Dendera Temple Qena Egypt 🇪🇬 | Uma Telugu Traveller

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ต.ค. 2024
  • Dendera Temple Qena Egypt 🇪🇬 | Uma Telugu Traveller
    follow me 👇 / umatelugutraveller
    / umatelugutraveller
    Website :
    Thanks for watching
    Like share SUBSCRIBE mychannel
    For more travel videos
    #umatelugutraveller
    / umatelugutraveller
    Subtitles : ...
    Subtitles Mail Id: thesubscriptcompany@gmail.com
    Thumbnail : ...

ความคิดเห็น • 1.3K

  • @crubbythebeagle57
    @crubbythebeagle57 2 ปีที่แล้ว +217

    uma bro wow such a great temple your friend noah showed to us so many sculptures i think 1000's even more but it is very difficult to digest you don't have sleep one whole night take care your health may god with you and mind blowing place what we and you saw it reminds me mummy movie with huge temples pillars and everything is huge chaala baagundhi a great wonder we thank you for taking a huge effort to shoot this place entha baagundhi ante no words really amazed to see such a massive wonder guys don't miss it great video uma bro great because you always great in showing great places, tradition, culture, men, environment, surroundings, timezones with clarity super andi Author Venkat 😎

  • @nohaqenawy
    @nohaqenawy 2 ปีที่แล้ว +770

    It was a great experience for me 🌸❤️ i wish to have it again

  • @k.premchand5061
    @k.premchand5061 2 ปีที่แล้ว +8

    వావ్.. ఈ రోజు చూపించిన ప్రదేశంలోని ఈజిప్షియన్ కళలు చాలా అద్భుతంగా ఉంది..నోహా గారి సహకారానికి కృతజ్ఞతలు ..

  • @srinivasaraoprathipati8654
    @srinivasaraoprathipati8654 2 ปีที่แล้ว +51

    ఉమా గారు మీరు చాలా లక్సీ.ఒక ముస్లిం అమ్మాయి తమ పద్దతులు పక్కన బెట్టి మీకు ఆ ప్రదేశాలు మొత్తం తిప్పి చూపించటం.మీరు స్పెట్స్ తీయమనగానే తీసివేసి తన సహజమైన ముఖ సౌందర్యాన్ని మనకు చూపించటం చాలా సంతోషం. ఇలాంటి ఒక సోదరి మీకు పరిచయం కావడం మీకు మాకు అందరికీ సంతోషం

    • @TheKing-lo9mn
      @TheKing-lo9mn 2 ปีที่แล้ว +3

      అక్కడ దేశం వాళ్ళు మనుషులని మనుషులుగానే చూస్తారు అదే తేడా వేరే దేశాలకు మన దేశానికి

    • @PavanThippaluru
      @PavanThippaluru 2 ปีที่แล้ว +3

      @@TheKing-lo9mn అంటే మీరు మనిషి కాదన్న మాట..! 😂

    • @lazyyt8308
      @lazyyt8308 2 ปีที่แล้ว +7

      @@TheKing-lo9mn kutha musko bro...prathi vaadiki idhi fashion ayyindhi...mana deshaanni tiduthu vere deshalani pogadadaniki....

    • @TheKing-lo9mn
      @TheKing-lo9mn 2 ปีที่แล้ว +1

      @@PavanThippaluru కాదురా బచ్చ నువ్వు పశువు వి అంటున్నా

    • @TheKing-lo9mn
      @TheKing-lo9mn 2 ปีที่แล้ว +5

      @@lazyyt8308ఎందుకంటే దేశంలో నీలాంటి కులం మతన్మాదులు దేశాన్ని బ్రష్టు పట్టిస్తున్నారు కాబట్టి , నువ్వే మూసుకో రా చిల్లర ఎదవ,

  • @bakkajhansi1358
    @bakkajhansi1358 2 ปีที่แล้ว +2

    Direct ga Egypt velli choosina entha vopigga choodam... Umaga no words about you... meru great ani yenni sarlu cheppina thakkuve.. amazing really....thank you..

