Abu Simbel Temple In Egypt 🇪🇬 | Uma Telugu Traveller

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 พ.ย. 2021
  • #AbuSimbelTemple #Egypt #UmateluguTraveller
    Abu Simbel Temple In Egypt 🇪🇬 | Uma Telugu Traveller
    follow me 👇 / umatelugutraveller
    / umatelugutraveller
    Website :
    Thanks for watching
    Like share SUBSCRIBE mychannel
    For more travel videos
    #umatelugutraveller
    / umatelugutraveller
    Subtitles : thesubscriptcom...
    Subtitles Mail Id: thesubscriptcompany@gmail.com
    Thumbnail : sketchplex?utm_...

ความคิดเห็น • 592

  • @nwritings...8700
    @nwritings...8700 2 ปีที่แล้ว +57

    ఉమా "అన్న"
    నీ మనసు "వెన్న"
    నీలో స్వార్థం "సున్నా"
    నీ వీడియో కోసం వెయిట్ చేశా "నిన్న"
    ఇవాళ వీడియో సూపర్ "అన్నా"
    మీరు ఇలాగె ముందుకు సాగాలని అనేక దేశాలు మాకు చూపించాలి అని మనసార కోరుకుంటున్నా.. 🙂❤️💐
    Love from Kurnool ❤️

  • @KK-zh1wj
    @KK-zh1wj 2 ปีที่แล้ว +80

    కేవలం అతితక్కువ మంది యూటూబర్స్ వ్లాగ్స్ లేదా వీడియోస్ చూస్తున్నప్పుడే మన అనే ఫీలింగ్ కలుగుతుంది అందులో టాప్ లో ఉమా అన్నయ్యా తప్పకుండా ఉంటారు ❤️🔥

  • @sunny.p787
    @sunny.p787 2 ปีที่แล้ว +114

    🎉🎉👍👍నిన్న వీడియో కోసం చాలా wait చేసాము ఉమా❤️❤️ అన్న ఎనీవే ఈ రోజు వీడియో అప్లోడ్ చేసినందుకు చాలా చాలా థాంక్స్ అన్న 🎉🎉👍👍

  • @srinujarajapu144
    @srinujarajapu144 2 ปีที่แล้ว +39

    ఉమా గారు మీరు ప్రపంచాన్ని చూపించడమే కాకుండా మీతో పాటు ట్రావెలింగ్ చేస్తున్న వారి భావాలును తెలుసుకొని బాగా ఎక్సప్లయిన్ చేస్తున్నారు వారితో కన్వర్షషన్ చాలా బాగా చేస్తున్నారు మీ ద్వారా కమ్యూనికేషన్ ఎలా చేయాలో తెలుస్తుంది రియల్లీ నైస్ పర్సన్ 👌👌👌

  • @vijaybsk
    @vijaybsk 2 ปีที่แล้ว +53

    ఇంత పెద్ద గుడి ని కింద నుండి పైకి ఎలా తీసుకొచ్చారు it's really Great 😍
    Thq ఉమా అన్నా,,, చూపించి నందుకు ❤️

  • @subramanyamreddy6559
    @subramanyamreddy6559 2 ปีที่แล้ว +4

    మన పురాణాలకు,,అక్కడి చరిత్రకు చాలా దగ్గరి పోలికలు ఉన్నాయి.చాలా ఆసక్తికరంగా ఉంది చూస్తుంటే!. సూపర్ బ్రదర్💐💐💐💐💐

  • @mahendarmondikathi1883
    @mahendarmondikathi1883 2 ปีที่แล้ว +59

    ఇంకా మీ వీడియోలు మన తెలుగు ప్రజలందరికీ చేరాలని అలాగే అందరి ఆశీస్సులు మీరు పొందాలని కోరుతూ ❤️
    Love from suryapet, noothankal bsy fanzzzzzzzzz 🤩

  • @kashapogorsvicky4145
    @kashapogorsvicky4145 2 ปีที่แล้ว +7

    Uma anna ni evaru istapadatharo.......
    Vallu andaru okkasari uma anna ki okka like kottandi ❤️
    Love u bro..... Keep going

