రాహుల్ ఎందుకు ప్రధానిగా వద్దు | Blasting Interview🔥With BJYM Bhargavi Kalyani | Bharatavarsha Talks

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ต.ค. 2024
  • భరతవర్షలో తాజా వార్తలు, విశ్లేషలు, సంపాదకీయాలు, అభిప్రాయాలు, చర్చలు, కథనాల కొరకు ఛానల్ ను SUBSCRIBE చేసుకుని ఫాలో కాగలరు.
    ► Follow Bharatavarsha on:
    ✷Facebook: / bharatavarsha4u
    ✷Instagram: / bharatavarshaa4u
    ✷Koo: www.kooapp.com...
    ✷Twitter: / bharatavarsha4u
    ✷Threads: www.threads.ne...
    🫰Support Bharatavarsha:
    Phonepay/Googlepay/Paytm/BHIM- 9030271989
    Our Account Details:
    Bharatavarsha Digital MediaNetwork
    Bank Name: HDFC
    Ac No- 502000 8626 9395
    IFSC: HDFC0009628
    భరతవర్షకు ఎందుకు మద్దతు తెలపాలి? వీడియో చూడండి ఇక్కడ లింక్ పై క్లిక్ చేసి: • మీ మద్దతు కావాలి || Bh...
    ► Support Bharatavarsha by Join as a TH-cam Channel Member
    ✷JOIN: / @bharatavarsha4u
    #AndhraPradesh #Telangana #LatestTeluguNews #IndiaNewsTelugu #WorldNewsTelugu #TeluguCurrentAffairs #BHARATAVARSHA #bharatavarsha4u, #bharatavarshaNEWS, Telugu News 24/7, Latest Telugu News, Telugu News Live, National News Telugu, AP News, TG News, Telangana News, Andhra Pradesh News, World News Telugu, India News Telugu, Local News Telugu, International News Telugu, Bharatavarsha News Telugu, Bharatavarsha News Channel, Bharatavarsha TH-cam Channel, Bharatavarsha Latest Videos, bharatavarshaa, bharatavarsh, bharatavarshaaa, Bharat Varsh, Bharat Varsha
    ► Subscribe:
    ✷Bharatavarsha: / bharatavarsha4u
    ✷B News Local: / @itsmeedsp
    ✷B Spiritual Talks: / @spiritualtalksintelugu
    ✷B Talkies Telugu: / @btalkiestelugu
    ✷DSP Thoughts: / dspthoughts
    ► 𝗗𝗜𝗦𝗖𝗟𝗔𝗜𝗠𝗘𝗥: భరతవర్ష ఛానల్ ద్వారా ప్రసారమయ్యే వీడియోలలోని కథనాలు, వార్తలు, కథలు, అభిప్రాయాలు, పిలుపులు, పదాలు మరియు ఇతరములు అన్నియూ.. ఏ వ్యక్తిని, వర్ణాన్ని, జాతిని, వర్గాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని, భాషని, దేశాన్ని ప్రత్యక్షంగానూ లేదా పరోక్షంగానూ అవమానించుట కొరకో, అనుమానించడానికో ఉద్దేశ్యించబడినవి కావు. ఎవరి మనోభావాలను కించపరచడానికీ కాదు. మా వీడియోల ద్వారా లభించు సమాచారం కేవలం మా అభిప్రాయము లేదా సేకరణ మాత్రమే. నిజనిర్ధారణ మీకు మీరుగా చేసుకోవలసి ఉంటుందని మా మనవి.
    (Articles, news, stories, opinions, calls, words and others in the videos broadcasted by Bharatvarsha channel are not intended to insult or suspect any person, color, race, class, religion, region, language, country directly or indirectly. Not to hurt anyone's sentiments. The information available through our videos is only our opinion or collection. Our request is that you have to make up your own mind.)
    ► మీ ఆలోచనలు, అభిప్రాయాలను మాతో పంచుకోవాలనుంటే bharatavarshawing@gmail.com లేదా 9030271989 కు వాట్సాప్ చేయండి.
    మీ భరతవర్ష✷ది వాయిస్ ఆఫ్ ట్రూత్ ✷The Voice of Truth✷

ความคิดเห็น • 408

  • @mentaseshagirirao5338
    @mentaseshagirirao5338 6 หลายเดือนก่อน +194

    మన దేశం నుంచి కాంగ్రెస్ పార్టీ లేకుండా చేయాలి జై మోడీజీ 🇮🇳🇮🇳🇮🇳

    • @vidyasagarrenukuntla8404
      @vidyasagarrenukuntla8404 6 หลายเดือนก่อน +17

      ఈ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పూర్తిగా అంతం అవుతుంది. జై శ్రీరామ్

    • @vish257c
      @vish257c 5 หลายเดือนก่อน

      Jai sriram

    • @arurimanojkumar5462
      @arurimanojkumar5462 5 หลายเดือนก่อน

      ఇక్కడ పెట్టిన లుచ్చా కామెంట్స్ కంటే ఇంకా వేరే ఏమీ ఉండవు కాబట్టి మేము కూడా ఏం పెట్టను

  • @fantygaming8819
    @fantygaming8819 6 หลายเดือนก่อน +113

    అందరికి దేశాన్ని కాపాడే బాధ్యత ఉంది భవితరాలు ఈ దేశంలో ఉండాలి అంటే మోడీ గారికి ఓట్ వేయండి లేదా బయటకు వచ్చిపోరాడండి జై శ్రీ రాం

  • @thirupathaiahkondu2666
    @thirupathaiahkondu2666 6 หลายเดือนก่อน +63

    ఈ ఇంటర్యూ అప్పుడే అయిపోయిందా అనేంత ఆసక్తికరంగా కొనసాగింది..దేశాన్ని ప్రేమించే, గౌరవించే ఇలాంటి వారిని ఇంకా ఇంటర్వ్యూ చేయాలి..జై హింద్.

