Sarvonnathuda Neeve Naaku | సర్వోన్నతుడా నీవే నాకు | Sung By Betty Sandesh | Bro Yesanna Garu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ม.ค. 2025

ความคิดเห็น • 645

  • @MangollaMallesha-v6e
    @MangollaMallesha-v6e 9 หลายเดือนก่อน +8

    Thalli ninnu devudu aashirvadichunu gaaka amen

  • @nagarjunanagarjuna3138
    @nagarjunanagarjuna3138 ปีที่แล้ว +17

    నాకు సరిపోయే పాట నాకు ఇస్తమైనపాట అందరూ వున్న ఎవ్వరూ నన్ను పట్టించుకోలేదు దేవుడే నాకు దిక్కు

  • @gjeevarathnamgjeevarathnam2800
    @gjeevarathnamgjeevarathnam2800 2 ปีที่แล้ว +123

    అమ్మా! మీ స్వరం మీకు దేవుడు ఇచ్చిన వరం. దేవునికి స్తోత్రం కలుగును గాక . వందనాలమ్మా... 🙏🙏

  • @Blessipranuvlogs
    @Blessipranuvlogs ปีที่แล้ว +37

    మీ స్వరం మీకు దేవుడు ఇచ్చిన గొప్ప వరం సిస్టర్..దేవునికే మహిమ కలుగును గాక..

  • @suryasatya5632
    @suryasatya5632 9 หลายเดือนก่อน +4

    Samasta mahima devunike chenduni gaa Amen ❤ thanks akka 🫂

  • @nagalakshmithota4170
    @nagalakshmithota4170 3 ปีที่แล้ว +78

    వందనాలు అమ్మా
    యేసయ్య మీకు ఒక ప్రత్యేకమైన మధురమైన స్వరాన్ని ఇచ్చాడు
    ఇంకా మరెన్నో దేవుని పాటలు పాడాలి మీరు

  • @rapakadavid9006
    @rapakadavid9006 ปีที่แล้ว +9

    ఈ పాట మరల మరల వినాలని అనిపిస్తుంది. దేవునికే మహిమ కలుగును. చాలా వందనాలు అయ్యాగారు. ప్రభువు మిమ్ములను మీ సేవా పరిచర్యను ఆశీర్వాదించును గాక. ఆమెన్.

  • @itikelamallikarjuna5835
    @itikelamallikarjuna5835 3 ปีที่แล้ว +21

    సిస్టర్ పాట సూపర్గా పాడారు ప్రభువు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించును గాక ఆశీర్వదించును గాక ఆమెన్

  • @satish-y5s
    @satish-y5s 3 ปีที่แล้ว +63

    Praise the lord 🙏 సిస్టర్
    దేవాది దేవుడైన యెహోవాకు మహిమ ఘనత ప్రభావం కలిగే విధంగా మీకు మంచి వాయిస్ ఇచ్చారు , ఆయన పరిచర్యని అనేక జనాంగనికి తెలియజేసి ,విస్తరించే కృపని అనుగ్రహించారు .

  • @psjohn1715
    @psjohn1715 3 ปีที่แล้ว +92

    అధికారముతో పాడినట్టు ఉంది సిస్టర్. చాలా అద్భుతంగా పాడారు. దేవుని కృప మీ టీం అందరికీ తోడైయుండును గాక !!👌💐💐

  • @repurikoteswararao9832
    @repurikoteswararao9832 2 ปีที่แล้ว +25

    Dr b. సందేశ్ గారు ప్రైజ్ the లార్డ్, మన దేవుని కీర్తన మీ నోట వింటుంటే చెప్పలేని సంతోషం 🙏🙏🙏🙏🙏🙏