  • @gopikrishnamurtymoganti7341
    @gopikrishnamurtymoganti7341 2 ปีที่แล้ว +122

    Noah కి చాలా చాలా ధన్యవాదాలు తెలపాలి, ఒక అమ్మాయి అదీ ఒక ముస్లిం దేశం లో మీకు ప్రతీ విషయాన్నీ చూపించడం, నిజంగా ఆమెకు మా తరుపున ధన్యావాదాలు చెప్పండి ఉమాజి🙏🙏🙏🙏🙏

  • @saahosaaho9377
    @saahosaaho9377 2 ปีที่แล้ว +1

    హిందూ దేవుళ్లకి, ఈజిప్ట్ శిల్ప కళ కు చాలా దగ్గర సంబంధం ఉన్నట్టు కనిపిస్తుంది, సూర్య భగవానూడిని 5000 సంవత్సరాల క్రితం నుండి పూజిస్తున్నారు అంటే గ్రేటే

  • @shaikshareef6998
    @shaikshareef6998 2 ปีที่แล้ว +137

    ఆ ఆకు అరబీస్ ఎక్కువ తింటారు, సలాడ్ ఇ ఆకు ఎక్కువగా ఉంటుంది, అరబిక్ లో జర్ జిర్ అంటారు, హాయ్ హాయ్ బ్రదర్ నేను ఈరోజు కువైట్ నుంచి ఇండియా వెళ్తున్నాను. ❤️❤️❤️

    • @SteveJoblessz
      @SteveJoblessz 2 ปีที่แล้ว +5

      Happy journey bro

    • @shaikshareef6998
      @shaikshareef6998 2 ปีที่แล้ว +2

      @@SteveJoblessz thank you bro. 🤝🤝🤝🌺🌺

    • @shaikshareef6998
      @shaikshareef6998 2 ปีที่แล้ว

      @@rabbanisupersk.rabbahi9406 thank you bro 🤝🤝🤝❤️❤️❤️

    • @satyanaryanavallu630
      @satyanaryanavallu630 2 ปีที่แล้ว +1

      Happy journey

    • @KVP-wz6um
      @KVP-wz6um 2 ปีที่แล้ว +1

      ఆ కూరలు అరబిక్ ఎందుకు తింటారు అన్న

  • @dumpetiramu
    @dumpetiramu 2 ปีที่แล้ว +129

    ఉమ గారు మీకు మంచి ఫాల్లోవింగ్ ఉంది. మీరు కుడా అందరి youtubers లాగా wrong thumbnails పెడుతున్నారు... అలా పెట్టకుండా ఉంటారని మనవి

    • @purifan1023
      @purifan1023 2 ปีที่แล้ว +3

      Wrong thumbnail akkada undhi anna akkada right hey kadha

    • @RameshYadav-rn5ld
      @RameshYadav-rn5ld 2 ปีที่แล้ว +12

      చివర్లో సరదాగా చంపుతా అంటుంది.బాగా అలసి పోయింది అమే 😂

    • @purifan1023
      @purifan1023 2 ปีที่แล้ว +2

      @@RameshYadav-rn5ld 😂😂😂

    • @Syed-m6p
      @Syed-m6p 2 ปีที่แล้ว +2

      Yes brother don't wrong Thumblines
      Excellent information brother

  • @purna.2.O
    @purna.2.O 2 ปีที่แล้ว +4

    నమస్తే ఉమా గారు 🙏
    రై ల్వేష్టేషన్. అద్బుతంగావుంది.
    గుడిలో శిల్పకళ చాలా బావుంది.
    అంగుళం కూడా కాళీలేకుండా గోడలన్నీ శిల్పాలతోనిండి వున్నాఇ.
    వారి జీవనవిదానoఅంతాశిల్పాల రూపంలోతెలియజేసిన వారి శిల్ప కళా నైపుణ్యం నిజంగా అద్భుతం అనే చెప్పాలి. మంచి మంచి ప్రదేశాలని చూపిస్తున్నారు. దన్యవాదముులు 🙏

  • @gjagannatham9777
    @gjagannatham9777 2 ปีที่แล้ว +23

    మన సింధు నాగరికథ కు ఈజిప్టు వారి నైలు నది నాగరికథ కు దగ్గర పోలికలు ఉన్నాయి ఉమా గారు.చాలా చాలా బాగుంది. అదేవిధంగా మీకు సహాయం చేసిన 'నోహ' గారికి హృదయపూర్వక కృతజ్ఞతాభినమస్సులు. మీకు కూడా ఉమా చాలా అద్భుతం గా చూపిస్తున్నారు. ధన్యవాదాలు.
    మీ
    అరుణాచల జగన్.

