Neetho Naa Jeevitham | నీతో నా జీవితం,సంతోషమే | Hosanna Songs | Dr. Betty Sandesh | LCF Church

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ม.ค. 2025

ความคิดเห็น • 225

  • @issacribcapraisethelord4629
    @issacribcapraisethelord4629 ปีที่แล้ว +109

    నీతో నా జీవితం సంతోషమే
    నీతో నా అనుబంధం మాధుర్యమే (2)
    నా యేసయ్యా కృప చూపుతున్నావు - వాత్సల్యపూర్ణుడవై
    నా యేసయ్యా నడిపించుచున్నావు - స్ఫూర్తిప్రదాతవై
    ఆరాధ్యుడా యేసయ్యా...
    నీతో నా అనుబంధం మాధుర్యమే
    భీకర ధ్వనిగల మార్గమునందు
    నను స్నేహించిన నా ప్రియుడవు నీవు (2)
    కలనైన మరువను నీవు నడిపిన మార్గం
    క్షణమైన విడువను నీతో సహవాసం (2) ||ఆరాధ్యుడా||
    సంతోషమందైనా శ్రమలయందైనను
    నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే (2)
    నిత్యమైన మహిమలో నను నిలుపుటకు
    శుద్ధ సువర్ణముగా నను మార్చుచున్నావు (2) ||ఆరాధ్యుడా||
    ఆకాశమందుండి ఆశీర్వదించితివి
    అభాగ్యుడనైన నేను కనికరింపబడితిని (2)
    నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు
    నూతన కృపలతో నను నింపుచున్నావు (2) ||నీతో నా||

  • @bobbyshortvideo
    @bobbyshortvideo 2 ปีที่แล้ว +13

    ప్రతి ఒక్కరికి వందనాలు 🙏✝️
    నా కొరకు prayer చేయగలరు 🙏✝️ అక్క
    నా వివాహ విషయం లో దేవుని చిత్తము జరగాలి అని prayer చేయగలరు
    దేవుడు job పరముగా నాకు దేవుని సహాయం కావాలి దేవుని కృప దేవుని సన్నిధి నాకు కావాలి
    దేవుని జ్ఞానం నాకు కావాలి
    Prayer చేయగలరు అక్కా

  • @jdivyasreedivyasree9046
    @jdivyasreedivyasree9046 ปีที่แล้ว +6

    Praise the lord🙏🏻 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻andi praise the lord🙏🏻 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @challariashajyothi9764
    @challariashajyothi9764 2 ปีที่แล้ว +17

    Meelaga devuni aradhinchadaniki naku chakkani swaram devudu icchulaguna prayer cheyandi please praise the lord

    • @sonibottu9059
      @sonibottu9059 2 ปีที่แล้ว +3

      God will give you sister may god bless you

    • @hemayadla8207
      @hemayadla8207 8 หลายเดือนก่อน

      Amen 😊

    • @gollapudiprasadd1944
      @gollapudiprasadd1944 8 หลายเดือนก่อน +2

      మీ ఆశ మీకు ఆ వరాన్ని ఇస్తుంది. ప్రభు మిమ్మల్ని దీవిస్తారు

    • @MadavaMadava-xp9py
      @MadavaMadava-xp9py 7 หลายเดือนก่อน

      🙏🙏🙏🙏🙏🙏

  • @Bro.Rekanth
    @Bro.Rekanth 26 วันที่ผ่านมา

    నీతో నా జీవితం సంతోషమే
    నీతో నా అనుబంధం మాధుర్యమే (2)
    నా యేసయ్యా కృప చూపుతున్నావు - వాత్సల్యపూర్ణుడవై
    నా యేసయ్యా నడిపించుచున్నావు - స్ఫూర్తిప్రదాతవై
    ఆరాధ్యుడా యేసయ్యా...
    నీతో నా అనుబంధం మాధుర్యమే
    భీకర ధ్వనిగల మార్గమునందు
    నను స్నేహించిన నా ప్రియుడవు నీవు (2)
    కలనైన మరువను నీవు నడిపిన మార్గం
    క్షణమైన విడువను నీతో సహవాసం (2) ||ఆరాధ్యుడా||
    సంతోషమందైనా శ్రమలయందైనను
    నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే (2)
    నిత్యమైన మహిమలో నను నిలుపుటకు
    శుద్ధ సువర్ణముగా నను మార్చుచున్నావు (2) ||ఆరాధ్యుడా||
    ఆకాశమందుండి ఆశీర్వదించితివి
    అభాగ్యుడనైన నేను కనికరింపబడితిని (2)
    నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు
    నూతన కృపలతో నను నింపుచున్నావు (2) ||నీతో నా||

