కొండల నడుమ ఓ గిరిజన గ్రామం||ఇక్కడ పండగ తరువాత మామిడికాయ తింటారు||@Seethu Ankam vlogs

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ก.ย. 2024
  • హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సితుఅంకం లాక్స్ అందరూ ఎలా ఉన్నారండి నేను అయితే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి ఈరోజు మన వీడియో దుంపవలసి ఒక గిరిజన గూడెం అండి చాలా అందంగా ఉంటది గ్రామము. ఈ గ్రామం ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడొక గంగాలమ్మ జాతర జరుగుతుంది. ఆ జాతర జరిగిన తర్వాతే ఇక్కడ మామిడికాయ అనేది తినడం జరుగుతుందండి అంతవరకు ఈ ఊర్లో మామిడి తినరు.
    #Seethuankamvlogs
    #beatifullvilkage
    #traibalvillage
    #gangalammajathara
    #traibalpeople
    my contact number 8985572059
    mail id ankamnagu@gmail.com

ความคิดเห็น • 6