ఎప్పటికీ అనారోగ్యం రాకుండా ఉండాలంటే WIM HOF METHOD చేయండి | Wim Hof Method in Telugu 4K

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ม.ค. 2025

ความคิดเห็น • 1.4K

  • @TeluguSuperhumans
    @TeluguSuperhumans  4 ปีที่แล้ว +37

    I interviewed WIM HOF on BNSGOKUGREAT Channel (Indi'a FIRST TH-cam Interview). Check it out 😊 Link : th-cam.com/video/kDKVDozdA8c/w-d-xo.html

  • @SAHARA367
    @SAHARA367 4 ปีที่แล้ว +128

    మిమ్మల్ని చూస్తుంటే తెలుగు రాష్ట్రాల్లో హాస్పిటల్స్ మూసేయించేలాగా ఉన్నారు....
    గ్రేట్ బ్రదర్... చదివి, అనుభవించి చెప్పడం ఇంత చిన్న ఏజ్ లో రియల్లీ వండర్ఫుల్......

    • @abrahammyphysio8429
      @abrahammyphysio8429 3 ปีที่แล้ว

      Yes.. covid pts ki beds levu, oxygen n medicines shortage. Koncham treatment chepandi

    • @imandikishore5588
      @imandikishore5588 3 ปีที่แล้ว +2

      కానీ.. మన వాళ్ళ మైండ్ సెట్ ఇంకా మారలేదు.. ఏ చిన్న ప్రాబ్లెమ్ వచ్చిన ముందు హాస్పటల్ కి పరుగులు తీస్తారు🙆

    • @abrahammyphysio8429
      @abrahammyphysio8429 3 ปีที่แล้ว

      @@imandikishore5588 అవును sir. Covid ki kuda hospitals ki vellakunda wim hof method follow cheyamani chepandi. Maku hospitals lo koncham rest dorukuthudi.....we are restlessly working since 1 year

    • @abrahammyphysio8429
      @abrahammyphysio8429 3 ปีที่แล้ว +1

      అవును sir. Covid positive valu hospitals ki ravadu ani youtube videos cheyamanandi...Indians belive in magic not logic sir

    • @sravsravya2929
      @sravsravya2929 3 ปีที่แล้ว +2

      Yes correct nenu ithani video chusi backpain ,foot pain pogottukunna,really great

  • @vvvgopalakrishnagopalakris9655
    @vvvgopalakrishnagopalakris9655 4 ปีที่แล้ว +15

    మొత్తానికి సారాంశం పతంజలి మహర్షి యోగశాస్త్రంలోని ప్రాణాయామం యొక్క అద్భుత మైన శక్తి. రేచకపూరకకుంభకాలతో కూడిన యోగాభ్యాసంతో ముందు సవికల్పసమాధి, పిదప నిర్వికల్ప సమాధి సిద్ధిస్తుంది. ఎందరెందరో మహాయోగులుభారతీయసంప్రదాయంలో నేల నలుచెరగులా ఈ పరి జ్ఞానాన్ని విశ్వవ్యాప్తం చేసారు. అంతిమంగా మానవజీవితలక్ష్య మైన తురీయ పురుషార్థమైన మోక్షాన్నే ప్రసాదించే ఈ మహత్తర మైన యోగశాస్త్రాభ్యాసంతో నిరంతరసాధనతో శరీరాన్ని వజ్ర కాయంగా మార్చుకోవచ్చుననేది వేరేచెప్పాలా. జలస్తంభన వాయు స్తంభన అగ్నిస్తంభనలతో ప్రకృతిని వశంచేసుకున్న మహాయోగులు న్నారు.వీటితో పోలిస్తే ఆరోగ్యమనే ది చాలాచిన్నవిషయం.

  • @muraarisiri5213
    @muraarisiri5213 4 ปีที่แล้ว +187

    Believe me one day Telugu super humans is going to be one of the Best you tube channels in INDIA.

  • @sarathindu
    @sarathindu 4 ปีที่แล้ว +13

    నేను 6 నెలల నుండి WIMHOF సాధన చేస్తున్నాను. మాది పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం . దీనిని నేను నా స్నేహితుడు ద్వార తెలుసుకున్నాను. ఈ సాధనలో గమనించింది ఏమిటంటే చాల అంటే చాల సులభంగా మరియు వేగంగా ఆరోగ్యం లో మార్పులు వస్తున్నాయి. నాకు చాల సంతోషం ఉంది. మీరు కూడా అందరు అర్ధం చేసుకోనేలగా చెప్పారు. మీ వీడియోస్ చుస్త్తుంటే నాకు మా గురువు గారు శ్యాం సుందర్ గారు (హైదరాబాదు ) గుర్తుకు వస్తున్నారు. wimhof METHOD PRACTICE చేస్తుంటే నాకు చాల ప్రశాంతంగా ఉంటుంది. అలాగే నిద్ర కూడా చాల చాల బాగా పడుతుంది. నేను కోల్డ్ షవార్ కూడా ప్రాక్టిసు చేస్తున్నాను. నా కోరిక ఏమిటంటే మీరు LAW OF ATTRACTION పై ఒక చక్కని వీడియో చేస్తే చూడాలనివుంది. తప్పకుండ చేస్త్రని ఆశిస్తున్నాను.

