Tamare Albanian 🇦🇱 villages in Mountains | Sheep 🐑 Milk & Cheese | Uma Telugu Traveller

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ก.ย. 2021
  • Albanian 🇦🇱 villages in Mountains | Sheep 🐑 Milk & Cheese | Uma Telugu Traveller
    follow me 👇 / umatelugutraveller
    / umatelugutraveller
    Website :
    Thanks for watching
    Like share SUBSCRIBE mychannel
    For more travel videos
    #umatelugutraveller
    / umatelugutraveller
    Subtitles : thesubscriptcom...
    Subtitles Mail Id: thesubscriptcompany@gmail.com
    Thumbnail : sketchplex?utm_...

ความคิดเห็น • 747

  • @narasimhaswaroop8041
    @narasimhaswaroop8041 2 ปีที่แล้ว +94

    కులాలు మతాలు రాజకీయాలు లేకపోతే ప్రజలు అందరూ ఎంత ఆనందంగా ఉండేవారో.ఉమ తమ్ముడు నీ వల్ల ప్రపంచంలోని మనుషుల ప్రేమ తెలుస్తుంది.

  • @k.premchand5061
    @k.premchand5061 2 ปีที่แล้ว +157

    మార్టినా గారు కేన్సర్ నుండి త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ ......

  • @lakshmann6018
    @lakshmann6018 2 ปีที่แล้ว +106

    అంత మంచి ఆవిడకి అంతా మంచే జరగాలని మేమందరం కోరుకుంటున్నాం బ్రో🙏

    • @urstruly1727
      @urstruly1727 2 ปีที่แล้ว +1

      Avunandi ..chaala badhaga undi

    • @arunadevaki2372
      @arunadevaki2372 2 ปีที่แล้ว +1

      Yess baga chepparu

  • @mnindira1827
    @mnindira1827 2 ปีที่แล้ว +26

    ఉమ వీడియో చాలా బాగుంది....మీకు ఎక్కడకి వెళ్లిన మంచి అమ్మ లు ఉంటున్నారు..ఎవరో ఒకరు లిఫ్ట్ ఇస్తూనే ఉన్నారు.మీము అదే కోరు కొంటున్నము .ఆ బామ్మ గారికి కేన్సర్ తగ్గి పోవాలి అని ప్రేయర్ చేస్తాము...నువ్వు ప్రశాంత్ . జాగ్రత్త అమ్మ

  • @kashiyajjala5168
    @kashiyajjala5168 2 ปีที่แล้ว +69

    తెలుగులో మీలాగా వీడియో తీయాలంటే ఎవరి వల్ల కాదు

  • @SAHITYATV
    @SAHITYATV 2 ปีที่แล้ว +3

    హాయ్ ఉమా గారూ... అడుగడుగునా ప్రకృతి రమణీయత ఉట్టిపడుతోంది. సహజ సిద్దంగా తయారుచేసే తేనే , అలాగే చీజ్ తయారు చేయడం, ప్రశాంత్ సరదాలు , మీ సంతోషాలు అన్నీ బావున్నాయి. కానీ ఆ పెద్దావిడ క్యాన్సర్ తో పోరాడుతోందని తెలిసి బాధ అనిపించింది, అలాంటి మంచి మనిషి వందేళ్ల పైబడి ఆయుష్షు ఇవ్వాలని దేవుణ్ణి కోరుకుందాం. వీడియో గొప్ప అనుభూతి పరిమళం. ధన్యవాదాలు ఉమా. శుభోదయం .

  • @sudheerkumaraakulaa
    @sudheerkumaraakulaa 2 ปีที่แล้ว +78

    My plans to become a farmer 🧑‍🌾 in Australia 🇦🇺 🇮🇳 I love farms 💐thank you for inspiring Uma(my mother name also Uma😘)

    • @AnilKumar-xj1kw
      @AnilKumar-xj1kw 2 ปีที่แล้ว +4

      Fartilizar use organic product
      If u need tell me brother
      I am also big fan uma anna 🌺

