Why I Left Nationalist Hub | Bharatavarsha | The Voice of Truth

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ต.ค. 2024

ความคิดเห็น • 878

  • @sureshchokkaku7518
    @sureshchokkaku7518 3 ปีที่แล้ว +419

    జాతీయ వాదులు అంత ఒక్కటే జైశ్రీరామ్ 🚩🚩🚩🕉️🕉️🕉️

  • @bhavayogithacharya4785
    @bhavayogithacharya4785 3 ปีที่แล้ว +96

    ఐనా నేషణలిస్ట్ హబ్ మరియు భరత వర్ష మాత్రమే కాదు ఇంక ఎన్నో జాతీయవాద చానెల్స్ రావాలి, అని కోరుకుంటూన్నాం.

  • @thadukavikram6160
    @thadukavikram6160 3 ปีที่แล้ว +288

    మీ వాయిస్ బాగుంటుంది.సాయిక్రిష్ణ గారు మీరు మైత్రి గా ఉండాలని ఆశిస్తున్నాను.

    • @Sivavlogs786
      @Sivavlogs786 2 ปีที่แล้ว

      His name Duvvada sivaprasad

  • @ch.k.prasadtelugu
    @ch.k.prasadtelugu 3 ปีที่แล้ว +175

    ఏదిఏమైనా మన గమ్యం ఒక్కటే
    వాస్తవాలను అందిరికి తెలియచేయటం
    జైహింద్ జైభారత్ 🚩🚩🚩🚩💪💪💪💪

  • @bhanuteja9010
    @bhanuteja9010 3 ปีที่แล้ว +115

    భారత్ ను తిరిగి విశ్వగురువుగా మార్చే ప్రక్రియ లో పాత్రికేయులు
    ఎటు ఉంటే ఏమి...
    ఏమైనా కానీ...
    వారి మాటలు,
    రాతలు జాతీయవాదం అయితే చాలు,
    వాస్తవాన్ని వాదిస్తే చాలు,
    చరిత్రను చెపితే చాలు,
    అవ్వరా ప్రతి పౌరుడు భారత మాత సైనికుడు?
    అవుతారు!
    ఇస్రో 🚀 కోణం లో చూస్తే (separation is always ❤️)
    DRDO 🛡️ కోణం లో చూస్తే
    ఇప్పటికే Nationalist Hub దేశ ద్రోహుల పాలిట మిస్సైల్ లా ప్రతిరోజూ దాడి చేస్తుంది. ఇప్పుడు Bharatavarsha అనే మరో మిస్సైల్ తో దేశ ద్రోహులను ఎండగట్టడం సులభం అవుతుంది.
    శివ అన్న తగ్గేదే..లే

  • @sirsir7774
    @sirsir7774 3 ปีที่แล้ว +130

    మీకు మా సపోర్టు ఎప్పుడూ వుంటుంది ఇంకా ఇలాంటి చనెల్స్ చాలా రావాలి వాళ్ళకి కూడా మా సపోర్టు ఎప్పడు వుంటుంది👍✌️

  • @msvvsnmsvvsn3737
    @msvvsnmsvvsn3737 3 ปีที่แล้ว +134

    జాతీయ వాద ఛానెల్ మరోటి పెరిగినందుకు సంతోషం.

  • @hinduunity8016
    @hinduunity8016 3 ปีที่แล้ว +127

    సర్ అందరూ కలిసికట్టుగా ఉంది మనలో ఏవైనా చిన్న చిన్న అభిప్రాయం భేదాలు ఉంటే వాటిని పరిష్కరించుకునే ముందుకు సాగాలని నా మనవి. మనాలో మననం కలహించుకుంటే మనం చులకన అవుతాం సోదరా. నేను మీ అభిమానిని. దయచేసి అందరూ కలిసి ముందుకు సాగగలరు

  • @radhakrishna8003
    @radhakrishna8003 3 ปีที่แล้ว +165

    నిజంగా మీ మీద గౌరవం 1000 రెట్లు పెరిగింది దువ్వాడ శివ ప్రసాద్ అన్నయ్య 🙏🥳✌️❤️🇮🇳💪👍🕉️🚩

    • @mp7515
      @mp7515 3 ปีที่แล้ว +25

      మీరు వీలైనంత తొందరగా మన సనాతన ధర్మం లోకి వస్తారని ఆశిస్తున్నాను 🚩🙏

    • @eduhuntiitneetindia
      @eduhuntiitneetindia 3 ปีที่แล้ว +1

      I appreciate your post with jesus pic. Please come back to our dharma

  • @srinivaskasturi786
    @srinivaskasturi786 3 ปีที่แล้ว +330

    నదులన్నీ కలిసేవి సముద్రంలో దయచేసి మనం మనం ఒకరినొకరు దూషణలు విడియోలు చేసుకుంటే ఇతరులకు అలుసు అవుతుంది . అవకాశం ఇచ్చిన వారిమి అవుతాము. అలాంటి వాటిని ప్రస్తావన చేయవద్దు అని మనవి.