  • @charan9102
    @charan9102 4 ปีที่แล้ว +9

    bhayya ni daggara prathi problem ki solution untadhi
    ur channel deserves 1 million

  • @durgaprasadchitrapu599
    @durgaprasadchitrapu599 ปีที่แล้ว +1

    అందరకీ ఊపాయగపడేలా చాల మంచి విషయం చెప్పారు మీకు హృదయపూర్వక ధన్యవధాలు అన్న

  • @srinivasvattikuti1234
    @srinivasvattikuti1234 3 ปีที่แล้ว +3

    నేను మీరు చెప్పిన వి చేస్తున్నాను. కళ్లజోడు, పాదం మధ్యలో చేతి వేళ్ళు పెట్టి పాదం తిప్పటం. ఈ రోజు wim hlf చేశాను. మీరు చెప్పినట్లు 30 సార్లు గాలి నోటితో పీల్చి తరువాత గాలి పిల్చకుండా మూడు నిమిషాలు ఉన్నాను. అంతకుముందు ప్రాణాయామం చేసేటపుడు గాలి పీల్చకుండా డెబ్బై సెకనులు ఉండే వాడిని. ఈ రోజు మీరు చెప్పినట్లు చేసి మూడు నిముషాలు ఉన్నాను.

  • @first-ob8nl
    @first-ob8nl 4 ปีที่แล้ว +135

    1 lack kadhu bro 1lac millions vachhina neeku takkuve
    Your my inspiration

  • @epcservices6018
    @epcservices6018 2 ปีที่แล้ว +14

    అందరి చేతుల్లో అంతర్జాలం ఉండి ఏమి లాభం!
    సోదరా .....నీవు అందరికీ నిత్యం ఉపయోగ పడే చాలా చాలా విలువైన ఉపయోగకరమైన అంతర్జాతీయ స్థాయి
    సమాచారాన్ని సేకరించి తెలుగులో అందిస్తు
    తెలుగు వారికి, అందరికీ ఎంతో మేలు చేస్తున్నావు!
    నీకు అందరి తరుపున అభినందనలు.

  • @vvskiran73
    @vvskiran73 4 ปีที่แล้ว +15

    This technique is same as ujjayi pranayama along with Locks . I mean Bandhas ( Jalandhar, uddiyana, moola etc) in Yoga gives the best results. I agree with you... we have super control on our mind soo body too.

  • @rajeshkumar-qz6jw
    @rajeshkumar-qz6jw 4 ปีที่แล้ว +7

    You are a genius and a kind hearted person, i think you have got such great qualities from your parents.

  • @Zimchapakadumdum
    @Zimchapakadumdum 4 ปีที่แล้ว +2

    Atonomic nervous system ni control cheyalemu anni science okkapudu cheppindhi but science kanna mundhu Vedas lo influence cheyochu anni vundhi appudu Vedas ni antha nammalemu because due to science... eppudu science kanna Vedas nammadamey best annipisthundhi...meru cheppina wim hof method la Vedas lo kundalini yogam lo chakars activate chesthey more than wimhof method kanna chala uses vunnai u can control whole world...

  • @prasadraavi
    @prasadraavi 4 ปีที่แล้ว +5

    Iam having depression and loss of focus , balance problem s... Whether it works....
    Thank u I will try❤️
    Pls do more vieos regarding this method for all❤️

  • @satyaananthapavankumarvalu5399
    @satyaananthapavankumarvalu5399 2 ปีที่แล้ว +1

    మీరు చేసే వీడియోలు చాలా బాగున్నాయి కానీ ఇతర కంట్రీస్ నుంచి వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు అని చెప్తున్నారు కానీ ఈ యోగాసనా మరియు శ్వాసక్రియ ఇవన్నీ మన దేశం నుంచి నేర్చుకుని అక్కడికి వెళ్లి వాళ్లు ప్రయోగాత్మకంగా ఇక్కడ నేర్చుకుని వారి దేశానికి వెళ్లి ఈ సూత్రాన్ని వారి దేశంలో అందరికీ అందజేస్తున్నారు ఆరోగ్య దేశం మనది మీరు ఈ వీడియోలన్నీ చేసినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు జై శంకర జై జై శంకర్

  • @chinnusurekha8862
    @chinnusurekha8862 4 ปีที่แล้ว +1

    Yes.Thank you. neenu okasari try chesanu..upirinee gamanichanu..gatiga upiri pilchanu.. naa talla nopi tagindi.. chala natural ga pain tagindi.👍👍 try chaindi andharu..

