi champutaru kani akkada ala jaragadu yandu kante akkada shariya undi
@@narshimulunarashimuluware lujga akkada undedi shariya kanonra
Great job with the Life to every person 🙏🙏🙏
Hatsoff sis 🎉 ur true traveller
Thank you so much 🙂
Hats off to you.. More power to you sister ❤
Madam meeru koncham Indian traditional Shari kattukoni oka Vedio cheyyandi...
Nice video my dear friend. Keep it up 👍. Excellent effort 🎉
Thanks a lot
I'm not believing this but you really great keep it always you r think like this because lot of people they're knowing about their's culture hots off to you thank s to you
Afghanistan 🇦🇫 people super and friendly ❤❤❤
Mi courage and efforts ki hatsoff andi 💯👏
Thank you 🙏
Afghanistan ni intha deep ga explore cheyyayamante chala great
మేడం మీ దైరానికి హాండ్స్యాప్ ❤ మేడం మీరు ఇప్పుడు ఎ క్కడ వున్నారు
Beautiful kids and garden 🏡❤❤❤❤❤
Thanks for visiting
Gud morning.....miru super 👍inkka chala countrys explore chaili ani manasupurthiga korukuntunna all the best
Thank You Sir
MNCL medi
ఎక్కడికి వెళ్లినా తెలుగు తెలుగే తెలుగులో చెప్పినందుకు చాలా ధన్యవాదాలు
స్తాన్ పేరుతో వచ్చే ప్రాంతాలన్నీ మనవే అలాగే ఆస్థాన్ లకి ఆనుకొని ఉన్న ప్రాంతాలు కూడా మనదే ఇంచుమించు అందరూ మనవాళ్లు లాగే ఉంటారు
Your attitude needs appreciation. All the very best.
Thank you 🙏
Enjoy village life. We are also enjoying.
Chellemma all the best
Maa Shaa Allah. Nice informative video 👌. You are great re munna. ❤ Best wishes from Hyderabad Deccan, India 🇮🇳
Thanks a lot
Feel very happy to see this interesting video
Very helpful people in Afghanistan and good heart ❤️💜
Nice ma.... Really wonderful....take care of your journey❤
Thanks a lot
Sister elaunnaru God blessings take care bye take care bye jagratha
children's are very very cute ❤❤ ... You can give tham choclate 🎉 they will be so happy ❤❤❤ ....& Your doing good videos and continue........
Thank you so much 😀
See 7.00 she will give
Thank you lot, I can't see these places
You're welcome
On completion of your tour Afganistan, pl make a comprehensive video for info of our media who always depicts Afganistan a backward & poor country. Whereever people are happy and content, real life is there. The videos are illustrative and super.
Media always try to hide actual things hear people are completely Different and Friendly good people
Arogyam jagratha akka video's lo padi time ki tinadam marachipoku all the best akka
Thank you 😊
Pure nature ❤❤❤
Manam bagunte andaru baguntaru. All the best madam
💥13:00👌Superb Pic of Video‼️
You are great sister. Afghan super ga vundi. Neevu telugu lady kadhu,Lion sister.
God bless u sister
6:48 nice sis great work 🤝🙏
Thank you so much
You are super dear sister god will help you 🎉🎉
Thank you so much
Supar telugulo ma thealagsnavalaki abganisthan chupicharu danyavadallu
Subscribed ❤🎉. Genuine vlog
Thank you so much 😊
Veri nice video, mashallah
4th video sister continue watching your awesome content 👏
Thank you, Bro
Good.. Palestine Political leader Ismail Haniyeh is killed by somebody in Tehran in Iran country. So please be careful before visiting Iran and check Security Issues. I guess currently there will be high alert in Iran.. All the Best 😊
Nee tharenam ku salam
Thank u sister, intlo undi anni chusthunnam❤
Thank You So much 😊
Nice video from Dubai Chala bagundi
వాళ్ళు ఎంత అందంగా ఉన్నారో.. వాళ్ల మనసు స్వచ్చంగా ,అందంగా ఉంది....❤కానీ మీరు ఒక్కొకరిని కలుస్తూ ఉంటే మమ్మలిని ఏమన్నా చేస్తారేమో అనే భయం గా కూడా ఉంది... అలా ఏమి లేదు చాలా మంచివాళ్ళు ఉన్నారు..
Ware akkada undedi shariya kanonra yawari deggara yala undalo telusu wallaki
Hi sistet🙏nice village people also good
వెరీ నైస్ ఐ విల్ సి ఫస్ట్ టైం thanks
Small family happy family please control population and save Earth and nature please 🙏
We miss enda kodutundi dailog anukune lope
15:50 enda kodutundi 😂
Nice village vlog
Meru kuda Muslim girl la unnaru aa dress lo
Very nice people kind person
Chaala great ea sister ❤❤❤