నా పేరు సీత.నేను,మా అన్నయ్య మాకు 10 సంవత్సరాలు వయసు నుండీ సుశీల గారు,ఘంటసాల గారు,బాలు గారి పాటలు వింటూ ఎంత ఆనందించే వాళ్ళమంటే ఆ అనుభూతి మాటల్లో చెప్పలేను.వారందరూ గాన గంధర్వులు.వారి గాత్రం సమ్మోహనం.ఇప్పటికీ వారి పాటలు వింటుంటే కళ్ళు చేమరుస్తాయి.అప్పటి రోజులు అమూల్యమైనవి.ఇక అలాంటి వారిని చూడలేము.అలాంటి గొంతులు,అలాంటి సంగీతం వినలేము. సుశీలమ్మ గారు చెప్పినట్టు బాలు గారు వెళ్లిపోయిన తరువాత చీకటి ముసురేసింది మాలాంటి వీరాభి మానులకు.సుశీలమ్మ గారు మాట్లాడుతుంటే ప్రాణం లేచి వచ్చింది.అందులోనూ నేను అభిమానించే స్వప్న గారు వ్యాఖ్యాతగా వ్యవహరించడం.చాలా వినసొంపుగా వుంది.చాలా కృతజ్ఞతలు,ధన్యవాదాలు.🙏
Almost all same feeling, specially duets of ghantasala and susheela, spb and susheelaji, solo of all singers including s.janakiji. really we feel proud to be a part of the same era. ఒ బంగరు రంగుల చిలక..., నా పాట నీ నోట పలకాల సిలక..., అమ్మ చూడాలి.. నిన్ను నాన్నను చూడాలి ... , శ్రీ రామ నామాలు శతకోటి ఒక్కొక్క పేరు బహుతీపి ... , 🙏
ఆమె గొంతు సుస్వర సరాగాల గాన ప్రవాహం.ఆమెకు ఆమె పోటీ.... అటువంటి గాయని ముందు చూడలేం..ఎవరి ప్రత్యేకత వారిది.కానీ ఆమెకున్న ప్రత్యేకతలు వేరే ఎవరికీ లేవు... భావోద్వేగాలు సమపాళ్లలో వుంటాయి.. రాగాలకు పాటకు క్రమాన్ని సృష్టిస్తారు. పదాలు స్పష్టంగా పలకడం, కష్టతరమైన అక్షరాలు కూడా అలవోకగా పలికించే ప్రత్యేకత ఈమె సొంతం.అంతేకాదు పాట మొదటి నుండి చివరివరకు రాగాలు ఆమె గొంతులో క్రమపద్దతిలో పొందికగా వస్తాయి.దానికి తోడు మధుర స్వరం కలిపి మనసును ఎక్కడికో తీసుకుపోతాయి .తెలుగు పాటలతో తెలుగుకే అందం తెచ్చారు.సంపూర్ణంగా భారతరత్న బిరుదుకు పులపాక సుశీలమ్మ అర్హురాలు..
సుశీలమ్మ ఎంతగా ఎదిగినా పసిమనసు తత్వం వీడలేదు.ప్రతీ మాటకు ముందు తరువాత కల్మషం లేని నవ్వుతో మురిపించారు.ప్రతీఒక్కరిని గొప్పగానే భావించారు.యాంకర్ కూడా చక్కగా వ్యవహరించారు. ఏది ఏమైనా తెలుగువారు చేసుకున్న పుణ్యఫలం సుశీలమ్మ అమృతధారలైన పాటలు వినగలగడం.
@ManjunathaReddyBLసుశీలగారి గురించి మీరు రాసిన వివరాలు అద్భుతం. వారి మధుర గాత్రం ఉచ్చారణ ఎంతో ప్రత్యేకం. అందరి సంగీతాన్ని ఆస్వాదించే నేను సుశీలమ్మకు ప్రత్యేక అభిమానిని.
P Suseela - Best Performance in Lava Kusa (1963) and Bhakta Prahlada (1967). India’s greatest playback singer across so many languages. My favorite songs: paala kadalipai; vinipinchani ragale; Great Tamil song writer Kannadasan said ‘when death reaches me, I want to be hearing P Suseela’s song’.