  • @nuthakkivenugopalrao6318
    @nuthakkivenugopalrao6318 6 หลายเดือนก่อน +105

    లేడీ( సింగం) సివంగి కల్యాణి గారు.
    బిజేపి కి.దొరికిన స్వాతిముత్యం సనాతన ధర్మం లో పుట్టిన భారత మాత ముద్దుబిడ్డ . మా మన ఆడబిడ్డ జై హింద్ జై జై జై జై జై మోడీ గారు

  • @oldmonk7339
    @oldmonk7339 6 หลายเดือนก่อน +146

    కాంగ్రెస్ ముసుగులో ఉన్న ముస్లిం లీగ్ మాకొద్దు

  • @malayappa777
    @malayappa777 6 หลายเดือนก่อน +68

    అమ్మా భార్గవీ కళ్యాణి గారు మీరు చెప్పిన ప్రతి మాట కాదు ప్రతి అక్షరం అక్షర సత్యం. చాలా మంది చెప్పిన మాట ఒకసారి మయస్లిమ్లులు మెజారిటీ వస్తే హిందువులబతుకు దుర్భరం. నేడు కొన్ని దేశాలు, నేడు, ముస్లిమ్లులను తమ దేశంలోకి రావటానికి అనేక ఆంక్షలు, నిషేధాలు విధిస్తున్నాయి‌, బ్రిటన్, ఫ్రాన్స్, పాపం అమెరికానూ బాధితులే

  • @సత్యంవేదం
    @సత్యంవేదం 6 หลายเดือนก่อน +38

    కల్యాణి లాంటి అమ్మాయిలు రాజకీయం లో వుంటే దేశం బాగుంటుంది ❤

  • @sanjaybose231
    @sanjaybose231 6 หลายเดือนก่อน +64

    భార్గవి గారికి నమస్కారం🙏🚩🇮🇳
    భరతవర్ష మంచి ప్రోగ్రామ్ చేస్తున్నారు. అభినందనలు

  • @Karnasivaraj
    @Karnasivaraj 6 หลายเดือนก่อน +48

    బ్రిటిష్ ముస్లింల పార్టీ ఈ ఖాన్ గ్రేస్ పార్టీ దానిని భూస్థాపితం చేయాల్సిన బాధ్యత మన పై ఉంది😊😊

  • @Lavanya-gb6nt
    @Lavanya-gb6nt 6 หลายเดือนก่อน +38

    జైశ్రీరాం అన్నయ్య మనధర్మాన్ని కాపాడేందుకు మంచిమార్గాన్ని ఎన్నుకున్న మీకు భార్గవి గారికి అనేకనే క ధన్యవాదాలు
    ఇలాగే గట్టిగా ఉండి మన హిందువులు కున్న మాయపొరని తొలగిస్తా జైశ్రీరాం

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 5 หลายเดือนก่อน +8

    కడుపుకి అన్నం తినే ప్రతీ హిందువుకి, పరమత సహనం ఉన్న ఇతర మతస్తులకి మీ మాటలు అర్ధం అవుతాయి తల్లీ మీరు చెప్పింది 🙏💐మేడం మీకు ఈ ఛానెల్ వారికి 🙏💐

  • @Tsrinivas1965
    @Tsrinivas1965 6 หลายเดือนก่อน +20

    సనాతన ధర్మమే ప్రపంచశాంతికి మార్గం సనాతన ధర్మాన్ని ఆచరించండి ఆచరింపజేయండి భారత్ మాతాకీ జై హిందుస్థాన్ హమారా జైశ్రీరామ్

  • @bangarurishichary212
    @bangarurishichary212 6 หลายเดือนก่อน +12

    జ్యలించే నిప్పుకణం
    మా భార్గవి సోదరి🔥🔥🔥🚩🚩🚩
    హర హర మహాదేవ 🔱🔱🔱

  • @u.p.ramakrishnaraokrishna9453
    @u.p.ramakrishnaraokrishna9453 6 หลายเดือนก่อน +18

    భరత్వర్ష కు నమస్కారం. ఈ ఇంటర్వ్యూ లో నాకు చాలా బాగా నచ్చిన మేడం గారు చెప్పిన అంసం కాంగ్రెస్ ఇక చరిత్ర రాబోయే రోజుల్లో అని. On the whole may be this interview is absolutely for hindus to alert. Thank you for bharatvarsha to alerting people from sleepy mood. All the best.

  • @krishnakoundinya8340
    @krishnakoundinya8340 6 หลายเดือนก่อน +5

    భార్గవి కల్యాణి గారికీ నమస్కారములు. మీ వాగ్ధాటి అమోఘమ్. చాలా బాగా కాంగ్రెస్ వాళ్ళ కుతంత్రాలను వివరించారు
    జై భారత్ జై సనాతన ధర్మం. మంచి ఇంటర్వ్యూ భారత వర్ష నుండి, ధన్యవాదములు. 👏🙏🙏🙏

  • @t.srinevasulumydad8428
    @t.srinevasulumydad8428 6 หลายเดือนก่อน +12

    ఈ భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఇది భారత దేశమే కాదు ఇది ఒక ముస్లిం దేశం గా మార్చాలని 80 సంవత్సరాల నుండి హిందువులను ఎన్ని విధాలుగా నాశనం చేయాలో అన్ని విధాలుగా నాశనం చేస్తుంది చేస్తూనే ఉంది మన ధర్మాన్ని మన సంపదను మన గౌరవాన్ని ఆఖరికి హిందువులలక్షల ప్రాణాలు తీసింది ఈ భారతదేశంలో ప్రతి ఒక్క వనరులు ముస్లిం వే అంటుంది వాక్ బోర్డ్ పేరుతో హిందువుల ఆస్తులు హిందువుల దేవాలయాలు హిందువుల ఇళ్ల స్థలాలు కాంగ్రెస్ పార్టీ దోచి ముస్లింలకు పెడుతుంది ఒక ముస్లిం ఒక భారతీయుణ్ణి కొట్టిన తిట్టినా చంపిన కూడా ఆ హిందువని భారతీయుడు తిరుగుబాటు చేయకూడదు అని చట్టం తెచ్చిన కాంగ్రెస్ పార్టీ అటువంటి నీచమైన కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మళ్లీ గెలిపిస్తుంది హిందువులని ఏమని అనాలి వాళ్ళు ఇచ్చే ఉచితాలు లేకపోతే ప్రాణాలు పోతాయా మనల్ని నాశనం చేసే కదా ఉచితంగా మనకి ఇస్తున్నారు వాళ్ళు గమనించండి కళ్ళు తెరవండి ఇప్పటికైనా హిందువులారా ఇటువంటి వీడియోలు చూసి ఒక్కసారి తిరగబడితే ముస్లింల జీవితాలు హిందువుల ముందు నిలబడలే రూ కాంగ్రెస్ ముస్లిం కుటుంబం అందుకే ముస్లింలే ఉండాలన్నది వాళ్ళ కోరిక

