Global Roundup With Mamidi Giridhar | Sai Kirshna | EP -178 | Nationalist Hub

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 31 ธ.ค. 2024

ความคิดเห็น • 168

  • @NationalistHub
    @NationalistHub  3 วันที่ผ่านมา +14

    NH Prime OTT సబ్‎స్క్రిప్షన్ కోసం 👉nhprime.in వెబ్‎సైట్‎ను సందర్శించండి.
    Support 'Nationalist Hub' through your contributions :
    Support us on Patreon : www.patreon.com/NationalistHub
    To join as a TH-cam member :
    th-cam.com/channels/3tSxEsn4I2bOH0R7yqJspw.htmljoin
    Our Company account details :
    Name : DHARMAGNYA BROADCASTING PVT LTD
    HDFC Account No. : 50200075206712
    IFSC Code : HDFC0008045
    For further queries mail : nationalisthub@gmail.com
    Do follow us on other social media platforms too
    👇👇👇👇👇👇👇👇
    website : www.nationalisthub.com
    Telegram : t.me/nationalisthubfamily​
    Twitter : twitter.com/NationalistHub​
    Koo : www.kooapp.com/profile/NationalistHub
    Facebook : facebook.com/Nationalisthub​
    Instagram : instagram.com/nationalist_hub/
    Subscribe : www.youtube.com/@NationalistHub
    LIKE, SHARE, COMMENT
    SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస, నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్‎ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

  • @seshacharyulukoganti4854
    @seshacharyulukoganti4854 3 วันที่ผ่านมา +8

    చాలా చక్కనైన విశ్లేషణ.చరిత్రంతా పూర్వ పరాలు ఔ పాసన పట్టిన గిరిధర్ గార్కి ధన్యవాదాలు. ఈ విశ్లేషణ లాగా సమగ్ర ఆర్థిక విశ్లేషణ ,ప్రస్తుత పరి స్థితులుపై చర్చ జరగాలని కోరుకుంటున్నము.

  • @omkaromkar3516
    @omkaromkar3516 3 วันที่ผ่านมา +10

    చాలా బాగా విశ్లేషించారు మీ విశ్లేషణ చదువుకునే పిల్లలు వింటే ఎంతో అభివృద్ధి చెందుతారు

  • @amruthprasad4992
    @amruthprasad4992 3 วันที่ผ่านมา +4

    Very good and detailed analysis by Sri Giridhar Garu, with this program, we are able to know the happenings around the world. Thanks to NH TV

  • @hemamalinip6434
    @hemamalinip6434 3 วันที่ผ่านมา +12

    గిరీధర్ గారు, సాయిగారు మీ వివరణాత్మకం బాగుంది. Okijam గురించి తెలియజేసిన తరువాత నేను మా Son తో చర్చిసాను, మంచిదా, కాదా అని. ఈ చండాళం తెలియచేసిన మీకు ధన్యవాదలు 🙏👏

  • @kumaranchalla2289
    @kumaranchalla2289 3 วันที่ผ่านมา +24

    మీ గ్లోబల్ రౌండ్ అప్ లో చాలా క్రొత్త విషయాలు వెలుగులోకి తీసుకోని వచ్చి మీరు మామిడి గిరిథర్ గారు చక్కటి
    ఉదాహరణలతో వివరిస్తున్నారు
    మీకు మీ చానెల్కు ధన్యవాదాలు. 🙏

  • @vaidehigarimella6475
    @vaidehigarimella6475 2 วันที่ผ่านมา +3

    Super programme sirs. vinekoddi vinalanipitundi .🙏🙏🙏🙏🙏

  • @srungarapulakshmi3081
    @srungarapulakshmi3081 2 วันที่ผ่านมา +3

    Hello Sai gaaru, kudos for your efforts to educate common ppl. Please start national financial roundup so as we can know where we stand. Convey my salutation to sri Mamidi Giridhar gaaru, the knowledge mine ..