  • @kpsraju5333
    @kpsraju5333 10 หลายเดือนก่อน +1

    అవును అందరికీ ఆ సర్వోన్నతుడు ఆశ్రయదుర్గము🎉🎉🎉🎉🎉

  • @kpr77
    @kpr77 3 ปีที่แล้ว +14

    Priselod మీ voice అంటే చాలా ఇష్టం .ఆ స్వరం దేవుడిచ్చిన ఓ స్వరం. God bless you

  • @repurikoteswararao9832
    @repurikoteswararao9832 2 ปีที่แล้ว +2

    ఎక్స్ల్లెంట్ సిస్టర్ ఈ దేవుని కీర్తన మీకే సొంతం మీరు తప్ప ఎవరు కీర్తించిన సాటి కాదు, 👌🙏🙏🙏🕊️

  • @daivathota777
    @daivathota777 3 ปีที่แล้ว +231

    సర్వోన్నతుడా - నీవే నాకు ఆశ్రయదుర్గము -2
    ఎవ్వరులేరు - నాకు ఇలలో -2
    ఆదరణ నీవెగా -ఆనందం నీవెగా -2
    నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట - నిలువలేరని యెహోషువాతో -2
    వాగ్దానము చేసినావు - వాగ్దానా భూమిలో చేర్చినావు -2 ॥ సర్వో ॥
    నిందలపాలై నిత్య నిబంధన - నీతో చేసిన దానియేలుకు -2
    సింహాసనమిచ్చినావు - సింహాల నోళ్లను మూసినావు -2 ॥ సర్వో ॥
    నీతి కిరీటం దర్శనముగా - దర్శించిన పరిశుద్ధ పౌలుకు -2
    విశ్వాసము కాచినావు - జయజీవితము నిచ్చినావు -2 ॥ సర్వో ॥

  • @immanuelprayerhallmaripeda1529
    @immanuelprayerhallmaripeda1529 2 ปีที่แล้ว +3

    దేవునికి వేలాది వద్ద నలు మికు ఇంత మంచి వా యస్ ఇ చ్చినందుకు🙏👋👌🙏

  • @estherranimendem4155
    @estherranimendem4155 3 ปีที่แล้ว +11

    ప్రైస్ లార్డ్ సిస్టర్ గారు ఏసన్న గారు పాటలు చాలా బాగా పాడుతున్నారు చాలా వందనాలు 👏👏👏👏👏👏👏👏👏👏👏🎵🎵🎵🎵🎵🎵🎶🎶🎶🎶🎶🎶

  • @dasarimohanrao577
    @dasarimohanrao577 7 หลายเดือนก่อน +3

    దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్ S Lord 🙏

  • @babumotors8193
    @babumotors8193 ปีที่แล้ว +6

    మంచి వాయిస్ ఇచ్చిన యేసయ్యకు హృదయపూర్వక మైన వందనాలు

  • @yohankattepogu7211
    @yohankattepogu7211 2 ปีที่แล้ว +5

    దేవుడు మిమ్మల్ని దీవించునుగాక సిస్టర్

  • @ArunakulaVenkatesulu
    @ArunakulaVenkatesulu ปีที่แล้ว +2

    ప్రైస్ ది లార్డ్ సిస్టర్ 🙏🏻దేవుడు నీకు ఇచ్చిన వాయిస్ అమోగం 🎉

  • @KingdomofGod774
    @KingdomofGod774 2 ปีที่แล้ว +2

    మీరు దేవుడి ని మహిమ పరుస్తున్న విధానాన్ని బట్టి యెంతో ఆనందంగా ఉంది, అంత కు మించిన బాద చానా వుంది.కొంతమంది సేవకులు బయట రాష్ట్రాల లో సేవా కార్యక్రమాలు చేస్తూ దాడులు కు గురై హాస్పిటల్ లో చేర్పించి చికిత్సను పొందుతున్నారు మీ వంతు సాయం చేయండి వెంటనే****"""""

  • @rajabasha6325
    @rajabasha6325 2 ปีที่แล้ว +1

    Amen Sthootram Prabhuva. Lookha Rakshakuda Sthootram Prabhuva Sarvoonathuda Sthootram Prabhuva Mahoonathuda Sthootram Prabhuva Mahimanathumda Sthootram Jyotirmoyuda Sthootram Prabhuva Mahimaswarupuda Sthootram Prabhuva. Amen Vandanamulu Ammagaru

