Vat Phou Temple | Pakse Laos 🇱🇦 | Uma Telugu Traveller

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ส.ค. 2022
  • Vat Phou Temple | Pakse Laos 🇱🇦 | Uma Telugu Traveller
    follow me 👇 / umatelugutraveller
    / umatelugutraveller
    Website :
    Thanks for watching
    Like share SUBSCRIBE mychannel
    For more travel videos
    #umatelugutraveller
    / umatelugutraveller
    Thumbnail : sketchplex?utm_...

ความคิดเห็น • 374

  • @suryaaradyam1041
    @suryaaradyam1041 2 ปีที่แล้ว +14

    కొంతమంది(ఉమ+భయ్యా సన్నీ యాదవ్..etc) ఎంతో కష్టపడి ట్రావెల్లింగ్ చేస్తుంటే..
    నా ఆవేదన & వాడి ఏడుపు గొట్టి బ్యాచ్ వాళ్ళపై ఏడుస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు....
    ఈ నా కొడుకులకు సరైన సమాధానం తొందరలోనే వచ్చి వేదవాలు అవుతారు..
    కష్టం ఎప్పుడు విజయం సాధిస్తుంది...
    ALl the best uma

  • @Venkat-Yadav
    @Venkat-Yadav 2 ปีที่แล้ว +1

    ఈరోజు శ్రావణ శుక్రవారం
    శివ టెంపుల్ చూపించినందుకు థాంక్స్ ఉమ అన్న
    హిందు ధర్మం ఎంత పెద్దదో ఇప్పుడు చూసాను
    కాని ఒక్కటి అన్న
    We bring back the glory of our culture our religion Hindhu Dharma
    మళ్ళీ హిందు ధర్మం ప్రపంచాన్ని శసించబోతుంది
    ఎందుకంటే మన హిందు ధర్మం లో
    ఉగ్రవాదం లేదు
    మత మార్పిడి లేదు
    మన హిందు ధర్మం ఉత్తరాన్ని తూర్పిని
    ఈశాన్యం నీ నమ్ముకుంటుంది
    ఆ రెండూ మతాలు పడమర ను
    దక్షిణానన్ని నైరుతి నీ నమ్ముకుంటయి
    మన హిందు దేవుళ్ళను ఇసాన్యనికి తిరిగి మొక్కుతం ఎందుకంటే
    ఇశన్యం డౌన్ లో ఉంటది
    సో
    అక్కడ వాటర్ ఎక్కువ ఉంటుంది
    పచ్చదనానికి డొక ఉండదు
    మరి నైరుతి హైట్ లో ఉంటది
    అక్కడ వాటర్ ఉండదు
    మ్యాటర్ ఉండదు
    పచ్చదనం అస్సలు ఉండదు
    For example
    ఇజ్రాయెల్ లో వాటర్ అస్సలు లేదు వాళ్లకు సముద్రం వాటర్ న్ ఫిల్టర్ చేసుకొని తాగాలి
    ఇంకా సౌదీ అరేబియా దుబాయ్ గురించి చెప్పక్కర్లేదు అనుకుంటా అన్న
    ఈశాన్య లో పుట్టిన హిందు ధర్మనికి
    నైరుతి లో పుట్టిన ఎడారి మతాలకు అంత తేడా..
    ఈశాన్యం లో పుట్టిన హిందు ధర్మానికి పచ్చదనం ఉంటే
    నైరుతి లో పుట్టిన ఎడారి మతాలకు
    అస్సలు నీరు దొరకడమే కష్టం.
    జై హింద్
    జై భారత్
    Bye uma అన్న

  • @urstruly1727
    @urstruly1727 2 ปีที่แล้ว +12

    సృష్టించేది భ్రహ్మ🙏
    నడిపించేది విష్ణువు ( స్థితి )🙏
    లయం చేసుకునేది శివుడు 🙏
    మధ్య ఈ జీవితం చాలా అల్పమైనది.
    ప్రాణం ఉన్నంతవరకు ఎవరి చెడుని కోరుకోకుండా మంచిని కోరుకుంకుంటూ ముందుగు సాగితే అదే తృప్తి.. మీకు మంచి వ్యక్తిత్వం ఇచ్చాడు దేవుడు.. ఇదే వ్యక్తిత్వంతో కల్మషం లేని మనసుతో మీ ప్రయాణాని ఇలాగే సాగించండి.. ఒకరి మంచి కోరుకునేవారికి ఎప్పుడు మంచే జరుగుతుంది.. ఒకరి చేడు కోరుకునేవారికి ఇప్పుడు బాగున్నా ఏదో ఒకరోజు అనుభవించేరోజు వొస్తుంది.
    బోలాశంకరుడు మీ వెంట ఉండగా భయమే లేదు..
    సృష్టి, స్థితి, లయ కారకులు మీ వెంటే
    ఉమా గారు rockzzzzzzzz🔥