  • @freakyace9225
    @freakyace9225 2 วันที่ผ่านมา +3

    1000 times more better than regular so called news channels in telugu

  • @teegalapallykiran1558
    @teegalapallykiran1558 3 วันที่ผ่านมา +7

    చాలా బాగుంది sir mi vishleshna😊

  • @kpraveenkumar8617
    @kpraveenkumar8617 3 วันที่ผ่านมา +3

    మీ యొక్క విశ్లేషణ చాలా చాలా బాగుంటది సార్ చాలా నాకు నచ్చుతుంది, దీంట్లో నాకు ఒకటే ఏందంటే మన గవర్నమెంట్ లో ఒక ఇన్కమ్ టాక్స్ ఒకటి సర్దుబాటు చేసి ఉంటే చాలా బాగుంటుంది సర్ మధ్యతరగతి వాళ్ళు చాలా లాభపడతారు సార్

  • @deepureddy8782
    @deepureddy8782 3 วันที่ผ่านมา +4

    గిరి గారు చాలా సార్లు విశ్లేషణ చేసారు పాకీజా కేపాజిటి గురించి ఈ రోజు బాగా చెప్పారు బంగ్లా మనకు ముప్పు అను తెలిసి టెస్ట్ కాకుండా ట్వంటీ కాకుండా వన్ దే ఆడాలి లేకుంటే కష్టము ఇజ్రాయిల ట్వంటీ చూసి మనము కొన్ని నేర్చుకోవాలి

  • @iamSaiADITYA
    @iamSaiADITYA 3 วันที่ผ่านมา +10

    May God continue to uplift the glory of my country ✨ 🇮🇳 ✨ Jay ho Bharat

  • @sureshk5786
    @sureshk5786 2 วันที่ผ่านมา +1

    నిజంగా చెప్పాలంటే నేను ఎంత దీర్ఘ కాలంగా వేచి ఉన్నాను గ్లోబల్ రౌండప్ కోసం. వారం నుంచి ప్రతి రోజూ NH Channel వీడియో కోసం వెతుకుతున్నాను.
    చివరిగా నేను వీడియో చూస్తున్నాను. చాలా సంతోషం

  • @msinfohubkannada868
    @msinfohubkannada868 3 วันที่ผ่านมา +2

    I am from Bengaluru... And I am a big fan of M.Giridhar sir.his explanation is kind of eye oper to understand Bharat position in world eye...

  • @deepureddy8782
    @deepureddy8782 3 วันที่ผ่านมา +4

    సాయి గారు మంచి ఛానల్ నడుపుతున్నారు జై హింద్

  • @nandivadaradhakrishna7451
    @nandivadaradhakrishna7451 3 วันที่ผ่านมา +14

    శ్రీ సాయికృష్ణ గారు మామిడి గిరిధర్ గారు నమస్కారము

  • @pavansinghgarundal6465
    @pavansinghgarundal6465 2 วันที่ผ่านมา +3

    Jai Shree Krishna

  • @Ravinderg-w2q
    @Ravinderg-w2q 3 วันที่ผ่านมา +7

    Jai. Sriram. Jai. Hind. Jai bharat

  • @shankarkonda452
    @shankarkonda452 2 วันที่ผ่านมา +2

    Jai Bharat ❤

  • @mallikarjunachinthamreddy199
    @mallikarjunachinthamreddy199 2 วันที่ผ่านมา +4

    కువైట్ లో ఉంటున్నాను కువైట్ గురించి మామిడి గిరిధర్ గారుగారు చాలా చక్కగా వివరించారు

  • @bezawadabipinchandrababu6340
    @bezawadabipinchandrababu6340 3 วันที่ผ่านมา +3

    Jai sriram

  • @gani7670
    @gani7670 3 วันที่ผ่านมา +4

    I am from Andhra pradesh working in kuwait
    Lost ten years here.......
    Very wealthy, hospitality, safety country❤.
    Kuwait people giving very respective here because of
    🇮🇳 MODI 🇮🇳 Erraaaa
    🇮🇳 This is Bharath 🇮🇳 Eraa...

  • @thirumalasettyvenkat917
    @thirumalasettyvenkat917 3 วันที่ผ่านมา +9

    💐💐🛕🛕జై శ్రీ రామ్ 🛕🛕💐💐🕉️🕉️🕉️

  • @arellibabu4119
    @arellibabu4119 3 วันที่ผ่านมา +3

    Dear sir
    I am very happy to say
    My daughter follow every week
    Really it's a great effort sir
    Thank you sir

  • @janardhanarao1054
    @janardhanarao1054 3 วันที่ผ่านมา +3

    Jay Sai Garu Jay NH Jay Hindu Jay Bharat Jay

  • @tanakalachalapathiraochala2759
    @tanakalachalapathiraochala2759 3 วันที่ผ่านมา +8

    Jai hind🎉🎉🎉

  • @k.n.pavankumar3620
    @k.n.pavankumar3620 3 วันที่ผ่านมา +7

    Jai Hind

  • @cinefan123
    @cinefan123 3 วันที่ผ่านมา +2

    Awesome analysis from Giridhar garu specifically regarding global issues.
    Sai garu hats off to you for touching each and every corner of global issues in terms of questions and got clear analysis from Giridhar garu.