  • @ravikrishna9913
    @ravikrishna9913 3 ปีที่แล้ว +9

    Sister పాట చాలా సంతోషంగా ఇష్టమైనది నీ కృప కలుగును గాక🙏🙏🌾🦜🌿🌹🌴🪴👏🥀🎊🪴🦜🙏🍀❤️🦜🌹

  • @Suresh-wj5mk
    @Suresh-wj5mk 3 ปีที่แล้ว +7

    దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్
    Praise the Lord 🙏
    🙌GOD BLESS YOU🙌
    Betty గారు

  • @RameshM-o4r
    @RameshM-o4r 12 วันที่ผ่านมา

    Sarvodatuda newe naku ashraya durgamu 🙏🙏🙏
    Kapadu tandri 👏👏👏

  • @RameshM-o4r
    @RameshM-o4r 14 วันที่ผ่านมา

    Sarvodatuda newe naku ashraya durgamu...
    Sarvodatuda newe naku ashraya durgamu 🙏🙏🙏

  • @renukakoteru-6561
    @renukakoteru-6561 ปีที่แล้ว +6

    Mee voice lo oka magic 🪄 undi sister song is marvelous 🎉❤❤❤🙇🙇🙇🙏🙏

  • @RameshM-o4r
    @RameshM-o4r 9 วันที่ผ่านมา

    Sarvodatuda newe naku ashraya durgamu 🙏🙏🙏
    Sarvodatuda newe naku ashraya durgamu 👏👏👏

  • @johnKemparaj-ez4nb
    @johnKemparaj-ez4nb 5 หลายเดือนก่อน +3

    Praise God....
    I am Blessed.
    I am Thankful to team.
    ಕರ್ತನು ನಿಮ್ಮನ್ನು ಆಶೀರ್ವದಿಸಲಿ.

  • @t.chinnamani2508
    @t.chinnamani2508 3 ปีที่แล้ว +25

    Dr.Betty Sandesh garu u r singing excellent ,amazing voice , praise the lord Dr. Betty Sandesh garu

  • @kenadyeord4264
    @kenadyeord4264 ปีที่แล้ว +2

    Amma, devudu ninnu challaga choochunu ghakha, amen.

  • @KukkalaKrishna-b8x
    @KukkalaKrishna-b8x 9 หลายเดือนก่อน +1

    అమ్మ మీకు మహోన్నతుడైన దేవుడు మంచి స్వరాన్ని దేవుని కొరకు వాడు చిన్న మీకు క్రీస్తు ప్రభువు నామములో వందనాలు తెలియజేస్తున్నాను అమ్మ దేవుడు మీ పట్ల కృప చూపించవా డు

  • @mldflorence7951
    @mldflorence7951 ปีที่แล้ว +4

    సిస్టర్ చాల బాగా పాడుతున్నారు మీ స్వరం అద్భుతం దేవుడు మీమ్ములను మీ కుటుంబాన్నీ సదా కాపాడును గాక Godbless you

  • @jagadevprasadsunkara4435
    @jagadevprasadsunkara4435 2 ปีที่แล้ว +2

    దేవునీ కే మ హిమ కలుగును గాక

  • @praneethanattala6889
    @praneethanattala6889 13 วันที่ผ่านมา

    Amen thandriii 🙏✝️ Pasteramaa garu pray to the my family love you jesus christ super song lyrics love you jesus christ TQ LORD ❤️✝️

  • @imissyoudaddy1795
    @imissyoudaddy1795 2 ปีที่แล้ว +2

    *మీరు నిజంగా ఏసుప్రభు నీ ప్రేమిస్తే మూడు వాట్సాప్ గ్రూపులు కి పంపించగలరు షేర్ చేయగలరు దేవుడు మిమ్మల్ని దీవించును గాక*