  • @suryaaradyam1041
    @suryaaradyam1041 2 ปีที่แล้ว +10

    మీరు పిక్చర్స్ లో ముందు వివరించకపోతే... అర్థం అయ్యేదు కాదమో..
    మీ వివరణ అద్భుతం ఉమా...
    14:55 super short...👏

  • @k.premchand5061
    @k.premchand5061 2 ปีที่แล้ว +12

    అబూ సింబెల్ టెంపుల్ ని గురించిన విశేషాలు నిజంగా అద్భుతంగా ఉన్నాయి..చారిత్రిక సంపద కాపాడటానికి చేసిన మానవ ప్రయత్నానికి అభినందనలు

  • @nwritings...8700
    @nwritings...8700 2 ปีที่แล้ว +7

    నిన్న చాలా సార్లు youtube ఒపెన్ చేసి చుసా అన్న video అప్లోడ్ చేశారేమో అని..
    ఇవాళ వచ్చింది నోటిఫికేషన్ 😊❤️

  • @SRK_Telugu
    @SRK_Telugu 2 ปีที่แล้ว +11

    అలనాటి ఆపురుప కటడలు
    అలనాటి ఆపురుప చిత్రాలు
    అలనాటి ఆపురుప చిత్ర కళాకారుల
    అలనాటి ఆపురుప మెదావులు
    అలనాటి ఆపురుప కష్టజీవులు
    అందరికి అబీనందనలు దాన్యవాదలు
    ముక్యముగ ఇటువంటి ఇజీప్తుసీరీస్ చూపించి మా ఉమగరికి దాన్యవాదలు 🙏

  • @shok1014
    @shok1014 2 ปีที่แล้ว +15

    అన్నా నువ్వు కూడా ఒక డ్రోన్ కొనచ్చు గా అన్నా వీడియోస్ మరింత బాగా ఉంటాయి చూడటానికి ❤️❤️❤️

  • @arthursabhastinekuraty5195
    @arthursabhastinekuraty5195 2 ปีที่แล้ว +28

    Fabulous, I view all your videos. Am retired Police Officer from Karnataka. Originally my forefathers migrated from AP to Hubli some 100 years ago and settled here. Your videos are exemplary and I look at those. 👍👍🙏

    • @ashokashu4999
      @ashokashu4999 2 ปีที่แล้ว +2

      Nanu kannadigane sir ella videos nanu nodthini I'm cbpur sir

  • @gvijayakumar9813
    @gvijayakumar9813 2 ปีที่แล้ว +16

    Nice 👍☺️👌 వీడియో, చాలా బాగుంది.ఇలాంటివి ఇంకా చాలా చూపించాలి,మీ ఆరోగ్యం జాగ్రత్త.

  • @MyOwnUniverse007
    @MyOwnUniverse007 2 ปีที่แล้ว +24

    ఉమా అన్నయ్య శుభోదయం💐💐
    నీలం రంగు నది చాలా బాగుంది 😍💞

  • @urstruly1727
    @urstruly1727 2 ปีที่แล้ว +11

    T- shirt paina ,flag ivvani chustunte vallaki india ante chaala respect ani ardamoutundi uma garu..superb

  • @tharakaram3350
    @tharakaram3350 2 ปีที่แล้ว +8

    మన హిందూధర్మం మీద వాళ్లకు ఉన్న పాషన్ కి take above. jai Ganesha Jai Bharat

  • @vaddehariharinath6191
    @vaddehariharinath6191 2 ปีที่แล้ว +30

    Hi bro super super bro.....am really addicted to your vedios From last three days and it's very nice tack care nd keep rocking bro thanks am learning lot of things from your travel...it's like am feeling traveling with you super bro😍😍💝💝

    • @shok1014
      @shok1014 2 ปีที่แล้ว +2

      @@Rajeshlivnguntur nuvvu a doctor daggara chupinchu kunnavo cheppu bro atanu kuda akkadeke velthadu

  • @SriHari-ys9jd
    @SriHari-ys9jd 2 ปีที่แล้ว +16

    Good morning.. brother 🙏
    నిన్న.. విడియో. .... రాలేదు.. కొద్దిగా నిరుత్సాహపడ్డాను. ఈరోజు ఫుల్ జోష్ 👍

  • @ksaditya516
    @ksaditya516 2 ปีที่แล้ว +2

    Hi uma anna,
    Video చాలా చాలా బాగుంది
    Already అబుసింబల్ ని రవి అన్న(RTT) చాలా అద్భుతంగా చూపించారు. RTT & UTT both are legends of telugu travel community.
    Love from vizag.

