Bharatavarsha Talks With Karunakar Sugguna || శివశక్తి ఆఫీస్ కు పొంచివున్న ప్రమాదం

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ม.ค. 2025

ความคิดเห็น • 647

  • @BHASKARSAJJALA
    @BHASKARSAJJALA 11 หลายเดือนก่อน +42

    మన సోదరుడు కరుణాకర్ గారు చెప్పే విషయాలు తెలుసుకోండి మన మతం పైన
    జరుగచున్న కుట్రలను తెలుసుకోండి ఐక్యం
    కావాలి హిందూ సోదరులారా

  • @JanardhanBisani
    @JanardhanBisani 10 หลายเดือนก่อน +19

    కరుణాకర్ గారి కి ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ వుండాలి, నిండు నూరేళ్ళు ధర్మ పోరాటం చేసే శక్తి దేవుడు ఇవ్వాలని ఒక అభిమాని గా దేవుణ్ణి ప్రార్థిస్తూ 🙏🙏🙏

  • @venkateshbatharaju6768
    @venkateshbatharaju6768 ปีที่แล้ว +189

    మంచి కార్యక్రమం ప్రసారం చేశారు. ఇద్ధరికి ధన్యవాదములు. మనర్ని కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాము.

  • @subbaraoponugupati7223
    @subbaraoponugupati7223 ปีที่แล้ว +129

    మీ ఇద్దరికీ హృదయ పూర్వక ధన్యవాదాలు 🙏
    ఆశీస్సులు 👌

  • @ChMallaih
    @ChMallaih ปีที่แล้ว +17

    కరుణాకర్ సుగుణ గోపి అన్న తుపాకి లైసెన్స్ తీసుకోండి జైశ్రీరామ్

  • @BHASKARSAJJALA
    @BHASKARSAJJALA 11 หลายเดือนก่อน +16

    హిందూ రక్షకులు కరుణాకర్ గారూ లలిత్ కుమార్ గారూ కలిసి మన ధర్మ రక్షణ కు
    పనిచేయాలని మా కోరిక మా విన్నపము

  • @raviyaddanapudi7840
    @raviyaddanapudi7840 ปีที่แล้ว +65

    కరుంకర్ గారి కోసం
    ఎన్ని ఇంటర్వ్యూ లు అయిన చూస్తాం.
    మా voice కరుణాకర్ అన్న

  • @Simhapuri_Vlogs
    @Simhapuri_Vlogs ปีที่แล้ว +16

    మన హిందుత్వం గురించి మనకు తెలుసు.మనం ఎవరి జోలికి వెళ్ళం.కానీ పరాయి మతాలు అలా లేవు.హిందుత్వాన్ని ఈ దేశంలో లేకుండా చేయాలనే కుట్రలు పన్నుతూనే ఉన్నారు.ప్రభుత్వాలు ఎదో చేస్తాయని ఎదురుచూసే బదులు మన హిందుత్వం కోసం మన ధర్మం కోసం మనమే పోరాడాలి.రాజు ఒక్కడే శత్రువులతో పోరాడలేదు అతని వెంట సైన్యం కూడా ఉండాలి

    • @bankasiva-j4h
      @bankasiva-j4h 9 หลายเดือนก่อน +1

      Nijam chepparu Anna valla main moto hindhus ni india lo nunchi nashanam cheyadame valla pani kani appudaithe hindhus india lo undaro appude bharathadhesham undadhu

  • @Suryanarayanass
    @Suryanarayanass ปีที่แล้ว +165

    🙏🙏🙏🙏జై శ్రీరామ్ శ్రీ సీతారామ చంద్రుల స్వామివారి కృపా కటాక్షంతో మీకు ఆయురారోగ్య ఐశ్వర్యములు కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను జైశ్రీరామ్ 🙏🙏

  • @kadhalahari-dr.gayathrisub7119
    @kadhalahari-dr.gayathrisub7119 ปีที่แล้ว +14

    కరుణాకర్ సుగున గారి వాగ్దాటి అద్భుతం సరస్వతీ మాత కరుణ ఆయన పై ఎల్లప్పుడూ ఉండాలి తిరుగులేని విధంగా ప్రత్యర్థుల నోళ్లు మూయించాలి