Interview laga ledhu. Suseela garu pakkana kurchoni kaburlu chepthunna anubhuthi kaligindhi. Swapna garu...you did a great job as usual.. Long live Suseela Amma 😊
సుశీలమ్మ గారిని interview చేయడo మీ అదృష్టo స్వప్న గారు. సుశీలమ్మ గారికి హృదయపూర్వక నమస్కారాలు🙏. ఇక స్వప్న గారికి ఇంత సంగీత పరిజ్ఞానo ఉందని, అలాగే స్వయంగా గాయనీ కూడా అని ఈ రోజు తెలుసుకున్నాను. ఒక విలేఖరి గా మాత్రమే తెలుసు.
అప్పట్లో రేడియోలో పాట మోగిపోతుందీ అంటే సుశీల గారి గాత్రమే అని చటుక్కున తెలిసిపోతుంది.. విన్న గాత్రాలు చిన్నప్పుడు ఘంటసాల గారు, మాధవపెద్ది గారు, AM రాజా గారు, రామక్రిష్ణ గారు, లీల గారు , జిక్కీ గారి పాటలు. ఊహ తెలిసిన నాటినుండీ ఆ తరువాత 80-85ల నుండి బాలూ గారు, ఏసుదాస్ గారు , సుశీల గారు, జానకమ్మ గారు, వాణీ జయరాం గారు , SP శైలజ గారు. 90ల ఆ తరువాత నుండీ చిత్ర గారు, సునీత గారు 2000 ఆ తరువాత ఉష గారు, కల్పన గారు.. ఇలా ఎందరో మధుర గాయనీ గాయకులు.
సుశీల గారు బోలా మనిషి,ఆ రోజులలో ఆమె పాట లేని సినిమా ఉండేది కాదు.పాటలు, పద్యాలు చాలా కాలం,చాలా బాగా పాడేరు. ఇ ప్పుడు వయస్సు అయిపోయింది. దయచేసి ఎవ్వరూ ఆమె ను పాడమని అడగొద్దు.
Gaana Kokila Smt P Susheela gariki namassulu🙏..Thanks for singing my Dad Late Sri Madhura Kavi Chandra Munnangi Christhu Das gari Christian lyric " Prathi Vekuva Nee Prasthuthi Paaduchu Chinni Chakorinay " this song was composed by Late Bandaru Vincent garu.
సుశీల గారి భావోద్వేగాన్ని ఏంకర్ స్వప్న గారు అందుకోలేకపోయారు. పెద్దలు చెప్పుతున్నప్పుడు జాగ్రత్తగా గమనించి అనుసరించేలా involve కావాలి. సుశీల గారు మనదేశంలోనే మహా గాయని. ఆమెకు భారతరత్న పురస్కారం బ్రతికి ఉన్నప్పుడే కేంద్రప్రభుత్వం ఇచ్చి గౌరవించుకోవాలి. రాజకీయనాయకులకు రాజకీయం తప్ప ఇవి పట్టవు. దురదృష్టం.
P Susheela sung with Gandasala from 1955 to 1971 nearly 3000 songs n SPB 1968 to 1986 3500 songs in Telugu cine field. Susheela sung in Telugu cine field only so many songs nearly 12000 songa
సుశీలమ్మ తెలుగు గాయని అవ్వటం మన అదృష్టం. నాకు సుశీలమ్మ గొంతు అంటే చాలా ఇష్టం. బాలు గారి గొంతు అంటే చాలా ఇష్టం. ఇప్పుడు చరణ్ voice, గీతా మాధురి వాయిస్ అంటే, సుమ యాంకరింగ్ అంటే చాలా ఇష్టం. Veellante గౌరవం, అభిమానం. Susheelamma పాడుతా తీయగా ప్రోగ్రామ్ కి జడ్జి గా రావాలని అడుగుతున్నాను.pls. నిజంగానే సుశీలమ్మ కి, బాలూ గారి కి ఎవ్వరూ సరిరారు. వాళ్ళు మన జాతి సంపద. వాళ్లు పాడేటప్పుడు ఫేస్ చాలా కష్ట పడుతున్నట్టు వుండదు. శ్వాస మీద పట్టు ఎక్కువ. ఇప్పటి వాళ్ళు శ్వాస కష్టం తెలుస్తుంది. ఫేస్ చాలా ఇబ్బంది గా పెడతారు. చిత్ర గారు కూడా కష్టం గానే ఫేస్ పెడతారు. అందుకే సుశీలమ్మ, బాలూ గారు అంటే ఇంకా ఎక్కువ ఇష్టం.
