tribal village Koya gudem/Koya Language/swatis mania/maredumilli

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ม.ค. 2023
  • tribal village Koya gudem/Koya Language/swatis mania/maredumilli.It is a remote area of ​​Maredumilli region.. Again a village of Poodedu Gram Panchayat. It is located in Alluri district of Andhra Pradesh..They speak Koya language in this area.. Also there is no bus facility to go here, one has to go to that town in their own vehicles, there are no roads and if it comes to agriculture, lemon groves are pulses They grow more.. You grow and eat foods that do not use chemicals to a large extent. They do organic farming.. Budama grain is grown.
    #swatis mania
    #food grains
    #tribal
    #village
    #indian
    #arakutribal
    #global
    #forest
    #tribalculture
    #tribal people
    #mylu rams
    #farming
    #hillarea
    swatis mania ఛానల్ లో అల్లూరి జిల్లా అడవి అందాలు, కమనీయం ప్రకృతి సోయగాలు , గిరిజనుల ఆచారాలు అలవాట్లు ఆహారం మరియు ఆవాసాలు గురించి చూపిస్తాను.మీకు మన ఛానల్ వీడియోలు నచ్చితే ఇప్పుడే subscribe చేయండి.🙏🏻🙏🏻🙏🏻🙏🏻
    The lifestyle and customs of the adivasi people of Alluri district, their way of life during festivals, their food, the way they live on the hill slopes, many things are reflected in our channel.If you like my videos then please subscribe.
    Thank you
    -----------------------------------------------------------------------

ความคิดเห็น • 590

  • @Reelb967
    @Reelb967 ปีที่แล้ว +26

    Same conditions of all koya peoples, like African villages.. (Odisha, andra Pradesh, Telengana, and chatisgar).. Wake up my koya brother's.. ❤from Odisha (Malkangiri ).. All state government is nothing to doing for koya people..

    • @swatismania
      @swatismania  ปีที่แล้ว +4

      TQ sooooooooo much for watching.. brother..miru ichina comment chala bagundhi...

    • @GogammaKovvasi
      @GogammaKovvasi ปีที่แล้ว

      Hiii

    • @madakampranavisri3788
      @madakampranavisri3788 8 หลายเดือนก่อน

      Swathi nv super ma

  • @user-lb6cs8ok7p
    @user-lb6cs8ok7p 7 หลายเดือนก่อน +17

    మా కోయనీ మీ ఛానల్ చూపిస్తున్నందుకు మీ ధన్యవాదములు.
    మా గిరిజన ప్రజలు చాలా మంచివారు, గొప్ప మనసు ఉన్నవాళ్లు, స్వార్థం లేని మనుసులు.... జై ఆదివాసీ

    • @swatismania
      @swatismania  7 หลายเดือนก่อน +3

      అవును సార్ మీరు చెప్పింది అక్షరాల నిజం... ఏ కల్మషం లేకుండా కలిసి పోతారు.. వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఆదరించి అన్నం పెట్టే స్వభావం కలిగిన వారు... నేనే మీకు థాంక్స్ చెప్పాలి.. కొత్త కొత్త విషయాలు మంచి విషయాలు అన్ని నేర్చుకుంటున్నాను..

    • @user-lb6cs8ok7p
      @user-lb6cs8ok7p 7 หลายเดือนก่อน +1

      యూట్యూబ్ లలో చూపించి బాహ్య ప్రపంచనికి తెలియజేస్తున్నారు. మా కష్టాలు, మా సంప్రదాయం ఎవరికి తెలియదు, నాయకులు ఓటు కోసం వస్తారు కానీ అభివృద్ధి సూన్యం.

  • @estherurani2639
    @estherurani2639 ปีที่แล้ว +41

    Starting లో మాట్లాడింది మా అమ్మమ్మ 👍🏻👌👌

    • @swatismania
      @swatismania  ปีที่แล้ว +4

      Avunaaaaa...chala chala baga matdaru...soooo sweet ...

    • @kalyankunja1725
      @kalyankunja1725 ปีที่แล้ว

      Kunjam kunja okatena madi telangana khammam dt memu kuda koya but language radu

    • @maheswarimadakam8654
      @maheswarimadakam8654 ปีที่แล้ว

      @@kalyankunja1725 haa kunjam kunjaa okate andi

    • @kalyankunja1725
      @kalyankunja1725 ปีที่แล้ว

      @@maheswarimadakam8654 thank u

    • @laddumarati6762
      @laddumarati6762 ปีที่แล้ว

      చాల బాగుంది లొకేషన్

  • @venkatm6291
    @venkatm6291 ปีที่แล้ว +11

    వీడియో చాలా బాగా నచ్చింది మా ఊరు కూడా పోలవరం ప్రాజెక్టు ఎగువ గల గ్రామలు వాళ్ళు కోయ భాష ఇలానే ఉంటుంది సూపర్.... సూపర్....

    • @swatismania
      @swatismania  ปีที่แล้ว +1

      అవునా బ్రదర్... వీడియో చూసి మీ అభిప్రాయాన్ని నాతో షేర్ చేసుకున్నందుకు చాలా ధన్యవాదాలు.. వెస్ట్ గోదావరిలో చాలామంది కోయ భాష మాట్లాడతారని విన్నాను బ్రదర్ ..కానీ ఎప్పుడూ అటు వైపు రాలేదు మాది ఈస్ట్ గోదావరి..నే.