  • @bodagalnagaraj273
    @bodagalnagaraj273 ปีที่แล้ว +32

    చక్కని చర్చ హిందూ మతం కోసం మీ పదాలను మేము మద్దతు ఇస్తాము

  • @BHASKARSAJJALA
    @BHASKARSAJJALA 11 หลายเดือนก่อน +6

    హిందువుల ఆవేదన గొంతు మా కరుణాకర్ గారు

  • @vittalonline
    @vittalonline ปีที่แล้ว +110

    హిందు ప్రజల్లో చాలా మార్పు వచ్చింది. నా చిన్నప్పుడు చూసిన అలనా పాలన లేని దేవాలయాలు అన్నీ ఇపుడు అత్యంత అద్భుతం గా అభివృధి చేశారు. ఈ 10 ఏళ్ల లోనే అన్ని గుడు ల లో కిట కిట లాడిపోతున్నయి.

    • @VijaiPari
      @VijaiPari ปีที่แล้ว +10

      Emo . Still they vote for Anti Hindu parties .. pity

    • @sailajarani5986
      @sailajarani5986 ปีที่แล้ว +12

      హిందువులు మూడ నమ్మకాలు ఎక్కువ పెరుగు తున్నాయి. మన సనాతన ధర్మం గురించి పట్టించు కావట్లేదు.దేనిగురించి ఆలోచించాలి అనేది స్పష్టత లేదు మనవాళ్ళకి. కోరిక నెరవేరలేదు అంటే దేవుడినే మారుస్తారు. ఎక్కడ ఐన చావు పుట్టుకల,కష్టాలు, నష్టాలు ఉంటాయి. ఖర్మ ఏమి చేస్తామో అదే అనుభవిస్తాము. అది తెలియాలి మనుష్యులకు.

    • @Health-Wealth-Family-Nation
      @Health-Wealth-Family-Nation ปีที่แล้ว

      th-cam.com/video/mUzndgWqYYw/w-d-xo.htmlsi=8reZXgWMmxSMHJJN

    • @Kals290
      @Kals290 ปีที่แล้ว +2

      చాలా బాగా చెప్పారండి🤝🤝

    • @piridisankararao-vu7yl
      @piridisankararao-vu7yl ปีที่แล้ว

      4:21 ​@@VijaiPari

  • @TeamBV4U
    @TeamBV4U ปีที่แล้ว +406

    అందరూ లైక్ చెయ్యడం వలన ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. లైక్ చెయ్యగలరు

    • @KLkrishna
      @KLkrishna ปีที่แล้ว +26

      కామెంట్ చేయడంలో కూడా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది

    • @anupamareddy8959
      @anupamareddy8959 ปีที่แล้ว +11

      Like, share kuda chesam.....thank you.

    • @gowdradhakrishna8812
      @gowdradhakrishna8812 ปีที่แล้ว +5

      🙏

  • @kalyanakumarbatta3461
    @kalyanakumarbatta3461 ปีที่แล้ว +41

    అధికారం లేకుండా ఏదీ సాధ్యం కాదు. కుళ్లిన ఈ వ్యవస్థ లో అధికారం కావాలంటే ఎంతో సహనం, త్యాగం, అవసరం.
    మీరు పడుతున్న కష్టం అదే.
    ఎంతో మందికి స్ఫూర్తి మీరు.
    మీ అవగాహనకు ధన్యవాదాలు.

  • @indian5546
    @indian5546 ปีที่แล้ว +83

    కరుణాకర్ గారు చెప్పేది 100% నిజం తనకి మా మద్దతు పూర్తిగా 100% ఉంటుంది ప్రతి ఒక్కరూ కచ్చితంగా ఎడారి మతాల గ్రంధాల గురించి మత చరిత్ర గురించి నిజాన్నిజాలు తెలుసుకోవాలి ప్రతి ఒక్కరూ ధర్మ పోరాట వీరుడు గా మారాల్సిన సమయం ఆసన్నమైంది జయహో శివశక్తి జయహో భారత్🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳

  • @BHASKARSAJJALA
    @BHASKARSAJJALA 11 หลายเดือนก่อน +7

    శివశక్తి సంస్థ క్షేత్ర స్థాయిలో పని చేస్తుంది ఇందుకు ఎక్కువ ఆర్థిక సహకారం అవసరం
    అందరమూ ఎక్కువగా ఆర్థిక సహకారం ఇచ్చి తోడుగా వుందాము ఇది మన బాధ్యత

  • @lalithadevarakonda9077
    @lalithadevarakonda9077 ปีที่แล้ว +32

    కొంచెం సీరియస్ గా ప్రశ్నలు మరి ఎంతో స్పష్టంగా నిబద్ధతతో జవాబులు.. చాలా చక్కటి మాటామంతి

  • @BHASKARSAJJALA
    @BHASKARSAJJALA 11 หลายเดือนก่อน +12

    కరుణాకర్ గారు మాట్లాడే ప్రతి మాటా 100 శాతం నిజాలు అక్షరాలా సత్యాలు.
    హిందువులు ఐక్యం కావాలి కరుణాకర్ గారికి తోడుగా వుందాము. శివశక్తి సంస్థకు ఎక్కువగా ఆర్థిక సహకారం ఇచ్చి తోడుగా వుందాము ఇది మన బాధ్యత

  • @RAVIKUMAR-xm8gh
    @RAVIKUMAR-xm8gh ปีที่แล้ว +40

    నిజమే, కరుణాకర్ సుగ్గున గారు, లలిత్ కుమార్ గారు లాంటి వాళ్ళు ప్రస్తుత రాజకీయాల్లోకి రావలసిన అవసరం ఎంతైనా వుంది !!!!

  • @maheshjana3682
    @maheshjana3682 ปีที่แล้ว +71

    జై శ్రీమన్నారాయణ భారత్ మాతాకీ జై

  • @gopularamvenkatesh6510
    @gopularamvenkatesh6510 ปีที่แล้ว +31

    జై కరుణాకర్ కరుణాకర్ గారి రాజకీయ ప్రవేశాన్ని స్వాగతిస్తున్నాం

  • @malayappa777
    @malayappa777 ปีที่แล้ว +25

    కరుణాకర్ గారు మీరు చిరంజీవులై వుండాలి. మీరన్నట్లు మీ అవసరం సమాజానికి ముఖ్యంగా హైందవ సమాజానికి, మన దేశానికి అత్యావశకము. మీకు ఆ హనుమంతుని అనుగ్రహం, ఆశీస్సులు, అండ మికు ఉండుగాక. మీరు చిన్నవాళ్ళ ఐనప్పటికి మీ సర్వోత్కృష్టమైన సత్ సంకల్పము దృఢసంకల్పముతో మీరు ఉన్నతులు కనుక మీకు నా మనః పూర్వక పాదాభివందనములు. 🙏🙏🙏

  • @prasadpeetla2125
    @prasadpeetla2125 ปีที่แล้ว +313

    కరుణాకర్ గారి మాటలు నమ్ముతున్నాం

  • @MYmreddy-mu7ne
    @MYmreddy-mu7ne ปีที่แล้ว +14

    కరుణాకరు మంచి మనస్సు న్న వ్యక్తి ఆయనతో నేను పొద్దుటురులో 3రోజులక్రితం కలిసాను, అలాగే కల్యాణ్ గారినీ, లలిత్ కుమారుగారిని,శివశక్తి మేడంగారిని కలిసి ఎంతో ఆప్యాయంగా వారితో మాట్లడటం జరిగింది.సనాథనవైదిక ధర్మపోరాట వీరులు అందరికీ జైశ్రీరామారక్షా 🚩🚩🚩🌹🌹🌹🙏🙏🙏

  • @Health-Wealth-Family-Nation
    @Health-Wealth-Family-Nation ปีที่แล้ว +61

    🙏.జై శ్రీరామ్... జై భరతవర్ష... జై శివశక్తి... సనాతన ధర్మ పరిరక్షణకు నడుం బిగించిన ప్రతి ఒక్కరికీ పాదాభివందనములు.

