Village Singer Venkateswarlu Exclusive Interview | Jr Ghantasala Songs | It's Show Time | YOYO TV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ก.ค. 2024
  • Village Singer Venkateswarlu Exclusive Interview
    Junior Ghantasala Songs, YOYO TV It's Show Time with Village Singer Venkateswarlu ( Ghantasala) by Anchor Sravanthi
    village singer baby,latest telugu songs, telugu old songs, jgantasala songs,sp balu songs.
    singer baby songs, yoyo tv interview
    Top Ten Telugu Trending Videos from Our Channel
    1. Actress Ranjitha Nityananda Swamy Video Confirmed..
    👉🏻 • Video
    2 . Telangana Congress Third MLA List | Mahakutami | Revanth Reddy | Telangana
    👉🏻 • Telangana Congress Thi...
    3. Is Telangana Congress MLA Candidates List For Telangana Assembly Elections 2018 Confirmed?
    👉🏻 • Is Telangana Congress ...
    4. Rahul Gandhi Speech at Kamareddy @Telangana Congress Public Meeting
    👉🏻 • Rahul Gandhi Speech | ...
    5. 2050 లో ఊహించని విధంగా మనిషి జీవితం
    👉🏻 • 2050 లో ఊహించని విధంగా...
    6. Mangli Songs | Mangli Excellent Performance at ATC 2018
    👉🏻 • Mangli Songs | Mangli ...
    7. Folk Singer Sai Chand Songs on Revanth Reddy at TRS Meeting - Kodangal
    👉🏻 • Folk Singer Sai Chand ...
    9. Madhu Priya Song Performance & Anchor Udaya Bhanu Dance at World Telangana Convention
    👉🏻 • Madhu Priya Song Perfo...
    10. Interesting Facts About Teenmar Mangli
    👉🏻 • తీన్మార్ మంగ్లీ బ్యాక్...
    Download YOYOTV App Now
    Android: play.google.com/store/apps/de...
    iOS: itunes.apple.com/us/app/yoyot...
    Watch 24/7 News Videos, Breaking News updates, special political analysis, current issues, celebrity latest updates, movie reviews and exclusive Interviews anytime anywhere.
    Follow Us on:
    Facebook:
    plus.google.com/+YOYOTVChannel
    Twitter: / yoyotvchannel
    Website: yoyoiptv.com/
    Subscribe Us / @yoyotvchannel

ความคิดเห็น • 461

  • @kannurianandrao9517
    @kannurianandrao9517 3 ปีที่แล้ว +9

    Yoyo ఛానెల్ వారికి సూచన ఇలాంటి వారిని ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు.అభినందనీయం.
    *సూచన* ఇలాంటి వారినందరినీ ఒకవేదికపైకి తీసుక రావాలని కోరుతున్నాము.వారికి మరింత ఆదరణ లభిస్తుంది.ఆర్థికంగా వారికి ప్రోత్సాహం లభించే అవకాశం ఉంటుంది.

  • @janardhanthumoju3798
    @janardhanthumoju3798 3 ปีที่แล้ว +4

    అద్భుతంగా పాడుతున్నారండి.
    అందులో పద్యాలు మరీ అద్భుతం !
    అందులో చదువురాదని చెబుతున్నారు.
    నాదృష్టిలో మీలాంటివారంతా
    దైవాంశ సంభూతులే.
    లేకపోతే ఆమహనీయుని
    గొంతును పోలిన గొంతు మీకెలా వస్తుంది?
    ఏది ఏమైనా మీరు అదృష్టవంతులు.
    మీపాటలు వింటున్నందుకు
    నేనూ అదృష్టవంతున్నే.