  • @mvrahman3704
    @mvrahman3704 2 ปีที่แล้ว +7

    మన తెలుగోడు ఉమ అన్న కోసం 1 like వేసుకోండి

  • @mykatchutaprasad1736
    @mykatchutaprasad1736 2 ปีที่แล้ว

    హయ్ బ్రదర్ మీరు చూపించే ప్రతి ప్రదేశాలు చాలా బాగున్నాయి , నిన్న మీరు తీసిన వీడియో ఆప్లోడ్ చేయలేదు , మీ వీడియో కోసం చాలా wait చేసాను , మంచి ప్రాధాన్యత గల ప్రదేశాలు చూపిస్తున్నందు చాలా థ్యాంక్స్ , టే కెర్ బ్రదర్.

  • @padmavathich8652
    @padmavathich8652 2 ปีที่แล้ว +3

    ఈజిప్ట్ ఎంతమంది cover చేసినా మా ఉమా గారు style యే వేరు మనసుకు దగ్గరగా వుంటుంది .....Tqq so much ఉమా గారు .

  • @purna.2.O
    @purna.2.O 2 ปีที่แล้ว +5

    నమస్తే ఉమా గారు 🙏
    నీటిలో ఉన్న అద్భుతమైన దేవాలయాన్ని చెక్కు చెదరకుండా
    పై కితేవడంనిజంగావాళ్ల ప్రతిభ కు నిదర్శనం అనే చెప్పాలి. అద్బుత మైనదేవాలయం 🙏
    నైలూ నదిచాలా బావుంది .కొత్త వారితో మీపరిచయా లు బావున్నాయి.ధన్యవాదములు🙏

  • @anjaneyulub1957
    @anjaneyulub1957 2 ปีที่แล้ว +14

    Thanks for showing beautiful Temples in Abu Simbel.

  • @viswam446
    @viswam446 2 ปีที่แล้ว

    చిన్న వయసులో ప్రపంచాన్ని చూసే అదృష్టం అందరికి ఉండదు..మీరు అదృష్టవంతులు.

  • @rameshchellboyina
    @rameshchellboyina 2 ปีที่แล้ว +1

    అద్భుతమైన వీడియోస్ UMA గారు ఈజిప్ట్ ఆటో ట్రావెలింగ్ చేస్తున్నావ్ ఇండియాలో తిరిగినట్టు కనిపిస్తోంది

  • @MaheshMahesh-el4yf
    @MaheshMahesh-el4yf 2 ปีที่แล้ว

    ఈజిప్ట్ ను చూడాలని నాకు ఎప్పటి నుండో కోరిక.నేను చూడలేకపోయిన మీరు కళ్ళకు కట్టినట్లు ఈ వీడియో ద్వారా చూపించినందుకు మీకు ధన్యవాదాలు🙏

  • @veera9043
    @veera9043 2 ปีที่แล้ว +16

    మన సంప్రదాయాలని ఇతర దేశాల వారు ఇష్ట పడుతూ ఉంటే మనవారు పక్క దారి పడుతున్నారు I love India

  • @lathapati8044
    @lathapati8044 2 ปีที่แล้ว +3

    Mana childhood 10th social subject gurthu chesaaru.nile river varprasadam gaa Egyptians baavisthaaru. So Good vedios bro Egypt 🤝🤝🤝👍👍👍🙌🙌🙌🙏🙏🙏

  • @sofiabid
    @sofiabid 2 ปีที่แล้ว +8

    Love from Nandyal❤️
    Jaihind🇮🇳

  • @dadanaikmuhammedibrahim6001
    @dadanaikmuhammedibrahim6001 2 ปีที่แล้ว +6

    Dear Uma, Really it's a great job taken and done by UNESCO I. e reconstruction of two temples from the underground caves. Now they are looking as fresh one. Amazing tourists friends. So happy to see this video. Thank you❤