  • @catchfile
    @catchfile 3 ปีที่แล้ว +66

    జాతీయ వాదులు మరింత మంది ముందుకు రావాలి మరి మన ప్రజలు పూర్తిగా వాళ్ళను ఆదరించాలి అని కోరుకుంటున్న...🙏🙏🙏

  • @shekarm2138
    @shekarm2138 3 ปีที่แล้ว +117

    No need bro
    V love you all and team
    Our agenda is nationalism

  • @vijaymargam
    @vijaymargam 3 ปีที่แล้ว +111

    మీరు మంచి ఉద్దేశం తొని, దేశ సమగ్రతకు దోహదం చేసేందుకై మీకైన కొత్త దారి ఎంచుకున్నారు అని నా అభప్రాయం.
    ఎలా ఉన్నా ఎక్కడ ఉన్నా, భారతీయులు అందరూ ఒక్కటే. అదే భరతవర్ష లక్ష్యం. 🙏
    मेरा भारत महान 🙏

  • @byreddy4837
    @byreddy4837 3 ปีที่แล้ว +54

    జాతీయవాదులందరం కలిసే ఉన్నాం, కలిసే పనిచేస్తాం అని చెప్పిన మాట మంచి స్ఫూర్తి దాయకం, నిజమే
    జాతీయవాదానికి multiple platforms అవసరం , అన్ని సందేహాలకు చక్కని వివరని ఇచ్చిన మీకు ధన్యవాదాలు🙏🙏🙏

  • @108srk8
    @108srk8 3 ปีที่แล้ว +331

    హిందూవాదులందరి...ఒకే లక్ష్యం.... హిందు ప్రజల్లో చైతన్యం నింపడం... Will #SUPPORT PRO- HINDU#... Channel

    • @HinduDharmShakti
      @HinduDharmShakti 3 ปีที่แล้ว +2

      th-cam.com/video/Aqk3_ONPJ1c/w-d-xo.html
      th-cam.com/video/XWkwhxY07Mw/w-d-xo.html
      th-cam.com/video/dFqePhJQAfw/w-d-xo.html

    • @SuperSreenu
      @SuperSreenu 3 ปีที่แล้ว +5

      Correct bro

    • @wnenu114
      @wnenu114 3 ปีที่แล้ว

      Yes

    • @srinuakula8645
      @srinuakula8645 3 ปีที่แล้ว

      అవును 🙏🚩🚩

    • @kishorevonguru5700
      @kishorevonguru5700 3 ปีที่แล้ว

      Nee bonda ra bonda

  • @gouthamgoutham3682
    @gouthamgoutham3682 3 ปีที่แล้ว +119

    ఎవరెక్కడున్నా విధానం ఒకటే ధ్యేయం ఒకటే

  • @harinathreddyuravakonda9491
    @harinathreddyuravakonda9491 3 ปีที่แล้ว +406

    ఎక్కువ ఛానల్స్ ఉంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుందని ఈ ఛానల్ పెట్టరేమో. Good step bro

  • @svm14
    @svm14 3 ปีที่แล้ว +36

    జై హింద్ మీ కొత్త ప్రయాణానికి శుభాభినందనలు 🙏

  • @RADHAKRISHNA-Namonamah
    @RADHAKRISHNA-Namonamah 3 ปีที่แล้ว +125

    ఎక్కడున్నా జాతీయవాదులంతా ఒక్కటే.. ఆలోచనా విధానాలు ఒక్కటే... వందేమాతరం. జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ 🚩🚩🚩🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳✊✊✊ జై మోదీజి జై యోగిజి 🙏🚩🇮🇳

  • @Exmuslim68740
    @Exmuslim68740 3 ปีที่แล้ว +213

    ఒక్కటిగా కలిసి ఎదిగిన తరువాత...అనేక అనేక రకాలుగా విస్తరించి, ఎంత విస్తరించినా....ఓక్క ధర్మం కోసం ఒక్కటిగా పనిచేయడమే.....మన కర్తవ్యం.....జై శ్రీరామ్,🚩🚩🚩🚩

  • @vamsis329
    @vamsis329 3 ปีที่แล้ว +8

    భారతవర్ష ....మరింత మందిని తనలో కలుపుకుని మరింత ముందుకు వెళ్ళాలి.
    మీ అందరికీ అభినందనలు.

  • @parameshwargundeti9859
    @parameshwargundeti9859 3 ปีที่แล้ว +43

    సార్ మీ మాటల్లో నిజాయితీ , మీ వ్యక్తిత్వం, ఉన్నత ఆశయాలు ,స్వతంత్రత స్పష్టం గా కనిపిస్తున్నాయి... భగవంతుడు మిమ్మల్ని భరతవర్ష ను మాలాంటి అభిమానుల రూపంలో ఆశీర్వదించు గాక.....