  • @y_shyam
    @y_shyam 4 ปีที่แล้ว +59

    8:11 wim holf method

    • @h2r205
      @h2r205 4 ปีที่แล้ว +2

      Motham chusthe purthiga telusthadhi

  • @srinusrinu1214
    @srinusrinu1214 4 ปีที่แล้ว +2

    Modati sari telugu lo entha manchiga cheppey single loin nu chustanani anukoledu brother ninnu chuste akali kanapadadam ledu great man thanks bother. 🇮🇳🇮🇳🇮🇳

  • @pravalikapabba
    @pravalikapabba 4 ปีที่แล้ว +3

    Continuous ga 2 hours walk chesesariki nak leg pain ochindi..so mee technique(knee pains) di try chesa by myself for one minute and all pain gone.....❤️❤️❤️❤️❤️ Thank you

  • @mastjabardastswarna217
    @mastjabardastswarna217 4 ปีที่แล้ว +1

    Excellent bro
    Life lo theliyanivi cheppi anthamandiko mee technics dwwara chala mandiki help avuthunnaru meeru appidu elage happy ga manchi vishayalani chepthu undali and meeru happy ga undalani univers ni korukuntunnanu

  • @vijayramyoga2498
    @vijayramyoga2498 4 ปีที่แล้ว +25

    ఇలాంటివి మన పూర్వికులు చాలా కనిపెట్టారు ఇంకా advance levals కూడా ఉన్నాయి కానీ అవి రహస్యం గా ఉన్నాయి అవి ఏంటో కూడా తెలుసుకొని resarch చేయండి.

  • @chandrakalagandham9889
    @chandrakalagandham9889 4 ปีที่แล้ว +2

    Asalu ippativaraku teliyani kottha vishayalu chepthunnaru brother.....Super.all the best..god bless you

  • @satishbandi2782
    @satishbandi2782 4 ปีที่แล้ว +18

    Your scientific and logical explanation is awesome bro! Request:can u do a video about "how to cure hair fall & improve hair growth? "
    Which is the most concerned question for present youth!!! Hope u will reply to this message!! Eagerly waiting for your next video🙂

    • @TeluguSuperhumans
      @TeluguSuperhumans  4 ปีที่แล้ว +6

      Video very soon 👍 Thank you 😊

    • @gumamahesh2553
      @gumamahesh2553 3 ปีที่แล้ว +2

      @@TeluguSuperhumans Sir Ee method tho Height increase cheskovacha Ma age ippudu 24

  • @RajeshBanoth-h2w
    @RajeshBanoth-h2w หลายเดือนก่อน

    Hi, I’m Rajesh. I was struggling with arthritis for the past 10 days, but after trying the Wim Hof ice bath technique, my symptoms disappeared within a week! Thank you for introducing this amazing technique to India. Please continue creating more health-related videos-they’re truly helpful!

  • @rajb1025
    @rajb1025 4 ปีที่แล้ว +6

    Bro I whole heartedly appreciate ur hardwork. Ur also going to be a Super Human in NO time.

  • @pramesh6039
    @pramesh6039 4 ปีที่แล้ว +2

    Excellent......!
    Wim hof method ni meeru daily చేస్తారు గా.., ఒక్క సారి రికార్డ్ చేసి upload చెయ్యండి. మాకు ఇంకా క్లారిటీ వస్తుంది. ప్లీజ్ sir.

  • @jayaprakash-qv3dd
    @jayaprakash-qv3dd 4 ปีที่แล้ว +4

    I am completely relaxed after doing Wim Hof method, thank you so much bro

  • @udayasri3918
    @udayasri3918 4 ปีที่แล้ว +1

    Meeru cheppina win golf method chestanu chala baga anipistundi god bless you babu

  • @saiparichit1999
    @saiparichit1999 4 ปีที่แล้ว +20

    Seeing the comment section. I am getting to know that there are a lot of problems which people are facing. And this channel has alot of scope in future.

  • @sairamagopalakrishna9318
    @sairamagopalakrishna9318 4 ปีที่แล้ว +1

    O my son your video's very excellent. December last ke 1 lakh subscribers. 3 month lo 10 lakhs subscribers cherukovalani Dheevestu! Sairam.