  • @sudhakarmallavarapu6402
    @sudhakarmallavarapu6402 2 ปีที่แล้ว +4

    Hello uma sir..for showing us real beauty of South Egypt..I'm glad you had great lady noah as your guide..I'm happy n feel great for Egyptian women n girls are coming out of their houses for education n wanted advancement in their career n future n standard of living..
    I wish Noha all the best for her studies n future n career..
    God bless her and her family

  • @scoffer2150
    @scoffer2150 2 ปีที่แล้ว +15

    Uma garu..Direct phone ni public places like train lo charging petodhu..adhi oka usb connection..dani dwara phone data motham hackers ki pothundi..Juice hacking antaru dhinney.Kavalantey powerbank ni pettandi..Please reply

  • @syedisak4818
    @syedisak4818 2 ปีที่แล้ว

    prapancham lo kalla beautiful islamic history choopisthunnaru so appreciable really

  • @uday6100
    @uday6100 2 ปีที่แล้ว +5

    అన్నా...యూట్యూబ్ లో వీడియోలకి వచ్చే అన్ని యాడ్స్ చూసే సహనం లేక స్కిప్ చేసేసే నేను
    మీ వీడియోలకొచ్చే యాడ్స్ మాత్రం స్కిప్ చెయ్యకుండా ఓపికగా చూస్తా అన్నా
    ఇది నేను గొప్పకోసం చెప్పట్లేదు నావళ్ళైనది మీకు చెయ్యాలని అంతే

    • @urstruly1727
      @urstruly1727 2 ปีที่แล้ว +2

      Superb andi🙏🏼🙏🏼👌👌👌👌👌👍👍manam cheyagaligindi ade

  • @mohansoma7752
    @mohansoma7752 2 ปีที่แล้ว +2

    సర్ మీరు ఎప్పుడైనా అజంతా ఎల్లోరా చూపించండి ఇంతకంటే ఎక్కువ శిల్పాలకు ప్రాణం పోశారు

  • @telugugamerszone995
    @telugugamerszone995 2 ปีที่แล้ว +3

    మీరు తంబునేయిల్లో పెట్టింది ఏంటి వీడియో లో ఎండింగ్ వరకు ఉన్నది ఏంటి ఆమె మిమ్మల్ని బెదిరిస్తున్నారని చెప్పారు వీడియోలో సిచువేషన్ ఏ లేదు మీరు ఇలా వ్యూస్ కోసం అట్రాక్ట్ చేసే విధంగా టైటిల్స్ పెట్టడం సరికాదు..

  • @saee5646
    @saee5646 2 ปีที่แล้ว +4

    మంచి చరిత్ర వున్న దేశం ముస్లిం దేశం గా మారిపోయింది

  • @sivatulasi6003
    @sivatulasi6003 2 ปีที่แล้ว +14

    హాయ్ ఉమ గారు, గుడ్ మార్నింగ్ ☕🌅 ఈజిప్ట్ రైల్వే స్టేషన్ చాలా బాగుంది 👌👌 టెంపుల్ లోపల శిల్పాలు నాకు బాగా నచ్చాయి 🤗😍👌 అలాగే మీరు మంచి మంచి వీడియోస్ చేయాలని కోరుతున్నాము ఆల్ ది బెస్ట్ 👍💐👍👌

  • @pathanmeeravali5875
    @pathanmeeravali5875 2 ปีที่แล้ว +52

    అన్న ఫిరొన్ స్టొరీ చెయ్యరా...ఫిరాన్ ఈజిప్ట్ మ్యూజియం లో వున్నది అన్న యూట్యూబ్ లో చెయ్యరా...

    • @srimanthsrimanth7103
      @srimanthsrimanth7103 2 ปีที่แล้ว +4

      Phiron orginal stry now chala takkuva mandiki telsu,,, parsia lo phiron vamsham vallu kuda unnaru

    • @azomazom5576
      @azomazom5576 2 ปีที่แล้ว +2

      Plss bro try it

    • @TGNaaAnvesha
      @TGNaaAnvesha 2 ปีที่แล้ว +1

      Yes bro

  • @venkatswamy.8999
    @venkatswamy.8999 2 ปีที่แล้ว +33

    సూపర్ ఉమా గారు మంచి మెసేజ్ ఇస్తున్నారు

  • @venkateshatmuri6347
    @venkateshatmuri6347 2 ปีที่แล้ว +1

    నా జీవితంలో ఇటువంటిది చూడగలనా . ఇది మీ valana maaku labhichina adrustam. Really we are blessed . Thanks a lot ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @urstruly1727
    @urstruly1727 2 ปีที่แล้ว +22