  • @vannarsai4065
    @vannarsai4065 3 ปีที่แล้ว +87

    మీ ఆలోచనలు విస్తరించడం కోసం అనకుంటా

  • @Sandeep-fv1sd
    @Sandeep-fv1sd 3 ปีที่แล้ว +86

    Pls join again of possible bro , we are not separate.... We are one

  • @sreeramvijayprabhanjan3187
    @sreeramvijayprabhanjan3187 3 ปีที่แล้ว +24

    మీ విశ్లేషణ సవివరంగా ఉంది , అలాగే మీ ఆశయం ఖచ్చితంగా ఉంది . మీరు కానీ nationalist hub సాయికృష్ణ గారు కానీ , string వినోద్ గారికి కానీ ..... ఇలా జాతీయవాద ధోరణి కలిగిన ప్రతి ఒక్కరినీ మేము ఆదరిస్తాము .

  • @kolkondaravinder1715
    @kolkondaravinder1715 3 ปีที่แล้ว +329

    Dsp అన్నా దయచేసి మంచి కోసం వెళ్లారని నేను అనుకుంటన్న మీన్స్ నేషనలిజం ను పెంచడానికి మీరు వెళ్లి ఉంటారు అని నాకు పూర్తి నమ్మకం ఉంది.. If మనస్పర్థలు వచ్చి వెళ్లి ఉంటె గనక మీరు దయచేసి వీడియో చేయవద్దు🙏🙏🙏🙏🙏

    • @punnapusreenivasulu5905
      @punnapusreenivasulu5905 3 ปีที่แล้ว +8

      మీ సమాదానం కొందరు మూర్ఖులను చెప్పుతో కొట్టినట్లు ఉంది.

    • @mushratmushrat7194
      @mushratmushrat7194 3 ปีที่แล้ว +17

      @@ravikrak1 ఏమి అర్థము చేసుకున్నావు
      బ్లాక్ బుక్ లో ఆత్మీయ అర్థాలు ఉన్నట్టుగా అన్నింటిలోనూ ఆత్మీయ అర్థాలు వెతికే కల్తీ గొర్రె బిడ్డా

    • @mushratmushrat7194
      @mushratmushrat7194 3 ปีที่แล้ว +7

      @@ravikrak1 ఎక్కడ like చేశారు. నీ కామెంట్ కి కల్తీ గొర్రె గారు
      కనపడని ,చేయని like కూడా ఆత్మీయ అర్థము లాగా ఆత్మీయ like అనుకోవాలా 🐑🐑🐑🐑🐑🐑🐑🐑

    • @sudhakark2671
      @sudhakark2671 3 ปีที่แล้ว +8

      @@mushratmushrat7194 ఆత్మీయ తండ్రులకు పుట్టిన వాడికి అన్నీ అలాగే కనిపిస్తుంది. ఆ 🐏 కు తండ్రి హిందువు, కాబట్టి తండ్రికి సంబందించిన పేరు పెట్టుకున్నాడు, బహు వీర్య పుత్రుడు.

    • @pesinguvasupesinguvasu6767
      @pesinguvasupesinguvasu6767 3 ปีที่แล้ว +2

      @@sudhakark2671 శెభాష్ సుధాకర్ 👍👍👍

  • @ashokburada
    @ashokburada 3 ปีที่แล้ว +81

    Bro, by leaving nationalist hub, you are proving that our nationalism is not having a common goal. Many will differ with it. Please rejoin if possible.

    • @demorvie
      @demorvie ปีที่แล้ว +1

      No, we need to have multiple independent Nationalist voices. Lack of diversity causes extinction.

  • @vijaya1279
    @vijaya1279 3 ปีที่แล้ว +132

    Jai sriram 🚩🚩🚩

  • @truthspeaksforever
    @truthspeaksforever 3 ปีที่แล้ว +27

    Hundagaa జవాబు చెప్పి అందరూ ఒక్కటే అందరి లక్ష్యం ఒక్కటే అని తెలియచేసి vuuhaa gaanaalaku check చెప్పారు. Jai శ్రీ రామ్ 🔱🙏

  • @mp7515
    @mp7515 3 ปีที่แล้ว +26

    We Always Encourage You Bharatavarsha💐💐💐🙏

  • @santoshpandiri1203
    @santoshpandiri1203 3 ปีที่แล้ว +14

    Ok అన్న నీ ఆలోచన బాగుంది
    ఏదైనా మనది జాతీయవాదం
    నీ ఛానల్ నువు దేశానికీ మంచి చేస్తారని అచిస్తున్నాను
    జై భారత్ జై హింద్

  • @aparnach1618
    @aparnach1618 3 ปีที่แล้ว +3

    Happy to see you back. Good to know that you are not bitter about Nationalist Hub. All the best. Keep working for the nation. I am your big fan.

