Gangadhar Sastry Shocking Comments On S P Balasubramaniam | He Don't Have Such Voice |@RTV Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 ก.ย. 2024
  • #gangadharsastry #spbalasubrahmanyam #spb #gantasalasongs #sankarabharanam #telugucinema #music #rtvtelugu
    Gangadhar Sastry Shocking Comments On S P Balasubramaniam | He Don't Have Such Voice |@RTV Telugu..
    ✅ Subscribe To Channel For More Matured and Quality stuff of Celebrities For Your Entertainment: / @rtvteluguofficial
    ✅ Stay Connected With Us.
    👉 Facebook: / rtvteluguoffl
    👉 Instagram: / rtvteluguoffl
    👉 Website: rtvmedia.in/
    ✅ For Business Enquiries: rtvmedia.web@gmail.com
    ✅ Other Videos You Might Be Interested In Watching:
    👉 Diamond Ratna Babu Comments On Son Of India | Actor Sameer Comments On Komaram Puli |@RTV Telugu
    • Diamond Ratna Babu Com...
    👉 Retd IPS MV Krishna Rao Raeveals Nadendla Bhaskar Rao How To Get CM Post in 1985 |@RTV Telugu
    • Retd IPS MV Krishna Ra...
    👉 Retd IPS MV Krishna Rao About ChandraBabu Naidu Administration In His Ruling |@RTV Telugu
    • Retd IPS MV Krishna Ra...
    👉 Nadendla Bhaskara Rao Analysis On Jagan Mohan Reddy Ruling | Ncbn Kcr Ntr |@RTV Telugu
    • Nadendla Bhaskara Rao ...
    👉 Retd IPS MV Krishna Rao Clarifies Why They Are All In BC Caste | Rtd IPS MV Krishna Rao |@RTV Telugu
    • Retd IPS MV Krishna Ra...
    Disclaimer: We do not accept any liability for any loss or damage which is incurred from you acting or not acting as a result of watching any of my publications. You acknowledge that you use the information I provide at your own risk. Do your own research.
    Copyright Notice: This video and my TH-cam channel contain dialog, music, and images that are property of RTV Telugu. You are authorized to share the video link and channel, and embed this video in your website or others as long as a linkback to my TH-cam Channel is provided.
    © RTV Telugu

ความคิดเห็น • 345

  • @PKJBL
    @PKJBL ปีที่แล้ว +14

    ఏ సంగీత విద్వాంసుడికి లేనంత పేరు... మా spb కి ఉంది... ఎందుకంటే 90% జనాలకి... శాస్త్రీయ సంగీతం తెలియదు..+ ఆ రాగాలు వినడం చాలా కష్టం.... కాబట్టి... మా లాంటి వాళ్ళకి SPB చాలు

  • @tennetimurty1848
    @tennetimurty1848 ปีที่แล้ว +2

    One most agree for anything including art, drama, creativity final judge is common man ...if he convinced no more questions...!!

  • @hanumareddy847
    @hanumareddy847 ปีที่แล้ว +1

    Not only that is there any melody in SPB voice,please explain.The greatness of SPB is that he can mimic anybody better than other singers.

  • @leelamohan1976
    @leelamohan1976 ปีที่แล้ว +4

    సినిమా కమర్షియల్ ప్రేక్షకుడికి ఏం కావాలో అది ఇవ్వాలి.ఆ విషయంలో వాళ్లే కరెక్ట్

  • @karunamannam6825
    @karunamannam6825 ปีที่แล้ว +2

    Very good discussion and good anchoring

  • @duggarajuphanikanth3259
    @duggarajuphanikanth3259 9 หลายเดือนก่อน +1

    యాంకర్ గారు గ్నానం కాదు. జ్ఞానం అనాలి

  • @sreekanth5035
    @sreekanth5035 ปีที่แล้ว +3

    Gangadhar garu ee interview tho mee meda unaa gowravam purthiga poindi.

  • @kameswararaosista1997
    @kameswararaosista1997 ปีที่แล้ว

    సరిగా చెప్పారు.

  • @gangadhararaonamburi2228
    @gangadhararaonamburi2228 ปีที่แล้ว

    దయచేసి ఇటువంటి వాటికి తెర teeyakandi మిమ్మల్ని అభిమానించే
    అభిమాని

  • @bhaskararaopeesapati2722
    @bhaskararaopeesapati2722 ปีที่แล้ว +2

    Meeru sadhana ekkuva ayinanduku intlo kurchunnaru

  • @saleemask7577
    @saleemask7577 ปีที่แล้ว +133

    గంగాధర్ గారు మీకు ఎందుకో తెలియదు కానీ
    మొదటి నుంచి బాలు గారంటే ఒక రకమైన ఈర్ష్య
    నేను చాలా సందర్భాల్లో విన్నా
    ఘంటసాల వారంటే ఎంత గొప్ప వారో మరిప్పుడు చెప్పాల్సిన పనిలేదు
    అదే విధంగా ఘంటసాల వారి గురించి బాలు గారు ఎప్పుడైనా తృణీకారంగా మాట్లాడారా
    ఎందుకు వారిని, వీరిని కలిపి మాట్లాడుతారు
    బాలు గారికి సంగీతమే రాదు అన్నారు
    బాలు గారు ఏనాడైనా నాకు సంగీతం వచ్చు అని చెప్పారా
    నేను పామరుణ్ణి అయినా కూడా నన్ను ప్రేక్షకులు ఆదరించారు. అది నా అదృష్టం అన్నారు ఎన్నోసార్లు.
    శంకరాభరణం లో శాస్త్రీయం లేదు అంటున్నారు మీరు
    వుంది అని బాలు గారు ఎక్కడా చెప్పలేదు
    అసలు నేను పాడలేను అంటే బలవంతంగా విశ్వం గారు, puhalendi గారు పాడించారు అన్నారు
    మీరన్నట్లు శాస్త్రియ సంగీతం తో పాడాలంటే
    బాలమురళీ గారు కానీ, బాల ప్రసాద్ గారు లాంటి వారు గానీ పాడాలి
    అది పామర ప్రేక్షకులు వింటారా
    ఆరోజుల్లో తీసిన, ఘంటసాల వారు పాడిన జయభేరి సినిమా నే విజయవంతం కాలేదు మొదటి రిలీజ్ లో
    సినిమా కి కొన్ని పరిధిలుంటాయి అని మీకు తెలియదా
    బాలు గారు స్వయంగా చెప్పారు నేను ఎన్నో తప్పులు పాడాను, శబ్ద దోషం కూడా జరిగింది శంకరాభరణం సినిమాలో అని కూడా చెప్పారు
    జాతికి క్షమాపణ చెపుతున్న అన్నారు
    మీకు ఇంకా సరిపోకపోతే వారి తరఫున నేను మీకు క్షమాపణ చెపుతున్న.
    కానీ మీరు ఇలా పనికట్టుకొని అలాంటి యుగ పురుషుణ్ణి అవమానించొద్దు
    ఘంటసాల వారికి, బాలు గారికి మధ్య అభిప్రాయ భేదాలు లేవు
    దయచేసి మీలాంటి వారు అలాంటివి కల్పించొద్దు

    • @srinubabubotcha4125
      @srinubabubotcha4125 ปีที่แล้ว +5

      Well said...superb

    • @narasimhammantrala5735
      @narasimhammantrala5735 ปีที่แล้ว +5

      విపులంగా వివరించారు.

