అసలు విషయం సూపర్ గా చెప్పారు సార్ కొట్లాడుకునే విధంగానే కోర్టు తీర్పు ఉంది మీరు చక్కగా వివరించారు సార్ మీకు ధన్యవాదాలు జై మాల జై మాదిగ జై షెడ్యూల్ క్యాస్ట్
జై భీమ్... జై కాన్షిరాం 💐🙏...sc వర్గీకరణ రాజ్యాంగ బద్ధమైంది 100% వర్గీకరణ అవసరం. జయహో విశారదన్ మహారాజ్💙... వర్ధిల్లాలి ధర్మ సమాజ్ పార్టీ ✊✊✊. మన తొలి వెలుగు ఛానల్ కు, రఘు అన్నకు ధన్యవాదములు థాంక్స్, జై భీమ్🎉💐🙏
కొంతమంది జర్నలిస్టులు తొలి వెలుగు మాత్రమే అయితే ఏకపక్షంగా కాకుండా చాలా మంచిగా మాట్లాడుతూ అందర్నీ క్యూస్షన్ అవర్ గా మాట్లాడుతూ ముందుకెళ్తున్న రఘు అన్నందుకు ఆయనకు అభినందనలు
ఎస్సీ వర్గీకరణ దేశం మొత్తం జరగాలి, ఈ దేశం లో 28 రాష్ట్రాలలో 24 రాష్ట్రాలలో మాదిగలు ఎక్కువ, రాజకీయ, ఉద్యోగ అవకాశాలు పొందుతున్నారు, మరి అక్కడ కూడా వర్గీకరణ జరగాలి, అక్కడ మేమే తింటాము , ఇక్కడ మా వాటా మాకు కావాలి అంటే ఏలా,24 రాష్ట్రాలలో సొంత పార్టి పెట్టుకున్నారు, ముగ్గురు నలుగురు సీఎం లు అయ్యారు, కాని ఏ మాల వ్యక్తి కూడా వ్యతిరేకించలేదు మా ఎస్సీ వ్యక్తి సీఎం అయ్యాడు అని ఆనందపడ్డారు, కాని తెలుగు రాష్ట్రాలలో ఒక మాల వ్యక్తి డిప్యూటి సీఎం అయితే తట్టుకోలేరు ఇది న్యాయమా, మాలలు తెలుగు రాష్ట్రాలలో ఎక్కువ రాజకీయ, ఉద్యోగ అవకాశాలు పొందిన మాట నిజమే, కాని అది ఒకప్పుడు ఇప్పుడు కాదు, ఇప్పుడు మాదిగలు ఎక్కువ రాజకీయ, ఉద్యోగ అవకాశాలు పొందుతున్నారు, దళిత బందు పథకం, మూడు ఎకరాలు భూమి, ఎస్సీ కార్పొరేషన్ రుణాలు అన్నీ మాదిగలు తీసుకుంటున్నారు, మళ్ళీ మాలలు ఎక్కువ లబ్ధి పొందుతున్నారు అంటారు, ఎలక్షన్స్ రాగానే ఈ బ్లాక్ మెయిల్ చేయడం, మా మాలలు కూడా ఎస్సీ వర్గీకరణ కోరుకుంటున్నారు, మా వాటా మాకు కావాలి, పథకాలలో కూడా మా వాటా మాకు కావాలి, కాని మాలలు చాలా తక్కువ ఉన్నారు, అని ప్రచారం చేయడం కరెక్ట్ కాదు, మాదిగలు ఎక్కువ అంటారు, ఒక 10,15 శాతం ఎక్కువ ఉంటారు అంతే
మాదిగ మహారాజ్ గారు.. మీరు ఎస్సీ మాల, మాదిగల జనాభా మీరు ఎక్కడనుండి తీసుకున్నారో ప్రూఫ్ సమర్పించాలని కోరుతున్నాం...అలాగే ఎస్సీ రిజర్వేషన్ ప్రాతిపదిక ఏంటో మీద్వార వినాలని కోరుతున్నాం... చూపించే ప్రూఫ్ రఘు గారితో ఒక వీడియో చేపించి యూట్యూబ్ లో ఉంచితే అందరికీ నిజం తెలుస్తుంది కదా! ఇదివరకు ఎస్సీ రిజర్వేషన్ కి అగైన్స్ట్ గా మాట్లాడి ఇప్పుడు అనుకూలంగా మాట్లాడినట్లు అనిపిస్తుంది...మాలలను మీనుండి విడగొట్టి బీసీ లను అందరినీ కలుపుకుపోవాలి అంటున్నారు ఇది సాధ్యం అయ్యేపనేనా?.....ఒకవేళ ఎంత జనాభాకు అంతా రిజర్వేషన్ అంటే ఇదే సూత్రం ఎవడెక్కువ ఉంటే వాళ్ళే డామినేషన్ సూత్రం గా చేస్తారు కదా?EWS reservation గురించి మీ పార్టీ స్టాండ్ చెప్పాలి!