  • @Rajkumar-hd4fe
    @Rajkumar-hd4fe ปีที่แล้ว +6

    ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన ప్రశస్తమైన నామములో మా హృదయ పూర్వక వందనములు దేవుడు మీకు ఇచ్చిన స్వరం బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము చక్కగా దేవుని స్తుతి స్తున్నారు సమస్త ఘనత మహిమా ప్రభావములు దేవునికే కలుగును గాక ఆరాధన పాటలు ద్వారా అనేక మంది జీవితాల్లో వెలుగు కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను మీకు మీకు బృందానికి దేవుని మహా కృప ఎల్లప్పుడు తోడై ఉండును గాక థాంక్యూ థాంక్యూ సో మచ్

  • @vijayakumardasari4395
    @vijayakumardasari4395 ปีที่แล้ว +3

    GOD BLESS YOU

  • @praneethanattala6889
    @praneethanattala6889 2 ปีที่แล้ว +4

    Amen sister pray to the my family good health 🙏 glory glory glory glory glory glory glory glory glory glory to God 🙏🙌 my life line my everything my love jesus ❤️ tq lord praise the Lord 🙏✝️✝️✝️✝️✝️✝️✝️✝️

  • @hosannasukumar
    @hosannasukumar ปีที่แล้ว +6

    దేవుడు మిమ్మును దీవించునుగాక అక్క చాలా చక్కాగ పాడినారు......
    కీబోర్డ్ ప్లేయింగ్ same original song interludoos ప్లే చేసినారు సూపర్......

  • @KATTAKIRANOFFICIAL
    @KATTAKIRANOFFICIAL 2 ปีที่แล้ว +31

    🔴 song lyrics in telugu & english 🔴
    నీతో నా జీవితం సంతోషమే
    నీతో నా అనుబంధం మాధుర్యమే (2)
    నా యేసయ్యా కృప చూపుచున్నావు - వాత్సల్యపూర్ణుడవై
    నా యేసయ్యా నడిపించుచున్నావు - స్ఫూర్తిప్రదాతవై
    ఆరాధ్యుడా యేసయ్యా…
    నీతో నా అనుబంధం మాధుర్యమే
    భీకర ధ్వనిగలా మార్గమునందు
    నను స్నేహించిన నా ప్రియుడవు నీవు (2)
    కలనైన మరువను నీవు నడిపిన మార్గం
    క్షణమైన విడువను నీతో సహవాసం (2) ||ఆరాధ్యుడా||
    సంతోషమందైనా శ్రమలయందైనను
    నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే (2)
    నిత్యమైన మహిమలో నను నిలుపుటకు
    శుద్ధ సువర్ణముగా నను మార్చుచున్నావు (2) ||ఆరాధ్యుడా||
    ఆకాశమందుండి ఆశీర్వదించితివి
    అభాగ్యుడనైన నేను కనికరింపబడితిని (2)
    నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు
    నూతన కృపలతో నను నింపుచున్నావు (2) ||నీతో నా||
    Neetho Naa Jeevitham Santhoshame
    Neetho Naa Anubandham Maadhuryame (2)
    Naa Yesayyaa Krupa Choopuchunnaavu - Vaathsalyapoornudavai
    Naa Yesayyaa Nadipinchuchunnaavu - Spoorthipradhaathavai
    Aaraadhyudaa Yesayyaa…
    Neetho Naa Anubandham Maadhuryame
    Bheekara Dhwanigala Maargamunandu
    Nanu Snehinchina Naa Priyudavu Neevu (2)
    Kalanaina Maruvanu Neevu Nadipina Maargam
    Kshanamaina Viduvanu Neetho Sahavaasam (2) ||Aaraadhyudaa||
    Santhoshamandainaa Shramalayandainanu
    Naa Sthuthi Keerthanaku Aadhaaramu Neeve (2)
    Nithyamaina Mahimalo Nanu Niluputaku
    Shuddha Suvarnamugaa Nanu Maarchuchunnaavu (2) ||Aaraadhyudaa||
    Aakaashamandundi Aasheervadinchithivi
    Abhaagyudanaina Nenu Kanikarimpabadithini (2)
    Neelo Niluchutaku Bahugaa Phalinchutaku
    Noothana Krupalatho Nanu Nimpuchunnaavu (2) ||Neetho Naa||