    • @vizapurapusrinivasarao9049
      @vizapurapusrinivasarao9049 ปีที่แล้ว +5

      Chala manchi vivarana sir.....

    • @sujadutta
      @sujadutta ปีที่แล้ว +2

      Beautifully written. 👌

    • @jagapathikakarlapudi3666
      @jagapathikakarlapudi3666 ปีที่แล้ว +13

      ఒకానొక సందర్భంలో బాలమురళీకృష్ణ గారు కూడా చెప్పారు.. బాలు నా కంటే బాగా పాడగలడు అని.. ఘంటసాల గారికి బాలు ట్రాక్ పాడటం జరిగింది కొన్నిసార్లు.. అటువంటి సందర్భాలలో ఆ అబ్బాయి గొంతు బాగానే ఉంది కదా అదే ఉంచేయండి అన్నారు అని బాలూ గారే చెప్పారు..
      టాలెంట్ ఉన్నా సక్సెస్ సాధించలేని వారికి అసూయ ఉండటం సహజం.

  • @umamaheswararao6928
    @umamaheswararao6928 ปีที่แล้ว +50

    బాలు గారు తానెప్పుడూ శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నానని చెప్పుకోలేదు.తనని తగ్గించుకునే చెప్తుండేవారు. ఆయన లో వినయ సంపద ఎక్కువ.ఈ శాస్త్రి గారికి అదిలేదు.ఘంటసాల గారిని అనుకరిచడం తప్ప.సింధూభైరవిలో మేఘసందేశంలో బాలుగారు పాడక పోవడానికి అనేక కారణాలుంటాయి. శాస్త్రీగారిలో అహం ఎప్పుడూ కనిపిస్తుంది.బాలుగారిలో కనిపించదు. కాకపోతే బాలుగారు చనిపోయిన తర్వాత మాత్రం గొప్పగా చెప్పారు.

    • @kapilavaisubramanyam874
      @kapilavaisubramanyam874 ปีที่แล้ว +1

      Gangadhar sastry pedda vedhava

    • @satyavani6498
      @satyavani6498 ปีที่แล้ว

      Aayana vinaya vidheya balu. Anta samskaaram bahu koddimandi lone untundi. Devaloka vasulu adrustavanthulu. Roju veeri ganamrutanni tagutu aanandistunnaaru 🙏🙏🙏

    • @vasanthakumari1631
      @vasanthakumari1631 ปีที่แล้ว +1

      Sangeetha m rakuntene anta baaga padaru
      Inka Sangeetha m vachichi unte Inka evvaru Balu gari mundu nilabada leka poyevaru
      Aa pata same shakara sastri paadutunnatte undi

    • @vasamvenkatarao1510
      @vasamvenkatarao1510 ปีที่แล้ว

      Sir cheppedi kuda ade

  • @VastuPanditSairam
    @VastuPanditSairam ปีที่แล้ว +18

    సక్సస్ తక్కువ అహంకారం ఎక్కువ....

  • @srinubabubotcha4125
    @srinubabubotcha4125 ปีที่แล้ว +121

    బాల సుభ్రమణ్యం గారు సంగీతం లో విధ్వాంసులు కాకపోవచ్చు, కాని ఏ సంగీత విద్వాంసుడు కూడా బాలూ గారంత అందంగా పాటలు పాడలేరు, దట్ ఈజ్ ఎస్పీ బాలు గారు.

    • @surendratanwar1870
      @surendratanwar1870 ปีที่แล้ว +4

      గార్ధభ గొంతుకి అంత సీన్ లేదు బాబూ..!

    • @srinubabubotcha4125
      @srinubabubotcha4125 ปีที่แล้ว +17

      @@surendratanwar1870 ఎంత సీన్ ఉందో ఆయన చరిత్ర చూస్తే తెలుస్తుంది, ఆయన పాటలను వింటే తెలుస్తుంది, సీన్ లేకనే 50 ఏళ్ల పాటు 40 వేలకు పైగా పాటలు పాడగలిగారా? పాడించినోళ్లు వెర్రోల్లా, విన్నవాళ్లు పిచ్చోళ్లా...నీ గొంతు‌ కోసం కాదుగా మనం మాట్లాడుతున్నది?

    • @sricharansharma7853
      @sricharansharma7853 ปีที่แล้ว +3

      @@surendratanwar1870 nee bhasha chustene arthamavtundhi...asampragnata..atma gnanivani

    • @MyRamu12
      @MyRamu12 ปีที่แล้ว +8

      @@surendratanwar1870 hahah nice joke no singer come closer to the sweetness and melody of SPB

    • @vizapurapusrinivasarao9049
      @vizapurapusrinivasarao9049 ปีที่แล้ว +2

      🙏🙏🙏

  • @raamareddy9141
    @raamareddy9141 ปีที่แล้ว +23

    శాస్త్రీ, నువ్వు చెప్తున్నట్టు, సపాస అని పాడి వుంటే ఆ సినిమా సంకనాకిపోయేది. ఆ సినిమాలో అన్ని రంగాలతో బాటు పాటలు వినసొంపుగా వున్నాయికాబట్టి. Super success అయ్యింది.

    • @SA-tl1mo
      @SA-tl1mo ปีที่แล้ว

      Adi tappu ani ayana cheppaledu. Adi asalaina shastriya sangeetham kaadu ani oka opinion chepparu.
      Mee tone lo anavasarani ki minchina katinathvam undi.

    • @ramamohanaraom7586
      @ramamohanaraom7586 ปีที่แล้ว

      Viswanath, mahadevan, Balu knew how to bring those songs to all people and their acceptance. It's not a mistake, it's a known step to reach the majority of the audience. If they sing pure classical songs, the majority of normal people can't understand them just like any classical songs. They were very intelligent in making those songs. Hats off to them.

