Seethu Ankam vlogs
Seethu Ankam vlogs
  • 180
  • 1 610 023
గిరి పుత్రుల బండారు కొక్కులా పొట్లం||ఇంత ఖరీదైన food మనకు దొరకదు|| Seethu ankam vlogs||near mml
గిరి పుత్రుల బండారు కొక్కులు ఎంతో ఇష్టం గా తింటారు.
ఇవి అడవిప్రాంతంలో మాత్రమే దొరుకుతాయి.
గిరి బిడ్డల ఆహార విధానం సంప్రదాయం జీవన విధానం చూపించటం మన ఛానల్ ఉద్దేశం.
#Seethuankamvlogs
#bandarukokkulapotlam
#traibalfood
#traiballifestyli
มุมมอง: 2 263

วีดีโอ

ఇది కదా జీవితమంటే||అడవిలో జీవించే కొండారెడ్డిల ఆహారపు జీవన శైలీ||Near maredumilli|Seethu ankam vlogs
มุมมอง 2.6K14 วันที่ผ่านมา
హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం అల్లూరు జిల్లా మారేడుమిల్లి మండలం గిరిజన ప్రాంతాలు అయితే ఈ రోజు చూస్తున్నామండి ఈ ప్రాంతంలో ఇద్దరు అవ్వలు కలువ పీతలు పడుతూ మనకు కనిపించారు. ఈ గ్రామంలో కొండరెట్లు ఎక్కువగా నివసిస్తూ ఉంటారు వారి యొక్క జీవన శైలి అలాగే ఆహారపు అలవాట్లు ఎలా ఉంటాయన్నది ఈరోజు మన వీడియోలో చూస్తున్నాం. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. #Seethuankamvlogs #forestpeoplefood ...
కొండపొలం చేస్తున్న ఓ గిరిజన కుటుంబం||అడవే ఆధారం మాకు||near maredumilli@Seethu Ankam vlogs
มุมมอง 5K21 วันที่ผ่านมา
అడవిలో కొండపోడు చేస్తున్న ఓ చిన్న గిరిజన కుటుంబం గిరిజన ప్రాంతాలలో కూడా చాలామంది ఇలాగే కొండపూర్ చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటారు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కొండపూర్ వ్యవసాయంలో కుటుంబానికి సహకరిస్తూ అందరూ కలిసి పనిచేసుకొని వాళ్ళు తినడానికి తిండిగించాలని పెంచుకుంటూ ఉంటారు. #seethuankamvlogs #kondapidu #kondareddy #kondareddyfemily my wts number 8985572059 mail id ankamnagu@gmail.com.
అందమైన కొండ గ్రామం లో ఓ బుట్టల తాత బ్రతుకు చిత్రం||near rampachodavaram||Seethu ankam vlogs||
มุมมอง 1.4Kหลายเดือนก่อน
హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం అల్లూరి జిల్లా రంపచోడవరం మండలంలో ఉన్న ఒక కొండ గ్రామమైన గుంజి గూడెం అనే గ్రామం ఈరోజు మనం చూస్తున్నమండి గ్రామం చూడ్డానికి చాలా బాగుంది పచ్చదనంతో చక్కగా వెరిజిల్లుతూ ఉంది అయితే ఈ ఊర్లో ప్రధానంగా రెండు సమస్యలు అయితే మనకి కనిపించండి. ఒకటి నీరు సమస్య రెండోది ఒక బుట్టల తాత తన జీవనాన్ని ఏ విధంగా కొనసాగిస్తున్నాడో తెలుసుకునే వీడియో అండి మరి వీడియో నచ్చితే లైక్ చేయండి...
కొండల నడుమ ఓ గిరిజన గ్రామం||ఇక్కడ పండగ తరువాత మామిడికాయ తింటారు||@Seethu Ankam vlogs
มุมมอง 3.4Kหลายเดือนก่อน
హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సితుఅంకం లాక్స్ అందరూ ఎలా ఉన్నారండి నేను అయితే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి ఈరోజు మన వీడియో దుంపవలసి ఒక గిరిజన గూడెం అండి చాలా అందంగా ఉంటది గ్రామము. ఈ గ్రామం ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడొక గంగాలమ్మ జాతర జరుగుతుంది. ఆ జాతర జరిగిన తర్వాతే ఇక్కడ మామిడికాయ అనేది తినడం జరుగుతుందండి అంత...
