EXCLUSIVE : Viswanatha Satyanarayana Daughter Kanakadurga Interview | Telugu Novels | Vyus.in

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ม.ค. 2025

ความคิดเห็น • 170

  • @dakshinamurty3377
    @dakshinamurty3377 ปีที่แล้ว +22

    ఇటువంటి సమాజానికి ఉపయోగపడే వీడియోస్ ను అందిస్తున్న శ్రీ మతి వైజయంతి గారికి,పాల్గొన్న శ్రీమతి కనక దుర్గ గారికి నమస్కారములు,అభినందనలు.
    నేను చెలియలి కట్ట నవల పై వ్యాసరచన లో మొదటి బహుమతిని ,వక్తృత్వ పోటీలో మూడవ బహుమతిని శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి చేతుల మీదుగా అందుకున్న అదృష్టవంతు డుని.

    • @Vyusin
      @Vyusin  ปีที่แล้ว +1

      ధన్యులు

  • @sakshiprasad200
    @sakshiprasad200 ปีที่แล้ว +31

    తెలుగు జాతి వారు గరించ తగ్గ, తెలుగు కవులకు మకుటాయమైన కవి సామ్రాట్ గారి గురించి వారి కనిష్ఠ కుమార్తె తో జరిపిన సంభాషణం ఆసక్తి కరంగా సాగింది మేడం 🙏🙏

    • @Vyusin
      @Vyusin  ปีที่แล้ว +2

      ధన్యవాదాలండీ

  • @nidamarthysravanthi7701
    @nidamarthysravanthi7701 ปีที่แล้ว +2

    I am very happy with this interview yagayanti garu xlent interview teares came from my iyes

  • @bukkapatnam.jagannadham.1339
    @bukkapatnam.jagannadham.1339 ปีที่แล้ว +13

    మా చిన్నతనంలో మా అమ్మ తో కొందరు గృహిణులు ఎన్నో విషయాలు మాట్లాడుకునే వారు.అదే సన్నివేశం మీ ఇంటర్వ్యూ లు చూస్తే గుర్తొస్తుంది.

  • @mantenavenkatanagaraju555
    @mantenavenkatanagaraju555 ปีที่แล้ว +4

    Chala Santosham . Viswanadha vari Books Chala varaku chadivanu.inka chaduvutunnanu.very good Interview.

  • @kandarpavenugopalasatyanar7739
    @kandarpavenugopalasatyanar7739 ปีที่แล้ว +13

    శ్రీ విశ్వనాధ సత్యనారాయణ గారిని చూసినంత అనుభూతి కలిగింది ఈ ఇంటర్వ్యూ వినడం వల్ల.
    పి వి నరసింహారావు గారు వంటి వారు వేచి చూశారంటే వారి విద్వత్తు ఎంత గొప్పదో అర్థం అయింది.
    వారు రాసిన నవలలు,కథలు గురించి చెబుతుంటే ఎన్నో నిజ జీవితాలు కనబడ్డాయి.మన మధ్యలోనే ఉన్న అటువంటి వారిని గుర్తించి ఒక కథగా మలచడం అంటే ఎంత మంచి ఆలోచన.
    ఇటువంటి మంచి ఇంటర్వ్యూ అందించిన మీకు అభినందనలు🙏

  • @kottapali
    @kottapali ปีที่แล้ว +3

    చాలా బాగుంది అమ్మ. ఎదో మా పిన్ని మాట్లాడుతున్నట్టు ఉంది. ఆ మహానుభావుడి గురించి, మధ్య మధ్యలో ఆయన రచనలను తలుచుకుంటూ ... గొప్పగా ఉంది.

  • @revuriprasanthi4333
    @revuriprasanthi4333 ปีที่แล้ว +8

    Madam. Meeru చేసిన వ్యూస్ ముఖాముఖి లలోనే గొప్ప కార్యక్రమం ఇది.
    ఆ తరం లో ఆయనతో పాటు జీవించి ఉన్నంత ఆనందం కలిగించింది. విశ్వనాథ సత్యనారాయణ గారు కరీంనగర్ S.R.R college వారికి దేవుడు. ఇంత గొప్ప అనుభవం కలిగించినందుకు మీకు వినమ్ర నమస్కారాలు.