    • @RVS139
      @RVS139 2 ปีที่แล้ว +2

      I come here for two things.
      1. Uma Anna Video!!
      2. Your comments ( Few of your comments are very inspirational) 🙌🏻 So nice of you 😊

    • @urstruly1727
      @urstruly1727 2 ปีที่แล้ว +1

      @@RVS139 Thanks andi🙏

  • @fassakpolitics3.042
    @fassakpolitics3.042 2 ปีที่แล้ว +5

    Bro Meeru Subscribers Suggestions Teesukovadam Ledu...!!!
    1=TH-cam Shots Create Cheyandi
    Ekkuva Mandiki Mee Channel
    Reach Avuthundi...!!
    2 = Twitter Lo Kuda Share Cheyandi
    3= Telegram Kuda Use Cheyand..

  • @viewmyworld1
    @viewmyworld1 2 ปีที่แล้ว +5

    Entha negativity ne mida unna ne content kosam video miss kakunda chudali.. intha manchi historical places chupinchinanduku Thank you..

  • @vtravelg6065
    @vtravelg6065 2 ปีที่แล้ว +56

    Glad you met Tanmay, it’s nice to have good company in between when you are exploring. Also the restaurant brother is great to lend his bike for strangers. The location of Shiva temple is so beautiful, I am amazed and am wondering why these countries are still struggling in-spite of such picturesque tourist attractions

  • @rajreddyjapa4050
    @rajreddyjapa4050 2 ปีที่แล้ว +72

    Anna videos ki subtitles chesi ivvala?

  • @youthiconp.s8477
    @youthiconp.s8477 2 ปีที่แล้ว +3

    హాయ్ ఉమా బ్రదర్, శ్రీనివాస్ కొత్తపల్లి తెలంగాణ,పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇండియాలో ఉన్నట్టు ఎక్కడ ఉండదు మరి ముఖ్యంగా ఆంధ్ర , తెలంగాణా లో ఇంక మంచి గా ఉంటుంది

  • @gvijayakumar9813
    @gvijayakumar9813 2 ปีที่แล้ว +8

    వీడియో బాగుంది, ఆ రోజులలో కూడా ఇంత టెక్నాలజీ తో కట్టినకట్టడాలు ఉన్నాయి, పురాతన కట్టడాలు కళ్ళకు కట్టినట్టు చూపించారు. చాలా వందనాలు.ఆరోగ్యం జాగ్రత్త.

  • @mahendrabandalamudi8529
    @mahendrabandalamudi8529 2 ปีที่แล้ว +4

    Very interesting to watch your videos.

  • @ajay3865
    @ajay3865 2 ปีที่แล้ว +42

    A small suggestion- Chala manchi sceneries unai video lo, vatni thumbnail ga petandi!
    Thumbnail lo konchem brightness and un wanted graphics ga anpistundi!!
    Thumbnail should look raw and realstic!
    Please, focus on thumbnail, they are the one which helps in bringing the viewership!
    Keep going uma, good luck 😊

  • @Altantis-389
    @Altantis-389 2 ปีที่แล้ว +4

    Nice video 👍👍....
    New things chustunnam mi valla thank u . Continue your work without any distraction 👍👍👍.

  • @SAHITYATV
    @SAHITYATV 2 ปีที่แล้ว +9

    పురాతనమైన శివాలయం. ఆ కట్టడాలు వైవిధ్యంగా వున్నాయి. నైస్ వీడియో ఉమాగారూ.

  • @v7554
    @v7554 2 ปีที่แล้ว +1

    New marriage aye vundi first time sravanamasam pooja ki lekunda maa kosam kastapadutu evani chupistunaru really great

  • @sriram-bs7wp
    @sriram-bs7wp 2 ปีที่แล้ว +24

    Sanatana Dharma lost its most beautiful temples in the world 🌍. Due to invasions.
    Jai Hind 🙏
    Thanks uma to show this beautiful temple.