అడవిలోనే తన జీవితం||పక్షులు జంతువులు తన నేస్తాలు||ఒంటరిగా జీవిస్తున్న అవ్వ@seethu ankam vlogs
มุมมอง 167Kหลายเดือนก่อน
అడవిలోనే తన జీవితం||పక్షులు జంతువులు తన నేస్తాలు||ఒంటరిగా జీవిస్తున్న అవ్వ@seethu ankam vlogs
గిరిజన ప్రాంతంలో జరిగే అతిపెద్ద సంత||near rampachodavaram@Seethu ankam vlogs
มุมมอง 880หลายเดือนก่อน
గిరిజన ప్రాంతంలో జరిగే అతిపెద్ద సంత||near rampachodavaram@Seethu ankam vlogs
చిన్న గిరిజన గూడెం||kondareddys lifestyle||గిరి బిడ్డలు@Seethu ankam vlogs|rampachodavaram
มุมมอง 319หลายเดือนก่อน
చిన్న గిరిజన గూడెం||kondareddys lifestyle||గిరి బిడ్డలు@Seethu ankam vlogs|rampachodavaram
అందమైన అడవి మధ్యలో కల్మషం లేని మనుష్యులు||Rampachodavaram mandal@Seethu Ankam vlogs
มุมมอง 1.2K2 หลายเดือนก่อน
అందమైన అడవి మధ్యలో కల్మషం లేని మనుష్యులు||Rampachodavaram mandal@Seethu Ankam vlogs
అడవి మధ్యలో తోటలో ఒకటే ఇల్లు||ఈ అమ్మాయి మాటలు ఉంటే||deep forest||Rampachidavaram@Seethu Ankam vlogs.
มุมมอง 42K2 หลายเดือนก่อน
అడవి మధ్యలో తోటలో ఒకటే ఇల్లు||ఈ అమ్మాయి మాటలు ఉంటే||deep forest||Rampachidavaram@Seethu Ankam vlogs.
వీళ్ళు పండించే పంటకు మంచి గిరాకీ కానీ||jafra seeds||near maredumilli||Seethu ankam vlogs||
มุมมอง 7912 หลายเดือนก่อน
వీళ్ళు పండించే పంటకు మంచి గిరాకీ కానీ||jafra seeds||near maredumilli||Seethu ankam vlogs||
కొండ అంచున ఓ గిరిజన గూడెం||వర్షం వస్తే తాగు నీరు ఉండదు||near maredumilli||Seethu ankam vlogs
มุมมอง 1.8K2 หลายเดือนก่อน
కొండ అంచున ఓ గిరిజన గూడెం||వర్షం వస్తే తాగు నీరు ఉండదు||near maredumilli||Seethu ankam vlogs
అడవిలో ఇద్దరు కొడుకులతో కాపురం ఉంటున్నా తండ్రి||కరెంట్ లేదు||maredumilli firest|Seethu ankam vlogs
มุมมอง 43K2 หลายเดือนก่อน
అడవిలో ఇద్దరు కొడుకులతో కాపురం ఉంటున్నా తండ్రి||కరెంట్ లేదు||maredumilli firest|Seethu ankam vlogs
మారుమూల గిరిజన గ్రామ||ఇక్కడ పిల్లలు చదువుకి దూరం
มุมมอง 7333 หลายเดือนก่อน
మారుమూల గిరిజన గ్రామ||ఇక్కడ పిల్లలు చదువుకి దూరం
ఎక్కడ వస్తువు అక్కడే ఉండే ఊరు||బ్యూటిఫుల్ village near maredumilli||Seethu ankam vlogs
มุมมอง 2.1K3 หลายเดือนก่อน
ఎక్కడ వస్తువు అక్కడే ఉండే ఊరు||బ్యూటిఫుల్ village near maredumilli||Seethu ankam vlogs
pathuru చిన్నరమణయపేట||polavaram mumpu gramam||దేవుపట్నం మండలం||very beautifull village.
มุมมอง 4193 หลายเดือนก่อน
pathuru చిన్నరమణయపేట||polavaram mumpu gramam||దేవుపట్నం మండలం||very beautifull village.
ఈ ఊరు ప్రజలు గొంతు తడిపేది గాలికొండ||Small village near అరకు||Seethu ankam vlogs||బలియగూడ||
มุมมอง 1.3K3 หลายเดือนก่อน
ఈ ఊరు ప్రజలు గొంతు తడిపేది గాలికొండ||Small village near అరకు||Seethu ankam vlogs||బలియగూడ||
తాటి కల్లు నంజు కోసం ఎంత కష్టపడ్డారో||Y.ramavaram||Seethu ankam vlogs👏
มุมมอง 1.3K4 หลายเดือนก่อน
