అడవిలోనే తన జీవితం||పక్షులు జంతువులు తన నేస్తాలు||ఒంటరిగా జీవిస్తున్న అవ్వ@seethu ankam vlogs

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 เม.ย. 2024
  • హాయ్ హలో నమస్తే నేను మీ సీతూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సి తుమకం లాక్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేశానండి.
    ఈరోజు వీడియో అల్లూరు జిల్లా మారేడుమిల్లి మండలం లో ఉన్న బొజ్జలగుందేనె గ్రామం పక్కన అడివిలో ఉంటుందండి. మామగారు అయితే కొన్ని సంవత్సరాల క్రితం నుంచి ఇక్కడ జీవిస్తున్నారు ఆ మామ గారితో ఈరోజు మాట్లాడడం జరుగుతుంది. ఈ అడవిలో ఒక 34 సంవత్సరాల నుంచి ఒంటరిగా జీవిస్తున్నారు ఈ మామగారు తినడానికి సరిగా తిండి లేకపోయినా ఉండడానికి సరైన అవసత లేకపోయినా కానీ ఇక్కడే జీవిస్తూ ఉంటున్నారు ఎందుకంటే చిన్నప్పటి నుంచి తను ఇక్కడే ఉన్నారంట మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే వీడియోని చూడండి వీడియోని చూస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.
    #Seethu ankam vlogs
    #oldwomen
    #singlhouse
    #Deepforest
    #80yearsold
    my contact number 8985572059

ความคิดเห็น • 71

  • @jannigangadhar5187
    @jannigangadhar5187 หลายเดือนก่อน +6

    అమ్మ శ్రీదేవి గారు మీరు ఈ భామ దగ్గర ఒక్కసారి వెళ్ళాలి మీ సాయం బామ్మకి అవసరం ప్లీజ్ అమ్మ

    • @SeethuAnkamvlogs-cg3dw
      @SeethuAnkamvlogs-cg3dw  หลายเดือนก่อน

      Thank you sir 🙏 milati vallu valla kondhariki melu jaruguthundhi

  • @m.pandarinaidu1354
    @m.pandarinaidu1354 หลายเดือนก่อน +29

    ఆమె ఉన్న స్థలంలో మొబైల్ నెట్వర్క్ అందుబాటులో ఉన్నట్లయితే ఆమెకు ఒక బేసిక్ ఫోను అందజేస్తే బాగుండేది. ఆ మొన్న ఆయన ఉన్న స్థలం వివరంగా తెలియజేస్తే బాగుండేది . ఆ స్థలానికి ఎలా చేరుకోగలం తెలిస్తే ఆమెకు తగిన సహాయం చేయడానికి మేముముందు ఉంటాము

    • @SeethuAnkamvlogs-cg3dw
      @SeethuAnkamvlogs-cg3dw  หลายเดือนก่อน +3

      Thank you 🙏 sir. నిజంగా మీరు దేవుడు. ఆమె ఉన్న ప్రాంతాన్ని బొజ్జలగొంది అంటారు ఆ ఊరి పక్కనే కొండ నీ అనుకొని ఈమె ఉండే స్థలం. అల్లూరు జిల్లా మారేడుమిల్లి మండలం కి 27 కీలో మీటర్లు ఉంటుంది sir. నిజంగా మీరు వెళ్ళలనుకున్నాపుడు నన్ను సంప్రదించగలరు. అన్ని వేళలా నేను మీకు సహాయ పడగలను. ఈమె ఉండే స్థలానికి ఇంక ఫోన్ నెట్వర్క్ లేదు sir.

    • @factorybuzz4129
      @factorybuzz4129 หลายเดือนก่อน

      😮

  • @s.venkatakumari1668
    @s.venkatakumari1668 13 วันที่ผ่านมา +1

    Aaunu oka mobile phone untay bagundhu

  • @eswarrao6953
    @eswarrao6953 หลายเดือนก่อน +11

    మీ వీడియో చూశాను. బాగుంది. ముఖ్యంగా మీరు ఆ పెద్దావిడకి bread, butter మరియూ కూరగాయలు ఇచ్చారు. చాలా సంతోషం. మిమ్మల్ని ఆ భగవంతుడు తప్పక ఆశీర్వదిస్తారు. Thanks.