  • @padmavathikotamraju1555
    @padmavathikotamraju1555 ปีที่แล้ว +7

    Iam a big fan of sri Viswanatha satyannarayana

  • @shyamalayerramilli7859
    @shyamalayerramilli7859 ปีที่แล้ว +4

    అద్భుతమైన ఇంటర్వ్యూ అమ్మ! విశ్వనాథ వారిని చూసినంత ఆనందం కలిగింది.

  • @sivaramprasadmoturu2272
    @sivaramprasadmoturu2272 ปีที่แล้ว +5

    Remembering Pavani sastri whom I used to meet was a simple good human being and a knowledgeable humble man.The dialogue is very interesting and refreshing.Kanaka durga garu Namaskaram.

  • @tyagarajakinkara
    @tyagarajakinkara ปีที่แล้ว +13

    తెలుగుజాతీ వెలుగు స్తంభం విశ్వనాథ సత్యనారాయణ గారు😊

  • @Sri-Satya
    @Sri-Satya ปีที่แล้ว +7

    ఆహహ ఎంత అదృష్టవంతులు మీరు తల్లి🙏🙏

  • @laxmikanthrao8600
    @laxmikanthrao8600 ปีที่แล้ว +9

    ఈ ఇంటర్వ్యు వల్ల కవి సామ్రాట్ గారి గురించి చాలా విషయాలు తెలిసాయి

  • @pokalaramakrishnarao2843
    @pokalaramakrishnarao2843 หลายเดือนก่อน

    I am excited to see this interview of legendary poet's daughter who's poems I have studied in school. Great experience

  • @chdp69
    @chdp69 ปีที่แล้ว +6

    ఒక మంచి interview . Flashback లోకి తీసుకెళ్ళారు

  • @happyradhi
    @happyradhi ปีที่แล้ว +4

    Namasthe 🙏, @1:55:17 We used to hear about Vishwanatha Satyanarayana Garu and that he is our guruvugari friend who was in his writings Mroyu Tummeda. Thinking of our Guruvugaru, P. Narayana Rao Garu (BramhaSri Narayanananda Natha Garu). Thinking of childhood memories at Karimnagar while hearing this interview. Namasthe🙏

  • @vasantavemuri2302
    @vasantavemuri2302 ปีที่แล้ว +5

    Extraordinary Interview. So many things we have learned about Vishwanatha Satyanarayana garu. Please give our regards to Kanakadurga garu 🙏

    • @Vyusin
      @Vyusin  ปีที่แล้ว

      Thank you so much

  • @turlapatisuguna1265
    @turlapatisuguna1265 ปีที่แล้ว +5

    చాల చాల బాగుంది. సంతోషం

  • @saginathamramaprasad1903
    @saginathamramaprasad1903 ปีที่แล้ว +7

    ఉషశ్రీ గారి అమ్మాయిగారికి విశ్వనాథ గారికి అమ్మాయి . ఇద్దరికి నమస్కారం

    • @Vyusin
      @Vyusin  ปีที่แล้ว

      నమస్కారాలు

  • @gandikotakrishnaprsadsadpr388
    @gandikotakrishnaprsadsadpr388 ปีที่แล้ว +4

    Outstanding interview, thought-provoking interation. A role-model interview for the rest of the youtubers.

  • @swarnalath388
    @swarnalath388 ปีที่แล้ว +1

    Kavi saamrat gurinchi iddaru adhbhuthangaa maatlaadaaru Thank you for sharing 🙏

  • @mallikarjunarao2664
    @mallikarjunarao2664 ปีที่แล้ว +5

    చాలా బాగా వుంది అమ్మ!

  • @kasulu57
    @kasulu57 ปีที่แล้ว +8

    నాటి ప్రముఖుల గురించి వారి సంతానం ద్వారా మంచి విషయాలు సేకరిస్తున్న వ్యూస్ కి ధన్యవాదాలు

    • @Vyusin
      @Vyusin  ปีที่แล้ว

      చాలా సంతోషం

  • @shobhateji
    @shobhateji ปีที่แล้ว +5

    Vavilla vari Ramayanam with sanskrit and telugu text is (original Valmiki ). a good book in detail.
    Ramayana kalpavruksham is a great work richly deserving the award it got

  • @usharanidinavahi7852
    @usharanidinavahi7852 ปีที่แล้ว +5

    గొప్ప,గొప్ప మహానుభావుడు.మంచి ఇంటర్వ్యూ

  • @BulusuKaviTeluguLiterature
    @BulusuKaviTeluguLiterature ปีที่แล้ว +7

    అమ్మా మీ రూపంలో కవిసమ్రాట్ ను దర్శిస్తున్నాం .మీకు పాదాభివందనం.