తాటి కల్లు నంజు కోసం ఎంత కష్టపడ్డారో||Y.ramavaram||Seethu ankam vlogs👏
ఊటీ లాంటి ఉండే ప్రదేశంలో ఉంటున్న సింగిల్ ఫెమిలీ||maredumilli||Seethu ankam vlogs
มุมมอง 3.2K4 หลายเดือนก่อน
ఊటీ లాంటి ఉండే ప్రదేశంలో ఉంటున్న సింగిల్ ఫెమిలీ||maredumilli||Seethu ankam vlogs
నార దుంపలు వీటి రుచి దేనికి రాదు||అడవిబిడ్డల అడవి దుంపలు||Seethu ankam vlogs
มุมมอง 1.2K4 หลายเดือนก่อน
నార దుంపలు వీటి రుచి దేనికి రాదు||అడవిబిడ్డల అడవి దుంపలు||Seethu ankam vlogs
గ్రామ సింహాలే మాకు కాపలా అంటున్న 80సంవత్సరాల వృదులు||deep forest one house||Seethu ankam vlogs
มุมมอง 1.8K4 หลายเดือนก่อน
గ్రామ సింహాలే మాకు కాపలా అంటున్న 80సంవత్సరాల వృదులు||deep forest one house||Seethu ankam vlogs
మారుమూల గిరిజన గ్రామం||ఇక్కడ మధ్యాహ్నం భోజనం చేయరు ||ముచ్చిలివాడ||Seethu ankam vlogs
มุมมอง 3.1K4 หลายเดือนก่อน
మారుమూల గిరిజన గ్రామం||ఇక్కడ మధ్యాహ్నం భోజనం చేయరు ||ముచ్చిలివాడ||Seethu ankam vlogs
తక్కువ బడ్జెట్ లో beautifull DEN campers Resort||గుడిస||మారేడుమిల్లి||Seethu ankam vlogs 👌
มุมมอง 1K5 หลายเดือนก่อน
తక్కువ బడ్జెట్ లో beautifull DEN campers Resort||గుడిస||మారేడుమిల్లి||Seethu ankam vlogs 👌
ఈ కమ్మని గుమ్మడి పొరకల కూర తింటే రుచి ఎప్పుడు మరచిపోలేము||pumpkin leaves curry||Seethu ankam vlogs👌
มุมมอง 1.1K5 หลายเดือนก่อน
ఈ కమ్మని గుమ్మడి పొరకల కూర తింటే రుచి ఎప్పుడు మరచిపోలేము||pumpkin leaves curry||Seethu ankam vlogs👌
వలసwater folls||ఇప్పటివరకు ఎవరు ఈ జలపాతన్ని చూపించనిది||మారేడుమిల్లి||చింతలపూడి||Seethu ankam vlogs👍
มุมมอง 7165 หลายเดือนก่อน
వలసwater folls||ఇప్పటివరకు ఎవరు ఈ జలపాతన్ని చూపించనిది||మారేడుమిల్లి||చింతలపూడి||Seethu ankam vlogs👍
pamuleru village||very dangerous water falls||మారేడుమిల్లి||Seethu ankam vlogs||
มุมมอง 1.3K5 หลายเดือนก่อน
pamuleru village||very dangerous water falls||మారేడుమిల్లి||Seethu ankam vlogs||
పెద్దలు పనిలో పిల్లలు బడిలో||ఊరులో పెద్దలు లేరు పిల్లలు మాత్రమే||మారేడుమిల్లి||Seethu ankam vlogs🌹
มุมมอง 3.1K5 หลายเดือนก่อน
పెద్దలు పనిలో పిల్లలు బడిలో||ఊరులో పెద్దలు లేరు పిల్లలు మాత్రమే||మారేడుమిల్లి||Seethu ankam vlogs🌹
కొండపైనే మా జీవితం అంటున్నా ఓ గిరిజన కుటుంబం||deep hill area maredumilli||forest||Seethu ankam vlogs
มุมมอง 4496 หลายเดือนก่อน
కొండపైనే మా జీవితం అంటున్నా ఓ గిరిజన కుటుంబం||deep hill area maredumilli||forest||Seethu ankam vlogs
అడవి ప్రపంచం లో జీవిస్తున్న ఒక ఒంటరి కుటుంబం||deep forest||మారేడుమిల్లి||Seethu ankam vlogs|
มุมมอง 2.2K6 หลายเดือนก่อน
అడవి ప్రపంచం లో జీవిస్తున్న ఒక ఒంటరి కుటుంబం||deep forest||మారేడుమిల్లి||Seethu ankam vlogs|
అడవిలో ప్రకృతి మధ్యలో జీవనం గడుపుతున్న అవ్వలు||ఆడవే మా ఊరు||Seethu ankam vlogs||
มุมมอง 2.4K6 หลายเดือนก่อน
అడవిలో ప్రకృతి మధ్యలో జీవనం గడుపుతున్న అవ్వలు||ఆడవే మా ఊరు||Seethu ankam vlogs||