  • @chinnaloverboy4100
    @chinnaloverboy4100 หลายเดือนก่อน +3

    వీడియో చాలా బాగుంది మేడమ్ ఇలాంటి మంచి మంచి వీడియోలు మరి ఎన్నో చెయ్యాలి అని కోరుకొంట్టున్న

  • @radharadhika1811
    @radharadhika1811 14 วันที่ผ่านมา +1

    Super place

  • @pramadeviramadevi4569
    @pramadeviramadevi4569 29 วันที่ผ่านมา +5

    ఆమెను వాళ్ళ పిల్లలు దగ్గరకు పంపండి

  • @thulasikrishnasait6823
    @thulasikrishnasait6823 หลายเดือนก่อน

    Good to see this vedio,, thanq so much Avva tarapu nundi 😊😀,, nice

  • @user-oh4yc2mr1c
    @user-oh4yc2mr1c 28 วันที่ผ่านมา +1

    Grand mother great. Single hatsof.

  • @user-yd1sp5qj4n
    @user-yd1sp5qj4n 29 วันที่ผ่านมา +1

    Super👌 helping wonderful✨😍

  • @VenkatKrishna-bm9fp
    @VenkatKrishna-bm9fp หลายเดือนก่อน

    Thank you so much Amma meku God bless you 🙏🙏

  • @bandaruramanaiah7818
    @bandaruramanaiah7818 15 วันที่ผ่านมา

    🎉🎉🎉🎉super,,medam

  • @endralaphoebemary9449
    @endralaphoebemary9449 หลายเดือนก่อน +2

    Beautiful Vedio but she is alone

  • @krishnakumari787
    @krishnakumari787 หลายเดือนก่อน +3

    హాయ్ మేడం

  • @bindrasenareddy3407
    @bindrasenareddy3407 หลายเดือนก่อน

    Nice akka

  • @raghunandanareddy9112
    @raghunandanareddy9112 หลายเดือนก่อน

    God safe Her

  • @user-nl4me1lo4w
    @user-nl4me1lo4w 28 วันที่ผ่านมา

    Nenu ma yintlo night ontariga vundataniki bhayam but ha Amma adavilo ontariga mukhyangs night time lo yela vuntundo really great kaani health bagalekunte ha ammanu yevaru chusukuntaru ha Amma nu Yelagaina oppinchi valla relatives daggara vunchandi madem pls.. Ha amma gurinchi theliyachesinanduku many many thanks madem🙏

  • @Bhavanasubramanyam
    @Bhavanasubramanyam หลายเดือนก่อน +2

    Sridevi gari ki teliya cheyandi. Amy help chestaru

  • @bshakuntalabanu4291
    @bshakuntalabanu4291 หลายเดือนก่อน +2

    Spr nechar akka 🙏🙏🙏

  • @chettipallisaraswathi423
    @chettipallisaraswathi423 หลายเดือนก่อน +6

    పాపం ఆమె కి ఏదైనా ఇబ్బంది వచ్చినా ఎలా తెలుస్తుంది

    • @SeethuAnkamvlogs-cg3dw
      @SeethuAnkamvlogs-cg3dw  หลายเดือนก่อน +3

      పక్క ఊరు లో మామగారి తమ్ముడు ఉన్నాడు. అతను వెళతాడు ఆంట mam. అప్పుడపుడు.

  • @venktnarayana7836
    @venktnarayana7836 หลายเดือนก่อน +4

    వీడియోలు లైక్ లు కోసం చూడకుండా ఆ పెద్దావిడ కి ఏదైనా సహాయం చేసి ఎక్కడైనా మనుషులు ఉన్న చోట తీసుకెళ్ళి ఉంచండి ఏదైనా జరిగితే ఎవరికీ తెలియదు 😮😮

    • @SeethuAnkamvlogs-cg3dw
      @SeethuAnkamvlogs-cg3dw  หลายเดือนก่อน

      అలాగే చేశాను అండి వాళ్ళు తమ్ముడు పక్క వూరిలో వుంటారు అతనికి చెప్పాను.ఆవిడ పగటిపూట ఉండి రాత్రికి వెళ్తాను అన్నారు. మీకు ధన్యవాదాలు meg chesinanduku thank you sir.

  • @pinkypinks4806
    @pinkypinks4806 10 วันที่ผ่านมา +1

    Edantha nijamena asalu ala tana needs anni fill avthunai

  • @nagarajakumari8365
    @nagarajakumari8365 17 วันที่ผ่านมา

    అది తుదవడం కాదు ఊ దవడం అంటారు

  • @puranamveena9993
    @puranamveena9993 หลายเดือนก่อน +1

    Bollu entha baaga thellaga unnay

  • @rajyalakshmi5584
    @rajyalakshmi5584 หลายเดือนก่อน

    God only save her 😔

  • @togo822
    @togo822 หลายเดือนก่อน

    water drammulu unnai kadha a water evaru thestharu avvanu cchusthe thesukochela ladhu

    • @SeethuAnkamvlogs-cg3dw
      @SeethuAnkamvlogs-cg3dw  หลายเดือนก่อน

      ఆ అడవి పక్కనే ఒక గ్రామం ఉంది అక్కడ వారు వచ్చినపుడు లేదా కొంతమంది పిల్లలు అక్కడకు వచ్చినపుడు నిరు తెచ్చి పోసి వెళ్తారు.అవ్వ ఉన్న ప్లేస్ లో కొన్ని పండ్ల మొక్కలు ఉన్నాయి వాటిని పిల్లలు కోసుకుంటారు.