  • @MyluRams
    @MyluRams ปีที่แล้ว +28

    భలే ఉంది స్వాతి వీడియో..చాలా కాలం తర్వాత ఓ మంచి వీడియో చూసా... నైస్..💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @bhairavabala2910
    @bhairavabala2910 หลายเดือนก่อน +2

    మీ మాటల్లో గౌరవం బాగుంది సిస్టర్ 🤝🤝

    • @swatismania
      @swatismania  หลายเดือนก่อน +2

      TQ sooooo much brother..

  • @urlakasrinu4127
    @urlakasrinu4127 ปีที่แล้ว +6

    బాగుంది మీ వీడియో అందరితో కలసి అప్యాయతగ పలకరించి మంచిగా మాట్లాడు తున్నారు మీరు మీ మాటలు బాగా నచ్చాయి మీలాంటి వారంటే చాలా ఇష్టం నాకు మారు ముల గ్రామాలు వారి జీవన విధానం వారి భాష మరియు వారు పండిచే పంటలు తెలుసుకున్నాం నీవల్ల ఆర్ధిక పరిస్తిలో చవు మానేసిన అమ్మాయిని ఫిజ్ కడతను చదువుకో అన్నావు ఎదుట వారిని సహాయ పడటం లో అక్కడ చాలా నచ్చవు థాంక్యూ

    • @swatismania
      @swatismania  ปีที่แล้ว +1

      TQ soooo much...andi...manchi boosting comment icharu....chala happy ga vundhi naku..intha manchi comment chesinandhuki...best comment.. TQ soooooo much sir 🙏🙏🙏🙏

  • @akula-prasadmedia707
    @akula-prasadmedia707 5 วันที่ผ่านมา +1

    ఉయ్యాలా చాలా బాగుంది. Good idea

    • @swatismania
      @swatismania  5 วันที่ผ่านมา +1

      థాంక్యూ సో మచ్ అండి... ఆ వీడియో చేసి చాలా రోజులు అవుతుంది... ఏముందో కూడా మర్చిపోయాను... మీరు కామెంట్ చేశాక... మళ్లీ నా వీడియో నాకు చూసుకోవాలి అనిపిస్తుంది... థాంక్యూ సో.. మచ్ అండి

  • @kakaramesh8726
    @kakaramesh8726 17 วันที่ผ่านมา +1

    Super sister , నేను కోయ నే మది చింతూరు

    • @swatismania
      @swatismania  12 วันที่ผ่านมา +1

      హాయ్ రమేష్ గారు..tq అండి…చక్కగాపెట్టారుకామెంట్..tq బ్రదర్

  • @venkateshmadakam3984
    @venkateshmadakam3984 4 หลายเดือนก่อน +2

    Nemma sayi kethene peddamma...👌👌👌👌...ga kethene

    • @swatismania
      @swatismania  3 หลายเดือนก่อน +1

      మీరు పెట్టిన కామెంట్... నాకు అర్థం కాలేదు కానీ... అది పాజిటివ్ కామెంట్ అని అర్థమైంది.... థాంక్యూ సో మచ్ బ్రదర్..

  • @mounikamouni6721
    @mounikamouni6721 ปีที่แล้ว +5

    Chala bagundhi nice video

  • @user-iy1pe4go2f
    @user-iy1pe4go2f 6 หลายเดือนก่อน +1

    మా కోయ భాష ఇంత బాగా చూపిచినదుకు చాల ధన్యవాదాలు.

    • @swatismania
      @swatismania  5 หลายเดือนก่อน +1

      మీకు కూడా ధన్యవాదాలు అండి నా వీడియో చూసి మంచి కామెంట్ చేశారు🙏🙏😍

  • @armoorramesharmoorramesh17
    @armoorramesharmoorramesh17 ปีที่แล้ว +2

    సూపర్ వీడియో కువైట్ నుండి

    • @swatismania
      @swatismania  ปีที่แล้ว +1

      Hoooooo chalaaa TQ soooooo much Ramesh garu...tnx for u r comment..sir🙏🙏

  • @akhilkunjam818
    @akhilkunjam818 ปีที่แล้ว +2

    Tq Swati gaaru maa village ni చూపించినందుకు

    • @swatismania
      @swatismania  ปีที่แล้ว

      TQ akhil garu ..miku kuda...na video chusaru...

  • @muruganramnathan57
    @muruganramnathan57 ปีที่แล้ว +3

    ஸ்வாதி மா உங்களின் தேடலில் உள்ள கிராமத்து மனிதர்களின் வாழ்க்கைமுறை அன்பு பாசம் அப்பாவித்தனம்.... அவர்கள் மீது நீங்கள் காட்டும் அக்கரை எல்லாமே எம்மை நெகிழ வைக்கிறது.... கல்வியை பாதியில் நிறுத்திவிட்ட சிறுமிக்கு மீண்டும் தொடருங்கள் என்று சொன்னபோது எவ்வளவோ உயர்ந்து விட்டீர்கள்..... இந்த பணியை தொடருங்கள் ஒரு நாள் எல்லை கடந்து சாதிப்பீர்கள் வாழ்த்துக்கள்.......