  • @lavakusabaipureddi99
    @lavakusabaipureddi99 3 วันที่ผ่านมา +3

    జై భారత్ జై హింద్🇮🇳🇮🇳🇮🇳

  • @devarajaprasadtungala9011
    @devarajaprasadtungala9011 3 วันที่ผ่านมา +3

    Excellent ❤

  • @srising1740
    @srising1740 วันที่ผ่านมา

    Wow!! Taking a bow to Giridhar garu's knowledge, clarity of thoughts, analysis and articulation. It is an education listening to him. I can sincerely say there is no one on TH-cam who are as knowledgeable as him. Thank you Sai garu and NH team for this program 🙏🙏

  • @feb26
    @feb26 3 วันที่ผ่านมา +1

    ఈ వికృతమైన వోక్ కల్చర్ గురించి పిల్లలకి కూడా అవగాహన కల్పించాలి, నేను కల్పిస్తున్నాను కూడా. కానీ ఈ సోషల్ మీడియా లో వీళ్ళు పెట్రెగిపోతున్నారు. ఇది ప్రమాద ఘంటిక. ఇది ఒక మానసిక రోగం అని ఖచ్చితంగా పిల్లలకి చెప్పాల్సిన తరుణం ఇది. లేకపోతే మీరు చెప్పినట్లు నేను పెళ్లి చేసుకునేది ఒక ఆడదో, మగవాడో అయితే చాలు అనే దౌర్భాగ్య స్థితికి భారత్ వచ్చేస్తుంది. ఇలాంటి కంటెంట్ అందరూ చూడాలి, మేలుకోవాలి అని కోరుకుంటూ.,
    🙏🏻🙏🏻

  • @shevagiri6043
    @shevagiri6043 3 วันที่ผ่านมา +6

    చైనా సంకనాకీ పోవాలి అదే విధంగా ఖాన్ గ్రెస్

  • @srinivasvolaveni5055
    @srinivasvolaveni5055 3 วันที่ผ่านมา +2

    టెర్రర్ దేశముగా ప్రకటించాలి

  • @adityasarma4425
    @adityasarma4425 20 ชั่วโมงที่ผ่านมา

    What a wonderful exposition? We r proud of This doyen of Telugu intelectuals.A personality worth to emulate.

  • @subramanyamkaranam3201
    @subramanyamkaranam3201 2 วันที่ผ่านมา +1

    Sir me satellite channel eppudu launch chesthunnaru ? TH-cam channel anedhi saripodhu endhukante below 50 years vallu matrame chustharu ekkuvaga youtube kani satellite channel unte marintha mandhiki news cheruvaythundhi

  • @a.j.vasudev7700
    @a.j.vasudev7700 3 วันที่ผ่านมา

    మామిడి గిరిధర్ గారు ఎంతో చక్కగా అన్ని విషయాలు వివరంగా చెప్పారు 🙏🏻 మీరు మంచి ప్రశ్నలు అడిగి మా సందేహాలు తీరుస్తూ ఉన్నారు. ధన్యవాదాలు 🙏🏻
    ఒక చిన్న సందేహం: రాజ్య సభ నుండి రిటైర్ అయిన సుబ్రహ్మణ్య స్వామి నిన్న ఒక ఛానెల్ కి ఇంటర్వూ ఇస్తూ -2025 లో మోడీ గారీని తప్పించే ప్రయత్నం అమెరికా,చైనా వారు చేయడమే కాక, మన దేశాన్ని isolation కి గురి చేస్తూ ఉన్నారు అని తెలిపారు!! ఈ విధంగా ఎందుకు propaganda చేస్తున్నారు - తెలిపవలసినది.
    2) Bd కి బియ్యం పంపడం గానీ ,Pak,afghan కి గోధుమ లు పంపడం గానీ భారతీయుల కు మాత్రం నచ్చని విషయం. Not happy with Centre in this matter 😡

  • @akshantrisrinivas
    @akshantrisrinivas 23 ชั่วโมงที่ผ่านมา

    Super Analysis world round up about all countries. Hat's off to Sai garu and Mamidi Giridhar garu

  • @MotherJayamma
    @MotherJayamma 3 วันที่ผ่านมา +1

    గత ఎన్నికలలో జరిగిన ఈజ్ మేటర్ ట్రంప్ ను ట్విట్టర్ నుండి బయటకు తోసేస్తే....
    మాస్క్ ఆవిష్కరణలు ప్రపంచవ్యాప్తం సరైన అవకాశం కలవకపోవడం వల్ల (ప్రభుత్వ విధానాల) వారిద్దరూ కలిసి ఒక అడుగు వేశారు...