She is a legend but not answering the questions asked by the anchor. She is ignoring the questions and talking what she feels like. This is repeatedly happenings
🎉 నాకు 70 స0 " రాలు అప్ప ట్లో సుశీల గారి పాటలు పిల్ల😮 లం పొటీలలో పాడే వార0 ఎక్కువగా లేతమన సులు లోని పాటలు పాడి ప్రైజులు తెచ్చుకునే వారం ఆ మె కోకిల గొంతు కు మా నీరా జనాలు భువి మీ ద వెలసిన జ్ఞాన సరస్వతి ఎంత పొగిడినా తక్కువే సుశీలమ్మ గారి కి మా ఆశి స్సులువందనాలు
నా పేరు సీత.నేను,మా అన్నయ్య మాకు 10 సంవత్సరాలు వయసు నుండీ సుశీల గారు,ఘంటసాల గారు,బాలు గారి పాటలు వింటూ ఎంత ఆనందించే వాళ్ళమంటే ఆ అనుభూతి మాటల్లో చెప్పలేను.వారందరూ గాన గంధర్వులు.వారి గాత్రం సమ్మోహనం.ఇప్పటికీ వారి పాటలు వింటుంటే కళ్ళు చేమరుస్తాయి.అప్పటి రోజులు అమూల్యమైనవి.ఇక అలాంటి వారిని చూడలేము.అలాంటి గొంతులు,అలాంటి సంగీతం వినలేము. సుశీలమ్మ గారు చెప్పినట్టు బాలు గారు వెళ్లిపోయిన తరువాత చీకటి ముసురేసింది మాలాంటి వీరాభి మానులకు.సుశీలమ్మ గారు మాట్లాడుతుంటే ప్రాణం లేచి వచ్చింది.అందులోనూ నేను అభిమానించే స్వప్న గారు వ్యాఖ్యాతగా వ్యవహరించడం.చాలా వినసొంపుగా వుంది.చాలా కృతజ్ఞతలు,ధన్యవాదాలు.🙏
Matalu.levu.
Thyiord kuu atta vadalee
Almost all same feeling, specially duets of ghantasala and susheela, spb and susheelaji, solo of all singers including s.janakiji. really we feel proud to be a part of the same era. ఒ బంగరు రంగుల చిలక..., నా పాట నీ నోట పలకాల సిలక..., అమ్మ చూడాలి.. నిన్ను నాన్నను చూడాలి ... , శ్రీ రామ నామాలు శతకోటి ఒక్కొక్క పేరు బహుతీపి ... , 🙏
She is legendar of p.sushila..
Natural singer and a great individual Susheela garu🙏.
So melodious
అమ్మా మీకు పాదాభివందనం
She is greatest person in india..
Legendary ammammaaaaa
ఆ గాత్రం ఎవరికి రాదు 🙏🙏🙏🙏🙏
Yes 👍👍
Love this anchor, who is showcasing all the yesteryears actors/actresses/singers, lovely and Thank you, :)
Susellama talks very interestingly with comedy in between. Her interview is marvelous.
మా అద్రుష్టం మీరు.
ఆమె గొంతు సుస్వర సరాగాల గాన ప్రవాహం.ఆమెకు ఆమె పోటీ....
అటువంటి గాయని ముందు చూడలేం..ఎవరి ప్రత్యేకత వారిది.కానీ ఆమెకున్న ప్రత్యేకతలు వేరే ఎవరికీ లేవు...
భావోద్వేగాలు సమపాళ్లలో వుంటాయి..