As per the 2011 census, in United Andhra Pradesh Madigas constituted 48.27% of the total Scheduled Caste population with a population of 6,702,609. While Malas constituted 40.11%. Around 3.4 million..
మల్ల మాదిగ జనాభా లెక్కలు తెలీల్చిన తరువాతనే రిజర్వేషన్ panchandi ఎవరూ అంటశతము ఉంటే అంతే రిజన్వేషన్ evandi అంతేగానీ నాకు పలుకుబడి ఉందినీ మేము చెప్పిందే నిజము అంటే కాదు లెక్క telsandi రిజర్వేషన్ ఏవండీ సార్...
రాజ్యాంగ వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమం వర్గకరణ, కొర్టు తీర్పును పూర్తిగా పరిశీలించి అప్పుడు మట్లాడండి, ఇది రిజర్వేషన్లు తిచివేయటనికి మనువాదులు వెసిన మొదటి అడుగు.
మా ఊర్లోనే కాదు మా మండలంలో ఉన్న అన్ని గ్రామాలలో మాదిగలే అంబేద్కర్ గారి జయంతి జరుపుతారు. నాకు ఊహ తెలిసినప్పటి నుండి ఏ ఒక్క మాల కూడా అంబేద్కర్ జయంతి రోజు అయన విగ్రహానికి పూల మాల వేసినట్టు నేను ఇంతవరకు చూడలేదు.
బ్రదర్ గతములో నువ్వే మాలలు మాదిగల కన్నా ఐదు లక్షలు మాత్రమేఎక్కువ అన్నారు ఇప్పుడు మీ కులం కాబట్టి మళ్ళీ 40 లక్షలు ఎక్కువ అంటున్నారు ఇది ఎలా కరక్ట్ అవుతుంది బ్రదర్ ఇలా చేస్తేనే రాజ్యాధికారం వస్తుందా ఇప్పుడు ప్రతి మేధావికి ప్రతి రాజకీయ నాయకుడికి ప్రతి ఉద్యోగికి వాళ్ళ కులాలు గుర్తుకువస్తున్నాయి దళితులం అనే విషయాన్నీ అందరూ మర్చిపోయారు ఇంకా రాజ్యాధికారం ను మర్చిపోయి వర్గపోరు చేసుకుంటూ మరో ముపై సంవత్సరాలు గడుస్తే అప్పుడు గాని రాజ్యాంగాన్ని తొలగించి మనువాదము ను ఆచరించవలసి వస్తుంది అప్పుడు ఏ అంబేద్కర్ మళ్ళీ పుట్టడు
నేను ambedkarite,inteletual అని చెప్పుకొనే Visherashan కూడ ఇంత తెలివి తక్కువ గా మాట్లాడుతాడు అనుకోలేదు. పేరు కు ambedkarite అని చెప్పుకోవడం కాదు ఆయన ఆశయాలకు అనుగుణంగా పని చేయాలి. 4th క్లాస్ మంద కృష్ణ ఆలోచన కు నీకు పెద్ద తేడా ఏమీ లేదు. కుహన మేధావులు మీరు దళితుల ఐక్యత ను విచ్ఛిన్నం చేసేందుకు కంకణం కట్టుకున్నరు మీరు చేసే పనులు అగ్రవర్ణాల manuvada రాజకీయ నాయకులు లకు అనుకూలంగా ఉంటాయి. మీ పార్టీ పేరు మార్చుకుని అధర్మమ సమాజ పార్టీ అని పెట్టుకొండి .ని లాంటి వాడితో యుద్ధం కుక్క తోక గోదారి ఈదినట్లుగా ఉంటాది . మీ మీద ఉన్న దళితుల ఐక్యత hope ఇంకా ivvadani అర్థం అవుతుంది.