  • @saripalliradha6020
    @saripalliradha6020 หลายเดือนก่อน +1

    అయ్యో పాపం అవ్వకి సరైన బట్టలు కూడా లేవు 🥲
    Next టైం వెళ్ళినప్పుడు చీరలు bedsheets
    ఆమెకి ఏమి అవసరమో కనుక్కోండి
    మీకు ఎలా తెలిసింది అవ్వ అక్కడ ఉన్నట్లు ఒంటరిగా ఉండటానికి అందులో అడవిలో ఉండటం ఆమ్మో చాలా ధైర్యం కావాలి 😌
    మీకు ధైర్యమే అని చెప్పాలి అక్కడికి వెళ్లినందుకు
    గ్రేట్ వీడియో 👏🏾👏🏾👏🏾😍😍🤝🤝🤝🙏🙏🙏🙏

    • @SeethuAnkamvlogs-cg3dw
      @SeethuAnkamvlogs-cg3dw  หลายเดือนก่อน

      Thank you andi. నేను ఒక 6year back akkada mamagaru ఉంటున్నారు అంటే చూడటానికి వెళ్ళాను. నిజంనే ఒక్కరే ఉంటున్నారు. అప్పుడు channal లేదు. వెళ్లి కలిసి ఒక చీర ఏదో నాకు తోచిన సాయం చేశాను. తర్వాత ఛానల్ pettinapudu మామగారిని చూపించాలను మళ్ళీ two time's వెళ్ళాను అపుడు video తీయటం జరిగింది.but ఒక్కదాన్నే అమిచేయలేక కొన్ని కూరగాయలు ఇచ్చి వచ్చాను. దేవుడు నాకు సాయం చేయటానికి అన్నివిధాల సహకరించాలి అని కోరుకుంటున్న.thank you andi.

  • @adidamusha7595
    @adidamusha7595 29 วันที่ผ่านมา +1

    Location…state city..,,ekkadandee

  • @user-tg4pd1ym2g
    @user-tg4pd1ym2g หลายเดือนก่อน

    Madam maku illu ledu polam ledu plzz madam maku oka dhari meri chupichali madam

  • @kollipararamasundhar
    @kollipararamasundhar หลายเดือนก่อน

    Video chala plant video in Charlotte North Carolina

  • @Bhavanasubramanyam
    @Bhavanasubramanyam หลายเดือนก่อน +1

    Ontari jeevtham. Papam ela untundo. Akda food adi elaaa evristaru

    • @SeethuAnkamvlogs-cg3dw
      @SeethuAnkamvlogs-cg3dw  หลายเดือนก่อน

      మామగారు వండుకుంటున్నారు. అండి

  • @BrathanamBrathnam-yb9bc
    @BrathanamBrathnam-yb9bc วันที่ผ่านมา

    Gadblesu

  • @luckychin1397
    @luckychin1397 หลายเดือนก่อน +1

    Current ekkadidhi

  • @vasupothupalepu4869
    @vasupothupalepu4869 12 วันที่ผ่านมา

    Orphan house lo cherpinchandi .

  • @pmrayurvedham9935
    @pmrayurvedham9935 หลายเดือนก่อน +3

    Medam mee no kavali

    • @SeethuAnkamvlogs-cg3dw
      @SeethuAnkamvlogs-cg3dw  หลายเดือนก่อน

      ఎందుకో తెలుసుకోవచన sir.ok mi number pettandi.

    • @kch268
      @kch268 หลายเดือนก่อน

      Akka miiru na salaam

  • @user-yc2nb8vj7c
    @user-yc2nb8vj7c หลายเดือนก่อน +1

    ಚೆನ್ನಾಗಿದೆ.ನೀಮ.ವೀಡಿಯೋ.ಇಂನು.ವಳೇಳೆ.ವೀಡಿಯೋ.ತೇಗೆಯಿರಿ.ಮೇಮ್

  • @ssudareddy3336
    @ssudareddy3336 หลายเดือนก่อน +1

    Endoko peddavidini chuste badaga vundi.