  • @marketingsm5192
    @marketingsm5192 3 ปีที่แล้ว +16

    Your interest, decision highly appreciated. చచ్చి పోతున్న journalism విలువలు పెంచే మీ లాంటి వారి ఛానల్స్ ను స్వాగతిస్తున్నాం.

  • @Manikyala.k
    @Manikyala.k 3 ปีที่แล้ว +16

    మీరు చాలా క్లియర్ గా చెప్పారు. సుత్తి లేకుండా... 👍

  • @arunnathi1026
    @arunnathi1026 3 ปีที่แล้ว +5

    మార్గం ఏదైనా
    ఆదర్శం ఒక్కటే
    లక్ష్యం ఒక్కటే
    శుభాకాంక్షలు
    మీకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను.

  • @Inshaallah419
    @Inshaallah419 3 ปีที่แล้ว +39

    Both Nationalist hub and Bharathavarsh goal is same i.e. promoting nationalism.
    May be DSP left Nationalist hub probably for better career growth.
    Now, he is independent and can do better on his own.

  • @mallikarjunmandagondi1901
    @mallikarjunmandagondi1901 3 ปีที่แล้ว +14

    You have explained everything in a beautiful manner. All the best. Go a head with your idealogy.

  • @as-ey7le
    @as-ey7le 3 ปีที่แล้ว +103

    అన్న నువ్వు వెళ్లిపోయిన మంచి కొరకే ఉంటది అని నేను అనుకుంటున్నాను నేషనలిస్ట్ హబ్ నుంచి లెఫ్ట్ అనే పదం వాడొద్దు ఇవాళ మేమంతా సంఘటితంగా ఒక్కటిగా వున్నా అంటే అది మీరు ఇచ్చిన ఒక స్పూర్తి తోనే.
    సాయి కృష్ణ మీరు కలిసి ఉండాలని కోరుకుంటున్నాను

  • @PrasadGardenZone
    @PrasadGardenZone 3 ปีที่แล้ว

    Good andi..జాతీయ వాద చానెల్స్ మరిన్ని రావాలి.. మీరందరూ కలిసి మన జాతీయవాదా దృక్పధాన్ని ముందుకు తీసుకు వెళ్ళాలి..బెస్ట్ ఆఫ్ లక్.

  • @narayana-
    @narayana- 3 ปีที่แล้ว +16

    Video లో బాగా చెప్పారు మీ పంథా లో మీరు వెళ్ళండి, మేము మీకు support చేస్తాము

  • @ravikumarbammidi65
    @ravikumarbammidi65 3 ปีที่แล้ว +3

    You’re true professional DSP, and this video indicates how much you respect values and I really appreciate your decision and wish you all the best for your success.👍

  • @sugavaasihaasanhariprasad6752
    @sugavaasihaasanhariprasad6752 3 ปีที่แล้ว +2

    అద్భుతంగా వివరించారు... 🙏🙏🙏మీ విజయానికి ఇక తిరుగే లేదు.. జై హింద్ 🙏🙏🙏

  • @narayana-
    @narayana- 3 ปีที่แล้ว +18

    Waiting

  • @manchivenkatesh4072
    @manchivenkatesh4072 3 ปีที่แล้ว +32

    Bro please don't do that We are happy see your 3 members in one Channel, I like your Brother voice, way Of explanation AWESOME👏👏👏👏👏 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

    • @srinivaskasturi786
      @srinivaskasturi786 3 ปีที่แล้ว +6

      మంచిమాటలు మంచి సూచనలు బ్రదర్

  • @NATION-THOUGTS
    @NATION-THOUGTS 3 ปีที่แล้ว +25

    అన్న మీలాంటి వారికీ ఎప్పటికి అపజయం ఉండదు అన్న గో హెడ్...

  • @srishailam9159
    @srishailam9159 3 ปีที่แล้ว +14

    సూటిగా సుత్తి లేకుండా చెప్పారు గుడ్ attitude అన్నా మీది go ahead we r with u ever and forever 👍👍🙏🙏

  • @kalyanachakradharkokkiliga6629
    @kalyanachakradharkokkiliga6629 3 ปีที่แล้ว +48

    అందరూ కలసి "హిందుస్థాన్" ని ఒక శక్తివంతమైన దేశంగా తయారు అవ్వటానికి కృషి చేయగలరని .............🙏🙏

  • @muralik1567
    @muralik1567 3 ปีที่แล้ว +12

    Andhram kalasi
    Vijayam saadhistaam
    Mana darmamaani
    Mana desanni kaapadu kundhaam
    Jai bharatha varsha🙏👏🎉
    Bolo bharat mataki jai 🙏

  • @LearnVedicscriptures
    @LearnVedicscriptures 3 ปีที่แล้ว +6

    ఆకాషాత్పతితంతోయ మెథాగచ్ఛతిసాగరం సర్వదేవ నమస్కారః కేశవం ప్రతిగచ్ఛతి 🙏🙏🙏

  • @damodarshankarabakthula3175
    @damodarshankarabakthula3175 3 ปีที่แล้ว +2

    శివప్రసాద్ గారికి అభినందలు...
    దారులు వేరైనా లక్ష్యం ఒక్కడే కదా సర్ ..ప్రజాహితం, దేశ హితం. కై మీ పోరాటం మీ ఆరాటంలో అంతిమ విజయం మీ లాంటి నిస్వార్ధ దేశ ప్రేమికులదే all the best Sir..