  • @KVP-wz6um
    @KVP-wz6um 2 ปีที่แล้ว +1

    అన్న ఏమనుకోవద్దు అన్నా మీ వీడియోలు చూడలేదు ఎంత బాధగా ఉంది మా కూతురికి బాలేదని వీడియో చూడలేదు సుగుణ హాస్పిటల్ లో ఉండి మీ వీడియో చూశాను అనంతపురం హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ లో ఉన్న వీడియో చూడలేదని ఏమని పొద్దున మీరు చూపించే ప్రదేశాలు చాలా బాగున్నాయి అన్న ఇలాంటి స్టోరీలు ఊర్లు మరిన్ని చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

    • @UmaTeluguTraveller
      @UmaTeluguTraveller  2 ปีที่แล้ว +1

      Me ammayi ke thondaraga kolukovali ani asisthuna..

  • @muralimohanadusumilli6719
    @muralimohanadusumilli6719 2 ปีที่แล้ว +2

    చాలా సంతోషం 👌👍👍👍👍చాలా బాగుంది ఆ ప్రాంతం...👍

  • @balarajupoola8676
    @balarajupoola8676 2 ปีที่แล้ว +3

    గణేష్ మహా రాజ్ కి జై

  • @mnindira1827
    @mnindira1827 2 ปีที่แล้ว

    ఉమ వీడియో బాగుంది...ఇంకా ఇంకా మంచి మంచి వీడియోస్. తీయాలని మీము అన్ని చూడాలని.. నువ్వు ప్రపంచం. చుట్టి రావాలని. కోరుకొంటు.......

  • @konapala
    @konapala 2 ปีที่แล้ว +8

    you are adding lot of positive feelings in our hearts every morning Uma. Thank you very much. Wish you good luck always.

  • @durgaesther7911
    @durgaesther7911 2 ปีที่แล้ว +1

    హాయ్ అన్నా గుడ్ మార్నింగ్. మార్నింగ్ వీడియో. అప్లోడ్ చేసావా. నీ వీడియో.20. మంది కి షేర్ చేశాను. మాది. పార్వతీపురం అన్నా 🌹🌹🌹🌹🌹👍👍👍👍👍

  • @sudheerkumaraakulaa
    @sudheerkumaraakulaa 2 ปีที่แล้ว +3

    Feeling very prouder today only because of Uma 💐💓your spreading love to whole world 🌎

  • @veereshb4689
    @veereshb4689 2 ปีที่แล้ว +3

    No background score only natural vedios amazing vlogs ever vlog super content where you go you make friends easily and representing our indian culture to their locals keep going brother 👍🙏❤❤

  • @lakshmiskitchen1663
    @lakshmiskitchen1663 2 ปีที่แล้ว +2

    Egypt people r really very kind hearted people
    👏🙏🌹🇮🇳 🙏 🇪🇬🌹🙏👏

  • @rajashekarpunnam9717
    @rajashekarpunnam9717 2 ปีที่แล้ว

    Brother First time mi videos chusthuna. Oka video chusthe inko video chudalani untundi ala okati tharvatha okati chusthune unna. It's very interesting. Brother proud to be Indian

  • @boddubasu7656
    @boddubasu7656 2 ปีที่แล้ว +6

    Hi UMA another amazing and beautiful video. Yesterday we waited a lot for your video. But today luckily got . Egyptian videos are wonderful beautiful,and amazing . Really we couldn't decide which is your best Egyptian videos, that much great your all videos. Your Egyptian, freind whose hospitality is very good at heart. Convey my regards to him. Abu Simbel temple is another wonder. Aswan city is a wonderful city with wonderful structures. Really removing the temple to that hill is herculean task. We are eagerly waiting for your next video. All the best UMA bro

  • @vanithachinturi1809
    @vanithachinturi1809 2 ปีที่แล้ว

    Daily video post cheyandi .. ninna baga wait chesam video kosam... Antha peddha Temple ni kinda nundi paiki ela teeskocharu wow really great 💙💙💙😍