    • @SudhirKumar-li4dk
      @SudhirKumar-li4dk 3 หลายเดือนก่อน

      😅😅😅

    • @achantaramakrishna
      @achantaramakrishna 10 วันที่ผ่านมา +1

      ఇంత లాజికల్ గా ఆలోచించి..బాపు గారు నవత కృష్ణం రాజు గారు కలిసి అత్యంత శాస్త్రీయ అవగాహన సంగీతం తో..త్యాగయ్య సిన్మా తీశారు ప్రజాదరణ పొందలేక ఫ్లాప్ అయ్యింది..సినిమా ఎప్పుడు ముగిస్తుందా అని అనిపించింది.. అలాగే ధర స్వామి రాజుగారు జంధ్యాల దర్శకత్వంలో తీసిన ఇంటింటా అన్నమయ్య. ఇంత వరకు విడుదలకు నోచుకోలేదు. రెండు సీడీలు ఉన్న ఆ చిత్రంలోని పాటలు వినలేరు కర్ణ కఠోరంగా ఉంటాయి. ఎందుకంటే మీ లాజిక్ తో శాస్త్రీయ సంగీతంతో పాడారు

  • @avantsaprasad7370
    @avantsaprasad7370 ปีที่แล้ว +24

    మనిషి చనిపోయిన తర్వాత బాలసుబ్రహ్మణ్యం గారి గురించి కామెంట్ చేయడం బాగుండలేదు.ఎందుకంటే చనిపోయిన వారి గురించి ప్రశ్న అడగడం చాలా తప్పు.అలాగే డైరెక్టర్ విశ్వనాథ్ గారి ని విమర్శించడం సరికాదు.......

  • @PK-nv4on
    @PK-nv4on ปีที่แล้ว +26

    I am a strong SPB fan. ఆయనలో తగ్గింపు గుణం ఉంది. కలుపుగోలు మనిషి. చరణ్ పాట వింటుంటే, వారి తండ్రి గారు పాడినట్టే ఉంటుంది.

  • @kattakoteswararao5122
    @kattakoteswararao5122 ปีที่แล้ว +11

    వీడొక అహంంకారి..... ఈర్ష్య పరుడు..
    అసూయ పరుడు..

  • @chandrasekhardsp5970
    @chandrasekhardsp5970 ปีที่แล้ว +21

    శంకరాభరణం పాటలు పాడాలని బాలు గారు ఏమి ఉబలాట పడలేదు. కష్టం నేను పాడలేను అన్నా నిర్మాతలు మహదేవన్ చెప్పి పాడించారు

    • @madhumandli
      @madhumandli ปีที่แล้ว +1

      ఫులెంది గారు నేనూ padistanu అని అన్నాడు

    • @saikrishnadurbhakula6431
      @saikrishnadurbhakula6431 3 หลายเดือนก่อน

      ​​@@madhumandli puhalendi

  • @nandyalasrinivas5647
    @nandyalasrinivas5647 ปีที่แล้ว +17

    😠😠నీకు ఇంత కొవ్వు ఉంది కాబట్టే నీ స్థాయి అక్కడే ఆగిపోయింది.. ఈ కామెంట్ సెక్షన్ లో ఒకరు అన్నట్టు నువ్వు ఏలిక పామువి.

  • @rajamahendritv
    @rajamahendritv ปีที่แล้ว +10

    అయ్యా. శాస్త్రి గారు మీ స్థాయి అనుకరుణె కనీసం అనుసరించె స్థాయికి కూడ ఎదగలేదు. మీ కంటు సొంత బాణీ లేదు. ఘంటసాల గారు పాడిన భగవద్గీత ను అడ్డంపెట్టుకొని లక్షల ఆర్జన చేశారు. అటువంటిది ఘంటసాల గారిని బాలు గారి ని విమర్శ చేసె స్థాయి మీ కెక్కడిది. ఒకరు చెప్పటం కాదు. సొంత అభిప్రాయాలు మీ వరకె వుంచుకోండి.

  • @sudhasurampudi6263
    @sudhasurampudi6263 ปีที่แล้ว +7

    పూర్తిగాశాస్త్రీయం అయితే ఆ పాటలు సామాన్యులదాకా వెళ్ళేదికాదు ... శాస్త్రీయ సంగీతం వాళ్ళు మాత్రమే చూసేవారు ... వినేవారు ... డైరెక్టర్ తలమీద గుడ్డ వేసుకోవలసి వచ్చేది ...
    ఘంటసాల కూడా బాలూగారిని మెచ్చుకున్నారు ... బాగా పాడుతున్నాడని ... ఇది సినిమా కాబట్టి సినిమా సంగీతమే ఉండాలి ... Light గానే ఉండాలి wait గా ఉంటే గోవింద ...

  • @duggarajuphanikanth3259
    @duggarajuphanikanth3259 ปีที่แล้ว +10

    ఈర్ష అసూయ మేళవించిన మీరు భగవద్గీత పాడినా వ్యర్థం

    • @kapilavaisubramanyam874
      @kapilavaisubramanyam874 ปีที่แล้ว

      Super comments

    • @saikrishnadurbhakula6431
      @saikrishnadurbhakula6431 3 หลายเดือนก่อน

      Exactly same feeling

    • @sreeramakrishna369
      @sreeramakrishna369 3 หลายเดือนก่อน

      నీ మొహం .. అతను అనుభవం తో మాట్లాడుతున్నాడు.నువ్వు ఏమి తెలియని పిచ్చి అభిమానం తో మాట్లాడుతున్నావ్ ..

  • @nandyalasrinivas5647
    @nandyalasrinivas5647 ปีที่แล้ว +12

    మమ్మీ... ఎవడీడు ?
    నా కొత్త చెప్పు బయట ఉంది.. తీసుకురామ్మా !😠😠

  • @venugopalthadem3469
    @venugopalthadem3469 ปีที่แล้ว +15

    Spb singer number one singer in the world

  • @nagenders652
    @nagenders652 ปีที่แล้ว +22

    మీరు అంటే మాకెంతో గౌరవం, మీకంటే మాకు బాలు గారంటే అభిమానం, ఆయన గురించి వారు ప్రశ్న అడగడం తప్పే మీరు సమాధానం దాటావేసినుంటే బాగుండేది

  • @madangopal9048
    @madangopal9048 ปีที่แล้ว +1

    అసలు కాంపోజిషన్ చేసేది సింగరా? మ్యూజిక్ డైరెక్టరా? ఇదొక్కటి మీకు అర్థమైతే, బాలు గారు ఎందుకు అలా పాడారో అర్థం అవుతుంది

  • @GSS1230
    @GSS1230 ปีที่แล้ว +40

    అన్ని పాములు లేచాయని ఏలిక పాము కూడా లేచింది. స్వయం కృషితో ఎదిగిన వాడి పై ద్వేషం సహజం.

  • @jabeshbrighty1862
    @jabeshbrighty1862 ปีที่แล้ว +8

    Subject unna prathi okkadu great teacher avvaledu , Sangeetham lo vepareethamina knowledge unna evadu SPB avvaledu simple.. 👍🏻

  • @divyayadavmukkera9858
    @divyayadavmukkera9858 ปีที่แล้ว +7

    Balu gari Kali gotiki kuda sariporu

  • @aitha18
    @aitha18 ปีที่แล้ว +13

    బాలు గారిని విమర్శించే స్థాయా తమరిది

  • @crisvamc83
    @crisvamc83 ปีที่แล้ว +12

    అన్నమయ్య సినిమాలోని "అంతర్యామి" పాట నువ్వు ఏ గాయకుడితోనైనా పాడించి మెప్పించు. జేసుదాసు గారి పాట తేనె పాకమే... కానీ అనుభూతి ఆత్మకంగా పాడటంలో మాత్రం బాలూ ప్రథమం.