  • @venkataramanavakati2902
    @venkataramanavakati2902 13 ชั่วโมงที่ผ่านมา +1

    ధన్యవాదాలు

  • @ramaamirapu1065
    @ramaamirapu1065 3 วันที่ผ่านมา

    How Ramayana is helped in explanation. Wonderful

    • @Truthisaboveeverything
      @Truthisaboveeverything 3 วันที่ผ่านมา

      Chaina ku ni Sanka chupivvu, naaki poison ayi chachi urkuntadi

  • @srinivasaravikanth8740
    @srinivasaravikanth8740 3 วันที่ผ่านมา +2

    Good Info for twin states

  • @ashokasusarapu
    @ashokasusarapu 3 วันที่ผ่านมา

    Thank you Sai garu and Giridhar sir

  • @nagendrababugrandhe2751
    @nagendrababugrandhe2751 3 วันที่ผ่านมา +1

    జై శ్రీ రామ్, జై హింద్, జై మోడీ జి......

  • @sreekanthgupta1147
    @sreekanthgupta1147 3 วันที่ผ่านมา

    Logical and in-depth expiation of global events in Indian perspective .
    Respects to Mamidi Giridhar garu and Sai Krishna garu.

  • @manikandarpa3011
    @manikandarpa3011 2 วันที่ผ่านมา

    చాలా బాగా విశ్లేషించారు

  • @sambasivaravuri5
    @sambasivaravuri5 3 วันที่ผ่านมา

    Thank you very much Sai garu for all great insights

  • @c.mreddy7244
    @c.mreddy7244 วันที่ผ่านมา

    జై శ్రీరామ్ సాయి గారు, గిరిధర్ గారు... మీ విశ్లేషణ విధానం ప్రతీ ఒక్కరికీ అర్థం అవుతుంది... అన్నీ విషయాలు చాలా బాగా చెప్తారు...

  • @manishadillikar7931
    @manishadillikar7931 3 วันที่ผ่านมา

    Very good information very detailed explanation

  • @ashokkumarn7249
    @ashokkumarn7249 2 วันที่ผ่านมา

    Good anallysis channel,it is great 👍

  • @prasadrapaka4698
    @prasadrapaka4698 3 วันที่ผ่านมา

    Xcellent analysis.

  • @Gmk159
    @Gmk159 3 วันที่ผ่านมา

    Namaste Giridhar garu and Sai garu,
    You guys are giving valuable information to our generations and especially Giridhar gari analysis awesome. I m a big fan of you sir. Please continue 🙏. Jai hind

  • @NimmalaSports
    @NimmalaSports 3 วันที่ผ่านมา

    Ejanmlo chesukunna punyamo Giri Sir Meku Na salute from 1st Episode global Round Up I am seeing only in one episode some 5 minutes I am feeling wrong apart from that All are genuine only one again Salute sir Meeku and Sai gariki

  • @sreenivasv3042
    @sreenivasv3042 3 วันที่ผ่านมา

    I am so much addicted that I don't know what to do if you miss an episode... Kindly don't miss it ji..

  • @ayyalasomayajulasrinivas4249
    @ayyalasomayajulasrinivas4249 2 วันที่ผ่านมา

    Well explained sir.