    • @srdkadari
      @srdkadari 2 ปีที่แล้ว +1

      Praise God🙏 hallelluiah🙌

    • @KATTAKIRANOFFICIAL
      @KATTAKIRANOFFICIAL 2 ปีที่แล้ว

      @@srdkadari vandanamulu brother... May God bless you abundantly and peace be with u always... Thank you

    • @srameshrameshs3135
      @srameshrameshs3135 2 ปีที่แล้ว +1

      Super. Song

    • @KATTAKIRANOFFICIAL
      @KATTAKIRANOFFICIAL 2 ปีที่แล้ว

      @@srameshrameshs3135 vandanalu brother...may God bless you abundantly and God be with u always

    • @KuwaitKuwait-qq6hz
      @KuwaitKuwait-qq6hz ปีที่แล้ว

      XaAq

  • @novahuanok9041
    @novahuanok9041 2 ปีที่แล้ว +5

    🌿హల్లెలూయ🕊️

  • @susannapeddamanu1043
    @susannapeddamanu1043 2 ปีที่แล้ว +7

    I like your every song didi I am from
    Kolkata

  • @mahanyapalla8355
    @mahanyapalla8355 2 ปีที่แล้ว +1

    Deva e vakyam echinaduku veladi vandanalu suthi hallelujah suthi hallelujah suthi hallelujah suthi hallelujah

  • @SivaRangarao-tj7ey
    @SivaRangarao-tj7ey ปีที่แล้ว

    Hallelujah

  • @praneethanattala6889
    @praneethanattala6889 2 ปีที่แล้ว +2

    Amen glory glory glory glory glory glory glory glory glory glory to God amen praise the Lord My life line my everything my love jesus ❤️ tq lord

  • @p.hannukah4939
    @p.hannukah4939 2 ปีที่แล้ว +10

    పాట చాలా అద్భుతంగా ఉంది దేవునికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమేన్ హల్లెలూయ 🙏🙏🙏

  • @hhhxhx2264
    @hhhxhx2264 ปีที่แล้ว

    ❤వందనాలమ్మ

    • @hhhxhx2264
      @hhhxhx2264 ปีที่แล้ว

      ❤వందనాలమ్మ

  • @pavanpallu7660
    @pavanpallu7660 ปีที่แล้ว

    Naku garbapalam evvandi yesaiah please praire me

  • @praneethanattala6179
    @praneethanattala6179 2 ปีที่แล้ว +3

    Love you jesus ❤️ tq bless me thandriii my family good health 🙏

  • @sathishch5805
    @sathishch5805 2 ปีที่แล้ว +2

    Vadhanalu akka etuvatti song aena chala Baga paduthav akka bagudhi akka 💐💐💐💖💖💖💖

  • @prisannakumar
    @prisannakumar ปีที่แล้ว +1

    good night madam

  • @kotturuDurgalakshmi
    @kotturuDurgalakshmi หลายเดือนก่อน +1

    Maa family members gurichi prayer 🙏 cheyande

  • @Arjun12432
    @Arjun12432 2 ปีที่แล้ว +5

    Key board anna.. spr anna . Literally no words bro.. god bless u bro.. keep rock bro

  • @pushpalatha-h4f
    @pushpalatha-h4f 6 หลายเดือนก่อน +1

    Amen amen amen 🙏🙏🙏🙏🙏🙏🙏 glory to God 👏👏👏👏👏🙏🙏🙏🙏🙏 good singing 👏👏👏👏👏🙏🙏🙏🙏🙏 praise the lord sister 🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌🙏🙏🙏

  • @praneethanattala6889
    @praneethanattala6889 ปีที่แล้ว

    Praise the lord 🙌🙏 love you jesus christ ✝️✝️ my life line my life line my everything my family love you jesus ❤️✝️