  • @mbgtilakmarty671
    @mbgtilakmarty671 ปีที่แล้ว +5

    Sri Viswanadha vaari father ,great "Agrahaarikulu" lost all properties in charities,liberal donations to poor,,butSri Viswanadhavaaru,brought back all lost glory in his regime,out standing personality!PV NarsimhaRao garu former PM of India,was a,true,& highly devoted sishya of Sri Viswanadhavaaru!!

  • @syamshawturimella9490
    @syamshawturimella9490 ปีที่แล้ว +4

    చాలా విషయాలు చెప్పారు.. విశ్వనాథుని వీక్షించారు

  • @vogetipadmavathi4580
    @vogetipadmavathi4580 ปีที่แล้ว +3

    శ్రీ విశ్వనాధ వారి కుమార్తె తో పరిచయం తో ఎన్నో విలువైన విషయాలు విశేషాలు తెలిసాయి . ధన్యవాదములు🙏🙏🙏🙏

  • @ggovindaiah9655
    @ggovindaiah9655 5 หลายเดือนก่อน +1

    It's wonder that we are fortunate enough to witness the interview of Kavisamrat Sri Viswanath gari daughter and Sri Ushasri gari daughter.Through the interview we are able to learn many interesting points about Kavisamrat garu since his daughter herself is the participant . There are no more words to express our feelings.

  • @m.skumar147
    @m.skumar147 ปีที่แล้ว +6

    He is the legend of telugu history

  • @premaprasad4360
    @premaprasad4360 ปีที่แล้ว +5

    అభినందనలు దుర్గా. చాలా రోజుల తర్వాత మళ్ళీ నీ మాటలు విన్నాను.
    వైజయంతి గారి స్వరం అచ్చం గా ఉషశ్రీ గారి ని మరిపించింది. ఇద్దరూ చక్కగా అలరించారు. మంచి విషయాలు తెలిసాయి.అభినందనలు ఇద్దరికీ 🙏🙏🙏.

    • @Vyusin
      @Vyusin  ปีที่แล้ว

      ధన్యవాదాలు

  • @kslksarma4352
    @kslksarma4352 ปีที่แล้ว +4

    కవి.సామ్రాట్.గారి. కుమా ర్తే. చెప్పి న.సంగతులు.విని.చాలా.ఆనుందీంచినాను

  • @anuradhakothapalli3622
    @anuradhakothapalli3622 หลายเดือนก่อน +1

    అమ్మా . మీ ఇంటర్వ్యూ లు బాగుంటున్నాయి.❤

  • @srikanthathota1657
    @srikanthathota1657 ปีที่แล้ว +2

    వాసుదేవ!! విశ్వనాథ వారి అంతరంగం ఆవిష్కరించిన ఈ ఇంటర్వ్యూ చాలా బావుంది. ఆయన జీవిత విశేషాలు చాలా వైవధ్యంగా ఎంతో ఆసక్తికరంగా ఉన్నాయి. తెలుగు భాషాభిమానులు తప్పక వినాలి!!

    • @Vyusin
      @Vyusin  ปีที่แล้ว

      ధన్యవాదాలు

  • @raviprasadmvsn
    @raviprasadmvsn ปีที่แล้ว +4

    Wonderful information on kavi samrat Viswanadha Satynarayana garu by daughter Durgamma! Rushi kanna thalli ee durgamma! Oka legend gurunchi chala vishayaalu teliparu
    Akashamantha Rama kataksham Kalpavruksham telugu vari sontham

    • @Vyusin
      @Vyusin  ปีที่แล้ว

      మంచి మాటలు

  • @lakshmikonkapaka9139
    @lakshmikonkapaka9139 ปีที่แล้ว +2

    Namaskaram to durga gariki and vaijayanthi gariki very good interview andi about great kavi garu