  • @ravindrababuuppalapu9509
    @ravindrababuuppalapu9509 2 ปีที่แล้ว +2

    Amezing 👍🙏👌😀👌

  • @vijayalaxmiteli5618
    @vijayalaxmiteli5618 2 ปีที่แล้ว

    Beautiful andi uma garu evvaru explore cheyyani places mee dwara choostunnamu Thankyou,

  • @avinashyallapu32
    @avinashyallapu32 2 ปีที่แล้ว +4

    Oka place ne part 1 and part 2 laga ekkuva content pettu bro

  • @koteswararaoperecharla9540
    @koteswararaoperecharla9540 2 ปีที่แล้ว +6

    మేము చూడలేని ప్రదేశాలు మీ ద్వారా చూస్తున్నాము చాలా సంతోషంగా ఉంది శివాలయం అద్భుతంగా ఉంది మీకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు ఉమా గారు💐💐💞💞💖💖💝💝

  • @bhartiv9991
    @bhartiv9991 2 ปีที่แล้ว +3

    Good exploring uma garu with Tanmay

  • @dhanupanchagiri6901
    @dhanupanchagiri6901 2 ปีที่แล้ว

    THANKS BRO SUPPAR VIDEO

  • @commonman4079
    @commonman4079 2 ปีที่แล้ว +3

    We enjoy the Video :: Thank YOu

  • @NagaBabu.k
    @NagaBabu.k 2 ปีที่แล้ว

    Bagundi

  • @janamlakmitha3224
    @janamlakmitha3224 2 ปีที่แล้ว +5

    Mana family members andariki Varalakshmi vratham subhakanxalu annayya

  • @kalanjalidevibutta6185
    @kalanjalidevibutta6185 2 ปีที่แล้ว

    Tq sooo much anna manchi place chupincharu

  • @nithyajyothi6405
    @nithyajyothi6405 2 ปีที่แล้ว +1

    VvNice..Soo Good Person 🙏Take Care Uma Garu

  • @rajupilli1720
    @rajupilli1720 2 ปีที่แล้ว +1

    good morning brother nice Explore safe jurney...

  • @lovetantra467
    @lovetantra467 2 ปีที่แล้ว +4

    Very Good bro. All the best.

  • @sailajach6445
    @sailajach6445 2 ปีที่แล้ว +25

    You are so friendly uma garu
    Why people misunderstood you I don't know
    Wherever you go people like you
    Happy to see you in full swing again

    • @suryaaradyam1041
      @suryaaradyam1041 2 ปีที่แล้ว +9

      ఎప్పుడు మంచి మాటల కన్నా... భూతులు తొందరగా స్ప్రెడ్ అవుతుంది...
      ఈ భూతల అన్వేషణ

  • @TAGSS12345
    @TAGSS12345 2 ปีที่แล้ว

    Janmalo chudalenivi Anni chupistunaru thanks andi

  • @zahedpasha7412
    @zahedpasha7412 2 ปีที่แล้ว

    Chala bagundhi vedio

  • @manadwarakamayishirdi
    @manadwarakamayishirdi 2 ปีที่แล้ว +2

    ఓం శివాయ🙏🙏🙏🔱

  • @kalyanibandi782
    @kalyanibandi782 2 ปีที่แล้ว +1

    AA TIME LO AA TEMPLE 🛕 LOPALIKI VELLATANIKI EANNI DAARULO .CHALA STRANG GA KATTARU .WONDERFUL

  • @maheshbabu-te8sk
    @maheshbabu-te8sk 2 ปีที่แล้ว

    Laos chaala bagundi greenery ga

  • @vaddevaramsiddarthatelugua1645
    @vaddevaramsiddarthatelugua1645 2 ปีที่แล้ว +2

    మన ఇండియాలో ఈ లాంటి టెంపుల్స్ ఉంటాయి కదా అన్న కొత్తగా చూపించండి

  • @muralidharamurali6586
    @muralidharamurali6586 2 ปีที่แล้ว

    Maha varalaxmi pandaga roju manchi video chupincharu god bless you anna

  • @pauldinakar4234
    @pauldinakar4234 2 ปีที่แล้ว +3

    Anna nice videos keep it up 👍

  • @MsVenkatakumar
    @MsVenkatakumar 2 ปีที่แล้ว +3

    Wonderful

  • @rajumadavedi4390
    @rajumadavedi4390 2 ปีที่แล้ว +1

    Anna namaste 🙏
    Me videos chusi inspir ayi nenu Kuda youtube channel open Chesanu thanks 😊 Anna
    You videos all super 👌

  • @vijayabalaji4499
    @vijayabalaji4499 2 ปีที่แล้ว +1

    Amazing video

  • @pareenask9165
    @pareenask9165 2 ปีที่แล้ว +3

    Wonderful experience uma anna

  • @sri958
    @sri958 2 ปีที่แล้ว +2

    Super super... 🥰

  • @divakar.d6
    @divakar.d6 2 ปีที่แล้ว

    హాయ్ తమ్ముడు వీడియె చాల బాగుంది.....