  • @sriramarao4740
    @sriramarao4740 ปีที่แล้ว +45

    ఆశా, భయం, కరెక్ట్ గా చెప్పారు

  • @vittalonline
    @vittalonline ปีที่แล้ว +51

    నూతన సంవత్సరం లో ఒక మంచి interview తో ప్రారంభించిన bharathavarsha కి శుభాకాంక్షలు. మీకు ఈ సంవత్సరం అంతా మంచి జరగాలి అని కోరుకుంటున్న

  • @shankerkakkerla1454
    @shankerkakkerla1454 ปีที่แล้ว +12

    మీరు చెప్పిన మాట వాస్తవం అన్న Jai hind 🚩🕉

  • @subbaraoponugupati7223
    @subbaraoponugupati7223 ปีที่แล้ว +49

    శతమానం భవతి 👌

  • @sanjaybose231
    @sanjaybose231 ปีที่แล้ว +13

    జై శ్రీరామ్ అన్నా మీరు సెక్యూరిటీ.... కచ్చితంగా తీసుకోవాలని మా మనవి🙏🙏🙏

  • @kingsrt2009
    @kingsrt2009 ปีที่แล้ว +12

    కరుణాకర్ , లలిత కుమార్ ఇద్దరూ శివ, కేశవుల అంశం తో జన్మించిన దేవ గణములు. వాళ్లకి సదా విజయమే.
    హార హార మహాదేవ
    జై శ్రీరామ్.

  • @lakshamanaraom3314
    @lakshamanaraom3314 ปีที่แล้ว +18

    మీ ఇద్దరికీ ధన్యవాదాలు

  • @PhaniBP961
    @PhaniBP961 10 หลายเดือนก่อน +12

    కరుణాకర్ అన్న చెప్పింది నిజం . ఇలాంటివి ఎలా ఎదుర్కోవాలో తెలియక ఇప్పటివరకు ఉన్నాం. బట్ ఇప్పుడు కరుణాకర్ అన్న చేస్తున్న ఈ యుద్ధం లో కేవలం అన్న మాత్రమే కాదు మేము కూడా ఇలా మెసేజ్ లలో ఐనా యుద్ధం చేస్తున్నాం సర్ . ఇది కేవలం కరుణాకర్ అన్న ఒక్క గొంతు కాదు ఇలా చేయాలనుకునే వారందరి గొంతు. హాట్స్ ఆఫ్ కరుణాకర్ అన్న. మేము ఎప్పుడు మీ వెంటే అన్న. 🙏🙏🙏

    • @ExAnbedkarEast123
      @ExAnbedkarEast123 10 หลายเดือนก่อน +1

      Yes 🚩

    • @haritharavi2362
      @haritharavi2362 3 หลายเดือนก่อน

      @@PhaniBP961 yes nenu kuda thodu vuntanu na hindhuthvam hindhuvu la kosam jai sree ram

  • @laharihasna3918
    @laharihasna3918 ปีที่แล้ว +55

    కరుణాకర్ గారు చాలా చక్కగా వివరించారు

  • @shankerkakkerla1454
    @shankerkakkerla1454 ปีที่แล้ว +11

    కరుణాకర్ అన్న మీకు ధన్యవాదాలు 🙏🕉 Jai hind 🚩

  • @SivaNageswarRao-fc1sx
    @SivaNageswarRao-fc1sx ปีที่แล้ว +41

    జై శ్రీరాం జై హనుమాన్ 🚩🙏

  • @nagasiddhanti1982
    @nagasiddhanti1982 ปีที่แล้ว +29

    కరుణాకర్ గారు, శివ ప్రసాద్ గారూ!
    అద్భుతమైన ఇంటర్వ్యూ!
    చాలా సహజం గా, సాఫ్ట్ గా, అందరికి అర్థం అయ్యేలా ఉంది...
    ధన్యవాదములు..
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @hinduunity8016
    @hinduunity8016 ปีที่แล้ว +25

    కరుణాకర్ గారికి నా 🙏🙏🙏. ఈశ్వరా ఆశీస్సులు మీకు ఉండాలని కోరుకుంటున్నాను

  • @pushpalathalatha8571
    @pushpalathalatha8571 ปีที่แล้ว +15

    కరుణాకర్ గారు చాలా బాగా సమాధానాలు చెప్పారు జై శ్రీరామ్

  • @radharamesh6650
    @radharamesh6650 ปีที่แล้ว +52

    జై శ్రీ రామ్🙏🙏🚩

  • @srikanthreddy6626
    @srikanthreddy6626 ปีที่แล้ว +97

    Shiva Shakti, Hindu Jana Shakti , Bharathavarsha , Nationalist Hub ,Reflection , String Vinod ♥️ 🙏