రాగాలకు పాటకు క్రమాన్ని సృష్టిస్తారు. పదాలు స్పష్టంగా పలకడం, కష్టతరమైన అక్షరాలు కూడా అలవోకగా పలికించే ప్రత్యేకత ఈమె సొంతం.అంతేకాదు పాట మొదటి నుండి చివరివరకు రాగాలు ఆమె గొంతులో క్రమపద్దతిలో పొందికగా వస్తాయి.దానికి తోడు మధుర స్వరం కలిపి మనసును ఎక్కడికో తీసుకుపోతాయి .తెలుగు పాటలతో తెలుగుకే అందం తెచ్చారు.సంపూర్ణంగా భారతరత్న బిరుదుకు పులపాక సుశీలమ్మ అర్హురాలు..
సుశీలమ్మ ఎంతగా ఎదిగినా పసిమనసు తత్వం వీడలేదు.ప్రతీ మాటకు ముందు తరువాత కల్మషం లేని నవ్వుతో మురిపించారు.ప్రతీఒక్కరిని గొప్పగానే భావించారు.యాంకర్ కూడా చక్కగా వ్యవహరించారు.
ఏది ఏమైనా తెలుగువారు చేసుకున్న పుణ్యఫలం సుశీలమ్మ అమృతధారలైన పాటలు వినగలగడం.
P
సుశీల గొంతుకు వచ్చిన వృద్ధాప్యం బాలు ఆయన గొంతుకు రానీ లే ఎంతో ప్రాక్టీస్ బాలు కి...
నిజాయితీ ఉంది ఈ అమ్మ లో
మీరు చెప్పింది నిజం అమ్మా బాలు తర్వాత ఇప్పుడు చిత్ర సీమ బోసి పోయింది అమ్మా.
The Telugu people are lucky
Both Smt.Susheela and Late Sri Ghantasala to listen to them,and Live in our hearts every day
సుశీలగారి గాత్రం హాయిగా సాగే జీవినది అయితే జానకమ్మ ఆ నదీమతల్లి జలపాతం.. ఇద్దరూ మన తెలుగువారి వెలుగు దివ్వెలు..కారణజన్ములు.
@ManjunathaReddyBLసుశీలగారి గురించి మీరు రాసిన వివరాలు అద్భుతం. వారి మధుర గాత్రం ఉచ్చారణ ఎంతో ప్రత్యేకం. అందరి సంగీతాన్ని ఆస్వాదించే నేను సుశీలమ్మకు ప్రత్యేక అభిమానిని.
సత్సాంగత్యం తల్లీ. 😊
సంగీత సరస్వతికి పాదాభివందనం
లవకుశ సినిమా 61 సంవత్సరాలయ్యింది. ఇప్పటికీ మీ పాట లీల గారి పాట కొత్తగానే వుంటుంది ❤❤
సుశీల గారికి పద్మశ్రీ ఇవ్వాలి
We r very lucky to have You and hear You from the childhood.Sairaam.
Intro చాలా బాగా చెప్పారు
దనోస్మి 😊🙏🏻👍
తెలుగు జాతి గర్వకారణం. సాక్షాత్తు సరస్వతి. కారణ జనమురాలు సుశీలమ్మ గారు
Meeru yevarest meeda koorchunnaramma❤🎉
P Suseela - Best Performance in Lava Kusa (1963) and Bhakta Prahlada (1967).
India’s greatest playback singer across so many languages.
My favorite songs: paala kadalipai; vinipinchani ragale;
Great Tamil song writer Kannadasan said ‘when death reaches me, I want to be hearing P Suseela’s song’.
The
@@laxmibehara1086 The & only PS
Kannadasan Sir is a legend. His desire may be that he should embrace death while listening to her song. Great compliment to the star singer.
@@vsssarma2r1❤8x3
🎉🎉🎉🎉is waZx5,f
Pñ
సరిలేరు మీకెవ్వరు......మీకు మీరే సాటి సుశీల గారు🙏
🎉🎉🎉🎉
Yes.
After very long time now I am seeing Sri Ramugaru singer. Programme is good.