  • @govindaraopalla5146
    @govindaraopalla5146 3 ปีที่แล้ว +1

    దువ్వాడ శివ ప్రసాద్ గారు మీ యొక్క భావజాలానికి , దేశం మీద ఉన్న ప్రేమకి నాయొక్క హృదయ పూర్వక నమః సుమాంజలి....NH నుండి బయటకి వచ్చిన మీరు చాలా మనస్పూర్తిగా నిజాలని చెప్పారు... ఏమీ పర్వాలేదు .... మేము మీకు తోడుగా ఉంటాం...

  • @venkatanageswararaom5767
    @venkatanageswararaom5767 3 ปีที่แล้ว +1

    చక్కని పారదర్శక వివరణ! అభిమానుల సందేహాలు తీరాయి. మీలాంటి పాత్రికేయులు ఎన్ని ఛానళ్లు పెట్టినా జాతి ప్రయోజనాలను విడిచి పెట్టరని నమ్మకం కుదిరింది. మీ పంథాలో మీరు దూసుకుపొండి దువ్వాడ శివప్రసాద్ గారూ! మీరు, సాయికృష్ణ, అమోఘ్ మీలాంటి విలువలున్న జర్నలిస్టులు యువతలో జాతీయతా స్ఫూర్తిని, ప్రేరణను రగిలించాలి. లెక్కలకు అందక విచ్చలవిడి మతమార్పిడులతో తెలుగురాష్ట్రాలలో సంస్కృతీ ధర్మముల ఆనవాళ్లు చెరిగిపోతున్న ఈ విపత్కర సమయంలో జాతీయ జర్నలిజం ద్వారా భరతవర్ష దీర్ఘ కాల ప్రయోజనాల కోసం, ఉత్కృష్టమైన మన ధర్మం పట్ల యువతరాలను చైతన్యం పరచడానికి మీరు చేస్తున్న ప్రయత్నం విజయవంతం కావాలని మనస్పూర్తిగా ఆకాంక్షిస్తూ....👏👏👏🙏🙏🙏🌼

  • @sagarbonala
    @sagarbonala 3 ปีที่แล้ว +2

    మేము మీ రెండు చానల్ ల ద్వారా మాత్రమె, దేశ హితం చూసాం. మిగతా చానల్స్ చాలా మట్టుకు, వారి సొంత ప్రయోజనాలకు దేశ ప్రజల ను తప్పు దారి పట్టించేటివే.
    We wish you all the best. And we shall be working together for bright future of BHARAT. JAI HIND.

  • @krishnaroyal4080
    @krishnaroyal4080 3 ปีที่แล้ว +26

    Jai sriram

  • @kumarkp6237
    @kumarkp6237 3 ปีที่แล้ว +17

    అలాంటపుడు NH లో జరిగే కొన్ని కార్యక్రమాలకు మీరు ఖచ్చితంగా హాజరవుతారు ఆలా జరగటం లేదు అంటే మీ మధ్య మనస్ప్ధలు ఉన్నాయి. కారణం ఏదైనా మనమంత జాతీయవాదులం.

    • @nationfirst1964
      @nationfirst1964 3 ปีที่แล้ว +1

      NH 2Yrs పండుగకు మీరు attend అయివుంటే ఇలాంటి ఆలోచన వచ్చేది కాదు

  • @shyamsunder-hv7to
    @shyamsunder-hv7to 3 ปีที่แล้ว +9

    We need more CHANNEL like this to defend false & fake news channels.

  • @srihari15860
    @srihari15860 11 หลายเดือนก่อน

    మంచి నిర్ణయం. బాగా అభివృద్ధి చెందాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.

  • @rishirishirishikesh3644
    @rishirishirishikesh3644 3 ปีที่แล้ว +4

    అల్ ది బెస్ట్. 🙏🚩🌹🇮🇳. మీరు సాయి కృష్ణ గారి తమ్ముడు అనుకున్నాను 🌹ఏది ఏమైనా శేఖోప శేఖలుగా విస్తృతి చెందాలి 🙏🚩🇮🇳🌹అల్ ది బెస్ట్ 👍జై హింద్ 🇮🇳

  • @praveenji9954
    @praveenji9954 3 ปีที่แล้ว +1

    మీ అభిప్రాయం సరియైనది. మీరంతా అన్నదమ్ముల లాగానే అనిపిస్తారు. మేమలాగే అనుకున్నాము కూడా. మీ ప్రసెంటేషన్స్ చాలా బాగుంటాయి. స్వచ్చమైన భాష, ఉచ్ఛారణ మాకు గర్వంగా అనిపిస్తుంది. We feel proud to share your videos in other social media platforms always. Thank you.