    • @TirumalaDevi-86
      @TirumalaDevi-86 ปีที่แล้ว +1

      Mind set of both singers is different. Jesudas once said i sang in film to fill stomach means living hood, afterwards he stopped. He turned to only classical and devotional, taken Hinduism and abandoned Christianity. Balu continued in TV shows as anchor / judge in several language channels continued film singing. I feel jesudas voice is best for lord Vishnu related songs and background songs , Balu voice for lord siva related songs, romantic songs. Balu singing improved a lot after he started anchoring and listening to youngsters singing, judging them. Best example antharyami keerthana. Depends on music director, recording engineer inner feelings also at that time. Their mind works on the song.

  • @vizapurapusrinivasarao9049
    @vizapurapusrinivasarao9049 ปีที่แล้ว +7

    ఎవరండీ ఈ గంగా ధర శాస్తి.....ఈయన బాలు గారి సమగ్రతను ఇప్పుడు ప్రశ్నిస్తున్నాడు? ఇన్ని రోజులు ఎక్కడున్నాడు? ఆత్రేయ, వేటూరి, సిరివెన్నెల, కన్న గొప్పవాడా? దయచేసి స్వర్గం లో వున్న వాళ్ల గురించి తప్పు గా మాట్లాడే వాళ్ల ఇంటర్వ్యూ తీసుకోకండి....🙏🙏🙏

  • @srirangamvenkatajogipantul1984
    @srirangamvenkatajogipantul1984 ปีที่แล้ว +1

    ఆ సినిమా వచ్చి 40సం"అయింది. ఆ సినిమా సంబంధించినంతవరకు ముఖ్యమైన వాళ్ళందరూ.గతించారు ఇప్పుడు మీరు దానిని ఇలా విమర్శించడం....అర్ధంలేదు

  • @Shivakeshava8270
    @Shivakeshava8270 ปีที่แล้ว +3

    You are no way equal to even left foot of SPB sir , so please Shut up. NO one can sing as melodious as SPB SIR . We are always die hard fans of his voice and music.

  • @prahladaraovelamakanni2616
    @prahladaraovelamakanni2616 ปีที่แล้ว +6

    Balu garu great singer in cine world. Never compare with others. U R not deserve person to tell about Balu garu. Your range is very low as compare with Balu garu

  • @ksrao9478
    @ksrao9478 ปีที่แล้ว +5

    Vooru Peru leni vaallu andaru balu ni comment cheyyadame...
    Sangeetam vachina vallotho padinchinakooda,.baalu Antha sweetgaa paadaledu.

  • @saikiran7992
    @saikiran7992 ปีที่แล้ว +20

    అసలు బాలు గారి స్థాయి గురించి మాట్లాడడానికి మనం ఎవరము సరిపొము శాస్త్రీ గారు...🙏

    • @subrahmanyamchavali3650
      @subrahmanyamchavali3650 ปีที่แล้ว +2

      Don't think he said anything wrong.

    • @nikilkvn
      @nikilkvn ปีที่แล้ว

      Manam saripomu emo.. anta varake undali.. goppa vallu chala mandi unnaru.. balu garu oka sari Mangalampalli balamurali krishna ni edo rogam ochinattu singing chetsaru ani annaru. .. vallu vallu goppa vallu.. let them talk/criticize anything andi..

    • @radhakalathur777
      @radhakalathur777 ปีที่แล้ว

      Sastri gaaru was talking only about the film Sankarabharanam and how the title is a mis nomer. There is no doubt that SPB is a good singer and sang thousands of film songs in many languages. But definitely his voice is not suitable for carnatic music. That is the very reason he survived as a play back singer.

  • @bharathgk5884
    @bharathgk5884 ปีที่แล้ว +3

    Nuvu classical music lo emi nerchukunnavo...chpu swamy......MA music cheseva....tagaraaja swamy sankeertanalu....concert meeru ichina...daakalaalu lev....meeru...emi cheseroo....koncham..chpandi....meeku swaram...raayadam vaacha....meeru spb ni vimarsinche...mundu...meeku unna...karnatic...sangeetham ....praveenyam...chpandi...swamy

  • @RamaKrishna-ny9fg
    @RamaKrishna-ny9fg ปีที่แล้ว +8

    Classical music నేర్చుకున్న వాళ్ళు కూడా SPB గారిలా పాడలేరు, ఆయన ఒక మహపర్వతం. ఆయన గురించి తక్కువ చేసి మాట్లాడకండి.

  • @Tony-uw5qs
    @Tony-uw5qs ปีที่แล้ว +12

    శాస్త్రి గారు బాలు గొప్ప గాయకుడు. మహానాభావుడు

  • @srikara9307
    @srikara9307 ปีที่แล้ว +2

    దివ్యలోకాలకి వెళ్లిపోయిన బాలు గారి గురించి మాట్లాడటం ఇపుడు అవసరమా.ఒక్క సినిమా పాట కూడా పాదటానికి అవకాశం రాలేదు నీకు. ఘంటసాల గారి లాగ భగవద్గీత పాడితే ఘంటసాల అయిపొతరా ఎవరయినా. అంతగా భగవద్గీత ప్రచారం చెయ్యడానికే నీ జీవితం అంకితం అయినప్పుదు, సామన్యులకి అందుబాటులో సి డి ల ధర ఎందుకు పెట్టలేదు. మనం ఒకటి మట్లాడితే లోకం వంద మాట్లాదుతుంది. మనకన్నా ఘనులు చాలామంది ఉంటారు.

  • @scheru1971
    @scheru1971 ปีที่แล้ว +15

    వీడొక సర్వంబొచ్చు శాస్త్రి😛😛🙏

  • @SureshKumar-lp2sb
    @SureshKumar-lp2sb ปีที่แล้ว +3

    అయ్యా గంగాధర శాస్త్రి గారూ!, ఎన్నిమార్లు భగవద్గీత చదివినా తమలో ఉన్న అసూయని కించిత్ కూడా జయించలేకపోయారు. మీకూ,నాకూ పెద్ద తేడా ఏంలేదు.
    శంకరాభరణంలో తమరన్న ఆ బాలమురళీ గారో,ఇంకో శాస్త్రీయ విధ్వాన్సుడో పాడితే సినిమా సంగతి వేరే ఉండేది. అసలు శంకరాభరణాన్ని సామాన్యులకి చేర్చింది ఆ కథ, పాత్రల చిత్రీకరణ. ఇక మీరన్నట్టు కేవలం శుద్ధ శాస్త్రీయ సంగీతం మాత్రమే శంకరశాస్త్రి గారు ఆలపిస్తే ఖచ్చితంగా కేవలం ఆ ఒక్కకారణం చేత సామాన్య ప్రేక్షకులు శంకరశాస్త్రి అనే పాత్రని మర్చిపోయేవారు. ఎంత శాస్త్రీయ సంగీత ఇతివృత్తమైనా, సినిమా అంటే కొన్ని పరిధులు ఉంటాయ్. అందుకే బాలమురళీ వంటివారికి ప్రత్యేక కచేరీలు ఉండేది. కాబట్టి మీరు అసూయ తగ్గించుకుంటే సినిమాని శాస్త్రీయ సంగీత దృష్టిలో చూడటం నుంచి బయటపడతారు. విషయం అర్ధమవుతుంది. విమర్సలు, పరామర్సలు చేయటం నోటికి చాలా తేలికైన పని. 🙏🙏🙏🙏🙏🙏

