DSP Visharadhan Maharaj SENSATIONAL INTERVIEW | Buchanna Muchata | KCR | CM Revanth | Mic Tv News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ส.ค. 2024
  • DSP Visharadhan Maharaj SENSATIONAL INTERVIEW | Buchanna Muchata | KCR | CM Revanth | Mic Tv News
    #dsp #visharadhanmaharaj #buchannamuchata #mictvnews #kcr #cmrevanthreddy #mictvinterview #visharadanmaharajdsp
    visharadan maharaj interview mic tv news
    mic tv visharadan maharaj interview
    visharadan maharaj latest interview
    visharadan maharaj interview latest
    dsp visharadan maharaj interview latest
    dsp visharadan maharaj latest interview
    dr visharadan mahara interview latest
    visharadan maharaj speech latest
    visharadan maharaj about kcr
    visharadan maharaj about revanth reddy
    dsp visharadan maharaj speech
    visharadan maharaj speech about ambedkar
    visharadan maharaj interview with buchanna
    buchanna interview with visharadan maharaj
    Our Exclusive Interviews: • Mic Tv News Interview
    * Buchanna Muchata: • Buchanna Muchata
    * Political Point With Venu : • Political Point With Venu
    * Sathish Atla : • Junior Civil Judge Gad...
    Subscribe to MicTv for more videos:
    bit.ly/2Ha0exW
    ► Like us on Facebook: / mictvtelugunews
    ► Visit Our Website: www.mictv.news
    ► Follow us on Twitter: / mictvdigital
    ► Follow us on Instagram: / mictvin
    ►Follow us on Telegram : t.me/mictvnews
    #MicTv.in is a Digital News platform for reporting and writing on various issues, producing videos with a specific focus on the #Telangana & Andhra Pradesh. Our content will include breaking news, detailed reporting ground reportage, news analysis and opinions.
    Located at #Hyderabad

ความคิดเห็น • 249

  • @channel-qg2kr
    @channel-qg2kr 4 หลายเดือนก่อน +91

    తొందర్లోనే మా BC సమాజం మిమ్మల్ని అర్ధం చేసుకుంటది sir... Super sir

    • @manuhor644
      @manuhor644 4 หลายเดือนก่อน +6

      శభాష్ మిత్రమా 🎉❤

    • @bhaskarmunigeti7396
      @bhaskarmunigeti7396 4 หลายเดือนก่อน +1

      ఆలోచన మేడళ్ళలో తొలవాలి 👍🏻

    • @venkatchennoju9519
      @venkatchennoju9519 หลายเดือนก่อน

      సార్ రాజ్యాధికారం ఉండి యూపీ లో కన్షిరాం,మాయావతి 20ఏళ్లు పాలించారు కదా దళితుల జీవితాలు ఎందుకు మారలేదు.. ఈ రోజుకు కూడా దళితులని కొట్టి చంపుతున్నారు

    • @venkatchennoju9519
      @venkatchennoju9519 หลายเดือนก่อน

      ​@@bhaskarmunigeti7396సార్ రాజ్యాధికారం ఉండి యూపీ లో కన్షిరాం,మాయావతి 20ఏళ్లు పాలించారు కదా దళితుల జీవితాలు ఎందుకు మారలేదు.. ఈ రోజుకు కూడా దళితులని కొట్టి చంపుతున్నారు

    • @venkatchennoju9519
      @venkatchennoju9519 หลายเดือนก่อน

      సార్ రాజ్యాధికారం ఉండి యూపీ లో కన్షిరాం,మాయావతి 20ఏళ్లు పాలించారు కదా దళితుల జీవితాలు ఎందుకు మారలేదు.. ఈ రోజుకు కూడా దళితులని కొట్టి చంపుతున్నారు

  • @nanninaresh6301
    @nanninaresh6301 4 หลายเดือนก่อน +54

    డాక్టర్ విశారదన్ మహరాజ్ తన ఒక ఆలోచనను లక్ష్యాన్ని బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలందరూ అర్థం చేసుకొని మన రాజ్యాన్ని నిర్మించడానికి ధర్మసమాజ్ పార్టీలోకి రావాలి అని ఆహ్వానిస్తున్నాం