  • @sitaramaraokodali6505
    @sitaramaraokodali6505 ปีที่แล้ว +2

    చాలా చక్కటి ఇంటర్వ్యూలు అందిస్తున్నారు వైజయంతి గారు

  • @cssastry7799
    @cssastry7799 ปีที่แล้ว +7

    విశ్వనాధ సత్యనారాయణ గారికి ముందు వారి తరువాత అని చెప్పుకోవాలి. వారు ఒక విశిష్టమైన వ్యక్తి , వ్యక్తిత్వం న భూతో న భవిష్యతి

    • @Vyusin
      @Vyusin  ปีที่แล้ว

      కారణజన్ములు

  • @tirumalarajalakshmigarden5599
    @tirumalarajalakshmigarden5599 หลายเดือนก่อน +1

    చాలా రోజుల తర్వాత చూస్తున్నాను దుర్గ అత్తయ్య గారిని🙏 మీ పరిచయ కార్య క్రమం వలన మీకు ధన్య వాదములు

  • @lakshminandula5303
    @lakshminandula5303 ปีที่แล้ว +20

    విశ్వ నాథ వారికి ….అందరూ తెలుగులో చక్కగా మాట్లాడుతూ , వ్రాస్తూ, చదువుతూ ఆంధ్ర గౌరవం , పౌరుషం నిలిపినట్లే..

  • @sridevitangirala2111
    @sridevitangirala2111 2 หลายเดือนก่อน

    ఇంటర్వూ చాలా బాగుంది.ఇష్టంగా చూశాను.ప్రశ్నలూ, సమాధానాలు లా కాకుండా సంభాషణ సాగింది.🙏🙏

  • @sivajyothsna4510
    @sivajyothsna4510 ปีที่แล้ว +3

    Viswanadha vari rachanala nunchi , jeevithaniki upayogapadevi nerchukunnanu. Goppa mahanubhavulu🙏🙏

  • @nageswararaov4443
    @nageswararaov4443 หลายเดือนก่อน +2

    వేయి పడగలు మొదటి సారి చదవటం ఆరు నెలలు పట్టింది.ఎందుకంటే ఆ సంఘటనలు, పాత్రలు మళ్లీ మళ్లీ చదవాలనిపించి చదివే వాడిని. ఆ తరువాత ఎన్ని సార్లు చదివినో గుర్తు లేదు. ఇప్పుడు, కొన్ని సంఘటనలు ఉన్న పేజీలు తిప్పి చదువుతూ ఉంటాను. అద్భుతమైన గ్రంథం. నవల అంటే కన్నా గ్రంథం అనాలనే నా స్వంత అభిప్రాయం.

  • @padmavativ8955
    @padmavativ8955 ปีที่แล้ว +6

    చలం రాసిన ఈ నవల ప్రభావంతో విశ్వనాథ సత్యనారాయణ 1933 లో చెలియలి కట్ట అనే నవల రాశాడు. 1960 వ దశకంలో త్రిపురనేని గోపీచంద్ ఇదే భావజాలం మీద గడియపడని తలుపులు, మెరుపుల మరకలు, గతించని గతం అనే నవలలు రాశాడు. రచయిత్రి తెన్నేటి లత చలం రచనను విమర్శిస్తూ కాలం కరిచిన కడపట అనే నవల రాసింది.[2] విక్కీపీడియా లో ఉంది

  • @anuradhakothapalli3622
    @anuradhakothapalli3622 หลายเดือนก่อน +1

    విశ్వనాధ్ వారి కుమార్తె ను చూడడం మా పూర్వ జన్మ సుకృతం.

  • @prasadduggina7688
    @prasadduggina7688 ปีที่แล้ว +1

    Good interview thanks

  • @meenakshidevi8900
    @meenakshidevi8900 ปีที่แล้ว +2

    Adbhuthanga undi mee interview. Kavitha Samrat gurinchi entho konthaina chepparu kruthjnathalu

  • @swarnagowri6047
    @swarnagowri6047 ปีที่แล้ว +3

    ఓమ్ నమశ్శివాయ.
    🕉️🙏🌿

  • @chalaadbhutamabhivandanamu7553
    @chalaadbhutamabhivandanamu7553 ปีที่แล้ว

    Great Interview Amma Vijayanti garu with Durgamma garu🙏🌹 "Saraswati kiranamu Kavi samrat SriViswanath gari adbhutamu Aina Vishayamulu Vivarinchinaru 🙏🌹 Dhanyulamu Amma 🙏🌹 Eswari Padabhivandanamulu 🙏🌹

  • @indiranc7744
    @indiranc7744 ปีที่แล้ว +3

    Chala manchi interview andi . Adyantham chala involve ayi vinnanu. Two days pattindi Naku. Meeku , kanaka Durga gariki naa namaskaramulu.