    Hi uma garu 🤗🤗😊 gud mrg how r u ?? Every living being has their own life style ...each profession has challenges ,hurdles ,success ,
    Failures ....irrespective of success and failures u choose travelling that too ur childhood dream ..travelling is not at all an easy task ..A few persons like u travel with passion even when ur facing many problems during journey..this is real travelling of a common man with no proud feeling of celebrity ..travelling is a part of all experiences searching for food ,shelter ,adventures ,meeting different people etc etc..u just proved urselves passion doesn't need education ,knowledge travelling teaches everything when we come across different experiences ...just simply travelling is not fair .sharing experiences with matured content ,attracting with immaculate smile ,crystal clear explanation ....it doesn't matter how many countries u explored ...it just u feel and share your happiness and make ur dream come true with all of your family members though u have explored only a few countries..that is the real success..A person when he succeeded no need to embose himself public give a fame to them...and now ur enjoying this..
    Just for 18 countries u crossed 10 crore views this is outstanding success in your career but still u become more responsible than earlier ..
    Keep rocking uma garu..
    We will support u always.🤗🤗👍👍👍👌👌👌👌💚💚💚💚
    All the best
    Almighty is with u

  • @VVBABU
    @VVBABU 2 ปีที่แล้ว +4

    జేరుషాలేం వీడియోలు చేయండి అన్న గారు

  • @devdarling1582
    @devdarling1582 2 ปีที่แล้ว +15

    అద్భుతమైన వీడియో అన్నా 👍. Temple లోని శిల్పకళ సూపర్బ్ 👌

  • @YenkammaNe
    @YenkammaNe 2 ปีที่แล้ว +1

    Uma thammudu.. you are a great asset to history professors, researchers, anthropologists... Please please capture the info.. discuss the Indian temple Shilpi workers

  • @suryaaradyam1041
    @suryaaradyam1041 2 ปีที่แล้ว +3

    Suspense ని మెయింటైన్ చేసినందుకు.. వీడియో పై ఎక్సపెక్టన్స్ లో థ్రిల్లింగ్ గా ఫీల్ అవుతుంది వీడియో..

  • @sandhya-gz7ew
    @sandhya-gz7ew 2 ปีที่แล้ว +1

    Bro me videos chustuntti enka chudalanetattu unttai anna superb anna ur really great anna

  • @veereshb4689
    @veereshb4689 2 ปีที่แล้ว +9

    Hat's off brother for showing such a great places real eye fest by your vlogs we are fulfilling our dreams thank you for keep going 👍👍👌👌❤❤

  • @rrddkrr4591
    @rrddkrr4591 2 ปีที่แล้ว +1

    4:27 look like same Hyderabad

  • @mykatchutaprasad1736
    @mykatchutaprasad1736 2 ปีที่แล้ว +27

    ఈరోజు చూసిన ప్రదేశాలు చాలా బాగున్నాయి ఉమ బ్రదర్ , ఇటువంటి మంచి ప్రదేశాలు మాకు చూపిస్తారు అని ఆశీస్తున్నాను , టే కెర్ బ్రదర్.

  • @abhiram464
    @abhiram464 2 ปีที่แล้ว

    Uma bro dhi tenali anta whoo like tenali guys

  • @veeraraghavuluramagiri662
    @veeraraghavuluramagiri662 2 ปีที่แล้ว +14

    Sila silpamga maradamante. ..ordinary man from tenali to Maali became famous traveller at Egypt. I wish you don't forget tenali and Mali. ..from where you started. Keep going.

  • @padmajaviswanatham66
    @padmajaviswanatham66 2 ปีที่แล้ว +1

    Excellent painting looking so beatyfull uma .I think never seen this beauty in my life thanq so much.

  • @thumuravikumar1996
    @thumuravikumar1996 2 ปีที่แล้ว +11

    Good morning anna
    Love from Gadwal 💚💞
    అమ్మ నాన్న గారు ఎలా ఉన్నారు అన్న .

  • @ismailsaheb3151
    @ismailsaheb3151 2 ปีที่แล้ว +2

    Hello bro akulanu jarjeer antaru chala helth bul

  • @vijayviharbandari6624
    @vijayviharbandari6624 2 ปีที่แล้ว +12

    Uma garu ur English speaking skills and fluency is very good compared to where u started.
    Great going

  • @ramasarmavssistla8861
    @ramasarmavssistla8861 2 ปีที่แล้ว +1

    Good Morning Uma Prasad ji. Very nice and Miss. Move is a good guide to show each and every important place on the age old temple. We too happy to see the same with four eyes. Thanks Uma ji.