  • @hindudharmakshetram
    @hindudharmakshetram 3 ปีที่แล้ว +3

    జాతీయవాదుల మధ్యా హిందుత్వ వాదుల మధ్యా పోటీ మంచిదే. ఎంత పోటీ పెరిగితే అంతమంది బయటికొస్తారు.

  • @ranapdpt3069
    @ranapdpt3069 3 ปีที่แล้ว

    చాలా ఆనందంగా ఉందండి. భరతవర్ష, నేషనలిస్ట్ హబ్ ఇలా మనదేశం, ధర్మం పెంపొందించే ప్రసారికలు అన్నీ కూడా కలసికట్టుగా విజయవంతంగా ముందుకుసాగాలని మనస్ఫూర్తీగా కోరుకుంటూ....... భారతదేశం,భారతధర్మం అభిమాని. జైహింద్ జైభరతమాతా జైజైశ్రీ సీతారాం. 🤗🤗🤗🤗🤗🤗

  • @muskelavenkateshvlogs5264
    @muskelavenkateshvlogs5264 3 ปีที่แล้ว +4

    👌🏻జై శ్రీ రామ్ ఇంకా ఇంకా ముందుకు వెళ్లాలని మీరు ఎంతో ఎత్తుకు ఎదగాలని
    ఆ శ్రీ రాముణ్ణి కోరుకుంటున్నాను 👍🏻

  • @rainbow9418
    @rainbow9418 3 ปีที่แล้ว +1

    వ్యక్తిగత అభివృద్ధి కూడా జాతీయవాదం లో భాగమే...So all the very best sir... దేశం కోసం సంస్కృతి కోసం మనందరం కలిసే ముందుకు పోదాం..sir.

  • @murali121
    @murali121 3 ปีที่แล้ว +5

    నాకు మీరు అయినా, సాయి కృష్ణ గారైన ఇద్దరు ఒక్కటే... జై హిందూయిజం

  • @satyab8744
    @satyab8744 3 ปีที่แล้ว +7

    nenu abhimaninche vallalo meeru kooda.my Krishna blessings are with you ever and forever

  • @umadevi-hq1fn
    @umadevi-hq1fn 3 ปีที่แล้ว

    వివరంగా చెప్పారు నాయనా. ధన్యవాదాలు . శుభాకాంక్షలు.

  • @MrLEntertainer123
    @MrLEntertainer123 3 ปีที่แล้ว +1

    మంచి నిర్ణయం తీసుకొన్నారు సార్.. సాయిగారు, Amog గారు & శివ గారు ఛానెల్స్ పరంగా వెరైనా మన అందరి భావజాలం ఒకటే.. దేశం కోసం! జై హింద్🇮🇳🙏 🇮🇳

  • @Ram-ft4qo
    @Ram-ft4qo 3 ปีที่แล้ว +4

    Dignified way of presentation. కేవలం భారతీయత నుండే ఈ విధమైన హుందాతనం వస్తుంది🙏🙏🙏🙏🙏

  • @krishnaalisetty5638
    @krishnaalisetty5638 3 ปีที่แล้ว

    మీకు శుభాభినందనలు.🙏. చాలా హుందాగా ఎవరినీ నొప్పించకుండా సమాధానాలు ఇచ్చారు. నిజమే ఉద్యగి ఎప్పటికీ ఉద్యోగిగా నే వుండాలని లేదు. తగిన శక్తి యుక్తులు నేర్చిన తర్వాత గురువు సలహాతో ఏర్పరచిన కొత్త చానెల్ ప్రగతి పథంలో కొనసాగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

  • @sriniyashuofficial4052
    @sriniyashuofficial4052 3 ปีที่แล้ว +6

    అల్ ది బెస్ట్ అన్న.... జై హింద్...జై భరతవర్ష

  • @breaksilence4583
    @breaksilence4583 3 ปีที่แล้ว

    మీ నిర్ణయాన్ని స్వాగతిస్తూ మీకు మా మద్దతు అంతా శుభం కలుగుతుంది. ఇలాంటి జాతీయ వాదులు ఇంకా మరెందరో రావాలని కోరుకుందాం

  • @Koumudicollections
    @Koumudicollections 3 ปีที่แล้ว +29

    Nationalism need more eco system like anti-nationalists. so I think that's why you created new channel. What's the channel no matter nationalists are nationalists

  • @KalyanSingh-lq9hl
    @KalyanSingh-lq9hl 3 ปีที่แล้ว +8

    జై శ్రీ రామ్ జై హింద్ భారత్ మాతా కి జై 🙏

  • @katarisanthosh1910
    @katarisanthosh1910 3 ปีที่แล้ว +1

    మాసందేహాలు నీవృత్తి చేసినందుకు ధన్యవాదములు శివ గారు మీ ముగ్గురు స్నేహం ఎ ప్పటికి నిలిచివుండాలి దేశ క్షేమమే కోరుకునే మీ అందరూ ఆయురారోగ్యాలతో నిండునూరేళ్ళు వర్ధిల్లాలి భారత్ మాతాకీ జై

  • @kousiikadavikolanu2888
    @kousiikadavikolanu2888 3 ปีที่แล้ว +6

    ఎవ్వరినీ విమర్శించకుండా సూటిగా చెప్పారు.