    • @ganitravelguide2193
      @ganitravelguide2193 2 ปีที่แล้ว +9

      First become farmer in India then think about other country

    • @subbarao862
      @subbarao862 2 ปีที่แล้ว

      Mundhu PR kavali bro 🤣🤣🤣

    • @khadarbasha4110
      @khadarbasha4110 2 ปีที่แล้ว

      @@ganitravelguide2193 perfect comment

    • @sudheerkumaraakulaa
      @sudheerkumaraakulaa 2 ปีที่แล้ว

      @@AnilKumar-xj1kw so nice 💪💐🇮🇳💕🇦🇺

  • @kiranbellamkonda7626
    @kiranbellamkonda7626 2 ปีที่แล้ว +42

    I am really impressed with Prashanth!!! He is as enthusiastic, Humble, cool, energetic, powerful just like you brother!!!! Travel as much as possible with him👍👍👍

  • @SriHari-ys9jd
    @SriHari-ys9jd 2 ปีที่แล้ว +24

    ఈరోజు వీడియో మొత్తం కలర్ ఫుల్ గా, ప్రకృతి దృశ్యాలు... అందమైన పచ్చికబయళ్ళు... పర్వతాలు..... కనువిందుగా ఉంది...🏞️🌲🌳🌴🏔️⛰️👌👌👌👌👌👌👌

    • @yourstrulysrividya6848
      @yourstrulysrividya6848 2 ปีที่แล้ว +2

      @@SriHari-ys9jd Bro Leave it , we are Uma supporters , don't use this language. Specially mothers... lets dogs bark ..

  • @myopinionchannel4577
    @myopinionchannel4577 2 ปีที่แล้ว +24

    ప్రశాంత్ మరియు మీరు కలిసి చేస్తున్న ఈ వీడియోలు చాలా అద్భుతంగా ఉన్నాయి మాకు చాలా ఆనందం అందిస్తున్నాయి.
    చాలా చాలా చాలా బాగున్నాయి ఉమా గారు

  • @chakalishivanand992
    @chakalishivanand992 2 ปีที่แล้ว +57

    ఉమా గారి వీడియోస్ చూడకుండా రోజు స్టార్ట్ కదూ అనుకునే వాళ్ళు ఎంతమంది

    • @urstruly1727
      @urstruly1727 2 ปีที่แล้ว +1

      Nenu

    • @venkatsiddani
      @venkatsiddani 2 ปีที่แล้ว +1

      Me also same feeling, without new video there is no new day bro

  • @Leo07670
    @Leo07670 2 ปีที่แล้ว +49

    శుభోదయం బ్రదర్ మదర్ కి ఆరోగ్యం మంచిగా ఉండాలని కోరుకుంటున్నా వీడియో చాలా బాగుంది

  • @Vijju_Goud
    @Vijju_Goud 2 ปีที่แล้ว +73

    ఉమా అన్న ..రాత్రి పడుకునే ముందు నీ వీడియో చూసి ప్రశాంతంగా నిద్ర పోయాను ... ❤️
    మళ్ళీ ఉదయం లేవగానే నీ వీడియో చూస్తూ లేచాను ....శుభోదయం అన్న గారు ❤️❤️😍😍😍

    • @urstruly1727
      @urstruly1727 2 ปีที่แล้ว +11

      Wow andi ...anthe nenu kooda

    • @raviprbvloges1715
      @raviprbvloges1715 2 ปีที่แล้ว +5

      Wow super mind blowing.......

  • @ramsai7244
    @ramsai7244 2 ปีที่แล้ว +13

    పల్లె వాతావరణం సూపర్ చేట్లు కొండలు గుట్టలు మొత్తం పచ్చదనం 🥦🥦🥦🥦

  • @kishorgv1526
    @kishorgv1526 2 ปีที่แล้ว +2

    అన్నా...నీకు భగవంతుని ఆశీస్సులు చాలా వున్నాయి.
    మన ఎథిక్స్ మనల్ని కాపాడుతాయి.
    నీ నిజాయితీయే నిన్ను ఎల్ల వేళలా కాపాడుతుంది.
    🌹మీరు ప్రకృతి ప్రేమికులు. 🌹🇮🇳

  • @venkateshwarlupittala3092
    @venkateshwarlupittala3092 2 ปีที่แล้ว +1

    ఉమా నేనెనన్నటికీ చూడలేని ప్రదేశాలు చూపిస్తున్నావు బాబూ చాలా చాలా సంతోషం ఇలాగే ఎప్పుడైనా జనాలతోనే వెళ్ళు భయంకరమైన ప్రదేశాలకు ఒంటరిగా వెళ్ళకు
    మిత్రుడు ఉన్నాడు తోడు అది చాలా సంతోషకరం
    బాబూ నా వయస్సు 69 అందుకని బాబూ అంటున్నాను.👍

  • @aravindvelamuri3354
    @aravindvelamuri3354 2 ปีที่แล้ว +31

    I literally don't skip or forward any of his videos... Great content creator in recent times...