  • @neerajainapakolla7665
    @neerajainapakolla7665 ปีที่แล้ว +1

    Meru cheppinatlu patalu sastriyamga unte movie inta hit ayedi kademo. Chusevallalo entamandiki a parignanam untundi vallaki vinasompuga chesaru kanuka andariki nachi vuntundi.

  • @ramanak.v.192
    @ramanak.v.192 ปีที่แล้ว +7

    అసందర్భ ప్రేలాపన ల ఉంది

  • @vsrao3546
    @vsrao3546 ปีที่แล้ว +5

    అసలు నీ గురించి తెలుగు రాష్ట్రాల్లో ఎంతమందికి తెలుసు అంటావు

  • @meetv999
    @meetv999 ปีที่แล้ว +2

    మీకు ఘంటశాల గారు గొప్పగా అనిపించ వచ్చు... అలా అని అందరికీ అనిపించలని రూల్ లేదు...నా వరకు SPB గారు ఇస్ more better singer then any one in Telugu film industry... Tanu పడుతూంటే అది శాస్త్రీయం ఆర్ లైట్ music a annadi anavsaram ... Vinna valaki entha ఆనందని అనుభూతి ఇస్తుంది అన్నది ముఖ్యం... అలాగే ఎదుటివారిలో తప్పులు వెతకడం మానేయండి...RGV తిట్టడానికి మీకేం అధికారం ఉంది ఏది మంచి ఏది చెడు అనేది పరిస్థితిని బట్టి మారుతూ ఉంటుంది మీకు ఏమన్నా మంచికి చెడుకు జడ్జ్ చేయడానికి ఏదైనా ప్రత్యేకమైన అధికారం ఇచ్చారా... మీరు కూడా ఘంటసాల గారి అంత గొప్పగా పాడుతారు కదా మరి నీకెందుకు ఇళయరాజా గారు అవకాశం ఇవ్వలేదు ఏసుదాస్ గారికి ఎందుకిచ్చారు... కాస్త అహంకారం తగ్గించుకోండి...

  • @udaybhaskar7151
    @udaybhaskar7151 ปีที่แล้ว +4

    మా ఖర్మ కొద్దీ నిన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు..
    బాలు గారిని శంకరాభరణం సినిమాలో పాడమని అడిగినప్పుడు నేను దానికి తగను అని చెప్పారని తెలుసా నీకు..
    బాలు గారి తర్వాత మంగళంపల్లి గారిని అడిగితే ఆయన తాను ఉండటం లేదని చెప్పడంతో తిరిగి ఆ వరం బాలు గారినే వరించింది..
    భగవద్గీత పాడినంత మాత్రాన నువ్వు చాలా గొప్పవాడు అని అనుకోవద్దు..ఘంటసాల గారు పాడిన దానిని నువ్వు పాడటం కాదు..ఒక 500 పాటలు రికార్డ్ అయ్యాయా నీది..
    బాలు గారు నాకు సంగీతం రాదు అంటూనే కొన్ని వేల పాటలను శ్రుతి పక్వంగా పాడి శ్రోతలను అలరించారు..ఎన్ని భాషల వాళ్ళు ఆయనను ఎంత ఆరాధిస్తారో తెలీదా..
    ఒక్క తెలుగు తప్ప మరే భాషలలో నువ్వు పాడావ్..సంస్కారం పుట్టుకతో రాదు..విద్య వల్ల వస్తుంది..కానీ నీ సంస్కారం విద్యవల్ల నాశనం అయ్యింది..కొంచెం పెద్ద చిన్న చూసుకొని మాట్లాడు..
    మీరు అని అనకుండా నువ్వు అని ఏకవచనం తో మాట్లాడాను..నాకు సంస్కారం ఉంది కాబట్టి క్షమించమని అడుగుతున్నాను...
    శివోహం...
    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sankarkumar2788
    @sankarkumar2788 8 หลายเดือนก่อน +2

    విమర్శ correct కావచ్చు
    కాని దర్శకుడు లైట్ music ఇవ్వాలి అనుకున్నారు కాని శాస్త్రీయం కాక పోవచ్చు.
    దీనికి కారణం Director, music director, అంతే గాని SPB కాదు.
    SPB తను పాడను అని reject చేసినా, నీవే పాడాలి అని pressure ఇచ్చి పాడించారు
    కారణం : SPB పాడితే మాత్రమే ఆ పాటలు సమాన్యులను సినిమా theaters కి రప్పించగలవు అని నమ్మారు కాబట్టి

  • @pallatimanohar4489
    @pallatimanohar4489 ปีที่แล้ว +1

    చనిపోయిన వారి గురించి విశ్లేషణ ఎందుకు చెప్పండి .మనకు రామ కృష్ణ అనే మధుర గాయకుడు ఉండే వాడు ఆయన వాపోయారు పాపం ఈ సినిమాల్లో రాజకీయజమ్ చేస్తారు అని చక్రవర్తి సంగీత దర్శకుడు ఇంకా కొంత మంది నీచ నికృష్టులు తనకు కొచ్చే అవకాశాలు రాకుండా చేసారుఅని .

  • @bharathgk5884
    @bharathgk5884 ปีที่แล้ว +3

    Spb ni nindinche.....antha talent vimarsinche......Sastry ki ledu

  • @voiceofsatish3835
    @voiceofsatish3835 ปีที่แล้ว +15

    ఏ హీరోకి ఎలా పాడాలో బాలుగారికి తెలుసు , అన్ని వేల పాటలు పాడటం ఎవరికి సాధ్యం కాదు అందుకే ఆయన గిన్నిస్ రికార్డ్ అయ్యారు , మానవ రూపంలో భూమి పై తచ్ఛాడిన గంధర్వులు ఆయన
    ఆయనకి సంగీతం అవసరంలేదు శాస్త్రిగారు

  • @sreedevi5423
    @sreedevi5423 ปีที่แล้ว +4

    Crores of people do not who Gangadhar is. U are no use to society... This is a waste interview. Lot of arrogance.Balu is not a classical singer. He admitted that. Pl. Do not comment Balu after death. The commoner knows what is hit and what is flop.