  • @iamravibabu6455
    @iamravibabu6455 2 ปีที่แล้ว +103

    Big Fan from Tenali ..I am also inspired by you..may be in future I will also be a traveller❤️❤️❤️❤️❤️

  • @Sreedhar2229
    @Sreedhar2229 2 ปีที่แล้ว

    Uma anna me videos tappakunda chustunnanu. Excelent Egypt videos AP Hindupur

  • @urstruly1727
    @urstruly1727 2 ปีที่แล้ว +3

    Irrespective of gender meeku ye country lo ayina manchi friends dorukutaru noha gari laaga..mee humble nature chalandi vasudheika kutumbam ga marchukovadaniki

  • @majjarisatish3907
    @majjarisatish3907 2 ปีที่แล้ว +1

    Videos chala baga vastunnayi uma brother

  • @zaferalisheik2710
    @zaferalisheik2710 2 ปีที่แล้ว +8

    Hi Uma
    Not sure what kind of magic you make in videos, i just started watching your videos since last 48 hours continuously watched you Russian and turkey videos man your incredible you make the spectators to sit for 30 mins and we feel the video completed. no where we get bored your fantastic boss

  • @sushmapavanimizzy2063
    @sushmapavanimizzy2063 2 ปีที่แล้ว

    Bro memu tenali lo nee untam... Bro
    Egypt vellalenu kani mee valla vellanu tqq soo much broo

  • @radhikaradhika2173
    @radhikaradhika2173 2 ปีที่แล้ว +3

    Naoha friend dorakadam mee luck super temple annaya tanku so much 🙌🙌🙌🙌🙌🙌🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍👍

  • @srinivasaddanki8718
    @srinivasaddanki8718 2 ปีที่แล้ว

    Meedi tenali maadi tenali, bhaya .super .

  • @Funhunt143
    @Funhunt143 2 ปีที่แล้ว +28

    ఈజిప్ట్ జర్నీ చాలా బావుంది 🌹🌹❤️

  • @harish1508
    @harish1508 2 ปีที่แล้ว +1

    Mothaniki AA ammayini padesav Tammudu.. she is shy....!!! 😉😉

  • @prashanth842
    @prashanth842 2 ปีที่แล้ว +5

    Chinnappudu School Lo Social Lessions After Lunch Undedi...... Appudu Social Lessons Vintunte Nidraa Vachedi..... Kani Ippudu UMA Anna Vallaa Morning Morning Social Teacher TOUR ki thesukelthunnatu Undi.. With MORNING BOOSTUP...... Good Morning to all Family Members

  • @sirisameeluvlogs1751
    @sirisameeluvlogs1751 2 ปีที่แล้ว +1

    జార్జీర్ అంటారు ఆ లీఫ్స్ ని చాలా బావుంటుంది..రైస్ తో కూడా తినొచ్చు

  • @suribabukaranam4260
    @suribabukaranam4260 2 ปีที่แล้ว +3

    Wonderful historical places you are showing bro very interesting video ❤️❤️ from Vizag

  • @telugufactsandmore2602
    @telugufactsandmore2602 2 ปีที่แล้ว

    Ammayi cute undhi ❤️😊

  • @jagadeeshyadav2421
    @jagadeeshyadav2421 2 ปีที่แล้ว +11

    అన్నయ్య ఈ వీడియో లో మీరూ ఒకటి గమించరా! Noah కి మీరు ఒక ప్రశ్న అడిగారు, అక్కడ చదివే ఆడవాళ్ళు ఎంత పర్సంటేజ్ ఉంటారు అంటే మీరూ 70% అన్నారు కానీ Noah మాత్రం 50% అన్నారు, ఇంకా ఆడవాళ్ళని చదివించేలా అనే ఆలోచనలోనే ఉన్నారు, అవేర్నెస్ అనేది ఇంకా వాళ్ళకి అవసరం అన్నయ్య 😌, love from Hyderabad anna ❤️❤️

  • @hechusravankumar3056
    @hechusravankumar3056 2 ปีที่แล้ว +1

    Brother ఇంకా కొంచం పులియర కలిపి ఉంటే నోహ తో సెటిల్ అయ్యేవడివి...అయిన ఆ అమ్మాయి కూడా పడినట్టే ఉంది...🤣🤣🤣