  • @mphaniparvathi2099
    @mphaniparvathi2099 2 ปีที่แล้ว +2

    మీ ప్రయాణం చూస్తూంటే అధ్బుతంగా ఉంటంది మేము కిడా అక్కడే ఉన్నాము అన్నట్టు అనిపిస్తోంది సర్ ... మిరు చాల గొప్పవారు

  • @user-se8eb5zn4k
    @user-se8eb5zn4k 2 ปีที่แล้ว +2

    మీరు చాల అదురష్టమతులు జీవితని
    ఎంతో అందంగా గడుపుతున్నారు
    మీ జీవితంలో ఎనో తీపిజ్ఞాపకలు
    ఉంటాయి నిజమైన జీవితం మీదే
    అన్నయ్య మీరు నిజమైన హీరోలు 👍
    9to5 job లో ఇరుకోవదు

  • @SRITV123
    @SRITV123 2 ปีที่แล้ว +1

    బ్యూటిఫుల్ ప్రదేశాలు ప్రకృతి అందాలతో చాలా బాగుంది ఉమా అన్న మీరు చాలా జాగ్రత్తగా ఉండండి 👍👍👍🙏

  • @purna.2.O
    @purna.2.O 2 ปีที่แล้ว +2

    నమస్తే ఉమా గారు🙏
    పచ్చని ఆహ్లాదకరమైన ప్రకృతి అందమైన కొండలు లోయలు సుందర జలపాతాలు మీ వీడియో లో కనువిందు చేస్తాయి.👌
    ఆప్యాయత అనురాగాలు తో కూడిన మంచితనం మీ వీడియోలో కనిపిస్తుంది.👌
    పాపంబామ్మగారు క్యాన్సర్ తోబాధపడుతున్నారు ఆవిడ నిండు నూరేళ్లు మంచి ఆరోగ్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను.🙏
    మీ వీడియో లో అద్భుతాలు చూస్తున్న మేము చాలా అదృష్టవంతులం ధన్యవాదములు 🙏

  • @itsakhilprasanth
    @itsakhilprasanth 2 ปีที่แล้ว +17

    Martina Amma Fast Ga recover Avvalani
    God Ni Korukuntunna
    💜💜💜💜
    Uma Anna Maryada And Gouravam Ga untaru Evaritho Aiena
    Albania Maatram Next level undi
    Aa Scenary And Greenary
    Culture and Lifestyle Awesome
    Thanks Anna For Showing 😍😍😍😍

  • @urstruly1727
    @urstruly1727 2 ปีที่แล้ว +6

    Chaala bagundi uma garu

  • @vijayvaddemanofficial
    @vijayvaddemanofficial 2 ปีที่แล้ว +8

    ఈ వయసులో ఆమె గ్రేట్,👋👋

  • @KiranKumar-ub1jp
    @KiranKumar-ub1jp 2 ปีที่แล้ว +24

    Love from USA 🇺🇸 Uma garu you have lots of patience 🙏🙏🙏

  • @kalyanibandi782
    @kalyanibandi782 2 ปีที่แล้ว +2

    Abbabba Emi Video Andi Super.Kaani Pamu Ni Chusthe Naku Chala Bhayam

  • @monamammasgirl6924
    @monamammasgirl6924 2 ปีที่แล้ว +39

    Namaste annaya memu chaala bagunnam meru ela vunnaru time ki tinandi annaya , health jagaratta 🙏

  • @indusmartin
    @indusmartin 2 ปีที่แล้ว +3

    ఇంగ్లీషులో చీజ్ - తెలుగులో జున్ను
    కాకపోతే మన జున్ను ఒకటే రూపంలో ఉంటుంది
    మిగతా సమాజాల్లో చీజ్ (జున్ను) రకరకాల రూపాల్లో సెమీ సాలిడ్ నుండీ హార్డ్ రాక్ వరకూ ఉంటుంది/ అలాగే వివిధ ఫ్లేవర్స్, టెక్చర్ లలో ఉంటుంది