    • @swatismania
      @swatismania  ปีที่แล้ว +1

      നാ വീഡിയോ കണ്ടതിന് വളരെ നന്ദി..നിങ്ങളുടെ കമന്റ് കാരണം എന്റെ വീഡിയോ നിങ്ങളിലേക്ക് എത്തി എന്നറിയുന്നതിൽ എനിക്ക് വളരെ സന്തോഷമുണ്ട് അണ്ടി.നിങ്ങൾക്ക് തെലുങ്ക് നന്നായി മനസ്സിലാകും..എന്റെ വീഡിയോ കണ്ടതിന് TQ..

    • @swatismania
      @swatismania  ปีที่แล้ว +1

      കഴിയുമെങ്കിൽ നിങ്ങളുടെ സുഹൃത്തുക്കൾക്ക് വീഡിയോ ഷെയർ ചെയ്യുക..മറുപടി നൽകാൻ വൈകിയതിൽ ഖേദിക്കുന്നു..

  • @mangikamaraju3754
    @mangikamaraju3754 ปีที่แล้ว +3

    స్వాతి గారు మీ... వాక్చాతుర్యం చాలా బాగుంది. మరియు కోయదొరల జీవన విధానం చాలా చక్కగా చిత్రీకరించారు మీకు హృదయపూర్వక అభినందనలు.

    • @swatismania
      @swatismania  ปีที่แล้ว +1

      థాంక్యూ కామరాజు గారు చాలా మంచి కామెంట్ పెట్టారు. చాలా ఎంకరేజింగ్ గా అనిపించింది... మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు... థాంక్యూ ఫర్ వాచింగ్ మై వీడియో...

  • @stpouls8574
    @stpouls8574 ปีที่แล้ว +9

    I'm also tribe this is our koya language... 👌🏻

  • @hashansilva1983
    @hashansilva1983 ปีที่แล้ว +1

    Great sharing 👍🏻

    • @swatismania
      @swatismania  ปีที่แล้ว +1

      Thank you! Sooo much andi

  • @iamkarteek
    @iamkarteek ปีที่แล้ว +5

    Almost all their houses are very neat and tidy.. I have seen so many houses. They are very organised

    • @swatismania
      @swatismania  ปีที่แล้ว +2

      Yes, true....TQ for watching...visit again...

  • @samuelsaka3005
    @samuelsaka3005 ปีที่แล้ว +1

    కలమసం లేని సమాచారం చూపించారు....
    నైస్ వీడియో

    • @swatismania
      @swatismania  ปีที่แล้ว +1

      థాంక్యూ సో మచ్ సార్ నా వీడియో చూసి మంచి కామెంట్ పెట్టారు....

  • @ramachandrag2604
    @ramachandrag2604 ปีที่แล้ว +1

    చాలా మంచి వీడియో చేశారు సిస్టర్

  • @thrinath8496
    @thrinath8496 ปีที่แล้ว +3

    ఇలాంటి వీడియో చూపించినందుకు మీకు శతకోటి వందనాలు ♥️♥️♥️ మరిన్ని వీడియోలు ఆ గుడిసెలలో,aa అడవిలో చూపించండి

    • @swatismania
      @swatismania  ปีที่แล้ว +1

      సారీ అండీ లేట్ రిప్లై ఇస్తున్నందుకు... మీరు మాత్రం చాలా మంచి కామెంట్ పెట్టారు.. తప్పకుండా మీలాంటివారు సపోర్ట్ ఉంటే మరిన్ని మంచి మంచి వీడియోలు చేస్తాను అని నమ్మకం కలుగుతుంది.. థాంక్యూ ఫర్ వాచింగ్.. విసిట్ ఎగైన్..

  • @siva12345ification
    @siva12345ification ปีที่แล้ว +5

    🎉best of luck swathi garu

  • @laddumarati6762
    @laddumarati6762 ปีที่แล้ว +2

    చాల బాగుంది లొకేషన్ 👌👌🤝

    • @swatismania
      @swatismania  ปีที่แล้ว +1

      థాంక్యూ సో మచ్....అండి..

  • @Baboo-fc3ex
    @Baboo-fc3ex 7 หลายเดือนก่อน +1

    అక్క వీడియో చాలా బాగుంది ధన్యవాదములు

    • @swatismania
      @swatismania  7 หลายเดือนก่อน +1

      TQ baboo gari🙏🙏🙏😍

  • @chittibabukura6030
    @chittibabukura6030 3 หลายเดือนก่อน

    కోయ భాష అంతరించి పోతుంది.. దాన్ని కాపాడుకోవాలి.....జై జై ఆదివాసీ

    • @swatismania
      @swatismania  3 หลายเดือนก่อน

      తప్పకుండా కోయ భాషని కాపాడుకోవాలి చిట్టిబాబు గారు దీనికోసం లిపి కూడా తయారు చేస్తున్నారట కదా .. నేను వీడియో చేసేటప్పుడు ఒక తమ్ముడు చెప్పాడు అండి..

