RTV స్టూడియో లో 10 మంది కాదు,100 మంది జర్నలిస్ట్ లు వచ్చి సార్ ను పదునైన (కత్తులవంటి)ప్రశ్నలతో దాడిచేసిన వాటన్నింటికీ ఖచ్చితమైన సమాధానం చెప్పగల రాష్ర్టంలో ఏకైక వ్యక్తి డా. విశారదన్ మహరాజ్ గారు. హ్యాట్సాఫ్ సార్👏
Sir మీరు గ్రామాల్లో, కాలనీలో దోపిడీ వర్గాలకూ అభిముఖంగా బడుగు బలహీన వర్గాల నాయకత్వాన్ని తాయారు చేయటంతో, ఆయా ప్రజలకూ భరోసా ఇచ్చినప్పుడు మాత్రమె లక్ష్యం నెరవేరుతుంది , మీ ఆలోచన ఇప్పటి వరకూ ఎవ్వరు చేయలేక పోయారు, మేధావులు ఈ సమస్యలకు పరిష్కారం ఎప్పుడూ ఈ అభిముఖ తయారీ చెప్పలేక పోయారు Congratulations sir
Doctor visharadan maharaj next 10 years lo bhahujana rajyanni thappakunda adhikaram loki nadipistharu DSP dwarane bhahujanula kala neraveruthundi ,jai DSP.
డాక్టర్ విశారదన్ మహారాజు అనే వ్యక్తి తెలంగాణకు ఏం చేసిండు తెలంగాణలో ఉన్నటువంటి అణగారిన వర్గాలకు కోసం ఏం చేసిండు ఒకరిని విమర్శించడం తప్ప అతను చేసింది ఏమీ లేదు
Jai Dharma samaj party BC SC ST Telangana lo badugu Baleno vargalu manam ikanaina meluko wali Otu DSP ki Jay visharadan Maharaj Jai Ambedkar rajangam Jay kanshiram torch light gurthuke Mana otu
ఇప్పటి పరిస్థితుల్లో ఎస్సీ, ఎస్టీ , బీసీ ల ఐక్యత ఎలా వస్తుంది ఇప్పటి పరిస్థితుల్లో ? ఒకరికంటే ఒకరికి పడదు. ఈ నిచ్చన మెట్ల కుల వ్యవస్థ ఉన్న సమాజంలో అది సాధ్యపడదు . ఎవరి అవసరాలు వాళ్లు చూసుకుంటే మంచిది . ఎస్సీల భావజాలాన్ని బీసీ లు ఆమోదించలేరు. His concept seems to be a failure one . He might be one of the leaders of SC only.
నిన్ను ఏదో మేము గౌరవిస్తున్నాం. నువ్వు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని సైకో, దద్దమ్మ అని అంటావా? నీ జీవితంలో గ్రూప్ థర్డ్, గ్రూప్ 2,గ్రూప్ వన్, మరియు సివిల్ సర్వీస్ నువ్వు కొట్ట గలవా? అనవసరంగా నోరు జారుడు మంచిది కాదు.
జై భీమ్ సారు మీరు ఎక్కడున్న బహుజన వర్గాల కోసం పనిచేస్తారు అని మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను విశ్వసిస్తున్నాను సార్ నేను ఒకటే తీర్మానం చేసుకున్నాను మీరు ఏలాంటి నిర్ణయం తీసుకున్నా తప్పు పట్టబోనని నిర్ణయించుకున్నాను సారు మీరు ఇచ్చిన స్ఫూర్తితో మహానీయులు కలలు కన్న బహుజన రాజ్యాధికారం కొరకై శ్రమిస్తాను IAM RSP 💪 I💙BSP 🐘
RS praveen kumar visaradhan maharaj both failed to understand the psychology of the sc st bc communities who are slaves to money because high caste people in power from 76 years sir these sc st bc communities have no self respect edicted to slavery chamchagiri feel best in their lives please no enlightenment on ideology of Dr B R Amedkar phoole to come to power in the country ballet vote power become useless in respect of majority people of sc st bc communities in the country it is fact @bout low caste people in the country please think on this matter
నీకు ఓట్లు రాకా విమర్శలు గుప్పిస్తున్నావ్ సివిల్ సర్వీస్ కొట్టే మొకం ఆ నీది నీకు వచ్చిన ఓట్లు #38953 ఎప్పుడు మారుతారో నీకు చేతకాకపోతె #rsp నీ విమర్శిస్తావా నిజంగా నువ్వు సైకో మాయావతి వేస్ట్ అంటివి ప్రవీణ్ వేస్ట్ అంటివి నీకు వచ్చిన ఓట్లు ఎన్ని నీకోసం పొలాలు అమ్ముకున్నారు వాళ్ళను ఎవరు ఆదుకోవాలి..