  • @gattisharma5395
    @gattisharma5395 ปีที่แล้ว

    అందమైన ప్రదేశాలు చాలా బాగున్నాయి ఉమా గారికి ధన్యవాదాలు అద్భుతమైన ప్లేస్ లు చూపి నందుకు మీ కష్టానికి ఫలితం ఉంటుంది

  • @muralimohanadusumilli6719
    @muralimohanadusumilli6719 2 ปีที่แล้ว +1

    చాలా ఆనందంగా ఉంది ఆ ప్రదేశాలు చూస్తుంటే ప్రత్యక్షంగా చూస్తున్న అనుభూతి కలగచేసావు.. Thank-you Uma , all the best 👍🍨

  • @heartbeats764
    @heartbeats764 2 ปีที่แล้ว +13

    Gud morning brother
    Waiting for u UMA Anna
    I am HOSUR, TAMILNADU

  • @jackofallmasterofone5071
    @jackofallmasterofone5071 2 ปีที่แล้ว +13

    Dua lipa పుట్టిన దేశం.........❤️❤️❤️

  • @ManikantaRao2604
    @ManikantaRao2604 2 ปีที่แล้ว +29

    హాయ్ అన్న, సూపర్ వీడియో. మంచి విషయాలు చూపించారు. కృతజ్ఞతలు. From రాజమండ్రి. 👌👌

    • @venkatsiddani
      @venkatsiddani 2 ปีที่แล้ว +1

      I am from rjy,

    • @sir6264
      @sir6264 2 ปีที่แล้ว +1

      Moggagudu

  • @charukondavaralakshmi6007
    @charukondavaralakshmi6007 2 ปีที่แล้ว +40

    హాయ్ ఉమా బాగున్నావా నాయనా నా ఏజ్ 79 అక్టోబర్ వస్తే పడుతుంది నేను ఇప్పటికి నడుస్తాను నా పని నేను చేసుకుంటాను ఒకరి మీద ఆధారపడడం ఉమా నీ వీడియో నా కొడుకు చూపిస్తే చూసి చాలా బాగా చూపిస్తున్నావు మాలి వీడియో సూపర్ నీ వీడియోసు అన్ని బాగుంటాయి ఆల్ ది బెస్ట్ నేను చెప్తుంటే నా కోడలు నీకు కామెంట్ పడతాది ఓకే ఆల్ ది బెస్ట్ ఉమా చారకొండ వరలక్ష్మి ఆండ్ చారకొండ గాయత్రి గుప్తా

    • @bhaskar-vy7hj
      @bhaskar-vy7hj 2 ปีที่แล้ว +1

      Madam mem kuda vyas

    • @elizabethrani1447
      @elizabethrani1447 2 ปีที่แล้ว +2

      Naa age 54 yrs. Daily thappakunda uma babu videos choosthuntanu.

  • @pmrsocioeducationalmedia5757
    @pmrsocioeducationalmedia5757 2 ปีที่แล้ว +5

    నైస్ వీడియో ఉమా. పకృతి అందాలు బాగా చూపించారు. Hope you and Prasanth enjoyed a lot.

  • @KrishnaA1219
    @KrishnaA1219 2 ปีที่แล้ว +6

    Its amazing how you are able to bring so much quality in the video. No shaking, crisp and clear… superb!

  • @rohithntr4608
    @rohithntr4608 2 ปีที่แล้ว +23

    Uma anna fans warangal ❤️😘

  • @ganapathikodadhadi4707
    @ganapathikodadhadi4707 2 ปีที่แล้ว +30

    One minute late ga chustanna Uma garu ప్రశాంత్ good Friends👭👬

  • @raghusrs3142
    @raghusrs3142 2 ปีที่แล้ว +5

    Anna meru baagundali, meru baagunte andaru baaguntaru.. Stay safe😊, stay up

  • @jangammukesh1900
    @jangammukesh1900 2 ปีที่แล้ว +3

    Great editiong and thumbnail keka

  • @karnatimadhubabu9681
    @karnatimadhubabu9681 2 ปีที่แล้ว +3

    అందమైన ప్రదేశాలు అందమైన వీడియో

  • @rameshchellboyina
    @rameshchellboyina 2 ปีที่แล้ว +5

    UMA గారు మీరు వెళ్లిన ప్రదేశం చాలా బ్యూటిఫుల్ గా ఉంది మిమ్మల్ని పోస్ట్ చేసిన ఆ పెద్దామె కూడా తొందరగా కోలుకోవాలని కోరుకుందాం 😘