ความคิดเห็น

  • @prabhakarrao7525
    @prabhakarrao7525 5 ชั่วโมงที่ผ่านมา

    అద్భుతమైన ఇల్లు

  • @SarojiniGeddam
    @SarojiniGeddam 19 ชั่วโมงที่ผ่านมา

    Verybeautifull House

  • @MyluRams
    @MyluRams วันที่ผ่านมา

    Madam గారు మీరు కూడా తినలైంది... మంచి food చూపించారు..సత్యనారాయణ బావ గారు విజయలక్ష్మి చెల్లి మమ్మల్ని చాలా బాగా ఆదరిస్తారు.. చాలా మంచి కుటుంబం..

    • @SeethuAnkamvlogs-cg3dw
      @SeethuAnkamvlogs-cg3dw 19 ชั่วโมงที่ผ่านมา

      అవును sir మంచి వాళ్ళు. చాలా ప్రేమ గా చూశారు.నేను కూడా తినేసాను sir video లో చూపించలేదు.thank you sir Meg chesinanduku.

  • @SayyadDarbarbasha
    @SayyadDarbarbasha วันที่ผ่านมา

    😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @SayyadDarbarbasha
    @SayyadDarbarbasha วันที่ผ่านมา

    😊

  • @SayyadDarbarbasha
    @SayyadDarbarbasha วันที่ผ่านมา

    😅😅😅😅😅😊😊😊😊😊😊😊😊😊

  • @swarnalatha-go2vw
    @swarnalatha-go2vw วันที่ผ่านมา

    Snakes gani animals gani raava

  • @chinnaloverboy4100
    @chinnaloverboy4100 วันที่ผ่านมา

    బాగుంది మేడం వీడియో గిరిజన ప్రాంతం లో వుండే మంచి మంచి ఫుడ్ వీడియోలు చూపిస్తున్నారు

  • @user-wp5pl3ys4u
    @user-wp5pl3ys4u วันที่ผ่านมา

    madam Garu video supinchar supinchar.a mama village ekkada madam

  • @user-wp5pl3ys4u
    @user-wp5pl3ys4u วันที่ผ่านมา

    madam Garu video supinchar supinchar.a mama village ekkada madam

  • @KarthikR-hd8sl
    @KarthikR-hd8sl วันที่ผ่านมา

    Super akka

  • @PoolaSreedevi
    @PoolaSreedevi วันที่ผ่านมา

    Prasantha Vathavaranam... greenary...👌rabba...yeto velli poyindi ❤....👍

  • @PushpalathaVenganna
    @PushpalathaVenganna 2 วันที่ผ่านมา

    Hiakka❤❤❤

  • @anandaraobiddika7701
    @anandaraobiddika7701 2 วันที่ผ่านมา

    స్వీట్ మెమరీ

  • @lavanyatalari7072
    @lavanyatalari7072 3 วันที่ผ่านมา

    Nice Vedio seetha. . Good information

  • @lavanyatalari7072
    @lavanyatalari7072 3 วันที่ผ่านมา

    Different cultures are shown by you . . Tq for gathering all this and showing us. . Great effort. .

  • @GopiKumar-op7qn
    @GopiKumar-op7qn 3 วันที่ผ่านมา

    Living in nature is super 👌

  • @lovethegarden.kumariyeline4835
    @lovethegarden.kumariyeline4835 3 วันที่ผ่านมา

    Nice

  • @MAHITVTelugu
    @MAHITVTelugu 3 วันที่ผ่านมา

    Subscribed ✌️

  • @mrajashekar4579
    @mrajashekar4579 4 วันที่ผ่านมา

    Madam, Your videos are very good. This video is also very good. I love tribals.