    • @gundlaomkar8985
      @gundlaomkar8985 4 หลายเดือนก่อน

      😊

    • @yellowbutterflies3061
      @yellowbutterflies3061 4 หลายเดือนก่อน +1

      మౌలిక సదుపాయాల కొరత కృత్రిమంగా సృష్టించి బానిసలు చేస్తున్నారు... తినడానికి,బ్రతకడానికి,మనుగడకే పోరాటం తప్ప రాజ్యాధికార పోరాట ఆలోచన ఇంకా పుట్టలేదు సార్

  • @gaddala893
    @gaddala893 4 หลายเดือนก่อน +28

    మీ ఆవేదన బాధ ప్రజలకు ఎప్పుడు అర్థమగునో అప్పుడే రాజ్యం వస్తుంది సర్

  • @Bheemnews539
    @Bheemnews539 4 หลายเดือนก่อน +27

    బహుజన యుద్ధ వీరుడు విశారదన్ సార్ గారికి ప్రత్యేకమైన జై భీమ్....🙏🙏🙏

  • @kondetinaresh4830
    @kondetinaresh4830 4 หลายเดือนก่อน +56

    ఇంతటి జ్ఞానవంతమైన తాత్విక నాయకుని ఎప్పుడు చూడలేదు

  • @gognene1513
    @gognene1513 4 หลายเดือนก่อน +23

    నీచమైన స్వార్థం వల్లే BC, SC, ST వెనుకపడ్డారు

  • @pallearunkumar6408
    @pallearunkumar6408 3 หลายเดือนก่อน +2

    ఓకే సార్ ఖచ్చితంగా చెప్పు గుర్తుకే ఓటేస్తాం, మీ ఆలోచన చాలా గొప్పది. మేమంతా మీకు మద్దతుగా ఉంటూ మహనీయుల బావజాలని అర్థం చేసుకొని రాజకీయ పోరాటం చేస్తాం సార్ జై భీమ్ సార్🙏🙏

  • @armyraju3823
    @armyraju3823 4 หลายเดือนก่อน +12

    90% ఉన్న అణగారిన వర్గాలకు తెలంగాణాలో రాజ్యాధికారం రావాలి అంటే అది ఒక విశారాధన్ మహరాజ్ గారి నాయకత్వంలోనె సాధ్యం అర్ధం చేసుకుందాం ఆయన ఆలోచనా విధానం 🙏🙏🙏

  • @aluvalasrinivas3916
    @aluvalasrinivas3916 4 หลายเดือนก่อน +14

    జై భీమ్ జై కాన్సిరాం

  • @user-qf5gv4kx3p
    @user-qf5gv4kx3p 4 หลายเดือนก่อน +12

    జై భీమ్ జై కాన్షిరాం

  • @user-hl1lq1qd8k
    @user-hl1lq1qd8k 4 หลายเดือนก่อน +8

    కేసీఆర్ మరో రూపమే రేవంత్ రెడ్డి

  • @pullemlaganesh9154
    @pullemlaganesh9154 4 หลายเดือนก่อน +26

    డా. విశారదన్ మహారాజ్ గారి అంతర్లీనం లో ఉన్న జ్ఞానాన్ని చూసి, ప్రతి అంశం మీద విశారదన్ సర్ గారు చెప్పే విధానం చూసి యాంకర్ బుచ్చన్న.. ముక్ద్..డు అవుతూన్నాడు... ఇంకా ఓపెన్ గా చెప్పాలి అంటే... విశారదన్ సర్ నుండే వచ్చే వివరణలు చూస్తుంటే యాంకర్ కి దిమ్మ తిరిగి బొమ్మ కనబడుతుంది...😎😍

  • @Mahesh25551
    @Mahesh25551 4 หลายเดือนก่อน +30

    మరో 5సం,, లో ధర్మ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం లోకి రాబోతుంది బహుజనుల రాజ్యం వస్తుంది జై ధర్మ సమాజ్ పార్టీ జై జై విశారదన్ మహరాజ్ గారు