  • @kapilavaisubramanyam874
    @kapilavaisubramanyam874 ปีที่แล้ว +2

    Arai gangadhara Sastry inni videos chestunnaavu kadaa sp balu gari cheppulu pattukune eligibility neekuledu nuvvu film singer gaa panikiraaledu Ilayaraja atleast meetho tracks chance ivvaledu chanipoyina sp balu gari gurinchi comments chestunnaavante thuu yendukuraa nee brathuku ani public talk

  • @elishareddy4040
    @elishareddy4040 ปีที่แล้ว +5

    Orey Bogi lingam nuv cheppevi jananiki ardham kaavu.Balu gari paata matrame ardham avutundi.

  • @Entertainment-ml7hi
    @Entertainment-ml7hi ปีที่แล้ว

    ఆయనకి సంగీతం అవసరంలేదు శాస్త్రిగారు

  • @Raamvideos
    @Raamvideos ปีที่แล้ว +2

    Namaskaram Gangadhara Sastri garu
    Nijanga Sankarabharanam movielo meeru cheppinatle antha nijamyna Sangeetham upayoginchi paadithe katchitanga entha success ayyedi kadu...
    Sangeetham anedi meelanti sangeetham telsina vallu alochistaru thappa purtiga Sangeetha jnanam leni malanti manushule 99% untaru
    Malanti vallaku vinadaniki bagunte chalu thappa andulo amundi anedi alochinchentha lothyna jnanam aite undadu...

  • @rgr1956
    @rgr1956 4 วันที่ผ่านมา

    ఖచ్చితమైన అభిప్రాయం వ్యక్తం చేసారు. మీరు వందశాతం కరెక్ట్.

  • @spiduguralla
    @spiduguralla ปีที่แล้ว +5

    ఇళయరాజా, జేసుదాస్ అని ఏకవచనం తో పిలవడం ఏంటి?, బాలసుబ్రహ్మణ్యం ని మాత్రం గారు అని సంభోదించడం.... ఆయన, నువ్వు శాస్త్రిలు అని ఏమన్నా ఫీలింగ్ నీకు?.....లేకపోతే సహజంగా నీకు వచ్చిందా

    • @srinivasaraonoolu691
      @srinivasaraonoolu691 ปีที่แล้ว

      @@StuffPacket బాలుగారు శాస్త్రి కారా?

    • @srinivasaraonoolu691
      @srinivasaraonoolu691 ปีที่แล้ว +1

      ఇతను భగవద్గీత పాడటం తో గొప్పగా ఫీలై పోతున్నాడు సినిమా కళాకారులని చిన్న చూపు చూస్తున్నాడు భగవంతునికి తెలుసు ఎవర్ని ఎక్కడ పెట్టాలో! ఇళయరాాజ ను ఏకవచనం తో సంబోధించడం ఏమిటీ?

    • @srivatsak205
      @srivatsak205 ปีที่แล้ว

      @@StuffPacket ok

    • @praveendasari1627
      @praveendasari1627 8 หลายเดือนก่อน

      బలుపు!

  • @Harisuper001
    @Harisuper001 10 หลายเดือนก่อน +1

    😂😂😂 balu gari meedha asooya kanabaduthondhi 😂😂😂 devulla meedha asooya endhi Swamy 😂😂 manam manushulam , manushula gurinchi maatladukundham😅👍 balu garu daiva samanulu , Indians ki aaradhya daivam . Balu lanti singers ika puttaru 😢 Ee comparison enti yesudas tho ?? Mass song aina, romantic duet aina, classical aina devotional aina Balu Garu paadithne 100 percent justice authundhi .. it’s proven . Life lo first time chusthunna balu garini kaastha thakkuva chesi maatladadam 😖 aayana gurinchi maatladdaniki oka arhatha undali.. I don’t think you have 🧐 tell me one hit song of yours shastry ??? 😂😂 neekantu oka unique voice n style undha ??? Oddhu swamy 😅 devullani thakkuva chesi maatladakudadhu 😂 papàm adhi 😳😤

  • @JanakiramaiahVasa
    @JanakiramaiahVasa 3 วันที่ผ่านมา

    శంకరాభరణం అనేది సినిమా మాత్రమే సంపూర్ణ సంగీతం కోసం తీసింది.నీ వక్రభాష్యం అక్కరలేదు.

  • @kalyancy4151
    @kalyancy4151 ปีที่แล้ว +8

    Maybe in sankarabharanam they took cinematic liberty

  • @satyamevajayate7838
    @satyamevajayate7838 ปีที่แล้ว +1

    Frustrated 🥴🥴🥴 Shastri

  • @padmajachengalput2004
    @padmajachengalput2004 ปีที่แล้ว +3

    E gangadhara sastry...swatikiranam lo gangadhara sastry lantivade

  • @satyavani5925
    @satyavani5925 ปีที่แล้ว +3

    Balugaru yenta vinayamga matadevaru, pravartinchevaru. Ajata satruvu ante balune. Mee laga sonta dabba kottukoledu aayana

  • @anand120556
    @anand120556 ปีที่แล้ว +1

    వాయిస్ లో క్లాసిక్, లైట్ ఏమిటి స్వామి. సంగీతం లో ఉండొచ్చు గానీ

  • @nvnmedia8654
    @nvnmedia8654 ปีที่แล้ว +5

    Panditha pamara janaranjakanga unnaya leva annadi pradhanam, andaru paadukogalagaali BALU gaaru ghantasala gaari laaga anukarinchi padaledu, Balu gaaru great

    • @janardhant544
      @janardhant544 ปีที่แล้ว +1

      యస్పీబీ సర్ ని , వారి ప్రతిభావ్యుత్పత్తులను ఎంచే సామర్ధ్యం గంగాధరశాస్త్రి గారికి ఎక్కడిది? వారు నోరు తె‌రవకుంటే మంచిదేమో

  • @bhaskararaopeesapati2722
    @bhaskararaopeesapati2722 ปีที่แล้ว +1

    Meeru enadu lo pani chesina aa negative anubhavam mimmalini ila matladinchindi, cinimala ku cores of rupees

  • @vijayjay4732
    @vijayjay4732 ปีที่แล้ว +1

    ఢీ షో కంటెష్టంట్ వచ్చి, శివుడు తాండవం ఎలా ఉండాలో విశ్లేషణ చేసినట్టుంది నువ్వు బాలసుబ్రహ్మణ్యం గారి పాట గురించి పాఠాలు చెప్పడం!!

    • @srinubabubotcha4125
      @srinubabubotcha4125 ปีที่แล้ว +1

      హ హ హ కరెక్ట్..సూపర్

  • @cnmreddy8974
    @cnmreddy8974 ปีที่แล้ว +4

    Balu....gaaru....baalyamlo.....samgeetam..nerchukoledu.kadaa...........................gaayakudu...aina...taruvaata.....konta......avagaahana....chesukoni........untaaru.