  • @pavanibathina3375
    @pavanibathina3375 4 ปีที่แล้ว +14

    Bro I'm following every video of urs and I became fan of you. Hats off to your knowledge. Can u do video on how to control smoking and drinking habits.

  • @ismartsuryansh8486
    @ismartsuryansh8486 4 ปีที่แล้ว +2

    Meeru chapine Chinna Chinna tips valla ma grand pa challa active ga vunnaru 👏🙏

  • @akulashivajimuchintala951
    @akulashivajimuchintala951 4 ปีที่แล้ว +16

    Broఎప్పటికి ఆరోగ్యంగా ఉండాలంటే అని thumb nail ఉండి ఉంటే మరింత బాగుండేది.

  • @vamsadharatv8429
    @vamsadharatv8429 9 หลายเดือนก่อน +2

    యమ నియమ ఆసన ప్రాణమాయ సమాధి స్థితిలో మనిషి ఏదైనా చెయ్యగలడు...
    సాధన సాధ్యతే సర్వం

  • @daa184
    @daa184 4 ปีที่แล้ว +5

    Proud to be Telugu Guy bro... To world 100 people

  • @kumarphilips6277
    @kumarphilips6277 3 ปีที่แล้ว +1

    Naaku okasari Throat pain vasthe immediately wim hof method chesanu,okasari cheyyagane thaggipoindi!!Thank you so much...for the information......

  • @j.shashirekha13as48
    @j.shashirekha13as48 4 ปีที่แล้ว +6

    Please tell about the backbone get rid of pain technique that it can may useful to everyone so I am requesting to do this video

  • @akbarsab7920
    @akbarsab7920 3 ปีที่แล้ว +1

    Meeku inta pedda peddavaallato ela parichayam... interviews chesenta close kudaa...how?🤔....who r u??...em cheste miku ilaanti chances vachayi...???? Ante inka mana country lo chaala mandi health professionals, scholars kudaa unnaaru kadaa...vaallevariki raani chances miku elaaa?? 🙅Don't take it otherwise 🙅....positive ga😌 and curiousity😍 tooti adugutunna.......bcz u r d ONLY TH-camR i believe in 100000000000000000%🔥❤️.......big fan of u.❤️🤍❤️nd seen all your videos nd also implementing the required ones....soo helpful🙏...great change..🔥❤️🙏❤️ tq bro🙏❤️🤍❤️...tqsm for sharing the information, knowledge........🤍❤️🤍...plzz nen adigindaaniki answer cheppandi BNS SRINIVAS anna❤️

  • @Chanliu6
    @Chanliu6 4 ปีที่แล้ว +72

    Brother you're growing day by day more scientifically and mainly with never before seen content🙏

    • @TeluguSuperhumans
      @TeluguSuperhumans  4 ปีที่แล้ว +9

      Thank you so much for the positivity 😊😊

    • @kancheetiuday8463
      @kancheetiuday8463 4 ปีที่แล้ว +5

      @@TeluguSuperhumans Bro upload one video about stomach side fat loss please

    • @kanvishbetig6144
      @kanvishbetig6144 ปีที่แล้ว

      😮

  • @veekshanvickee2474
    @veekshanvickee2474 4 ปีที่แล้ว

    Mee video chustuntey ney sagam nopulu tagipotunaa ee bro... Great bro miru!!!!!!!!!!

  • @gopalreddy8882
    @gopalreddy8882 4 ปีที่แล้ว +32

    Breathing Technique Step-by-Step:
    Step 1: Get Comfortable
    Step 2: Start to breathe. Fully in (nose/mouth) then let go (mouth), continuously, 30-40 times
    Step 3: Last breath - breathe out, emptying the lungs. Hold for as long as you can (no force)
    Step 4: After the hold, take a deep breath in and hold for 10-15 seconds
    Step 5: Repeat the entire process for another 2 or 3 rounds
    Breathing Technique Tips
    Relax. A relaxed body on an empty stomach absorbs more oxygen
    Feel. Don’t get too hung up on counting, feel how your body responds
    Observe. Record your thoughts and retention times (but remember it’s not a competition)

    • @ntr500
      @ntr500 2 ปีที่แล้ว

      Are three rounds enough per day sir?

