Lyricist Jonnavithula Ramalingeswara Rao Exclusive Interview - TV9

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ส.ค. 2024
  • Watch more iSmart News: bit.ly/2lHjs9b
    Lyricist Jonnavithula Ramalingeswara Rao Exclusive Interview
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► For More: goo.gl/bPFpXS
    ► Circle us on G+: plus.google.co...
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu
    ► Pin us on Pinterest: / tv9telugu ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS

ความคิดเห็น • 63

  • @chintayallamanda9900
    @chintayallamanda9900 9 หลายเดือนก่อน +3

    జొన్న విత్తుల పేరడీ.... భాషా ప్రవీణు ల హాస్య గారడీ...
    ఎవ్వరైనా నవ్వ వల సిందే...
    మరెవవరయి నా...మెచ్చుకోవాలి శిందే....

  • @murthydsn8865
    @murthydsn8865 ปีที่แล้ว +3

    An excellent experiment very happy to hear sir jaisriram

  • @srisivasarma6249
    @srisivasarma6249 ปีที่แล้ว +8

    నిజంగా జొన్నవిత్తుల వారు వికటకవే🎉❤ వారికి నమస్కారములు

  • @ankireddyobulreddy1865
    @ankireddyobulreddy1865 2 ปีที่แล้ว +5

    🌹🌹జొన్నవిత్తుల గారికి ముందుగా ధన్యవాదములు, అయన ప్యారడీలు సూపర్, అలాగే tv9ఛానల్స్ కు ధన్యవాదములు, జొన్నవిత్తుల గారు etv లో ఒక పోగ్రామ్ చేయండి 🌹🌹

  • @venkataraogude5612
    @venkataraogude5612 ปีที่แล้ว +2

    R
    Excellent

  • @lakshmic1102
    @lakshmic1102 ปีที่แล้ว +4

    Super

  • @saisreevani9918
    @saisreevani9918 10 หลายเดือนก่อน +3

    జొన్న విత్తులగారు ఏమీసేతురాలింగా,ఏమీసేతురా అనే తత్వం పాటకి పేరడీ విన్నా ను. అన్నిటా జరుగుతున్న కల్తీ సమగ్రం గా వివరిం చారు.మీపేరడీ పాటలు అంతరార్ధం వల్ల ,
    దేశంలో ప్రజలకు‌ స్వచ్ఛమైన ‌రీతిలో నిజాయితీగా సేవలు ,నాయకులు అందిస్తారని ఆశిస్తున్నాను.

  • @nageshkumar512
    @nageshkumar512 ปีที่แล้ว +8

    జొన్న విత్తుల గారికి మీ పేరడికి మీ జ్ఞానం నికి 🙏

  • @venkataraogude5612
    @venkataraogude5612 ปีที่แล้ว +3

    Excellent

  • @veeraraghavulunaiduravilla9231
    @veeraraghavulunaiduravilla9231 ปีที่แล้ว +1

    Naa❤poorvaka
    Akshara PRANAAMAMULU
    MEERU PRAJAA VITTULA
    VAARANDI

  • @akuthotaramakrishna3948
    @akuthotaramakrishna3948 ปีที่แล้ว +2

    Very very nice poet

  • @bhaskargannamraju9949
    @bhaskargannamraju9949 ปีที่แล้ว +1

    సూపర్ సార్ ,మీరచన.

    • @ramasastry528
      @ramasastry528 ปีที่แล้ว

      చాలా మంచి ప్రోగ్రామ్ చేశారు

  • @jyothiprakashprakash27
    @jyothiprakashprakash27 ปีที่แล้ว +3

    Great sir🙏

  • @satyanarayanreddy263
    @satyanarayanreddy263 ปีที่แล้ว

    Hat's off to you Ramalingeshwara Rao garu

  • @burradattatreya7028
    @burradattatreya7028 ปีที่แล้ว

    శ్రీ జొన్నవిత్తుల వారి పేరడి సమాజ స్పృహ తో అన్ని వర్గాల వారు, పాలకులు, ప్రజలు, రాజకీయ పార్టీలు, సామజిక సంస్థలు ఆలోచించాలి. వారికి శాతధిక వందనాలు.
    బుర్రా దత్తాత్రేయ శాస్త్రి