  • @saidulukondrapally6050
    @saidulukondrapally6050 4 หลายเดือนก่อน +8

    అతి తొందరగా మీరు కోరుకునే రాజ్యం రావాలి సార్. ఈ సమాజం మొత్తానికి మీ తత్త్వశాస్త్రం మీ యొక్క బోధనలు అర్దం అయితే చాలు వెంటనే మీరు కోరుకున్న BC SC ST ల రాజ్యం వస్తది సార్. జయహో డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి ధర్మ సమాజ్ పార్టీ

    • @venkatchennoju9519
      @venkatchennoju9519 หลายเดือนก่อน

      సార్ రాజ్యాధికారం ఉండి యూపీ లో కన్షిరాం,మాయావతి 20ఏళ్లు పాలించారు కదా దళితుల జీవితాలు ఎందుకు మారలేదు.. ఈ రోజుకు కూడా దళితులని కొట్టి చంపుతున్నారు

  • @yadagirimaharaj7366
    @yadagirimaharaj7366 4 หลายเดือนก่อน +10

    జై కాన్షిరాం జి

  • @YerragollaPradeep
    @YerragollaPradeep 3 หลายเดือนก่อน +1

    మీ మేధాలోచన శక్తిని ఈ సమాజం ఎప్పుడు గుర్తిస్తుందో.
    అద్భుతమైన విశ్లేషణ డాక్టర్ విశారధన్ గారు

  • @charanrajgaddam4658
    @charanrajgaddam4658 4 หลายเดือนก่อน +25

    అర్థం చేసుకుందాం dr. విశారదన్ మహారాజ్ గారి ఆలోచనా విధానాన్ని.
    బీసీ ఎస్సీ ఎస్టీల సరైన పార్టీ ధర్మ సమాజ్ పార్టీ.
    మన పార్టీని గెలిపించుకుందాం..!

  • @rajivannepk149
    @rajivannepk149 4 หลายเดือนก่อน +11

    Yes మార్చ గల శక్తి ఉంది సార్ ki 🙏🙏🙏మీ ఆలోచన భీమ్ వందనాలు

  • @3pradeepgyara22
    @3pradeepgyara22 4 หลายเดือนก่อน +23

    మీ ఆలోచన శక్తి అతి కొద్దీ రోజుల్లో ప్రజల్లో చైతన్యం ఏర్పడి రాజకీయ యుద్ధం చేసి నూటికి నూరు శాతం ప్రజలు రాజ్యం తెచ్చుకోబోతున్నారు...జై భీమ్ జై విశారధాన్ మహారాజ్

  • @tsthirumala8948
    @tsthirumala8948 4 หลายเดือนก่อน +8

    డా,, విశారాధన్ మహారాజ్ గారి ఆలోచన ఆచరిస్తే తొందరగా నే రాజ్యం సాధించవొచ్చు జై భారత రాజ్యాంగం 👍

  • @jambudweepmnews7632
    @jambudweepmnews7632 4 หลายเดือนก่อน +54

    విన్ మహారాజు గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో సామ్రాట్ అశోకుడి రాజ్యాన్ని సాధిస్తున్నాం

    • @bhaskarmalka
      @bhaskarmalka 4 หลายเดือนก่อน

      అశోకుడు క్షత్రియుడు కదా 😂

  • @subbaraomutluri6625
    @subbaraomutluri6625 4 หลายเดือนก่อน +16

    * అసలే వేసవికాలం పార్లమెంట్ ఎన్నికలు మే 13th వచ్చాయి !
    * కాళ్లు కాలినప్పుడల్లా "ధర్మ సమాజ్ పార్టీ "(DSP) చెప్పు గుర్తుకి ఓటు వెయ్యాలని తెలంగాణ లో ఉన్న SC ST BC,మైనారిటీ,అభ్యుదయ భావాలు కలిగిన అగ్రవర్ణ /అగ్రకుల ప్రజలకు విజ్ఞప్తి జై భీమ్ జై కాన్షిరామ్ మీ సుబ్బారావు ( ఏపీ ,ప్రకాశం )