  • @vangaakkireddy4223
    @vangaakkireddy4223 4 ปีที่แล้ว +1

    So great attitude hats off ,He got more pain for exprement.really great I cant control cold really.cure disease really. Bro

  • @charanvlogs6983
    @charanvlogs6983 4 ปีที่แล้ว +32

    Bro, how to regrow hair naturally and reduce dandruff permanently

  • @RavikFic
    @RavikFic 4 ปีที่แล้ว +1

    oh Wim Hof ni kuda dimpara.. good.... I could understand what you wanted to say.. but most people will not get it. but atleast you introduced him to many people.. good job

  • @k.satyaprakash3817
    @k.satyaprakash3817 3 ปีที่แล้ว +6

    You are the best content creator in my opinion❤️

    • @TeluguSuperhumans
      @TeluguSuperhumans  3 ปีที่แล้ว +1

      Thank you 😊

    • @k.satyaprakash3817
      @k.satyaprakash3817 3 ปีที่แล้ว

      @@TeluguSuperhumans yokoso😁

    • @sudeeptech1393
      @sudeeptech1393 3 ปีที่แล้ว

      @@TeluguSuperhumans bro ivanni yoga lo already nenu chestunna... it's a life style of Indian people.

    • @TeluguSuperhumans
      @TeluguSuperhumans  3 ปีที่แล้ว

      @@sudeeptech1393 But how many people do this? So, if we show the science behind it then people will do

    • @sudeeptech1393
      @sudeeptech1393 3 ปีที่แล้ว

      @@TeluguSuperhumans yes,you are right bro.
      Yoga is accepted by all the people around the world.
      We have international yoga day on June 21st.
      Nuvvu chala reasearch chestav ne knowledge super.
      One thing I can say ... Science ante cause and affect
      Pratidaniki reason unte edaina science avtadi..

  • @mindgarden1547
    @mindgarden1547 4 ปีที่แล้ว +2

    Thankyou brother for introducing such a wonderful technique, neelanti valla chala mandi kavali ee society ki. God bless you. My mom likes the way to analyse and explain things.

  • @RoarTrades
    @RoarTrades 4 ปีที่แล้ว +8

    Super bro.... waiting from many days 🔥🔥🔥🔥🔥 tq very much 😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘

  • @thinknew7081
    @thinknew7081 4 ปีที่แล้ว +2

    Super you are my one of the best motivational speaker in my life

  • @indiranair5750
    @indiranair5750 4 ปีที่แล้ว +3

    Iam suffering with arthritis nana. Iam senior citizen. After watching this vedio i too wanted to do this breathing exercise to get rid of my joint pains.
    U explained breathing exercises 3 times. How much gap in between every exercise. At which timings r best. Please let me know nana. THANQ.
    GOD BLESS U.

    • @QLINETRADING
      @QLINETRADING 2 ปีที่แล้ว

      ఇప్పుడు ఎలా ఉంది

  • @rganeshwararaju8316
    @rganeshwararaju8316 3 ปีที่แล้ว +2

    నేను చేస్తున్న bro,చాలా relief గా వుంది,no body pains,full active day total

    • @TeluguSuperhumans
      @TeluguSuperhumans  3 ปีที่แล้ว +1

      Awesome 👏

    • @relaxingmusicvideos7309
      @relaxingmusicvideos7309 3 หลายเดือนก่อน

      Vimhop మెథడ్ రోజులో ఎన్నిసార్లు చెయ్యమన్నారు plz

  • @bachelorgirlsfunlife4697
    @bachelorgirlsfunlife4697 4 ปีที่แล้ว +16

    Do you know honey, I came out of depression becoz of you, only becoz of your words, nee matalu vinaaka I started bulidup my career,and I'm very confident and always iam boosting myself that I can do anything in my lyf

    • @TeluguSuperhumans
      @TeluguSuperhumans  4 ปีที่แล้ว +5

      I’m very happy to hear this 😊😊 Thank you ☺️☺️

    • @srinivaslanka7836
      @srinivaslanka7836 4 ปีที่แล้ว +3

      Please Anna back pain gurinchi video cheyyi Anna...... Please....please ......
      My age is 20
      I am waiting for your reply......

    • @ashokpandanaboina4990
      @ashokpandanaboina4990 4 ปีที่แล้ว +1

      Mr super human I can say really u r a super human, I never wrote any feed back to any one , but I have to appreciate u man , u r content is awesome ,not only dis every one nd every thing. Finally keep growing I don't want to tell u dis but tq super human,dats it

    • @vanipapolu9523
      @vanipapolu9523 4 ปีที่แล้ว

      Back pain ni ala thaggimchukovalo video

    • @nasreenkhan2860
      @nasreenkhan2860 4 ปีที่แล้ว

      Nice to hear

  • @kalpanak8489
    @kalpanak8489 4 ปีที่แล้ว +2

    You are simply super with scientific healing information to serve the present humankind.Keep postings more videos to help the suffering people with your simple methods my boy.God bless you.This is a humle mother's wish.