  • @MyOwnUniverse007
    @MyOwnUniverse007 2 ปีที่แล้ว +21

    శుభోదయం ఉమా అన్నయ్య😍😍
    అద్భుతమైన శిల్పకల😍😍
    ధన్యవాదాలు👍

  • @nagarajaroyal9629
    @nagarajaroyal9629 2 ปีที่แล้ว

    Hi Anna I like your videos Nenu kuwait lo untanu Madi kadapa dt Chitvel 👍👍

  • @kanthamnenisubhankar661
    @kanthamnenisubhankar661 2 ปีที่แล้ว +8

    Good one bro. Your English is getting better by the day man, keep it up 😄

  • @esaelvladimir3672
    @esaelvladimir3672 2 ปีที่แล้ว +1

    Uma bro you showed us good temple and ur friend was awesome and thanks for sharing knowledge bro good morning nice video

  • @urstruly1727
    @urstruly1727 2 ปีที่แล้ว +40

    One year journey from mali to egypt u have an incredible memories ,happiest moments ,embrassing incidents ,experienced heart touching emotions ,gaining knowledge about each country ,people living there ,life styles ,food habits ,weird cultures etc etc..still ur learning
    Go a head uma garu..
    Passion rockzzzzzz

  • @butterflydigitalstudio8305
    @butterflydigitalstudio8305 2 ปีที่แล้ว +1

    ఓహో అలా చంపుతా అన్నదా బయపెట్టారు కదా ఉమా గారు Okay

  • @ramavathvishnu7620
    @ramavathvishnu7620 2 ปีที่แล้ว +8

    Umagaru we must watchable temple in Cambodia 🇰🇭 Angwarcoat .it's world biggest Hindu temple. If it's possible you may visit once.

    • @anilkumar-uo1wj
      @anilkumar-uo1wj 2 ปีที่แล้ว +2

      Bro it's angkorwat...one nd only lord Brahma temple

  • @arun_balu2594
    @arun_balu2594 2 ปีที่แล้ว +1

    Ahaa yemi aa shilpakala chathuratha ,ahaa yemi aa shilpakala sourabham 👌👌

  • @indusmartin
    @indusmartin 2 ปีที่แล้ว +3

    మొత్తానికి వారు వీరు నుండి నోహా , నువ్వు వరకు వచ్చావు . చాలా మంచి మార్పు . అనవసర మర్యాదలు ఒక్కరి ని బహువచనంలో వారు, పందివారు అనడం అసంబద్ధం . స్త్రీ పురుషులు కలవడం సహజం. పెద్ద శీలాల చర్చ చెయ్యడం మోసం . నువ్వు మారుతున్నావు . ఇది మంచి పరిణామం .

    • @urstruly1727
      @urstruly1727 2 ปีที่แล้ว +2

      Maryada ivvadam tappu kadu adi meeru receive chesukune dantlo undi..varu anadam gourava suchikam adi meela kondaru athivinayam antaru...inka marali kada tappadu

    • @indusmartin
      @indusmartin 2 ปีที่แล้ว +1

      @@urstruly1727 మర్యాద పిలుపులో ఉండదు . ప్రవర్తనలో , వారి వ్యక్తిత్వాన్ని సంస్కృతిని గౌరవించడంలో ఉంటుంది . మన సంస్కృతిలో పెద్ద కులాల పిల్లల్ని కూడా అబ్బాయి గారు అమ్మాయి గారు అయ్యగారు అమ్మగారు అంటారు. కిందికులాల వాళ్ళను అరేయ్ సుబ్బా ఎంకాయ్ అంటారు . ఇంగ్లీషులో you అనే ఒకే పిలుపు ఉంది . నువ్వు మీరు రెంటికి అదే పిలుపు .అంతమాత్రాన అది అమర్యాద భాషా ? మన సీనియర్ ఎం టి ఆర్ లాంటివాళ్లు తనను తాను మేము అని పిలుచుకునేవాడు
      అదొక గర్వం . అంతకు మించి మరేం లేదు

    • @urstruly1727
      @urstruly1727 2 ปีที่แล้ว +1

      @@indusmartin Ala ani teliyani vallani kooda nuvvu anadam samskaram kadu kabatti uma garu meeru ,vaaru antaru ..teliyani vallani nuvvu givvu analeru ga ..?