    • @Vyusin
      @Vyusin  ปีที่แล้ว +1

      ధన్యవాదాలు

  • @pssastri5696
    @pssastri5696 ปีที่แล้ว +2

    Veryverygoodinterview

  • @charanupenchowdary
    @charanupenchowdary ปีที่แล้ว +5

    సాహో , సర్వ భైమా, కవి సామ్రాట్, విశ్వ నాధవారు

  • @venkataraochenchalarugadab6487
    @venkataraochenchalarugadab6487 ปีที่แล้ว +1

    Nice interview

  • @simhachalamdasari8651
    @simhachalamdasari8651 5 หลายเดือนก่อน +1

    When I was training at Tenali Hindi premimandaly,@1975. HE was visiting Tenali and honored people greatly, on that time I am very nearly seen.That is my fortune's day in my life.

  • @kanakarajubeesetty8372
    @kanakarajubeesetty8372 ปีที่แล้ว +3

    What idea sir. Miracle interw.

  • @lakshmikameswar8969
    @lakshmikameswar8969 ปีที่แล้ว +4

    What a matured talk, keep up the good work, ma'am ( both of you)

  • @satyavani5925
    @satyavani5925 ปีที่แล้ว +4

    Vyjayantigaru. Meeku munduga sata koti dhanyavadamulu. Poojaneeyulu, kavisamratgari abhimaniga vaari gurinchi telsu Kovalainen yento undedi. Mee valla aa korika teerindi. Alane viswanadhavari kumarte Kanaka Durga gariki kyda sata koti dhanyavadamulu. Aavida nannu viswanadhavari intiloniki teesukellaru. Nenu vari madhyalo unna Bhavana kaligincharu. Naku Ananda bhashpaalu aagatledu. Inka cheppalanundi.🙏🙏🙏

    • @Vyusin
      @Vyusin  ปีที่แล้ว

      Thank you so much madam

  • @sastrychandrasekhara2535
    @sastrychandrasekhara2535 หลายเดือนก่อน +1

    Magazine,upload chesedi , madam garu

  • @tyagarajakinkara
    @tyagarajakinkara ปีที่แล้ว +4

    ఈ ముఖాముఖి ఎంత గొప్పదో చెప్పటానికి వీలు లేదు. ఆ కనకదుర్గ ఈ కనకదుర్గ కు శతాయుష్ ఇవ్వాలని కోరుకుంటూ డాక్టర్ ములుగు సుబ్రహ్మణ్య నీలఉత్పల్

    • @Vyusin
      @Vyusin  ปีที่แล้ว

      ధన్యవాదాలు

  • @sreedharnagendraayyalaraju1934
    @sreedharnagendraayyalaraju1934 ปีที่แล้ว +4

    నాకు విశ్వనాధ వారి సాహిత్యం మొత్తం కావాలి. మీ చిన్న విశ్వనాధ సత్యనారాయణ గారి ఫోన్ నం కావాలి . తెలియచేయకలరు. నమస్తే.

    • @Vyusin
      @Vyusin  ปีที่แล้ว

      +91 80190 00751

  • @sreelathar4634
    @sreelathar4634 ปีที่แล้ว +1

    Naadi Karnataka, bengalurulo putti peragadam akkade undedi koodaanu. Kannada sahityam todu Telugu sahityam koodaa baaga nachchutundi. Kaani Telugu raayatam raadu. Eppado chinnappadu Andrabhoomi patrikalo Veyi Padagalu konni episodes chadivina jnaapakamto itivalana serial chusaan. Vishwanatha Satyanarayana gaari gurinchi telusukovaalanna tapana perigindi. Kiran Prabha interviews kooda vinnaanu. Ippudu mee interviews kooda vintunnaanu. Chaalaa baavunnayi. ❤