  • @satyamrangineni8120
    @satyamrangineni8120 ปีที่แล้ว +4

    సూపర్ అన్నగారు👌👌👌

  • @srihari4041
    @srihari4041 3 ปีที่แล้ว +7

    చాలా బాగా ఉన్నది ఇలాంటి వాళ్లను మనం ప్రోత్సహించాలి అప్పుడు గాని అవకాశాలు ఎక్కువగా దొరుకుతాయి 🙏

  • @santoshkujena2499
    @santoshkujena2499 2 ปีที่แล้ว +4

    Super Sir super beautiful voice

  • @suguna112
    @suguna112 3 ปีที่แล้ว +7

    ఓల్డ్ సాంగ్స్ చాలా బాగున్నాయి మీరు అంత మంచి వాయిస్

  • @vijayakumarmucharla7472
    @vijayakumarmucharla7472 3 ปีที่แล้ว +11

    Congratulations వెంకటేశ్వర్లు గారు..చాలా బాగా పాడుతున్నారు👏👏👏👏👏👌

  • @srinivasmamidala9865
    @srinivasmamidala9865 2 ปีที่แล้ว +5

    YOOYO TV వారికీ ప్రత్యేక కృతజ్ఞతలు ఇలాంటి వారిని lift చెయ్యండి.

  • @AnilKumar-xl2te
    @AnilKumar-xl2te 4 ปีที่แล้ว +20

    సర్ మీకు వందనం! కొద్దిగ తెలివి ఉన్నవాడు అమ్ముడుపోయి గొప్పవాళ్ళుగా చెలామణి అయి సన్మానం చేయించుకుంటున్న ఈ రోజుల్లో కూడా మీరు చాలా మామూలుగా నడుచుకుంటున్నారు!

    • @satyanarayanameda5928
      @satyanarayanameda5928 3 ปีที่แล้ว

      Sir goppaga paadaru.meeku maa Vrudhaya puurvaka Abinandhanalu 👍🏿👍🏿👍🏿👍🏿👍🏿❤️❤️❤️❤️❤️

    • @kumarisada7233
      @kumarisada7233 ปีที่แล้ว

      @@satyanarayanameda5928
      .

    • @narasimhakumar3757
      @narasimhakumar3757 3 หลายเดือนก่อน

      చాల బాగ పాడారు.అయితే 'నీసుఖమే నే కోరుకున్నా..'అ నే పాటను'నీ సుఖమే నే కోరుతుండా...'అంటున్నారు. మరోసారి పాట విని కోరుకున్నా...వెళుతున్నా 'అని పాడండి సూపర్ 14:30

  • @pullaiahmaddumala1844
    @pullaiahmaddumala1844 2 ปีที่แล้ว +6

    అన్నా ఏమి వాయిస్ అన్నా.
    ఘంటసాల - 2 దింపావు మీకు ధన్య వాదములు. మీలాంటి వారికి మంచి అవకాశం రావాలని కోరుకుందాo. రేడియో ప్రయత్నం చేయాలి కూడా.

  • @janakivanam9802
    @janakivanam9802 3 ปีที่แล้ว +6

    చాలా బాగా పాడారు..మంచి ప్రోగ్రాం.
    ఇలాంటి శిష్యులు ఎందరో..ఘంటసాల గారి పాటే ఒక పాఠం..👌👌

  • @sanemrangareddy5722
    @sanemrangareddy5722 ปีที่แล้ว +2

    చాలా బాగుంది వీడియో వెంకటేశ్వర్లు గారికి నాయొక్క ధన్యవాదములు మళ్ళీ గంటశాల

  • @rajeswararaochvs5079
    @rajeswararaochvs5079 2 ปีที่แล้ว +2

    Excellent wonderful fantastic performance..... proud of you....vandanamulu mahanubhava ghantasala namo namaha

  • @satyanmudiraj2356
    @satyanmudiraj2356 5 ปีที่แล้ว +18

    Jr ఘంటసాల వెంకటేశ్వర్లు గారి వీణులకింపైనటువంటి గాణామ్రృతం , అంతే నయనానందమైన very good looking అమ్మాయి శ్రవంతి యొక్క సీదా సాదా anchoring .
    All the best to both of you . Thanks for a lovely video .