    • @indusmartin
      @indusmartin 2 ปีที่แล้ว +1

      @@urstruly1727 తెలిసిన వాళ్లకు ఒక గౌరవం తెలియని వాళ్లకు మరో గౌరవం పెద్దలకు ఒక గౌరవం చిన్నలకు మరో గౌరవం పెద్దకులానికి ఒక గౌరభం చిన్న కులానికి మరో గౌరవం... ఇదంతా మిగతా భాషల్లో ఉండదు. కేవలం భారత భాషల్లోనే
      మిగతా చోట్ల భాషలో ఆ వ్యత్యాసాలు హెచ్చుతగ్గులు వివక్ష ఉండవు . మారాల్సింది మనమే . నేను ఒక్కడినే . నన్ను నువ్వు అనే పిలవాలి . మీరు అని పిలవడం అసంబద్ధం . నేను ఇద్దరు కాదుకదా ?!

    • @urstruly1727
      @urstruly1727 2 ปีที่แล้ว +1

      @@indusmartin 🙏🏼

  • @ATR007GAMING
    @ATR007GAMING 2 ปีที่แล้ว

    Mana Tenali lo.. 💕💕👌👌

  • @tresathomas4259
    @tresathomas4259 2 ปีที่แล้ว +12

    Wonderful journey Uma garu and thanks for showing the sculptures. Now I am big fan of Noah. My best wishes to Noah. I appreciate the woman trying to improve their lives in modest environment.

  • @MohanMohan-wp9hj
    @MohanMohan-wp9hj 2 ปีที่แล้ว

    Good bro elanee chala video s cheyali

  • @CARLOS74376
    @CARLOS74376 2 ปีที่แล้ว +5

    Very nice bro
    You made india proud international level
    Keep vloging
    God bless you
    MUMBAI 👍👍👍👍

  • @krishnavenipusuluri3111
    @krishnavenipusuluri3111 2 ปีที่แล้ว +1

    After Egypt trip china ki vellu bro

  • @lifeofbhaskar2376
    @lifeofbhaskar2376 2 ปีที่แล้ว +5

    Love 💕 from Siddipet 😍💕 telagana 💕

  • @urstruly1727
    @urstruly1727 2 ปีที่แล้ว +1

    16.20. hello what why ur standing ilke a ghost 😁😃😀😁????just shock ayyaru sudden ga explain chesthu

  • @rrreddy3522
    @rrreddy3522 2 ปีที่แล้ว +8

    Hello Uma, very nice video. What amazing structures shown in this video. Very fine and fentastic. We must appreciate to Noah who came forward to guide and accompany you though there is restrictions to ladies in Egypt.

  • @sudheergandam5825
    @sudheergandam5825 2 ปีที่แล้ว

    Meeru India ki vachhi nappudu ikkada small gifts tesukondi like key chains, etc. ,next time noha lanti guides ki ivvandi. It's my request

  • @gvijayakumar9813
    @gvijayakumar9813 2 ปีที่แล้ว +31

    వీడియో బాగుంది, అప్పట్లో రాళ్ల మీద చెక్కిన శిల్పాలు చూడ ముచ్చట గా ఉన్నాయి, దేవాలయం చాలా బాగుంది మీరు చెప్పిన విధానం బాగుంది, ఆరోగ్యం జాగ్రత్త,

  • @doggypaints2098
    @doggypaints2098 2 ปีที่แล้ว +1

    Parsi religion is similar to hindhuism( jai RATAN TATA)
    YOU SHOWING RATAN TATA RELIGION

  • @omkarallinone...579
    @omkarallinone...579 2 ปีที่แล้ว +3

    Bro Nv travelling loanly ga bayam lekunda baga chestunav bro ni journey lo ilage andaru thodu ravali andaru. God bless you. Love from Eastgodhavari

  • @jet2202
    @jet2202 2 ปีที่แล้ว +1

    Aa thumbnails ento,
    RTT: Nanni pelli cheskomani ventapadindhi.
    Anvesh: Manchu pichu lo ammaitho Prema lo padda ani
    Uma : Egypt ammai champutha andhi anta…

  • @jalaiahparimishetti948
    @jalaiahparimishetti948 2 ปีที่แล้ว +6

    అన్నో one minute లో 50+కామెంట్స్ 👏👏

  • @johnzakkam2989
    @johnzakkam2989 2 ปีที่แล้ว

    Noha God bless you. Marhaba to India.

  • @urstruly1727
    @urstruly1727 2 ปีที่แล้ว +5

    Mee English superb superb uma garu

  • @jcpmlg2618
    @jcpmlg2618 2 ปีที่แล้ว +1

    రెస్ట్ సరిపడా తీస్కో సోదరా, ఆరోగ్యంగా ఉంటేనే కదా ఇంకో నాలుగు వీడియోలు చూపించగలిగేది... కానీసం మాకోసమైనా కొంచెం బ్రేక్ తీస్కో!మొత్తానికి ఈజిప్ట్ రైల్వే స్టేషన్లు గూడ మనవాటికంటే బాగానే ఉన్నాయి!ఎప్పుడు మారతదో మన వ్యవస్థ.