  • @santoshbandari6323
    @santoshbandari6323 4 หลายเดือนก่อน +11

    జై భీమ్ సర్ జై విశారధన్ మహారాజ్ జై ధర్మ సమాజ్ పార్టీ

  • @avsbalakumarkumar9439
    @avsbalakumarkumar9439 4 หลายเดือนก่อน +2

    Anna meru adbhutam

  • @ramonemeanarmykegrevaljang9307
    @ramonemeanarmykegrevaljang9307 4 หลายเดือนก่อน +3

    విశార్ధన్ మహారాజ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి

  • @sureshdommatisuresh1212
    @sureshdommatisuresh1212 4 หลายเดือนก่อน +6

    చివర్లో కన్నీళ్లు వచ్చాయి బుచ్చన్న గారికి...

  • @gsr1474
    @gsr1474 3 หลายเดือนก่อน +1

    Really grateful word's good interview I'm proud of you sir

  • @mridulaj4249
    @mridulaj4249 4 หลายเดือนก่อน +2

    🎉🎉
    Jai Bheem 🙏
    Sir , Our people should be told about Dr.Ambedkar, Phule couple, Kashi Ram etc through school & college curriculum.
    Satyameva Jayethe.

  • @KailashNalla-gf6fn
    @KailashNalla-gf6fn 4 หลายเดือนก่อน +3

    Jai beem Jai dsp
    We vote for Darma samaj party .❤

  • @rajivannepk149
    @rajivannepk149 4 หลายเดือนก่อน +14

    బుచ్చన్న గారు 90% ఉన్న ప్రజలు ఒక రాత్రి నిర్ణయం తీసుకుటే చాలా అన్న రాజ్యం వస్తుంది.. అన్న

  • @rajivannepk149
    @rajivannepk149 4 หลายเดือนก่อน +12

    మైక్ టివి వారికి ధన్యవాదములు 🙏🙏🙏🙏

  • @ashokmaharaj4306
    @ashokmaharaj4306 3 หลายเดือนก่อน +2

    DSP...🔥🔥🔥🔥

  • @sandiepyaddav3600
    @sandiepyaddav3600 3 หลายเดือนก่อน +1

    Great awareness sir,,

  • @velamalakiran2146
    @velamalakiran2146 4 หลายเดือนก่อน +4

    ఈ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు ఇంకా చాలా మంది కీ సెర్ చేయండి.. ఆలోచన చేయండి ఇంత క్లారిటీగా అందరికీ అర్దం అయ్యేలా వివరించారు సార్ 🙏🙏 ఇప్పుడున్న పరిస్థితుల్లో మీలాంటి వారు చాలా అవసరం ఈ 90% ప్రజలకి జై భీమ్ జై భారత రాజ్యాంగం 🙏✊💐

  • @yamjalaramu8391
    @yamjalaramu8391 4 หลายเดือนก่อน +4

    వర్ధిల్లాలి dsp డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి

  • @englishpala9145
    @englishpala9145 3 หลายเดือนก่อน +1

    WOW
    What a knowledgeable person ✊👏🏻👌👍🙏

  • @ajaychandra2018
    @ajaychandra2018 4 หลายเดือนก่อน +2

    Tremendous message For up coming Younger Leaders.
    Sir your party simble kindly changed into Aroma Because Your Speaking Is Like That.

  • @immaharajumaharaju9943
    @immaharajumaharaju9943 3 หลายเดือนก่อน +2

    జై భీమ్ లు sir
    మీ మాటలు అర్థం చేసుకునే జ్ఞానం లేక పాయె ఈ సమాజానికి మీ మాట మీ అలోచన

  • @bhoomeshmethari
    @bhoomeshmethari 3 หลายเดือนก่อน +1

    Super sir

  • @gaddala893
    @gaddala893 4 หลายเดือนก่อน +6

    రానున్న 10 సంవత్సరాల కాలంలో విశారదన్ మహారాజ్ గారి నాయకత్వములో అంబేద్కర్ కలలుకన్న అశోకుని రాజ్యాన్ని స్థాపించడమే లక్ష్యం

  • @Accountability-ms7bp
    @Accountability-ms7bp 3 หลายเดือนก่อน +1

    21.56 నిమిషాల దగ్గర బహుజన ఉద్యమం లో నాయకుడి పాత్ర ఎలాంటిదో చెప్పేశారు... సూపర్ సర్.

