అడవిలో ఇద్దరు కొడుకులతో కాపురం ఉంటున్నా తండ్రి||కరెంట్ లేదు||maredumilli firest|Seethu ankam vlogs

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ก.ย. 2024
  • హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం మారేడుమిల్లిమండలంలో ఉన్నామండి. అడవిలో నివాసం ఉంటున్న రెండు కుటుంబాలతో ఈరోజు మాట్లాడటంజరిగింది. కరెంటు నీరు లేని ప్రదేశంలో వీళ్ళు 10 సంవత్సరాల నుంచి కాపురం అంటున్నారు. వేలు ప్రధానంగా పండించే పంటలు జాఫ్రా అలాగే చింతపండు. ఇప్పుడు ప్రజెంట్ అయితే చింత చెట్టుకి కాపుల ఉంటున్నారు. వీళ్ళకి ఏది కావాలన్నా మారేడుమిల్లి సంతకు వచ్చి కొనుక్కోవాలి.
    #seethu ankam vlogs
    #maredumilli forest
    #two femilys living in forest
    #kondareddy femily
    #no power
    no water
    traibal femily
    traibal village
    antlagondhi
    traibal forming
    traibal hots
    traibal food
    pz subscribe my chanal
    pz like sher
    my wtsp no 8985572059
    mail id seethuankam@gmail.com.

ความคิดเห็น • 34

  • @eswarrao6953
    @eswarrao6953 6 หลายเดือนก่อน +1

    మీ వీడియో ఇప్పుడే చూశానండి. చాలా బాగుంది. ముఖ్యంగా మీరు అక్కడ వారితో కలిసిపోయి, ఎంతో ఆప్యాయంగా మాట్లాడటము బాగుంది. మీ వీడియోలని ఎక్కువ మంది చూసి మిమ్మల్ని encourage చేయాలని నేను అభిలశిస్తున్నాను. May Almighty God bless your efforts and hard work. Wish you best of luck.

    • @SeethuAnkamvlogs-cg3dw
      @SeethuAnkamvlogs-cg3dw  6 หลายเดือนก่อน

      నిజంగా చెప్తున్నాను సార్ మీ meg వల్ల చాలా అనందం గా ఉంది.మీకు ఎప్పటికి రుణపడి ఉంటాను. 🙏. నన్ను ఎప్పుడు ఇలాగే అందరించాలని కోరుకుంటూ మీ seethu. 🙏🙏

  • @user-et8op6zr8e
    @user-et8op6zr8e 5 หลายเดือนก่อน +6

    ఒంటరిగా వెళ్ళడం great . వాళ్ళు అక్కడ ఉంటున్నరంటే ఎంత పొగిడినా తక్కువే.😅😅 God bless you. రాంరెడ్డి, నిర్మల్, తెలంగాణ.

  • @sreeramvanga2830
    @sreeramvanga2830 3 หลายเดือนก่อน

    అంతా బాగా explain చేస్తున్నారు, కానీ వీడియో సరిగ్గా తియ్యడం రావటం లేదు మీకు. వీడియో బాగా తియ్యండి.

  • @jemimamadhavan7558
    @jemimamadhavan7558 4 หลายเดือนก่อน

    I like their innocence. Lovely simple people.

  • @srinivasusiddantula1981
    @srinivasusiddantula1981 4 หลายเดือนก่อน +1

    Sister video bagundhi but brother chettu ekkadam chala pramadham Sister vallaku cheppandi please don't forget Sister

    • @SeethuAnkamvlogs-cg3dw
      @SeethuAnkamvlogs-cg3dw  4 หลายเดือนก่อน

      Avunu sir but vallu daly jilugukallu kosam chettu akkutharu.girijana prantham lo chinna pillala nundi padu musali varaku chetlu akkutharu.miru bayapadakandi ina nenu unnapudu vallaky chala care tho undamani cheptune untanu.thank you brother meg chesinanduku.

  • @dragon_545
    @dragon_545 4 หลายเดือนก่อน

    Chala prasanthamga anipistundhi ee video chustunte nijamga meru chala great sister 👌👌

  • @gadesrinivasaraonaidu7094
    @gadesrinivasaraonaidu7094 4 หลายเดือนก่อน +1

    Super location super

  • @ranirivvula573
    @ranirivvula573 5 หลายเดือนก่อน +1

    Nice video

  • @chinnaloverboy4100
    @chinnaloverboy4100 5 หลายเดือนก่อน

    Wow wow great andi

  • @shivadecoration616
    @shivadecoration616 4 หลายเดือนก่อน

    చాలా ప్రశాంతమైన జీవితం

  • @malleswarigonu8409
    @malleswarigonu8409 3 หลายเดือนก่อน

    Chala manchi vathavaranam manchi manushulu happy family ❤❤❤

  • @anitapatnaikanita8194
    @anitapatnaikanita8194 6 หลายเดือนก่อน

    Tq..👌👌👌

  • @lalithadevi1416
    @lalithadevi1416 5 หลายเดือนก่อน

    Nice video Madam ,

  • @gowrinaidu4453
    @gowrinaidu4453 5 หลายเดือนก่อน

    Super

  • @venuchallagundla5307
    @venuchallagundla5307 4 หลายเดือนก่อน

    Hi madam video chala bagundi power lani valaki 10 solar lamps donate chadam anukuntunanu

  • @Jeevanavelugu
    @Jeevanavelugu 5 หลายเดือนก่อน +1

    Valla number ivvandi mam, vallatho maatladalani anukuntunnanu.

    • @SeethuAnkamvlogs-cg3dw
      @SeethuAnkamvlogs-cg3dw  5 หลายเดือนก่อน +1

      వాళ్లకు phon సింగ్నల్ ఉండదు సార్ మారేడుమిల్లి నుండి 26కిలోమీటర్లు.

  • @sreeramvanga2830
    @sreeramvanga2830 3 หลายเดือนก่อน

    అంతా బాగా explain చేస్తున్నారు, కానీ వీడియో సరిగ్గా తియ్యడం రావటం లేదు మీకు. వీడియో బాగా తియ్యండి.

  • @sreeramvanga2830
    @sreeramvanga2830 3 หลายเดือนก่อน

    అంతా బాగా explain చేస్తున్నారు, కానీ వీడియో సరిగ్గా తియ్యడం రావటం లేదు మీకు. వీడియో బాగా తియ్యండి.