విశారాధన్ మహారాజ్ గారు సపోర్ట్ చేయటం చాలా సంతోషం జై మహారాజ్
మాదిగోడు మాదిగలకే సపోర్ట్ చేస్తుంది
అందులో న్యాయం ఉన్నది కాబట్టి @@buranikishan6428
Yes saport cheyyali kadha. Jai విశారద న్ మహారాజ్
చాల విజ్ఞానవంతుడు,ఇలాంటి వారిని చట్టసభల్లో కీ తప్పక పంపాలి .ఈ సార్ ప్రసంగాల్ని interviews నేను తప్పక వింటాను. 👌👍🙏💐💐💐💐💐
కచ్చితంగా Sc వర్గీకరణ జరగాలి విశారాధన్ గారు చెప్పింది 💯కరెక్ట్ ✊
ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగబద్ధమైనది
100% వర్గీకరణ అవసరం
జయహో విశారదన్ మహరాజ్
వర్ధిల్లాలి ధర్మ సమాజ్ పార్టీ
విజయవంతం చేద్దాం మా భూమి పాదయాత్రను
జై విశారదన్ గారు సార్ మీరు లేటుగా స్పందించిన లేటెస్ట్ గా స్పందించారు ధన్యవాదాలు సార్ మీకు
విశారదన్ మహారాజ్ గారు వర్గీకరణ గురించి చాలా బాగా వివరించారు జై DSP ✊
హమ్మయ్య ఇప్పుడు ఆయన abcd కి సపోర్ట్ చేసినందుకు tq అన్న జై మాదిగ
వర్గీకరణ కోసం ఎప్పుడో బయలుదేరారు విశారాధన్ మహారాజ్ గారు
@rajivannepk149 నేను ఎప్పుడూ చూడలేదు bro కనీసం మాట్లాడం కూడా వినలేదు
తెలంగాణలో సబ్బండ కులాల సామాజిక న్యాయం కోసం ఆయనెప్పుడూ ముందుంటారు
డా.విశారదన్ సార్ ఏనాడు వ్యతిరేకించలేదు ...
ఎవడు రా నీవు లాగు తొడగాముందే చెప్పాడు
జై భీమ్ సార్ చాలా చక్కగా వర్గీకరణ గురించి అందరికి అర్ధం అయ్యే విధంగా వివరించారు
విశారదన్ ...... గారితో ఇంటర్వ్యూ అంటే ఎదురు చూస్తుంటాం..