  • @shaikmasthan6119
    @shaikmasthan6119 ปีที่แล้ว +1

    Super video thanq

  • @user-nm6fl6lz3r
    @user-nm6fl6lz3r 4 หลายเดือนก่อน +1

    ❤❤❤ these tribal are inspiration those who sit at home and watch serial

    • @swatismania
      @swatismania  3 หลายเดือนก่อน +1

      Ha yes bro you are right they all are really an inspiration thank you Thank you for watching my video and in your free time, there are good videos in our channel, definitely watch them once.

  • @shaikmasthan6119
    @shaikmasthan6119 ปีที่แล้ว +1

    Excellent video super

    • @swatismania
      @swatismania  ปีที่แล้ว +1

      Thank you very much masthan garu

  • @PrasadMadakam-gh3yz
    @PrasadMadakam-gh3yz ปีที่แล้ว +2

    Maadhi chinturu makoyasampradayamgurinchi manchivideochupinchaaru thans

    • @swatismania
      @swatismania  ปีที่แล้ว +1

      TQ Prasad garu .. video chusi comment chesaru...I'm very happy..☺️☺️☺️

  • @jejerameshkumar9978
    @jejerameshkumar9978 ปีที่แล้ว +1

    Super ga undi village

  • @gangadevi2848
    @gangadevi2848 ปีที่แล้ว +1

    పెద్దమ్మ సాయితీర్థన్ మన భాషంజేటివరకు బేనోరు తిరి్యిలోరు 👌👌👌👌 పెద్దమ్మ

    • @swatismania
      @swatismania  ปีที่แล้ว +1

      Ardham kale...but TQ..soo nuch

    • @SAGARSUNNAM
      @SAGARSUNNAM ปีที่แล้ว

      @@swatismania pedhamma bhaga matladav eppativaraku mana bhasa yevaru video lo matladaledu.. ani annaru

  • @user-lv8zb1bp5r
    @user-lv8zb1bp5r 5 หลายเดือนก่อน +1

    Good content & nice video

    • @swatismania
      @swatismania  5 หลายเดือนก่อน +1

      Thank you so much 😀..andi..🙏🙏🙏😍😍

  • @shivanature8381
    @shivanature8381 ปีที่แล้ว +1

    Excellent vedio

  • @nagarjunmadhavadas2999
    @nagarjunmadhavadas2999 ปีที่แล้ว +3

    Very nice interaction with the real people in natural way. Enjoyed the content and video along with realistic people🎉. God bless you Swathi.

    • @swatismania
      @swatismania  ปีที่แล้ว +1

      Thank you so much 🙂sir

  • @drvunyalasatyanarayana478
    @drvunyalasatyanarayana478 11 หลายเดือนก่อน +1

    చాలా బాగుంది

    • @swatismania
      @swatismania  11 หลายเดือนก่อน +1

      TQ soooo much sir...🙏🙏🙏🙏

  • @shivashankerk3962
    @shivashankerk3962 ปีที่แล้ว +4

    Beautiful village , Nice Video with very nice Voice.

    • @swatismania
      @swatismania  ปีที่แล้ว +2

      థాంక్యూ సో మచ్ అండి వీడియో చూసి కామెంట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను...

    • @shivashankerk3962
      @shivashankerk3962 ปีที่แล้ว

      @@swatismania Swathis garu i do like to visit these kind of places, i like nature very much .
      Love nature, leave with nature , be with nature

    • @shivashankerk3962
      @shivashankerk3962 ปีที่แล้ว

      @@swatismania I always like and support nature lovers.

  • @Rjrajsekhar
    @Rjrajsekhar 4 หลายเดือนก่อน +1

    Nice video

    • @swatismania
      @swatismania  3 หลายเดือนก่อน +1

      థాంక్యూ సో మచ్ రాజశేఖర్ గారు

  • @arugollu
    @arugollu ปีที่แล้ว +2

    Tribals look innocent and hard working. They are poor and humble. Govr at stare and center make rich people richer. In stead of focusing on the contractors and rich, poor people like these tribals should be improved financially. It is a shame that itda, etc could not support the girl to write 10th exam. Thanks for sharing

    • @swatismania
      @swatismania  ปีที่แล้ว +1

      hi sir namaste..thank you very much for sharing your feelings with us..What you said is literally true... My feeling is that no matter what the government scheme is, it is not reaching the poor's house. I paid the tenth class exam fee for that girl, the exam is on 13th April.

  • @hariramakrishnapithani5281
    @hariramakrishnapithani5281 7 หลายเดือนก่อน +1

    Video Super And Beautiful ❤

    • @swatismania
      @swatismania  7 หลายเดือนก่อน +1

      TQ Hari garu 😍😍🙏

  • @krishnaboda4204
    @krishnaboda4204 ปีที่แล้ว +1

    వీడియో చాలా బాగుంది

    • @krishnaboda4204
      @krishnaboda4204 ปีที่แล้ว +1

      గాడ్ బ్లెస్స్ యు

    • @swatismania
      @swatismania  ปีที่แล้ว +1

      TQ Krishna garu...