  • @evergreen_greenery4160
    @evergreen_greenery4160 4 ปีที่แล้ว +5

    Anna evaru anna nvuu nee baground yentii ...
    Around World antha friends unnaru nekuu🙏

  • @tirumalavasu4u
    @tirumalavasu4u 4 ปีที่แล้ว +1

    Rojuko twist ustunnav bro. Keep it up. Truly inspirational.

  • @nmrafi7505
    @nmrafi7505 4 ปีที่แล้ว +7

    Getting Wim to the show is an absolute Win brother. Awaiting same.

  • @saich5201
    @saich5201 4 ปีที่แล้ว +1

    Ee 2020 lo maku dorkinaa aadrustaniv Broooo nuvu😍😍

  • @sridurga4199
    @sridurga4199 4 ปีที่แล้ว +5

    Waiting for the interview 👍bro.. all the best

  • @englishsathya1
    @englishsathya1 4 ปีที่แล้ว +1

    Accupressure points activation is also working instantly for sinus. I am a chronic sinus patient from my childhood. It is in our family for the past 3generations. No medicine worked. Now I am relieved

  • @imandikishore5588
    @imandikishore5588 3 ปีที่แล้ว +56

    Sir... wim hlf అయినా కూడా ఆ..method ని మన ఇండియా కి వచ్చి మన యోగ నుండి నేర్చుకున్నారు కదా... దానికి ఒక వీడియో చూసాను.. bro

    • @kommuvenkatesh5812
      @kommuvenkatesh5812 3 ปีที่แล้ว +2

      🔗 link

    • @raremagnum999
      @raremagnum999 3 ปีที่แล้ว +2

      Tummo meditation adi training

    • @raremagnum999
      @raremagnum999 3 ปีที่แล้ว +4

      99.9999% Disease meditation and yoga tho nayamcheyochu

    • @harikrishna.v14
      @harikrishna.v14 3 ปีที่แล้ว

      @@raremagnum999 కు.

    • @m.vinodkumar8189
      @m.vinodkumar8189 3 ปีที่แล้ว +1

      Ha ha ha 🤣🤣🤣🤣meeru marara

  • @sivanageswari5625
    @sivanageswari5625 4 ปีที่แล้ว

    Meeru Anni Manchi videos chestunnaru reading, consendration,so much I have subscribed you will reach top In you tube but do in another languages too in Andhra Pradesh and Telangana only 5 crores people's you will reach 1,00000000000 definitely thanks

  • @mahalakshmik9090
    @mahalakshmik9090 4 ปีที่แล้ว +15

    9:55 please tell about that fat burning techniques

  • @jagadekachannel5818
    @jagadekachannel5818 4 ปีที่แล้ว

    Super bro. Chala bagunnai Mee videos. Elane manchi videos cheyandi.

  • @anwar2511
    @anwar2511 4 ปีที่แล้ว +4

    I was doing these techniques but didn't know it's Win Hof...😂
    Thanks for letting me know!❤️💥

  • @jansi9009
    @jansi9009 3 ปีที่แล้ว +1

    100 people lo ఒకరు woww congrta bro

  • @prasadacts4103
    @prasadacts4103 4 ปีที่แล้ว +8

    Please respond BRO..... I'm doing Yoga and exercise in parallel days... I Wanna do this..... How can I include it to my life....

    • @TeluguSuperhumans
      @TeluguSuperhumans  4 ปีที่แล้ว

      Include it every morning 👍

    • @bossmamidi4073
      @bossmamidi4073 4 ปีที่แล้ว +2

      first 5 mints in yoga and exesrcise you use for wim hoff tech, as a starting point you do one round only,after 10 days increase time .by doing this tech,before your daily yoga and exercise,your efficience will increase for both. all the best .

  • @veerareddyb9730
    @veerareddyb9730 2 หลายเดือนก่อน

    ఈ వీడియోస్ చాలా బాగున్నాయి సార్ 🙏

  • @sivaramyammanuru2651
    @sivaramyammanuru2651 4 ปีที่แล้ว +3

    Bro congrats for 1lakh subscriber's and as your promise...it's time to interview wim hof.... waiting for that.

  • @likthadharani5606
    @likthadharani5606 ปีที่แล้ว +1

    thanks brother, పెరాలసిస్ స్ట్రోక్స్ కోసం కొంచెం చెప్పండి ప్లీజ్

  • @kedarkedar1520
    @kedarkedar1520 4 ปีที่แล้ว +4

    Bro ee wim hof technique tho cancer and heartattack any dangerous diseases ni rakunda cheyoccha ledha cure cheyoccha.....?