Yes 👍
👍🏼
నిజమైన నాయకులు ఇలా వివరంగా తెలపడం జరిగింది that is power of Dr. Visharadhan maharaj
TQ 🙏💐🤝 జై మాదిగ జై జై మాదిగ SC ABCD న్యాయమైన డిమాండ్ విశాధారన్ మహారాజ్ అన్న
అసలు విషయం సూపర్ గా చెప్పారు సార్ కొట్లాడుకునే విధంగానే కోర్టు తీర్పు ఉంది మీరు చక్కగా వివరించారు సార్ మీకు ధన్యవాదాలు జై మాల జై మాదిగ జై షెడ్యూల్ క్యాస్ట్
మీకు అన్న తెలివికి అస్సలు మీరు CM కావాలి సార్ ❤❤
ఎస్సీ వర్గీకరణ నూటికి 200% కచ్చితంగా జరగాల్సిందే,
విశారాధన్ మహారాజ్ సపోర్ట్ చేయడం ఎంతో సంతోషకరం. 🙏🙏
జై భీమ్... జై కాన్షిరాం 💐🙏...sc వర్గీకరణ రాజ్యాంగ బద్ధమైంది 100% వర్గీకరణ అవసరం. జయహో విశారదన్ మహారాజ్💙... వర్ధిల్లాలి ధర్మ సమాజ్ పార్టీ ✊✊✊. మన తొలి వెలుగు ఛానల్ కు, రఘు అన్నకు ధన్యవాదములు థాంక్స్, జై భీమ్🎉💐🙏
మీలాంటి జ్ఞానవంతులు వర్గీకరణ కోసం పోరాడాలి🙏❤
విశార ధన్ గారు మహా మేధావి అన్ని ఆలోచించి ఈ నిర్ణయాన్ని ప్రకటించటం సంతోష ము ఈయన లా చేశారు డాక్టరేట్ చేశారు యువ మేధావి.
న్యాయమైన విభజనను వివరంగా చెప్పినందుకు ధన్యవాదములు సార్ 💐💐👏👏
చాలా సూపర్ గా చెప్పారండి జై విశారదన్ మహారాజ్
ABCD వర్గీకరణ కు ధర్మ సమాజ్ పార్టీ అనుకూలంగా ఉంది
విశారదన్ మహారాజ్ గారు చాలా చక్కగా వివరించారు మీకు మా ధన్యవదాలండీ 🙏🏻🙏🏻
Tq విశారదన్ అన్న గారు 🙏🪴
వర్గీకరణ సామాజిక డిమాండ్ 🙏🙏
100% ఎస్సీ వర్గీకరణ జరగాల్సిందే
చాలా సూపర్ ...
సాలయ్య సారు
కొంతమంది జర్నలిస్టులు తొలి వెలుగు మాత్రమే అయితే ఏకపక్షంగా కాకుండా చాలా మంచిగా మాట్లాడుతూ అందర్నీ క్యూస్షన్ అవర్ గా మాట్లాడుతూ ముందుకెళ్తున్న రఘు అన్నందుకు ఆయనకు అభినందనలు
100% నీజం సార్
జ్ఞానం వర్ధిల్లాలి .విన్ 👑గారు ✊✊✊✊
SC Madiga వాళ్ళు యే పార్టీ లో ఉన్నా కాని SC వర్గీకరణ కోసం అందరు కాచితంగా పోరాటం చేయాలి అది మన భవిష్యత్తు ... Jai bheem✊✊
విశారదన్ మహారాజ్ మాదిగ గారు ఇప్పటికైనా మారినందుకు సంతోషం
జై మాదిగ జై మంద కృష్ణ మాదిగ
మారడం ఆంటే,
brother ayana dapndora mrps founder member ayana vargikarana ki eppudaina support a brother
ఎస్సీ వర్గీకరణ సామాజిక న్యాయం కోసం భారత రాజ్యాంగ సమానత్వం కోసం 🌍✊
DSP ధర్మ సమాజ్ పార్టీ
భారత రాజ్యాంగం ప్రకారం చేయాండి
ధర్మ సమాజ్ పార్టీ ధర్మ యుద్ధం.జై DSP జయహో డా: విశారదన్ మహారాజ్
ఎస్సీ వర్గీకరణ సామాజిక న్యాయం వర్గీకరణ జరిగితేనే ఎస్సీల లో ఉన్న అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది
Great words sir
Jai Bheem... Jai Maala.
