భూమిని నమ్ముకుని ఆరోగ్యంగా, ఆనందంగా , ఒక ఋషిలాగ నిస్వార్ధంగా, నిరాడంబరంగా జీవిస్తున్న ప్రసాద్ రెడ్డి గారికి, ఇలాంటి ఉన్నతమైన వ్యక్తిని గురించి పరిచయం చేసిన అంజలి గారికి ధన్యవాదములు. ఇదే అసలైన భారతీయ జీవనవిధానం.
ప్రసాద్ రెడ్డి సార్ మీరు మీ కుటుంబం వ్యవసాయానికి చేస్తున్న సేవా పంచభూతాలు సేవ గా బావిస్తున్నారు. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కృతజ్ఞతలు. జై సనాతన ధర్మం.
భూమాత పుత్రుడికి ధన్యవాదాలు , మీరు నేటి తరానికి అందిస్తున్న స్పూర్తికి అభినందనలు, దాదాపు అందరం ప్రకృతిని కలుషితము చేస్తున్నాము, దాని ఫలితము అనుభవించక తప్పదు, కనీసము ఇప్పటికైనా ఆలోచించి వాటిని బాగుచేసే పనిలో వుందాము, రైతుకు మన వంతు సహాయంగా, మన ఆరోగ్యపరంగా శారీరక శ్రమ చేసి రైతుకు ఆర్థికంగా సహాయము చేసిన వారిమి అవుతాము, ఈ మాత్రము చేయలేమా మనము . అన్న దాత సుఖీ భవ , అనే దాన్ని నిజము చేద్దాము . అపుడు అపులు వుండవు , రైతు ఇబ్బందులు పడరు.🇮🇳🙏💐
వరంగల్ జిల్లా మారుమూల ఇద్దరు రైతులు వున్నారు. విజయరాం గారు గో ఆధారిత వ్యవసాయం నేర్పించారు. కుటుంబ అంతా ఆరోగ్యంగా వున్నాం సంతోషంగా వున్నామని చెప్పారు. ఎప్పుడు కాల్ చేసినా చాలా బాగా మాట్లాడతారు. యాంకర్ పరపెక్టు, ఎవరో ఏదో కామెంటు పెట్టారని సీనియర్ అయివుండి బాధ పడితే ఎలా?
అన్నీ బాగానే ఉన్నాయి... కానీ... ప్రకృతిని ప్రేమించడం అంటే.. ఈ అనంత సృష్టిని,సమస్త జీవ జంతు జాలమును, ప్రతిదాన్ని సమానంగా చూడడం... ప్రతీ జీవి భగవంతుని సృష్టి కదా! గేదెలను రావణాసురుడు పెంచారు మేము పెంచము అన్నప్పుడే అర్థం అయ్యింది. నువ్వు, నీ సిద్ధాంతం పక్కా వివక్షకు మారు పేరు అని. మళ్ళీ anchor గారు దానికి కారణం అడుగకుండా వెకిలి నవ్వు... మనదేశం లో 90% శాతం పైగా పాలు, పాల ఉత్పత్తులు తయారు అయ్యేది, అందరికీ పంపిణీ అయ్యేది గేదెల నుంచే అనే విషయం మరిచిపోయినవా Mr. Reddy...
భూమిని నమ్ముకుని ఆరోగ్యంగా, ఆనందంగా , ఒక ఋషిలాగ నిస్వార్ధంగా, నిరాడంబరంగా జీవిస్తున్న ప్రసాద్ రెడ్డి గారికి, ఇలాంటి ఉన్నతమైన వ్యక్తిని గురించి పరిచయం చేసిన అంజలి గారికి ధన్యవాదములు. ఇదే అసలైన భారతీయ జీవనవిధానం.
రైతు కాదు....ఋషి అనొచ్చు
ప్రసాద్ గారూ.....మీరు ఒక అద్భుతమైన ఆత్మ సార్
Very interesting...nature farming is interesting concept.
అంజలి గారికి, రెడ్డి గారికి ధన్యవాదములు 🙏
ఆడంబర జీవితం కాకుండా ఆనంద జీవితాన్ని చక్కగా ఆవిష్కరించారు అంజలీ..
ప్రసాద రెడ్డిగారికి, మీకు, మీ క్రూకి కృతజ్ఞతలు.
ప్రక్రృతి పుత్రుడు రెడ్డి గారు.& మీడియా అంజలి గారికి ధన్యవాదాలు 🎉
Very good initiative.
God bless you all ways 🙏🙏 Jai SUBHASH PALEKAR KRUSHI 🌹🌹
ఈ చర్చ చాలా బాగుంది . రైతు లకు ప్రయోజన కరమైనది
ప్రసాద్ రెడ్డి సార్ మీరు మీ కుటుంబం వ్యవసాయానికి చేస్తున్న సేవా పంచభూతాలు సేవ గా బావిస్తున్నారు. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కృతజ్ఞతలు.