  • @umarani2159
    @umarani2159 ปีที่แล้ว +2

    Thank you mam

  • @gundimohansharmasharma8192
    @gundimohansharmasharma8192 7 หลายเดือนก่อน +1

    శ్రీ మతి వైజయంతి గార్కి ఆత్మీయ అభినందనలు అక్కయ్య గారు వ్యూ చానల్ లొ ప్రసారం చేస్తున్న కవిసామ్రాట్ గారి కుమార్తె కనకదుర్గ గారి వారి నాన్నగారితో ఉన్న అనుబంధం జీవిత వైభవం చాలాబాగుంది ప్రత్యక్షంగా చూసిన మీ అనుభవాలను మాతోపంచుకోవటంలో మాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది ధన్యవాదాలు అమ్మ...🎉

    • @Vyusin
      @Vyusin  5 หลายเดือนก่อน

      చాలా సంతోషమండీ

  • @Deepak_Mukthavaram
    @Deepak_Mukthavaram 25 วันที่ผ่านมา +1

    అందరికి నమస్కారములు 🙏
    I am really blessed, listening to this interview and knowing more about a great Rishi. I heartfully thank the team and channel for its efforts.
    I request the team to have such interviews... We treasure it.
    నాదొక చిన్న మనవి, గురువుగారు తిరుమలలో పాడిన పద్యాలు, మహాస్వామి వారి దగ్గర పాడిన అమ్మవారి పద్యాలు తెలుసుకోవాలని ఉంది. దయతో దుర్గమ్మ గారి ఈమెయిల్ లేద ఏదైనా contact num ఇవ్వగలర please.

  • @raghunandhkotike7305
    @raghunandhkotike7305 ปีที่แล้ว +2

    విశ్వనాథ వారు, ఉషశ్రీ గారూ ఇద్దరినీ మీ ఇరువురిలో చూసి దన్యుల మయ్యాము 🙏🙏🙏

    • @Vyusin
      @Vyusin  ปีที่แล้ว

      ధన్యవాదాలండీ

  • @madhavigopal5754
    @madhavigopal5754 ปีที่แล้ว +4

    అబ్బ నా కళ్ళు చెవులు ఎంత ఆనందించయో ఈరోజు

    • @Vyusin
      @Vyusin  ปีที่แล้ว

      ధన్యవాదాలండీ

  • @sharmapillalamarri3341
    @sharmapillalamarri3341 4 หลายเดือนก่อน +1

    నాన్ఋషిః కరపత్రాలు కావ్యం: ఆఋషిపరబ్రహ్మమే శ్రీ కవిసమ్రాట్ విశ్వనాథ!!శ్రీ తాతగారికీనాససాస్టాంగప్రణామములు!!!!!

    • @sharmapillalamarri3341
      @sharmapillalamarri3341 4 หลายเดือนก่อน

      నాన్ఋషిః కురుతే కావ్యం….

  • @kalvakotk
    @kalvakotk ปีที่แล้ว +5

    Swargeeya Viswanatha Satya Narayana Garu karimnagar SRR college principal ga chesaaru. Appudu Nenu vaari vidyarthini. Naaku Yentho madhura myna gyaapakam.

  • @nidamarthysravanthi7701
    @nidamarthysravanthi7701 ปีที่แล้ว +1

    Nice interu

  • @sharmapillalamarri3341
    @sharmapillalamarri3341 ปีที่แล้ว +3

    దుర్గా,ఎలావున్నావమ్మా।నేను మధు నితల్లీ। తాతయ్యగూర్చిఅంతావిన్నాను. చాలాసంతోషం.నవంబరులో భరత్వస్తున్నా. విజయవాడవస్తా మీఅందరినీ కలుస్తా తప్పక. సదాసుఖీభవ. మధుసూదనశర్మ పిల్లలమఱ్ఱి

  • @sarisirao3645
    @sarisirao3645 ปีที่แล้ว

    Vaijayanthi gariki dhanya vadaalu🙏 amma gari matalu manasuku hathukunnayi🌹🙏💐

  • @సరాష్ట్రధర్మనిష్ఠావాన్అఖండంభార

    ఇలాంటి ఒక వ్యక్తి పాంచభౌతిక శరీరంతో ఈ భూమిపై తిరిగాడంటే బహుశా ఒక వందేళ్ళ తర్వాత తెలుగు భాషాభిమానులు నమ్మరేమో