  • @praneethanattala6179
    @praneethanattala6179 2 ปีที่แล้ว +5

    Amen glory to God praise the Lord 🙏 amen thandriii love you jesus ❤️ tq lord

  • @vamshiitm9141
    @vamshiitm9141 ปีที่แล้ว +1

    Praise the Lord Sister 🙏 Me Chakkani Swaramunu Batti Aa Devunike Mahima kalugunu Gaka 🙏🙏 Amen

  • @sivakrishnadara404
    @sivakrishnadara404 ปีที่แล้ว +1

    ❤ super song

  • @hhhxhx2264
    @hhhxhx2264 2 ปีที่แล้ว

    వందనాలమ్మ

  • @GloreKatta
    @GloreKatta ปีที่แล้ว +1

    🙏🙏🙏

  • @praneethanattala6889
    @praneethanattala6889 ปีที่แล้ว

    AMEN thandriii love you jesus TQ so much father 🙏🙏🙌

  • @praneethanattala6889
    @praneethanattala6889 2 ปีที่แล้ว +2

    Praise the Lord 🙏🙌 amen thandriii glory glory glory glory glory glory glory glory glory glory to God 🙌🙏 my life line my everything my love jesus ❤️ tq lord

  • @srinivassrinivas4641
    @srinivassrinivas4641 2 ปีที่แล้ว +1

    dhevuni ki mahima kalugunu gaaka🙏🙏🙏 amen Amen Amen🙏🙏🙏

  • @vinaykumargonu6532
    @vinaykumargonu6532 ปีที่แล้ว +2

    👌👌👌

  • @praneethanattala6889
    @praneethanattala6889 ปีที่แล้ว

    Praise the lord TQ so much father glory glory to God amen thandriii 🙏✝️

  • @addurisuryakumari-cj6ep
    @addurisuryakumari-cj6ep 10 หลายเดือนก่อน +1

    Prise the lord sister me songs vinnappudalla hrudayamlo Edo teliyani santosam devudu mimmalni deevinchunugaaka amen

  • @praneethanattala6889
    @praneethanattala6889 ปีที่แล้ว

    Glory Glory to God amen thandriii love you jesus christ ❤️✝️

  • @praneethanattala6889
    @praneethanattala6889 2 ปีที่แล้ว

    AMEN bless me thandriii my family good health glory glory glory glory glory glory glory glory to God amen thandriii ✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️ my life line my everything my love jesus ❤️

  • @Cholan-s7z
    @Cholan-s7z 3 หลายเดือนก่อน

    Beautiful singing dear BETTY SANDESH

  • @p.hannukah4939
    @p.hannukah4939 2 ปีที่แล้ว +13

    పాట చాలా అద్భుతంగా పాడారు అక్క మిమ్మల్ని దేవుడు దీవించును గాక ఆమేన్ 💐🙏🙏

  • @ammajiosipilli425
    @ammajiosipilli425 2 ปีที่แล้ว +2

    వందనాలు అక్క🙏
    Beulah church⛪ అక్క
    Praise the Lord అక్క🙏

  • @praneethanattala6179
    @praneethanattala6179 2 ปีที่แล้ว +4

    Amen sister pray to the my family good health 🙏 super song

  • @KATTAKIRANOFFICIAL
    @KATTAKIRANOFFICIAL 2 ปีที่แล้ว +3

    Vandanalu Betty akka .. mesmerizing voice n excellent music .... Singing is good akka ..may God bless you abundantly.. God bless technical team also .. andhra kraisthava keertanalu songs padandi akka next time .thank you

  • @GyesoU
    @GyesoU ปีที่แล้ว

    God
    Bles
    You 1:57

  • @veerarao777
    @veerarao777 2 ปีที่แล้ว +3

    Praise lord sister pataa bagaa పాడారు godblessyou sister

  • @praneethanattala6889
    @praneethanattala6889 ปีที่แล้ว

    Praise the lord 🙌🙏 sister pray to the my family good health My life line my everything my family love you Jesus Christ super song super voice love you jesus christ ❤️✝️