  • @ezeekraft4342
    @ezeekraft4342 2 ปีที่แล้ว

    హాయ్.. ఉమాగారు మీరు ఎక్కడికి వెళ్లిన భలే స్నేహితులు అవుతారు. ప్రతి వీడియో చూస్తాము.చాలా వివరం గా బడిలో పాటాలు చెప్తునట్టు...మీ ఓపిక కు మెచ్చుకోవాలి

  • @bramesh.iwatching3955
    @bramesh.iwatching3955 2 ปีที่แล้ว

    అన్న మన హిందూ గాడ్ ని వేరే కంట్రీ వాళ్లు ఎంత బాగా పుజిస్తరొ ఆలా మన తెలుగు వాళ్ళకి అల భక్తిథొ పుజిస్తె చాలా బాగుండు

  • @sivajisakhireddy7712
    @sivajisakhireddy7712 2 ปีที่แล้ว +8

    U have a great colleuges, 4 of them were cool, have great experience.

  • @rakrishr7152
    @rakrishr7152 2 ปีที่แล้ว +1

    I love Egypt from small child.. but I cont able to visit there but I am very happy to see in your video thank for every Egypt video I didn't miss single episode of your Egypt trip I really love the video thank you brother your video is very very nice and natural keep going.. I am from Tamilnadu..

  • @venuthota4519
    @venuthota4519 2 ปีที่แล้ว +3

    Maa childhood classes gurthu ku vachhaayee bro Tq so much. Nile river varaprasadam in Egypt ions bro 🙏👍❤️❤️❤️😭

  • @pavithraharish2499
    @pavithraharish2499 2 ปีที่แล้ว

    Temple chaala baangundhi bro .... Memu travel lo unnat feel avthundhi.... Nice👍 🥰🥰💐💐

  • @gudeverasi6407
    @gudeverasi6407 2 ปีที่แล้ว

    Daily mimalni me vedio s ni chudalani pistundi uma sir. ninna antha me vedio kosam chala wait chesanu.

  • @sindhujavishesh5887
    @sindhujavishesh5887 2 ปีที่แล้ว

    అన్నా బాగ చూపించావు.. అన్న.... థాంక్యూ.... జాగ్రత్తగా ఉండు.. అన్న.

  • @sanjeevisridevi6023
    @sanjeevisridevi6023 2 ปีที่แล้ว

    అప్పుడే అయిపోయిందా వీడియో.. అబూ టెంపుల్ nice. Thank you brother

  • @subramanyamdega4013
    @subramanyamdega4013 2 ปีที่แล้ว +1

    మాకోసం inni ప్రదేశాలు chupistunnanduku
    ఛాలా ఛాలా thanks umagaru

  • @ashokashu4999
    @ashokashu4999 2 ปีที่แล้ว

    Last day chala sarlu search chesanu anna video upload chesindaru yemo ani kani ledhu.... Eroju upload chesaru tqu bro nd love from Karnataka

  • @kashiyajjala5168
    @kashiyajjala5168 2 ปีที่แล้ว +7

    🔥సూపర్ అన్న 🔥

  • @ajaykavuri
    @ajaykavuri 2 ปีที่แล้ว +3

    Thanks for sharing this beautiful places 🤠👍👏

  • @paidinaidukorada1234
    @paidinaidukorada1234 2 ปีที่แล้ว +1

    Brother the way ur mingling with people is fabulous 😊

  • @Queen-wg3mr
    @Queen-wg3mr 2 ปีที่แล้ว

    Hi బ్రదర్.. మీ వీడియోస్ చూస్తుంటే మేమె అక్కడికి వెళ్లిన ఫీలింగ్ కలుగుతుంది.