  • @hanockhanock6054
    @hanockhanock6054 9 หลายเดือนก่อน +1

    Amen.Praise The Lord 🙏🙏🙏. Thank You JESUS. Jai Christ.Jai Masiah.Jai Jai Masiah

  • @RatnamJunnu
    @RatnamJunnu ปีที่แล้ว +4

    మంచి స్వరం

  • @bhaskarbhasker9538
    @bhaskarbhasker9538 3 ปีที่แล้ว +2

    దేవుని ఆత్మ మి లో ఉంది సిస్టర్

  • @ramisettiramisetti456
    @ramisettiramisetti456 ปีที่แล้ว +5

    Prise The Lord Jesus Amen Thankyou Sister

  • @supriyaprathipati964
    @supriyaprathipati964 3 ปีที่แล้ว +30

    thank you betty akka for making us to worship lord through our souls with your amazing voice ❤❤❤.praises to the most high ❤.may the lord lead you with great power in your voice to save so many souls

  • @thyagarajupulimi2480
    @thyagarajupulimi2480 2 ปีที่แล้ว

    ప్రైస్ ది లార్డ్ ప్రభువు వారి నామమున మీకు వందనములు సిస్టర్ మీరు పాడే పాటలు బాగా ఉన్నాయి మీ గొంతు బాగా ఉంది ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు ఎక్కువగా మీరు పడాలని కోరుకుంటున్నా ప్రభువు వారి సేవలో ముందుకు ఆశిస్తున్నా ఆమెన్

  • @dineshnalli4755
    @dineshnalli4755 3 ปีที่แล้ว +24

    I GAINED MY CONFIDENCE AND THEEE ON THE LORD BY THIS SONG. THANK YOU SISTER.
    GREAT SINGING.

  • @prakashrao3852
    @prakashrao3852 3 ปีที่แล้ว +20

    Excellent singing and good music

  • @ekdil_4u998
    @ekdil_4u998 2 ปีที่แล้ว +2

    Praise God నాన్న నీ వాయిస్ చాలా స్వీట్

  • @vanumunagaraju5728
    @vanumunagaraju5728 3 วันที่ผ่านมา

    చాలా చక్కగా పాడారు అక్క వందనములు

  • @inandini2854
    @inandini2854 2 ปีที่แล้ว +13

    Great voice jesus blessed this child singing more songs 🎵 🙏

  • @sravanmeeduri5597
    @sravanmeeduri5597 3 ปีที่แล้ว +3

    👏 🙌🙌🙌 👍👍👍
    👏 🙌 🙌 👍 👍
    👏 🙌 🙌 👍 👍
    👏 🙌🙌🙌 👍👍👍
    💯% దేవునికి మహిమ కలుగును గాక, ఆమెన్ ✝️🛐

  • @kalyanikalyani8658
    @kalyanikalyani8658 ปีที่แล้ว +1

    Suparga..padadu..sistar..🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤😊😊😊😊😊😊😊

  • @CCENTERTAINMENT289
    @CCENTERTAINMENT289 3 ปีที่แล้ว +11

    సర్వోన్నతుడా - నీవే నాకు ఆశ్రయదుర్గము -2
    ఎవ్వరులేరు - నాకు ఇలలో -2
    ఆదరణ నీవెగా -ఆనందం నీవెగా -2
    1. నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట - నిలువలేరని యెహోషువాతో -2
    వాగ్దానము చేసినావు - వాగ్దానా భూమిలో చేర్చినావు -2 ॥ సర్వో ॥
    2. నిందలపాలై నిత్య నిబంధన - నీతో చేసిన దానియేలుకు -2
    సింహాసనమిచ్చినావు - సింహాల నోళ్లను మూసినావు -2 ॥ సర్వో ॥
    3. నీతి కిరీటం దర్శనముగా - దర్శించిన పరిశుద్ధ పౌలుకు -2
    విశ్వాసము కాచినావు - జయజీవితము నిచ్చినావు -2 ॥ సర్వో ॥
    🙏🙏🙏🙏🙏🙏

  • @malapatisrinivasarao7991
    @malapatisrinivasarao7991 2 ปีที่แล้ว

    Yesanna gaaru..meelo ..sajeevamgaa vunnadu. Maaku kanapaduthunnadu...