    • @Babu-yq8jm
      @Babu-yq8jm 4 ปีที่แล้ว

      Please reply answer for this doubt sir

  • @chukkalatrinadharao8367
    @chukkalatrinadharao8367 2 ปีที่แล้ว +1

    Thank you Babu. I am your channel subscriber. I like your videos. You videos are useful which are scientifically proven with international standards. God bless you. Please send me link, if you make any video for Glaucoma. Thank you.

  • @swapnabhaskaruni
    @swapnabhaskaruni 4 ปีที่แล้ว +25

    Will this solve hairloss too

    • @manoharkrishna62
      @manoharkrishna62 4 ปีที่แล้ว +12

      Even wimhoff has bald head

    • @swapnabhaskaruni
      @swapnabhaskaruni 4 ปีที่แล้ว

      @@manoharkrishna62 true right

    • @manoharkrishna62
      @manoharkrishna62 4 ปีที่แล้ว

      @@swapnabhaskaruni nirvan and nihal r very cute. Read the book alchemist and tell that story to them. It's a great book

    • @nsjdeveloper1123
      @nsjdeveloper1123 4 ปีที่แล้ว

      @@manoharkrishna62 😜

    • @professionalyogameditation
      @professionalyogameditation 4 ปีที่แล้ว

      Our team give solution...

  • @RaviRaj-0910
    @RaviRaj-0910 4 ปีที่แล้ว

    super bro
    E technique vintuntene chalaa excitement ga undhi chesthe inkelaa untundho...
    Inkonchem clear ga e tech yelaa cheyalo miru chesi chupinchaandi bro

  • @shabbirkhan8009
    @shabbirkhan8009 4 ปีที่แล้ว +16

    How's it possible for you to interview all such great personalities ❤️
    Using Win hof method 😂

  • @alwayssmani888
    @alwayssmani888 4 ปีที่แล้ว

    Corona medha text cheyyamanu anna from today onwards I will follow wims off methods
    All the best anna for 1 lakh subscribers 👍🏻👍🏻👍🏻❤️❤️

  • @dADAquaHobby
    @dADAquaHobby 4 ปีที่แล้ว +10

    Sadhu's do every day all these types of methods in Himalayas, They don't drink water, eat food for many years.

  • @harishcherala6864
    @harishcherala6864 4 ปีที่แล้ว

    Thank u very much for doing this videos for us Anna meeru elanti videos inka enno cheyyalani mammalni arogyam ga unchalani korukuntunnanu

  • @iTz_Ajay94
    @iTz_Ajay94 4 ปีที่แล้ว +7

    Please try to do video on Ankolysing spondylitis its a small help.

  • @Mahesh_vdk
    @Mahesh_vdk 3 ปีที่แล้ว +2

    Bro nee videos are awesome bro.
    I have a request bro please do a video on asthama cure.please.

  • @saiteja9934
    @saiteja9934 4 ปีที่แล้ว +7

    height growing mida video cheyandi na age 15 please bro

  • @diversityvlogs
    @diversityvlogs 4 ปีที่แล้ว +1

    Grate knowledge, good informatiq videos
    GOD BLESS YOU

  • @nitishgupta7426
    @nitishgupta7426 4 ปีที่แล้ว +4

    Brother..My age is 21 and Iam having low back pain and when I have googled and saw my body shape I came to know that I have Anterior pelvic tilt... plz provide any solution for this🙇🙇

  • @sriramanjaneyululingala9038
    @sriramanjaneyululingala9038 4 ปีที่แล้ว +2

    Awesome!!!!!! I generally don’t like or admire but I can’t stop myself liking you and your content. Amazing job... keep going.. wishing speedy 1lac subscribers 👍

    • @TeluguSuperhumans
      @TeluguSuperhumans  4 ปีที่แล้ว

      I appreciate that! Thanks for being a super member

  • @ramguptaca4621
    @ramguptaca4621 4 ปีที่แล้ว +6

    Make videos on migraine pains and muscle pains...

  • @jagadeeshladi7381
    @jagadeeshladi7381 4 ปีที่แล้ว

    Really impressive technique...❤️..
    With my comment.. comments section reached to 1k...😍

  • @saikumarreddy6398
    @saikumarreddy6398 4 ปีที่แล้ว +6

    How can we grow height

  • @ExYedarimatham
    @ExYedarimatham 11 หลายเดือนก่อน +1

    Shaital yoga idi,fit tuber gaaru chepparu ,body cooling

  • @pramesh6039
    @pramesh6039 4 ปีที่แล้ว +7

    WIM HOF మెథడ్ ని ఏ పొజిషన్ లో చెయ్యాలి...? పడుకుని చెయ్యాలా..,? కూర్చుని చెయ్యాలా..? ప్లీజ్ రిప్లై ఇవ్వండి.
    Please.