.
అర్జెంట్ గా sc వర్గీకరణ జరగాలి
జనాభా లెక్కలు చూసి ఒకవేళ మాలలే 70 శాతం ఉంటే ఆ 70 శాతం వారే తీసుకోవచ్చుకదా
Yes
Brother! I am Praveen belongs to madiga cast .I am supporting to your argument.
100% తీసుకోవచ్చు మిత్రుడా..!
Yes
తప్పకుండా మిత్రమా
Good discussion by Raghu with great leader👏
Jai visharadhan
రాజ్యాంగం బద్దంగా రిజర్వేషన్ జరగాలి
2004లో వర్గీకరణ ను రాజ్యాంగ బద్దంగా కొట్టేశారా బే....
రాజ్యాంగ బద్దంగా అంటే ఏంటో నీకు పూర్తి గా తెలుసా రా హౌలే
ఎస్సీ వర్గీకరణ దేశం మొత్తం జరగాలి, ఈ దేశం లో 28 రాష్ట్రాలలో 24 రాష్ట్రాలలో మాదిగలు ఎక్కువ, రాజకీయ, ఉద్యోగ అవకాశాలు పొందుతున్నారు, మరి అక్కడ కూడా వర్గీకరణ జరగాలి, అక్కడ మేమే తింటాము , ఇక్కడ మా వాటా మాకు కావాలి అంటే ఏలా,24 రాష్ట్రాలలో సొంత పార్టి పెట్టుకున్నారు, ముగ్గురు నలుగురు సీఎం లు అయ్యారు, కాని ఏ మాల వ్యక్తి కూడా వ్యతిరేకించలేదు మా ఎస్సీ వ్యక్తి సీఎం అయ్యాడు అని ఆనందపడ్డారు, కాని తెలుగు రాష్ట్రాలలో ఒక మాల వ్యక్తి డిప్యూటి సీఎం అయితే తట్టుకోలేరు ఇది న్యాయమా, మాలలు తెలుగు రాష్ట్రాలలో ఎక్కువ రాజకీయ, ఉద్యోగ అవకాశాలు పొందిన మాట నిజమే, కాని అది ఒకప్పుడు ఇప్పుడు కాదు, ఇప్పుడు మాదిగలు ఎక్కువ రాజకీయ, ఉద్యోగ అవకాశాలు పొందుతున్నారు, దళిత బందు పథకం, మూడు ఎకరాలు భూమి, ఎస్సీ కార్పొరేషన్ రుణాలు అన్నీ మాదిగలు తీసుకుంటున్నారు, మళ్ళీ మాలలు ఎక్కువ లబ్ధి పొందుతున్నారు అంటారు, ఎలక్షన్స్ రాగానే ఈ బ్లాక్ మెయిల్ చేయడం, మా మాలలు కూడా ఎస్సీ వర్గీకరణ కోరుకుంటున్నారు, మా వాటా మాకు కావాలి, పథకాలలో కూడా మా వాటా మాకు కావాలి, కాని మాలలు చాలా తక్కువ ఉన్నారు, అని ప్రచారం చేయడం కరెక్ట్ కాదు, మాదిగలు ఎక్కువ అంటారు, ఒక 10,15 శాతం ఎక్కువ ఉంటారు అంతే
👌👌👌100% pakkana vadu etu pothe anti ikkada manam tinte chalu annattuga undi villa tiru, desham mottam mida cheyaru villu.
True bro . Ee madiga mana mida paddaru.. 2014 nunchi mottam Anni benefits madiga vallake
బహుజన రాజ్య యుద్ధ వీరుడు డా విశారధన్ మహారాజ్ గారు జై భీమ్ సార్ 😊
విశారదన్ చెప్పాక ఇంకా ఎవరైనా మాట్లాడతారా😂
బలిసిందా బోసిడికే
mytheory bochuga
@@a10tv86 na bocchu peeku
ముందు జనాభా లెక్కలు తేలాలి తర్వాతనే ముందుకు వెళ్ళాలి.