    • @rajeshhindu750
      @rajeshhindu750 ปีที่แล้ว +4

      Govinda seva,kdr,moksha Geetha veellu kooda bro andariki thanks alot.❤❤❤❤❤

    • @KsvNarasimhan-he5vg
      @KsvNarasimhan-he5vg ปีที่แล้ว

      సార్ మీరు హిందువులను ఐక్యత చేయండి. ఇటువంటి డిబేట్లు హిందువులు చూడరు

    • @Health-Wealth-Family-Nation
      @Health-Wealth-Family-Nation ปีที่แล้ว

      th-cam.com/video/mUzndgWqYYw/w-d-xo.htmlsi=8reZXgWMmxSMHJJN

  • @jackofallmasterofone5071
    @jackofallmasterofone5071 ปีที่แล้ว +35

    మీరు మంచి జర్నలిస్ట్ బ్రదర్....... మీ వృత్తికి న్యాయం చేశారు.... చక్కగా పక్షపాతం లేకుండా పారదర్శకంగా అడిగారు

  • @nemanak
    @nemanak ปีที่แล้ว +50

    మీ ఇంటర్వ్యు పద్దతి చాలా బాగుంది... Way to go for bharatvarsha..

  • @b.adinarayana8361
    @b.adinarayana8361 ปีที่แล้ว +12

    🚩 జైశ్రీరామ్ జై భారత్ జయహో శివశక్తి 🚩🚩🚩🚩🚩

  • @srivani8946
    @srivani8946 ปีที่แล้ว +25

    జై సనాతన, జై భరతవర్ష 👌🏽👌🏽👍👍

  • @kagitharameshbabu5412
    @kagitharameshbabu5412 ปีที่แล้ว +22

    జై హింద్

  • @veeruputta
    @veeruputta ปีที่แล้ว +65

    సుగుణ గారికి and భారత్వర్శ కి ధన్యవాదము🙏🙏 వారిమతాన్ని వారు గొప్పగా చెప్పుకోవొచ్చు కానీ వారు హిందూ మతాని దుషిస్తూ వాళ్ళు ఏదగాలని చుస్తునారు అది జీర్నిచ్చుకోలేక పోతున్నాము 🙏🙏
    మీలాంటి వారు శాసన నిర్మాణలలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము దీనికి ఆదేవుడు మీకు ఎల్లవేళల తోడు వుంటారు & మా సపోర్ట్ ఎల్లవేళ తోడు ఉంటాము 🙏

  • @shivakumarcheekuru
    @shivakumarcheekuru ปีที่แล้ว +15

    👌 హిందూ చానెల్స్ అన్ని ఏకమాయ్యాయి

  • @sreehariputta9127
    @sreehariputta9127 ปีที่แล้ว +14

    స్కూల్ ఎడ్యుకేషన్ లో సంస్కృత భాషను తప్పనిసరి చేస్తే ప్రయోజనం ఉంటుంది

  • @srinivasrao2422
    @srinivasrao2422 ปีที่แล้ว +27

    మీ అందరి కృషికి 🚩🚩🚩🙏

  • @vijaybharath7935
    @vijaybharath7935 ปีที่แล้ว +33

    Jai hind Jai bharath Jai Sri ram Bharath Mata ki jai 🚩🚩🚩

  • @KLkrishna
    @KLkrishna ปีที่แล้ว +29

    జై శ్రీ రామ్ 🚩

  • @talabat7stars959
    @talabat7stars959 ปีที่แล้ว +22

    Jai sri RAM

  • @BHASKARSAJJALA
    @BHASKARSAJJALA 11 หลายเดือนก่อน +4

    దేశ భక్తులు హిందూ రక్షకులు కరుణాకర్ గారికి కళ్యాణ్ కుమార్ గారికి శివశక్తి సోదర సభ్యులకు దువ్వాడ శివప్రసాద్ గారికి పాదనమస్కారములు

  • @raki9827
    @raki9827 ปีที่แล้ว +9

    Karunakar gari security is most important. His voice is the voice of billions of Hindus. May God bless him with long life and security 🙏🙏🙏