  • @BHASKARSAJJALA
    @BHASKARSAJJALA 5 หลายเดือนก่อน +2

    దేశభక్తులు మన తమ్ముడు డి. శివప్రసాద్ గారికి మన చెల్లెమ్మ భార్గవి కళ్యాణి గారికి
    నమస్కారములు. ప్రతి మనిషీ మీ వలే వుండాలి

  • @krishnag4185
    @krishnag4185 6 หลายเดือนก่อน +11

    భార్గవి గారికి నమస్కారం... Jai Sriram.

  • @BHASKARSAJJALA
    @BHASKARSAJJALA 5 หลายเดือนก่อน +3

    అమ్మా మీకున్న దేశభక్తి ఆవేదన అందరికీ
    ఆదర్శం

  • @raghup4482
    @raghup4482 6 หลายเดือนก่อน +6

    జై జై మోడీ భార్గవి సోదరి కి ఎప్పుడు నా లాంటి వాళ్ళు మీకు సపోర్ట్ ఉంటుంది జై హింద్ జై శ్రీరామ్

  • @t.srinevasulumydad8428
    @t.srinevasulumydad8428 6 หลายเดือนก่อน +11

    ఏ దేశంలో లేని దరిద్రం ఈ భారతదేశంలో హిందువుల్లో ఉంది అది ఏమిటి అంటే హిందూ ధర్మాన్ని మరిచిపోవడం హిందూ ధర్మాన్ని గాలికి వదిలివేయడం రాక్షసులకు ఆహారం పెట్టినట్టుగా హిందువుల సంపదని హిందువుల ప్రాణాలను హిందువుల ఆస్తులను హిందువుల ప్రాణాలు హిందువుల మానాలు పోతున్న ఈరోజు కూడా హిందువుల్లో చలనం అనేది రాకపోతే ఈ భారతదేశంలో హిందువులను ఏమని అనాలి ఈ ఈరోజుకి కూడా హిందువులను నాశనం చేస్తున్న కాంగ్రెస్ కి ఉచిత ల కు ఓటేస్తారా మన ధర్మాన్ని మన దేశాన్ని మన బిడ్డలను కేవలం ఉచితం అనే దానికి బలి చేస్తారా మారండి మారండి మారండి హిందువులారా మారండి తురకల నుతరిమికొట్టండి భారతదేశాన్ని హిందుత్వాన్ని సనాతన ధర్మాన్ని కాపాడండి

  • @vidyasagarrenukuntla8404
    @vidyasagarrenukuntla8404 6 หลายเดือนก่อน +7

    MIM బ్రహ్మ పదార్థం కాదు.. అంతమై పోతుంది. ఖాన్ గ్రేస్ కరిగి పోతున్న మంచు గడ్డ.. జై శ్రీ రామ్.. జై జై భారత్ మాతాకీ జై. జై హనుమాన్

  • @ddcreations2186
    @ddcreations2186 5 หลายเดือนก่อน +3

    🌹💐 భార్గవి గారికి ధన్యవాదాలు , జయహో బీజేపీ జయహో సనాతన ధర్మం 🙏 🚩 🇮🇳 .

  • @koppulasrinuksrinivasarao6318
    @koppulasrinuksrinivasarao6318 6 หลายเดือนก่อน +6

    సూపర్ బాగా చెప్పారు సోదరి 👍🌹
    మీరు చెప్పింది అక్షర సత్యం
    ఈ ఖాన్ గ్రేస్ దేశానికి పట్టిన దరిద్రం
    భారత్ ప్రపంచంలో అగ్రగామిగా నిలవాలి అంటే బిజేపి ప్రభుత్వం కనీసం ఇంకో పది సంవత్సరాలు అధికారంలో ఉండాలి కాబట్టి
    ప్రతి భారతీయుడు ఆలోచించి మీ పిల్లలు భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని ఓటు హక్కును వినియోగించుకోవాలి.
    జై శ్రీరామ్
    జై భారత్
    జై బిజేపి
    జై మోడీజీ
    🕉️🕺🇮🇳

  • @sreeshanmugapharma6007
    @sreeshanmugapharma6007 6 หลายเดือนก่อน +5

    అమ్మ చాలా బాగా చెప్పారు హిందువులలో మార్పు రావాలి.

  • @satyamk3967
    @satyamk3967 6 หลายเดือนก่อน +12

    ప్రతీ హిందువూ..మన సనాతన ధర్మాం అభివృద్ధి కి. రక్షణకు..ఒక యోధుడిగా మారాలి... అర్జెంట్ & , ఇంపార్టెంట్

  • @buchilingamkunchakuri2605
    @buchilingamkunchakuri2605 5 หลายเดือนก่อน +2

    కల్యాణి గారు ఎదిగి ఎదిగి భారతమాత కలలు పండించి,
    విశ్వ కళ్యాణ కాంక్షలు నెరవేరే
    విధంగా సేవలందించి ఉన్నత
    స్థానంలో ధ్రువతారగా వెలుగొంధాలని శుభాకాంక్షల
    తో పాటు ఆశీస్సులు కూడా
    అందిస్తున్నాము.
    జైశ్రీరామ్!