Super meku padabivandanam🎉
Rallallo isykallo 🎶🎵🎶🎵🎶🎙🙏🎙🎶🎵
Amma meeru evergreen singer Amma
Gana kokila .p.Suseela gari to chesina interview chustute enta adbhutanga full freedam navvula panta haasyam jodistu amaayakatvam.gadusu tanamu. Full confidance toti singers ni ento gouravinchadam.tana tappulemyna unte taa nee vimarsinchukovadam vividha rakala anubhavalu Telugu bhashapy aamekunna gouravam ila .prati javabu tarvata aame chiru navvu. Nijanga manasuku enta ullasaga maatalu vintu unte time aanandam ga gadachipoyindi. Very Great.swachamyna manassu.Vinasompyna pata.Bhagavantuni Varalu. Ammaa.Aadarsavanturalu Meeru. Niradambaram .Nigarvam .mee Aabharanalu. Naa manasulu anukunna bhavaalu mee notiventa vinnanu. Danyavadalu. Evarilo Ee quality undo.Ee gunam undo khachitamga chepparu. Chala santosham ga undi. Mee Annagaru Ramachandra Rao Nenu 1976..82.madhya kalam lo friends.Nenu 1973.to 82 varaku music college lo vocal..lec.work chesanu. Annee gurtuku vachayi.
Leela garitho patu padina. ...Swagatham Suswagatham... Sri krishna Pandaveeyam ...marichi pogalamaa ! Goose bumps..anthe!
Great Amma meru. God bless you amma.
Interview laga ledhu. Suseela garu pakkana kurchoni kaburlu chepthunna anubhuthi kaligindhi. Swapna garu...you did a great job as usual.. Long live Suseela Amma 😊
Can't believe that she is 87 years old. She looks much younger.
God should have been much more kinder towards her.
Amma vandanalu
అమ్మ లీల జిక్కి గార్ల పట్ల మీకు వున్న గౌరవానికి నమస్కారములు మీరంతా సరస్వతి పుత్రికలు మీ అందరి పాదాలకు నమస్కారములు.
మీరే అమృతం ఇక విషం ఏమి చేస్తుంది. మీ వారు సురక్షితంగా ఉన్నారు
Amma mee navvu very good
సుశీలమ్మ గారిని interview చేయడo మీ అదృష్టo స్వప్న గారు. సుశీలమ్మ గారికి హృదయపూర్వక నమస్కారాలు🙏. ఇక స్వప్న గారికి ఇంత సంగీత పరిజ్ఞానo ఉందని, అలాగే స్వయంగా గాయనీ కూడా అని ఈ రోజు తెలుసుకున్నాను. ఒక విలేఖరి గా మాత్రమే తెలుసు.
The anchor is talented.
Shhatta Koti Namaskara lu Amma Thalli Susheelama Garuki.Kvrmurthy.
God's gift
She is great singer in the world 🎉🎉🎉🎉🎉
Gud interview
Amma suselamma Gary meku namaskaram 🙏elagey navvuthu vundandi amma
Amma namasthey
Anchor vinayam. 🙏🙏🙏🙏🙏🙏
సుశీలగారు డ్యూయట్ పాటలు వింటే .... ఆగొంతుగలస్ర్తీ యవ్వనం తొణికిసలాడే సౌదర్యరాశియైనస్త్రీగుర్తుకువస్తాది.అంతఅద్భుతమైనవాయస్ ఆమెది.
Exalent
Nice comment.