  • @THERIGHTOBSERVATION
    @THERIGHTOBSERVATION ปีที่แล้ว +25

    వీరాధి వీరుడు హిందూ ధర్మ సంరక్షకుడు కరుణాకర్ గారిని పిలిచినందుకు మీకు కృతజ్ఞతలు శివ ప్రసాద్ గారు🙏🙏🙏🙏🙏

  • @reddygariammayisaisupriyareddy
    @reddygariammayisaisupriyareddy ปีที่แล้ว +12

    ఇంటర్వ్యూ చాలా బాగా చేశారు మంచి క్వశ్చన్ లు వేశారు

  • @RAVIKUMAR-xm8gh
    @RAVIKUMAR-xm8gh ปีที่แล้ว +22

    జై శ్రీ రామ్ !!! భారత్ మాతా కీ జై !!!!🙏🙏🙏

  • @AnilKumar-jw8xy
    @AnilKumar-jw8xy 11 หลายเดือนก่อน +2

    కరుణాకర్ సుగుణ చక్కని విశ్లేషణ చాల బాగుంది,

  • @rajureddy9951
    @rajureddy9951 ปีที่แล้ว +11

    జై శ్రీరామ్ 🙏జై సనాతన ధర్మం 🙏

  • @srinavasrao9295
    @srinavasrao9295 ปีที่แล้ว +26

    Jai sri ram🙏🙏🙏

  • @malothudrravinder3947
    @malothudrravinder3947 ปีที่แล้ว +17

    JAI SRIRAM

  • @rameshreddy3633
    @rameshreddy3633 ปีที่แล้ว +18

    జై శ్రీరామ్ 🙏 జై హింద్ 🙏 జై భారత్ 🙏

  • @RavindranathVeluru
    @RavindranathVeluru ปีที่แล้ว +38

    HINDU SOLDIER 🪖🙏

  • @GARUDAGAMANA558
    @GARUDAGAMANA558 ปีที่แล้ว +10

    జై శ్రీ రామ్ శివ కుమార్ గారు మరియు కరుణాకర్ గారు నమస్తే 🙏🙏🙏

  • @sramanaidu1646
    @sramanaidu1646 ปีที่แล้ว +4

    జై శ్రీ రామ్ జై జై శ్రీరామ్ జై భారత్ జై హింద్

  • @sritulasi9
    @sritulasi9 ปีที่แล้ว +10

    చక్కని ఇంటర్వ్యూ. జై శ్రీ రామ్

  • @satheeshnimmarajula6087
    @satheeshnimmarajula6087 ปีที่แล้ว +6

    కరుణాకర్ గారు రాజకీయం గురించి చాలా బాగా చెప్పారు, నా పూర్తి మద్దతూ శివ శక్తి కే 🤝🤝🙏🙏

  • @surya-sy7pw
    @surya-sy7pw ปีที่แล้ว +10

    జై శివశక్తి జై జై కరుణాకర్ అన్న

  • @sgnaidu8438
    @sgnaidu8438 4 หลายเดือนก่อน +2

    మేము క్షేత్రస్థాయి లోనే శివశక్తి కోసం మా స్థాయికి మించి పని చేస్తున్నాము..జై శ్రీ రామ్ 🚩🚩🚩

  • @varadarajankl3431
    @varadarajankl3431 ปีที่แล้ว +3

    జయహో 🚩🚩బైబిలురత్న 🦁🦁 కరుణాకర్ సుగ్గున 🐅🐅🐅🐅🐅🐅

  • @PramodGaming-s2t
    @PramodGaming-s2t ปีที่แล้ว +10

    జై హింద్ జై భారత్

  • @rsphanendraprasad3142
    @rsphanendraprasad3142 ปีที่แล้ว +12

    పా ఝండా మతాలకు చుక్కలు...జీవసత్వలుడిగి న . హిందూ సమాజానికి రెక్కలు ..మంచి ఇంటర్వ్యూ .
    తెలుగు ప్రజలకు మీరు జయ విజయులు ..జై bharathavarsha - జై శివ శక్తి.
    సుగ్గణ గారు భవిష్య కార్యo చెప్పారు .. మేము సిద్దం.