  • @pradeepsandipamu5253
    @pradeepsandipamu5253 ปีที่แล้ว +1

    Koya language ante naku chala iestam swathi garu good video

    • @swatismania
      @swatismania  ปีที่แล้ว +2

      TQ pradeep garu .TQ for your comment and watching...naku kuda alaaa vinalanipistundhi... baguntundhi language..

    • @pradeepsandipamu5253
      @pradeepsandipamu5253 ปีที่แล้ว

      @@swatismania Tq... Tq

  • @VenkatMandapati
    @VenkatMandapati 5 หลายเดือนก่อน +2

    Very nice &beautiful mam...🎉

    • @swatismania
      @swatismania  5 หลายเดือนก่อน +2

      థాంక్యూ సో మచ్ అండి వీడియో చూసి కామెంట్.. మీకు ఫ్రీ టైం ఉన్నప్పుడు.. మన చానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్...🙏🙏🙏🙏🙏

  • @Joinoroito
    @Joinoroito ปีที่แล้ว +1

    Wow Nice👍🏽🙏🏻👏

  • @narendarkorem488
    @narendarkorem488 ปีที่แล้ว +1

    Super super akka

    • @swatismania
      @swatismania  ปีที่แล้ว +1

      Tqqqqqqqqq...soooo...much brother...

  • @anjibabu804
    @anjibabu804 ปีที่แล้ว +4

    Super akka

    • @swatismania
      @swatismania  ปีที่แล้ว +1

      Tq sooo much brother...for watching

  • @suryanarayana3954
    @suryanarayana3954 3 หลายเดือนก่อน +1

    Verry nice

    • @swatismania
      @swatismania  3 หลายเดือนก่อน +1

      థాంక్యూ సో మచ్ అండి

  • @prasadduggina7688
    @prasadduggina7688 6 หลายเดือนก่อน +1

    Good video thanks

    • @swatismania
      @swatismania  5 หลายเดือนก่อน +1

      So nice of you TQ for watching 😍😍🙏

  • @GangarajuT
    @GangarajuT 10 หลายเดือนก่อน +1

    మంచి వీడియో 👍

    • @swatismania
      @swatismania  9 หลายเดือนก่อน

      థాంక్యూ సో మచ్ సార్...🙏🙏🙏😍

  • @SatishKumar-ij5qd
    @SatishKumar-ij5qd ปีที่แล้ว +1

    Nice videos Swati garu

  • @chandrasekharp6307
    @chandrasekharp6307 ปีที่แล้ว +1

    Very good vedios beti.

    • @swatismania
      @swatismania  ปีที่แล้ว +1

      Thank you so much sir for watching my videos when u are free watch my videos and there are good videos in our channel you will definitely like them..

  • @susmithakrishnasreemadakam1593
    @susmithakrishnasreemadakam1593 ปีที่แล้ว +3

    Hi akka. కోయ తెగలో జరుపుకునే పండగల కోసం చాలా మందికి తెలియదు. అవి ఏ సందర్భంలో చేసుకుంటారో ఇప్పటి తరం వాళ్ళకి చాలా వరకు తెలియవు మీ వీడియో ద్వారా చాలా చక్కగా తెలియజేశారు...అలాగే రోజా కోసం ఆలోచించినందుకు ❤️ మీ వీడియో and work ki ❤️❤️

    • @swatismania
      @swatismania  ปีที่แล้ว +1

      TQ susmita...1st TQ for watching..and intha peddha comment pettaru...nakosam ....TQ soooooo much...🌹🌹🌹💐🌹🌹💕

  • @tribevillagechannel1221
    @tribevillagechannel1221 ปีที่แล้ว +2

    Good information sister వీడియో చాలా బాగుంది

    • @swatismania
      @swatismania  ปีที่แล้ว +1

      Tqqqq sooooo..tribe village channel...

  • @varsasrinu2420
    @varsasrinu2420 ปีที่แล้ว +1

    Chala bagundhi swatho gaaru..i am tribel i will talking in koya luanguage ..full properly..swathi gaaru..

    • @swatismania
      @swatismania  ปีที่แล้ว +1

      అవునా శ్రీను గారు.. ఫస్ట్ అఫ్ ఆల్ నా వీడియో చూసినందుకు చాలా థాంక్యూ.. అలాగే మీరు కోయ భాషని బ్రతికించడానికి చేసే ప్రయత్నం చాలా అద్భుతంగా ఉంది..

  • @user-fz4jm7kr3h
    @user-fz4jm7kr3h 4 หลายเดือนก่อน +1

    మేము కొయలమే నేను రోజు మాట్లాడే బాష ఇదే అండి

    • @swatismania
      @swatismania  3 หลายเดือนก่อน +1

      చాలా బాగుంటుందండి కోయ భాష...

  • @kramu4692
    @kramu4692 ปีที่แล้ว +1

    Super videos

    • @swatismania
      @swatismania  ปีที่แล้ว +1

      Thank you soooo much ramu garu

  • @user-nm6fl6lz3r
    @user-nm6fl6lz3r 4 หลายเดือนก่อน +1

    ❤❤❤ very interesting

    • @swatismania
      @swatismania  3 หลายเดือนก่อน +1

      థాంక్యూ సో మచ్ అండి..