  • @tharunsunkesulasunkesula9890
    @tharunsunkesulasunkesula9890 3 ปีที่แล้ว +2

    Akka chala bagundi super ga padinavu akka praise the Lord Akka దేవునికే మహిమ కాలుగును గక amen🙏🙏🙏🙌🙏

  • @rajabasha6325
    @rajabasha6325 2 ปีที่แล้ว

    Amen Sthootram Prabhuva Sarvoonathuda Sthootram Prabhuva Lookha Rakshakuda Sthootram Prabhuva Jyotirmoyuda Sthootram Prabhuva Krupa Satya Sampurnuda Sthootram Sugunala Sampannuda Sthootram Prabhuva Amen. Vandanamulu sister

  • @thimothythimothy9936
    @thimothythimothy9936 2 ปีที่แล้ว +2

    Gbu Sister. Thimothy Pastor

  • @venkatmundru844
    @venkatmundru844 ปีที่แล้ว

    Akka nuvvu baga paduthunnavu devudu Niku manchi svaram echaru devuniki vandanalu

  • @saaraasvati418
    @saaraasvati418 3 ปีที่แล้ว +17

    after listen your song.. my heart starts sung by itself involuntarily throughout the day.grace is in your voice.

  • @j.venkataramanarao7096
    @j.venkataramanarao7096 3 ปีที่แล้ว

    Yehoshuvaa ku ichhavaiah daaniyelu ichhavaiah poul ki ichhavaiah jaya jeevitham neeve aameen price lord sister

  • @gojjalalitha9191
    @gojjalalitha9191 2 ปีที่แล้ว

    Sister me voice devudu meeku ichhina varam chala baga padaru naku chala baga nachhindhi praise tha lard god bless u sister

  • @suryaprakasaraotalabhaktul1150
    @suryaprakasaraotalabhaktul1150 ปีที่แล้ว +3

    ...Aunty. Beautiful voice.Nice song. Great music.Glory to God.God bless u All. ❤

  • @newlifechurchpastorrajesh9849
    @newlifechurchpastorrajesh9849 2 ปีที่แล้ว +2

    దేవుడు మీ ద్వార అద్భుతంగా పాడించారు

  • @gudlasravankumar719
    @gudlasravankumar719 2 ปีที่แล้ว +1

    ప్రైజ్ the lord సిస్టర్

  • @prameelabenarjee7446
    @prameelabenarjee7446 2 ปีที่แล้ว +1

    Chala chakkaga padav talli god bless u

  • @eanagandulaprabakar3825
    @eanagandulaprabakar3825 2 ปีที่แล้ว +2

    God. Bless. You. My. Sister. Amen,. By. The. U. R. Brother. E,. PRABHAKAR,. N,

  • @pprasad5548
    @pprasad5548 2 ปีที่แล้ว

    Wow wonderful singing సిస్టర్ 🙏 ch.v.d.prasad

  • @dappupraveen1734
    @dappupraveen1734 2 ปีที่แล้ว

    Adbuthanga padutunav Akka devudu miku manchi swaram echagu tq Jesus

  • @pramodpagadala8099
    @pramodpagadala8099 2 ปีที่แล้ว +1

    Akka you have God Bless voice
    Praise The Lord......
    Nee songs vinte Mall naa life Pai hope వస్తుంది akka
    Thank YOU akka
    Glory to God....

  • @edukondalubonthu76
    @edukondalubonthu76 3 ปีที่แล้ว +1

    We inspired your song sumadhura swaramila ...maa సంఘస్త్తులు andaru ఈ పాట పాడుతున్నారు very nice sister

  • @seema903
    @seema903 3 ปีที่แล้ว +20

    Dr Betty I loved the lyrics and you sung so melodiously & beautifully.

  • @undrujhansikumari3111
    @undrujhansikumari3111 3 ปีที่แล้ว +10

    Sweet voice glory to God praise to almighty

  • @balaparachudevunimatalu.pa9345
    @balaparachudevunimatalu.pa9345 2 ปีที่แล้ว +3

    What a melody and marvelous voice Our Lord and Savior Jesus Christ has given to you. Glory to be alone our GOD.