  • @BHASKARSAJJALA
    @BHASKARSAJJALA 11 หลายเดือนก่อน +37

    శివశక్తి సంస్థకు ఎక్కువగా ఆర్థిక సహకారం ఇచ్చి తోడుగా వుందాము ఇది మన బాధ్యత

    • @ExAnbedkarEast123
      @ExAnbedkarEast123 10 หลายเดือนก่อน

      అవును నావంతు సహాయం నేను చేస్తాను

    • @ExAnbedkarEast123
      @ExAnbedkarEast123 10 หลายเดือนก่อน

      ​@@RadhikaSunilKumar పేరు హిందూ ది మెదడు గేర్రే ది అలాగే మతం మారిన గొర్రె ముందు పేరు మార్చుకో
      Reserwetion

  • @Moksha_1035
    @Moksha_1035 ปีที่แล้ว +10

    జై హిందూస్తాన్ 🚩

  • @subbaraoponugupati7223
    @subbaraoponugupati7223 ปีที่แล้ว +18

    చిరంజీవ సుఖీభవ 👌

  • @sivakoppula2097
    @sivakoppula2097 ปีที่แล้ว +30

    Jai Bharat 🇮🇳🇮🇳🇮🇳

  • @saiprakash8946
    @saiprakash8946 ปีที่แล้ว +23

    Thank you, nice discussion, I do follow Karunakar videos …Jai Shree Ram

    • @AffectionateChihuahua-gy4we
      @AffectionateChihuahua-gy4we ปีที่แล้ว +1

      Mee Matala Ku Radha Manohar Das Matala Ku
      Bhumi Akasyaniki
      Unnanta Tada Undi
      Brother

  • @Vendrapukondababu
    @Vendrapukondababu ปีที่แล้ว +3

    హిందూ ధర్మాన్ని నాశనం చేసిన వాళ్ళలో మొదటి వ్యక్తులు రాజకీయ నాయకులులే ఈ గొర్రెల వ్యవస్థ పెరగడానికి కారణం కూడా వారే హైందవ ధర్మాన్ని కాపాడడానికి రామబాణంలావచ్చిన వాడే మన కరుణాకర్❤🚩🚩🚩 జై హింద్ 🙏🙏🙏

  • @abbaiahpinnam9237
    @abbaiahpinnam9237 ปีที่แล้ว +2

    కరుణాకర్ గార్కి దేవుడు ఆయురారోగ్యములు తప్పక ఇస్తాడు కావలసిన బలము దేవుడు ఇస్తాడు

  • @kollinaresh9480
    @kollinaresh9480 ปีที่แล้ว +16

    కరుణాకర్ సుగుణ టచ్ చేయాలంటే ముందు హిందువులు టచ్ చేయాలి ఆ ఫోన్ చేసినాడు చిన్న క్లూ దొరికితే చాలు హిందువుల సత్తా ఏంటో చూపెడతాం జైశ్రీరామ్

    • @prasannai9119
      @prasannai9119 ปีที่แล้ว +1

      Vaadi number undi Anna TH-cam lo

  • @kalavipanchi9115
    @kalavipanchi9115 ปีที่แล้ว +7

    Karunakar Sir doing excellent work

  • @nationalistbharatiyudu72
    @nationalistbharatiyudu72 ปีที่แล้ว +9

    మెరుగైన సమాజం కోసం ఎడారి మతాలను భూస్థాపితం చెయ్యండి.
    జై శ్రీ రామ్ ❤

  • @krishnak6749
    @krishnak6749 ปีที่แล้ว +31

    Happy to watch people with similar ideologies come together to fight against evil🙏

  • @RavindranathVeluru
    @RavindranathVeluru ปีที่แล้ว +25

    🙏🙏🙏🙏🙏 NO WORDS GREAT PERSONALITY 🙏🚩🇮🇳 JAI SHREE RAM 🙏🚩

  • @manjulathas244
    @manjulathas244 ปีที่แล้ว +4

    12:45 కరెక్ట్ ప్రశ్న ప్రతి దేవాలయంలో కూడా వచ్చే వారందరినీ అవేర్ చేస్తూ మన సంస్కృతి వారసత్వాన్ని అదే గీత మన పూజా విధానాలు అన్నిటిని విస్తృతంగా ప్రచారం చేయడం వల్ల లేదా పేదలకు ఆదుకుని వారికి చేయూతనిచ్చి ఓదార్చి మేమున్నామని చెప్పడం వల్ల కూడా ఇలాంటి మతమార్పిడులు అడ్డుకట్ట వేయొచ్చు కదా😊❤❤❤❤