  • @praneethanattala6179
    @praneethanattala6179 2 ปีที่แล้ว +2

    Amen glory to God amen

  • @kiranjangam5025
    @kiranjangam5025 ปีที่แล้ว

    Amen 🧎🏽📖🧎🏻‍♂️... Praise the Lordsister

  • @nknandakishoremurali3739
    @nknandakishoremurali3739 2 ปีที่แล้ว +3

    Praise the lord 🙏🏻💐👏🏻👏🏻👏🏻👏🏻👏🏻

  • @nagarajudonga814
    @nagarajudonga814 2 ปีที่แล้ว +2

    దేవుడు మిమ్ముల్ని దీవించునుగాక

  • @gunupudisuneetha852
    @gunupudisuneetha852 ปีที่แล้ว +1

    Praise the Lord amen 🙏

  • @pullurigiriprasad7703
    @pullurigiriprasad7703 2 ปีที่แล้ว

    God Jesus blesses u iam hindu but l like Jesus very much. He is my heart I don't know why I pray God Jesus he is every thing to me

  • @leelaprasanna1307
    @leelaprasanna1307 ปีที่แล้ว +1

    I love Jesus

  • @dddpp5227
    @dddpp5227 ปีที่แล้ว +5

    Glory to God 🙏

  • @praneethanattala6179
    @praneethanattala6179 2 ปีที่แล้ว +3

    Praise the Lord 🙌🙏 bless me thandriii my family good health 🙏 glory glory glory glory glory glory glory to God

  • @mondithokanirmala7175
    @mondithokanirmala7175 2 หลายเดือนก่อน

    Chala baga padaru akka

  • @praneethanattala6889
    @praneethanattala6889 ปีที่แล้ว

    Praise the lord 🙌🙏 love you jesus ❤️🙏

  • @prasadbabu8302
    @prasadbabu8302 2 ปีที่แล้ว +4

    Hallelujah 🙏🙏🙏🙏

  • @ddktalkies9637
    @ddktalkies9637 2 ปีที่แล้ว +2

    Praise the lord mother

  • @gotrumaithili4639
    @gotrumaithili4639 2 ปีที่แล้ว +17

    Praise the lord dear Brother and Sister.
    It was amazing sister the way you sing every song 🎶 your voice is marvelous and our heart touching and all the best for your entire LCF team/family members who are working with you.
    We are waiting for Andhra kraisthava keerthanalu songs.
    I'm so excited to see you updates every Sunday!!
    Thank-you

  • @praneethanattala6179
    @praneethanattala6179 2 ปีที่แล้ว +1

    Amen

  • @Sunita-ug2qh
    @Sunita-ug2qh 4 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venkateswararaobolem3290
    @venkateswararaobolem3290 ปีที่แล้ว +1

    Super👌👌👌

  • @hhhxhx2264
    @hhhxhx2264 2 ปีที่แล้ว +28

    చాలా.వందనాలమ్మ.దేవుడే.నిన్ను దీవించును గాక!? ఆమేన్ pతీమోతి ఉమెన్ దేశం

    • @kotiv464
      @kotiv464 2 ปีที่แล้ว +1

      🔥🔥

    • @veeravenibandaru5364
      @veeravenibandaru5364 2 ปีที่แล้ว +2

      🙏 ప్రైస్ ది లార్డ్ సిస్టర్

    • @ramanageswararaopilla9104
      @ramanageswararaopilla9104 ปีที่แล้ว

      Super song👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼

  • @Dasuinfo
    @Dasuinfo 2 ปีที่แล้ว +2

    Praise the Lord

  • @praneethanattala6179
    @praneethanattala6179 2 ปีที่แล้ว +2

    Amen my everything my love jesus ❤️ tq lord

  • @rajababudoma4345
    @rajababudoma4345 2 ปีที่แล้ว +3

    Prise JESUS 🙏

  • @sananachika3680
    @sananachika3680 2 ปีที่แล้ว

    Thank you

  • @srideviavidi7460
    @srideviavidi7460 ปีที่แล้ว +1

    Praise The Lord Prayer For My Family 🙏

  • @praneethanattala6889
    @praneethanattala6889 2 ปีที่แล้ว +3

    Amen thandriii love you jesus ❤️ praise the Lord 🙏🙌 sister pray to the my family good health 🙏 super song ♥️ sister may God bless super voice glory glory glory glory glory glory glory glory glory glory glory to God 🙏🙌

  • @praneethanattala6889
    @praneethanattala6889 2 ปีที่แล้ว +4

    Amen super song ♥️ love you jesus ❤️

  • @naveenapple1646
    @naveenapple1646 2 ปีที่แล้ว +3

    Praise the lord 🙏🙏🙏

  • @locobeatzzzzmusic5592
    @locobeatzzzzmusic5592 2 ปีที่แล้ว +1

    Praise The Lord 🙇🙏❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ Amen ❤❤❤