  • @rameshsepuri1765
    @rameshsepuri1765 3 ปีที่แล้ว +15

    God bless you sister, beautiful voice, keepitup.

  • @devadasumendem6579
    @devadasumendem6579 2 หลายเดือนก่อน

    Swaram oka varam
    She is a voice of angel

  • @sravaniuppelli6704
    @sravaniuppelli6704 2 ปีที่แล้ว +2

    Daily many times, many times I listen this song I Love This song🙏🙏🙏

  • @krupavaram.dj.sounds7302
    @krupavaram.dj.sounds7302 2 ปีที่แล้ว +1

    వినసంపుగా unnay akka mi 🎵song s😍😍😍

  • @pushpalatha-h4f
    @pushpalatha-h4f 2 หลายเดือนก่อน +1

    Amen amen amen amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 praise God 🙏🙏🙏🙏🙏 glory to God 🙏🙏🙏🙏🙏 praise the lord sister 🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌🙏🙏

  • @thalariamulya4130
    @thalariamulya4130 2 ปีที่แล้ว +1

    Amen halleluya all glory to Jesus Christ amen amen wonderful song amen halleluya thank you sister

  • @jmesromn8548
    @jmesromn8548 ปีที่แล้ว

    SARVONATHUDAA NEEVA
    Sarvonathudaa neeve naaku aashraya dhurgamu yevaru leru naaku elalo aadharana neevegaa aanandhamu neevegaa
    1.Nee dhinamulannita yevaru nee yedhuta niluvalerani yehoshuvaatho vaagdhanamu chesinaavu vaagdhana bhoomilo cherchinavu !!Sarvonathudaa!!
    2.Nindhalapaalai nithya nibhandhana neetho chesina dhaaniyeluku simhasanamicchinaavu simhala nollanu moosinavu !!Sarvonathudaa!!
    3.Neethi kiritam dharshanamugaa dharshinchina parishuddha pauluku vishwasamu kaachinaavu jayajeevithamu nicchinaavu !!Sarvonathudaa!!

  • @j.woosayyagaridevanssurya6019
    @j.woosayyagaridevanssurya6019 2 ปีที่แล้ว +4

    All glory to Almighty great yesanna song and sisters singing nicely

  • @vidyasagarallaparthi9355
    @vidyasagarallaparthi9355 26 วันที่ผ่านมา

    Bro yesanna garu song super

  • @rajakumari2746
    @rajakumari2746 3 ปีที่แล้ว +2

    Praise the Lord sister దేవునికి మహిమ కలుగును గాక sister 🙏🏻🙇‍♀️

    • @rajeshellala5306
      @rajeshellala5306 3 ปีที่แล้ว

      Praise the Lord Akka🙏🙏🙏🙏

  • @prasadmaddala1038
    @prasadmaddala1038 2 ปีที่แล้ว

    Sister బాగపడారు దేవుని కి
    మహిమ కలుగును గాక ఆమెన్

  • @rushikeshwarareddy5106
    @rushikeshwarareddy5106 2 ปีที่แล้ว

    my name yesupadam me songs chala chala baga vunnai sister praise the Lord 🙏🙏🙏🙏🙏🙏

  • @sankararaogudivadalaveru9342
    @sankararaogudivadalaveru9342 3 ปีที่แล้ว

    Naku istmaina song sister vandanalu talli 🙏🏻🙏🏻🙏🏻

  • @sureshnath3545
    @sureshnath3545 2 หลายเดือนก่อน +1

    Excellent voice music lyrics and lovely song❤❤❤

  • @Shreyansi1697
    @Shreyansi1697 หลายเดือนก่อน

    Praise the Lord. God has given wonderful voice❤. Cr to God. Amen

  • @NAA_PERU_SURI_Official
    @NAA_PERU_SURI_Official 2 ปีที่แล้ว +7

    Praise the Lord sister. Song ni oka lesson vivarinchana vidamuga. Devunu krupanu and devu goppatanamu cheparu. God bless you sister