  • @srinuvickynomula7033
    @srinuvickynomula7033 4 หลายเดือนก่อน +10

    డీఎస్పీ 🔥

  • @paranandularamesh3094
    @paranandularamesh3094 4 หลายเดือนก่อน +1

    జై భీమ్ సార్. 🙏🙏

  • @prashanthchalluri7207
    @prashanthchalluri7207 4 หลายเดือนก่อน +1

    Jay Bheem sir

  • @user-um4nv2yg5v
    @user-um4nv2yg5v 4 หลายเดือนก่อน +2

    బహుజన రాజ్యం ధర్మసమాజ్ పార్టీ తోనే సాధ్యమవుతుంది సర్ మీ బాధ మేము అర్థం చేసుకోగలం సార్ 🙏🙏

  • @anishravi3753
    @anishravi3753 4 หลายเดือนก่อน +2

    ధర్మాన్ని నిలబెట్టే ధర్మ సమాజ్ పార్టీ బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళ కోసం పుట్టి నా పార్టీ ధర్మ సమాజ్ పార్టీ

  • @negarakantisuresh7873
    @negarakantisuresh7873 4 หลายเดือนก่อน +6

    విశారదన్ మహారాజ్ తో నే బహుజన రాజ్యం సాధ్యం...
    జై DSP
    వర్ధిల్లాలి విశారదన్ మహారాజ్ గారి నాయకత్వం

  • @bandarikishor2952
    @bandarikishor2952 4 หลายเดือนก่อน +7

    ప్రతి ఇంటర్వ్యూలలో అన్ని పార్టీల నాయకులు జర్నలిస్టులు అడిగే ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పకుండా గతంలో జరిగిన ఓ లేక ప్రస్తుతం జరుగుతున్నదో కలగలిపి అర్థం పడటం లేని సమాధానాలు ఇస్తారు, కానీ ధర్మ సమాజ పార్టీ అధినేత మాత్రం జర్నలిస్టులకే తెలియని సమాధానాలు పూర్తి వివరంగా తెలియజేస్తూ చెప్పే నాయకున్ని నేను చూస్తున్నాను

  • @spruhanews4769
    @spruhanews4769 3 หลายเดือนก่อน +1

    Jai Bheem

  • @pullemlaganesh9154
    @pullemlaganesh9154 4 หลายเดือนก่อน +4

    వర్ధిల్లాలి ధర్మ సమాజ్ పార్టీ...
    వర్ధిల్లాలి డా విశారదన్ మహారాజ్ గారి నాయకత్వం...❤

  • @pottipakasuman268
    @pottipakasuman268 4 หลายเดือนก่อน +7

    sir meeru cheppindhi 100% nijam sir

  • @rajivannepk149
    @rajivannepk149 4 หลายเดือนก่อน +8

    విన్ భాయ్

  • @bheemtv5570
    @bheemtv5570 3 หลายเดือนก่อน

    🎉🎉🎉🎉🎉🎉JAI DSP🎉🎉🎉🎉🎉🎉

  • @prabhudarling9858
    @prabhudarling9858 4 หลายเดือนก่อน +1

    జై భీమ్...💙🙏 జై కాన్సీరాం.‌‌‌.. 💙🙏 జయహో విశారదన్ మహారాజ్....💙🙏 అర్థం చేసుకుందాం విశారదన్ మహారాజ్ గారి ఆలోచన విధానాన్ని....❤🙏 వర్ధిల్లాలి ధర్మసమాజ్ పార్టీ...🙏✊🙏✊🙏✊🙏✊🙏✊🙏✊🙏✊🙏✊🙏✊🙏✊🙏✊🙏