  • @bellamkondanarasimharao1174
    @bellamkondanarasimharao1174 2 ปีที่แล้ว +4

    Uma ji it’s look like Hindu temple, they called aryans .good video ,amazing.👌🇮🇳

  • @sudheerkumaraakulaa
    @sudheerkumaraakulaa 2 ปีที่แล้ว +1

    😮 it's a great temple that gave us from history people 📜 those time how come people are so intelligent 😍🙏😳 it's the next level of technology🤩🌏 how come this talent disappear from our generation 😱, old is always Gold 🙏📜 why people trying to destroy this valuable memories 😳

  • @saisandeep9792
    @saisandeep9792 2 ปีที่แล้ว +19

    Travelling Legend "UMA" ❤❤❤

  • @mixmamarr945
    @mixmamarr945 2 ปีที่แล้ว +2

    3d లొ చెక్కరు... Super..
    Thanks bro... Nivalle chudagaligam

  • @krishnarao2727
    @krishnarao2727 2 ปีที่แล้ว +5

    Uma brother.. amazing video, lovely picturisation, great feeling to watch anicient river Nile culture, sculpture. God bless you guy. 👏👏👌🙏

  • @farhanahmed8535
    @farhanahmed8535 2 ปีที่แล้ว +2

    uma Anna mana omer (Mali ) tho matladtunava

  • @Dhanush_98
    @Dhanush_98 2 ปีที่แล้ว +8

    I'm new subscriber of you I watched all of your videos in only 2 days In that I liked hazada tribe video the most I like 👍 👌 love from Hyderabad 💖💖

    • @urstruly1727
      @urstruly1727 2 ปีที่แล้ว +1

      Superb welcome to uma family

    • @Dhanush_98
      @Dhanush_98 2 ปีที่แล้ว +1

      @@urstruly1727 Tq

  • @jettiramakrishna9369
    @jettiramakrishna9369 2 ปีที่แล้ว

    బాగుంది.. రొమాంటిక్...లవ్ స్టోరీలా...ఉమాజీ

  • @widyasaagarr6125
    @widyasaagarr6125 2 ปีที่แล้ว +4

    26:08 baagundana nijamga baagundana😀

  • @anukoka9368
    @anukoka9368 2 ปีที่แล้ว

    Wow such A Beautiful place .
    Beautiful Lady.

  • @sivanagaraju7262
    @sivanagaraju7262 2 ปีที่แล้ว +4

    Nice vlog bro........
    All the best.......
    tenali vadda mi village name yenti.......

  • @EgyptloTelugammai
    @EgyptloTelugammai 2 ปีที่แล้ว

    గర్గీర్ అంటారు ఇక్కడ ఆ ఆకులని. మన దేశంలో అరుగుల అంటారు 😊

  • @adityatransporters1889
    @adityatransporters1889 2 ปีที่แล้ว +11

    BEATUFUL RAILWY STATION ANNA

  • @prabhukumar_5472
    @prabhukumar_5472 2 ปีที่แล้ว +1

    16:19 Nijame bro 😂😂 Conjuring gurthukochindi

  • @pasupathys
    @pasupathys 2 ปีที่แล้ว +17

    Proud to see such a historic place in Egypt

    • @ba.n155
      @ba.n155 2 ปีที่แล้ว

      Han

  • @SGT7799
    @SGT7799 2 ปีที่แล้ว

    Noha explained well and looks cute

  • @shaikshahin2904
    @shaikshahin2904 2 ปีที่แล้ว +5

    Nice 👍 great to see historical places
    Thank u 🙏 we also getting inspiration by your videos to travel the nature

  • @MustafaMustafa-eo4jm
    @MustafaMustafa-eo4jm 2 ปีที่แล้ว +1

    Super bro 👌

  • @rameshchellboyina
    @rameshchellboyina 2 ปีที่แล้ว +3

    వీడియో చాలా బాగుంది UMA గారు కోట amazing 😍.

  • @saipraveensomepalli
    @saipraveensomepalli 2 ปีที่แล้ว +1

    Uma anna meru kuda bhayapaddaru kadha inovah ala nilabadi nappudu sudden ga chusinappudu temple 4th floor lo 😂😂