  • @gc1263
    @gc1263 5 หลายเดือนก่อน +4

    జై బోలో నరేంద్ర మోడీ యోగి బీజేపి భరత మాత ముద్దు బిడ్డలు పుట్టడం మన అదృష్టం
    ఇలాంటి బిడ్డలు పుట్టడం మన అదృష్టం

  • @VinayKumar-sai
    @VinayKumar-sai 5 หลายเดือนก่อน +2

    భరత్ దేశం కావాలి హిందువులు బ్రతకాలి అంటే సనాతన ధర్మం కాపాడుకోవాలి అంటే బీజేపీకి ఓటు వేయండి 🙏❤️🚩

  • @rajashekhar7315
    @rajashekhar7315 6 หลายเดือนก่อน +39

    కాంగ్రెస్‌ను వీడిన కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి, గుజరాత్ కాంగ్రెస్ సోషల్ మీడియా హెడ్ రోహన్ గుప్తాను మీరు కాంగ్రెస్‌ను ఎందుకు విడిచిపెట్టారని విలేకరి ప్రశ్నించారు.
    కాబట్టి రోహన్ గుప్తా చాలా లాజికల్ మరియు హత్తుకునే సమాధానం ఇచ్చారు
    కాంగ్రెస్‌లో ఉంటూనే, నేను హిందువును కాదా, కోర్టు అనుకూలంగా తీర్పునిచ్చిన రోజు కాలనీలోని ఇతర ప్రజలు జరుపుకున్నంత ఉత్సాహంగా, ఉత్సాహంగా మా పండుగలు జరుపుకోలేకపోతున్నాం అని నాకూ, మా కుటుంబానికీ అనిపించడం మొదలైంది. రామ మందిరం. ఆ రోజు, కాలనీ మొత్తం ప్రజలు ఉత్సాహంగా జరుపుకుంటున్నారు, కాబట్టి మా కుటుంబం తలుపులు వేసి ఇంట్లో కూర్చుంది, కాని రామ నవమి నాడు దేశం మొత్తం ఉత్సాహంగా ఉన్నప్పుడు, మేము నిరుత్సాహంగా ఇంట్లో కూర్చుంటాము. కరోనా కాలంలో, కాలనీ మొత్తం దీపాలు వెలిగించి, పాత్రలు కొట్టడం ద్వారా కరోనా నుండి విముక్తి కోసం ప్రార్థిస్తున్నప్పుడు, మా కుటుంబం వాటిని కిటికీల నుండి చూస్తూనే ఉంది. పాకిస్తాన్‌పై భారతదేశం జరిపిన వైమానిక దాడికి భారతదేశం మొత్తం గర్వపడుతున్నప్పుడు, మేము ఇంకా గదుల్లో బంధించబడ్డాము, ఊపిరి పీల్చుకున్నాము. ఆర్టికల్ 370 తొలగింపుపై కాలనీ మొత్తం సంబరాలు చేసుకుంటున్నప్పుడు, నేను మరియు నా పిల్లలను డ్రాయింగ్ రూమ్‌లో బంధించాము మరియు అత్యంత బాధాకరమైన విషయం. విషయం ఏంటంటే.. గత 22వ తేదీన భారతదేశమే కాదు యావత్ ప్రపంచం రామమందిర ప్రతిష్ఠాపన వేడుకలో పాల్గొంటున్నప్పుడు నేనూ, మా కుటుంబం కూడా ఆయనవైపు చాలా నిరుత్సాహంగా చూస్తున్నా.. కాంగ్రెస్ వాది కావడంతో పాల్గొనలేకపోయాను. అతనితో.
    గత పదేళ్లలో మనం హిందువులం కాదా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన సందర్భాలు లెక్కలేనన్ని. కాంగ్రెస్ భావజాలం క్రమంగా మనల్ని మతవ్యతిరేకులుగా మార్చింది మరియు ఏదో ఒక సమయంలో మనం కూడా దేశ వ్యతిరేకులం అవుతున్నాము, ఎందుకంటే మోడీ ప్రభుత్వం చేస్తున్న మంచి పనిని వ్యతిరేకించడానికి మేము ప్రతిదాన్ని ఎదుర్కొన్నాము.
    నేను కాంగ్రెస్‌ని వీడడానికి ఇదే కారణం, ఇప్పుడు మనం మళ్లీ హిందువులయ్యామని అనిపిస్తోంది, ఇప్పుడు నేను కూడా ప్రతి పండుగను మా కాలనీ వాసులతో కలిసి ఆనందంగా జరుపుకోగలుగుతున్నాను.
    ఆత్మగౌరవం ఉన్న ప్రతి కాంగ్రెస్ వాది బాధ!

    • @sateeshpothu4320
      @sateeshpothu4320 6 หลายเดือนก่อน +6

      Great ila Congress lo unna hindus andaru realise avte baaguntundi country.

    • @rajashekhar7315
      @rajashekhar7315 5 หลายเดือนก่อน +1

      @@sateeshpothu4320 yes Bro

    • @Kals290
      @Kals290 5 หลายเดือนก่อน

      Atlast realise అవ్తున్నారు🙏🙏🙏🙏

  • @koundinyasa
    @koundinyasa 6 หลายเดือนก่อน +6

    అబ్బా ఎన్నాళ్ళకి ఒక ఉక్కుమనిషి మా మెదళ్ళలో ఉన్న సెక్యులర్ తుప్పు వదిలేలా మాట్లాడే మనిషిని చూస్తున్నాం వింటున్నాం.

  • @raghup4482
    @raghup4482 6 หลายเดือนก่อน +9

    ఆవు ఆకలి కి మేత పెట్టేవాడు ఆకలి కి అవునే తినే వాడు ఒక్కటి ఎలా అవుతారు చెప్పండి

  • @viswanathtadepalli8930
    @viswanathtadepalli8930 6 หลายเดือนก่อน +12

    భార్గవి గారు చాలా కరక్ట్ గా మాట్లాడారు

    • @Ps-wl5df
      @Ps-wl5df 6 หลายเดือนก่อน +1

      హిందువులారా ఏకం కండి.. బీజేపీ కి ఓట్ వేయండి..