విశారద మహారాజ్ గారు దమ్మువుంటే 1 విశరదాన్ క్రైస్తవుడు లేక హిందువా చెప్పాలి 2 దళితులు అంటే నిజమైన నిర్వచనం చెప్పాలి 3 st లా విషయం పక్కకు పెట్టండి ఆంధ్ర లో 90% మంది మాదిగలు క్రైస్తవ మతం తీసుకున్నరు అంటే బీసీ C గా గుర్తింపు పొందినారు కనుక కేవలం 10% మంది మాత్రమే మాదిగలు అంటే మాతంగి దేవత పుత్రులు నిజమైన SC లు అదే విధంగా తెలంగాణలో 80% మంది క్రైస్తవులు గా మతం మార్చుకున్నారు అంటే బీసీ C గా గుర్తింపు పొందినారు కనుక కేవలం 20% మంది మాత్రమే మాదిగలు అంటే మాతంగి పుత్రులు దీని మీద వర్గీకరణ చేయాలి. వీటి కి సమాధానం చెప్పాలి ప్రజలకు
RTV స్టూడియో లో 10 మంది కాదు,100 మంది జర్నలిస్ట్ లు వచ్చి సార్ ను పదునైన (కత్తులవంటి)ప్రశ్నలతో దాడిచేసిన వాటన్నింటికీ ఖచ్చితమైన సమాధానం చెప్పగల రాష్ర్టంలో ఏకైక వ్యక్తి డా. విశారదన్ మహరాజ్ గారు. హ్యాట్సాఫ్ సార్👏
Sir మీరు గ్రామాల్లో, కాలనీలో దోపిడీ వర్గాలకూ అభిముఖంగా బడుగు బలహీన వర్గాల నాయకత్వాన్ని తాయారు చేయటంతో, ఆయా ప్రజలకూ భరోసా ఇచ్చినప్పుడు మాత్రమె లక్ష్యం నెరవేరుతుంది , మీ ఆలోచన ఇప్పటి వరకూ ఎవ్వరు చేయలేక పోయారు, మేధావులు ఈ సమస్యలకు పరిష్కారం ఎప్పుడూ ఈ అభిముఖ తయారీ చెప్పలేక పోయారు
Congratulations sir
ఈ తెలంగాణ రాష్ట్రం లో BC, SC, ST సోదరుల కు రాజ్యాధికారం కోసం జీవిత కాలం ఉద్యమం చేస్తున్న మహోన్నత వ్యక్తి డాక్టర్.విశారదన్ మహారాజ్ గారు.!! 🎉🎉❤❤🎉🎉❤❤
Eeamana use unda cheyadam valla
@@Socailawareness6264 కాస్త సమయం పడుతుంది సోదర... వెంటనే ఏది జరగదు... thought process....
జయహో డా: విశారదన్ మహరాజ్
Dr. విశారదన్ మహారాజ్ సార్ గారి జై భీమ్ 💪💪✊️✊️✊️...
హ్యాట్సాఫ్ సర్ మి పోరాటానికి🙏🙏🙏
ఒక గొప్ప జ్ఞాని, రాజకీయ వేత్త, తత్వ వేత్త 🤝🏻💞🙏🏻💐
విశారదన్ మహారాజ్ ఈ తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీల రాజకీయ గురువు .