  • @sateeshnagam
    @sateeshnagam ปีที่แล้ว +2

    Recent times this is i watch not stop video

    • @Vyusin
      @Vyusin  ปีที่แล้ว

      Thank you

  • @venkatasriram5233
    @venkatasriram5233 ปีที่แล้ว +2

    విశ్వనాథ సత్యనారాయణ గారి ఆరాధ్య దైవం, ఇష్ట దైవం తెలపగలరాండి

  • @sitaramaraokodali6505
    @sitaramaraokodali6505 ปีที่แล้ว +3

    కొడాలి ఆంజనేయులు గారు,విశ్వనాథ గారు కొన్నాళ్ళు జంటకవిత్వం రాసారు.వాళ్ళు రాసిన నాటకం బ్రిటిష్ వారికి వ్యతిరేకం కాబట్టి పోలీసులు అరెస్టు చెయ్యటానికి వస్తే ఆంజనేయులు గారు ఆ నాటకం రాసిందేనని అరెస్టు అయ్యారు.వీరిని కవిత్వంపై దృష్టి సారించమన్నారు. ఆంజనేయులు గారు తనతో వుంటే ఇంకా చక్కటి కవిత్వం రాయగలిగేవారమని కల్పవృక్షం పీఠికలో ప్రస్తావించారు.వేయిపడగలు లో కూడా వారి పాత్ర వుంది.
    ఈ విషయాలు మీరు ప్రస్తావించక పోవటం నచ్చలేదు.

  • @hemareddy4243
    @hemareddy4243 11 หลายเดือนก่อน

    Super madam

  • @rajyalakshmisuri6924
    @rajyalakshmisuri6924 ปีที่แล้ว +1

    Chala happy GA undi mimmalani chusi

  • @gopivenkata2456
    @gopivenkata2456 ปีที่แล้ว +1

    Vishwanatham a great legend, Dr.giridhar Bgv, Dr.varadacharyulu

  • @gamergirls546
    @gamergirls546 หลายเดือนก่อน +1

    ❤❤❤❤❤❤❤❤❤

  • @lalithapoornaKala
    @lalithapoornaKala ปีที่แล้ว +1

    Amma, meku ma vandhanalu.

  • @sharadagogulapati1391
    @sharadagogulapati1391 ปีที่แล้ว +1

    Adbhuthaha, chalaa goppagaa vundi

  • @s.sambasivarao9131
    @s.sambasivarao9131 ปีที่แล้ว +2

    Viswanadha vari nitya jeevaitha viseshaalu smt. Kanakadurga garu chakkga vivarinchaaru....ssrao 85 years guntur..

  • @krishnakumarialapati1746
    @krishnakumarialapati1746 หลายเดือนก่อน +1

    గద్వాల్ కాలేజ్ కి విశ్వనాధవారిని మానాన్న గారు ఉపన్యాసo కోసం తీసుకువచ్చారు,srr కాలేజ్ విజయవాడలో పనిచేస్తున్నప్పుడు వారికి స్వర్ణాఅభిషేకం జరిగింది, నా డిగ్రీ పరీక్షలు అయిపోయాక వేయిపడగలు చదివాను,బాలింతగా వున్నప్పుడు మానాన్నగారి దగ్గర ఉన్న విశ్వనాథ వారి పుస్తకాలు కొన్ని చదివాను

  • @vyasoruganti54
    @vyasoruganti54 ปีที่แล้ว +1

    I want kalpavriksham

  • @umanuti3180
    @umanuti3180 ปีที่แล้ว +2

    Ila Viswanatha Satyannarayana gari gurinchi matladuthu mimmalni Chudasama Chala sana dam ani pinchi di

  • @satyavani5925
    @satyavani5925 ปีที่แล้ว +4

    Paramacharya sannidhilo jarigina sanghatana adbhutam

  • @syamalatelikapalli7188
    @syamalatelikapalli7188 ปีที่แล้ว +2

    Adbhutaha

  • @umkraomallampalli5268
    @umkraomallampalli5268 10 หลายเดือนก่อน

    39:06 39:13 Kavithrayam bharatham pothana bhagavatham maadiriga valmeeki ramayananni anuvadinchinadi kavisamrat viswanatha maaThrame.