  • @nallagantiramakrishna1673
    @nallagantiramakrishna1673 4 หลายเดือนก่อน +2

    ❤❤❤❤

  • @maneendarchityala2946
    @maneendarchityala2946 4 หลายเดือนก่อน +2

    🎉🎉

  • @kirankodicherla1431
    @kirankodicherla1431 2 หลายเดือนก่อน

    Don't stop your fight, keep continue it sir, best of luck to you vishadaran gaaaru

  • @vivekmaharaj0813
    @vivekmaharaj0813 4 หลายเดือนก่อน +6

    అర్థం చేసుకుందాం డాక్టర్ విశారధన్ మహారాజ్ గారి ఆలోచన విధానాన్ని

  • @jayakumar4633
    @jayakumar4633 4 หลายเดือนก่อน +3

    Really impressed by his depth of knowledge commitment and perseverance

  • @ayyanashobha8247
    @ayyanashobha8247 4 หลายเดือนก่อน +3

    Jai.bheem.jai.dsp

  • @YashvikaFacts
    @YashvikaFacts 4 หลายเดือนก่อน +2

    ఇంత వివరణాత్మకమైన, ప్రజల బాగు కోసం ఇంతలా తపించే నాయకుడి, ఇంటర్వ్యూ నా జీవితంలో ఇంతవరకు చూడలేదు... ఈ ఇంటర్వ్యూ నీ తెలంగాణలోని ఒక 1కోటి మంది ప్రజలు చూస్తే గనక..!ఆ మరుక్షణమే ఈ తెలంగాణలో బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజల రాజ్యం వచ్చినట్టే లెక్క....

  • @asdtheinstitute
    @asdtheinstitute 4 หลายเดือนก่อน +9

    Jay ho Dharma Samaj Party

  • @spruhanews4769
    @spruhanews4769 3 หลายเดือนก่อน +1

    Jai Bheem Jai Khanshiram

  • @pargijanardhan8669
    @pargijanardhan8669 4 หลายเดือนก่อน +2

    👍🙏

  • @BadusuSanjanadevi
    @BadusuSanjanadevi 4 หลายเดือนก่อน +2

    🙏🙏

  • @ravimydam3961
    @ravimydam3961 4 หลายเดือนก่อน +6

    జై ధర్మ సమాజ్ పార్టీ

  • @venakatmaharajbachalakura9683
    @venakatmaharajbachalakura9683 4 หลายเดือนก่อน +6

    జై ధర్మ సమాజ్ పార్టీ జై విన్ భాయ్

  • @suryamayaan8267
    @suryamayaan8267 4 หลายเดือนก่อน +6

    ఇ తెలంగాణ రాష్ట్రాన్ని విప్లవాత్మకంగా బీసీ,ఎస్సీ, ఎస్టీ లకు రాజ్యాధికారం తీసుక వచ్చే ఏకైక 1:00:35 పార్టీ ధర్మ సమాజ్.జయహో విశారదన్.. నీ ఆలోచన మా సమాజం తొందరగా అర్థం చేసుకోవాలని కోరుకుంటున్న.

  • @anishravi3753
    @anishravi3753 4 หลายเดือนก่อน +2

    డా.విశారదన్ మహరాజ్ గారు మాటలు వింటుంటే రోమాలు నిక్కర్ పొడుస్తున్నయి సార్ చెప్పింది నిజమే కదా ఇకనైనా మేలుకోండి బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలారా

  • @balumaharaj6796
    @balumaharaj6796 4 หลายเดือนก่อน +6

    Jai DSP

  • @ganeshsamarat
    @ganeshsamarat 4 หลายเดือนก่อน +7

    జయహో డాక్టర్ విశారదాన్ మహారాజ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి

  • @ayyanashobha8247
    @ayyanashobha8247 4 หลายเดือนก่อน +2

    ❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lakshmanjinuka4631
    @lakshmanjinuka4631 4 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 100℅ అక్షర సత్యం సార్

  • @ChandrashekharMaharaj-ql2bs
    @ChandrashekharMaharaj-ql2bs 4 หลายเดือนก่อน +1