  • @ranivallabhaneni1332
    @ranivallabhaneni1332 11 หลายเดือนก่อน +2

    నిజమేనండి కరుణాకర్ గారు. అన్ని మతాలు సమానం ఏ మతం వాళ్ళు ఆ రూపంలో ఆ దేవుని పూజించుకుంటారు అనుకున్నాను. కానీ! మనది హిందూ దేశం సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ మంచి విలువలతో కూడిన మన హైందవ ధర్మాన్ని దూషిస్తూ, మన దేవీ దేవతలను అవమానిస్తూ, ఇలాంటి కొంతమంది మతోన్మాదులు వాళ్ల పబ్బం గడుపుకోవాలని చూసే ఇలాంటి వాళ్ళను చూస్తుంటే ఇలాంటి మతాలు ఉంటాయా వీళ్ళు పూజించే దేవుడు ఇదే చెప్తారా అని మనస్థాపం కలిగింది అప్పుడే మన హైందవ ధర్మం యొక్క గొప్పతనం ఇంకా బాగా అర్థమైంది. ఎందుకంటే సాటి మనిషిని ద్వేషించేది కాదు మన హైందవ ధర్మం. మీరు చేసే పోరాటంలో మేము భాగస్వాములు కావడం మా అదృష్టం ప్రతి హిందువు మన ధర్మాన్ని రక్షించుకోవడం కోసం ఎంతవరకైనా పోరాడాలి పోరాడుదాం🙏 జైశ్రీరామ్🙏

  • @bheemreddy9227
    @bheemreddy9227 ปีที่แล้ว +106

    కరుణాకర్ సుగుణ గారు సమాధానాలు చెప్పే విధానం, తెలివితేటలు అద్భుతం! ధన్యవాదాలు 🙏

  • @anupamareddy8959
    @anupamareddy8959 ปีที่แล้ว +7

    Karunakar sugguna is intelligent person. Good work. Keep going 👍

  • @NaikiRaju
    @NaikiRaju ปีที่แล้ว +9

    Jai sreeram

  • @manurisurendrasurendramanu3931
    @manurisurendrasurendramanu3931 ปีที่แล้ว +7

    జై శ్రీ రామ్ 🚩🙏🕉️

  • @subbaraoponugupati7223
    @subbaraoponugupati7223 ปีที่แล้ว +19

    Excellently clarified 👌

  • @sunithasubbu4083
    @sunithasubbu4083 ปีที่แล้ว +7

    జై సీతా రామ్ 🚩🙏

  • @prtnaroy5123
    @prtnaroy5123 ปีที่แล้ว +19

    Jai sivasakti

  • @Sagar-a3
    @Sagar-a3 ปีที่แล้ว +4

    జై శివశక్తి 🚩

  • @subbaraoponugupati7223
    @subbaraoponugupati7223 ปีที่แล้ว +14

    Jay Siva sakthi 👍

  • @harihari5692
    @harihari5692 ปีที่แล้ว +4

    క్రైస్తవము వ్యభిచారం....ఒక్కటే

  • @vilasgaddamidi4602
    @vilasgaddamidi4602 ปีที่แล้ว +7

    Jai Shiva Shakti, jai karunakar sugguna 🙏🙏

  • @chvjayadurgacharychirravur5727
    @chvjayadurgacharychirravur5727 ปีที่แล้ว +3

    ఒక మంచి కార్యక్రమం చేసినందుకు ..మీ ఛానల్ కి ధన్యవాదములు..కరుణాకర్ గారు నిజంగా ఒక యోగి.. కారణజన్ము డు...ఎడారి మతానికీ ఒక సింహ స్వప్నం...చాలా బాగా విషయాలు వివరించారు..ఆయన చేస్తున్న పోరాటం నిజంగా చాలా గొప్పది..దర్మపోరాటం..
    .