ఎంత మంది విమర్శించినా ఒక దశాబ్దంలో తెలంగాణలో పెనుసంచలనం☝️
డైనమిక్ విశారాధన్ మహారాజ్ గారు 👍👍👌👌👌
జై భీమ్
జై విశారదన్ మహారాజ్
మీ సంకల్పనికి జై భీమ్ లు
Jai visharadan sir
జయహో విశారదన్ మహరాజ్ గారికి ఒక్క నాయకుడు బయలుదేరాడు మా జీవితాలు మార్చటానికి కచ్చితంగా అని అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నాను
విశారదన్ గ్రేట్ లీడర్. బహుజనుల ఆశాజ్యోతి.
super message Sir
మీ ఆలోచనలు సమాజం మీద ప్రభావం చూపేల ఉన్నాయి... కానీ ప్రజలు మారాలి మి సిద్ధాంతాలకు అనుగుణంగా 😢
Oh my goodness
What an intellectual 🎉
డాక్టర్ విశారదన్ మహరాజ్ గారు వ్యక్తి కాదు ఒక శక్తి ఆయన బలం నీటిలో ముసలి కంటే ఎక్కువగా ఉంటుంది రాబోయే రోజుల్లో. జయహో విశారదన్ మహరాజ్
సాధించు కున్న తెలంగాణ రాష్ట్రం లో సబ్బండ కులాల వాట ఎంత అనీ ?.......మొట్ట మొదటి సరిగా ప్రశ్నించిన గొప్ప నాయకుడు డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు
Super sir
జై భీమ్.. సర్
Super vusharadhan sir
Jai vshradan Maharaj
Vardhillali Dr visharadhan Maharaj gari nayakathvam
మనలో మనమే కొట్టుకోవడం ఏమి జరుగుతుంది😢😢😢
Doctor visharadan maharaj next 10 years lo bhahujana rajyanni thappakunda adhikaram loki nadipistharu DSP dwarane bhahujanula kala neraveruthundi ,jai DSP.
Jai visharadan maharaj 🙏
మకైతే భూమిలేదు వైద్యంలేక బాధ పడుతున్నాము ఇిట్ల సంత్సరాలు గడిసి పోతున్నాయి
సూపర్ సార్ మీ ఆలోచన వీధానం
జై భీమ్ సర్
BC,SC,ST LA rajakiyya Marghadatha visharadan sir 🙏🙏
Vishaaradhan గారు ..మన వాళ్ళను మనం తిట్టుకునే కోణం లో ఎప్పుడు ఉండకండి ...
Thank you so much sir
మన నాయకులందరి ఉద్దేశము ఒక్కటే ఏపార్టీలో ఉన్నా తప్పక పేద ప్రజల పక్షం నిల బడతారు దయ చేసి ఒకరిని okaru విమర్శించుకోవద్దు.
డా.విశారదన్ మహారాజ్ గారు మాత్రమే మన బహుజన రాజ్యం తెచ్చే నిజమైన మహనీయుల వారసుడు❤❤❤🎉🎉🎉
Sc,st,bc , minorities and అగ్రకుల పేదలకు రాజ్యాన్ని స్థాపించడం కేవలం విశారదన్ మహారాజు గారికి మాత్రమే సాధ్యం
గొప్ప నాయకుడు vin maharaj
ప్రజల కోసమే మళ్లీ ఇంకొక పార్టీలకు మారడం తప్పదు
❤❤❤జై DSP
Jai beem jai dsp jai visharadhan maharaj
Jayaho DR.visharadhan Maharaj nayakatvam
Jai visharadan maharaj
Jai DSP 💪
Jai Bheem Jai RSP
జై ధర్మ సమాజ్ పార్టీ జై విశారధన్ మహారాజ్
మాటలు తప్ప ఎం ఉండవు ఇంకో వందేళ్లు అయిన ఎవరిని మార్చలేవు
మనలో మనవాడే మోసపూరితమైన కుట్రలు చేస్తే క ముగా వుండాల....