  • @hareeshkumar5983
    @hareeshkumar5983 5 หลายเดือนก่อน +1

    చాలా చక్కని అర్థవంతమైన చర్చ జరిగింది. భార్గవి కళ్యాణి గారికి నమస్సుమాంజలి. మీ లాంటి వారి వల్లనే హిందువుల్లో ఐక్యత , ధర్మం పట్ల దేశం పట్ల ప్రేమ అవగాహన, ఐక్యత సాధ్యమైంది. నిజంగానే హిదువుల్లో చాలా మందికి చరిత్రలో, పాఠ్యంశాములో జరిగిన మోసము తెలియదు. ఇప్పుడిప్పుడే మీ లాంటి నాయకుల వల్లనే హిందువులకి అర్థంఔతుంది. భారతదేశం నుండి ఖంగ్రేస్ ని తరిమి దేశాన్ని ప్రశాంతంగా ఉంచుకోవాలి అంటే, మన పిల్లల బ్రతుకు బాగుండాలి అని కోరుకునే వాళ్ళు పార్టీలకి అతీతముగా BJP పార్టీ కి 400 మెజారిటీ స్థానాలని గెలిపించుకుంటే చాలు మన భావి తరాలు హాయిగా ఉండే భాద్యత మోడీ జి గారు తీసుకుంటారు అని నా ప్రఘడా విశ్వాసం. 🙏🏿🙏🏿 జై BJP జై మోడీజీ జై భారత్ 🙏🏿🙏🏿

  • @csrao1966
    @csrao1966 6 หลายเดือนก่อน +3

    *❤ఈ దేశం నాది, ఈ భూమి నా మాతృభూమి, నా మొదటి తల్లి అని దేశాభివృద్ధిలో చాటుకొందాము, జై BJP ✊అందాం* 🧘🏻💐🧘🏻‍♀️

  • @bandarusrinivas3804
    @bandarusrinivas3804 6 หลายเดือนก่อน +13

    Good great Amma 🙏

  • @vidyasagarrenukuntla8404
    @vidyasagarrenukuntla8404 6 หลายเดือนก่อน +2

    మనమంతా హిందువులం.. ధర్మగంగ సింధువులం. జై జై బోలో భారత్ మాతాకీ జై జై. జై శ్రీరామ్.. జై హనుమాన్

  • @RamaKrishna-sb9lt
    @RamaKrishna-sb9lt 6 หลายเดือนก่อน +11

    జై శ్రీరామ్ 🏵️🙏🙏🙏🏵️

  • @AnilNarayan25110
    @AnilNarayan25110 6 หลายเดือนก่อน +15

    Jai sri ram 🕉️🚩 Jai Bjp Jai Narendra Modi 🚩🪷

  • @UppulaPrabhakar
    @UppulaPrabhakar 6 หลายเดือนก่อน +12

    More Telangana people are voting for Money and Liquor. More people are not good.

  • @anandaraomp4876
    @anandaraomp4876 6 หลายเดือนก่อน +7

    జై శ్రీరామ్

  • @srinathsrinath1557
    @srinathsrinath1557 5 หลายเดือนก่อน +1

    Baga chapparu amma...bhargavi kalyani garu

  • @bhanuprasadh4094
    @bhanuprasadh4094 6 หลายเดือนก่อน +3

    అక్క నాకు ఒకటి అర్థం కాని అంశం ఏమిటంటే ఈ దేశంలో రెండో మెజారిటీ వర్గంగా ఉన్న మత ప్రజలు మైనార్టీలు ఎలా అవుతారు.

  • @laxminarayanavemula4871
    @laxminarayanavemula4871 5 หลายเดือนก่อน +1

    GoodMessage.JaiBJP

  • @dayananddayanand8864
    @dayananddayanand8864 6 หลายเดือนก่อน +5

    Namaste Bhargavi Garu 😊😊😊😊 vote for BJP 🇮🇳🇮🇳 Bharat deshani kapadu kunndham 🚩🚩🚩🚩

  • @Kurukshetra143
    @Kurukshetra143 6 หลายเดือนก่อน +6

    ఎందుకంటే దేశం మీద మొదట ప్రేమ ఉండాలి రెండు అన్ని మతాలను గౌరవించాలి మూడు దేశ రక్షణ కోసం ఏమైనా చేయాలా నాలుగు అందరికీ ఒకే న్యాయం ఉండాలి సుభాష్ చంద్రబోస్ లాంటి ధైర్యం కావాలి చాణిక్యుడులా వ్యూహం రచించాల చత్రపతి శివాజీ లాగా తెగింపు వీటిలో ఏ ఒక్కటి లేదు రాహుల్ గాంధీ ప్రధాని అయితే దేశం పరిస్థితి ఎలా ఉంటుందో మాకు బాగా తెలుసు అదే మోడీ అయితే చేసి చూపిస్తున్నాడు అందుకనే మాకు modiji is the best 0:05

  • @chandrababu235
    @chandrababu235 6 หลายเดือนก่อน +5

    జై మోడీజీ 🙏🙏🙏
    జై భారతవర్ష 🙏🙏🙏
    జై hind ❤️❤️❤️❤️

  • @BHASKARSAJJALA
    @BHASKARSAJJALA 5 หลายเดือนก่อน +1

    హిందువులారా ఇప్పటికైనా మేల్కోండి
    పాకిస్థాన్ ముస్లిం రాజ్యం అయినప్పుడు
    మన దేశం హిందూ రాజ్యం ఎందుకు కాలేదు
    మన దేశాన్ని హిందూ రాజ్యంగా ప్రకటించాలి