అలానే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని మాలలు 80 శాతం ఉన్నారుగా మరి ఆంధ్రలో మాలలకు 12 శాతం ఇవ్వాలి దానికి కూడా మీ మద్దతు ఇవ్వాలి
👏👏👌👍
మాలలు 30% ఉన్నారని వేమన సర్వే చేసినావా లేకుంటే నోటికి వచ్చినట్లు వాగుతున్నావా
Jai shree Jai visaradhan Maharaj garu Jai shree mandakrishna madhiga jaijai visaradhan vardilali.
వందశాతం జనాభా లెక్కలు గ్రామం వారిగా, మండల వారిగా, జిల్లా వారిగా ఖచ్చితంగా లెక్క పెట్టిన తర్వాతే రిజర్వేషన్ అమలు చేయాలి
Already 2011 sences saripothai bro
Sub caste లెక్కలు లేవు ఎస్సీ ల జనాభా లెక్కలు ఉన్నవి @@sreenukollapudi7273
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మల 49 లక్షల పై చిలుకు మాదిగలు 40 అర్థమైందా మీకు
Super ga cheparu sir❤❤❤❤
మాదిగ జనాభా విషయంలో పూర్తిగా అవాస్తవాలను చెబుతున్నారు
Super సర్
☸️✊జై భీమ్ జై భారత్ ✊☸️
Excellent sir 🎉🎉🎉🎉🎉❤
సెల్యూట్ సార్ 🙏
బిజెపి పార్టీకి వర్గకరణ సమస్యపట్ల చిత్తశుద్ధి లేదు ఉంటే పార్లమెంట్లో బిల్లుపెట్టి సశ్వాతంగా సమస్య పరిష్కరించాలి.
Super sir
Jai vishuradhanmaharaj DSP 🎉❤
మాదిగ మహారాజ్ గారు.. మీరు ఎస్సీ మాల, మాదిగల జనాభా మీరు ఎక్కడనుండి తీసుకున్నారో ప్రూఫ్ సమర్పించాలని కోరుతున్నాం...అలాగే ఎస్సీ రిజర్వేషన్ ప్రాతిపదిక ఏంటో మీద్వార వినాలని కోరుతున్నాం... చూపించే ప్రూఫ్ రఘు గారితో ఒక వీడియో చేపించి యూట్యూబ్ లో ఉంచితే అందరికీ నిజం తెలుస్తుంది కదా! ఇదివరకు ఎస్సీ రిజర్వేషన్ కి అగైన్స్ట్ గా మాట్లాడి ఇప్పుడు అనుకూలంగా మాట్లాడినట్లు అనిపిస్తుంది...మాలలను మీనుండి విడగొట్టి బీసీ లను అందరినీ కలుపుకుపోవాలి అంటున్నారు ఇది సాధ్యం అయ్యేపనేనా?.....ఒకవేళ ఎంత జనాభాకు అంతా రిజర్వేషన్ అంటే ఇదే సూత్రం ఎవడెక్కువ ఉంటే వాళ్ళే డామినేషన్ సూత్రం గా చేస్తారు కదా?EWS reservation గురించి మీ పార్టీ స్టాండ్ చెప్పాలి!
2011 ఎస్సీ ఎస్టీ జనాభా లెక్కలు ఉంటాయి ఒక ఎస్సీ ఎస్టీలకు మాత్రమే కులం లెక్కలు భారత ప్రభుత్వం చేయిస్తూ ఉంటుంది
JAI Bheem ✊ Jai MRPS 💥🔥
సూపర్ సార్ 🙏
As per the 2011 census, in United Andhra Pradesh Madigas constituted 48.27% of the total Scheduled Caste population with a population of 6,702,609. While Malas constituted 40.11%. Around 3.4 million..