  • @prabhakarsenglish6028
    @prabhakarsenglish6028 2 ปีที่แล้ว +23

    Rock the world
    Shake the world.
    Explore the best
    Share the experience.
    All the best brother

  • @satishbattula5544
    @satishbattula5544 2 ปีที่แล้ว +3

    Good video uma garu

  • @knraj1050
    @knraj1050 2 ปีที่แล้ว

    Hai bro మీరు చాల కష్ట పడతారు .మీకు మంచి జరగాలి అని కొరుకుంటుంన్నాను. ఇట్లు సధా మీసవలో KNR

  • @krishnamurthykrishnamurthy9242
    @krishnamurthykrishnamurthy9242 2 ปีที่แล้ว

    Wow wonderful brother.

  • @RaviTeja-qv2gd
    @RaviTeja-qv2gd 2 ปีที่แล้ว +1

    Uma garu 👍👍👍

  • @muraliduli9707
    @muraliduli9707 2 ปีที่แล้ว +3

    నీ కళ్ళు బాగుంటాయి అన్న.. 😂😂

  • @rthnaihashettyrathnaiha8773
    @rthnaihashettyrathnaiha8773 2 ปีที่แล้ว

    Verry good pleces

  • @praveenbairy9949
    @praveenbairy9949 2 ปีที่แล้ว

    Really Amazing video brother.

  • @pavuluriarjun9626
    @pavuluriarjun9626 2 ปีที่แล้ว +5

    Sivakesava saranam sivakesava pahimam sivakesava rakshamam... good video brother Keep going...all the best

  • @Imcckr
    @Imcckr 2 ปีที่แล้ว +37

    Every Root of a tree and even grain of a soil has our Sanathana Dharma✨✨🙌

  • @madhuarangi520
    @madhuarangi520 2 ปีที่แล้ว +1

    Nice video 👍👍👍.we r with you

  • @abhi6211
    @abhi6211 2 ปีที่แล้ว +4

    Bro malli nii manchi rojulu vasthay paka be positive never give up bro thakuvu views vasthunay Ani badapadkandi malli ekva vasthay all the best

  • @bvb-bcharshithvarma5172
    @bvb-bcharshithvarma5172 2 ปีที่แล้ว +1

    Good video ome namassivaya 🙏

  • @surendrareddy.y2205
    @surendrareddy.y2205 2 ปีที่แล้ว

    గుడ్ జర్నీ

  • @harikirankadiyala
    @harikirankadiyala 2 ปีที่แล้ว +1

    Nice video UMA and good luck 🤞 to you

  • @subramanyam8535
    @subramanyam8535 2 ปีที่แล้ว

    Big temple superb

  • @ramakrishna-cy6cl
    @ramakrishna-cy6cl 2 ปีที่แล้ว +1

    Hi uma garu super video

  • @yesubabusurapaneni6485
    @yesubabusurapaneni6485 2 ปีที่แล้ว

    Verygood vedeo

  • @K.suseela
    @K.suseela 2 ปีที่แล้ว

    Hi Tanmay video bagundhi short time ekkuva cover chestunnaru nice brother

  • @ajaymiriyala900
    @ajaymiriyala900 2 ปีที่แล้ว +2

    🥰👌

  • @dummuvenkat1755
    @dummuvenkat1755 2 ปีที่แล้ว +1

    Hi...uma....Annaya....❤️ wonderful....

  • @yagnasrecipees5102
    @yagnasrecipees5102 2 ปีที่แล้ว

    Time traveling la vundi.

  • @subbarao3606
    @subbarao3606 2 ปีที่แล้ว +1

    బాయ్ కాట్ అమీర్ ఖాన్ లాల్ సింగ్ చెద

  • @saikrishna1718
    @saikrishna1718 2 ปีที่แล้ว

    Nice ..