  • @krishnasundru6587
    @krishnasundru6587 6 หลายเดือนก่อน +3

    జై శ్రీరామ్ 🚩🚩🚩. జై హింద్

  • @vidyasagarrenukuntla8404
    @vidyasagarrenukuntla8404 6 หลายเดือนก่อน +1

    ఈ దెబ్బతో BRS, AIMIM, CONGRESS లు అంతం అవుతాయి. జై శ్రీ రామ్.. జై హనుమాన్

  • @gc1263
    @gc1263 5 หลายเดือนก่อน +2

    💐కాంగ్రెస్ గురించి ఈ నిజాలు తెలుసుకుంటే ...
    🌺నువ్వు జ్ఞానవంతుడు అయిపోతావు,
    🌴ఒక మంచి మనిషిలా మారిపోతావు..
    🌼సమాజానికి ఒక నూతన గొప్ప వ్యక్తిగా పరిచయం కాబడతావు.,
    🥀నిన్ను నువ్వు రక్షించుకో గలవు
    🪷నీ కుటుంబాన్ని రక్షించగలవు
    🌞దేశాన్ని కూడా రక్షించగలవు,
    🌷పాపాల నుండి విముక్తి పొందుతావు,
    💥పుణ్యం చేసుకున్న వాడివి అవుతావు,
    ఇంకా ఆలస్యం ఎందుకు తెలుసుకోవడం మొదలు పెట్టండి..
    🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
    👺కాంగ్రెస్ భారతదేశాన్ని ముస్లిం దేశంగా మార్చడానికి అహర్నిశలు కృషి చేసింది,
    👺హిందువులను నాశనం చేయడానికి అనునిత్యం ప్రయత్నించింది,
    👺హిందూ అస్తిత్వన్ని, మూలాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేయాలని అహోరాత్రులు కట్టించింది
    పాపం ,
    😡మెజారిటీ హిందువుల ఓట్లతోనే పదవులు సంపాదించి స్కాములు కుంభకోణాలతో దేశాన్ని దోచుకుని తమ ఖాతాలలో దాచుకున్నది,,
    😡దేశాన్ని దరిద్రంలోకి దేశ ప్రజలను పేదరికంలోనికి నెట్టేసి అలానే ఉంచేసింది నెక్స్ట్ స్టేజికి ఎదవనీయకుండా,
    💩ఏదో నాలుగు ప్రాజెక్టులు మూడు విద్యాలయాలను స్థాపించి దాంట్లో కూడా దేశ సంపదను కుక్కి వీళ్లకు కావాల్సి నంతా బాగా మెక్కి ఎదిరించిన వాళ్ళను తొక్కేసింది,
    🤡మేము కూడా దేశాన్ని ఎంతో అభివృద్ధి చేశాము అని ఇప్పుడు కూడా గప్స్ తో కూడిన చావు డబ్బు డప్పు కొట్టి కంపు కంపు చేస్తుంది.
    🐮కాంగ్రెస్ చేసిన ఈ కఠోర హిందూ విచ్చిన్నకర నయవంచక శ్రమను గుర్తించలేక కొందరు అమాయకులుగానూ,
    🦏ఇదంతా తెలిసినా కూడా స్వార్థంతో కూడిన పదవీకాంక్ష, దురాశతో కూడిన ధనాపేక్ష, తో కొందరు
    కులగజ్జి తో మరి కొందరు,
    ప్రాంతీయ పిచ్చితో ఇంకొందరు, దూరపు ఆలోచనలు కోల్పో యి,
    సెక్యులర్ హిందువులం అని సమాజాన్ని వంచిస్తూ తమ గోతులను తామే తవ్వుకుంటూ కాంగ్రెస్ లోనే కొనసాగు తున్నారు,
    🦝అంతేకాదు వీరందరూ ఇంకొందరు దేశ విష్చిన్నకర శక్తులతో దోస్తీ చేసి టెర్రరిస్టులకు న్యాస్తులు అయిపోయి
    కాంగ్రెస్ ను గెలిపించాలని పరిస్థితపిస్తున్నారు పాపం...
    🦔కంచి మేక కసాయి వాడి చేతిని ఎంత ప్రేమగా నాకినా, కసాయి వాడు కంచి మేక వీపును ఇంకెంతో ఆప్యాయతనుచూపుతున్నట్లు నిమిరినా,
    🐉వీరిద్దరి మధ్య ఉన్నది మాత్రం
    ..చావడం తినడం అన్న బంధం మాత్రమే .
    🐊ఈ వంచనా ఆప్యాయతతో కూడిన నయవంచక బంధాన్ని అర్థం చేసుకునే అవగాహన చేసుకుని లోపే ,
    ఆకసాయి వానిచేత ఆ కంచి మేక పీక సక్కన కొయ్యబడుతుంది..
    ఇది నిజం ..ఇదే నిజం.
    అయితే .
    🔥సత్యం జ్వలించే అగ్ని కనిక లాంటిది,
    కర్మ సిద్ధాంతం కచ్చిత, నిశ్చితమైన కఠోరమైనది,
    ✡️పై రెండింటిని అనుసరించి సాగేదే కాలం ,
    💫కాలం దేన్ని కూడా ఎప్పుడూ తన వద్దనే ఉంచుకోదు ,వడ్డీతో సహా తిరిగి వెనక్కి ఇచ్చేస్తుంది ఏదో ఒక రూపంలో..
    🐅ఆ క్రమంలో కాలం తెచ్చిన ప్రతిరూపలే కారణజన్ములైన మోడీ గారు యోగి గారు అమిత్ షా గారు,
    🦢మరియు ధర్మానికి మానవ కారుణ్యానికి కట్టుబడి ధర్మబద్ధమైన జీవితాన్ని సాగిస్తూ గాండ్రింపు లేని జాతి సింహాలైన ఆర్ఎస్ఎస్ హైందవ సోదరు కూడా,
    🦚నేషన్ ఫస్ట్ ఎవ్రీథింగ్ నెక్స్ట్ అనే భావజాలంతో ముందుకు సాగుతున్న అనేకమంది హైందవ సోదరులు ధర్మరక్షకులు దూరదృష్టి కలిగిన సాధువులు సంతులు స్వాములు మరియు బిజెపి కార్యకర్తలున్నూ..
    🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
    అయితే, ఇందులో గమ్మత్తైన విషయం ఏమిటంటే..
    కాగల కార్యము కాకమానదు అన్న చందాన, కాంగ్రెస్ అనే కర్కశ కఠోర కసమాలం కాలచక్రాల కింద పడి కసకస నలిగిపోకమానదు..
    వీరు చేసిన చేస్తున్న కుట్రలు కుతంత్రాలు పటాపంచల లై, వీరి కోటలు బీటలు బారీ సమూలంగా కూలిపోతాయి. వీరి మితిమీరిన కోరికలు ఆవిరి అయిపోతాయి.
    వీరి సిద్ధాంతాలు కాలగర్భంలో కలిసిపోతాయి ...
    ఇది సత్యం ..
    ఇదే సత్యం.
    ✨ సత్యం శివం సుందరం✨
    కాల మాసన్నమైంది అది మీరు నేను కూడా చూస్తాము...
    🙏మనము చేయాల్సిందల్లా పదిమందికి ఈవిషయాల పట్ల అవగాహన కల్పించడం. మన రక్షణ కవచమైన బిజెపిని పటిష్టం చేసుకోవడానికి కమలం గుర్తుపై ఓటు వేయడం🪷
    🕉️ ఓం నమో వెంకటేశాయ🕉️🙏