  • @Mr.purush1
    @Mr.purush1 2 ปีที่แล้ว +8

    Love from Tirupathi 💞

  • @siddarthatalari4812
    @siddarthatalari4812 2 ปีที่แล้ว +1

    బ్రో మీరు మన ఇండియన్ రూపి పైన మీ నేమ్ రాసి ఉంటే బాగుండు,అక్కడికి ఎవరైనా వెళ్ళిన మీ పేరు గుర్తు గా ఉండి మిమ్మల్ని గుర్తు చేసుకుంటారు

  • @user-xl9sm6cw9j
    @user-xl9sm6cw9j 2 ปีที่แล้ว +6

    ಸುಪ್ರಬಾತಂ ಅಣ್ಣ from Mysore, Karnataka

  • @user-io7qu4gq9p
    @user-io7qu4gq9p 2 ปีที่แล้ว

    సూపర్ ఉమా గారు నాకైతే అలాంటి ప్రదేశానికి వెళ్లి ఆనందంగా లైఫ్ గడపాలనీ చాలా ఇష్టం కానీ మనకు ప్రేమానుబంధాలు ఎక్కువ ఏమైనా కొండలూ అక్కడ ఉన్న వాతావరణం ప్రజలు చాలా పుణ్యం తుమ్ములు థాంక్స్ ఫర్ వీడియో జై ఇండియా జై కర్నాటక 🙏🇮🇳💐❤️

  • @riderashok5904
    @riderashok5904 2 ปีที่แล้ว +2

    Hai ఉమ బ్రో... ఇప్పుడే office నుండి వచ్చి మీ వీడియో చూస్తూ రిలాక్స్ అవుతున్నా ☺️😌

  • @Venkateshintelugu
    @Venkateshintelugu 2 ปีที่แล้ว +4

    అన్న సూపర్ బ్యూటిఫుల్ ♥️💕 లవ్ యూ బ్రో / థాంక్యూ Martin madam / Pransanth very good person

  • @abhishek3468
    @abhishek3468 2 ปีที่แล้ว +6

    Anna really kondallo house super ga vundhi anna 😍
    Ni kallatho chala pradesalu chustunnamu
    Thanku u anna ❤️🥰

  • @CHITRAME_CHALANAM
    @CHITRAME_CHALANAM 2 ปีที่แล้ว +33

    సూపర్ అన్న💚💚💚💚

  • @vijayalaxmiteli5618
    @vijayalaxmiteli5618 2 ปีที่แล้ว +2

    Beautiful sceneries paintings chesinatlunnai ..chala bagundi .. thankyou umagaru ..ma lanti vallu ee janma lo choodalenivi meeru choopistunnaru

  • @murali1201
    @murali1201 2 ปีที่แล้ว

    Village people are very kind to one another. Super uma garu vallandarini parichayam chaysinanduku

  • @ramakrishnamadduri499
    @ramakrishnamadduri499 2 ปีที่แล้ว +3

    Super places Uma garu❤️ memu chudaleni places ni chupistunnaru super Sir

  • @durgarock8692
    @durgarock8692 2 ปีที่แล้ว +2

    Mountain 🏔️ view super ga undhi uma garu

  • @user-qd2kz1no9b
    @user-qd2kz1no9b 2 ปีที่แล้ว +11

    Uma Telugu Traveller 🤟❤

  • @lakshmirajuskitchen
    @lakshmirajuskitchen 2 ปีที่แล้ว +2

    Andhamina prakruthui, adbhuthamina pradeshalu, sahajasiddhamina swimming pool super video sir