  • @Bnh-gd7hb
    @Bnh-gd7hb ปีที่แล้ว +2

    Maro Gantasala, ilanti singer ku best future undali 👌

  • @voletyramarao1223
    @voletyramarao1223 3 ปีที่แล้ว +5

    OH, GREAT, THANKS TO YOYO TV. GHANTASALA SONGS REALLY SUPER SINGING

  • @zafaralisyed4969
    @zafaralisyed4969 5 ปีที่แล้ว +50

    టి.వి. చనల్ వారికి నా హృదయ పూర్వక విఘ్యాపన ..వెంకటేశ్వర్లు లాంటి సోదరులకు సహరిచగలరు...🙏🙏🙏🙏🙏

  • @madhusudanjalla1303
    @madhusudanjalla1303 3 ปีที่แล้ว +6

    Wonderful sir. Very excellent voice. Media should encourage this talented person.

  • @uppalurisrinivas583
    @uppalurisrinivas583 ปีที่แล้ว +2

    Kudos to Sri Venkateswarlu garu & he is a versatile singer & a spirited personality

  • @sundrasundra1675
    @sundrasundra1675 5 ปีที่แล้ว +35

    సూపర్ అన్న మీకు ఆమహత్ముడు వాయిస్ లాగ పాడటం ఓక్క వరం అన్న

  • @bsrinivasulu6513
    @bsrinivasulu6513 2 ปีที่แล้ว +4

    Excellent excellent excellent, exactly the voice like ghamtasala while singing.... Superb....

  • @greenterrace6995
    @greenterrace6995 5 ปีที่แล้ว +44

    చాలా బాగుంది వీడియో. వెంకటేశ్వరులు గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఘంటసాల వెంకటేశ్వరరావు గారు తిరిగి వచ్చారు. మీ పాటలు అమోఘం అపూర్వం, అద్బుతం. సోషల్ మీడియా జయ్ హో.

    • @jagan6509
      @jagan6509 5 ปีที่แล้ว +7

      విలేజ్ సింగర్ వెంకటేశ్వర్లు గారికి పాదాభివందనం చేస్తున్నాను మళ్ళీ ఘంటసాల గారు పుట్టారు ఆ గొంతు విని పరవశించి పోయాను ఆయన కలకాలం చిరంజీవిగా జీవిస్తూ.... ఆ మధురమైన గొంతు వినిపించాలని...కోరుతున్నాను

    • @harinadhkotikalapudu5222
      @harinadhkotikalapudu5222 5 ปีที่แล้ว +1

      Very nice sir

    • @somaiahgodumala642
      @somaiahgodumala642 5 ปีที่แล้ว +1

      Super

    • @kurmannajalimi1741
      @kurmannajalimi1741 3 ปีที่แล้ว

      Ganta salalekapoina patalu manchiga padar supar

    • @pnageswararao4416
      @pnageswararao4416 2 ปีที่แล้ว

      @@jagan6509 l¹1¹1

  • @purnachandraraochakkilam6168
    @purnachandraraochakkilam6168 2 ปีที่แล้ว +2

    Simply wonderful He must be encouraged

  • @murthygolagani2965
    @murthygolagani2965 3 ปีที่แล้ว +9

    నీ గొంతులో మాధుర్యం అద్భుతం సోదరా....God bless you brother

  • @u.purushottamreddy8832
    @u.purushottamreddy8832 5 ปีที่แล้ว +10

    Ghantasala voice is back very nice

  • @mallikarjunjajari8508
    @mallikarjunjajari8508 2 ปีที่แล้ว +2

    Super voice great 👍👍👍

  • @digitalgraphics4176
    @digitalgraphics4176 5 ปีที่แล้ว +11

    Excellent sir.. You are a good singer

  • @mulagalaxmanrao3421
    @mulagalaxmanrao3421 ปีที่แล้ว +1

    నీ సుఖమే నే కోరుతుంమ్నా అని కాకుండా కోరు తున్నా అంటే బాగుంటుది సోదరాreally superb

    • @3529sp
      @3529sp ปีที่แล้ว +1

      అద్భుతమైన గాత్రం.కాకపోతే కొన్ని అపషబ్దాలు లేకపోలేదు. అయినా ఆ చిన్న లోపాలు ఇతని గొప్పదనాన్ని ఏమాత్రం తగ్గించలేక పోయాయి.