  • @vijaykumari9315
    @vijaykumari9315 2 ปีที่แล้ว

    Mee voice super akka iloveu akka

  • @praneethanattala6179
    @praneethanattala6179 2 ปีที่แล้ว +2

    Love you jesus ❤️ tq

  • @sangeethasangeetha9045
    @sangeethasangeetha9045 ปีที่แล้ว

    Praise the lotd sister chaala baga padayaru🙏🙏🙏

  • @praneethanattala6889
    @praneethanattala6889 ปีที่แล้ว

    AMEN

  • @praneethanattala6889
    @praneethanattala6889 2 ปีที่แล้ว +1

    Glory Glory Glory Glory Glory Glory Glory Glory Glory to God 🙌🙏 sister pray to the my family good health

  • @praneethanattala6179
    @praneethanattala6179 2 ปีที่แล้ว +2

    Amen sister super song super voice pray to the my family good health 🙏 super song may God bless you sister

  • @sameerthummala2638
    @sameerthummala2638 2 ปีที่แล้ว +1

    Halleluiah

  • @psrinivasaraju1093
    @psrinivasaraju1093 2 ปีที่แล้ว +2

    God bless you

  • @thomasreddy574
    @thomasreddy574 2 ปีที่แล้ว +2

    Thank you sister 🙏🙏🙏

  • @praneethanattala6889
    @praneethanattala6889 2 ปีที่แล้ว

    Amen bless me thandriii my family good health 🙏 glory glory glory glory glory glory glory glory to God 🙌🙏 my life line my everything my love jesus ❤️ tq lord praise the Lord super song ♥️ supper voice love you jesus ❤️ tq lord praise the Lord 🙏✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️

  • @KkKk-sh3ff
    @KkKk-sh3ff 2 ปีที่แล้ว +2

    So sweet vaiec god bless u sister'

  • @RajKumar-zs7xi
    @RajKumar-zs7xi 2 ปีที่แล้ว +5

    AMEN praise the lord sister Garu 🙏🙏🙏

  • @praveenchintalapudi3290
    @praveenchintalapudi3290 2 ปีที่แล้ว +2

    బాగా పాడారు సిస్టర్

  • @mjrosalind6311
    @mjrosalind6311 2 ปีที่แล้ว +4

    Praise the Lord. sister

  • @jesudasmarisetti8813
    @jesudasmarisetti8813 10 หลายเดือนก่อน

    The song is very melodious and excellent

  • @praneethanattala6889
    @praneethanattala6889 2 ปีที่แล้ว +1

    AMEN sister pray to the my family good health super song ♥️ supper voice

  • @jayasreeanimelli2450
    @jayasreeanimelli2450 2 ปีที่แล้ว

    Chala baga paduthunna amma

  • @Arunhosanna
    @Arunhosanna 2 ปีที่แล้ว +2

    Beautyfull. Song. ...meaning. Good 🙏

  • @sathishchaitanya8499
    @sathishchaitanya8499 2 ปีที่แล้ว +3

    God bless you akka

  • @pbhagyalakshmi801
    @pbhagyalakshmi801 ปีที่แล้ว

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @mounikagadde9116
    @mounikagadde9116 2 ปีที่แล้ว +1

    Praise the Lord🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @johnsonchenna8226
    @johnsonchenna8226 2 ปีที่แล้ว +2

    Nice song ❤️❤️✝️❤️❤️👌

  • @jesurajumallapu3862
    @jesurajumallapu3862 2 ปีที่แล้ว +2

    Very nice👏👏👏

  • @mailarimallikarjuna1548
    @mailarimallikarjuna1548 2 หลายเดือนก่อน

    ❤❤❤❤

  • @praneethanattala6179
    @praneethanattala6179 2 ปีที่แล้ว +1

    Praise the Lord 🙌🙏 bless me thandriii my family good health 🙏

  • @merykumari552
    @merykumari552 2 ปีที่แล้ว +2

    Preise the lord sister 🙏 mi voice very very so beautiful sister

  • @sateeshkandula4853
    @sateeshkandula4853 2 ปีที่แล้ว +10

    PRAISE THE LORD AKKA🙏🏻