    • @nmrafi7505
      @nmrafi7505 4 ปีที่แล้ว

      Elagyna parledandi... Focus is on breathing.

    • @pramesh6039
      @pramesh6039 4 ปีที่แล้ว

      @@nmrafi7505 ok. Thanks.

  • @dpavan1570
    @dpavan1570 4 ปีที่แล้ว +1

    I loved it. I tried it. It is working.. 👏

  • @bandisrinivasarao4312
    @bandisrinivasarao4312 4 ปีที่แล้ว +6

    How to learn this course, and how much fee

  • @BrahmajiYedidi
    @BrahmajiYedidi 4 ปีที่แล้ว +2

    Helping and bringing hope to many people with knowledge u have, Thanks alot Bro.
    Cheppey technique inka clear ga ardam ayyela chesi chupinchu bro (give 2 or 3 mins for technique explanation in the video)
    BP, Diabetes and Food allergy related health issues meeda kuda emina technique vuntey chappu bro, chala mandiki upoyogapaduthundi.

    • @TeluguSuperhumans
      @TeluguSuperhumans  4 ปีที่แล้ว +1

      Thanks for the suggestion. I will ask Wim to show the technique!

  • @varalakshminaraharisetti6749
    @varalakshminaraharisetti6749 4 ปีที่แล้ว +4

    Anaya oil Pulling gurinchi chepava plzzz....

    • @Kp1989k
      @Kp1989k 4 ปีที่แล้ว

      Haan ,, notlo oil eskoni 5 mins pukkilinchu , aipoindi 😇

    • @varalakshminaraharisetti6749
      @varalakshminaraharisetti6749 4 ปีที่แล้ว +1

      @@Kp1989k nenu adigindhi ela cheyali ani kadhu bro.... benefits and side effects

  • @vamsikrishna1941
    @vamsikrishna1941 4 ปีที่แล้ว

    Ante memu 15 days lo wim hof ni chustam annamata ni channel subscribers graph chustunte ante undi bro. Wishing u for silver play button in advance.

  • @bmreddybmreddy4795
    @bmreddybmreddy4795 4 ปีที่แล้ว +4

    Will we reach our goals by "wim" method

  • @venkatmangena3715
    @venkatmangena3715 4 ปีที่แล้ว

    Hi bro really super and very interesting.mind related vedios Naku chala istam.pls enka share cheyyandi.music and brain related vedios cheyyandi.

  • @msureshbabu9291
    @msureshbabu9291 4 ปีที่แล้ว +9

    Bro make a video in how to increase height even after 18

  • @kothakotasindhu7303
    @kothakotasindhu7303 6 หลายเดือนก่อน

    Chala baga Xpress chestunau nana God bless you

  • @kiranmaeegopisetti2287
    @kiranmaeegopisetti2287 4 ปีที่แล้ว +8

    షుగర్ కి మెడిసిన్ తో పని లేకుండా కంట్రోల్ అయ్యే లా ఏదైనా ఉంటే చెప్పు తమ్ముడు

    • @Kiranrao-M
      @Kiranrao-M 3 ปีที่แล้ว

      Avoid salt or take 1 or 2 grams of salt only .. Don't eat till 10.00 am in d morning, be with water.. Eat only twice.. Avoid white rice and eat Millets twice...

    • @kadivetisreenivas8089
      @kadivetisreenivas8089 3 ปีที่แล้ว +1

      తిప్ప తీగ కషాయం తాగండి మేడమ్...మరియు రోజు 30 నిమిషాలు నడవండి 1 నెలలో మీకు నార్మల్ అవుతుంది.

    • @nagarani7136
      @nagarani7136 2 ปีที่แล้ว

      Morning week thippathega same Day evening parijatham aku kashayam.reapeat this and eat food in instalments and more vegetables curry .do strictly 2 months after do test,u can see difference my uncle got lot of change he stopped medicine now

  • @realestatenaveen6729
    @realestatenaveen6729 5 หลายเดือนก่อน

    Super excellent bro nijamga u r great

  • @kushirajesh5280
    @kushirajesh5280 4 ปีที่แล้ว +22

    Vammo vallu neeku friends haa ammo nee history peddadhe saami 😄

  • @saiprasanna5935
    @saiprasanna5935 4 ปีที่แล้ว

    Hai bro naku nijam ga today konchem cold ga anipisthundhi edola undhi mi video ipude open chesanu chusanu kuda miru mi sis kosame ante na kosame video chesaremo annatundhi thanks bro pakka ipude chesthanu 👍