  • @sagarvarun6
    @sagarvarun6 2 ปีที่แล้ว +2

    ధన్యవాదాలు ఉమ

  • @menaluguru5335
    @menaluguru5335 2 ปีที่แล้ว

    👌👌

  • @rajant.g.5071
    @rajant.g.5071 2 ปีที่แล้ว

    All the best bro nice video vlogs interest journey

  • @girijalb3578
    @girijalb3578 2 ปีที่แล้ว

    Nice presentation

  • @manojgudimalla
    @manojgudimalla 2 ปีที่แล้ว +1

    GM. Super 👌👌

  • @g.surendrakrishna2562
    @g.surendrakrishna2562 2 ปีที่แล้ว +1

    🥰🥰🥰🥰

  • @manig1799
    @manig1799 2 ปีที่แล้ว +14

    Day starts with Shiva Temple 🛕 🙌

  • @AnuRadha-bi4gb
    @AnuRadha-bi4gb 2 ปีที่แล้ว

    Super video

  • @venkateshwarlupittala9212
    @venkateshwarlupittala9212 2 ปีที่แล้ว

    ఉమా సూపర్

  • @chanduvadde2909
    @chanduvadde2909 2 ปีที่แล้ว +1

    You're the best traveller. 😇

  • @MsVenkatakumar
    @MsVenkatakumar 2 ปีที่แล้ว +1

    Super brother ❤ 💙 🙌

  • @rambabugarla6664
    @rambabugarla6664 2 ปีที่แล้ว +1

    Super 💖

  • @openthekitchen
    @openthekitchen 2 ปีที่แล้ว

    Chala pagunthi.. Saranya ne miss seysthom..

  • @vijayalaxmidumpala393
    @vijayalaxmidumpala393 2 ปีที่แล้ว

    Good video

  • @kirannamburi6788
    @kirannamburi6788 2 ปีที่แล้ว +6

    మంచి వీడియో అన్న, ధన్యవాదములు 🙏

  • @puttaguntavenkateswararao5907
    @puttaguntavenkateswararao5907 2 ปีที่แล้ว

    Good

  • @RaviRavi-sv6cb
    @RaviRavi-sv6cb 2 ปีที่แล้ว

    Super bro 🙏❤️

  • @chathanreddy9748
    @chathanreddy9748 2 ปีที่แล้ว

    Super Video Bro

  • @usha6670
    @usha6670 2 ปีที่แล้ว

    Mee explanation baguntundi.....content baguntundi

  • @venkateshkaparaboina8651
    @venkateshkaparaboina8651 2 ปีที่แล้ว

    👍

  • @balakrishnamadisa6813
    @balakrishnamadisa6813 2 ปีที่แล้ว +1

    Nice Video Bro

  • @RajeshRaj-ws4ui
    @RajeshRaj-ws4ui 2 ปีที่แล้ว +1

    Hi uma Nice video 🙏

  • @kondiparthisaratbabu6671
    @kondiparthisaratbabu6671 2 ปีที่แล้ว +1

    Thinnava uma anna..

  • @Arjun-ru1jb
    @Arjun-ru1jb 2 ปีที่แล้ว

    *Super Uma Anna*

  • @surapakuravi1541
    @surapakuravi1541 2 ปีที่แล้ว

    Good bro don't stop your journey

  • @santoshkumar-ok7nn
    @santoshkumar-ok7nn 2 ปีที่แล้ว

    nice

  • @ganeshpgsr
    @ganeshpgsr 2 ปีที่แล้ว

    u r Rocking 👍👌Anna

  • @shabeerabdul7128
    @shabeerabdul7128 2 ปีที่แล้ว

    Super

  • @MuvvaPurna
    @MuvvaPurna 2 ปีที่แล้ว

    Bro mi views padipoyai eppudu
    Max mimalni first nundi chusthuna apatlo vachina views ehh eppudu vasthunai,,evi matram tagavu max mem antha mi thone untamu
    (Evaraitey ninu bad cheyalani,ninu thokeyali ani chusaro vaddu present win ayina vadi gelupu anno rojulu undadhu),, nervous kaku bro malli mana vedios ki reach perugudhi........
    All the best uma anna❤️

  • @gowthamchichu6862
    @gowthamchichu6862 2 ปีที่แล้ว

    Osm

  • @manoharthummala8378
    @manoharthummala8378 2 ปีที่แล้ว

    Super video Anna

  • @nanigorapati23
    @nanigorapati23 2 ปีที่แล้ว +5

    Both temple s okelaa kattadanikee edhoka history umdhee uma annaya...aa history miru thelsukuni maku explore cheindhee annaya

  • @chaitanyakrishna4474
    @chaitanyakrishna4474 2 ปีที่แล้ว

    Nice bro 👌