జై సనాతన ధర్మం.
Greate Farmer Sri.Prasad Reddy Gaaru thank you Anjali Gaaru this video
Who watched this video without break. It's so awesome...❤
Yes true valuable information
prasad reddy gariki namaskaram... chala days tharvatha adbhuthamina acharana sadyamaina ippati generation ki avasram ayye viluvaina samacharam tho unna video chusanu...prasad reddy gariki vijaram gariki palekar gariki prakruthivanam prasad gariki dhanyavadamulu🙏
True farming 💚💚
wonderful interview
information video and useful content
Thank you mam
Super Speech on Farming. Now a days very important topic for upcoming young stars 🎉🎉🎉
Kaashayam veyyani manasullo kashayam leni guruvu gaari ki Vandanalu.
Antha natural ga unaru andi mrAnd mrs prasad garu and
It's proved scientifically 100years ago like plants also express feelings..
భూమాత పుత్రుడికి ధన్యవాదాలు , మీరు నేటి తరానికి అందిస్తున్న స్పూర్తికి అభినందనలు, దాదాపు అందరం ప్రకృతిని కలుషితము చేస్తున్నాము, దాని ఫలితము అనుభవించక తప్పదు, కనీసము ఇప్పటికైనా ఆలోచించి వాటిని బాగుచేసే పనిలో వుందాము, రైతుకు మన వంతు సహాయంగా, మన ఆరోగ్యపరంగా శారీరక శ్రమ చేసి రైతుకు ఆర్థికంగా సహాయము చేసిన వారిమి అవుతాము, ఈ మాత్రము చేయలేమా మనము . అన్న దాత సుఖీ భవ , అనే దాన్ని నిజము చేద్దాము . అపుడు అపులు వుండవు , రైతు ఇబ్బందులు పడరు.🇮🇳🙏💐
Praveen Kumar Rock Salt said about your greatness
వరంగల్ జిల్లా మారుమూల ఇద్దరు రైతులు వున్నారు. విజయరాం గారు గో ఆధారిత వ్యవసాయం నేర్పించారు. కుటుంబ అంతా ఆరోగ్యంగా వున్నాం సంతోషంగా వున్నామని చెప్పారు. ఎప్పుడు కాల్ చేసినా చాలా బాగా మాట్లాడతారు.
యాంకర్ పరపెక్టు, ఎవరో ఏదో కామెంటు పెట్టారని సీనియర్ అయివుండి బాధ పడితే ఎలా?
@51:20 super 😂😂 Ayana background lo kurchoni nature ni enjoy chestu tintunnadu.
Jai shree Ram sir
Madam meeru koni drone shorts kuda use cheyandi farm di from top view maku koncham inka useful avutadi
Thank you sir
greate farmer prasad reddy ji
Please do more such videos...
Nice ice న్యూస్ views
Very Good sir 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Thank you ❤
Jai sriram
Subscribed your channel just now
🎉🎉🎉🙏🙏🙏
Where is your Address to visit Farm ? Please provide. Tq
Please give the address of this farm.
Thank you madam for conducting this type of interview Reddy garu Meeroka Palekar kavali Mee address cheppandi sir
మంచి వీడియో చేశారా అక్క
పేన్సింగ్ రాళ్ళు సప్లై చెయ్యబడును అద్ర తెలంగాణ,,,sk fencing stones Telugu ని సెర్చ్ చెయ్యండి
❤
Reddy gari rute separate prakruti vyasayam ante prasadreddy
Cameraman a vishayam gurinchi cheputunnaro daniki sambandinchina potage chupinche prayatnam cheyandi
Mahanubavudu
Ilanti forest chesukovali ante antha land avasaram
Allanti vala gurinchi wast madam
అన్నీ బాగానే ఉన్నాయి...
కానీ...
ప్రకృతిని ప్రేమించడం అంటే.. ఈ అనంత సృష్టిని,సమస్త జీవ జంతు జాలమును, ప్రతిదాన్ని సమానంగా చూడడం...
ప్రతీ జీవి భగవంతుని సృష్టి కదా!
గేదెలను రావణాసురుడు పెంచారు మేము పెంచము అన్నప్పుడే అర్థం అయ్యింది. నువ్వు, నీ సిద్ధాంతం పక్కా వివక్షకు మారు పేరు అని.
మళ్ళీ anchor గారు దానికి కారణం అడుగకుండా వెకిలి నవ్వు...
మనదేశం లో 90% శాతం పైగా పాలు, పాల ఉత్పత్తులు తయారు అయ్యేది, అందరికీ పంపిణీ అయ్యేది గేదెల నుంచే అనే విషయం మరిచిపోయినవా Mr. Reddy...
I am Rangareddy 59years
Naskaram sir
Sir barrela meda adarapadi brathike janalu chala mandi unnaru.
Kani monkeys valla chala problem untadi
Prasad Reddy gaaru greate farmer