  • @srinivasumulem3892
    @srinivasumulem3892 ปีที่แล้ว +1

    Super 😍😍😍👌

    • @swatismania
      @swatismania  ปีที่แล้ว +1

      Thank you so much 😀

  • @soyamvenkatesh4651
    @soyamvenkatesh4651 ปีที่แล้ว +2

    Nice 👍👍

  • @tharunkumarreddynagella2604
    @tharunkumarreddynagella2604 ปีที่แล้ว +30

    కోయ బాష అంతరించి పోకుండా ఉండాలి అంటే తెలుగు లిపి లోకి కోయ బాష పదాలను రచించి కాపాడాలి

    • @swatismania
      @swatismania  ปีที่แล้ว +2

      మీ ఐడియా కూడా చాలా బాగుంది తరుణ్ కుమార్ గారు అలా చేస్తేనే బాగుంటుందేమో....

    • @tharunkumarreddynagella2604
      @tharunkumarreddynagella2604 ปีที่แล้ว +1

      తెలుగులో బాగున్నారా అంటారు అక్క example bagunnara ani english lipi lo rasamu alage కోయ బాషను కూడా తెలుగు పాదాలతో రాస్తే బాగుంటుంది మీకు కోయ బాష వొస్తే లేదా మీకు తెలిసిన వాళ్లకు వొచ్చినా కూడా కోయ భాషను తెలుగు script లో రాస్తే సరిపోతుంది కాశ్మీరి ముస్లిమ్స్ కాశ్మీరి లాంగ్వేజ్ పార్సిక్ స్క్రిప్ట్ లో రాస్తారు అంట కాశ్మీరి హిందువులు దేవానగారి స్క్రిప్ట్ లో రాస్తారు అంట

    • @sriramthati7689
      @sriramthati7689 10 หลายเดือนก่อน

      Don't worry bro. Mana koya ki lipi kanipettaru. Present publishe avuthunnay 🥰❤

    • @madakampranavisri3788
      @madakampranavisri3788 8 หลายเดือนก่อน

      Swathi ni koya bhasha matladatava

  • @venkatalaxmipaddam887
    @venkatalaxmipaddam887 4 หลายเดือนก่อน +1

    Super ga mindhe mi video bujjji

    • @swatismania
      @swatismania  3 หลายเดือนก่อน +1

      థాంక్యూ వెరీ మచ్ వెంకట గారు... ఎలా ఉన్నారు...

  • @user-xy2yf2bi7g
    @user-xy2yf2bi7g 10 หลายเดือนก่อน +1

    super video

    • @swatismania
      @swatismania  10 หลายเดือนก่อน +1

      TQ...sooo nice andi👍

  • @ammulukangala4019
    @ammulukangala4019 8 หลายเดือนก่อน +1

    Hi thankq so much chelli mana community kosam manchiga chesthunnav

    • @swatismania
      @swatismania  7 หลายเดือนก่อน +1

      Welcome anna ...🙏TQ sooo much anna

  • @user-mf4zo3mx1w
    @user-mf4zo3mx1w 7 หลายเดือนก่อน +1

    Super😊

    • @swatismania
      @swatismania  7 หลายเดือนก่อน +1

      TQ soooo much 🙏🙏😍

  • @AnjiVaralakshmi
    @AnjiVaralakshmi 10 หลายเดือนก่อน +1

    👌👌👌👌👌సూపర్

    • @swatismania
      @swatismania  9 หลายเดือนก่อน +1

      Tqqqqq sooo much వర...😍😍😍🙏🙏

  • @gangadharparisika
    @gangadharparisika ปีที่แล้ว +2

    👌👌👌

  • @chittibabukura6030
    @chittibabukura6030 3 หลายเดือนก่อน

    మా అడవి ప్రాంతాల్ని మా జీవన అదరల్ని సుపించి నందుకు మీకు మా ధన్యవాదములు...

    • @swatismania
      @swatismania  3 หลายเดือนก่อน

      హాయ్ చిట్టి బాబు గారు మీకు కూడా చాలా చాలా థాంక్యూ అండి ..వీడియో చూసి కామెంట్ చేసినందుకు.. ఇంకా మన ఛానల్ ని కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ప్లీజ్... TQ soooo much అండి..

    • @swatismania
      @swatismania  3 หลายเดือนก่อน

      హాయ్ చిట్టి బాబు గారు మీకు కూడా చాలా చాలా థాంక్యూ అండి ..వీడియో చూసి కామెంట్ చేసినందుకు.. ఇంకా మన ఛానల్ ని కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ప్లీజ్... TQ soooo much అండి..