  • @rajukilladadinesh3051
    @rajukilladadinesh3051 3 ปีที่แล้ว +1

    Jai Shri Krishna Jai baratamata Jai Hind God bless you Prasad garu

  • @suneethathadikonda3064
    @suneethathadikonda3064 2 ปีที่แล้ว

    We are blessed to have journalists like Sai garu,Amogh. Deshpati and you Siva garu.With your skills and knowledge please save our Bharat

  • @TechTeacherRaju
    @TechTeacherRaju 3 ปีที่แล้ว

    ఉద్యోగికి స్వేచ్ఛ ఉండదు, యాజమానికి స్వేచ్ఛ ఉంటుంది. స్వంత భావాలతో మరింత ఎదగాలని...

  • @narayanabommi6656
    @narayanabommi6656 3 ปีที่แล้ว +1

    Hai mr duvvada congratulation mivenuka thoduga vuntam padandi swechaga munduku జై bharathavarsa

  • @prakashsudha2894
    @prakashsudha2894 3 ปีที่แล้ว +13

    Chala manchidhi, NH piena memu entha nammakam, prema vunchamo, meeru kuda alage nirvarthinchandi, appudu nammutham🙏

  • @globaldynamicshub99
    @globaldynamicshub99 3 ปีที่แล้ว +10

    We want all of you together and ever even maintaining your own careers

  • @hinduunity8016
    @hinduunity8016 3 ปีที่แล้ว +1

    ప్రసాద్ గారు కారణం ఏదైనా మీరు బయటకు వచ్చినప్పటికీ సిదాంత పరంగా అందరూ కలిసి సాగుతారని ఆశిస్తున్నాను. మీకు కృష్ణుడు ఆయురారోగ్యఐశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్

  • @ramanarao9908
    @ramanarao9908 3 ปีที่แล้ว +2

    🕉️💐 జయీ భవా విజయీ భవా మీలాంటి వారు ఛానళ్లు నేడు ఎంతో అవసరం అభినందిస్తున్నా శుభాశీస్సులు 👌👍👏✋🚩🚩🚩🚩🚩

  • @sulochanaparvathapuram9144
    @sulochanaparvathapuram9144 3 ปีที่แล้ว +1

    సూపర్.
    ఇలాంటి ఛానల్స్ చాలా రావాలి.
    ఒకే ఛానల్ లో అందరూ ఉండాలని ఏమీ లేదు.
    కానీ అందరూ ఒకరికి ఒకరు సహకరించుకోవాలి.
    మీరు చాలా బాగా విషయాన్ని వివరించారు. 👌👍👏.

  • @Karthi356
    @Karthi356 3 ปีที่แล้ว +6

    Congratulations. I wish you all the best for everything.

  • @vissusarma
    @vissusarma 3 ปีที่แล้ว

    చాలా సంతోషంగా ఉంది
    సొంతంగా మీ అభిప్రాయం వ్యక్తం చేయడం సమర్ధనీయం
    వివరణ ఇచ్చి చాలా మంచి పని చేశారు
    చాలా మంది అడిగిన వారు,అడగనివారి అనుమానాలు నివృత్తి చేశారు
    అయినా ఇలాంటి జాతీయ భావజాలం కలిగిన యూట్యూబ్ ఛానెల్స్ ఇంకా అనేకం రావటం మంచిది
    మేము మీ వెంటే ఎప్పుడు ఉంటాము.
    మాకు చేతనైన సహాయం అందిస్తాము.
    మీరు డేఅహం కోసం ,ధర్మ కోసం మరిన్ని మంచిపనులు చేయండి.

  • @ramakrishnasharmakalaga210
    @ramakrishnasharmakalaga210 3 ปีที่แล้ว

    మన అందరి తల్లి భరత మాత యొక్క అను
    గ్రహం మీ ఎప్పుడూ ఉండాలని మీ ద్వారా సంఘానికి దేశానికి మేలు జరగాలని సమాజానికి హితము జరగాలని తద్వారా ధర్మస్థాపన జరగాలి
    మీకు ఆశీస్సులుమరియు శుభాకాoక్షలతో
    ఇలాంటి చానల్స్ వేగంగా రావాలి వీటి ద్వారా
    మన హిందూ సమాజానికి దేశానికి మేలు జరగాలి

  • @slvuma3362
    @slvuma3362 3 ปีที่แล้ว

    మిత్రమా శివప్రసాద్!
    మీ ప్రయాణం ప్రగతి మార్గంలో సాగాలని ఆకాంక్షిస్తూ.... నమస్సులతో....