  • @krishnaraojournalist
    @krishnaraojournalist 3 หลายเดือนก่อน

    Super hit అయ్యాయి కదా.. సంగీత విధ్వాంసుడు పాడి ఉంటే cinima ఫ్లాప్ అయి ఉండేది

  • @rajapratapkumar4479
    @rajapratapkumar4479 ปีที่แล้ว +16

    చనిపోయిన వ్యక్తి అయన చాలా గొప్ప వ్యక్తిత్వం గాలవారు. ఇతను ఏమి మాట్లాడుతున్నాడో అతను కి అర్థం అవుతుందా

  • @bravindra9219
    @bravindra9219 ปีที่แล้ว +9

    మేఘసందేశం లో పాటలు పాడికపోవడానికి బాలసుబ్రమణ్యం గారు ఒక event లో కారణం చెప్పారు. తాను తన మ్యూజిక్ Troup తో విదేశాల్లో ప్రదర్శనలు ఇవ్వడం కోసం 45 రోజులు వెళ్లారు అని, ఆ time లో దాసరి నారాయణరావు గారు మ్యూజిక్ sittings పెట్టుకొని, తనకు ఫోన్ చేశారు అని. కానీ తను India కు తిరిగి రావటం ఆలస్యం అవుతుందని, చెప్పాను అని. అందుకే దాసరి నారాయణరావు గారు జేసుదాస్ తో పాడిoచారు అని.

    • @TirumalaDevi-86
      @TirumalaDevi-86 ปีที่แล้ว +1

      May be true, those songs picturisation is most suitable for jesudas voice, dimensions of both voices is different, jesudas voice is most suitable for athma related effects.

  • @santhipriyate2724
    @santhipriyate2724 ปีที่แล้ว +3

    Baluji never says he knows classical music, he is gifted singer. Mr Gangadhar Sastri pl. take necessary efforts to be come greatest in the world instead of wasting the time in criticism of great play back singer like Baluji. Why you could not touch that heights as you are greatest knowledged çlasical musician?

  • @MyRamu12
    @MyRamu12 ปีที่แล้ว +9

    I don’t what to write here but no words can describe the greatness of SPB’s voice and .. his singing talent

  • @janardhant544
    @janardhant544 22 วันที่ผ่านมา

    క్లాసికలా ,నాన్ క్లాసికలా చర్చ వద్దు. కాని శంకరాభరణం సినిమా ప్రభంజనం వలననే మీరు హైదరాబాద్ కి వచ్చింది. సినిమా ఓ వ్యాపారం. జేసుదాసు ,మంగళంపల్లి పాడితే ఆ సినిమా బాగా నష్టపోయేది.

  • @deepthikolluru
    @deepthikolluru ปีที่แล้ว +3

    Ippativaraku ghantasaala gari abbayyani gowravam vundedi... Ee nasty fellow tho interview ki vachinappudu sagam poyindi... Spb gari gurinchi matlaadinappudu poorthigaa poyindi.... Convert ayyara meeru

    • @srinubabubotcha4125
      @srinubabubotcha4125 ปีที่แล้ว

      బాగా చెప్పారు...కానీ ఈయన ఘంటసాల గారి అబ్బాయి కాదు

  • @saddamshaik6854
    @saddamshaik6854 ปีที่แล้ว

    కళ అనేది పాఠాలు నేర్చుకుంటే రాదు పరితపిస్తే వస్తుంది , ఆ భగవంతుడి ఆశిశులు ఉంటే వస్తుంది అంతే గాని ఈర్ష ఉంటే రాదు ఆ దేవుడు రానివ్వడు. కొందరిని దేవుడు ఒక కార్యం కోసమే ఈ భూమి మీదకి పంపుతాడు అలానే బాలు గారిని ఒక చరిత్రలో నిలిచిపోయే గాయకుడిగా పంపించాడు అది దైవ నిర్ణయం✊ . జోగి జోగి రాసుకుంటే బూడిద రారిందంట అలాగ ఉంది మీ ఇద్దరి ఇంటర్వ్యూ... 😂

  • @rajyalakshmi119
    @rajyalakshmi119 ปีที่แล้ว +1

    Nee kullu enti swami

  • @sricharansharma7853
    @sricharansharma7853 ปีที่แล้ว +2

    Cinemapata padatam antha telika kadhu sir....even shastreeya sangeetham nerchukunna....sarigga padaleru....Karanam...Pataki kavalsindhi feel...adhi mukhyam..shastreeyam goppadhe..ghantasala garu gatram shastreeyam entho....antha anubhuuthi ni istundhi...Balu garu nerchukokunna...antha pratistha pondaru ante...enni janmalalo chesina sangeetha sadhana Phalam..nenu cheppatledhu.yesudas garu annaru....

  • @bharathgk5884
    @bharathgk5884 ปีที่แล้ว +2

    Yesudas telugu...kunee chesina...paatalu unnai...vaati gurinchi...matladandi....meeku aksharam mukyamaa....swaram...vati swarsthanalu...mukyama...chpandi...mundi

  • @srinivasaraoyedla1951
    @srinivasaraoyedla1951 ปีที่แล้ว +4

    Vediki Balupu Baga ekkuva undhi

  • @kapilavaisubramanyam874
    @kapilavaisubramanyam874 ปีที่แล้ว +3

    Neelaanti vaallu vundabatte Brahmins ijjath poyindi

  • @ramprasadb.v.s9168
    @ramprasadb.v.s9168 หลายเดือนก่อน

    Balu ji always great. Telugu cine sangeetaaniki GHANTASALA garu Balu garu rendu kallu

  • @lavudisridharasrinivaspras654
    @lavudisridharasrinivaspras654 ปีที่แล้ว +2

    Sangeetam yedainaa Goppa Vyaktitavaanni ivvali, adi praytninchandi, ila Marokirini vimarsinchodu, SPB... He is The Best Human , an Excellent Singer.

  • @nageswarasastry6150
    @nageswarasastry6150 ปีที่แล้ว +2

    మీరు చెప్పినట్లు శంకరాభరణం సినిమా తీస్తే రెండోరోజే డబ్బాలు వెనక్కి వచ్చేవి.సామాన్య ప్రజలకు శాస్త్రీయ సంగీతాన్ని దగ్గరగా తీసుకెళ్ళేందుకు చేసిన బృహత్ప్రయత్నమే శంకరాభరణం సినిమా.
    ఆ సినిమా పై వ్యతిరేక కామెంట్స్ చేయడం దారుణం.