  • @sambakanchapu5123
    @sambakanchapu5123 ปีที่แล้ว +1

    Good vidoyo

  • @unqgaming634
    @unqgaming634 ปีที่แล้ว +1

    super😮😮😮

    • @swatismania
      @swatismania  ปีที่แล้ว +1

      TQ ji....🙏🙏🙏

  • @Monster_-2258-ji2pv
    @Monster_-2258-ji2pv ปีที่แล้ว +1

    Nice

  • @user-xy2yf2bi7g
    @user-xy2yf2bi7g 10 หลายเดือนก่อน +1

    . .good

    • @swatismania
      @swatismania  10 หลายเดือนก่อน +1

      TQ 🙏❤️

  • @chinnaarika2686
    @chinnaarika2686 ปีที่แล้ว +1

    Swathi gaaru మీ వాయిస్ చాల అంటే చాలా బాగుంది...... ఇంకా మరి కొన్ని వీడియోస్ చెయ్యండి

    • @swatismania
      @swatismania  ปีที่แล้ว +1

      Chinna గారు చాలా tq అండి

    • @swatismania
      @swatismania  ปีที่แล้ว +1

      తప్పకుండా మీకోసం మంచి వీడియోస్ ని పోస్ట్ chestanandi

  • @msprasad6224
    @msprasad6224 5 หลายเดือนก่อน +1

    Super ❤❤❤❤❤

    • @swatismania
      @swatismania  5 หลายเดือนก่อน +1

      TQ Prasad garu...for watching 😍🙏🙏🙏

  • @babukrishnanallurivenu2215
    @babukrishnanallurivenu2215 ปีที่แล้ว +3

    Good Interviews I am feeling you are like professional continue best of luck

    • @swatismania
      @swatismania  ปีที่แล้ว +1

      So nice of you....TQ sooooo much sir...for watching and good comment for me...TQ it is very boosting...to me..

  • @umamaddala4433
    @umamaddala4433 ปีที่แล้ว +4

    చెల్లమ్మ వాళ్లు పండించే పంట కాదు వాళ్లు బతికే బతుకు ఎలాగుందో ప్రజలకి చూపించు 🙏🙏🙏

    • @swatismania
      @swatismania  ปีที่แล้ว +1

      అది కూడా వుంది కదా అన్న మన వీడియోలో....TQ Anna ...for watching and gd comment..😍

    • @umamaddala4433
      @umamaddala4433 ปีที่แล้ว

      @@swatismania 👍

  • @sagarvadlamani3809
    @sagarvadlamani3809 ปีที่แล้ว +1

    Very nice

  • @prasadlochali7629
    @prasadlochali7629 ปีที่แล้ว +1

    Nice sis superb

    • @swatismania
      @swatismania  ปีที่แล้ว +1

      Thank you so much🙏🙏🙏

  • @mnarasimha3351
    @mnarasimha3351 8 หลายเดือนก่อน +2

    అమాయకులైన గిరిజనలును కన్వర్ట్ చేస్తున్నారు.ఈ lofar ఫాస్టర్స్.

    • @swatismania
      @swatismania  8 หลายเดือนก่อน +1

      TQ for watching Andi 🙏🙏🙏😍

  • @DjShambhuAdilabad
    @DjShambhuAdilabad ปีที่แล้ว +3

    Good Job sis❤😇Nice video

    • @swatismania
      @swatismania  ปีที่แล้ว +2

      Thanks 🤗sooooo much andi....

  • @SaiKiran_Narahari.
    @SaiKiran_Narahari. ปีที่แล้ว +1

    Super sister

    • @swatismania
      @swatismania  ปีที่แล้ว +1

      Gd morning brother...TQ soooooo much..

  • @halayanisadventure
    @halayanisadventure ปีที่แล้ว +3

    Beautiful village and very beautiful view got to see through you your work is very commendable friend all the bes👍👍t

    • @swatismania
      @swatismania  ปีที่แล้ว +1

      Thank you so much 👍...

  • @Vijaypaul833
    @Vijaypaul833 3 หลายเดือนก่อน

    మమ్మ కూడా కోయ తోరమే మావది పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మా కోయ తోరిని బాగా తోపిసిందిని నీ వీడియో ఊడి నన్న కూడా ఆ నాటే అంతాను పీకే

  • @srinivasusiddantula1981
    @srinivasusiddantula1981 ปีที่แล้ว

    Good life
    Burelu chala bagunnavi

    • @swatismania
      @swatismania  ปีที่แล้ว

      😀😀😀😀😀😀

  • @ukerameshrams54
    @ukerameshrams54 7 หลายเดือนก่อน +1

    అసలైన కోయ బాషా మేం కూడా కోయ వాళ్ళమే కాని బాషా కోంచెమ్ మారుతది...

    • @swatismania
      @swatismania  7 หลายเดือนก่อน +1

      Avunaa Ramesh Garu ..miku bhasha vachaaa... 👍

    • @ukerameshrams54
      @ukerameshrams54 7 หลายเดือนก่อน

      @@swatismania vachchu akka

  • @harshithamadakam1464
    @harshithamadakam1464 ปีที่แล้ว +3

    Super vunde sissy ❣️😍love it ..🥰 mi own village ni kuda video tisi pettande akka 😊

    • @swatismania
      @swatismania  ปีที่แล้ว +2

      Tqqqq Harshu..babiee.. sorry for late reply..ma village lo kuda thista...thappakunda twaralo..💕💐💐🌹

  • @JyothsnaChodi
    @JyothsnaChodi 18 ชั่วโมงที่ผ่านมา

    నేను కోయే మా ఇంటి పేరు చోడి

  • @mkm535
    @mkm535 ปีที่แล้ว +2

    Superman, manchi video.. 💯💯💯💯💯💯💯💯💯💯💯❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @user-iy1pe4go2f
    @user-iy1pe4go2f 6 หลายเดือนก่อน +1

    ఒక్కసారి కాకవాడ గ్రామంలో కూడ ఒక వీడియో చేయండి.