  • @karanamsunny2737
    @karanamsunny2737 ปีที่แล้ว +1

    Peraditho garadi chesina meeku paadabhi vandanam

  • @hprasad7565
    @hprasad7565 ปีที่แล้ว +4

    Great lyricist and parodies writer. Salute

  • @mallikarjunaambati4612
    @mallikarjunaambati4612 ปีที่แล้ว +1

    TV channels support చేస్తే ఒక రకంగా, oppose చేస్తే ఇంకో రకంగా programs చేస్తారు కదా జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గురువు గారు, ఈ చానల్స్ మీద వ్రాయండి sir

  • @ganugularavindra7860
    @ganugularavindra7860 ปีที่แล้ว

    చాలాబగుందండి

  • @khajavali2971
    @khajavali2971 ปีที่แล้ว +2

    Very good parady. Thanks, sir.

  • @bhamidisatyasai4526
    @bhamidisatyasai4526 ปีที่แล้ว +1

    శ్రీ శ్రీ గారు 1983 లో జూన్ 15 న స్వర్గస్థులు అయ్యారు. కాబట్టి బహుశా 1984 కాకపోవచ్చు...

  • @VasuMechanicPuttur
    @VasuMechanicPuttur ปีที่แล้ว +1

    మురికి నీరు అనొచ్చు కదా 🙏🙏🙏🙏

  • @venkatvasarla4554
    @venkatvasarla4554 4 ปีที่แล้ว +3

    Great sir bhaga padutaru miru..
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sridevi-se6ec
    @sridevi-se6ec ปีที่แล้ว +2

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ నేతలందరూ ఇది తప్పకుండా చూడండి వినండి

  • @vvpullro2505
    @vvpullro2505 ปีที่แล้ว +1

    మరి ఇన్నాళ్ళూ దాదాపు 14 సంవత్సరాలనుంచి ఈ విషయాలు బయట పెట్టకుండా ఏం పీకుతున్నారు రెడ్డిగారు !?

  • @ramarajuyenugudhati354
    @ramarajuyenugudhati354 ปีที่แล้ว +2

    🙏🏾 జొన్నవిత్తుల వారికి🙏🏾 ♥️Hats off TV 9♥️

  • @madhavilatha7706
    @madhavilatha7706 ปีที่แล้ว +2

    అద్భుతం

  • @brahmamkammarakallutla478
    @brahmamkammarakallutla478 2 ปีที่แล้ว +2

    Guruvu garu meru baga pata padaru 🙏

  • @ramannasarvadevabhatla8718
    @ramannasarvadevabhatla8718 3 ปีที่แล้ว +2

    Pranam jonnavittula garu

    • @sandhyarani8007
      @sandhyarani8007 3 ปีที่แล้ว

      నమస్కారం గురువుగారు

  • @svkrao7493
    @svkrao7493 ปีที่แล้ว +1

    Govt drushtilo madhyataragati prajalu pyki edagaleka -krindakidigajarleka naligi potunna prajalagurinchi kuda kanuvippu kaliginchela paradiga vrastu govt ki teliyacheyandi.

  • @laxmichinta3459
    @laxmichinta3459 2 ปีที่แล้ว +2

    Eeparady navvadanikena. Samskaristunda

  • @chandrasekharpenumudi4897
    @chandrasekharpenumudi4897 ปีที่แล้ว +3

    తలచి తలచి వినుటున్నామ్
    మీరు కాల్చి కాల్చి వాతలు పడుతున్నారు. లీడర్స్ పై

  • @gupthasmatrimony6638
    @gupthasmatrimony6638 ปีที่แล้ว

    🕉️జయహో బీజేపీ పార్టీ జిందాబాద్, వర్ధిల్లాలి 🚩🇮🇳🕉️

  • @ramakrishnavallala4190
    @ramakrishnavallala4190 ปีที่แล้ว +1

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉😅

  • @kakarlavenkataramana4093
    @kakarlavenkataramana4093 ปีที่แล้ว

    Great sir❤

  • @rajasekhar9801
    @rajasekhar9801 ปีที่แล้ว

    eeyana Politics lo unte manchi entertainment and parody tho janalani chaitanyam testaadu

  • @somusivasankararao8596
    @somusivasankararao8596 10 หลายเดือนก่อน

    చిరంజీవి అమ్ముడు పోయాడు. ఇప్పుడు ఈయన వంతు.