  • @Sanatani-m4g
    @Sanatani-m4g 6 หลายเดือนก่อน +9

    Jai shree ram Jai hindu Jai bharat jai modi ji ko

  • @rajender.pittala9495
    @rajender.pittala9495 6 หลายเดือนก่อน +14

    ఫైర్ బ్రాండ్ కల్యాణి💪🚩😍🌷

  • @HIndustanZindabaad1010
    @HIndustanZindabaad1010 5 หลายเดือนก่อน +1

    manchi interview sir, ilanti vallani interview cheyyatam valla use untundi.

  • @ramakantharaochakalakonda2524
    @ramakantharaochakalakonda2524 5 หลายเดือนก่อน +1

    చక్కటి విశ్లేషణ

  • @sastrychaturvedula8473
    @sastrychaturvedula8473 6 หลายเดือนก่อน +1

    She is a lioness of our dharma very true analysis and she explained our duty clearly !

  • @srinathsrinath1557
    @srinathsrinath1557 5 หลายเดือนก่อน +1

    Excellent interview anna.... super 👌

  • @santunukala4034
    @santunukala4034 5 หลายเดือนก่อน

    లేడీ సింహం సోదరి భార్గవి గారితో మంచి విశ్లేషణ చేసారు సోదరా మీలాంటి వాళ్ళు ఇంకా కొన్ని వేల మంది అవసరం భారతదేశానికి 💐💐🌹🌹🙏🙏

  • @cherrycherry6858
    @cherrycherry6858 6 หลายเดือนก่อน +3

    Super madam chala daryamga matladaru jai bjp jai Narendramodi jai shiva anna

  • @t.srinevasulumydad8428
    @t.srinevasulumydad8428 6 หลายเดือนก่อน +6

    కాంగ్రెస్ పార్టీది మన ధర్మం కాదు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీది మన దేశం కాదు సోనియా రాహుల్ ది మన హిందుత్వం కాదు ఇందిరాగాంధీ భర్త ఒక ముస్లిం ఒక ముస్లింకు పుట్టిన రాహుల్ గాంధీ హిందువు ఎలా అవుతాడు అందుకనే 80 సంవత్సరాలుగా ఈ భారతదేశంలో హిందువులను హిందూ సంప్రదాయాలను భారతదేశాన్ని నాశనం చేస్తూనే వచ్చారు కాంగ్రెస్ పార్టీ నాయకులు హిందువులు మాత్రం కాంగ్రెస్ పార్టీ మత్తులో నుంచి బయటకు రాలేక ఉన్నారు ఇదే హిందువుల దౌర్భాగ్యం

    • @veerangulu
      @veerangulu 6 หลายเดือนก่อน +1

      100% కరెక్ట్ గా చెప్పారు బ్రదర్ జై భారత్ మాతాకీ జై జై మోడీ జీ

  • @csrao1966
    @csrao1966 6 หลายเดือนก่อน

    *Excellent said Sister, ఎస్ మనం మనలా భతకాలి.* 🧘🏻‍♀️🌹🧘🏻

  • @kumaaraswaamymatam279
    @kumaaraswaamymatam279 6 หลายเดือนก่อน +4

    రాజీవ్ గాంధీ అలనాటి గాంధీ కాదు ... వాడు. ఒక చవట దద్దమ్మ ... పొరపాటు న. కూడా కాంగ్రెస్. అధికారం లోకి. రాకూడదు .... హిందువులంతా దేశాన్ని. రక్షించు కోవాలి .... BJP నే. గెలిపించాలి .... దురదృష్టం ఏమిటంటే హిందూ నాయకులే ఇంకా కాంగ్రెస్ లో చేరడం ... కాంగ్రెస్ నాయకులు. దేశాన్ని ఇతర దేశాలకు కూడా అమ్మివేయడానికి వెనుకాడరు .....

  • @Naturetrendingofficials
    @Naturetrendingofficials 5 หลายเดือนก่อน +1

    Jai Sri Ram akka

  • @maithreyegoparaju5391
    @maithreyegoparaju5391 6 หลายเดือนก่อน +3

    Super Amma Chala Baga explain chesvu

  • @kothapallyshankaraiah8841
    @kothapallyshankaraiah8841 5 หลายเดือนก่อน +1

    Next MLA madam

  • @geetathumula7140
    @geetathumula7140 5 หลายเดือนก่อน +1

    Amma me dairyaniki vandanam

  • @vidyasagarrenukuntla8404
    @vidyasagarrenukuntla8404 6 หลายเดือนก่อน +1

    కాంగ్రెస్ అంతం.. బీజేపీ పంతం.. జై జై బోలో.. భారత్ మాతాకీ జై జై బోలో.. జై జై బోలో.. జై శ్రీరామ్.. జై హనుమాన్

  • @raghunandhkotike7305
    @raghunandhkotike7305 5 หลายเดือนก่อน

    అమ్మా భార్గవి, నిండు నూరేళ్ళు భరత మాత సేవలో వర్ధిల్లు, నీ శక్తి దుర్గమ్మ అంశ, నీ ధైర్యం, నిజాయితీ అనితర సాధ్యం.

  • @vsatyanarayana8275
    @vsatyanarayana8275 5 หลายเดือนก่อน

    Very valuable discussion. Voters have to realise.

  • @kopparthipallarao5357
    @kopparthipallarao5357 6 หลายเดือนก่อน +1

    Telangana రత్నం భార్గవి

  • @suryanarayanamurthyi2249
    @suryanarayanamurthyi2249 5 หลายเดือนก่อน

    Hats off to you Kalyaanigaru.we have to follow your Valour. You are clearly and openly discussing the. Self Respect of Bhaaratheeyulu and you are teavhing Lessons to all Bhaaratheeyulu. Besides Real
    History.