  • @Jaishreeram6289
    @Jaishreeram6289 2 วันที่ผ่านมา

    🔥🔥🔥🔥🔥👏👏👏👌👌👌 highly informative

  • @vsatyanarayana8275
    @vsatyanarayana8275 3 วันที่ผ่านมา +1

    Thanq

  • @abbireddyvenkatasankurudu2473
    @abbireddyvenkatasankurudu2473 วันที่ผ่านมา

    Super explanation sir

  • @dharmasaitalluri8234
    @dharmasaitalluri8234 3 วันที่ผ่านมา

    Good information

  • @domakondaajay5443
    @domakondaajay5443 3 วันที่ผ่านมา

    Very good analysis are excellent your explanation thank you so much sir

  • @BhukyaSrinivas-k7x
    @BhukyaSrinivas-k7x 3 วันที่ผ่านมา

    గ్లోబల్ రౌండ్ అప్ కు మన వాళ్ళు లైక్స్ తక్కువగా కొడుతున్నారు లైక్స్ ఎక్కువ కొట్టండి మిత్రులారా 🙏

  • @jammalamadakavenkataananth7655
    @jammalamadakavenkataananth7655 3 วันที่ผ่านมา

    Very interesting global round issues

  • @AS-cc8zh
    @AS-cc8zh 3 วันที่ผ่านมา

    Excellent Analysis

  • @sekharchandranimmakayala6399
    @sekharchandranimmakayala6399 2 วันที่ผ่านมา

    మంచి విశ్లేషణ

  • @patibandaanwarkumar1755
    @patibandaanwarkumar1755 3 วันที่ผ่านมา +3

    బాంగ్లాదేశ్ విషయం లొ మన ప్రభుత్వం విధానం విఫలం అయినది అనిపిస్తుంది. ఏట్టిపరిస్థితులలో shaik hassina ను బాంగ్లాదేశ్ pm గా దిగిపోకుండా మన raw గాని army గాని ఆమెకు సపోర్ట్ ఇవ్వాల్సింది. Hassina మీద తిరుగుబాటు జరుగుతుంటే మనం చూస్తూ ఊరుకున్నాము. మన చుట్టుపక్కల దేశాలలో regime change ఎట్టిపరిస్థితులలో మనకు అనుకూలం గా జరగాలి. మనకు ఎగైనెస్ట్ గా us, china, పాకిస్థాన్ లు ఉన్న గాని మనం ఫైట్ చేయాలి. Isreal స్ట్రాటాజీ, బలం మనం పెంచుకోవాలి.

  • @neelakanta229
    @neelakanta229 3 วันที่ผ่านมา

    Chala Baba explanation sir

  • @sanjaymudiraj3268
    @sanjaymudiraj3268 3 วันที่ผ่านมา

    Sai garu i really admire you i watch each and every video of your's

  • @BhaavaAlankara
    @BhaavaAlankara 3 วันที่ผ่านมา

    I was looking forward to it last week and I thought TH-cam is not showing it. From australia.

  • @parthasarathisusarla-j3b
    @parthasarathisusarla-j3b 3 วันที่ผ่านมา

    Hatsoff sir Giridhar Garu

  • @VenkatanagasomeswararaoDosapat
    @VenkatanagasomeswararaoDosapat 3 วันที่ผ่านมา +4

    పాముకుపాలుపొయటమే

  • @satyamregonda5410
    @satyamregonda5410 7 ชั่วโมงที่ผ่านมา

    Superb sir

  • @spandanayadav3549
    @spandanayadav3549 3 วันที่ผ่านมา

    # Sai garu, Giridhar garu miku shata koti dhanyawadalu, prapancham lo unna e wokism ane mahammari gurinchi maku avagaha kalipistunnaru. Nijamga maku NH lo tappa ekkada elanti news dorakavu😢

  • @kalidassripathi4807
    @kalidassripathi4807 2 วันที่ผ่านมา

    Super program sir

  • @balakrishnakumarchamarthy8772
    @balakrishnakumarchamarthy8772 3 วันที่ผ่านมา

    👌Analysis by Mamidigidher gagu .

  • @Jagruthi369
    @Jagruthi369 3 วันที่ผ่านมา +3

    బంగ్లాదేశ్ కు భారత్ ఎందుకు బియ్యం ఇవ్వవలసిన అవసరమెంటి? నాకు చాలా బాధ గా వుంది.

    • @Truthisaboveeverything
      @Truthisaboveeverything 3 วันที่ผ่านมา

      Sachipotava enti bada padi

    • @kishoretadikonda7001
      @kishoretadikonda7001 3 วันที่ผ่านมา

      ​​@@Truthisaboveeverything మరి వాళ్ళు చచ్చిపోతున్నారు కనుక అక్కడ హిందువుల మీద దాడి చేశారా.... ఇస్కాన్ మీద దాడి చేశారా ....??
      లేక నీకోసం చేశారా.....?
      లేక బాగా బలిసి కొవ్వెక్కి చేశారా?