@@thirupathimamidi4047p
చాలా బాగా చెప్పారు ధన్య వాదాలు
@@thirupathimamidi40471
Suseelamma gari voice ante naaku chaalaa ishtamu,avida gothu vintunte Naa Kalla mundhu oka 20 years ammayi kanipisthundhi yeppatiki🙏🙏🙏🙏🙏🙏(devi)
Amma Amma ni padhabhi🎉🎉🎉🎉🎉vandhanamu
సుమధుర సుస్వర గానకోకిల సుశీలమ్మ
Love u Amma 💐🙏🙏🙏🙏💐
Ammagariki padabivandanalu
Mameeda meeku unna abhimanani ki hand,s iup
Tnq sister good information mi valla maku ani telustunai
Universal voice
AMMAKU KOT DANDALU🙏🙏🙏
బంగారు అమ్మ సుశీల
అప్పట్లో రేడియోలో పాట మోగిపోతుందీ అంటే సుశీల గారి గాత్రమే అని చటుక్కున తెలిసిపోతుంది.. విన్న గాత్రాలు చిన్నప్పుడు ఘంటసాల గారు, మాధవపెద్ది గారు, AM రాజా గారు, రామక్రిష్ణ గారు, లీల గారు , జిక్కీ గారి పాటలు. ఊహ తెలిసిన నాటినుండీ ఆ తరువాత 80-85ల నుండి బాలూ గారు, ఏసుదాస్ గారు , సుశీల గారు, జానకమ్మ గారు, వాణీ జయరాం గారు , SP శైలజ గారు. 90ల ఆ తరువాత నుండీ చిత్ర గారు, సునీత గారు 2000 ఆ తరువాత ఉష గారు, కల్పన గారు.. ఇలా ఎందరో మధుర గాయనీ గాయకులు.
Amma garu 🙏🙏🙏🙏🙏
అత్తాన్ ఎన్నత్తాన్ పాట ఎవరికైనా ఎన్నాళ్ళయినా గుర్తుంటుంది.
Even Shammi Kapoor fell flat for it.It may be her best ever song.
సుశీల గారు బోలా మనిషి,ఆ రోజులలో ఆమె పాట లేని సినిమా ఉండేది కాదు.పాటలు, పద్యాలు చాలా కాలం,చాలా బాగా పాడేరు. ఇ ప్పుడు వయస్సు అయిపోయింది. దయచేసి ఎవ్వరూ ఆమె ను పాడమని అడగొద్దు.
One cannot be young forever.
Susheelammaku padabhi vandhanam
Gaana Kokila Smt P Susheela gariki namassulu🙏..Thanks for singing my Dad Late Sri Madhura Kavi Chandra Munnangi Christhu Das gari Christian lyric " Prathi Vekuva Nee Prasthuthi Paaduchu Chinni Chakorinay " this song was composed by Late Bandaru Vincent garu.
Karana janmuralu
మళ్ళీ రాదు ఆ గొంతుక, ఆ స్పష్టత
🙏🙏🙏
సుశీల గారి భావోద్వేగాన్ని ఏంకర్ స్వప్న గారు అందుకోలేకపోయారు. పెద్దలు చెప్పుతున్నప్పుడు జాగ్రత్తగా గమనించి అనుసరించేలా involve కావాలి. సుశీల గారు మనదేశంలోనే మహా గాయని. ఆమెకు భారతరత్న పురస్కారం బ్రతికి ఉన్నప్పుడే కేంద్రప్రభుత్వం ఇచ్చి గౌరవించుకోవాలి. రాజకీయనాయకులకు రాజకీయం తప్ప ఇవి పట్టవు. దురదృష్టం.
Unfortunate.She must be honoured for her great talent and immense contribution to South Indian music.
సుశీలమ్మ లేకుండా...సావిత్రి, వాణిశ్రీ....చంద్రకళ వంటి నటిమణులను ఊహించగలమా
!!!??? 🙏🙏🙏🙏
Now a days honey is spreading by innumerous number of singers.
P Susheela sung with Gandasala from 1955 to 1971 nearly 3000 songs n SPB 1968 to 1986 3500 songs in Telugu cine field.
Susheela sung in Telugu cine field only so many songs nearly 12000 songa
అద్భుతమైన గాయని సుశీల గారు... బాధగా అనిపించినప్పుడల్లా ఎస్ పి బి , సుశీల జీ పాటలు వింటాం....లెజెండ్స్‌కు హ్యాట్సాఫ్
సుశీలమ్మ, జానకమ్మ తెలుగు సినిమా రంగానికి రెండు కళ్ళు.