సాధించు కున్న తెలంగాణ రాష్ట్రంలో సబ్బండ కులాల వాటా ఎంత అని ..... మొట్ట మొదటి సరిగా ప్రశ్నించిన గొప్ప నాయకుడు డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు
Jai bheem
Jayaho dharmasamaj parti
జై dsp 👌👌👌👌🙏🙏🙏🙏🙏
Jai డీఎస్పీ
Vin sir next cm, great leader in ts
👌👌🙏👍👍🙏🙏🙏
❤
Vardhilali DSP
డాక్టర్ విశారదన్ మహారాజు అనే వ్యక్తి తెలంగాణకు ఏం చేసిండు తెలంగాణలో ఉన్నటువంటి అణగారిన వర్గాలకు కోసం ఏం చేసిండు ఒకరిని విమర్శించడం తప్ప అతను చేసింది ఏమీ లేదు
E Mata miru vote vesi gelipinchina vyakthi ki, political party la ku adagandi brother... Vishradan gariki adhikaram raledhuga...
విశారాధన్ DSP 17 గెలుస్తాడు
Musukora
Jai DSP✊
Rap, కెసిఆర్ రాజ్యాంగం మరుస్తను అన్నారు అంటే రాజ్యాంగం మార్చడానికి మిరు అంగీకరిస్తున్నారు RSP ఎంతెన్న
ప్రశ్న వేసినప్పుడు, ans మొత్తం చేపినదాకా ఆగండి. దయచేసి చేసి.
Jai Dharma samaj party BC SC ST Telangana lo badugu Baleno vargalu manam ikanaina meluko wali Otu DSP ki Jay visharadan Maharaj Jai Ambedkar rajangam Jay kanshiram torch light gurthuke Mana otu
✊వర్ధిల్లాలి BC-ST-SC ల ఐక్యత✊
Rsp bhahujanulanu kcr ku thakattu pedathadani kalalokuda uhinchaledu,entha dourbalyama entha drohama rsp thappu cheshadu,burjuva niyantha party lo cheradam anyam.
Bc St sc. La. Nijamaina. Nayakudu. Dr visharadan maharaj garu.
Jai DSP
ఇప్పటి పరిస్థితుల్లో ఎస్సీ, ఎస్టీ , బీసీ ల ఐక్యత ఎలా వస్తుంది ఇప్పటి పరిస్థితుల్లో ? ఒకరికంటే ఒకరికి పడదు. ఈ నిచ్చన మెట్ల కుల వ్యవస్థ ఉన్న సమాజంలో అది సాధ్యపడదు . ఎవరి అవసరాలు వాళ్లు చూసుకుంటే మంచిది .
ఎస్సీల భావజాలాన్ని బీసీ లు ఆమోదించలేరు.
His concept seems to be a failure one . He might be one of the leaders of SC only.
Bc sc st ల రాజ్యాదికారమే విశారధన్ మహరాజ్
Jai visharadan
ఇప్పుడు పవన్ కళ్యాణ్ 21/21. మీరిచ్చిన wrong statement గురించి ఎలా చెప్తారు.
అన్నా మీరు అన్నది కరెక్టే కానీ మీరు పద్మశాలి లను మర్చిపోతున్నారు అన్న
అన్న..... Visharadan Maharaj Sir స్వరాజ్య పాదయాత్ర లో భాగంగా ఈ తెలంగాణ రాష్ట్రం లో పద్మశాలి వాటా, ప్రయోజనాల కోసం చాలా మాట్లాడారు..!
పద్మశాలి లను మర్చిపోలేదు అన్న అన్ని కులాల వాట గురించి matladuthundu but అన్ని కులాలను చెప్పడం సాధ్యం కాదు కదా అన్న
Prati Manishi lo swardham unadi....daniki sevacheyadaniki aanakhandi bhagupadadaniki rajakiyam .....