  • @rldlifestylevlogs1459
    @rldlifestylevlogs1459 2 ปีที่แล้ว

    ಕರ್ನಾಟಕ fan of uma telugu traveller

  • @srikanthdarisi6075
    @srikanthdarisi6075 2 ปีที่แล้ว +4

    Thamara lo okoka view okoka desktop 🖥 wallpaper la petukunela undhi…antha unique style lo unai …super anna really very nice to watch directly…. Albania 🇦🇱😍

  • @bhavithadulla5957
    @bhavithadulla5957 2 ปีที่แล้ว +5

    Mind blowing scenery 😍😍😍

  • @RameshYadav-rn5ld
    @RameshYadav-rn5ld 2 ปีที่แล้ว +6

    Hi UMA అన్న ❤️❤️

  • @manasakothapalli4218
    @manasakothapalli4218 2 ปีที่แล้ว +1

    Valle baagunnaru chakkaga kalthi lekunda mansulu vasthuvulu mana vallu illu vallu vooru anni kalthine and pogaru kullu dweshamtho nindipoindi mana desham

  • @shonuveeranti1644
    @shonuveeranti1644 2 ปีที่แล้ว +2

    Awesome I love nature beautiful mounts ,Tress ,good sun light tq bro Ellanti nature chupinchinandhuku 👍🏻🙌🏻

  • @Saanvivlogs389
    @Saanvivlogs389 2 ปีที่แล้ว +6

    Big fan of u uma Anna ❤ from Vijayawada

  • @dadanaikmuhammedibrahim6001
    @dadanaikmuhammedibrahim6001 2 ปีที่แล้ว +6

    That is traditional way of keeping of fodder to animals. Very nice place.

  • @subramanyamreddy6559
    @subramanyamreddy6559 2 ปีที่แล้ว

    అందమైన ప్రదేశాలు,,,, చాలా బాగున్నాయి బ్రదర్...

  • @rams4933
    @rams4933 2 ปีที่แล้ว +2

    Beautiful villages in Albania 🇦🇱 people are so kindly hearted. You showed me nice location. Superb vlog 👌 take care of your health and safety

  • @shashimunja4349
    @shashimunja4349 2 ปีที่แล้ว +3

    Beautiful village with good people 👌

  • @rsupriyapriya7898
    @rsupriyapriya7898 2 ปีที่แล้ว

    హాయ్ ఉమా బ్రదర్ వీడియో చాలా అధ్బుతంగా ఉంది మీరు ప్రతి వీడియో లో చక్కగా వివరించి కల్లకు కట్టినట్లు చుపిసస్తారు 👌👌👌 వీడియో బ్రదర్ 🤩🤩🤩

  • @itsmyjourney369
    @itsmyjourney369 2 ปีที่แล้ว +1

    గుడ్ మార్నింగ్ ఉమా

  • @sajjaraothrinadh119
    @sajjaraothrinadh119 2 ปีที่แล้ว +6

    Anna you always great

  • @juniorgoogle2294
    @juniorgoogle2294 2 ปีที่แล้ว +2

    Uma is very humble person. I like his detailed descriptions

  • @yourenemy1058
    @yourenemy1058 2 ปีที่แล้ว +1

    Mee naturality and way explained ade mammalni inka chuddamani pistundiii

  • @suryanarayanak4636
    @suryanarayanak4636 2 ปีที่แล้ว +2

    In Albania u have shown how to make sheep Butter and they offered u sheep milk and u have shown us cultivation in hill area. Thanks to Albania people and u and Prashant
    From Andhra Pradesh West Godavari District,Tadepalligudem India

  • @AjayAjay-gf8ku
    @AjayAjay-gf8ku 2 ปีที่แล้ว +6

    గుడ్ మార్నింగ్ బ్రదర్

  • @PradeepKumar-os5fj
    @PradeepKumar-os5fj 2 ปีที่แล้ว +1

    Meru Edharu kalese travel chestunte chudaneki chaalaaa bagunde anna prashant is sooo chilled guy velaithe meru ekanunchi kaleseee travel cheyande anna edhe chaalaa mandhe koreka🙏🏻❤️🤗

  • @chiranjeevikiran4153
    @chiranjeevikiran4153 2 ปีที่แล้ว +2

    uma bro...prasanth bro dorakadam meeku chaala plus ayyindi ...u both rock :)