వర్గీకరణ ఉంటె అందరికి మంచిదీ ABCD ఉండాలి కాలయాపన చెయ్యొద్దు సార్
కులగనన జరగాలి ముందు,
ఎవరు ఎంత ఉన్నారో కచ్చితంగా తెలుస్తుంది తర్వాత వర్గీకరణ జరగాలి
రాష్ట్ర ప్రభుత్వం జనాబా లేక్కలు సుప్రీం కొర్టు పరిగణలోకి తిసుకొదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వర్గకరణ చేసిన చేల్లదు.
👍👍👌👌జై మాదిగ
Super sir 💯%
మల్ల మాదిగ జనాభా లెక్కలు తెలీల్చిన తరువాతనే రిజర్వేషన్ panchandi ఎవరూ అంటశతము ఉంటే అంతే రిజన్వేషన్ evandi అంతేగానీ నాకు పలుకుబడి ఉందినీ మేము చెప్పిందే నిజము అంటే కాదు లెక్క telsandi రిజర్వేషన్ ఏవండీ సార్...
విద్య హక్కు చటం పార్లమెంట్ చేసింది కానీ ప్రభుత్వలు చేస్తా లేవు
విశారదన్ మహారాజ్ గారికి పాదాభి వందనం
ఎస్సీ వర్గీకరణ కు ధర్మ సమాజ్ పార్టీ 100% అనుకూలం.. వర్గీకరణ జరగాల్సిందే.. జై భీమ్ జై మాదిగ జై భారత రాజ్యాంగం
రాజ్యాంగ వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమం వర్గకరణ, కొర్టు తీర్పును పూర్తిగా పరిశీలించి అప్పుడు మట్లాడండి, ఇది రిజర్వేషన్లు తిచివేయటనికి మనువాదులు వెసిన మొదటి అడుగు.
Jai visharadan maharaj 🎉
100%శాతం sc వర్గీకరణ తొందరగా చేయాలి...
లేదంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీ సంగతి చెప్తం.... 🔥🔥🔥
ఏప్రిల్ 14 ఇప్పుడైనా మాదిగలు జరుపుకున్నారా మనశాచిగా చెప్పండి బ్రదర్స్
మీకన్నా మేమే బాగా చేసుకుంటాం బ్రదర్....నీ కుచ్చితపు బుద్ధి ఇక చాలు ఆపు
మా ఊర్లోనే కాదు మా మండలంలో ఉన్న అన్ని గ్రామాలలో మాదిగలే అంబేద్కర్ గారి జయంతి జరుపుతారు. నాకు ఊహ తెలిసినప్పటి నుండి ఏ ఒక్క మాల కూడా అంబేద్కర్ జయంతి రోజు అయన విగ్రహానికి పూల మాల వేసినట్టు నేను ఇంతవరకు చూడలేదు.
ఎమ్ చెప్పారు రాజనక్కా @@rajnakkaజై భీమ్..
మాదిగ లే ముందు వుంటారు అన్న april 14 ki
జై ABCD వర్గీకరణ, జై మాదిగ
Good decision Visharadan Maharaj Garu. Jai MRPS.
Excellent అన్నా❤❤❤
IPS RS Praveen sir sc వర్గీకరణ కోసము మీరు మౌనం విడి జాతి పక్షాన మాట్లాడకుంటే మిమ్మల్ని జాతి రిసీవ్ చేసుకోదు సార్ మాట్లాడండి sir✊✊✊
వర్గీకరణ అవసరం లేదు.