    జయహో విశారదన్ మహారాజ్ ✊🏻✊🏻✊🏻

  • @ganeshmaharaj1047
    @ganeshmaharaj1047 4 หลายเดือนก่อน +3

    విశారదన్ సార్ గారి నాయకత్వం వర్ధిల్లాలి 🙏
    జై భీమ్ ✊✊💙

  • @ramakrishnakalakotla4219
    @ramakrishnakalakotla4219 4 หลายเดือนก่อน +2

    Jai dsp

  • @monstermuraliofficial7369
    @monstermuraliofficial7369 4 หลายเดือนก่อน +3

    Jai DSP 💙🌍💗Jai Visharadan Maharaj

  • @weonews135
    @weonews135 4 หลายเดือนก่อน +1

    🎉

  • @pottipakasreenu3595
    @pottipakasreenu3595 4 หลายเดือนก่อน +4

    జై బీమ్ జై కాన్షీరామ్

  • @pargijanardhan8669
    @pargijanardhan8669 4 หลายเดือนก่อน +1

    Excellent interview sir

  • @srikanthmeesala9557
    @srikanthmeesala9557 4 หลายเดือนก่อน +1

    ❤❤❤❤❤❤

  • @srinivasbakka1675
    @srinivasbakka1675 4 หลายเดือนก่อน +1

    👍👍

  • @velamalakiran2146
    @velamalakiran2146 4 หลายเดือนก่อน +4

    జయహో ధర్మ సమాజ్ పార్టీ 🙏✊💐

  • @SrinivasYadav-hq6qy
    @SrinivasYadav-hq6qy 4 หลายเดือนก่อน +1

  • @srikanthkore4547
    @srikanthkore4547 4 หลายเดือนก่อน +3

    మిలో ఒక కేసీఆర్ ని చూస్తున్నాను సార్....... రాపోయే కాలం మనదే....జై బీమ్

  • @DSNews-wy2qe
    @DSNews-wy2qe 4 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @MANAKOSM24
    @MANAKOSM24 4 หลายเดือนก่อน +3

    విషాధరన్ మహారాజ్ గారు చెప్పింది 200% నగ్న సత్యాలు

  • @rajivannepk149
    @rajivannepk149 4 หลายเดือนก่อน +3

    జై భీమ్

  • @raghujella4572
    @raghujella4572 4 หลายเดือนก่อน +1

    Jai ho dr. Visharadhan maharaj

  • @u-virat.kohli.ms.dhoni..rohit.
    @u-virat.kohli.ms.dhoni..rohit. 4 หลายเดือนก่อน +1

    Jai bheem sir❤

  • @gangarajammaharajduluri3989
    @gangarajammaharajduluri3989 4 หลายเดือนก่อน +1

    jaibheem maharaj

  • @bharathkumarthalari5312
    @bharathkumarthalari5312 4 หลายเดือนก่อน +1

    గొప్పతాత్వికుడు

  • @upperajitendar
    @upperajitendar 4 หลายเดือนก่อน +1

    సార్ గ్రామ కమిటీ ద్వారా రెడ్లు ప్రజలని తొక్కి పెట్టిండ్రు,

  • @peddymaharaj2884
    @peddymaharaj2884 4 หลายเดือนก่อน +2

    Jai bheem

  • @panndusmart7142
    @panndusmart7142 4 หลายเดือนก่อน +1

    Jai bheem sir

  • @GiriNakka-ov1kw
    @GiriNakka-ov1kw 4 หลายเดือนก่อน +1

    💪🙏🙏🙏🙏 DSp 🧎‍♂️🧎‍♂️ DSP

  • @aanji2401
    @aanji2401 4 หลายเดือนก่อน +3

    మరో అంబేద్కర్, కాాన్సీరామ్. రూపమే ఈ జ్ఞాన సూర్యుడు డా విశారదన్ మహారాజ్

  • @chukkabalu7062
    @chukkabalu7062 4 หลายเดือนก่อน +1

    💪🙏💯

  • @premsagarkande4473
    @premsagarkande4473 4 หลายเดือนก่อน +1

    Jai Kanshiram

  • @user-hl1lq1qd8k
    @user-hl1lq1qd8k 4 หลายเดือนก่อน +1

    The great Political philosopher - Dr.Visharadhan maharaj