  • @Slreddy51
    @Slreddy51 2 ปีที่แล้ว +6

    Good Morning...Brother. Without watching your video my day will not start.. 😍😊😊

  • @kattayaswanthkatta6893
    @kattayaswanthkatta6893 2 ปีที่แล้ว +15

    శుభోదయం అన్నయ్య

  • @survisaigoud3231
    @survisaigoud3231 2 ปีที่แล้ว +5

    Anna mee videos chala baguntai😀😀🥰🥰

  • @vamshi4019
    @vamshi4019 2 ปีที่แล้ว +2

    Uma bro..చాలా బాగుంది వీడియో..మన varun vagish(mountaintrekker)..ఇప్పుడు albania lo vunnadu..అవకాశం ఉంటే కలవండి మీరు ఇద్దరు కలిసి video చేస్తే చూడలనివుంది..Best of luck👍

  • @santheju2656
    @santheju2656 2 ปีที่แล้ว +2

    I respect you lot for stick our indian currency ❤️

  • @youtubworld1999
    @youtubworld1999 2 ปีที่แล้ว +1

    Tq Anna Manchi pradeshalu chupincharu

  • @ghantasrinivas9
    @ghantasrinivas9 2 ปีที่แล้ว +1

    beautifull village. nice video

  • @padmavathich8652
    @padmavathich8652 2 ปีที่แล้ว +4

    మీ videos అన్ని దేనికదే spl అండి......Tqq so much uma గారు

  • @yashwiniBesta8663
    @yashwiniBesta8663 2 ปีที่แล้ว +5

    సూపర్ అన్న

  • @gundluruuma7713
    @gundluruuma7713 2 ปีที่แล้ว +1

    People who ever what country they belong to dosen't matter we are humans that is what our uma bro is showing, beautiful nature and also kind hearts around the world thank you bro and all the best 💛💛💛💛💛

  • @BatasariTravelTales
    @BatasariTravelTales 2 ปีที่แล้ว +1

    సూపర్ గా వుంది బ్రో.. కేక! 🙌👏

  • @aleenamehra9997
    @aleenamehra9997 2 ปีที่แล้ว +17

    Big fan of you....i really like this albanian tour....

  • @pavanlallu9643
    @pavanlallu9643 2 ปีที่แล้ว +2

    Hi anna Martina amma ke manchiga jaragalani korukutunamu anna I pray for God anna 🙏farming antha challa estam anna nature is very good anna ilove that's anna ☘️🌿🌴🌾gud nyt swt drmz tk care prashant anna and uma anna🖤❣️

  • @lakshmidurga234
    @lakshmidurga234 2 ปีที่แล้ว +1

    Chala kastapadutumnaru meeru.....me lyf ki oka ardam undela bratukutunnaru...soooo grt andi...me dreams anni achieve cheyali

  • @sujanakumari1178
    @sujanakumari1178 2 ปีที่แล้ว +4

    Prashant bhaiya enjoying nicely... keep it up bhiya... love you bhiya 👍👍👍👍

  • @sris6958
    @sris6958 2 ปีที่แล้ว +1

    Martina madam...Get well soon!!! Also Lifestyle in Mountain is Excellent 👌

  • @sarithakommidi2137
    @sarithakommidi2137 2 ปีที่แล้ว

    Chala chala bagunnadhi annayya nice 👍

  • @mirzanazeerbaig1811
    @mirzanazeerbaig1811 2 ปีที่แล้ว +1

    friendship chala tondaraga chestaru uma garu

  • @raviprbvloges1715
    @raviprbvloges1715 2 ปีที่แล้ว +2

    65 years granny and Nagarjuna age 62 years....... super...

  • @bellamkondanarasimharao1174
    @bellamkondanarasimharao1174 2 ปีที่แล้ว +1

    Uma ji Village is very nice ,just like laddakh place 👍🇮🇳

  • @vedansh5971
    @vedansh5971 2 ปีที่แล้ว +3

    Uma brother you are giving your best... excellent videos... treat to watch

  • @yadagiriyerra7523
    @yadagiriyerra7523 2 ปีที่แล้ว +1

    Great UMA. Go ahead with all good experiences.

  • @anukoka9368
    @anukoka9368 2 ปีที่แล้ว +3

    Beautiful.

  • @kanji8561
    @kanji8561 2 ปีที่แล้ว +2

    సూపర్ ఉంది ఉమ