  • @venkatesharawelli2489
    @venkatesharawelli2489 5 หลายเดือนก่อน +1

    🙏 Jai Hind Bharat Mata ki Jay

  • @rajeshkwt126
    @rajeshkwt126 6 หลายเดือนก่อน +1

    Good great amma🙏

  • @PushpaKothapalli-s4f
    @PushpaKothapalli-s4f 5 หลายเดือนก่อน

    Chala chakkaga chepparu amma.

  • @govindarajug5333
    @govindarajug5333 6 หลายเดือนก่อน

    Miss. Bhargavi Kalyani God bless you in all aspects progress in political life,because you speak truth very boldly without fear with very good communication,you have a good future,keep it up.

  • @rpbdrpbdrpbdrpbd4242
    @rpbdrpbdrpbdrpbd4242 5 หลายเดือนก่อน +1

    Prati yuvathi Bharghavi laga alochinchali

  • @narsimhareddy7460
    @narsimhareddy7460 5 หลายเดือนก่อน

    కాంగ్రెస్ పార్టీ కుట్రల గురించి చాలా చక్కగా వివరించారు కళ్యాణ్ గారి నమస్కారం

  • @pvenkatreddy7631
    @pvenkatreddy7631 5 หลายเดือนก่อน

    కళ్యాణి అక్క దేశం గురుంచి దేశ ద్రోహి గురించి చాలా బాగా చెప్పారు

  • @kannappareddy4077
    @kannappareddy4077 5 หลายเดือนก่อน +1

    ఈమె కి BJP నుంచి MLA టికెట్ ఇవ్వండి

  • @bhagathakkera7983
    @bhagathakkera7983 5 หลายเดือนก่อน +1

    జై బీజేపీ జై మోదీ జీ 🇮🇳

  • @pbreddy2730
    @pbreddy2730 5 หลายเดือนก่อน +1

    Jai sreeram🎉🎉🎉

  • @moguluripremkumar4031
    @moguluripremkumar4031 5 หลายเดือนก่อน +1

    ఇందిరా గాంధీ చాలా సార్లు మార్చింది తనకు అనుగుణంగా. Supreme court ఎన్నో సార్లు మొట్టికాయ వేసింది.

  • @srinathsrinath1557
    @srinathsrinath1557 5 หลายเดือนก่อน +1

    Jai hind 🕉️ Jai Bharat 🚩

  • @rajuyadhav5308
    @rajuyadhav5308 5 หลายเดือนก่อน +1

    Jai shree ram 🚩

  • @SrinuSrinu-o3l
    @SrinuSrinu-o3l 5 หลายเดือนก่อน +1

    Jai sriram akka

  • @kollasudhakar3632
    @kollasudhakar3632 5 หลายเดือนก่อน

    ఒక జోకర్ దేశానికి ప్రధాని ఎలా అవుతాడు? విచక్షణ లేని వ్యక్తి, ఎప్పుడు ఎలా మాట్లాడాలో తెలియని మనిషి, పెద్దల పట్ల గౌరవం లేని మరియు హిందూ వ్యతిరేకిని ప్రధానిగా మేము ఎలా ఒప్పుకోవాలి?

  • @ashoktheratipally6395
    @ashoktheratipally6395 5 หลายเดือนก่อน +1

    Super

  • @SadanandkG
    @SadanandkG 5 หลายเดือนก่อน

    భార్గవి కళ్యాణి గారికి నమస్కారములు 🙏🙏🙏🙏

  • @annadavasudha
    @annadavasudha 5 หลายเดือนก่อน

    Every one have to know the facts..madam explained very well..🎉

  • @ekambersinfotainment2122
    @ekambersinfotainment2122 2 หลายเดือนก่อน

    Superb. Such a knowledge person. She is a gem of Andhra Pradesh

  • @keesari.rambabu1keesari.ra612
    @keesari.rambabu1keesari.ra612 5 หลายเดือนก่อน

    జైహింద్ జై భారత్ 🕉️🚩
    దేశం పతనంకు , హిందువుల కు వ్యతిరేకంగా పనిచేసే పార్టీ కాంగ్రెస్...
    జై బిజెపి

  • @SreeSpace
    @SreeSpace 6 หลายเดือนก่อน

    Adbuthamaina interview... Jai shreeram 🙏🙏

  • @gopeesangu856
    @gopeesangu856 5 หลายเดือนก่อน

    చాలా బాగాసాగింది ఇంటర్వ్యూ భార్గవి కల్యాణి గారు చెప్పిన ప్రతి మాట హిందువులను జాగృతం చేసే దిశగా వుంది భార్గవి గారు పేరు మార్చుకోండి భారతిగా. మాతగా పిలవబడతారు భారతమాతను రక్షించుకునేందుకు చైతన్య పెడతారు. జై భారతిమాత 🇮🇳

  • @paramathmachary4734
    @paramathmachary4734 6 หลายเดือนก่อน +1

    Thanks!

  • @rpbdrpbdrpbdrpbd4242
    @rpbdrpbdrpbdrpbd4242 5 หลายเดือนก่อน +1

    👌👏👏👏

  • @janakiramana9287
    @janakiramana9287 6 หลายเดือนก่อน

    Good analysis
    Jai Bharat

  • @UnitedSanaatanAkhandaBhaarat
    @UnitedSanaatanAkhandaBhaarat 6 หลายเดือนก่อน

    Good discussion. Hatsoff to Bhargavi. All the best, like to see new youngsters are roaring and will raise the Sanatan Bharat so high. Jai Bharat 🇮🇳

  • @PramodGaming-s2t
    @PramodGaming-s2t 6 หลายเดือนก่อน +2

    Jai Hindh Jai Bharath

  • @laxmikanthmaale3570
    @laxmikanthmaale3570 5 หลายเดือนก่อน +1

    🙏🚩

  • @kondurianjaneyulu5131
    @kondurianjaneyulu5131 6 หลายเดือนก่อน

    జయహో మోడీ జైహింద్ జైశ్రీరామ్ జైబారత్