  • @shekharreddyHindu
    @shekharreddyHindu 3 วันที่ผ่านมา

    jai bharat

  • @kadiripraneeth
    @kadiripraneeth 3 วันที่ผ่านมา

    Jai hind

  • @saisudhasagar2146
    @saisudhasagar2146 วันที่ผ่านมา

    hara hara mahadev

  • @kssreenu6591
    @kssreenu6591 3 วันที่ผ่านมา

    జై భారత్ 🚩🙏

  • @srinivasvolaveni5055
    @srinivasvolaveni5055 3 วันที่ผ่านมา +1

    బియ్యం ఎగుమతి అవుతున్నాయి కదా కండిషన్ పెట్టాలి కదా.

  • @uppalaiahk6259
    @uppalaiahk6259 3 วันที่ผ่านมา

    Supper sir

  • @majetysudhakarmouli2941
    @majetysudhakarmouli2941 2 วันที่ผ่านมา

    Thanks to NRIs

  • @krishnamohan9200
    @krishnamohan9200 3 วันที่ผ่านมา +1

    Namaskarams Master C V V to your Lotus Feet....may you have the Master's Grace....

  • @pasulamuthyamreddy7489
    @pasulamuthyamreddy7489 3 วันที่ผ่านมา

    Good night sir as I am seeing at 9:30 PM.

  • @mallikarjunachinthamreddy199
    @mallikarjunachinthamreddy199 2 วันที่ผ่านมา

    ప్రవాస భారతీయుల గురించి చాలా చక్కగా వివరించారు ముఖ్యంగా ఈ గ్లోబల్ రౌండప్ లో ఎక్కువ ప్రవాస భారతీయులు వీక్షిస్తూ ఉంటారు

  • @AK-wb2zb
    @AK-wb2zb 3 วันที่ผ่านมา

    Super

  • @ajayreddy377
    @ajayreddy377 3 วันที่ผ่านมา

    Guru garu adaina show ravatledhanthe koncham oka picture upload cheyandhi mundugane.
    eg-there won't be a global roundup this week ,ani previous week chepi unte bagunde .

  • @ShivaMacherla
    @ShivaMacherla 3 วันที่ผ่านมา +1

    Mamidi girider garu experss way and national high way toll gates rates and tender contracts meeada charcha cheyandi 🙏

    • @Bharavi-yk5gp
      @Bharavi-yk5gp 3 วันที่ผ่านมา

      అది జయోపొలిటికల్ విషయం కాదు కదా?

  • @rashtrabhakti_tv
    @rashtrabhakti_tv 2 วันที่ผ่านมา

    Pls make a compilation on Indians achievements in 2024 across various spectrums

  • @vaddireddyramamohan5727
    @vaddireddyramamohan5727 3 วันที่ผ่านมา

    Jaisreeram

  • @SRINIVASARAO-fp4vk
    @SRINIVASARAO-fp4vk 3 วันที่ผ่านมา

    Our government should activate our intelligence team for quick info as well as ready to take action.

  • @saisudhasagar2146
    @saisudhasagar2146 วันที่ผ่านมา

    jai sri ram

  • @SrinivasThandu
    @SrinivasThandu 3 วันที่ผ่านมา

    Jai jai rama❤❤❤😂❤

  • @umasankarPosa
    @umasankarPosa 3 วันที่ผ่านมา

    జై శ్రీ రామ 🙏💐

  • @durgarao1991
    @durgarao1991 3 วันที่ผ่านมา

    Jai sreeram

  • @RRR-sb3iu
    @RRR-sb3iu 2 วันที่ผ่านมา

    Jai shree ram

  • @laxmikanthmaale3570
    @laxmikanthmaale3570 2 วันที่ผ่านมา

    🙏🚩🇮🇳

  • @SrinivasThandu
    @SrinivasThandu 3 วันที่ผ่านมา

  • @JAI-NARASIMHA-SWAMY
    @JAI-NARASIMHA-SWAMY วันที่ผ่านมา

    46:00 Dissanaayake ni nammakoodadhu sir. ATHANI STATEMENTS KOODA CHINA SCRIPT AYI VUNDAVACHU. MANALNI DIDDANAAYAKE STATEMENTS THO COOL CHESI CHINA SECRET GA SRI LANKA LO FULL GA PAAGA VESEY AVAKAASAM VUNDI. I HOPE MANA EXTERIOR INTELLIGENCE OKA KANNU VESI VUNCHUTUNDI ANUKUNTUNNA.