  • @sagarsag989
    @sagarsag989 2 ปีที่แล้ว +1

    Uma garu meru chaala easy ga andaritho kalasipotharu

  • @anjiyalla8283
    @anjiyalla8283 2 ปีที่แล้ว +5

    REALLY THAT'S
    AMAZING 💙

  • @Nani_vlogs09
    @Nani_vlogs09 2 ปีที่แล้ว +3

    Mana Ashayam, Korika Mundhu e prapancham Antha pedhadi ina Chinadhigane Kanipistundi meeru dhaniki Arhurulu Annaya Meere Naa inspiration Annaya

  • @vrdasari3299
    @vrdasari3299 2 ปีที่แล้ว +1

    Uma your way of speaking to people improved a lot and fluency also. Keep it up. Good video.

  • @SENTHILKUMAR-rf2ty
    @SENTHILKUMAR-rf2ty 2 ปีที่แล้ว

    VIDEO SUPER THANKS FOR YOUR RISKY EFFORT AND VALUABLE INFORMATION 👍🏻👍🏻👌🏻👌🏻🙏🏻🙏🏻

  • @mallikharjuanaraovedula9466
    @mallikharjuanaraovedula9466 ปีที่แล้ว

    Nice Video! Go-ahead Uma garu!

  • @veeraraghavuluramagiri662
    @veeraraghavuluramagiri662 2 ปีที่แล้ว

    Your goal is not easy. But not Impossible. Anything is possible with hard work. Hard work never fails. Keep going.

  • @venkatesh381
    @venkatesh381 2 ปีที่แล้ว +2

    Dear Uma Garu,
    I am watching your videos since from 1.5 years, your travelling journey and explanation is quite interesting and good. Your interaction to the different parts of countries are so glad and you are in vasudhiakakutumbam. Your efforts never gets futile, Hope your journey videos are not only discoverable, they are knowledgible and we get to know about the interactions. Really your videos are awesome with good vocality.

    • @venkatesh381
      @venkatesh381 2 ปีที่แล้ว

      And I am from Proddatur, Kadapa Dist staying in Bangalore and best wishes from me 💐💐💐 Stay Safe and Stay Blessed

  • @nagarajupalla2638
    @nagarajupalla2638 2 ปีที่แล้ว +2

    anna... regular ga mi chanel follow avuthanu anna super 🥰 👌... I'm from visakhapatnam.

  • @thatavarthijayaprakasarao3769
    @thatavarthijayaprakasarao3769 2 ปีที่แล้ว

    Dear uma, you are doing wonderful job.We thoroughly enjoy your visuals and happily come forward in helping you raise funds.All the best.

  • @meenakamalahassan9926
    @meenakamalahassan9926 2 ปีที่แล้ว

    Sooooooon nice place thammudu👌👌👌 👍👍👍👍👍👍👍👍👍

  • @hemakanagala9429
    @hemakanagala9429 2 ปีที่แล้ว

    Beautiful place. Egypt love the country full of wonders.

  • @elizabethrani1447
    @elizabethrani1447 2 ปีที่แล้ว

    Chaala chakkaga chepparu.....Amazing places

  • @madhavivutchula1979
    @madhavivutchula1979 2 ปีที่แล้ว

    Nice vedio Umagaru 😍 Chala bavundi Abu simbal temple 👌👌 say Hai🖐️ to ur new friends 🙏

  • @dabirkrishna
    @dabirkrishna 2 ปีที่แล้ว

    River Nile so nice,thanks for showing ,all the best ❤️

  • @aregantiravikumar1993
    @aregantiravikumar1993 2 ปีที่แล้ว +1

    Love you uma anna you have sharing lots of information thank you

  • @karnalgopi684
    @karnalgopi684 2 ปีที่แล้ว +1

    అలెగ్ర పేరు మీద తెలుగు మల్లన్న మూవీ లో సాంగ్ ఉంది గుర్తుపెట్టుకోoడీ బ్రదర్ 😊

  • @SivaSanginedi
    @SivaSanginedi 2 ปีที่แล้ว

    Uma ..thank you ..amazing videos of egypt..

  • @SAHITYATV
    @SAHITYATV 2 ปีที่แล้ว +2

    ఉమాగారూ శుభోదయం. రెండు దేవాలయాలు చాలా బావున్నాయి. నైలునదిలో వివిధ దేశాల పర్యాటకులతో భలే సరదాగా, సందడిగా సాగింది. మంచి వీడియో అందించారు. ధన్యవాదాలు ఉమా.