  • @tarakanadhchowdary6191
    @tarakanadhchowdary6191 2 ปีที่แล้ว +2

    🌹🌹🌹👍🔥👍Congrats sir.Keep it up 👍👍👍🌷🌷🌷

  • @SivaKumar-xn7dz
    @SivaKumar-xn7dz 3 ปีที่แล้ว +2

    మీ గొంతు చాలా బాగుంది సోదర, ఆ దేవుడి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ వుండనుకుంటున్నాను

  • @shashidherkuntigorla9010
    @shashidherkuntigorla9010 3 ปีที่แล้ว +5

    మీరు వేరే ఎవరి పాట పాడినా మీ గొంతులో ఘంటసాల పోవట్లేదు🌹🌹👍👍🙏🙏

  • @maddimotilal1175
    @maddimotilal1175 3 ปีที่แล้ว +3

    Very good. God bless you

  • @SatyaASNTechinTelugu
    @SatyaASNTechinTelugu 2 ปีที่แล้ว +2

    బాలు గారి పాట పాడినా.. ఘంటసాల వాయిస్ వస్తుంది సూపర్

  • @naren.k2382
    @naren.k2382 5 ปีที่แล้ว +5

    మంచి గాత్రం, మట్టిలో మాణిక్యం అంటే వీరే.
    ఘంటసాల అద్భుతమైన పాటల టంకశాల.
    ఆ మహానుభావుడి అభిమానులు కానివారెవరు.

  • @mallikarjun4506
    @mallikarjun4506 3 ปีที่แล้ว +5

    Ghantasala sweet voice is came back, thank you sir.

  • @rajabapaiahkatragadda6713
    @rajabapaiahkatragadda6713 2 ปีที่แล้ว +1

    SUPER👏👏👏

  • @ganeshganeshganeshs6512
    @ganeshganeshganeshs6512 2 ปีที่แล้ว +2

    సూపర్ సూపర్ బాగా పాడారు

  • @vamshikrishna9604
    @vamshikrishna9604 5 ปีที่แล้ว +10

    Super voice god gifts sir

  • @prasadraguthu7592
    @prasadraguthu7592 2 ปีที่แล้ว +1

    Super Ga undhi Anna me voice ,

  • @shekarreddy4573
    @shekarreddy4573 2 ปีที่แล้ว +3

    Wonderful.

  • @akulamunikumari5396
    @akulamunikumari5396 3 ปีที่แล้ว +3

    Super annaia 🙏🙏🙏

  • @satyanarayanakodapaka9136
    @satyanarayanakodapaka9136 3 ปีที่แล้ว +3

    Excellent voice. Really u r mattilo manikyam. The Almighty bless u forever!!

  • @user-em1bd1js8k
    @user-em1bd1js8k ปีที่แล้ว +1

    చాలా చాలా బాగా గొప్పగా ఘంటసాల గారి పాటలు పాడుతున్నారు మీకు శతకోటి వందనాలు...🎉💐💐🙏🙏

  • @shakunthalakoppula403
    @shakunthalakoppula403 5 ปีที่แล้ว +7

    Super enka chala varaku unnaru elanti talented people s ni encourage chesevallu leru request you all to find this kind of wonderful people who are waiting :)

  • @SAIRYTv
    @SAIRYTv 5 หลายเดือนก่อน +1

    జూనియర్ ఘంటసాల గారికి అభినందనలు గళం అద్భుతం

  • @narau3066
    @narau3066 5 ปีที่แล้ว +6

    Very super voice

  • @doraikannu5647
    @doraikannu5647 3 ปีที่แล้ว +2

    God blessings to you Excellent

  • @jalapathik7645
    @jalapathik7645 3 ปีที่แล้ว +7

    సూపర్ అన్నగారు నేటికి ఏనాటికి మన శ్రీశ్రీ ఘంటసాల గారి పాటలు ఆనిముత్యలు అలాంటి పాటలు పాడినంధుకు మీకు ధన్యవాధములు.