  • @bujjisarojini8546
    @bujjisarojini8546 4 วันที่ผ่านมา

    మా గిరిజన ప్రాంతాలలో వివిధ రకాల కొక్కులు సీజన్ బట్టి దొరుకుతాయి. కొక్కులని పొట్లం పేట్టి తింటే వేరే లెవెల్ గా ఉంటుంది. అక్క నైస్ వీడియో

  • @BrathanamBrathnam-yb9bc
    @BrathanamBrathnam-yb9bc 5 วันที่ผ่านมา

    Gadblesu

  • @bkrishnaiah4282
    @bkrishnaiah4282 6 วันที่ผ่านมา

    Nice 👌

  • @appalanaiduejjurothu5501
    @appalanaiduejjurothu5501 8 วันที่ผ่านมา

    Excellent video 📷 e Road is available

  • @appalanaiduejjurothu5501
    @appalanaiduejjurothu5501 8 วันที่ผ่านมา

    Excellent video 📷 e Road is available

  • @JU19726
    @JU19726 10 วันที่ผ่านมา

    🎉🎉🎉🎉🎉

  • @amarreddy1263
    @amarreddy1263 10 วันที่ผ่านมา

    Ela chupichdam tho problem unadhi... Thellusu kodi

  • @umagullapalli5689
    @umagullapalli5689 11 วันที่ผ่านมา

    అమ్మా లిప్స్టిక్ అనాలి లిఫ్టిక్ కాదు

  • @maryjosephena2031
    @maryjosephena2031 11 วันที่ผ่านมา

    Super

  • @sukeshinirani5395
    @sukeshinirani5395 11 วันที่ผ่านมา

    Very exalent home

  • @chinnaloverboy4100
    @chinnaloverboy4100 11 วันที่ผ่านมา

    Good video 📸📷

  • @nandivadavaradaraju9251
    @nandivadavaradaraju9251 12 วันที่ผ่านมา

    Excellent video

  • @nageshramarama8845
    @nageshramarama8845 12 วันที่ผ่านมา

    Butefull ❤

  • @thaneeshapriya5204
    @thaneeshapriya5204 13 วันที่ผ่านมา

    Paneer kayalu

  • @thaneeshapriya5204
    @thaneeshapriya5204 13 วันที่ผ่านมา

    Paneer kayalu

  • @VenkateshExplore
    @VenkateshExplore 13 วันที่ผ่านมา

    Wow nice Andi

  • @GkVeedhiTribalCalture
    @GkVeedhiTribalCalture 13 วันที่ผ่านมา

    Hii అక్క ఏలావున్నావ్ ఫస్ట్ శాలరీ తీసుకున్నావ

    • @SeethuAnkamvlogs-cg3dw
      @SeethuAnkamvlogs-cg3dw 13 วันที่ผ่านมา

      Hii Amma Ela unnaru.nenu bagunna enka thisukoledhu.miru thisukunnara.entha.

  • @pinkypinks4806
    @pinkypinks4806 14 วันที่ผ่านมา

    Edantha nijamena asalu ala tana needs anni fill avthunai

  • @sasineosasineo1014
    @sasineosasineo1014 14 วันที่ผ่านมา

    Water apple

  • @jayareddy6252
    @jayareddy6252 14 วันที่ผ่านมา

    Beautiful house.

  • @ChRaju-ko6ik
    @ChRaju-ko6ik 14 วันที่ผ่านมา

    చాలా బాగుంది వీడియో

  • @swatismania
    @swatismania 16 วันที่ผ่านมา

    Hi sithu garu...Ela unnaru..bagundhi video..chala opika tho chestunnaru...adavula lo thiruguthu...ammo chala kastam adavullo thiragadam...miku chala opika ekkuva andi..

  • @vasupothupalepu4869
    @vasupothupalepu4869 16 วันที่ผ่านมา

    Orphan house lo cherpinchandi .

  • @allurisena2
    @allurisena2 16 วันที่ผ่านมา

    Yes 👌akka

  • @Ankamnagu
    @Ankamnagu 17 วันที่ผ่านมา

    Nice

  • @s.venkatakumari1668
    @s.venkatakumari1668 17 วันที่ผ่านมา

    Aaunu oka mobile phone untay bagundhu

  • @radharadhika1811
    @radharadhika1811 18 วันที่ผ่านมา

    Super place

  • @sudhakeerthana2385
    @sudhakeerthana2385 18 วันที่ผ่านมา

    Amme proganm ee short yalla komchmyna allochmchmde

  • @bandaruramanaiah7818
    @bandaruramanaiah7818 19 วันที่ผ่านมา

    🎉🎉🎉🎉super,,medam

  • @kullasiva9385
    @kullasiva9385 20 วันที่ผ่านมา

    Super madam