  • @MrSandeepnelli
    @MrSandeepnelli 2 ปีที่แล้ว +4

    ఉమా గారు మీ వీడియో కోసం వెయిటింగ్ నిన్నంతా , మీ వీడియో చూసి నా పనులు స్టార్ట్ చేస్తా🙏

  • @stevensons3966
    @stevensons3966 2 ปีที่แล้ว

    Awesome bro. The way u present is just fantastic .

  • @almasapetapravalika9989
    @almasapetapravalika9989 2 ปีที่แล้ว +1

    Traveling me Antha goppaga evaru presention cheyaru bro. Wonderful job always be happy

  • @ponnapallichandrasekhar6861
    @ponnapallichandrasekhar6861 2 ปีที่แล้ว +1

    Hi Uma Anna Temple super ga vundhi, anta pedda temple water nundi bayatiki ela tisarooo..... super

  • @urstruly1727
    @urstruly1727 2 ปีที่แล้ว +1

    Maaku baaga rains uma garu..two days nundi no signals..ippude chusanu video .superb ga undi uma garu..meerilage doosukellandi

  • @tejaindianvlogs120
    @tejaindianvlogs120 2 ปีที่แล้ว +1

    Super 👍❤️😎🙏 Uma Garu

  • @bellamkondanarasimharao1174
    @bellamkondanarasimharao1174 2 ปีที่แล้ว +1

    Exlent video uma ji 👌🇮🇳

  • @sarithabandari2557
    @sarithabandari2557 2 ปีที่แล้ว +1

    Hi uma garu video bagundi friends also 👌

  • @narasimha5393
    @narasimha5393 2 ปีที่แล้ว +5

    Beautiful temple ❤

  • @vaishnavikarri5887
    @vaishnavikarri5887 2 ปีที่แล้ว

    Hii Annaa adbutamgaaa unnayii paintings nice video keep doing Like this Annaa ninnaa video kosam chalaa wait chesamu but erojuu video choosii chala Happy ga anipinchindii from vizag ❤️

  • @simplelifestylemytelugucha4992
    @simplelifestylemytelugucha4992 2 ปีที่แล้ว

    Chala super ga undi video bro...

  • @muthyalavenkatachalapathi4301
    @muthyalavenkatachalapathi4301 2 ปีที่แล้ว

    Chala bagundi uma Garu temple

  • @kamalrao2371
    @kamalrao2371 2 ปีที่แล้ว +2

    Nice vedio uma gaaru 💐💐

  • @k.nagaraj.channel1912
    @k.nagaraj.channel1912 2 ปีที่แล้ว +1

    ఉమా.అన్న. నా.పెద్ద.కోరిక.నీతో. వీడియో. కాల్.మట్టలడనీ. ఉంది

  • @dexterbgmi8487
    @dexterbgmi8487 2 ปีที่แล้ว +6

    Mana devulhu prathi place lo untharu anna
    Devudhu ni venukala unadhu 🚩🕉🚩🙏

  • @sivappaadiguppa1290
    @sivappaadiguppa1290 2 ปีที่แล้ว +3

    Anna meku travelling lo oka manchi ammai life partner ga ravalani korukuntunnanu. Thank you.

  • @bhargavibachu3484
    @bhargavibachu3484 2 ปีที่แล้ว

    Provide English captions so that many people can understand what you are saying and love u r all vedios lots of love from AP

  • @dwarakanathpatnaik636
    @dwarakanathpatnaik636 2 ปีที่แล้ว

    We have seen most of your vedios. All are excellent and marvelous. We wish still best vedios in future.

  • @pavanrs643
    @pavanrs643 2 ปีที่แล้ว

    Or something else
    The dialogue in she Express and is😁👌🏻 awesome

  • @rohithntr4608
    @rohithntr4608 2 ปีที่แล้ว +7

    Uma anna fans warangal 🙏🔥😍

  • @memecediy-8442
    @memecediy-8442 2 ปีที่แล้ว

    Super brother, as usual kotha snehithulu parichayam varitho me prayanam 🙂👍