  • @boddumallikarjun7475
    @boddumallikarjun7475 ปีที่แล้ว

    J. V. T. R. Limgam. Garru. 100. Yas

  • @radhakrishnamaroju5246
    @radhakrishnamaroju5246 3 ปีที่แล้ว +6

    చంచల్ గూడ జైలు శిక్ష అనుభవించినానని ..,...ఒరేయ్ వెదవను ఆర్థిక నేరగాడిని నలబై మూడు వేలకోట్ల రూపాయల దొంగను, పదహారు నెలల పాటు జైల్లో‌ చిప్పకూడు తిన్న వెదవను, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు లేకుండా చేస్తున్నా మీ పిల్లల భవిష్యత్తు కోసం ఎదురు చూస్తున్న కనీసం పరిపాలనలో అనుభవం లేని వెదవను, ఆర్థిక నేరగాడు ఖైదీ నెంబర్ 6093 పదిహేడు నెలల జైలు శిక్ష అనుభవించిన వెదవను అయిన కూడా ప్రజలముందు వచ్చి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఇది రాష్ట్ర ప్రజలు చేసుకున్న వారికి చేసుకున్నంత మీరు అతితెలివి నేను చంచల్ గూడ జైలు శిక్ష అనుభవించిన వెదవని నాకు ఎందుకు అధికారం ఇవ్వచ్చారు తప్పు చేసిన మీరు చేసిన తప్పు మీ బతుకులు ముప్పై సంవత్సరాలైనా కోలుకోలేదు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రపంచం అంతా ఆత్మగౌరవాన్ని సభ్యత సంస్కారంలేని వెదవను ఎన్నుకున్న మీరు అభివృద్ధి, మంచి, క్రమశిక్షణ, ఈ ఆర్థిక నేరగాడు నుండి ఆశించినంతగా చేయను నేను దాచుకో దొచుకో భారతీసిమెంట్ ఇడుపుల పాయలో, లోటస్పాండ్, అమరావతిలో .........అరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇంత వెదవలు లుచ్చాలు అనుకోలేదు నేను అధికారంలోనికి ఆశించిన లేదు అబద్ధాలు చెప్పినా మోసగాడిని ...... ఆర్థిక నేరగాడి అని తెలిసి ఎన్నుకొన్నారు ఆశ్చర్యం!! ‌నాకే ఆశ్చర్యం....,..మీ పిల్లల భవిష్యత్తు మీరే నాశనం చేశారు చూస్తూనారుగా.... 17నెలల నుండి అమరావతిని చంపెసాను, హైదరాబాద్ లో ఓ రాజధాని, ఇడుపులపాయలో లో ఓకటి, నేను చంచల్ గూడ జైలులో ఉన్న తనను బెయిల్ తో బయటికి వచ్చి అపర మేదావులు పింక్ డైమండ్, ఇన్ సైడర్ ట్రైడింగ్, బాతురూమ్ లో బాబాయి చనిపోయిన తర్వాత కూడా ఓటు ఎలావేసారురా అతిఖరీధైన అతితెలివి తో... నన్ను గెలిపించిన ఆంధ్రప్రదేశ్ సన్నసులరా.......

  • @csbabu457
    @csbabu457 ปีที่แล้ว

    U60

  • @ankammarao2774
    @ankammarao2774 4 ปีที่แล้ว +3

    ఈ టీవీ తెర వెనక చేసేది అదే. ఆపాపం పండి ఒకడు బద్నాం అయ్యాడు

  • @narasimharaoparuchuri6952
    @narasimharaoparuchuri6952 ปีที่แล้ว +1

    Ĺ

  • @venkatvasarla4554
    @venkatvasarla4554 4 ปีที่แล้ว +1

    Rajakiya nayakulu deshani dochukoni nashanam chestunaru.

  • @ramamprabhala9523
    @ramamprabhala9523 ปีที่แล้ว

    ఇలాంటి కవి దొరకడం అరుదు. అందరు ఆదరించండి. ఇది వెటకారం కాదు కాదు నిజం నిఝం గమనించండి 🙏🌹🙏🌹

  • @vijayakumarm8931
    @vijayakumarm8931 ปีที่แล้ว

    Very cheap parody. It is quite unbecoming for the literate to stoop so low to impress the masses.

  • @singarivenkateswarlu7281
    @singarivenkateswarlu7281 ปีที่แล้ว

    Super