    • @srinivasaraonoolu691
      @srinivasaraonoolu691 ปีที่แล้ว +1

      బాగా చెప్పారు శాస్త్రి గారికి శంకరాభరణం సినిమా అర్ధం అయినట్టు లేదు

  • @duvvurisarveswararao9922
    @duvvurisarveswararao9922 9 หลายเดือนก่อน +1

    Very wrong to comment on great SPB garu,

  • @nagarajugudapati7722
    @nagarajugudapati7722 29 วันที่ผ่านมา

    అనుస్వరాలు అర్థం ఎంత మంది కి తెలుసు శాస్త్రం ప్రకారం నడిస్తే సామాన్యులు దూరం అవుతారనే బాలు గారి ని వాడారు. పాట పామరుడిని రంజింప/మెప్పించే సామర్థ్యం బాలులో గుర్తించి అజరామరం చేశారు. సమ్మేళనం సమపాళ్లలో రంగరించి అలరించారు. శాస్త్రీ మరో బాలమురళీకృష్ణ అవలేరు ఈ విమర్శతో. అర్హత ఉందా ప్రశ్నించుకో😢

  • @starhouse98
    @starhouse98 ปีที่แล้ว +2

    Janalaki padukodaniki panikirani mee sastriya Sangeetha m enduku Balu gari Kali gotiki kooda saripodu ee sastri ee vishayami Balu garu eppudo vivarana echaru sastriya Sangeetham lo Sankarabaram teeste utterflop aiyundedhi telusukondi

  • @MadhavJK
    @MadhavJK 9 หลายเดือนก่อน +1

    సంగీతానికి కొలబద్దలు, పరిమితులు నిర్ణయించలేం. నిర్ణయించినా ఆ పరిమితులు దేశ కాల పరిస్థితులను బట్టి మన మనస్సుకు సంబంధింనంత వరకే. అనంత మూలాల్లోకి తరచి తరచి చూస్తే ఆ పరిమితులకు ఉన్న అర్థాలు వాటి అర్థాలను కోల్పోతాయి.
    సంగీతంలోని లోతు పాతులు, మంచి చెడులు, వాటికి మనం పెట్టుకున్న పరిమితులు… లోతుగా చూస్తే అంతిమంగా అర్థరహితం అనిపిస్తాయి. ఒకే రకమైన సంగీతం వినే వాడిని బట్టి విభిన్నంగా తోస్తుంది. ఎవడికి వాడు, వాడి పరిజ్ఞానాన్ని బట్టి ఆస్వాదిస్తాడు.
    మనకు పాశ్చాత్య సంగీతం కర్ణ కఠోరంగా అనిపిస్తే, పాశ్చాత్యులకు మన శాస్త్రీయ సంగీతం కూడా పర్వాలేదని కానీ లేదా అంతకన్నా ఘోరంగా కానీ అనిపించ వచ్చు. అంతా మిధ్య! భ్రమ!
    కాబట్టి ఫలానా విధంగానే ఉంటేనే సంగీతం అనీ, అలా లేనిదంతా సంగీతం కాదని అనుకోవడానికి వీల్లేదు. సంగీతంలోని ప్రతీదీ మనకు తెలిసి తీరాల్సిన అవసరం కూడా లేదు. ఒక్కోసారి మనం తెలుసుకో కూడదనే అవి అలా ఉంటాయి. దాన్ని అలా అంగీకరించి మనం ముందుకు సాగడం నేర్చుకోవాలి.

  • @ravituraga891
    @ravituraga891 4 วันที่ผ่านมา

    Ide tagginchukunte manchidi. Anduke nuvvu akkade undipoyav

  • @murthyjyothula7143
    @murthyjyothula7143 ปีที่แล้ว +1

    Gangadhara sastri not successful singer in Carnatic, or Lalitha sangeetham or hindustani or any Western music. He is only Xerox copy of master ghantasaala sir nearly. He is always proudly telling us himself. Less talented and more selfish.

  • @pentasanathkumar1484
    @pentasanathkumar1484 ปีที่แล้ว

    Ayyaa nuvvu gayakudive kaavochu ,Mari nuvvu sob laa Anni rasali bhavalu palikinchagalavaa,ur 💯%immitating the legend of ghantasala master,u try to sing with own voice without mimmitation,if you sing with your original voice nobody can recognise who are you,nuvvu inkaa cheyyali reasearch baa kosam nee jeevitam chaladu ayyagaaruuuu

  • @venkatasuryanarayan8879
    @venkatasuryanarayan8879 ปีที่แล้ว +4

    Gangadhar Sastry may be
    good with works but he is
    wrong in criticizing SPB
    who is no more and also on
    upcoming artist Sai Sid.
    This is shows his proudness.

  • @naninani4977
    @naninani4977 ปีที่แล้ว +5

    అవును సార్ మీరుచెప్పింది నిజం గంటసాల జేసుదాస్ శాస్త్రీయ సంగీతం లో దిట్టలు

  • @Bharatchand333
    @Bharatchand333 ปีที่แล้ว

    ఎంతటి వారినైనా వాడు వీడు అని అనే గంగాధర్... భగవద్గీత cassette release కోసం ఎంత డబ్బు donations తీసుకోని, ఎంత మింగాడో ఎవరికి తెలీదు? బయలుదేరాడు గర్విష్టి

  • @chittibabuyarlagadda3353
    @chittibabuyarlagadda3353 4 หลายเดือนก่อน

    శాస్త్రి గారు చెప్పింది నూటికి నూరు పాళ్ళు నిజమే కావచ్చు...కానీ సినిమా విషయం వేరు...వారు చెప్పినట్టు నిజంగా ఏ శాస్త్రీయ సంగీత విద్వాంసుడు తోనో ఆ పాటలు పాడిస్తే వారు చెప్పినట్టు లాజిక్ సరిపోతుంది...కానీ సినిమా అట్టర్ ప్లాప్ అవుతుంది పైగా దర్శకుడు ఆ సినిమా ద్వారా ఏమి సందేశం ఇవ్వాలి అనుకుంటున్నాడో అది కూడా ఈ అనాలోచిత నిర్ణయం వల్ల ఇవ్వలేడు. లాజిక్ కన్నా పర్పస్ survive అవ్వడం ముఖ్యం. గాత్రం యొక్క ముఖ్య ఉద్దేశం జనరంజనమే అయినట్లయితే spb కు మించిన గాయకుడు లేరు...రారు..

  • @ravikirannyathani8460
    @ravikirannyathani8460 ปีที่แล้ว +1

    Emotions ante ento thelavani panikirani music classical music.
    Classical music radu kabatte SP Balu galu antha goppa singer ayyaru.

  • @prasadyvgk4833
    @prasadyvgk4833 ปีที่แล้ว +2

    Ore musuko Don't criticise others.When you are saying that I have learnt "karnataka sastriya sangeetam"it is understood that you do not know whether it is karnatic music or sastreeya sangeetam.After Bhagavadgeeta was rendered by Ghantasala no body listens if any singer sings.Waste interview.You are small kid before SPB personality(yvaktitwam).You are criticising everybody.Sorry to say.Vidya dadaati vinayam.