Leader Telangana
బ్రదర్ గతములో నువ్వే మాలలు మాదిగల కన్నా ఐదు లక్షలు మాత్రమేఎక్కువ అన్నారు ఇప్పుడు
మీ కులం కాబట్టి మళ్ళీ 40 లక్షలు ఎక్కువ అంటున్నారు ఇది ఎలా కరక్ట్ అవుతుంది బ్రదర్ ఇలా చేస్తేనే రాజ్యాధికారం వస్తుందా ఇప్పుడు ప్రతి మేధావికి ప్రతి రాజకీయ నాయకుడికి ప్రతి ఉద్యోగికి వాళ్ళ కులాలు గుర్తుకువస్తున్నాయి దళితులం అనే విషయాన్నీ అందరూ మర్చిపోయారు ఇంకా రాజ్యాధికారం ను మర్చిపోయి వర్గపోరు చేసుకుంటూ మరో ముపై సంవత్సరాలు గడుస్తే అప్పుడు గాని రాజ్యాంగాన్ని తొలగించి మనువాదము ను ఆచరించవలసి వస్తుంది అప్పుడు ఏ అంబేద్కర్ మళ్ళీ పుట్టడు
Good suggestion anna 👍👍👍
Visharadhan maharaj garu 👍👍👍
జయహో డా.విశారదన్ మహారాజ్ ✊✊
Jai visharadhan maharaju
Jai vishradhan maharaj jai madiga
100% correct sir
Respected RS praveen Kumar సార్ మీరు ఒక్కరే వర్గీకరణ కోసం మీరు మౌనం విడాలి జాతి మిమల్ని స్వాగత్తినచ్చదు sir
Super explination sir
జై మహారాజ్ ✊✊🙏🙏
Thank you sir salute
Explanation 👌👌
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐
నేను ambedkarite,inteletual అని చెప్పుకొనే Visherashan కూడ ఇంత తెలివి తక్కువ గా మాట్లాడుతాడు అనుకోలేదు. పేరు కు ambedkarite అని చెప్పుకోవడం కాదు ఆయన ఆశయాలకు అనుగుణంగా పని చేయాలి. 4th క్లాస్ మంద కృష్ణ ఆలోచన కు నీకు పెద్ద తేడా ఏమీ లేదు. కుహన మేధావులు మీరు దళితుల ఐక్యత ను విచ్ఛిన్నం చేసేందుకు కంకణం కట్టుకున్నరు మీరు చేసే పనులు అగ్రవర్ణాల manuvada రాజకీయ నాయకులు లకు అనుకూలంగా ఉంటాయి. మీ పార్టీ పేరు మార్చుకుని అధర్మమ సమాజ పార్టీ అని పెట్టుకొండి .ని లాంటి వాడితో యుద్ధం కుక్క తోక గోదారి ఈదినట్లుగా ఉంటాది . మీ మీద ఉన్న దళితుల ఐక్యత hope ఇంకా ivvadani అర్థం అవుతుంది.
ఇన్ని సంవత్సరాలు మాల మాదిగ మీరెగా తిన్నరు ఇకనైనా ఉపకులాలకు అవకాశం ఇచ్చి తప్పుకోండి
నీవల్ల కాదులే మాది కొట్లాట కాదు నీలాంటి దుర్మార్గుడు చెప్పింది వాస్తవం కాదులే
వర్గీకరణ జరగాలి కానీ ఇన్ని రోజులు మాల మాదిగ లు మాత్రమే దోబి తిన్నారు 10%ఉపకులలకు ఇచ్చి 5% మాల మాదిగలు పంచుకోండి ఉపకులల కు న్యాయం చేయండి
జై మాదిగ
ఇప్పటికే లబ్దిపొందిన వారు, లబ్దిపొందని వారీగా వర్గీకరణ చేయాలని అడగాల్సింద తమ స్వార్థం కోసం జనాభా ప్రాతిపదికన వర్గీకరణ అంటారా?ఇలాంటి నాయకులు అవసరం లేదు
ఎస్సీలలో ఎక్కువ అవకాశాలు పొందిన వారే వర్గీకరణ కోరుతున్నారు వర్గీకరణ ఒక అన్యాయపు రాజకీయ డిమాండ్