  • @raghavajaswanthraju3879
    @raghavajaswanthraju3879 3 ปีที่แล้ว +1

    Awesome 👍 brother 👌👏🕉️🙏🇮🇳✊💪

  • @sriram4461
    @sriram4461 3 ปีที่แล้ว +1

    Thanks brother

  • @thirupathaiahkondu2666
    @thirupathaiahkondu2666 3 ปีที่แล้ว

    చాలా సంతోషంగా ఉంది...మీ ఆశయం మంచిదైనపుడు మీకు ఆ దేవుని ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి... దేశం కోసం, ధర్మం కోసం మీరు చేస్తున్న ఈ ప్రయత్నం సదా అభినందనీయం... జై హింద్..

  • @satyanarayananarahari2946
    @satyanarayananarahari2946 3 ปีที่แล้ว +6

    చాలా సందేహాలు తీర్చారు సంతోషం 👍

  • @srikrishnauniversalvlogs
    @srikrishnauniversalvlogs 3 ปีที่แล้ว +13

    We need more channel...
    Nothing Will happen we love ❤ both the channels ..
    Don't do this video we don't need any info...

  • @nunugondagopal8330
    @nunugondagopal8330 3 ปีที่แล้ว +54

    ఇంకా ఎక్కువ వేదికలు కావాలి

    • @RamCharan-fj4ij
      @RamCharan-fj4ij 3 ปีที่แล้ว +5

      @@praveenkumarsecularcpm6335 ఓ చైనా చెప్పులు నాకే కుక్క ఏమో మొరుగుతుంది

    • @nagarajukonduru1796
      @nagarajukonduru1796 3 ปีที่แล้ว +1

      @@praveenkumarsecularcpm6335 ne pellani em chesarura hinduvulu nakodaka

  • @humungous09
    @humungous09 3 ปีที่แล้ว

    చాలా చక్కగా, balanced గా మాట్లాడారు. మీ అభిప్రాయం తెలపడం తో పాటు, హిందూ ఐక్యత, సమిష్టి భావన పెంపొందించాలని మనవి. హిందూ దేవాలయాలు, సంస్కృతి, హిందువుల ఆస్తుల మీద జరిగే దాడులు ఎప్పటికప్పుడు వెలుగు లోకి తెస్తూ, సూడో సెక్యులర్ మూకలను నిలదీస్తూ జాతి ప్రయోజనాలు కాపాడేందుకు మీ వంతు కృషి చేయాలని ఆశిస్తూ మీకు, మీ ఛానల్ కు శుభాభినందనలు. 🙏

  • @sarathchandra3138
    @sarathchandra3138 3 ปีที่แล้ว

    గుడ్ జాబ్.చాలా నిర్ణయం తో ఎవ్వరినీ బాధ పెట్టకుండా ఈ సంస్థ ను స్థాపించారు.ముందుకు సాగుతూ మీ ఆశయాల నిర్ణయాలను తీసుకున్నారు.మీ ప్రయత్నం విజయవంతం కావాలని కోరుకుంటూ జై హింద్

  • @myartiststory
    @myartiststory 3 ปีที่แล้ว

    ప్రతి వ్యక్తి ఒక సైన్యం కావాలి! చాలా మంచి ఆలోచన, దిగ్విజయీభవ!! వందేమాతరం

  • @vyshnavikommuri1912
    @vyshnavikommuri1912 3 ปีที่แล้ว +1

    All the best

  • @hellovarma7660
    @hellovarma7660 3 ปีที่แล้ว

    మీ నిర్ణయాన్ని మేము స్వాగతిస్తాం... ఎప్పుడూ ఒక భావాన్ని లేదా ఒక సందర్భాన్ని ఒకే దృక్కోణం లో చూడటం కంటే విభిన్న కోణాల్లో చూస్తే ఆ అంశంపై అవగాహన పెరిగే అవకాశం ఉంది... జాతి వ్యతిరేక వాదులు, కుహనా మేధావులు మరియు కమ్యునల్ భావాలు కలిగిన వారి విష ప్రచారాలను... వారు వండి వార్చే అసత్యాలను తిప్పి కొట్టడానికి జాతీయవాద ఛానెల్స్ అవసరం చాలా ఉంది... మీఛానల్ దినదినాభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం...

  • @sathyanarayana538
    @sathyanarayana538 3 ปีที่แล้ว

    చాలా మంచి ప్రయత్నం Sir, ఆ పరమాత్ముడి ఆశీర్వాదం మీకు వుండాలని కోరుకుంటున్న Sir