    • @swatismania
      @swatismania  5 หลายเดือนก่อน +1

      Thank you so much for watching my videos.. తప్పకుండా కాక వాడ గ్రామంలో వీడియో చేయడానికి ట్రై చేస్తాను..🙏🙏😍

  • @allinonecontent165
    @allinonecontent165 ปีที่แล้ว +2

    Hi medam me' vedios chala baguntayee

    • @swatismania
      @swatismania  ปีที่แล้ว +2

      TQ soooo much andi🙏🙏🌹

  • @thodasamrajeshkumakumar2213
    @thodasamrajeshkumakumar2213 8 หลายเดือนก่อน

    Superb..akka.😂😂

    • @swatismania
      @swatismania  8 หลายเดือนก่อน

      TQ rajesh brother 🙏😍

  • @siva12345ification
    @siva12345ification 9 หลายเดือนก่อน +1

    థాంక్స్ మేడం 🎉

    • @swatismania
      @swatismania  9 หลายเดือนก่อน +1

      TQ shiva garu ..🙏🙏🙏🙏

  • @Ravi_KrishRK
    @Ravi_KrishRK ปีที่แล้ว +1

    Naku vachu e language 😊😊👍👍

    • @swatismania
      @swatismania  ปีที่แล้ว +1

      TQ...soooo much...andi

  • @sitaramarajuthati8461
    @sitaramarajuthati8461 ปีที่แล้ว +5

    Ekkada e vlg omg superb im from west godavari im also belongs to scheduled tribe i love ur passion and hard work definitely i will give you a subscription and keep it up

    • @swatismania
      @swatismania  ปีที่แล้ว +1

      First of all, I feel very happy that you have seen this video.. Don't think that I have given a late reply. Thank you for not only watching the video but also giving me a good boosting comment.

  • @KurumojuJanardhan-dy3uc
    @KurumojuJanardhan-dy3uc 3 หลายเดือนก่อน +1

    ఈ కాలంలో ఆలు ఏర్రోళ్లు కారు 100 కాయలు 30 rs కి అమ్మటానికి.

    • @swatismania
      @swatismania  3 หลายเดือนก่อน +1

      మీరు ఎప్పుడైనా ఏజెన్సీ ప్రాంతంకి వచ్చారా brother..

  • @MohammedZaheeruddin
    @MohammedZaheeruddin 9 หลายเดือนก่อน +1

    Nice video. Your enthusiasm level is very nice .All the best .

    • @swatismania
      @swatismania  9 หลายเดือนก่อน +1

      Thank you so much 🙂andi...TQ for watching Andi 🙏🙏🙏🙏

  • @mrb515
    @mrb515 ปีที่แล้ว +2

    సూపర్ వీడియో సిస్టర్.

    • @swatismania
      @swatismania  ปีที่แล้ว +1

      TQ brother...for watching my videos...

  • @athramjagan9497
    @athramjagan9497 ปีที่แล้ว +2

    Naku vachu gondi bhasa i am adivasi andariki ram ram🙏

    • @swatismania
      @swatismania  ปีที่แล้ว +2

      అందరికీ రామ్ రామ్... ఎలా ఉన్నారు బాగున్నారా కామెంట్ కి రిప్లై ఇవ్వడం చాలా లేట్ అయింది ఐ యాం సారీ.. మన చానల్లో గిరిజన సంప్రదాయానికి సంబంధించిన చాలా వీడియోలు ఉన్నాయి.. ఒకసారి చూడండి మీకు నచ్చుతాయి ఒకవేళ నచ్చితే మన స్నేహితులకు షేర్ చేయండి.. TQ

  • @vishnu-cx4dp
    @vishnu-cx4dp ปีที่แล้ว +1

    Hi akka super video nakuda koya basha vachi chinturu ma village

    • @swatismania
      @swatismania  ปีที่แล้ว +1

      Ohhhhhoooo super brother

  • @punem_rammy_eastgodavari
    @punem_rammy_eastgodavari 5 หลายเดือนก่อน +1

    Koya bhasha 4 States lo matladutharu akka... oke oka kaadhu akka....😮❤ Anni area's lo matladutharu bhadrachalam and khammam dist and East and west godavari lo orissa & chattisgarh boarder lo kuda matladutharu

    • @swatismania
      @swatismania  5 หลายเดือนก่อน +1

      అవునా బ్రదర్... చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు... థాంక్యూ సో మచ్ వీడియో చూసి కామెంట్ చేసినందుకు... మన చానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి మీకు ఫ్రీ టైం దొరికినప్పుడు వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి..🙏🙏
      ...

  • @user-fj7wq2yc3l
    @user-fj7wq2yc3l 8 หลายเดือนก่อน +1

    Very nice didi video ❤❤❤❤❤

    • @swatismania
      @swatismania  8 หลายเดือนก่อน +1

      TQ very much 😍😍

    • @swatismania
      @swatismania  8 หลายเดือนก่อน +1

      Thanks for liking😍😍