  • @anudepp09995
    @anudepp09995 2 หลายเดือนก่อน

    Kanakadurga amma ekkada untaru. Phone number esthara madam

  • @shyamalayerramilli7859
    @shyamalayerramilli7859 ปีที่แล้ว +4

    శ్రీ విశ్వనాధ వారి రామాయణ కల్పవృక్షం చదివి అర్ధం కాక శ్రీ జల సూత్రం రుక్మిణి నాధ శాస్త్రి విశ్వనాథ వారిని పాషాణ పాక ప్రభు అని గౌర వించారు. శ్రీ శ్రీ గారు కూడా నాకు భాష మీద పట్టు ఉన్నా అర్ధం చేసుకోలేక పోయా ను అన్నారుట. దాని మీద శ్రీ విశ్వనాథ వారు వేదవల్లార తెలుగు నేర్చుకుని ఆతరువాత చదవండి అని దీవించారు అని ఎక్కడో చదివాను. ఆ మహానుభావుడి విద్వత్తు కు ఆకాశమే హద్దు.

    • @Vyusin
      @Vyusin  ปีที่แล้ว +1

      మంచి విషయం పంచినందుకు ధన్యవాదాలు

  • @maheeinvest
    @maheeinvest หลายเดือนก่อน +1

    తెలుగు జాతి కి గర్వకారణం తెలుగు వాఙ్మయానికి మణిహారం ఆధునిక తెలుగు సాహిత్యానికి నిరుపమాన సోపామంము విశ్వనాధ సత్యనారాయణ గారు.., చాలా మంచి చర్చ అందించిన వైజయంతి గారికి శుభాకాంక్షలు.

  • @ChandanaPabbi
    @ChandanaPabbi ปีที่แล้ว +1

    Westren culture ni follow cheyatame nagarikatha ga bhavisthunna ippati kaalam lo iddaru saathvikulu, samskaravanthulu koorchuni matladkunte chuse adrushtam maku kaliginchina meeku dhanyavaddalu amma...

    • @Vyusin
      @Vyusin  ปีที่แล้ว

      ధన్యవాదాలు

  • @padmavativ8955
    @padmavativ8955 ปีที่แล้ว +2

    పావన శాస్త్రి గారిని చూసి నట్లు ఉంది

  • @VamsiKrishna-ke6sg
    @VamsiKrishna-ke6sg ปีที่แล้ว +1

    1:05:09-1:05:15

  • @sharmapillalamarri3341
    @sharmapillalamarri3341 4 หลายเดือนก่อน

    ఆరామచంద్రుడూనేనూఒకేవయస్సుచాలాసన్నిహితులం అమ్మా కనకదుర్గా!!!!!న్యూజర్సీలోవున్నా. వచ్చేసంవత్సరంలోభారత్ వస్తా. విజయవాడవచ్చినిన్నుకలుస్తానమ్మా!!!!!! మధు

  • @sainagalakshmipeddinti3397
    @sainagalakshmipeddinti3397 9 หลายเดือนก่อน +1

    అమ్మలు ఇద్దరు ఒకరికి మించిన ఒకరు అదృష్టవంతులు

    • @Vyusin
      @Vyusin  9 หลายเดือนก่อน

      ధన్యవాదాలు

  • @yeshwanthsanjeevanakapalli3286
    @yeshwanthsanjeevanakapalli3286 หลายเดือนก่อน +1

    Kavisamrat & Ushasri vari Ammayilu Sambhashana adhbutham, Nati rojulu gurthochhayi.

  • @sarasabharati
    @sarasabharati ปีที่แล้ว +2

    అమ్మా విశ్వ నాథ వారు బెజవాడ ఏలూరు రోడ్ లో రాము అనే అతని కిళ్లీ బడ్డిలో రోజూ సాయంత్రం కిళ్లీ కట్టించు కొని వేసు కొనేవారు.1956 58 లో ఇంటర్ డిగ్రీ ఎస్ ఆర్ ఆర్ కాలేజీలో చదివా.ayana మాకు తెలుగు లెక్చరర్