  • @midithipatisrinivasurao4905
    @midithipatisrinivasurao4905 3 ปีที่แล้ว +3

    Your gonthu chaalaachaala super bro 🙏 thank you and God bless you ❤️

  • @srihaasjampala1250
    @srihaasjampala1250 5 ปีที่แล้ว +5

    Thanks for yoyo tv

  • @SURESHKUMAR-db4ve
    @SURESHKUMAR-db4ve 5 ปีที่แล้ว +12

    Excellent expecting good future god bless you..

  • @kiransavidi
    @kiransavidi 5 ปีที่แล้ว +14

    Anchor superb..very modest n pure..

  • @ananthavenkatanarasimhacha9046
    @ananthavenkatanarasimhacha9046 2 ปีที่แล้ว +1

    Chala baga GANAM chestunnaru.
    Wish you best success.

  • @musirikavijayabhaskararedd2750
    @musirikavijayabhaskararedd2750 5 ปีที่แล้ว +6

    Best wishes to Mr venkat

  • @rukmojijamalpuri6389
    @rukmojijamalpuri6389 5 ปีที่แล้ว +7

    Excellent annagaru

  • @slmadhav1538
    @slmadhav1538 5 ปีที่แล้ว +10

    Excellent...

  • @vencatvencat3440
    @vencatvencat3440 5 ปีที่แล้ว +5

    Great venkateswarlu

  • @VijayKumar-ke5iw
    @VijayKumar-ke5iw 5 ปีที่แล้ว +7

    Super voice venkateswarRao garu.

  • @thimmareddygv3743
    @thimmareddygv3743 3 ปีที่แล้ว +3

    Great singing sir

  • @AnilKumar-ql9ig
    @AnilKumar-ql9ig 3 ปีที่แล้ว +3

    అద్భుతం అన్న 🙏

  • @yellaiahchatla4992
    @yellaiahchatla4992 3 ปีที่แล้ว +2

    సూపర్......వేంకటేశ్వర్లు గారూ.👍💐💐💐💐

  • @nenavathmothiram9004
    @nenavathmothiram9004 2 ปีที่แล้ว

    Really great Anna. Namasthe namasthe...

  • @ramanamurthynagavarapuvenk8570
    @ramanamurthynagavarapuvenk8570 2 ปีที่แล้ว +2

    Congrats venkateswara garu. Keep rocking.🎂👌👌👍💐💐

  • @ssreddysaripalli1467
    @ssreddysaripalli1467 5 ปีที่แล้ว +7

    Super great 👍

  • @maheshkottawadla9756
    @maheshkottawadla9756 3 ปีที่แล้ว +1

    Super talent all the best ..Nice anchoring all the best

  • @rammaradana4929
    @rammaradana4929 5 ปีที่แล้ว +6

    Nice singing sir

  • @rajuraghu1680
    @rajuraghu1680 4 ปีที่แล้ว +4

    Good voice 👍👍👍

  • @kusumerajkumar5241
    @kusumerajkumar5241 5 ปีที่แล้ว +10

    Super brother god bless you

    • @shivalingamgoud8365
      @shivalingamgoud8365 3 ปีที่แล้ว

      Verygoodbrother

    • @vantarammahesh267
      @vantarammahesh267 2 ปีที่แล้ว

      👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🙏💐🎁🎈🙋

  • @kuwstr2915
    @kuwstr2915 5 ปีที่แล้ว +9

    Super,,,,

  • @talariyohan4745
    @talariyohan4745 2 ปีที่แล้ว +1

    Brother you're singing really super. Thank you so much.

  • @amarnathmallapura.2790
    @amarnathmallapura.2790 2 ปีที่แล้ว +2

    బాగున్నది, మన గానకోకిల 👍

  • @SANKARSSS
    @SANKARSSS 5 ปีที่แล้ว +6

    Mind-blowing sang

  • @doratech9249
    @doratech9249 5 ปีที่แล้ว +8

    Very very brutal thank you

  • @ramakrishnamurthi1542
    @ramakrishnamurthi1542 2 ปีที่แล้ว

    Very nice God may bless you with happy journey.