  • @CarePhone2-u7t
    @CarePhone2-u7t 9 หลายเดือนก่อน

    వందనాలమ్మ🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤.ఉమన్ దేశం

  • @saidulubogari5066
    @saidulubogari5066 3 ปีที่แล้ว +18

    Glory to God .God bless you 😊

  • @ramram-en1ks
    @ramram-en1ks 2 ปีที่แล้ว +5

    praise the lord sister 🙏 very heart touching song Glory to God ❤️🙏 devunike mahima kalugunu gaaka amen ❤️🙏

  • @jaganreddy1511
    @jaganreddy1511 หลายเดือนก่อน

    అక్క ఈ పాట వినగానే నాకు కన్నీరు ఆగలేదు ఆమెన్

  • @thegodiscreation9012
    @thegodiscreation9012 6 หลายเดือนก่อน +2

    Good singing sister 🙏🙏 surely will support in prayers God will udecyour mighty for his glory.

  • @IWorshipTheTrueLord
    @IWorshipTheTrueLord 2 ปีที่แล้ว +3

    Sarvonathudaa neeve naaku aashraya dhurgamu
    yevaru leru naaku elalo
    aadharana neevegaa aanandhamu neevegaa
    1.Nee dhinamulannita yevaru nee yedhuta
    niluvalerani yehoshuvaatho
    vaagdhanamu chesinaavu
    vaagdhana bhoomilo cherchinavu
    !!Sarvonathudaa!!
    2.Nindhalapaalai nithya nibhandhana
    neetho chesina dhaaniyeluku
    simhasanamicchinaavu
    simhala nollanu moosinavu
    !!Sarvonathudaa!!
    3.Neethi kiritam dharshanamugaa
    dharshinchina parishuddha pauluku
    vishwasamu kaachinaavu
    jayajeevithamu nicchinaavu
    !!Sarvonathudaa!!

    • @SharonAkumalla
      @SharonAkumalla ปีที่แล้ว +1

      Thanks for English lyrics🙏🙏 I can always find lyrics for any song in this channel which is the best part 😊😍❤️💖✝️

  • @saradakolla5000
    @saradakolla5000 ปีที่แล้ว

    Davuniki mahima kalugunugaka

  • @chantiriser4471
    @chantiriser4471 2 ปีที่แล้ว

    విజయ శీలుడా పాట మీ స్వరం తో వినాలని ఉంది sister,thank God for your Grace.

  • @antarvedisunkara4697
    @antarvedisunkara4697 2 ปีที่แล้ว +1

    Thanks for lord God bless you and your family in all vase amen sister

  • @SureshMaddela-nl5ok
    @SureshMaddela-nl5ok ปีที่แล้ว +1

    అక్క మీరు చాలా మన తండ్రి పాటలు పాడతారు గొప్ప స్వరము ఆ యేసయ్య మీకు ఇచ్చారు ఇంకా మరెన్నో పాటలు పాడాలని మంచి aaroghyamivvalani నేను ప్రైయర్ చేస్తున్నాను నా కొరకు నా బిద్దలకొరకు ప్రార్థన చెయ్యండి సిస్టర్స్

  • @shalemrajunaicydani6532
    @shalemrajunaicydani6532 2 ปีที่แล้ว

    సిస్టర్ super.tone

  • @manumobilitynellore118
    @manumobilitynellore118 2 ปีที่แล้ว +129

    సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొని నేమో గాని నిన్ను ఆశ్రయించిన ఈ మా బ్రతుకులు ఏ మేలు కొదువ లేదయ్యా, సిస్టర్ ఒక్కసారి మీ వాయిస్ తో ఈ పాట వినాలని ఉంది, ప్లీజ్ సిస్టర్ ఈ సాంగ్ కూడా పాడండి.

  • @devadas8783
    @devadas8783 2 ปีที่แล้ว

    Deva neeke mahima kalugunu gaka