నీతోకాదు చేసినోన్ని చేయనివ్వడు
Jy bheem
Jy dsp
Democraticvalues are not protected by sc st bc communities in election's as desired by Dr B R Amedkar please
Rsp gaaru ,sc community lo, oka varganiki matrame anukulanga pani cheshadu , gurukulala secretary undi joobs vallake epinchadu
డాక్టర్ విశాదరన్
Jai dsp
Visharadan oka siko
విశారాధన్ వేస్టుగాడు
Society gurinchi evariki vallu mararu kaani, malli munduku vachi cheppe vallani vimarshichandam... Chalaa easy... Bayata ki vachi oke okka vo tu vesukone praythnam cheyandi comment.... Chese vallu...
చెంచన magaraha
Jai.bheem.jai.dsp
వసూళ్లు పరామవధి
Jai bheem jai Dsp❤❤
❤ vin sir, 🙏
నిన్ను ఏదో మేము గౌరవిస్తున్నాం. నువ్వు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని సైకో, దద్దమ్మ అని అంటావా? నీ జీవితంలో గ్రూప్ థర్డ్, గ్రూప్ 2,గ్రూప్ వన్, మరియు సివిల్ సర్వీస్ నువ్వు కొట్ట గలవా? అనవసరంగా నోరు జారుడు మంచిది కాదు.
Sc st bc communities never United together in the country
నువ్వు ఎక్కడ నుంచి పోటీ చేస్తున్నావ్ అది చెప్పు విషం..
Eam use chepandi mi vala lokam ki ….leader apudu adarshanga undali okari mida adusthu kadu sir
Mee tho vyakthini vimarsichadam sarikadu
జై భీమ్ సారు
మీరు ఎక్కడున్న
బహుజన వర్గాల కోసం పనిచేస్తారు అని మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను విశ్వసిస్తున్నాను సార్ నేను ఒకటే తీర్మానం చేసుకున్నాను మీరు ఏలాంటి నిర్ణయం తీసుకున్నా తప్పు పట్టబోనని
నిర్ణయించుకున్నాను సారు మీరు ఇచ్చిన స్ఫూర్తితో మహానీయులు కలలు కన్న బహుజన రాజ్యాధికారం కొరకై శ్రమిస్తాను
IAM RSP 💪
I💙BSP 🐘
✊Bc.sT.sc
RS praveen kumar visaradhan maharaj both failed to understand the psychology of the sc st bc communities who are slaves to money because high caste people in power from 76 years sir these sc st bc communities have no self respect edicted to slavery chamchagiri feel best in their lives please no enlightenment on ideology of Dr B R Amedkar phoole to come to power in the country ballet vote power become useless in respect of majority people of sc st bc communities in the country it is fact @bout low caste people in the country please think on this matter
Peda Brahmins ni kuda kalupukondi
#Rtv వీణ్ణి ఇంటర్వ్యూ చేసి మీ ఛానల్ పరువు తీసుకోకు..
Nuvvu comments petti nee paruvu tisukoku
నీకు ఓట్లు రాకా విమర్శలు గుప్పిస్తున్నావ్ సివిల్ సర్వీస్ కొట్టే మొకం ఆ నీది నీకు వచ్చిన ఓట్లు #38953 ఎప్పుడు మారుతారో నీకు చేతకాకపోతె #rsp నీ విమర్శిస్తావా నిజంగా నువ్వు సైకో
మాయావతి వేస్ట్ అంటివి ప్రవీణ్ వేస్ట్ అంటివి నీకు వచ్చిన ఓట్లు ఎన్ని నీకోసం పొలాలు అమ్ముకున్నారు వాళ్ళను ఎవరు ఆదుకోవాలి..
నువు అంచేసవ్ మాటలు తపా
Vin sir
Peekinav thie vedi dhaggarney Anni vunnai Rsp ala chayyakapothey vedni studio lo kurchobettevalle kadhu pichipukodu