  • @kishorebabu9180
    @kishorebabu9180 5 ปีที่แล้ว +6

    Exlent voice

  • @subramanyamakkali5166
    @subramanyamakkali5166 5 ปีที่แล้ว +33

    ఇలాంటి మట్టిలో మాణిక్యాలను పరిచయము చేస్తున్న మీకు అభినందనలు

  • @SAIRYTv
    @SAIRYTv 5 หลายเดือนก่อน +1

    జూనియర్ ఘంటసాల గారికి అభినందనలు

  • @sarathpauldoriginti4933
    @sarathpauldoriginti4933 5 ปีที่แล้ว +5

    Exlent sir !

  • @sureshbabujilla1753
    @sureshbabujilla1753 4 ปีที่แล้ว +3

    అద్భుతం

  • @a.hanmanthreddy9587
    @a.hanmanthreddy9587 5 ปีที่แล้ว +10

    super voice...

  • @sarojadevi61
    @sarojadevi61 3 ปีที่แล้ว +2

    Excellent performance brother

  • @9491736411
    @9491736411 2 ปีที่แล้ว +2

    Excellent... Talent cannot be stopped...

  • @padmag5303
    @padmag5303 2 ปีที่แล้ว +2

    💲Golden voice great with music padinchandi 🌹👌

  • @rajeshveerabathini2245
    @rajeshveerabathini2245 3 ปีที่แล้ว +2

    సూపర్ సార్👌👌🙏🏼🙏🏼

  • @mcramanjaneyulu4765
    @mcramanjaneyulu4765 2 ปีที่แล้ว +2

    Mattilo muthyam.telugu patala manikyam . Gantsala voice same to same sir. salute

  • @mahimanvitheedara4997
    @mahimanvitheedara4997 5 ปีที่แล้ว +4

    Super anna
    Nice voice

  • @yedukondalukovuru5077
    @yedukondalukovuru5077 5 ปีที่แล้ว +2

    Chala good program venkatesh garu u r bleesed by god

  • @kannurianandrao9517
    @kannurianandrao9517 3 ปีที่แล้ว +2

    అద్భుతమైన గాత్రం 👌

  • @nrusimhadevara4192
    @nrusimhadevara4192 3 ปีที่แล้ว +3

    ఘంటసాల గారి పాటలు చాలా బాగా పాడారు. SP & jesudas
    ఓ మాదిరిగా వున్నాయి.

  • @polireddypanga6846
    @polireddypanga6846 ปีที่แล้ว +1

    చాలాబాగుంది

  • @mkrishnajaibeem45
    @mkrishnajaibeem45 5 ปีที่แล้ว +8

    mast🙏

  • @DineshKumar-xo7ho
    @DineshKumar-xo7ho ปีที่แล้ว +1

    Wonderful mastaru continue ur efforts

  • @sagaradawala3292
    @sagaradawala3292 2 ปีที่แล้ว +2

    Amazing voice👌

  • @vanivani5848
    @vanivani5848 2 ปีที่แล้ว

    Great anna 🙏👌

  • @kattashrinivas6577
    @kattashrinivas6577 3 ปีที่แล้ว +2

    Very good performance

  • @rajukumarkota9178
    @rajukumarkota9178 5 ปีที่แล้ว +6

    anna great anna ...excelant voice ...🗣 .....wow ..🙏🙏🙏

  • @srikanthpalagani3263
    @srikanthpalagani3263 3 ปีที่แล้ว +2

    Excellent voice Sir

  • @ankaiahg567
    @ankaiahg567 3 ปีที่แล้ว +4

    ఇలాంటి గాయకులకు సిని‌మాటలలో అవకాశాలు ఇవ్వకపోవడం దురదృష్ఠకరం

  • @bonalaravi1069
    @bonalaravi1069 3 ปีที่แล้ว +2

    Supar anna 🎶👋👋🎶💐💐💐

  • @muzicduniya1024
    @muzicduniya1024 5 ปีที่แล้ว +6

    Superb.... really his voice same as ghantasala👌👌👌👌👌