❤amma vandanam
పి సుశీల గారి ని డామినేట్ చేస్తున్నారు యాంకర్ గారు
Susila gharu is great singer mi pata lu vinatamu mana athristamu mi purva janmala sukruthamu malli miku kalaghali ani asithunamu
Me patalu sumaduralu❤
swapna voice super
Susheelamma. Intha. Simplega. Undi. Maduragayani
తెలుగు జాతికి దొరికిన అపురూప వజ్రం సుశీలమ్మ గారు.
yeppatiki navuthune undaali 🙏amma
అలాంటి గాయనిమణులకురెండుచేతులుజొడించినమష్కరించాలి
Anchor gaaru mee voicechaalabaagundi full song yeppudaina paadandi
She is riveres
❤🎉
సుశీలమ్మ తెలుగు గాయని అవ్వటం మన అదృష్టం. నాకు సుశీలమ్మ గొంతు అంటే చాలా ఇష్టం. బాలు గారి గొంతు అంటే చాలా ఇష్టం. ఇప్పుడు చరణ్ voice, గీతా మాధురి వాయిస్ అంటే, సుమ యాంకరింగ్ అంటే చాలా ఇష్టం. Veellante గౌరవం, అభిమానం. Susheelamma పాడుతా తీయగా ప్రోగ్రామ్ కి జడ్జి గా రావాలని అడుగుతున్నాను.pls. నిజంగానే సుశీలమ్మ కి, బాలూ గారి కి ఎవ్వరూ సరిరారు. వాళ్ళు మన జాతి సంపద. వాళ్లు పాడేటప్పుడు ఫేస్ చాలా కష్ట పడుతున్నట్టు వుండదు. శ్వాస మీద పట్టు ఎక్కువ. ఇప్పటి వాళ్ళు శ్వాస కష్టం తెలుస్తుంది. ఫేస్ చాలా ఇబ్బంది గా పెడతారు. చిత్ర గారు కూడా కష్టం గానే ఫేస్ పెడతారు. అందుకే సుశీలమ్మ, బాలూ గారు అంటే ఇంకా ఎక్కువ ఇష్టం.
Gana Kokila susilamma gariki 🙏🙏🙏🙏🙏
మనసులోంచి వచ్చే పాట సుశీలమ్మ గారిపాట.
Don't compare with Latha Mangeshkar. Latha only a good singer, but Suseela garu great singer and great human being
She is a legend but not answering the questions asked by the anchor. She is ignoring the questions and talking what she feels like. This is repeatedly happenings
😮
నిజంగా అనిపిస్తున్నది..మీ ఇంటర్వ్యూ చూస్తూ వింటుంటే..దేవుడే కదా టాలెంట్, గొంతు..లాటి ఇచ్చేది..మానవ ప్రయత్నం.. ఫో కస్ తరువాతే..అనిపిస్తున్నది
Actual interview starts at 4:25
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
👌🙏
🎉 నాకు 70 స0 " రాలు అప్ప ట్లో సుశీల గారి పాటలు పిల్ల😮 లం పొటీలలో పాడే వార0 ఎక్కువగా లేతమన సులు లోని పాటలు పాడి ప్రైజులు తెచ్చుకునే వారం ఆ మె కోకిల గొంతు కు మా నీరా జనాలు భువి మీ ద వెలసిన జ్ఞాన సరస్వతి ఎంత పొగిడినా తక్కువే సుశీలమ్మ గారి కి మా ఆశి స్సులువందనాలు
🙏🏿🙏🏿
Barata ratna gurinchi meeru teliyachesinanduku , mameeda unna abhimananiki sethakoti vandanalu
ఎంత కమ్మని గాత్రం.. సుశీలమ్మ మీ పాట చాలు..
Susheela garu. Namasthe. Andi. Meeru. Padina. Adbuthamaina. Song. Kannayya nallani kannayya. Ee. Song. Gurinchi. Cheppandi. Regards. Amma
Suseela గారికి వంట రాకపోవడవల్లే పాటలు. లేకపోతే పాటలు పాడిన, వంటిట్లోనే జీవితం అయిపోయేది
బాగా చెప్పారు ❤
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
తెలుగు చెట్టుపై వాలిన కోయిల పి.సుశీల